యోనా గ్రంధము వివరణ Part02 | Dr.Upendar Message | History behind book of Jonah/Overview Jonah Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 33

  • @bibleworld2334
    @bibleworld2334  4 ปีที่แล้ว +3

    యోనా గ్రంధము వివరణ Part 01 : th-cam.com/video/94oYEWG5jgk/w-d-xo.html

  • @johnwesley8849
    @johnwesley8849 3 ปีที่แล้ว +1

    దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏

  • @Princess_Glory0716
    @Princess_Glory0716 3 ปีที่แล้ว +1

    Every person ki ardam ayela chepparu pastor gaaru

  • @sumaaa3982
    @sumaaa3982 ปีที่แล้ว +1

    🙏🙏🙏 annayya garu 💐💐💐

  • @kogilasudhakar8068
    @kogilasudhakar8068 4 ปีที่แล้ว +1

    చాల bagacheparu అన్న

  • @Sowjanyakishor
    @Sowjanyakishor 4 ปีที่แล้ว +4

    వందనాలు అన్నయ్యా..🙏🙏🙏
    జ్ఞానం కంటే ప్రేమచాలా గొప్పది అని ఆ ప్రేమ ను ఎదుటివారి పట్ల చూపించి దేవుని యొద్దకు నడిపించాలి అని చాలా మంచి మాటలను మాకు చెప్పారు అన్నయ్యా..
    నినీవే పట్టణస్తులు ఒక్కసారి దేవుని గురించి వినే వారంతా తమ చెడు ప్రవర్తన మార్చుకున్నారు రాజు తో సహా...
    ఇప్పుడు మేము ఎన్ని ప్రసంగాలు విన్న మాలో మార్పు రావటం లేదు అని వాక్యం ద్వారా మమ్ములను హెచ్చరించారు..
    దేవునికి ఆయన పిల్లలమైన మన మీద ఎంతప్రేమ ఉందోమాకు తెలియజేసారు..మేము మంచివారంకాకపోయిన దేవుని యెదుట మేముచేసిన తప్పుని ఒప్పుకొని క్షమించమని అడిగితే ఆయన కోపమంత తగ్గించుకుని మమ్ములను క్షమిస్తాడు అని దేవునికి ఉన్న గొప్పలక్షణమును మాకు తెలియజేసారు..
    క్రైస్తవులకు అసలు శత్రువులు ఉండకూడదు అని మాకు ఉండవాల్సిన మంచి లక్షణం అందరిని ప్రేమించాలి అని..
    మాపక్క వారు బాధలో ఉంటే యోనాలాగా సంతోషించకూడదు అని యోనా జీవితం ద్వారా మాకు మంచి పాఠం నేర్పించారు థాంక్యూ అన్నయ్యా..🙏🙏🙏
    ఇంకా ఏదో తెలుసుకోవాలి అని తెలుసుకోవటంలోనే మా విలువైన సమయాన్ని వృధా చేసుకొనక ఇప్పటి వరకు తెలుసుకున్న వాటి ప్రకారం క్రమముగా నడుచుకుంటు దేవునికోసం సువార్త వ్యాపికోసం ప్రాణం పెట్టేవారంగా బ్రతుకుతాం అన్నయ్యా..🙏🙏🙏

  • @jayaramnm5689
    @jayaramnm5689 4 ปีที่แล้ว +1

    Chala manchi gunapatam annayya

  • @v.barnbassboui4922
    @v.barnbassboui4922 4 ปีที่แล้ว

    క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤ యెానా జీవితం ద్వారా చక్కని పాఠం నేర్పారు అన్నయ్యా. దేవుని పనిని మనం ఎంత కష్టము లో ఉన్నా ఇష్టముగా చేసి, చివరకు దేవుని పని కొరకు ప్రాణము పెట్టువాని వలే ఉండాలని, మన తండ్రియైన అబ్రాహాము కనబరిచిన విశ్వాసము దేవుని మాట విని ఇస్సాకును బలిగా ఇవ్వటానికి సిద్దపడ్డాడని, పౌలు మరణము వరకు దేవుని పనిని చేశాడని , విధేయత చూపాడని మనం కూడా వినువారు గా ఉండి మనలను మనమే మెాసం చేసుకోకూడదని, ఎల్లప్పుడు ప్రేమ కలిగి జీవించాలని, మన ప్రేమే ఇతరులకు సువార్త కావాలని కనువిప్పు కలిగించారు అన్నయ్యా👌👌👌👌👌👌👌 మెసేజ్

  • @lalithakumari7478
    @lalithakumari7478 5 หลายเดือนก่อน

    Chala chakkaga vivaristunnaru anna thank u so much 🙏

  • @bibleresearchtv8679
    @bibleresearchtv8679 4 ปีที่แล้ว +1

    వందనాలు అన్నయ్య

  • @bharathimaseed772
    @bharathimaseed772 4 ปีที่แล้ว

    Vandhanaalu annaiah

  • @ayyaraju7989
    @ayyaraju7989 4 ปีที่แล้ว +2

    😘...Super...excited...anna...💌...👍👍👍👍👍...👌👌👌👌👌...💝...

  • @pastordavid4906
    @pastordavid4906 4 ปีที่แล้ว

    Daddy Garu is spoken well.

  • @dunnashadrach5255
    @dunnashadrach5255 4 ปีที่แล้ว

    Goppa paatam chala thanks annaiah

  • @raj15tvvrsrazole99
    @raj15tvvrsrazole99 4 ปีที่แล้ว

    వందనాలు సార్..... TV66LIVE TH-cam

  • @johnblessingg.chinnu6316
    @johnblessingg.chinnu6316 22 วันที่ผ่านมา

    Good message....anna

  • @subbusubbarao4644
    @subbusubbarao4644 4 ปีที่แล้ว

    VANDANAMULU ANNAYYA

  • @praviravi6624
    @praviravi6624 4 ปีที่แล้ว

    Memu Ela jeevinchalo maaku nerpinamduku meeku kruthagnulam annayya

  • @salomonbing4459
    @salomonbing4459 4 ปีที่แล้ว

    Vandanalu Annaya

  • @p.philipjesussoldiers1431
    @p.philipjesussoldiers1431 4 ปีที่แล้ว

    Good messenge annaya

  • @darkdreams7232
    @darkdreams7232 4 ปีที่แล้ว

    Grate

  • @santhoshambondi81
    @santhoshambondi81 4 ปีที่แล้ว

    Vandanalu annaya( c.b.t chirala)

  • @g.narasimharaog.narasimhar8962
    @g.narasimharaog.narasimhar8962 4 ปีที่แล้ว

    🙏🙏🙏🌹🙏🙏🙏

  • @kirankumarp8184
    @kirankumarp8184 4 ปีที่แล้ว

    అన్నగారు అసలు యోనాగారిని సముద్రంలోకి విసిరివేసేటప్పుడు ఓడలో ఉన్నవారు చంపి పడవేశర, బ్రతికున్నప్పుడే పడవేసారా?అలాగే తిమింగలం కడుపులో మూడు రాత్రిమ్బావాళ్ళుఉన్నప్పుడు యోనాగారు చనిపోయాడా?బ్రతికే ఉన్నాడా?దయచేసి క్లారిఫై చేయండి బ్రదర్ plz plz....

    • @upendark6665
      @upendark6665 4 ปีที่แล้ว

      చావలేదు బ్రతికే ఉన్నాడు

    • @kirankumarp8184
      @kirankumarp8184 4 ปีที่แล้ว

      అన్నా యోనాగారు చనిపోలేదు బ్రతికే వున్నారు అంటున్నారు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు యోనాను గూర్చిన సూచకక్రియగా చూపిస్తూ(చెప్తూ) మనుష్యకుమారుడు కూడా ఆలాగుననే మూడు రాత్రిమ్బావాళ్ళు భూగర్భంలో ఉండును అంటారు కదా. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం యోనా చనిపోలేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా సిలువలో వున్నప్పుడు చనిపోలేదు, సమాధిలో ఉన్నప్పుడు కూడా చనిపోలేదు. అంతేనా అన్నా .మొత్తానికి యోనా బ్రతికి ఉన్నాడు కాబట్టి యేసు క్రీస్తు వారు కూడా బ్రతికే ఉన్నదన్నమాట.plz clarify చేయండి అన్నా.

    • @krupavarama9956
      @krupavarama9956 4 ปีที่แล้ว +1

      మూడు రాత్రింబగళ్లు కాలమును గూర్చి మాత్రమే చెప్పారు ఏసుప్రభు వారు.
      అంతేకానీ బ్రతికి ఉన్నాడా లేదా చనిపోయాడా అని చెప్పలేదు Jesus chanipoyaru.

  • @Princess_Glory0716
    @Princess_Glory0716 3 ปีที่แล้ว

    Joanh nineve ni marchdaaniki vellalaydhu kaani, nenive theskuvelli joanh ni marchadaaniki teskuvellaru

  • @mohank5736
    @mohank5736 4 ปีที่แล้ว

    Vandanalu andi

  • @dunnashadrach5255
    @dunnashadrach5255 4 ปีที่แล้ว

    Vandanalu annaiah

  • @kjames6038
    @kjames6038 ปีที่แล้ว +1

    Vandanalu Annayya