Yentha Sakkagunnave Full Video Song | Rangasthalam | Ram Charan, Samantha, Devi Sri Prasad, Sukumar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 7K

  • @shiteshkumartiwari4554
    @shiteshkumartiwari4554 9 หลายเดือนก่อน +78

    I just finished watching Rangasthalam in telugu Languages with subtitles. What an amazing movie ! ❤

    • @vijayvj9652
      @vijayvj9652 หลายเดือนก่อน +2

      😂

  • @ardnahclinus8649
    @ardnahclinus8649 ปีที่แล้ว +17

    ఈ తెరాటం (చిత్రం ) లో రామ్ చరణ్ అన్నా చూశాక కొన్ని రోజులు ఆ నటన గురించి ఆలోచించే వాడిని..ఎంత గొప్పగా చేశాడు నటన...అప్పటివరకు ఏదో చేస్తున్నాడు అనుకునేవాడిని...ఈ సినిమా చూశాక రామ్ చరణ్ అన్న నటనకు దాసోహం అయ్యా.

  • @chittiravi5031
    @chittiravi5031 6 ปีที่แล้ว +162

    Expression Queen Samantha 😍😍 Hit like for Samantha's experssions...Awww😆😆😆😆

  • @ramanarajarikam62
    @ramanarajarikam62 2 ปีที่แล้ว +13

    ఇవాళే మల్లి ఈ సినిమా చూసాను మనసు చాలా తేలిగ్గా అనిపించింది...రామ్ చరణ్ చివరి సీన్ ఎప్పటికి మర్చిపోలేను 👌

  • @Rc16.17
    @Rc16.17 2 ปีที่แล้ว +49

    India lo no1 tollywood industry!!!! manaku kavalisi Ani dorukutaayi 🤩🎉 jai global star ramcharan 🔥🤙😎

  • @prank9210
    @prank9210 3 ปีที่แล้ว +533

    Every one here are busy in praising Ramcharan and DSP..Samantha too equally performed very well.That smile,that laugh,her mannersims,her expressions brought life to the character of Rama Lakshmi..

    • @satish1724
      @satish1724 3 ปีที่แล้ว +38

      Yeah,Can't imagine enyone else in the role..that itself is the success of the actor.

    • @satish1724
      @satish1724 3 ปีที่แล้ว +26

      Her smile and body language 😍

    • @sun-jay5819
      @sun-jay5819 3 ปีที่แล้ว +25

      She lived rama laxmi character, no one else can do more justice.. She is our rama laxmi ❤

    • @aamani5720
      @aamani5720 3 ปีที่แล้ว +5

      Sorry 🙏🏻 to her fanbase but she was ott in rangasthalam especially in rangamma mangamma song.

    • @supermutant9920
      @supermutant9920 3 ปีที่แล้ว +12

      Yup bro ..she is fabulous 😍

  • @sabitashilpakar8298
    @sabitashilpakar8298 2 ปีที่แล้ว +123

    I can't understand single word but....listening to this song is totally refreshing.... ❤❤ from nepal 🇳🇵🇳🇵🇳🇵

    • @allofmystuffs
      @allofmystuffs 5 หลายเดือนก่อน +5

      And when you understand the meaning, then you will totally fell in love with the song

    • @SujanManandhar-mf4mt
      @SujanManandhar-mf4mt 13 วันที่ผ่านมา +1

      Nepal batai ho

  • @balumj4436
    @balumj4436 7 หลายเดือนก่อน +568

    Any one in 2024

    • @lovelyboybabbu7064
      @lovelyboybabbu7064 7 หลายเดือนก่อน +21

      Mee it's firoz

    • @tusharsathe24
      @tusharsathe24 7 หลายเดือนก่อน +12

      Me

    • @VPK2023
      @VPK2023 7 หลายเดือนก่อน +1

      Yes bro I am

    • @syednabilahsan1581
      @syednabilahsan1581 5 หลายเดือนก่อน

      Mee 2 bro ❤❤❤❤

    • @mayurjagtap9469
      @mayurjagtap9469 4 หลายเดือนก่อน +1

      You are so late for this

  • @ganeshgana2687
    @ganeshgana2687 6 ปีที่แล้ว +85

    2:38 that acting peaks asalu

  • @venkatathammarao2735
    @venkatathammarao2735 3 ปีที่แล้ว +24

    యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే
    ఏకంగా తగిలిన లంకె బిందె లాగా
    ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
    సింత చెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతే
    చేతికి అందిన సందమామ లాగా
    ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
    మల్లె పూల మధ్య ముద్ద బంతి లాగా
    ఎంత సక్కగున్నావే
    ముత్తైదువా మెల్లో పసుపు కొమ్ము లాగా
    ఎంత సక్కగున్నావే
    సుక్కల చీర కట్టుకున్న వెన్నెల లాగా
    ఎంత సక్కగున్నావే
    యేరు శనగ కోసం మట్టిని తవ్వితే
    ఏకంగా తగిలిన లంకె బిందె లాగా
    ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
    సింత చెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతే
    చేతికి అందిన సందమామ లాగా
    ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
    హో రెండు కాళ్ళ చినుకువి నువ్వు
    గుండె సెర్లో దూకేసినావు
    అలల మూటలిప్పేసి నావు
    ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
    మబ్బు లేని మెరుపు నువ్వు
    నేల మీద నడిచేసి నావు
    నన్ను నింగి చేసేసి నావు
    ఎంత సక్కగున్నావే
    లచ్చిమి ఎంత సక్కగున్నావే
    సెరక ముక్క నువ్వు కొరికి తింటా ఉంటే
    ఎంత సక్కగున్నావే
    సెరకు గడకే తీపి ఋషి తెలిపినావే
    ఎంత సక్కగున్నావే
    తిరునాళ్ళలో తప్పి ఏడ్చేటి బిడ్డకు
    ఎదురొచ్చిన తల్లి సిరునవ్వు లాగా
    ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
    గాలి పల్లకిలో ఎంకి పాట లాగ
    ఎంకి పాటలోన తెలుగు మాటలాగా
    ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
    కడవ నువ్వు నడుమున బెట్టి
    కట్టమీద నడుసోస్తా ఉంటే
    సంద్రం నీ సంకెక్కి నట్టు
    ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
    కట్టెలమోపు తలకెత్తుకుని
    అడుగులోన అడుగేత్త ఉంటే
    అడవి నీకు గుడి కట్టినట్టు
    ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
    బురద సేలో వరి నాటు ఏస్తా ఉంటే
    ఎంత సక్కగున్నావే
    భూమి బొమ్మకు నువ్వు ప్రాణం బోత్తన్నట్టు
    ఎంత సక్కగున్నావే
    యేరు శనగ కోసం మట్టిని తవ్వితే
    ఏకంగా తగిలిన లంకె బిందె లాగా
    ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
    సింత చెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతే
    సేతికి అందిన సందమామ లాగా
    ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

  • @GollapalliBobby
    @GollapalliBobby ปีที่แล้ว +40

    ఈ పాటలో మా గోదారమ్మ అందం చూస్తూ ఉంటే మా గోదారమ్మకు నా దిష్టే తగిలేటట్టు ఉంది. ❤ 🥰😍

  • @bhushanmangar3428
    @bhushanmangar3428 10 หลายเดือนก่อน +8

    Nice &lovely lyrics.....
    अत्यंत ही मनभावन गीत है हालांकि मैं पंजाबी भाषा भाषी हूँ लेकिन मैं अपने दोस्तों की वज़ह से थोड़ी बहुत तेलुगु भाषा समझ लेता हूं।इस गीत का प्रस्तुतीकरण, संगीत और शब्द अत्यंत ही मधुर और कर्णप्रिय है ऊपर से रामचरण के हावभाव ने इसमे प्राण डाल दिए हैं। इसके शब्दों में खट्टी इमली सरीखी मिठास है जो हृदय में गुदगुदी सी पैदा करती है। काश आज ऐसे गीत बॉलीवुड में भी बन पाते जबकि पुराने हिन्दी गीतों की कुछ और ही बात थी जिनको सुनकर हृदय में हिलोरे उठते थे। ❤👍

  • @basavaraj.kbasavaraj1814
    @basavaraj.kbasavaraj1814 6 ปีที่แล้ว +35

    Kaduvu nuvvu nadumuna Betti katta mida nadisosta unte sandram nee nadumekkinattu yenta sakkagunnave lacchimi...what a lyrics chandrabose handoff👌👌😄😄

    • @ramakanth8761
      @ramakanth8761 6 ปีที่แล้ว +2

      Chinna correction bhayya
      Sandram ne nadumekinattu Kaadu
      Sandram ne sankaekinattu

    • @sdck7854
      @sdck7854 6 ปีที่แล้ว

      +rama kanth thats vulgar

  • @alishaarora9774
    @alishaarora9774 2 ปีที่แล้ว +49

    Hats off Ram charan for playing such a difficult character so naturally..... chitti babu :D .

  • @nominandu5020
    @nominandu5020 6 ปีที่แล้ว +78

    Dislike chesinavaadu asalu manasunna manishe kaadu.. aa song vintunte aa feeling o range lo untundi... Aa lyrics heart touching. Music extraordinary 👌👌👌👌👌 Sam soooo cute expressions.. inka maa chittibaabu gurinchi cheppaalsina paniledu jeevinchesaadu chittibaabu carector lo.👌👌👌👌👌

  • @sharathchandra5369
    @sharathchandra5369 2 ปีที่แล้ว +91

    That BGM at 1:16, i have listened it some hundreds of times, still feel to listen it once more. Hatsoff to DSP.

  • @zerostudiosalon1734
    @zerostudiosalon1734 2 ปีที่แล้ว +64

    Lovely romantic song. I cried alot in this movie coz chitti n his brother were such bonded brothers. Ram was toooooo good playing a partially deaf character
    Loved it so much
    Love from newzealand.

  • @cinemapichodu55
    @cinemapichodu55 6 ปีที่แล้ว +496

    రాంచరణ్ యాక్టింగ్ ఈ సినిమాకి ఒక ఎత్తు అయితే , బాక్సఆఫీస్ కలెక్షన్స్ ఇంకో ఎత్తు , Resound Blockbuster 👌👌
    Feel Good Song 👌👌 Waiting Rangamma Mangamma Song

  • @mohammadsalman6403
    @mohammadsalman6403 9 หลายเดือนก่อน +5

    Anyone in 2024💥❤️‍🔥

  • @passion4m329
    @passion4m329 6 ปีที่แล้ว +477

    I am from karnataka....Best performance by Ram charan till date.........Sukumar sir has created all the characters so so so real.....watched 3 times but still freshness in it......Super movie

  • @cinemapichodu55
    @cinemapichodu55 6 ปีที่แล้ว +902

    రంగస్థలం ఆల్ వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో ఒక ట్రెండ్ ని సృష్టిస్తుంది ఇది పక్క 👌👌👌 మా రాంచరణ్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే వర్ణనాతీతం వర్మ

    • @talkingtomtelugu5942
      @talkingtomtelugu5942 6 ปีที่แล้ว +5

      Sangeetha Neeruvoi TH-cam BlockBuster Of The Songs

    • @munaswamyn5483
      @munaswamyn5483 6 ปีที่แล้ว +7

      Sangeetha Neeruvoi Ur Correct

    • @funtocrazy1571
      @funtocrazy1571 6 ปีที่แล้ว +3

      Sangeetha Neeruvoi 👌👌👌

    • @rajasuperraja1835
      @rajasuperraja1835 6 ปีที่แล้ว +1

      Sangeetha Neeruvoi Rangamma Mangamma Song

    • @b.subashreedy
      @b.subashreedy 6 ปีที่แล้ว +1

      Fun To Crazy 😂

  • @explore_animation23
    @explore_animation23 6 ปีที่แล้ว +45

    Really Samantha is a village girl in this movie.....
    Love u sam...
    Superb acting

  • @Mysterious_universe601
    @Mysterious_universe601 19 วันที่ผ่านมา +10

    Anyone in 2025 ✋

  • @manojathma076
    @manojathma076 4 ปีที่แล้ว +422

    From tamilnadu
    Yesterday i saw this movie
    Wow what n amazing movie
    no words to say
    Blockbuster movie
    What n screenplay
    what n story
    What n climax
    Wow wow wow wow

    • @manojathma076
      @manojathma076 4 ปีที่แล้ว +4

      @@Nani-mr9yt 👍👍

    • @bseenu2993
      @bseenu2993 4 ปีที่แล้ว +26

      In telugu, sukumar is better director than ss rajamouli

    • @hakunamatata6123
      @hakunamatata6123 3 ปีที่แล้ว +10

      @@bseenu2993 sukumar,Shekhar kamulla these people produce quality movies😉✌️.and upcomming max directors like nag ashwin..are also good

    • @whateveritis106
      @whateveritis106 3 ปีที่แล้ว +6

      @@bseenu2993 dont compare both
      both are different and pride of telugu cinema

    • @rswatashi
      @rswatashi 3 ปีที่แล้ว +1

      Sukumar is an extraordinary director.
      Some of the scenes including Pebbles throwing to a pot, train song (aa ante amalapuram) in Arya were entertaining.
      Making Ramcharan to work as a partial deaf person was a courageous thought.
      I read somewhere that the wheatish fields where the president of the village hides and gets killed was a place near Rajamundry which is actually on the banks of Godavari river and always full of lush green. That shows how passionate the director is.

  • @ramremo4669
    @ramremo4669 6 ปีที่แล้ว +157

    It's Remember for a Decade.... Awsm.... Did you Agree Cherry Fans

  • @vineethsonu5453
    @vineethsonu5453 6 ปีที่แล้ว +43

    Ramcharan 😍❤👌👌
    Yentha Sakkagunnaveyy 😍❤Best Love Song Of The RC Career😊😉👌✊

  • @hareeshyadav9508
    @hareeshyadav9508 5 วันที่ผ่านมา +2

    Any one in 2025❤❤❤❤

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +312

    తిరణాలలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి చిరునవ్వు లాగా ఎంత సక్కగున్నావే 👌👌👌👌

    • @princeprasad6341
      @princeprasad6341 4 ปีที่แล้ว +11

      Beautiful lyric proud to be an telugu from Banglore ☺☺☺☺☺😍😍😍😍

    • @lakshmikadali7993
      @lakshmikadali7993 3 ปีที่แล้ว +4

      S most emotional lyric🙏

    • @ushakathyayani8875
      @ushakathyayani8875 3 ปีที่แล้ว +2

      This is my fav line

    • @TEAMERROR1919
      @TEAMERROR1919 3 ปีที่แล้ว +1

      ❤❤❤

    • @shivakumarv3038
      @shivakumarv3038 3 ปีที่แล้ว

      What is this meaning tell in English pls

  • @nagendrach1875
    @nagendrach1875 4 ปีที่แล้ว +286

    యేరు శనగ కోసం మట్టిని తవ్వితే
    ఏకంగా తగిలినా లంకే బిందెలాగ.
    యెంత సక్కగున్నవే..లచ్చిమి
    యెంత సక్కగున్నవే..
    సింతా సెట్టు ఎక్కీ సిగురు కోయబోతే
    చేతికి అందిన సందమామ లాగా
    యెంత సక్కగున్నవే..లచ్చిమి
    యెంత సక్కగున్నవే..
    మల్లెపూలా మద్య ముద్ధ బంతిలాగా
    యెంత సక్కగున్నవే..
    ముతైదువ మెల్లో పసుపు కొమ్ములాగా యెంత సక్కగున్నవే..
    సుక్కల సీరా కట్టుకున్న ఎన్నెలలగా యెంత సక్కగున్నవే..
    యేరు శనగ కోసం మట్టిని తవ్వితే
    ఏకంగా తగిలినా లంకే బిందెలాగ.
    యెంత సక్కగున్నవే..లచ్చిమి
    యెంత సక్కగున్నవే..
    సింతా సెట్టు ఎక్కీ సిగురు కోయబోతే
    చేతికి అందిన సందమామ లాగా
    యెంత సక్కగున్నవే..లచ్చిమి
    యెంత సక్కగున్నవే..
    ఓ రెండు కాల్ల సినూకువి నువ్వు
    గుండె సెర్లో దుకేసినావు అలలముట లిప్పెసినావు
    యెంత సక్కగున్నవే..
    లచ్చిమి
    యెంత సక్కగున్నవే..
    మబ్బులేని మెరుపువి నువ్వు
    నేల మీదా నడిసేసినావు
    నన్ను నింగి సేసేసినావు
    యెంత సక్కగున్నవే..లచ్చిమి
    యెంత సక్కగున్నవే..
    సెరుకు ముక్క నువ్వు కొరికి తింటా వుంటే ఎంత సక్కగున్నవే..
    సెరుకు గడకే తీపి రుసి తెలిపినావే
    యెంత సక్కగున్నవే..ఏ..
    తిరునాళ్ళలో తప్పి ఎడిసేటి బిడ్డకు
    ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులగా
    యెంత సక్కగున్నవే..లచ్చిమి
    యెంత సక్కగున్నవే..
    గాలి పల్లకీలో ఎంకి పాటాలాగ
    ఎంకి పాటలోన తెలుగు మాటలాగా
    యెంత సక్కగున్నవే..లచ్చిమి
    యెంత సక్కగున్నవే..
    కడవా నువ్వు నడుమున బెట్టి
    కట్టా మీద నడిసోస్త వుంటే
    సంద్రం నీ సంకెక్కినట్టు
    యెంత సక్కగున్నవే..లచ్చిమి
    యెంత సక్కగున్నవే..
    కట్టెలమోపు తలకెత్తుకోని
    అడుగులోనా అడుగేత్తవుంటే
    అడివి నీకు గోడుగెట్టినట్టు
    యెంత సక్కగున్నవే..లచ్చిమి
    యెంత సక్కగున్నవే..
    బురద సెలో వరి, నాటు వేతా వుంటే
    యెంత సక్కగున్నవే..
    భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు
    యెంత సక్కగున్నవే…ఏ..
    యేరు శనగ కోసం మట్టిని తవ్వితే
    ఏకంగా తగిలినా లంకే బిందెలాగ
    యెంత సక్కగున్నవే..లచ్చిమి
    యెంత సక్కగున్నవే..
    సింతా సెట్టు ఎక్కీ సిగురు కోయబోతే
    చేతికి అందిన సందమామ లాగా
    యెంత సక్కగున్నవే..లచ్చిమి
    యెంత సక్కగున్న
    ❤️❤️❤️

  • @sureshneelam2670
    @sureshneelam2670 3 ปีที่แล้ว +31

    Perfect song, music,lyrics, choreography, camerawork,acting...what not everything, everyone.. awesome..mind blowing..... rangastalam team

  • @pranavj1680
    @pranavj1680 3 ปีที่แล้ว +75

    DSP never disappoints ❤️❤️

  • @DollCreations
    @DollCreations 6 ปีที่แล้ว +166

    తిరునల్లలో తప్పి ఎడిచేటి బిడ్డకు ఎదురోచినా తల్లి చిరునవ్వు లాగా ఎంత సక్కాగున్నవే 😍😍💟 lyrics that only suit Samantha 💝

    • @bunny_sidswain
      @bunny_sidswain 6 ปีที่แล้ว +6

      Yeahhhh ♥💛💓
      #Samantha beauty 😍🙏👌

    • @nazeerkhan7454
      @nazeerkhan7454 6 ปีที่แล้ว +2

      aa lyrics repeatedga ennisarlu vinnano nake telidu ala vini vini chivariki mbl ring tonega pettesukunna

    • @uudhhaykiraan5997
      @uudhhaykiraan5997 6 ปีที่แล้ว

      Doll Creations telum
      oves

    • @boyagidayya988
      @boyagidayya988 6 ปีที่แล้ว

      thrisha

  • @hemshere3711
    @hemshere3711 3 ปีที่แล้ว +118

    If u want to picturise a beautiful song, no need to go any distant abroad locations. This is the beauty of our native east godavari.

  • @tannerjagdish3769
    @tannerjagdish3769 6 ปีที่แล้ว +89

    Samantha super
    DSP Mindblowing
    Ram charan acting keka😍😍😍

  • @prudhvik9121
    @prudhvik9121 3 ปีที่แล้ว +1677

    Who is after srivalli song 🥰

    • @gayathria9536
      @gayathria9536 3 ปีที่แล้ว +37

      Recommended songs lo eepata unte ,Autoplay lo play aipoindi
      Daanike intha over ga feel aithe yetla

    • @sandeepsandy6655
      @sandeepsandy6655 3 ปีที่แล้ว +8

      @@gayathria9536 😂

    • @skylord502
      @skylord502 3 ปีที่แล้ว +4

      @@gayathria9536 😂😂😂🤦🏼‍♂️

    • @Himanshu_578
      @Himanshu_578 3 ปีที่แล้ว +13

      Not understand lagueuge but i am here for just magical music by dsp sir ji love sir ❤️❤️🤘🤘🤘

    • @deepamedia
      @deepamedia 3 ปีที่แล้ว +1

      haha

  • @anudeepk4962
    @anudeepk4962 6 ปีที่แล้ว +34

    It's good both ramcharan and Maheshbabu came up with blockbuster movies, Telugu industry ni oka range ki teeskuveltunnaru

    • @manju54054
      @manju54054 6 ปีที่แล้ว +2

      anudeep kandukuri @ wait another blockbuster on the way , Na Peru Surya

    • @anudeepk4962
      @anudeepk4962 6 ปีที่แล้ว +2

      LUV 2 RIDE yes

  • @poulomi__hari
    @poulomi__hari 2 ปีที่แล้ว +26

    The movie was so nice. And Ram Charan is such a great actor. Without all the regular glitz and glamour, he became unrecognizable with his character. I was so easily immersed in this world and he is so goofy in this movie. Not the typical "hero". No charisma, no herogiri, just a wonderful sweet poor village boy. A partially deaf character has never been shown in movies with so much precision before. He is the butt of all jokes in his village and yet you are constantly drawn to him.... Wah I love this movie. Love from North India.

    • @vamsi.s7901
      @vamsi.s7901 5 หลายเดือนก่อน

      Yes you discribed it perfectly. And beautiful picturisation of things, especially this song and it's lyrics the cultural nuances will even more mesmeriz you if u know the language and culture of the region

  • @monalisabiswas5491
    @monalisabiswas5491 3 ปีที่แล้ว +141

    Srivalli - yentha sakkagunave
    Oo antavamama - jigelu rani
    Sami sami - rangama mangama
    If u know then u know

    • @nani_abcd
      @nani_abcd 3 ปีที่แล้ว +7

      Exactly 😌😂😂😂 I guessed it tooo

    • @mypetworld429
      @mypetworld429 2 ปีที่แล้ว +2

      okey music director aipaayy.. papam kothaa kotha music enni rojulu chesthadu papam😂

    • @monalisabiswas5491
      @monalisabiswas5491 2 ปีที่แล้ว

      @@mypetworld429 Yaa😂

  • @GaddamYogendra
    @GaddamYogendra ปีที่แล้ว +60

    2024 లో ఎవరెవరు వింటున్నారు 😊😊

    • @anbuc1301
      @anbuc1301 10 หลายเดือนก่อน +2

      Nenu😅😂

    • @Soul_of_dhanush
      @Soul_of_dhanush 8 หลายเดือนก่อน +1

      Ninu

  • @vijayakumarm355
    @vijayakumarm355 5 ปีที่แล้ว +317

    I'm from Chennai.. addicted with this song. Ramcharan good actor

  • @praveenreddy18
    @praveenreddy18 6 ปีที่แล้ว +16

    Eh paata Ela undi ante .....
    #TH-cam recordlanu badal kotte daniki ipudeh vachina paata laga yenta sekkaagunadeh .....yenta sekkaagunadeh
    Meeki kuda ala anipuste oka like esukondi
    #ramcharan @dsp music 👌👌

    • @praveenreddy18
      @praveenreddy18 6 ปีที่แล้ว +1

      Karthik Dasaradhan tq for u support 😍😘

  • @middeamaravathi7180
    @middeamaravathi7180 6 ปีที่แล้ว +33

    ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టని సాంగ్👌👌👌💐💐

  • @nsrikanth5734
    @nsrikanth5734 11 หลายเดือนก่อน +2

    ఒక పాట పల్లెటూరి పిల్ల అందలకి అదం పట్టితే ఈ పాట...
    ఒక పాట పల్లెటూరి పిల్ల పంటాసెను వరికోయాల సవ్వడుల సోయగాల సవ్వడుల మువ్వడి...
    ఒక పాట పల్లెటూరి పిల్లా పైరూ పచ్చదనం మకరధపు మువ్వన్నెల రెపరెపల వాన్నెలు ఆమె సొంతం.....

  • @vinitabalabadra6374
    @vinitabalabadra6374 4 ปีที่แล้ว +17

    Thiranallo thappi adcheti biddaku adhirachina Thalli chirunavvulaga antha saggagunnave....wah wah super meaning aslau antha great ga a feeling ni entha chinna lines lo theliparu chala chala bagundhi ... superb..👌👌👌👌👌👌👌👌👌👌👍

  • @chiranjeevijanam5683
    @chiranjeevijanam5683 6 ปีที่แล้ว +20

    RamSam combo is extraordinary....

  • @ANEMESHWARRAO
    @ANEMESHWARRAO 6 ปีที่แล้ว +28

    Waiting for all RANGASTHALAM video songs 😎

  • @sridhar_single_star5611
    @sridhar_single_star5611 8 หลายเดือนก่อน +21

    2024 లో చూస్తున్నారా ..ఎంత శక్కగుందో కదా పాట ❤❤❤❤❤

    • @dreammaker337
      @dreammaker337 5 หลายเดือนก่อน

      매일 보고 있어요 ❤

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +214

    Ramcharan Deserves Oscar Award for this film

    • @danielbusi
      @danielbusi 4 ปีที่แล้ว +5

      🙄

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +3

      @@danielbusi 🤔

    • @nanism1289
      @nanism1289 3 ปีที่แล้ว +6

      Basker kuda kastame..Oscar anta 😂

    • @srinivasg6983
      @srinivasg6983 3 ปีที่แล้ว +5

      @@nanism1289 Tollywood or Telugu Movie ( mafia) industry is run by only 4-5 families. ( mafia)
      1. NTR family- 8-10 heros and producers
      2. chiru Family - 10-12 heros and producers
      3. Akkineni Family-6-8 heros and producers
      4. Ramanaidu family. heros and producers
      5. Krishna family heros and producers,Prabhas, Ram, Nitin ( everyone 99% heros from film background ) NO real talent...all the talent is suppressed or crushed. WE HAVE BECOME SLAVES TO THESE FAMILIES 😢.really dont wanna watch movies or encourage these families. Dont expect Vijay sethupathi like actor from telugu coz all big directors are blocked by these Nepotism heros so the top directors never give a chance or encourage a new comer to reach heights in telugu mafia industry. Encourage only these families and most of us have become slaves to these families.
      PLEASE DONT WATCH THESE NEPOTISM ( FAMILY MOVIES ) INSTEAD WATCH NEW COMERS MOVIES AND ENCOURAGE THEM and help telugu movies to grow. 🙏🙏🙏

    • @srinivasg6983
      @srinivasg6983 3 ปีที่แล้ว +4

      Tollywood or Telugu Movie ( mafia) industry is run by only 4-5 families. ( mafia)
      1. NTR family- 8-10 heros and producers
      2. chiru Family - 10-12 heros and producers
      3. Akkineni Family-6-8 heros and producers
      4. Ramanaidu family. heros and producers
      5. Krishna family heros and producers,Prabhas, Ram, Nitin ( everyone 99% heros from film background ) NO real talent...all the talent is suppressed or crushed. WE HAVE BECOME SLAVES TO THESE FAMILIES 😢.really dont wanna watch movies or encourage these families. Dont expect Vijay sethupathi like actor from telugu coz all big directors are blocked by these Nepotism heros so the top directors never give a chance or encourage a new comer to reach heights in telugu mafia industry. Encourage only these families and most of us have become slaves to these families.
      PLEASE DONT WATCH THESE NEPOTISM ( FAMILY MOVIES ) INSTEAD WATCH NEW COMERS MOVIES AND ENCOURAGE THEM and help telugu movies to grow. 🙏🙏🙏

  • @Srj_Media_
    @Srj_Media_ ปีที่แล้ว +16

    I Am From Gujarat Die Hard Ram Charan Fan..❤️❤️

  • @prakritisunar4268
    @prakritisunar4268 2 ปีที่แล้ว +19

    I am from North India I didn't get any line but this song is my current favorite
    Seriously music has no language

  • @Prasad-gu8zl
    @Prasad-gu8zl 15 วันที่ผ่านมา +4

    Any one listen 2025❤...

  • @4srinivas
    @4srinivas 2 ปีที่แล้ว +14

    I still think Mr Chandrabose should have been awarded National award for this song

    • @vissu295
      @vissu295 2 ปีที่แล้ว

      Chandrabose has exceeded all expectations from him in this song. Wonderful lyrics.

  • @chitramanjunath7389
    @chitramanjunath7389 6 ปีที่แล้ว +18

    Hit Like fr Ram Charan 👌👌👍👍

  • @hansirangika6605
    @hansirangika6605 2 ปีที่แล้ว +23

    MIND BLOWING , that's it. Love from 🇱🇰 Sri Lanka ❤️❤️❤️❤️❤️

  • @Btechfailureexperiments
    @Btechfailureexperiments 2 ปีที่แล้ว +7

    Actually my mother village was near gandikota dam in kadapa district, that is one of beautiful old village , but just before 7 years that village was submerged by gandikota dam. I missed that village. This rangasthalam movie giving me lots of happiness by showing such beautiful village scenes..... Thanku sukumar sir garu......... Love u ❤

  • @2ankit8
    @2ankit8 6 ปีที่แล้ว +401

    I am north Indian and i only understand hindi and english, yet i like this song , watched the entire movie in english subtitles , movie is super good

  • @nafsasultana7117
    @nafsasultana7117 4 ปีที่แล้ว +543

    I'm from Bangladesh.I didn't understand any of this word but i'm in love with this song.I saw the whole movie with English subtitle and it was literally speechless ,mind blowing masterpiece.

  • @dileeprathod8521
    @dileeprathod8521 6 ปีที่แล้ว +26

    Tollywood's no1 pair Ram Charan and Samantha

  • @GIANN..
    @GIANN.. 29 วันที่ผ่านมา +5

    Anyone in 2025

    • @vakuladevi3766
      @vakuladevi3766 19 วันที่ผ่านมา

      Yentha sakhagaundi pata🎉

  • @revanth84
    @revanth84 ปีที่แล้ว +22

    Ppl who understand the lyrics will have another experience all together. Such beautiful lyrics. Telugu really is a beautiful language of poets. 🤩

  • @ScientistU.0001
    @ScientistU.0001 6 ปีที่แล้ว +17

    *Megapower Star Ram Charan Fans Like Here*

  • @poornasatyasairam7827
    @poornasatyasairam7827 6 ปีที่แล้ว +25

    Who are waiting for rangamma mangamma song I'm eagerly waiting

  • @d.chakraborty166
    @d.chakraborty166 3 ปีที่แล้ว +2

    రామ్‌చరణ్ సర్ చాలా అందమైన నృత్యం చేసారు. నాకు పాట చాలా ఇష్టం. నేను సార్‌కి పెద్ద అభిమానిని

  • @user-rajarealestate
    @user-rajarealestate 6 ปีที่แล้ว +23

    ఈ సినిమా లో చరణ్ నట విశ్వరూపం చూస్తారు తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 సినిమా

  • @CharanTeja-cm8ug
    @CharanTeja-cm8ug 6 ปีที่แล้ว +74

    We hope cherry should perform same like this 😘😘😘 in every movie. Fans are in cloud now.. Thank you sukkugaru . Tollywoood cinema Ra 😎😎😎😎😘

    • @paruparvathi1478
      @paruparvathi1478 6 ปีที่แล้ว +1

      Charan Teja brother I'm also cherry fan..story ni bhatti acting untundhi

    • @mafijulislamhridoy2573
      @mafijulislamhridoy2573 6 ปีที่แล้ว +1

      cheery's big fan...

    • @savan5814
      @savan5814 3 ปีที่แล้ว

      Hope you watched his next movie bro🤣

    • @faysalshprince8241
      @faysalshprince8241 3 ปีที่แล้ว +1

      @@savan5814 ready to watch his next movie RRR and Rc-Shankar...

    • @bharath-f9b
      @bharath-f9b 3 ปีที่แล้ว

      @@savan5814 wait to watch his next film😎🤙🤙🤙

  • @foryou8346
    @foryou8346 5 ปีที่แล้ว +28

    గింత మంచి తెలుగు పాట సుత అర్థం కాక నచ్చలేదని dislike...కొట్టారు... ఎందుకంటే వాళ్ళకు ఈ తెలుగు అంటే తెలువది కావచ్చు....పూర్తి తెలుగు పాట కదా

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 3 ปีที่แล้ว

      అన్న తెలుగు పాట అంటున్నావ్ మరి నీ భాష ఎంటి మరి??? గింత... సుత.. తెలువది..ఇది తెలంగాణ తెలుగు కదా!!!!!

    • @pavan21216
      @pavan21216 ปีที่แล้ว

      ​@@praveenkumarsecularcpm6335Edi ayye endhi adho telugu kadaa

  • @hemanth7119
    @hemanth7119 3 หลายเดือนก่อน +2

    కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.

  • @DanPhantomFan
    @DanPhantomFan 2 ปีที่แล้ว +465

    I'm from Mexico and I absolutely love this movie! Ram Charan's performance is phenomenal 🔥

    • @deepikasharma6861
      @deepikasharma6861 ปีที่แล้ว

      Please do watch manmadhudu, nuvvu naku nachavu, chandramukhi, mirchi. You would definitely love those movies

    • @ashakumar3744
      @ashakumar3744 ปีที่แล้ว +9

      🙏

    • @SaiPriyaEleti
      @SaiPriyaEleti ปีที่แล้ว +12

      Hi, you should understand the meaning., its beautiful... it is praising a woman's beauty

    • @ramiyakumari3725
      @ramiyakumari3725 ปีที่แล้ว +1

      😊😊

    • @maheshkumarjoshi8100
      @maheshkumarjoshi8100 ปีที่แล้ว +3

      Ya he is amucise

  • @danukaasankajayasekara193
    @danukaasankajayasekara193 ปีที่แล้ว +27

    This music voice is so amazing. I came here many times and listen this song. I addicted this song and background culture. Telugu culture & language is one of my favourite thing. From srilanka 🇱🇰

  • @bhaskar4931
    @bhaskar4931 6 ปีที่แล้ว +27

    Ranghasthalam collections reached 200 cr gross

  • @Sriram12319
    @Sriram12319 2 ปีที่แล้ว +10

    Pushpa songs views reels valla vachayi and hindi lo craze valla views vachayi .....But coming to rangasthalam...Max telugu audience encourage chesaru that is power Rangasthalam jai RC 👍👌

  • @munnafasi2651
    @munnafasi2651 5 ปีที่แล้ว +195

    A lyrics that penetrates our heart and mind easily if understood....
    Penned by Chandrabose! Awesome lyrics !

  • @CharanTeja-cm8ug
    @CharanTeja-cm8ug 6 ปีที่แล้ว +70

    From 02:50 .. his expressions are fantastic.. 😎😎😘😘

  • @subhakarlokesh
    @subhakarlokesh 6 ปีที่แล้ว +38

    Ramcharan = Megastar + Powerstar #MegPower star 👌👌👌 awards winning performance in the movie. What an expressions.. Loved it. Superb action. Aadi pinisetti also

  • @chittalurivenkateswarlu3835
    @chittalurivenkateswarlu3835 17 วันที่ผ่านมา +1

    Attendance 2025❤❤

  • @saimaha9459
    @saimaha9459 6 ปีที่แล้ว +28

    Yenth sankkaga unnava ramalachimi😍😍
    Samantha fan's like here's??????

  • @logocrucifix9550
    @logocrucifix9550 4 ปีที่แล้ว +84

    After Magadheera ... Rangasthalam was the watch worthy movie did by RamCharan ... He was outstanding through out the whole movie❤😇🔥

  • @san-e2e
    @san-e2e 6 ปีที่แล้ว +314

    Adhi DSP ante especially in guitar .... Awesome sounding....Smooth choreography
    Chitti babu & ramalakshmi lived in their roles 🎶🎶🎶

  • @santhoshvankudoth1982
    @santhoshvankudoth1982 8 วันที่ผ่านมา +1

    Any one 2025 ❤

  • @shilpaanil2785
    @shilpaanil2785 4 ปีที่แล้ว +19

    Sam + Ram =💕💕💕💕💕💕

  • @ramkoduru2289
    @ramkoduru2289 6 ปีที่แล้ว +177

    Audio song kosam youtubee open cheste ekanga thagilina Video song Laga Yenthasakkagunave lachimiii .. yenthasakkagunave 😍😍😘.
    Mesmerizing 😍😘😍😍
    Thanks for the early gift😘😘😘

  • @FaisalHussain07
    @FaisalHussain07 6 ปีที่แล้ว +59

    I don't understand the song but it's in my repeat playlist.. very good song

  • @karthikprabhas7615
    @karthikprabhas7615 3 ปีที่แล้ว +17

    Its 💯 >>>>> srivalli....... 😉❤️😍

    • @CARohan
      @CARohan 3 ปีที่แล้ว +1

      Yes

  • @debashisjena1153
    @debashisjena1153 3 ปีที่แล้ว +73

    I don't know telugu but I love this song...Super music and lyrics ❤️

  • @swapnilshinde752
    @swapnilshinde752 2 ปีที่แล้ว +12

    Didn't understood single word but still listened 15 times lyrics are just awesome l am from Maharashtra don't understand telugustill Saw movie in Telugu

  • @ravikanthsharmaVaddadi
    @ravikanthsharmaVaddadi 3 ปีที่แล้ว +9

    తెలుగు సాహిత్యం తెలిసిన వాళ్లకు ఈ పాట గొప్ప నిధి...

  • @ArihantArya
    @ArihantArya 6 ปีที่แล้ว +60

    Loving from Nepal
    प्रेम दुबैलाई 😍😍😍😍

  • @firstsecond98
    @firstsecond98 3 ปีที่แล้ว +34

    Only south movies still showing purity of indian culture still.
    I hope people understand n respect the purity of simplicity n Innocence

  • @meghnamurthy8123
    @meghnamurthy8123 3 ปีที่แล้ว +92

    Greatest poetry, my teacher who passed away loved these lyrics.

  • @narsingaraovenkatapuram4868
    @narsingaraovenkatapuram4868 3 ปีที่แล้ว +4

    నర్సాపూర్ సాయి డీలక్స్ 70mm/Ac Dts
    సినిమా మొత్తంలో రంగమ్మ అత్తమ్మ క్యారక్టర్ సూపర్ 👌👌👌👌👌

  • @pranavkamdi8458
    @pranavkamdi8458 4 ปีที่แล้ว +487

    Telugu movies are very popular in Maharashtra especially vidharbha Nagpur side they show true Indian culture and high on content movies

    • @swapnilbangale02
      @swapnilbangale02 4 ปีที่แล้ว +8

      👍

    • @Kartik_9512
      @Kartik_9512 4 ปีที่แล้ว +32

      Are famous in whole India bhava😒🤦🏻🤦🏻

    • @bala81012
      @bala81012 4 ปีที่แล้ว +2

      Vidharbha me kaha rahithe ho..

    • @harishareddy8744
      @harishareddy8744 4 ปีที่แล้ว +1

      @@bala81012 fvau3bbehs.uiýu3⅖qy uqi1i2jauý66u7ii3hy1

    • @mailarapushalini1255
      @mailarapushalini1255 4 ปีที่แล้ว +3

      Oh..

  • @shashankmoparthi5244
    @shashankmoparthi5244 6 ปีที่แล้ว +82

    ram charan bro ninnu chala takkuva anchana vesanuuu.....sry bro.....thanks sukumar garu for giving such a master piceeee😍👏👏🙏👌

  • @shashankmoparthi5244
    @shashankmoparthi5244 6 ปีที่แล้ว +61

    rangasthalam telugu industry lo nilichipothadhiiii......please guys dont compare this movie with other moviessss.......because naku telisi meeku kuda andhariki pichi pichi ga nachindhi ani....😍😍👏👌👌

  • @thambulurugana786
    @thambulurugana786 11 หลายเดือนก่อน +27

    2024 లో ఎంతమంది చూస్తున్నారు లైక్ చేయండి 🥰🥰🥰

  • @dilipvj2590
    @dilipvj2590 5 ปีที่แล้ว +452

    I'm from Tamil Nadu
    I'm big fan of ram Charan
    Superb song...❤

    • @Hd-jk8hb
      @Hd-jk8hb 5 ปีที่แล้ว +3

      Dilip VJ Vijaya Vijaya Rama Vinay Vijaya Rama movie movie full movie Vinay Vijaya Rama Vinay Vidhya Rama full movie please in Telugu you ok

    • @kotimeda1239
      @kotimeda1239 5 ปีที่แล้ว +3

      Nice one Broo

    • @nandhakumarthotakumar8011
      @nandhakumarthotakumar8011 4 ปีที่แล้ว +2

      Super song

    • @pavireddy956
      @pavireddy956 4 ปีที่แล้ว +2

      Are you flipping from trio world school?????

    • @pavireddy956
      @pavireddy956 4 ปีที่แล้ว +2

      I meant dilip from trio world school????????

  • @DimpleJQueen
    @DimpleJQueen 6 ปีที่แล้ว +13

    Amazing Pictureisation 👌👌👌

  • @rahulreddy673
    @rahulreddy673 2 ปีที่แล้ว +7

    That is D.S.P..🤘💥💥he can create magic . Some times he disappointed but he bounce back everytime like a boss💥💥

  • @anilkumardharani28
    @anilkumardharani28 6 ปีที่แล้ว +22

    Superb acting by #RC & #Sam
    Love the film ... Love u #Sukumar sir ...
    Lot of Love & respect from #Karnataka😍😘

  • @dreammaker337
    @dreammaker337 5 หลายเดือนก่อน +17

    한국인인데 매일 이 영상을 보고있어 ❤ 이 영화에서 람차란의 연기가 너무 좋았어 영상도 음악도 아름다워 ❤

  • @PraveenKumar-lu8ub
    @PraveenKumar-lu8ub 2 ปีที่แล้ว +619

    Any one in 2023