మీ లవ్ స్టోరీ చాలా బాగుంది రాజు బ్రదర్ . మీ మ్యారేజ్ వీడియో కూడా ఉంటే చాలా బాగుండేది. రాజు బ్రదర్ మీ స్టోరీ మాతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది బ్రదర్. నువ్వు , నిర్మల గారు కలిసి మంచి మంచి వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను రాజు బ్రదర్ ❤❤❤
హాయ్ రాజు గారు మీ అన్యోన్య జీవితం ఇలాగే సుఖ సంతోషాలతో కల కాలం సాగాలని ఎటువంటి కలహాలు కలతలు ఒడిదుడుకులు లేకుండా వర్తిల్లాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూన్నాను మీ స్టోరీ చాలా బాగుంది
నమస్తే రాజు అన్న 🙏💐 మీ భార్య భర్తల పరిచయం దగ్గర నుంచి పెళ్లి పెళ్లి తరువాత మీ మామ గారు అత్తగారితో ఉన్న అనుబంధం గురించి ఇప్పటి వరకు చాలా చక్కగా వివరిస్తూ కళ్ళకి కట్టినట్లుగా చెప్పావు. వింటుంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఎటువంటి గొడవలు లేకుండా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు అన్న 🙏💐
హాయ్ రాజు అన్నయ్య మీ స్టోరీ చాలా బాగుంది అన్నయ్య మామ అల్లుళ్ళ ఫ్రెండ్షిప్ థాంక్యూ అన్నయ్య ఇంత మంచి మీ స్టోరీ చెప్పినందుకు మ్యారేజ్ స్టోరీ వీడియో అయితే చాలా బాగుంది అన్నయ్య❤️❤️❤️❤️
Hiii Raju anna garu and Vadina garu Very nice love story and pure love super appatiki ippatiki meru iddaru alage vunnaru peddaga emi maraledu super 🎉🎉🎉🎉🎉
Hi Raju brother...Me love story cute ga, Beautiful ga undi vinadanaiki🥳 Kani...aa sweeeeet memories chepthunnappudu me pedavulapiana chinnaga Navvu,konchem siggu kuda vasthondiga Dat's the Beauty😉♥️💐💐 Miru yeppatikiii...inte anyoyamuga,santhoshamuga mundu noorellu,Aayuraarogyamulayjo,ashtaishwaryamulatho Vardhillalani aa Bhagavanthunni prardisthuu God bless u bro...me pillalni adiginatlu Cheppu Raju bro💐💐💐♥️🥳🥳🥳 from Vizag
రాజు గారు మిఇధరి మోహంలో కొంచం బ్లషింగ్ కనిపిస్తుంధీ😊 సూపర్ ప్రేమ కథ చాలబాగా వుంధి😊😅😅ఇలాగే హ్యాపీ గా వుండండి మా చెల్లెని జాగ్రత్తగా చూసుకో రాజు🙂🙂😊😊
మీ లవ్ స్టోరీ చాలా బాగుంది రాజు బ్రదర్ . మీ మ్యారేజ్ వీడియో కూడా ఉంటే చాలా బాగుండేది. రాజు బ్రదర్ మీ స్టోరీ మాతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది బ్రదర్. నువ్వు , నిర్మల గారు కలిసి మంచి మంచి వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను రాజు బ్రదర్ ❤❤❤
హాయ్ రాజు గారు మీ అన్యోన్య జీవితం ఇలాగే సుఖ సంతోషాలతో కల కాలం సాగాలని ఎటువంటి కలహాలు కలతలు ఒడిదుడుకులు లేకుండా వర్తిల్లాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూన్నాను మీ స్టోరీ చాలా బాగుంది
చాలా బాగుంది అన్నయ్య మీ లవ్ స్టోరీ 👌🏼👌🏼👌🏼
నమస్తే రాజు అన్న 🙏💐
మీ భార్య భర్తల పరిచయం దగ్గర నుంచి
పెళ్లి పెళ్లి తరువాత మీ మామ గారు అత్తగారితో
ఉన్న అనుబంధం గురించి
ఇప్పటి వరకు చాలా చక్కగా వివరిస్తూ
కళ్ళకి కట్టినట్లుగా చెప్పావు.
వింటుంటే చాలా బాగుంది.
మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా
ఎటువంటి గొడవలు లేకుండా
ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాను.
ధన్యవాదములు అన్న 🙏💐
రాజు మీ భార్య బొట్టు గాజులు చీర చాలా బాగా వుంది చాలా అందంగా వుంది సూపర్ 👌👌
Thank you so much akka gaaru 😊🙏
సిస్టర్ స్వచ్ఛమైన నవ్వు ❤️
Thank you so much Bro 😊🙏☘️
Hi Raju garu
Nice love story 💝
God bless you Nirmala garu @Raju garu
హాయ్ రాజు అన్నయ్య మీ స్టోరీ చాలా బాగుంది అన్నయ్య మామ అల్లుళ్ళ ఫ్రెండ్షిప్ థాంక్యూ అన్నయ్య ఇంత మంచి మీ స్టోరీ చెప్పినందుకు మ్యారేజ్ స్టోరీ వీడియో అయితే చాలా బాగుంది అన్నయ్య❤️❤️❤️❤️
Thank you so much maa 😊
Chala bagundi me marriage viseshalu ma tho share chestunadu Thank you Raju Anna.
Thank you so much Brother 😊🙏☘️
Super love story Raju bro❤
మీ ఫ్యామిలీ అందరికి & మీ గ్రూప్ అందరికి God Bless You,,, రాజు భాయ్
Thank you so much anna garu 🙏😊
Hi anna vadhina bagunara ...pillalu Ela unaru .... Me love story bagumdhi anna ...loved couples ❤ ..
వీడియో చాల బాగుంది 👌👌👌
Nice love story bro 😊
Happy family 🌹🌹🌹
Made for each other bro
❤❤ సూపర్ వీడియో రాజు నిర్మలా ఇలాగే నిండు నూరేళ్ళు పిల్లలతో మీ అమ్మా నాన్నలతో సంతోషంగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులను కొరుక్కుంటూ న్న 🎉🎉❤❤🙏
Hi brother .. and super valley life ..
చాలా బాగుంది అన్న మీ లవ్ స్టోరీ సూపర్ తగ్గేదే లే❤❤❤
😄 Thank you Anna gaaru 😊🙏
Nice video chala bagudhi beautiful love story beautiful family❤❤❤❤
Thank you so much 🙂 maa ☺️☘️
Nice
Nice chella& bava
🙏😊
Raju okkasari nirmala family me family andhari ni chupichandi
హై రాజు బ్రో మీ విడియో బాగుంది
Nice bro
Hiii Raju anna garu and Vadina garu
Very nice love story and pure love super appatiki ippatiki meru iddaru alage vunnaru peddaga emi maraledu super 🎉🎉🎉🎉🎉
Thank you 🙏 anna gaaru 😊
Nice couple and chala manchi family ❤❤❤
Thank you 🙏 anna gaaru 😊☘️
Super Raju👌
Super Anniya love story ❤🙌🏻
Thank you so much Bro 😊🙏
Super jodi
Very nice brother🎉🎉 god bless you all your family
Thank you so much 🙏
Hi
Raju brother...Me love story cute ga, Beautiful ga undi vinadanaiki🥳
Kani...aa sweeeeet memories chepthunnappudu me pedavulapiana chinnaga Navvu,konchem siggu kuda vasthondiga Dat's the Beauty😉♥️💐💐
Miru yeppatikiii...inte anyoyamuga,santhoshamuga mundu noorellu,Aayuraarogyamulayjo,ashtaishwaryamulatho Vardhillalani aa Bhagavanthunni prardisthuu God bless u bro...me pillalni adiginatlu Cheppu Raju bro💐💐💐♥️🥳🥳🥳 from Vizag
Thank you Bro 😊 Thank you so much 😊🙏
మీ లవ్ స్టోరీ సూపర్ రాజు
Thank you so much anna garu 🙏😊
బ్రో సూపర్ వీడియో బ్రో...
Thank you so much Bro 😊
Super bro 👌🎉❤
Thanks 🤗☘️
Hi raju🎉🎉🎉
Hii hello 🤗👋
గాడ్ బ్లెస్స్ యూ బ్రదర్
Thank you so much anna garu 🙏😊
వీడియో ఐతే చాలా బాగుంది రాజు గారు పార్టీ లేదా పుష్పరాజుగారు
Hii annaya superb superb 🎉😊
Thank you so much 🙏
Me idhari story chala bagundi super pair ma.😊😊😊😊
Thank you so much maa
God bless you 🙌 both of you 🙌.
Thank you so much anna garu 🙏
Nice ❤❤❤❤
సూపర్ లవ్ స్టోరీ
Thank you so much 🙏
Super story bro 😊
Thank you 😀 so much 🙏
Nice story 🎉🎉🎉🎉🎉
Thank you 😀
good couple s raa❤❤
Hi raju bro your love story nice and your family also nice
Thank you Anitha Gaaru 🙏😊💐
Super love story raju❤❤
Thank you so much 🙏
Ado pachani polalo kurchoni saddhiannam tenatu undhi bro very nice
😊 Thank you Bro 🙏☘️
Super thammudu mi love story❤ eappudu elane happy ga vundali ani masupurithi ga korukunttunna mi Akka ekka eddharu thammulani adiganu ani cheppu
Thank you so much akka gaaru 🙏☘️
Thappakunda chepthanu ☘️💐
Wow super, wish you a happy long life. So cute Nirmala Raju family
Thank you so much 🙂🙏☘️
Super video 😊
Thank you so much 🙏 snehita gaaru 😊
Super couple
Thank you Bro 😊
Hi bro me love story super bro❤
Thank you so much Bro 😊🙏☘️
hai raahu nirmala gaaru 👍❤ god bless u🤚
Thank you so much 🙏
1st comment rajugaru mi video kosame waiting ekkada👍👍😍😍mi story bagundi👌thumbnail super👌
Thank you so much 🙏☘️
Hii Raju bro Nirmala pillalu bagunnara
Raju super super
Thank you Bro 😊
Super ❤❤❤
Thank you 🙏
Hi Raju me love story super
Thank you Bro 😊
Raju love story super
Thank you so much anna garu 🙏😊
సూపర్ లవ్ స్టోరీ అన్న
Thank you 🙏 anna gaaru 😊
నైస్ వీడియో రాజు
Thank you so much 🙏
Suppr love story raju anna👌👌👌
Thank you so much 🙏
Super super super ♥️♥️♥️🙏🙏🙏🎉🎉🎉
Thank you so much 🙏
Hi annaya mee love story chala bagundi
Thank you so much reshma gaaru 😊
Hai😊
హాయ్ రాజు వీడియో అయితే బాగుంది మీ దంపతులు ఇద్దరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి
Thank you so much akka gaaru 😊🙏
హాయ్ రాజు
😊🙏
Ippudu Karktu Kdhu 2year Ipoendhikadha Manikosama😂😂
❤🎉❤
❤❤❤😍
❤❤❤
Hii bro ma marriage year kuda adhe
May 17th.
Ohhh nice anna garu 🙏😊
👏👏
😍 ʙᴇᴀᴜᴛɪꜰᴜʟ ❤ ꜱᴛᴏʀy ʀᴀᴊᴜ ɢᴀʀᴜ ᴀɴᴅ ɴɪʀᴍᴀʟᴀ ᴠᴀᴅʜɪɴᴀ ❤️😍🥰😘
రాజు నీకు బావ మర్థులు ఉన్నారా
లేరు అన్న గారు 😊☘️
Hi Raju garu మాది నర్సీపట్నం ....
Hiiii Bro 😊🙏
Bava okka sari ni kosam araku vasta
😊🤗
Hi
అన్న మది వైజాగ్ నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి
Nirmala sari lo bagundi raju
Thank you so much akka gaaru 😊💐
Hiiiiiiiii
Hello 👋
Hi raju bro vadhina bottu petukoda okka videos llo kuda kanapadadhu enti
Bro nee Face vizag lo ekkado choosinattu anipisthundi, konnallu vizag lo eppudaina vunnava?
Yahh broo naa school study akkade ayyindi 😊💐
@ArakuTribalVlogs-98 vizag lo a area?
🙋🎉🎉👫🙈😁💐💐👌👐👍
రాజు నీ లవ్ స్టొరీ బాగుంది ❤. మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను.
Thank you so much sir 😊🙏
Nice
❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤
❤❤