బాబు వినతికి నో.. ఆ ప్రసక్తే లేదని తేల్చిన రేవంత్ రెడ్డి || AP PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ค. 2024
  • బాబు వినతికి నో.. ఆ ప్రసక్తే లేదని తేల్చిన రేవంత్ రెడ్డి. AP PRIDE

ความคิดเห็น • 182

  • @si7418
    @si7418 14 ชั่วโมงที่ผ่านมา +111

    కలియుగాంతం వరకు ఈ చర్చలు కమిటీలు కొనసాగుతూనే ఉంటాయి

  • @gnm4558
    @gnm4558 14 ชั่วโมงที่ผ่านมา +56

    విభజన హామీల ప్రకారం తెలంగాణా నుంచి మనకు రావలసిన సంగతి దేవుడెరుగు.. మనకే తిరిగి ఎర్త్ పెట్టేలాగా మన గ్రామాలే తీసుకునే లాగా వున్నాడు రేవంత్ రెడ్డి..రేవంత్ రెడ్డి చతురత ముందు మన బాబు గారు ఏమీ చెయ్యలేరు..

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 14 ชั่วโมงที่ผ่านมา +22

    చంద్రబాబు నాయుడు మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు

  • @yugandharchakravarthy4008
    @yugandharchakravarthy4008 14 ชั่วโมงที่ผ่านมา +124

    ఇదంతా మొత్తం డ్రామా సార్.

  • @elisharao815
    @elisharao815 14 ชั่วโมงที่ผ่านมา +37

    ఓటుకు నోటు వస్తుంది నెస్ట్

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 14 ชั่วโมงที่ผ่านมา +67

    జై జగన్ అన్న రియల్ హీరో ❤🎉

  • @parttimefarming
    @parttimefarming 14 ชั่วโมงที่ผ่านมา +12

    హైదరాబాద్ నిర్మించిన ఆయనకే ఒక బిల్డింగ్ అడుకోవాల్సిన పరిస్థితి.. అందులోను దగ్గరుండి ఓనమాలు నేర్పిన శిషడిని అడిగితే కుదరదు పో అనడమే ఏంటో మన కర్మ 🤣

  • @yourmuralikrishnaa
    @yourmuralikrishnaa 14 ชั่วโมงที่ผ่านมา +26

    Andrapradesh ని మొత్తం తెలంగాణ కి దోబ్బ పెట్టంది

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 14 ชั่วโมงที่ผ่านมา +15

    పంపకాలు లేవు బొక్కాలేవు బినామీ ఆస్తులు పంచుకుందుకు ఈ మీటింగ్

  • @rstar3397
    @rstar3397 14 ชั่วโมงที่ผ่านมา +49

    వీళ్లిద్దరూ పరిష్కారం దిశ గా మీటింగ్ పెట్టలేదు...waste fellows..

  • @devadassthondalam323
    @devadassthondalam323 14 ชั่วโมงที่ผ่านมา +25

    అక్కడ భట్టీ మరి పట్టీ (పిఠాపురం తమ్ముడు)ఎక్కడ?

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 14 ชั่วโมงที่ผ่านมา +108

    అంతా తూచ్....

  • @benjamintadepllirajkumar2546
    @benjamintadepllirajkumar2546 14 ชั่วโมงที่ผ่านมา +6

    మొత్తం మీద ఈ భేటీ తేడాకొట్టేలా ఉంది

  • @srinivasajagannadh8896
    @srinivasajagannadh8896 14 ชั่วโมงที่ผ่านมา +6

    చాలా దారుణంగా మొహమాటం లేకుండా మా తెలంగాణ నుంచి ఇవ్వడం కుదరదు అని చెప్పడం బాగోలేదు, CBN గారి విలువ పోయింది

  • @bhimavarapumalleswari9425
    @bhimavarapumalleswari9425 14 ชั่วโมงที่ผ่านมา +57

    చెప్పేదొకటి చేసేదొకటి రేవంత్ గురువు గారు అదే గల చేసేది అందుకే గురువుకి పంగనామాలు పెట్టే శిష్యుడుగా తయారయ్యాడు మంచి కాంబినేషన్

  • @angelpriya314
    @angelpriya314 14 ชั่วโมงที่ผ่านมา +68

    చంద్రబాబు బతుకు అంతా కుట్రలు, అబద్దాలు, మోసాలు, పోత్తులు.....శ్రీలంకబాబు కుట్రలు- మోసాలు చెయ్యడంలో, కన్ను ఆర్పకుండా అబద్దాలు చెప్పడంలో PhD చేసాడు. 😮😮😮

  • @srinumunangi397
    @srinumunangi397 14 ชั่วโมงที่ผ่านมา +65

    ఇది అంతా షో ఎం ఉండదు

  • @ramaraju7182
    @ramaraju7182 14 ชั่วโมงที่ผ่านมา +17

    వీళ్లు ఇద్దరు మధ్య కానీ పని మంత్రులు ఎం పీకుతారు, రేపు యెల్లో మీడియా లో బాబు కాళ్ళు పట్టుకున్న రేవంతు అని రాస్తసారు

  • @rstar3397
    @rstar3397 14 ชั่วโมงที่ผ่านมา +40

    ఈ మీటింగ్ ఖర్చు ఎన్ని కోట్లు రాస్తాడో చoబ...

  • @user-gb8oe3st6k
    @user-gb8oe3st6k 14 ชั่วโมงที่ผ่านมา +6

    చంద్రం సార్ కాలక్షేప కమిటీలు చాలా బాగా వేస్తారు...ఆయన మారడు ఆయన తీరు ఎప్పటికి మారదు...,!