TV5 Murthy SUGGESTION On How to Increase AP Government Revenue | Chandrababu | Jagan | TV5
ฝัง
- เผยแพร่เมื่อ 10 มิ.ย. 2024
- TV5 Murthy SUGGESTION On How to Increase AP Government Revenue | Chandrababu | Jagan | TV5
#pawankalyan #chandrababu #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
చంద్రబాబు సంక్షేమం ఇస్తాను అన్నాడు కానీ పెద్దగా ఇవ్వడు కానీ అద్భుతమైన అభివృద్ధి,మంచి అడ్మినిస్ట్రేషన్ చేయగలరు...
నిజానికి సంక్షేమం పేరుతో తాయిలాలు ఇచ్చే హక్కు యే ప్రభుత్వానికి లేదు..
మంచి విశ్లేషణ మూర్తి గారు
ధరలొక్కటే కారణం కాదు. ఎక్కువ డబ్బులు వైసిపి లోకి వెళుతున్నాయి.లేకుంటే ఇంకా ఎక్కువ income వచ్చేది.
AP కి plus పాయింట్ 𝗡𝗮𝘁𝘂𝗿𝗮𝗹 𝗿𝗲𝘀𝗼𝘂𝗿𝗰𝗲𝘀... ఒక పక్క సముద్రం, ఇంకో పక్క బీడు భూమి, మధ్యలో నదులు, వాటికి ఆనుకొని పచ్చని పైర్లు...we can produce Wind పవర్, solar పవర్, hydrolic పవర్ in massive quantities, at the same time using Step Agricultural system can produce large quantities of vegetables, pulses, fruits etc etc... AP కి money కొరత లేదు... But resources ని వినియోగించుకొనే నైపుణ్యం, తెలివితేటలు ఉండాలి...I strongly believe on this NDA, CBN & PK... AP ని 2027 కల్లా No.1 position in best state list తెస్తారని అనుకుంటున్నాను...
కాని రైతు పరిస్థితి...చాలా చోట్ల...హీనంగా యున్నది.
వరిగిందీ వరిచేను పండిందీ రాజనాలపంట
అయినా గిట్టుబాటుకానిధరలు ప్రకృతి వైపరీత్యాలు,నిల్వకు అనువుగాని వ్యవసాయోత్పత్తులు..కృంగదీస్తాయి.రైతుల్ని..
10 failed pk నీ ఎరి కోరి ఎన్నుకున్నారుగా
ముందు తిరుమలలో దర్శనానికి 300 రూపాయల టిక్కెట్లు అన్నివేళాలా దొరికేలా చూడండి మహాప్రభో, ఉచిత,దివ్య దర్శనం కూడా కొనసాగించి శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు రద్దు చేయండి.
andariki 300 available unte adi kudaa general avutundi anna
300 spl ticket ki value undadu
TDP వాళ్ళ్ళ్ళు special' darshan కూడా free గా ఇవ్వాళ్లి
Sir తల్లికి వందనం పథకం కేవలం ప్రభుత్వపాఠశాలలకు వెళ్ళే పిల్లలకు మాత్రమే ఇస్తే చాలా చాలా బాగుంటుంది లేదంటే చాలా govt స్కూల్స్ మూతపడతాయి
The best ever suggestion. Thalliki Vandhanam money or tuition fee reimbursement shall have to be given to mothers of children, who are opting to go to Govt. Schools/ Institutes only.
ఆంధ్రులుఎక్కడ ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో incometax కడుతున్నారు.వారంతా ఆంధ్రాలో వారి స్వంత ఇంటి అడ్రస్ తో రిటన్స్ ఫైల్ చేస్తే వారు కట్టే ఇన్కమ్ టాక్స్ సగం ఆంధ్రాకు వస్తుందని విన్నాను ఇది పూర్తిగా తెలుసుకుని ఆచరణలో పెట్టవలెను
గుడ్ సలహా 😊
రాష్ట్రం బాగుపడేదాకా ఉచితాలు ఏవీ ఇవ్వవద్దు. జనాలు అర్థం చేసుకుంటారు. Pls
"ఈయన చాలా నలిగిపోయారు.." అని పవన్ కళ్యాణ్ గారు చేతులు పట్టుకుని అంటుంటే.. చంద్రబాబు గారి కళ్ళు చెమ్మగిల్లటం....
ప్రతి సందర్భంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సొంత తండ్రి కొడుకుల మాదిరిగా ఆప్యాయంగా ఉండటం..
పాదయాత్ర చేసి పార్టీకి ఎంతో సేవ చేసిన లోకేష్ ఎలాంటి అరమరికలు లేకుండా నిన్నటి సమావేశంలో ఎక్కడో వెనక చిరునవ్వుతో కూర్చోవడం..
బాలకృష్ణ తన సోదరి భువనేశ్వరి తలనిమిరి ముద్దాడడం..
తమ్ముడుని చూసుకొని చిరంజీవి మురిసిపోవడం.. అన్న పాదాలు తాకి తమ్ముడు పులకించి పోవటం..
చంద్రబాబు, పురందరేశ్వరి గార్లు ఎంతో ప్రేమగా నమస్కారం పెట్టుకోవడం..
"చంద్రబాబు నాయుడు అనే నేను" అని ప్రస్తావించగానే నందమూరి రామకృష్ణ మొహంలోని భావోద్వేగం..
"పవన్ కళ్యాణ్ అనే నేను" అనగానే అభిమానుల చప్పట్లు..
ఇదంతా చూస్తుంటే ఎంత మనసు సంతృప్తిగా అనిపిస్తోంది..
నిన్న మొన్నటి వరకు పచ్చి బూతులు, వెకిలి వేషాలు చూసిన కళ్ళతోనే ఇంత ప్రేమను చూడటం.. ప్రజలు ఎందుకు మార్పును కోరుకున్నారో సుస్పష్టం చేస్తోంది.....
ఇది ఆంధ్రా ప్రజల విజయం.....👏👏
Manaspulomata chetilo rataa s0uper tq
డీజీల్, పెట్రోలు 2రూ,, లిక్కర్ పై 20రూ,, తగ్గిస్తే స్టేట్ ఆదాయం పెంచవచ్చు ఏపీ లో మీలాటరీ బ్లాక్ మార్కెట్ వుంది
Liquor selling by government is good polacy but strictly monetized by google pay and phone pay for every purchase.
Beautiful analysis and comparison..
nice analysis
Really hats off you sir for your explain
Excellent 👌
👏👏👏👏👏👏👏👏moorthy anna
Memandharam alane anukunnamu sir CBN garu abhivruddi chestharu
Vizag లో కట్టిన బహుళ అంతస్థుల భవనాలు Tourism కై వినియోగిస్తే ఆదాయం పెరుగుతుంది.
Rushikonda palace ni. One year ki lease ivvali 10 cr/ month. Mai tende antha valle chusukovali. Easy ga vastaru
Very good advice Government should consider ✌🏻👏🏻👏🏻💐
Food for work programme should be implemented in the agriculture sector so that farmers will be benefited
Extremely good suggestion.
Good analysis
ఉచితానుచితాలు పాటించే ఉచితాలు మాత్రమే సంక్షేమాన్ని పెంచ గలవు.
Murthygaru
ఇలాంటి వీడియో లు రోజు చేయండి.
మన రాష్ట్ర ఆదాయం ఏలా పెంచాలి ,
మన ప్రజలు, ప్రభుత్వం ఏచేయలో, ఏలావుండాలో రోజు యువత (అబి(పాయాలు), చర్చ లు చేద్దామని,
రోజు కొంత సమయం కేటాయించాలని టీవీ5 కు,మీకు నా విన్నపము.
Wind power...tamilnadu lo oka village alane develop iyyi ivvala government ke power ammutundi
ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక్క రెండు సంవత్సరాలు అన్ని సంక్షేమ పథకాలు ఆపేసి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయాలి దాని తర్వాత లాస్ట్ రెండేళ్లు రెండున్నరేళ్లు వాళ్ళకి సామాజిక పింఛన్లు ఇవ్వాలి అప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటో పబ్లిక్ కి తెలుస్తుంది సామాజిక పింఛన్లు ఇచ్చేశారు గల్లా గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండట్లేదు దాని తోని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలు అవ్వట్లేదు
Yes
బాగుంది బాగచెప్పేరు అవును
CAG report link pettandi sir… Memu kuda chusthu vintam
కుప్పం లో indutries వస్తె
ఇక్కడ IT వస్తాది
4:58 మూర్తి గారు 2019లో టిడిపి ఓడిపోయిన తర్వాత చాలా కుటుంబాలు అంటే దాదాపు రెండున్నర లక్షల కుటుంబాలు హైదరాబాద్ వచ్చేసి పని చేసుకుంటున్నా అండి దానివల్ల వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీద జిఎస్టి గాని టాక్స్లు గాని అన్ని గవర్నమెంట్ కి తెలంగాణ గవర్నమెంట్ కి వచ్చేయండి
మరి ఇప్పుడు ap కి వచ్చి ఇక్కడ టాక్సలు కట్టండి
super anlysis ,
Very rightly said sir, as you said if the prices are set equivalent to other states our state revenue will shoots up 😊
anyway super 6 not possible to implement
Finance position kottukapoyindi anyava Jagan valla
అమరావతి లలో GST
నెలకు కోట్లు వస్తాది
చంద్రబాబు గారు సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల బండిలా సాగిస్తారు.
Love u sirrrrrrrrr
Congratulations our pawan kalyan sir
మూర్తిగారా మజాకా 👌👏👏👏👏
Income may be generated like
Income from sand and liquor should be properly accounted .
Some more land may be collected through pooling from both sides of Krishna River near Amaravati get auctioned that amount can be used for capital development.
Like the other three areas by pooing land at vskp and between rajamundry ,Kakinada
Tirupati,Nellore and Ananthapur,Kurnool
Industrial development has to be considered under central government corridors development plan.
😊😊😊
Old age pension 3000. Students fees reimburse. Medical insurance only enough
Pensioners reduce 50% so save per head 2 k even we pay 3k , volunteers 1:3 so save 5k per head ….
NRI 'S should extend a helping hand to Andhra Pradesh for fast development
🎉🎉🎉
Chandrababu Naidu taking oath as EVM CM of AP state......may be jagan had same EVMs advantage in 2019, courtesy Modi's EVMs......😎
2019 lo
Antha modi and shah kullu kuthanthralu. Iddharini desamu nundi veli veyali. Their evil and heartlessness is beyond explanation. Vedhava modi valla, criminal jagan vacchadu power loki. Desanni insult chesaru modi and shah.
Cut wastage, give welfare to people who really need it. Not the people who are already earning or don’t need it !
2014-19 lo eme jargindo ippudu adae jargutadi. Appudu kanna edaina goppaga chestara cheppandi. Prajalu ki twaralonae telusutundi
Dissolved old Sachivalayam system and that corrupt recruitment then it leads to surplus Mone in government.
ఈ మాత్రం వారికి తెలియకనా!
CSR activities tho companies ni direct ga govt ki support chesi kaneesam oka village ayina 1 year ku develop ayye laga cheyali
Murty garu
Namaskaram
Mee dwaara neenu state govt ki oka salaha evva dalichanu
TTD devasthanam adhayam tho Swamy pushkarini ane padhakam peerutho, andhra lo water reservoirs kattinchi vyavasayam ki neeti lotu teeristey, aa tirumala adayam loka kalyanam ki vupayogapaduthundhi, mariyu anna dhatha sukhamga vundi pantalu sasyasaamalamgaa pandi, food koratha vundadhu. Ee na vinnapaanni govt drusti ki cheeravestaaru ani naa nammakam dhanyavaadhalu.
You want apology in which people can drink much😊
Natural resources
Excise duty
Stumps and registration
GST
Investments and employeement creation
Good policy making ....
Zero corruption
Waste welfare schems....these r the wealth creation of AP government
Polavaram ki funds raise cheyyali ayodya temple ki raise chesinatlu
AMARAVATI = Land mafia antaru ante na .. Good
The TV 5
jai jai TDP
easily reaches to 50 thousand crores of rupees within short time, this is additional income
This effected for GST income
Jagan batch daggara nundi motham vachulu cheyandi
Amaravati ni "AI City" ga cheyyali
Orey moorthi ga Telangana lo liquor consumption ekkuva according to ap
ఇవన్ని తెలిసిన చాణక్యుడు. విజన్ లీడర్ దార్శనికుడు ఆర్థికమేధావి చంద్రబాబు. చూద్దాం
Anta mingesaru last 5 yrs
Ika nunchi ayina, cheap liquor gurunchi cheap analysis lu discussion lu apesi, Healthy economy create cheydaniki medhavula salahalu patidham.
Chandrababu welfare ichhi naa some alternate sources CBN will create
Jagan, ilantivatimeeda evaru salaha ivvaledu laga unnadi, anduke ela ayyi di
Ekkuva thagutharu kabatti vacharu baga madhu thaguthuvutaru ley
Govt aa development cheya la people ga meeku badyatha ledha anni village lo clusters ga erpadandi mee village ni meerey baguchesukondi evaro edho estharu anedhi vodileyandi
ఒరే పంతులు real estate income పెరిగితే ఎక్కువ rate కి company పెట్టే వాళ్ళు కొంటారు అనుకుంటున్నావా
ونڈر
IT MAN OF INDIA CBN❤🔥
A P Government followed this
TH-cam telugu travellers kuda ap ni expose cheyyandi
Paryataka pranthalani chupinchandi TH-cam income tho patu state ki kuda entho kontha manchi chesina vallu avutharu
Oka vision unna nayakudu ayana Rajakiya chaturata ki nedarsham enno unnayei ayana chusy pettubadulu pettadaniki vastaru😊😂
Khajana ycp. Lutie chesindi
Chiiiii
Telengana lo eakkuva tagutaru Andhra lo ala tragaru
Babu vaccharu, inka next 5 years lo mana appulu therchesi migulu budget chupistharu
😂
Anduke 11 ichaaru😂😂
@@dsudheer1312 Ante Babu gaari meedha nammakam ledha?
Chandrababu kaadu. Chandrababu Naidu gaaru ani piluv as you are calling the other person as Jagan mohan reddy. This is unfair and insulting the legendary CM of AP.
Mee sollu kaburlu api udyguluku salaryilu thaggiste Inka ekkuva mandiki jobse vastayikada 1.5lack okariki itche badulu 3ki50000 iste ekkuvamandiki ivvamani cheppe dayram rajakiyanayakulaku unda
మనకు తిరుపతి ఓక్కటి చాలు చక్కగా అన్ని పదకాలుా అమలుచెయ్యోచ్చు
Meere vellandi ap salaha darulugu
😂😂😂
పరిపక్వత లేని మూర్తి...
Mari Munda salaha evachu ga government ki
Salaha iste teesukune vallu evaru vunnaru intaku mundu ? Evari maata vinerakam kaadu…
వీడికి తెలివైన వాడినని పైత్యం .......
Ae jaggadiki ledaa Nene devudini ani😂😂😂
paytm kukkalu chala trolling. dharidrulu...nasanamu avutharu. dhikku leni putta gathuleni chaavu chastharu paytm pisachalu.
Meku CBN okkade emi chesina nachhuthadu...vere vallu emi chesina negative gane cheptaru..merko dandam babu...aayana cm duty ekkaka mundhe antha adbhutan antaru
మూర్తి బాబు నువ్వు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు... నీ స్టూడియో, ఛానల్ ఎక్కడ ఉన్నాయి. మీకు ఇచ్చే జీతాలు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు???
Jagan looty chesindhi yekkava pettadu. hyderbad businesses tax andhra ki yendhuku benefit cheya ledhu adugu paytm paid artists first.
అద్దె సచివాలయం లను తీయటమే మంచి ది... గవర్నమెంట్ ఆఫీసు వద్ద పని చేయడం ద్వారా ప్రజల డబ్బు మిగులుతుంది
DEVELOP AAPESTE TAX MONEY ELA PERIGIDDI
ANTHEGA
2014 lo kamma kulagajji ki dochipetti poyaadu cbn,,ippudu koodaa same Motham kamma ki kamma ravathi katti ,Ap prajalu ki notilo matti pedataadu cbn,, idhi nijjam
Orey Paytm, ycp ki opposition leader kuda dakaledu...a kamma vale, me Paytm batch ki notlo prtaru
Edi prove chey
Nenu redlaki ela dochipetado adharalu chupista
@@MrPuvvada Reddy lu jagan ki support chey ledu ,,because jagan kulaaniki emee chey ledu ,,only poor peoples ki chesaadu ,,st,sc,ki chesaadu
paytm paid ycheap gaallu yekkuva ayyaru. Looty chesina sommu ee vedhavalu pisachaalla thintunnaru. desa droha pisachalu.
Yes