సార్... సమాజం పట్ల అవగాహన అసమానతల పట్ల పరిపూర్ణ అవగాహన, వ్యవస్థ ల పట్ల విశ్లేషణ సమాజ రుగ్మా తలపట్ల మీ అభిప్రాయాలు చాలా విలువైన వి ఆచరించ దగినవి Super Sir
ఒరేయ్ పిచ్చి యాంకర్ ఎదుటి వ్యక్తి ఎంత వినయంగా మాట్లాడుతున్నాడు నువ్వు అడిగే ప్రశ్నలు ఎంత వికారంగా ఉన్నాయి ఇద్దరి భాషలో చాలా తేడా ఉంది నువ్వు అసలు చదువుకున్నావా లేదా నాకు అర్థం కావడం లేదు ఎదుటి వ్యక్తికి ముందు గౌరవించడం నేర్చుకో అతను ఎవరో కానీ ఇంతకుముందు నాకు ఎప్పుడు తెలియదు అతనికి పేరు కూడా పెట్టలేదు కానీ తను మాట్లాడే పద్ధతి చాలా బాగా నచ్చింది
విచిత్రం ఏంటి అంటే అయన భాష చక్కగా వుంది. ఆశలు తప్ప ఆశయాలు ఏమి వుండి చావవు అని ఎంత వేదాంతం, సినిమా ల్లో మాత్రమే పరివర్తన చూస్తాం కానీ ఈయన అలాగే వున్నారు...విద్య, వైద్యం, అంతరాలు ఇవి నేర ప్రవృత్తి గురించి అయన కున్న ఆలోచన....Politics with corporate culture, policing....
ఈ ఆంకర్ గారు ఒక క్రిమినల్ ని పరిచయం చేస్తున్నాను అనుకున్నాడు. కానీ ఒక తత్వవేత్తను పరిచయం చేసాడు..... రంగా గారు తాను తప్పులు చేయలేదు అని చెప్పటం లేదు. తాను చేసిన తప్పులను ఒప్పు కున్నాడు.
మీరు అనుభవంతోటి ఒక గొప్ప విషయం చెప్పారు sir ఎవడికి ఎవడికులం ఏమి చేయదు వాడు ఎదిగితే కులం own చేసుకుంటది ఇది మాత్రం నిజం కులం చెప్పుకోడానికి తప్ప ఎవడి కులం ఎవడికి ఏమి చేయదు
తీవ్ర దారిద్య్రంలో ఉంటికుడా, వివక్ష గురై న ఒక వ్యక్తి ఎలా మారతారు ఆయన వివరించిన తీరు చాల బాగుంది, వివక్ష గురి అయిన వారి ఆలోచన విధానం ఎలావుంటుందో చెప్పాడు, అలా వ్యవస్థలో పెరిగిన వ్యక్తులు సమాజం మీద ఒక పగతో పెరుగుతారు,అలానే యాంటీ ఎలిమెంట్స్ గా తయారు అవుతారు,కానీ ఈయనతో నాకు చాలా కాలంగా పరిచయం ఉండి,ఆయనతో కలిసి నప్పుడు చాల పిసిఫుల్లగా ఉంటూ సమాజం పట్ల ఒక అవగాహన ఉన్న వ్యక్తి.సహజంగా ఎవాన్న ఇబ్బాందుల్లో ఉన్నాము ఉంటే తనకు తోచిన సహాయం చేసే వ్యక్తి రంగా, అతనితో పరిచయం ఉన్నవారు ఆయన్ని వదులు కాలేరు స్నేహానికి మంచి వ్యక్తి.
ఇంత మంచి ఇంటర్వ్యూ చూసి చాలా రోజులైంది❤ అతనిలో తప్పులను ఒప్పుకునేవారు మహా గొప్పవారు ఆ కోవలోకి చెందిన వారే రంగా గారు ఒక తత్వ వేత్త మానవతా వాది పరిస్థితుల వల్ల పూర్తిగా తెలిసి తెలియని వల్ల కొన్ని తప్పులు చేసినట్టున్నారు. ఆ తప్పులను ఒప్పుకుంటున్నారు అదే రంగా గారి లో ఉన్న గొప్పతనం❤
నిద్ర లేస్తే అబద్ధాలు సొంత డబ్బాలు కొట్టుకునే కొందరు రాజకీ యనాయకులకనా ఈ అంకశాల రంగా గారు చాలా బెటర్ గా కనిపిస్తుంది ఆయన మాటలు చూస్తుంటే . ఈయనలో వామపక్ష లక్షణాలు మానవతా లక్షణాలు ఎక్కువగాకనిపిస్తు ఉన్నాయి. చిన్నప్పుడు సరైన అర్దిక పరిస్థితి పరిసరాల ప్రభావం సక్రమంగా ఉంటే ఈయన పెద్ద మేధావిలా పెద్ద ఆఫీసర్ లాగా లేకపోతే పెద్ద ప్రజా నాయకుడు అయి ఉండేవారేమో ఇది నా అభిప్రాయం.
అంకసాల రంగనాయకులు (బాబాయ్) గారు నాకు ఊహ తెలిసినకడి నుంచి నేను ఆయన గురించి వింటూ ఉన్నాను ఆయనకి ఉన్న మంచితనం ఎంతోమంది దగ్గర విన్న కానీ ఈ సమాజం ఆయనని ఒక రౌడీగా ముద్ర వేసింది వంగవీటి మోహన్ రంగ గారు ఎంత మంచి మనిషి అంతకు కొంచెం కూడా తగ్గకుండా అంతే మంచి మనిషి మా రంగా బాబాయ్
రంగా అన్న తో నాకు పరిచయం వుంది. అన్న ఆరోజలలో అన్న మంచి పక్క నిలిచి న్యాయం చేశాడు...రంగన్న మంచి వాడు...పోలీస్ వద్దకు వెళితే న్యాయం జరగదు అని తెలుసు కావున...
నేను 1980జూన్ నెల 14నుండి 1992ఆగస్ట్ నెల 18తారీకు వరకు ఒంగోలు నందు ఉద్యోగం చేశాను. నెహ్రూనగర్ కాలనీ లో ఉండేవాన్ని. జయమ్మ మా ఇంటి ప్రక్కనే ఉండేది. కటారి కృష్ణ ఎప్పుడో 10రోజులకు జయమ్మ దగ్గరికి వచ్చేవాడు. కాలనీ ఎదురుగా గుంటూరు రోడ్డులో పాప రైస్ మిల్లు ఉండేది, పాపాను కొట్టిన తర్వాత ఫేమస్ అయ్యాడు. కానీ ఈయన ఒంగోలు రౌడీ అని తెలియదు. ఈయన మాట్లాడే విధానం గమనిస్తే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కనిపిస్తున్నాయి. రౌడీ అంటే ఎవరు నమ్మరు, అప్పట్లో ఈయన పేరు కూడ నేను వినలేదు.
ఈ యాంకర్ కి కనీస మర్యాద గూడా తెలయదు. రంగా ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు; తన కంటే వయస్సు లో పెద్దవాడిని నువ్బు అని సంభోదించటం మర్యాద కాదు. మిగుతా అడిగే ప్రశ్నలుగూడా చాలా అమర్యాదగా, దారుణంగా ఉన్నాయి. ఈ యాంకర్ చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఇంత మంచీ మర్యాద లేని యాంకర్ ని ఇంతవరుకు నేను చూడలేదు. రంగా చాలా పద్ధతిగా, మర్యాదగా సమాధానాలు ఇస్తున్నాడు.
అంకసాల రంగా ఒంగోలులో రౌడీ అయినా మంచోడు అనే పేరు ఉంది... అప్పట్లో రంగా మేనల్లుడు నాకు మంచి ఫ్రెండ్...రంగా అన్న యేసుక్రీస్తుని నమ్ముకో... దేవుడు మీకు తోడు ఉన్నాడు...మీ మాటలు బాగున్నాయి రంగన్న...
వీరు చిన్న నాటి నుండి పేదరికంలో ఉన్న వారికీ ఉన్నత వర్గాలకి తేడా గుర్తించి పేద వర్గం వారికీ తన అనుభవం తో ఇప్పుడు ఉన్న సమాజానికి డైరెక్షన్ ఇస్తున్నారు, అదే విదంగా తన జీవితం లో జరిగిన అనుభవాలను చూపిస్తూ, ముందు ముందు తరాల వారికీ జాగ్రత్తగా ఉండాలి అనేది వారి ఉద్దేశ్యం...... ఎడ్యుకేషన్ పెద్దగా లేనప్పటికి అతను చదివిన పుస్తకాల వల్ల ఇంత ఆలోచన తో మాట్లాడగలుగుచున్నారు, థాస్ కాపిటల్ పుస్తకం చదివారంటే ఇంకేముంది... తత్వవేత్త...
ఈ వైశ్యులు బ్రాహ్మణులు ఆర్యులు > వీరు ఇరాన్ వారు పరిషయన్స్... కాబట్టి మన భారతదేశం ఈ ఆర్యులు వల్ల మనదేశం దళితులు మీ లాగే వివక్షకు గురి అవుతున్నారు... అందుకే ఈ ఆర్యులను మన దేశంలో నుండి పారదోలాలి... అప్పుడే మన భారతీయులు బాగుపడుతారు...
Rowdy sheeter turned well matured well knowledgeable person good father to his family members.well reformed individual by reading books by studying society .
Ethanu nijam ga rowdy sheeter aa Aa subject nti swamy 🙏🏻🙏🏻🙏🏻 Paristhithulu ethani jeevithanni ntha paaducheysayo clear cut ga ardhamaendhi Very great brother me subject ki fidaa andi
సార్... సమాజం పట్ల అవగాహన అసమానతల పట్ల పరిపూర్ణ అవగాహన, వ్యవస్థ ల పట్ల విశ్లేషణ సమాజ రుగ్మా తలపట్ల మీ అభిప్రాయాలు చాలా విలువైన వి ఆచరించ దగినవి Super Sir
అనుభవం నేర్పిన పాఠాల తో పాటు...
పరిజ్ఞానం...పరిణితి.... ప్రపంచక దృక్పధం... అర్ధవంతమైన ఎదుగుదల.... మాటలు... మంచి పరిణామం... రంగా గారు 💐
Interview చేసే వాడు రౌడీ గా మాట్లాడుతున్నారు, ఎవరైతే రౌడీ అంటున్నారో ఆయన మాత్రము చాలా కూల్ గా class గా మాట్లాడుతున్నారు, surprise
Correct anna
Vadu Vadi overacting anchor gadu..
Correct Bro
ఆ వ్యక్తి ప్రశ్నలు అడిగే విధానం సరిగా లేదు,మరల అదే జీవితం స్టార్ట్ చేయాలేమో?,అలాగే వుంది ఆయన ప్రశ్నించే విధానం.
@@anjinappagaripeddanna8045💯%✓✓✓✓✓
చాలా తెలివి గలవారు.. చాలా పరిణతి చెందిన వ్యక్తి.. ఒక తత్వవేత్తల
చాలా అంటే చాలా పరిణితి కలిగిన వ్యక్తి ఇతను..❤❤❤
చిన్నప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. వీళ్ళ అన్న ఏడుకొండలు నా best friend. చాలా మంచివాళ్ళు. అప్పుడు రంగా వయసు 7సం
ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్ కూడా మీ ముందు సరిపోరు సబ్జెట్ విషయంలో రంగా గారు ❤
"మనం అజ్ఞానంలో ఉంటె, మనకన్న అజ్ఞానంలో ఉండె వాళ్ళేగా మనదగ్గర చేరేది.........."👌👌👌👌👌
ఒరేయ్ పిచ్చి యాంకర్ ఎదుటి వ్యక్తి ఎంత వినయంగా మాట్లాడుతున్నాడు నువ్వు అడిగే ప్రశ్నలు ఎంత వికారంగా ఉన్నాయి ఇద్దరి భాషలో చాలా తేడా ఉంది నువ్వు అసలు చదువుకున్నావా లేదా నాకు అర్థం కావడం లేదు ఎదుటి వ్యక్తికి ముందు గౌరవించడం నేర్చుకో అతను ఎవరో కానీ ఇంతకుముందు నాకు ఎప్పుడు తెలియదు అతనికి పేరు కూడా పెట్టలేదు కానీ తను మాట్లాడే పద్ధతి చాలా బాగా నచ్చింది
మీరు సూపర్ గ్రేట్ సార్ చాలా కరెక్ట్ గా క్లారిటీ గా మాట్లాడుతున్నారు సార్ 💐🙏
విచిత్రం ఏంటి అంటే అయన భాష చక్కగా వుంది. ఆశలు తప్ప ఆశయాలు ఏమి వుండి చావవు అని ఎంత వేదాంతం, సినిమా ల్లో మాత్రమే పరివర్తన చూస్తాం కానీ ఈయన అలాగే వున్నారు...విద్య, వైద్యం, అంతరాలు ఇవి నేర ప్రవృత్తి గురించి అయన కున్న ఆలోచన....Politics with corporate culture, policing....
చాలా సింపుల్ గా మాట్లాడారు.. సార్ మీరు
యాంకర్ సూపర్ గా అడుగుతున్నారు.
ఈ ఆంకర్ గారు ఒక క్రిమినల్ ని పరిచయం చేస్తున్నాను అనుకున్నాడు. కానీ ఒక తత్వవేత్తను పరిచయం చేసాడు..... రంగా గారు తాను తప్పులు చేయలేదు అని చెప్పటం లేదు. తాను చేసిన తప్పులను ఒప్పు కున్నాడు.
8:05 రంగా గారికి మంచి పరిజ్ఞానం ఉంది. పరిణతి చెందిన మనిషి
మీరు అనుభవంతోటి ఒక గొప్ప విషయం చెప్పారు sir ఎవడికి ఎవడికులం ఏమి చేయదు వాడు ఎదిగితే కులం own చేసుకుంటది ఇది మాత్రం నిజం కులం చెప్పుకోడానికి తప్ప ఎవడి కులం ఎవడికి ఏమి చేయదు
తీవ్ర దారిద్య్రంలో ఉంటికుడా, వివక్ష గురై న ఒక వ్యక్తి ఎలా మారతారు ఆయన వివరించిన తీరు చాల బాగుంది, వివక్ష గురి అయిన వారి ఆలోచన విధానం ఎలావుంటుందో చెప్పాడు, అలా వ్యవస్థలో పెరిగిన వ్యక్తులు సమాజం మీద ఒక పగతో పెరుగుతారు,అలానే యాంటీ ఎలిమెంట్స్ గా తయారు అవుతారు,కానీ ఈయనతో నాకు చాలా కాలంగా పరిచయం ఉండి,ఆయనతో కలిసి నప్పుడు చాల పిసిఫుల్లగా ఉంటూ సమాజం పట్ల ఒక అవగాహన ఉన్న వ్యక్తి.సహజంగా ఎవాన్న ఇబ్బాందుల్లో ఉన్నాము ఉంటే తనకు తోచిన సహాయం చేసే వ్యక్తి రంగా, అతనితో పరిచయం ఉన్నవారు ఆయన్ని వదులు కాలేరు స్నేహానికి మంచి వ్యక్తి.
ఇంత మంచి ఇంటర్వ్యూ చూసి చాలా రోజులైంది❤ అతనిలో తప్పులను ఒప్పుకునేవారు మహా గొప్పవారు ఆ కోవలోకి చెందిన వారే రంగా గారు ఒక తత్వ వేత్త మానవతా వాది పరిస్థితుల వల్ల పూర్తిగా తెలిసి తెలియని వల్ల కొన్ని తప్పులు చేసినట్టున్నారు. ఆ తప్పులను ఒప్పుకుంటున్నారు అదే రంగా గారి లో ఉన్న గొప్పతనం❤
నిద్ర లేస్తే అబద్ధాలు సొంత డబ్బాలు కొట్టుకునే కొందరు రాజకీ యనాయకులకనా ఈ అంకశాల రంగా గారు చాలా బెటర్ గా కనిపిస్తుంది ఆయన మాటలు చూస్తుంటే . ఈయనలో వామపక్ష లక్షణాలు మానవతా లక్షణాలు ఎక్కువగాకనిపిస్తు ఉన్నాయి. చిన్నప్పుడు సరైన అర్దిక పరిస్థితి పరిసరాల ప్రభావం సక్రమంగా ఉంటే ఈయన పెద్ద మేధావిలా పెద్ద ఆఫీసర్ లాగా లేకపోతే పెద్ద ప్రజా నాయకుడు అయి ఉండేవారేమో ఇది నా అభిప్రాయం.
ఆయన అండీ అంటుంటే , యాంకర్ , నువ్వు అంటున్నాడు. సంస్కారం లేని ఈ వ్యక్తి ఇంటర్వ్యూ వుంటుంటే అసహ్యం వేస్తుంది. కానీ, రంగా గారి కోసం పూర్తిగా వింటున్నాను.
😮చాలా కొత్త విషయాలు తెలియజేశారు .కథనం బాగుంది 'జగ'
ఇది చాలా అత్యుత్తమ ఇంటర్వూ !!!!👌👌👌
I find good knowledge in his voice. Really he studied good books and the society. Young people should know what's right and what's wrong. Take a bow.
అనుభవంతో ఎంత నేర్చుకోవచ్చో...మీరు ఉదాహరణ
సూపర్ గా మాట్లాడు తున్నారు సార్.. బుక్స్ బాగా చదువు తార సార్ 👍👍👍
వక రౌడీని పరిచయం చేయాలని ఇంటర్వ్యూ మొదలుపెట్టారు.but ఓ తత్వవేత్త ని బయటికి కనిపించేరు 🙏
ఇతను మాటలు వింటుంటే రౌడీ మాటలాడినట్లు లేదు, ఇతనులో ఎంతో knowlede వుంది
Ranga garu mee analysis about society is very good
Ranga sir explanation is correct and genuine to the society to the real social problems.
అంకసాల రంగనాయకులు (బాబాయ్) గారు నాకు ఊహ తెలిసినకడి నుంచి నేను ఆయన గురించి వింటూ ఉన్నాను ఆయనకి ఉన్న మంచితనం ఎంతోమంది దగ్గర విన్న కానీ ఈ సమాజం ఆయనని ఒక రౌడీగా ముద్ర వేసింది వంగవీటి మోహన్ రంగ గారు ఎంత మంచి మనిషి అంతకు కొంచెం కూడా తగ్గకుండా అంతే మంచి మనిషి మా రంగా బాబాయ్
Ranga garu hatts off to you, you are great philosopher and full matured man.
రంగా అన్న తో నాకు పరిచయం వుంది. అన్న ఆరోజలలో అన్న మంచి పక్క నిలిచి న్యాయం చేశాడు...రంగన్న మంచి వాడు...పోలీస్ వద్దకు వెళితే న్యాయం జరగదు అని తెలుసు కావున...
అంకశాల రంగా గారి పుస్తక పఠనం కి సంబంధంచిన జ్ఞానం అయన ఇంటర్వ్యూ లో కనబడుతోంది. ఆయన మాటలు విన్నకొద్ది వి నాలి అనిపిస్తొన్నాయి.
Super knowledge thanks so much
Yes exactly Education and Health should be in Government Sector.
Sir Chal Chal Baga chepparu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను 1980జూన్ నెల 14నుండి 1992ఆగస్ట్ నెల 18తారీకు వరకు ఒంగోలు నందు ఉద్యోగం చేశాను. నెహ్రూనగర్ కాలనీ లో ఉండేవాన్ని. జయమ్మ మా ఇంటి ప్రక్కనే ఉండేది. కటారి కృష్ణ ఎప్పుడో 10రోజులకు జయమ్మ దగ్గరికి వచ్చేవాడు. కాలనీ ఎదురుగా గుంటూరు రోడ్డులో పాప రైస్ మిల్లు ఉండేది, పాపాను కొట్టిన తర్వాత ఫేమస్ అయ్యాడు. కానీ ఈయన ఒంగోలు రౌడీ అని తెలియదు. ఈయన మాట్లాడే విధానం గమనిస్తే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కనిపిస్తున్నాయి. రౌడీ అంటే ఎవరు నమ్మరు, అప్పట్లో ఈయన పేరు కూడ నేను వినలేదు.
Yes Good Interview
ఓర్నీ యాంకరు.......
నువ్వు కొశ్చనింగు అడగతా ఉంటె నాకే కోపం తన్నకోస్తా ఉండాది. మరి అంకశాల రంగ గారి ఓపికకి🙏🙏🙏🙏🙏
Mechurity person highly thinking personality perfect person 👍👍👍🌹🌹🌹
రంగా గారు అనుభవం తో చెపుతున్న విధానం చాలా బాగుంది రౌడీ పదం తొలగించడం మంచి ది
మంచి ఇంటర్వ్యూ..
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఒక పెద్ద క్రిమినల్ రౌడీ లాగ చేస్తున్నాడు
Meeru chala pedda medhavi.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ యాంకర్ కి కనీస మర్యాద గూడా తెలయదు. రంగా ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు; తన కంటే వయస్సు లో పెద్దవాడిని నువ్బు అని సంభోదించటం మర్యాద కాదు. మిగుతా అడిగే ప్రశ్నలుగూడా చాలా అమర్యాదగా, దారుణంగా ఉన్నాయి. ఈ యాంకర్ చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఇంత మంచీ మర్యాద లేని యాంకర్ ని ఇంతవరుకు నేను చూడలేదు. రంగా చాలా పద్ధతిగా, మర్యాదగా సమాధానాలు ఇస్తున్నాడు.
వెరీ గుడ్ సూపర్ 👍👌
రంగ గారిని idreams ఇంటర్వ్యూ చేయాలి.
Anchor nuvvu nuvvu ane manishi nunchi meeru ane stayiki thuskocharu what a knowledge take a bow Ranga Garu well knowledge
Anna nuvvu chala correct mataladavu
అంకసాల రంగా ఒంగోలులో రౌడీ అయినా మంచోడు అనే పేరు ఉంది... అప్పట్లో రంగా మేనల్లుడు నాకు మంచి ఫ్రెండ్...రంగా అన్న యేసుక్రీస్తుని నమ్ముకో... దేవుడు మీకు తోడు ఉన్నాడు...మీ మాటలు బాగున్నాయి రంగన్న...
ఆయన నమ్మిన ధర్మం ఆయనను తత్త్వవేత్త గా మార్చింది, ఆది అధర్మం గొప్పతనం.
Great philosopher.. I appreciate this person. 👌🏽❤️🌹👌🏽
This man is deep thinking msn
Good interview
Maturity is end less till death. Super dialog
Great man, he is not rowdy
❤ super good
వీరు చిన్న నాటి నుండి పేదరికంలో ఉన్న వారికీ ఉన్నత వర్గాలకి తేడా గుర్తించి పేద వర్గం వారికీ తన అనుభవం తో ఇప్పుడు ఉన్న సమాజానికి డైరెక్షన్ ఇస్తున్నారు, అదే విదంగా తన జీవితం లో జరిగిన అనుభవాలను చూపిస్తూ, ముందు ముందు తరాల వారికీ జాగ్రత్తగా ఉండాలి అనేది వారి ఉద్దేశ్యం...... ఎడ్యుకేషన్ పెద్దగా లేనప్పటికి అతను చదివిన పుస్తకాల వల్ల ఇంత ఆలోచన తో మాట్లాడగలుగుచున్నారు, థాస్ కాపిటల్ పుస్తకం చదివారంటే ఇంకేముంది... తత్వవేత్త...
Super 👌
Very mechured person
Best interview P9tv
Good interview very usefull
Undoubtedly he is an intellectual guy
Excellent knowledge.
Well said ramga garu
Ranga, you sre a good orater ,
ఇటువంటి anchor కి ఎవరు ఇంటర్వ్యూ ఇవ్వకండి రంగా గారు జీవితం నేర్పిన అనుభవంతో ఎంతో పరిణతి చెందారు
excellent decision
He doesn't seem to be rowdy. He got depth knowledge on society
అంకసాల రంగా great maturity humanity person anchor worst minded and he didnt ask reasonable questions
Well..said..rangagaru
మీ మాటలు చాలా వినసొంపుగా వున్నాయి, చాలా ఆనందంగా ఉన్నదీ sir.... మిమ్మన్లి రౌడీ అన్నావడిని తన్నాలి, అరేయ్ నువ్వు ఎం మొగ్గలా anchor vi రా సాలే
Good
మన విద్యావిధానం కేవలం ఉద్యో గా ల కోసమే.. సమాజంలో మంచి పౌరులను నిర్మించడం కోసం కాదు..
Good interview.
Congratulations
Annai
గురు శిష్యులు మాట్లాడుకున్నట్లు ఉంది.
Super
Ranga not rowdy.... He is Best Human
The analysis descrbed by raga garu is very good ana change his view is very good ,the concerned people may take his advice ingood way
రంగా garu you are very matured person now. లూకింగ్ very honest and talking very nicely
Ranga garu is talking like well educated...
Very good
ఈ వైశ్యులు బ్రాహ్మణులు ఆర్యులు > వీరు ఇరాన్ వారు పరిషయన్స్... కాబట్టి మన భారతదేశం ఈ ఆర్యులు వల్ల మనదేశం దళితులు మీ లాగే వివక్షకు గురి అవుతున్నారు... అందుకే ఈ ఆర్యులను మన దేశంలో నుండి పారదోలాలి... అప్పుడే మన భారతీయులు బాగుపడుతారు...
I am proud of ongolian
Best man
అసలు యాంకర్ కన్నా మీరే పాలీష్డ్ గా మాట్లాడుతున్నారు.
కార్పొరేట్ రంగమంటే మన కర్మ కొద్దీ ఏర్పడిన ప్రధాన మంత్రి దృష్టిలో ఆదానీ , అంబానీ సామ్రాజ్యాలు మాత్రమే
Ranga garu chala baga cheparu, interview chesina
Varu ,raga gari marp nachinatlu ladu
అసలు ఈ anchor ముందు మాట్లాడటం నేర్చుకోవాలి అసలు ఇంటర్వూ ఎలా చేయాలో ఎదుటి వారిని ఎలా గౌరవించాలి తెలియటం లేదు
He is very mature
Miru cheppindi 100%
Well said Anna
Ethanu rowdy la unna Hero 💯🤔🤔
Rowdy sheeter turned well matured well knowledgeable person good father to his family members.well reformed individual by reading books by studying society .
Ethanu nijam ga rowdy sheeter aa
Aa subject nti swamy 🙏🏻🙏🏻🙏🏻
Paristhithulu ethani jeevithanni ntha paaducheysayo clear cut ga ardhamaendhi
Very great brother me subject ki fidaa andi
ఈయనను రౌడీ అంటున్నది ఎవరూ ?? ఈయన ఒక సామాజిక తత్వవేత్త గా నేను అనుకొంటున్నాను !!!! జీవితం మీద మంచి అవగాహన తెచ్చుకొన్న వ్యక్తి ఈయన !!!!👌👌👌
Rowdy meaning Baga chepparu sir. Anchor gariki vidheyatha ki kanikaram ki difference thelidhu. He should have to improve his knowledge
Itstrue sir
He speaks like philosopher
100%
🎉