Talachi Chuuda తలచిచూడ పరతత్వంబితడు Annamayya (Priya Sisters)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 79

  • @ouruniverse2129
    @ouruniverse2129 3 ปีที่แล้ว +15

    అన్నమయ్య కీర్తనలలో సరికొత్తగా వింటున్నాను నేను. చాలా exciting గా ఉంది. మనందరికీ బంధువైపోయాడు విష్ణువు.

  • @sraotata
    @sraotata  4 ปีที่แล้ว +64

    తలచిచూడ పరతత్వంబితడు
    వలసినవారికి వరదుడితడు
    సిరికి మగడమృతసింధువునకు నల్లుడు
    సరుస పార్వతికి సయిదోడు
    గరిమెల బ్రహ్మకుఁ గన్న తండ్రి యితడు
    పరగి శివునకు బావ యితడు
    అల దేవేంద్రుని యనుజుడితడు
    మలసి చంద్రుని మఱదితడు
    కులమున నదితికి కొడుకూ నితడు
    తలపు సురాసురలతాతయు నితడు
    ప్రాణుల కెల్లా బంధుడితడు
    వాణికి మామగు వావి యితడు
    జాణ శ్రీవేంకటాచల రమణుడితడు
    మాణికపు మన్మథుడితడు

    • @alavalarosiah1573
      @alavalarosiah1573 4 ปีที่แล้ว +3

      ఇది చాలా బాగుంది. అటు ఆలాపన లో కీర్తన, ఇటు అచ్చులో కీర్తన. ఆలాపనలో ఏదైనా పదం అర్థం కానప్పుడు. వెంటనే అదేంటో అచ్చులో తెలుసు కోవచ్చు. పాటకు (అన్నమయ్య) పట్టాభిషేకం లో..కొన్ని పదాలు అర్థం అయ్యేది కాదు. కొన్ని సినిమా పాటల్లా .. స్క్రోలింగ్ చేయండీ కొత్త పదాలు కదా అని అర్థించాము. అది ఇప్పుడు తీరింది.. పాడిన వారికి, మీకు ధన్యవాదాలు, ధన్యవాదాలు 🙏🙏🙏

    • @illamuralikrishna9755
      @illamuralikrishna9755 4 ปีที่แล้ว

      Namo venkesai

    • @vuppalaharipriya2053
      @vuppalaharipriya2053 3 ปีที่แล้ว +2

      Thank you for giving lyrics

    • @joshiartandcraft3385
      @joshiartandcraft3385 3 ปีที่แล้ว

      Rilic pettinaru dhanyavadalu🙏🙏🙏

    • @lakshmisanagaram368
      @lakshmisanagaram368 3 ปีที่แล้ว

      Excellent

  • @narayanaraoanthati9638
    @narayanaraoanthati9638 4 ปีที่แล้ว +37

    నేను 12సంవత్సరాలనుండి శోధిస్తున్న కీర్తన. ఈ రోజు నాకు చాలా అనందంగా వుంది. నాకు చాలా ఇష్టమైన కీర్తన. మీకు శుభాశీస్సులు.

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 2 ปีที่แล้ว +6

    విశ్వాంతరాత్ముడై ,మనసర్వస్వమైన ప్రాణప్రియుని అన్నమయ్య రచన ,ఈ గాయనీమణులగానంతో
    హృదయానికి హత్తుకున్నాడు.
    అమ్మా!మీ గొంతుకలు అమృతశ్రోతస్విని కాలవాలాలు!

  • @bharanig9417
    @bharanig9417 4 ปีที่แล้ว +8

    కీర్తనలు వీరు పాడినవి విన్నవెంటేనే మనకు ఒక మంచి వైబ్రేషన్ వస్తుంది.మనసు అంతా భక్తిభావంతో నిండి పోతుంది.వారు మనతరానికి స్వామి వారు అనుగ్రహించిన సంగీత సరస్వతులు.

  • @alavalarosiah1573
    @alavalarosiah1573 4 ปีที่แล้ว +7

    ప్రియా సిస్టర్స్ ఏ కీర్తనైనా అద్భుతంగా గానించ గలరు. వారు పాడిన కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ .
    ఎన్ని మార్లు విన్నానో. వారు వారి పేర్లు వలెనే ప్రియం గా గానం చేస్తారు. వారికి శుభాభినందనలు.

  • @tsrvenkat
    @tsrvenkat 4 ปีที่แล้ว +6

    ఈకీర్తన నేను ఇంచుమించు రోజూ వింటాను. ప్రియా సిస్టర్స్ బాగా పాడారు. పరతతత్తవుడయిన శ్రీనివాసుడు ఎం త ఉదారుడో కీర్తన తెలియ చేస్తుంది.

  • @nirmalavasili9497
    @nirmalavasili9497 ปีที่แล้ว +1

    100000 Koti vandhanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharanig9417
    @bharanig9417 4 ปีที่แล้ว +2

    గురుపూజ దినోత్సవం సందర్భంగా విరీరువురికీ వేలవేల నమస్సులు.

  • @leelavathikallavi2969
    @leelavathikallavi2969 4 ปีที่แล้ว +3

    Chala baga padaramma . God bless both of you.

  • @hymavathicheemalamarri9807
    @hymavathicheemalamarri9807 3 ปีที่แล้ว +2

    Priya sisters 100 koti 🙏🙏🌸🌸🌸🌸

  • @jayapradha6534
    @jayapradha6534 2 ปีที่แล้ว

    Manavaliki sarvasambitadu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 4 ปีที่แล้ว +3

    Super singing. Hats off

  • @venkataghorakavi1158
    @venkataghorakavi1158 3 ปีที่แล้ว +2

    I haven't heard this one earlier.very nice singing 🙏

  • @parsharamulupidishetti1743
    @parsharamulupidishetti1743 3 ปีที่แล้ว +2

    🙏 Jai srimanarayana 🙏

  • @hymavathicheemalamarri9807
    @hymavathicheemalamarri9807 3 ปีที่แล้ว

    Nice song om namo narayanaya 🙏🙏🙏🙏🙏🙏🙏🌸🌸🌸🌸🌸🌷🌷

  • @leelavathikallavi2969
    @leelavathikallavi2969 4 ปีที่แล้ว +1

    Chakkaga padaru chala adrustavanthulu Bhagavanthuniseva yeevithamga chesukuntunnaru God bless forever

  • @santosh_jsr
    @santosh_jsr 3 ปีที่แล้ว +1

    jai srimannarayana
    jai sri ram jai bajrang, Jai govinda govinda

  • @పొలుదాసరితిరుపతి
    @పొలుదాసరితిరుపతి 3 ปีที่แล้ว +1

    నారాయణ నారాయణ జయ జయ.. జయ.. జయ నారాయణ

  • @alavalarosiah1573
    @alavalarosiah1573 4 ปีที่แล้ว +5

    ' ప్రియ' గాయనీ మణులకు శుభాకాంక్షలు.

  • @palusakurumurthy5918
    @palusakurumurthy5918 2 ปีที่แล้ว +3

    Keerthana chaala bhagundi

  • @seshukumari1442
    @seshukumari1442 3 ปีที่แล้ว +1

    ఓం నమో వేంకటేశాయ..

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 ปีที่แล้ว +1

    అద్భుతం

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 3 ปีที่แล้ว

    Om Namo Narayanaya 🙏🙏🙏💐💐💐

  • @saibokky3341
    @saibokky3341 6 หลายเดือนก่อน +1

    Kadu ramyamu gaa nunnadi

  • @nedunuri9
    @nedunuri9 3 ปีที่แล้ว

    superb sir

  • @pnagamani59
    @pnagamani59 ปีที่แล้ว

    Super

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 2 ปีที่แล้ว

    Tq good morning 🌻

  • @illamuralikrishna9755
    @illamuralikrishna9755 4 ปีที่แล้ว +2

    Namo venkatesaya

  • @gopalkrishnamurthy5850
    @gopalkrishnamurthy5850 4 ปีที่แล้ว +12

    తలచి చూడ పర తత్వం బిత డూ ....సిరికి మగడూ ... అమృత సింధువునకు అల్లుడు ...........ప్రాణుల కెల్లా బంధు డితడూ .... మానిక పూవు మన్మథు డితడు - ఈ కీర్తన చాలా మధుర మైన కే కంఠం తో పాడిన ప్రియా సిస్టర్ వారికి హృదయ పూర్వక నమ స్కారములు - రాధా గోపాల కృష్ణ - బెంగుళూరు.

    • @ajayaprabha
      @ajayaprabha 3 ปีที่แล้ว

      thats Not " maanika poovu " right word is " Maanikapu manmadhuDithaDu . " manikapu = diamond

    • @kareddynarayanreddy8101
      @kareddynarayanreddy8101 3 ปีที่แล้ว

      @@ajayaprabha ప్రియా సిస్టర్లుకు వారికీవారే సాటి ధన్యవాదములు

    • @ajayaprabha
      @ajayaprabha 3 ปีที่แล้ว

      @@kareddynarayanreddy8101 lyric ni correct chesenu . Lyric thappu lekunDaa ardham chesukovAli meeru ayinaa inka evaru ayinaa !

    • @savrith7435
      @savrith7435 3 ปีที่แล้ว

      .

  • @vivekanandaswamy5563
    @vivekanandaswamy5563 4 ปีที่แล้ว +1

    Great sisters

  • @pushyamichak
    @pushyamichak 2 ปีที่แล้ว +1

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🌺🌺🌺

  • @venkateswaraprasad75
    @venkateswaraprasad75 3 ปีที่แล้ว

    Very very fine 🙏🙏🙏

  • @guruswamy-tn5ye
    @guruswamy-tn5ye 2 ปีที่แล้ว

    Very nice,

  • @bandaruajaya5554
    @bandaruajaya5554 4 ปีที่แล้ว +1

    Superb

  • @manikantamani6499
    @manikantamani6499 4 ปีที่แล้ว +1

    Om nama shivaya🙏🙏🙏🙏

  • @reddoghotsauce1375
    @reddoghotsauce1375 4 ปีที่แล้ว +1

    శత కోటి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 3 ปีที่แล้ว

    Vedavyasa gari svararschana 🙏🙏

  • @sureshmohan8679
    @sureshmohan8679 3 ปีที่แล้ว

    Very good voice 🙏

  • @dasariravikrishna2152
    @dasariravikrishna2152 ปีที่แล้ว

    Nice

  • @apparaoamanana4858
    @apparaoamanana4858 4 ปีที่แล้ว +1

    గోవింద హరి గోవింద

  • @hari1v8
    @hari1v8 2 ปีที่แล้ว +1

    🙏🌺🙏

  • @indiranellore538
    @indiranellore538 3 ปีที่แล้ว

    తరచి చూడ పరతత్వంబితడు...🙏

    • @modemkomaraiah5114
      @modemkomaraiah5114 3 ปีที่แล้ว +1

      లిరిక్స్

    • @indiranellore538
      @indiranellore538 3 ปีที่แล้ว

      @@modemkomaraiah5114 అవును మరి లిరిక్సే 🎉

  • @nithya5663
    @nithya5663 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @rajeshnadakuditi9275
    @rajeshnadakuditi9275 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dayareddy2155
    @dayareddy2155 2 ปีที่แล้ว +1

    Please clarify what is the meaning of parvati sarijodu

  • @b.sreenivasulub.sreenivasu2256
    @b.sreenivasulub.sreenivasu2256 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 2 ปีที่แล้ว

    Tq

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 3 ปีที่แล้ว

    🚩Tq👍💐

  • @dayareddy2155
    @dayareddy2155 2 ปีที่แล้ว

    What is the meaning of sayadodu

    • @sraotata
      @sraotata  2 ปีที่แล้ว

      Saitodu Means - brother (or Sister). Vishnu and Parvathi are Children of AdiShakthi.

    • @dayareddy2155
      @dayareddy2155 2 ปีที่แล้ว

      @@sraotata thank you

  • @jayaramuduakkem8977
    @jayaramuduakkem8977 3 ปีที่แล้ว +1

    హరేరామహరేరామరామరామహరేహరేహరేకృష్ణహరేకృష్ణకృష్ణకృష్ణకృష్ణహరేహరే

  • @nageswararaoventrapragada6379
    @nageswararaoventrapragada6379 4 ปีที่แล้ว

    Lyrics kindly post.

    • @sraotata
      @sraotata  4 ปีที่แล้ว

      please refer top of comments for lyrics.

  • @dayareddy2155
    @dayareddy2155 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @padmaiyengar5387
    @padmaiyengar5387 2 ปีที่แล้ว

    🙏🙏🙏