Medchal Constable vs Victim Lady Case Details చూస్తే... ఆమె లొంగిపోయిందో, మోసపోయిందో, మీరే చెప్పండి🙄

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • #Medchal #policestation #constable #rachakondacp #financialcase #abortionpills #catalystap #journalistsivaprasad #catalystsp #catalystdevotional #catalystsivaprasad #journalistsp #catalystcrimeawareness

ความคิดเห็น • 19

  • @Nature8am
    @Nature8am 18 ชั่วโมงที่ผ่านมา +9

    అసలు ఏ కేసు అయినా కానీ కానిస్టేబుల్స్ పిలిచినారు అని వాళ్ల దగ్గరకి పర్సనల్ గా కలవటనికి ఒంటరిగా మాత్రం వెళ్లకూడదు మరీ ముఖ్యంగా ఈ ఆడవాళ్లు

  • @Nature8am
    @Nature8am 18 ชั่วโมงที่ผ่านมา +8

    పాపం ఆమె చాలా అమాయకంగా వాడికి లోంగీపోయి మొత్తానికి మోసపోయింది ప్రతిఒక్క పనికిమాలిన చెత్త ఎదవ వెనకాల కూడా ఒక ఆడది కచ్చితంగా ఉంటుంది అనే దానికి ఈ భార్య, భర్తలే పెద్ద ఉదాహరణ మరియు నిదర్శనం కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఇటువంటి విషయాల్లో మరీ ముఖ్యంగా

  • @Nature8am
    @Nature8am 18 ชั่วโมงที่ผ่านมา +5

    ఈ ఘటన అతి పెద్ద గుణపాఠం ఏమీ తెలియని అమాయక,మెతక వైఖరి కలిగిన, అనాధ, ఒంటరి అమ్మాయిలు, మహిళలకి కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి కాస్త ఇటువంటి విషయాల్లో మరీ ముఖ్యంగా

  • @Nature8am
    @Nature8am 18 ชั่วโมงที่ผ่านมา +4

    అసలు ఇలాంటి వారిని శాశ్వతంగా ఉద్యోగాలు నుంచి తొలగించాలి అప్పుడే పోలీసు వ్యవస్థ బాగుపడుతుంది

  • @Nature8am
    @Nature8am 18 ชั่วโมงที่ผ่านมา +4

    ఇంకా నయం ఆ కానిస్టేబుల్, వాడి భార్య, మరొకరు ఎవడో కానీ పాపం ఆమె అదృష్టం బాగుండి కొట్టి వదిలి వేశారు లేకపోతే అనవసరంగా ప్రాణాలు కోల్పోది ఎందుకు అక్కడి వరకు తెచ్చుకోవటం పై అధికారుల కి వాడి మీద కంప్లయింట్ ఇస్తే అయి పోయే దానికి

  • @savitri7311
    @savitri7311 3 ชั่วโมงที่ผ่านมา +2

    Civil case lo vedu chese న్యాయం yemuntadi? ఇలాంటి వాళ్లను నమ్మకూడదు 😡

    • @Nature8am
      @Nature8am 2 ชั่วโมงที่ผ่านมา +2

      అవును మేడమ్ గారు పాపం ఆమె అమాయకరాలు లాగా ఉంది వాడు నాకూ తెలిసిన లాయర్ ఉన్నాడు అని మెయిన్ గా ఆమె ని బాగా నమ్మించాడు తరువాత వాడితో పెళ్లి, abortion సంగతి పక్కన పెడితే వాడి భార్య కూడా వాడితో కలిసి ఆమె ని కొట్టడం ఇంకా దారుణమైన విషయం మొత్తానికి ఆమె అదృష్టం బాగుండి ఇంకా ప్రాణాలతో ఉంది ఆమె ని ఈ భూమి మీద లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు కూడా చేసినారు అంట ఆ దంపతులు ఏమీ చెప్పాలి ఇంకా ఎవరిని నమ్మలేం ఈ రోజుల్లో ఇవి అన్ని చూస్త ఉంటే ఇలాంటి వాళ్లు చేసే పాపాలు వాళ్ల యొక్క పిల్లల కి జీవితాలు నాశనం అయి ఎటు కాకుండా పోతున్నాయి

    • @savitri7311
      @savitri7311 2 ชั่วโมงที่ผ่านมา +1

      @Nature8am Thank u అండి 🙏మీ కామెంట్స్ చూస్తుంటాను 👍good explain with moral values 🙏కానీ ఎవరికి నచ్చవు 👍పోలీస్.. లాయర్స్.. ని అసలు నమ్మకూడదు 😡😡😡😡వాళ్లు ఆడోళ్లనే కాదు.. మాగోళ్ళని. అమాయకులని మోసం చేస్తారు.. ఇప్పుడు లోకం అంత మోసం చుట్టు.. డబ్బు... బంగారం చుట్టూ తిరుగుతుంది 👍బయటకు వెళ్లే ఆడవాళ్లు జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటాను... నా కామెంట్ లో ఇదే ఉంటుంది ఎప్పుడు 👍

    • @Nature8am
      @Nature8am 2 ชั่วโมงที่ผ่านมา +2

      అవును మేడమ్ గారు చాలా కరెక్ట్ గా చెప్పినారు ఇదే నేటి సమాజ వాస్తవం 👍🙏

    • @Nature8am
      @Nature8am 2 ชั่วโมงที่ผ่านมา +2

      అసలు ఎదుటి వారి మాన,ప్రాణాలని తీసి ఎలా అన్నం తిన్నగలుగుతున్నారు ,ప్రశాంతంగా నిద్ర పో గలుగుతున్నారు వీళ్లు చేసే పాపాపు పనులు వల్ల ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో వాళ్ల యొక్క కుటుంబానికి తగిలి జీవితాలు నాశనం అవటం, అంతం కావటం లాంటివి జరుగుతుంది అని అర్థం చేసుకోవటం లేదు మన సమాజ భయం, సిగ్గు ఎలాగో లేదు కనీసం ఆ దేవుడి మీద భక్తి, భయం కూడా లేకుండా ఉన్నారు మన సమాజంలో ఎక్కువ శాతం ప్రజలు ఆ కారణంగానే నేటి దుస్థితి ఈవిధంగా ఏర్పడింది వాడి ని చూడండి ఏదో దైవ భక్తి కలిగి ఉండి ధర్మన్ని నీతిని పాటించే వాడి లాగా ఆ బొట్టు ఒకటి మళ్లీ మోహనికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అసలు ఈవిధంగా చేస్తూ పోత ఉంటే

    • @savitri7311
      @savitri7311 2 ชั่วโมงที่ผ่านมา +1

      @@Nature8am మీరు బయటి వారి గురించి చెపుతున్నారు... అస్థి కోసం.. సొంత తల్లి తండ్రులు.. మొగుడు.. బంధువులు.. అక్కాచెల్లెళ్లు.. అన్నాతమ్ములు చంపుకునే రోజులు ఇవి.. మోసం చేసి ఎన్నాళ్ళు బ్రతుకుతాం అన్న ఆలోచన లేదు.. ఆలోచన.. మంచి మనసు ఉంటే ఇలాంటి కామెంట్స్ పెట్టుకుంటూ you tube లో బ్రతుకున్నాం 🙏

  • @rkrebal575
    @rkrebal575 18 ชั่วโมงที่ผ่านมา +2

    Naku telusu police department lo andaru kadu gani ... Kinda level lo work chese vallu ilanti incidents ki main reason .. not only there through out Andhra it's going on ...

    • @anita2053-r1f
      @anita2053-r1f 13 ชั่วโมงที่ผ่านมา

      Kindanunchega paiki poyedi. Kukka budhi ekkadikellina kukkabudhe

  • @SWAPNAMULA
    @SWAPNAMULA 14 ชั่วโมงที่ผ่านมา

    Adhikaram undhi kadha ani advantage thisukunte lastki mighiledhi katakatale

  • @sunithanagula6415
    @sunithanagula6415 5 ชั่วโมงที่ผ่านมา

    Inka nayam papam amenu champakunda uncharu ee rosullo em chinna problem unnadi eduti varini thappinchalante champestunnaru

  • @anita2053-r1f
    @anita2053-r1f 13 ชั่วโมงที่ผ่านมา

    Alanti dharidrulaki udyogam pothe entha unte entha ,chala thakkuva a siksha .lure chesina balavatha chesina rendu okate veedu kaamapishachulu