అసెండ్ భూమి పాట చేయండి చాలా మంది ఏదైనా లోన్ తీసుకొని సెట్ అవుదాం అనుకుంటే ఎవడు లోన్ ఇవ్వడు పట్టా ఉంటే లోన్ ఏదైనా తీసుకొని ఇలు కానీ అప్పులు కానీ తీర్చు కొని బిడే పెళ్లి చేద్దాం అన్న ఇబ్బంది ఉంది దయచేసి అసెండ్ భూమి పాట చేస్తే చాలా మంది నీ కాపాడిన వాళ్ళు అవుతారు
మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నగారికి నమస్కారం సార్ పార్ట్ బి లో ఉన్న రైతుల భూములను పట్టా పాసుబుక్కులుగా బదులాయించి సంపూర్ణంగా పట్టా పాస్ బుక్కులు అందజేయగలరు సార్ రైతులకు భరోసా కల్పించండి సార్ 🙏
పొంగులేటి సార్ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టును రద్దు చేసి అదే విధంగా భూమికి సంబంధించి మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఈ ధరణి పోర్టు నుండి భూభారతి బదులు భూమాత అని పేరు పెడితే చాలా సంతోషంగా ఉంటుంది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని నా విజ్ఞప్తి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మా మెసేజ్లు చూడండి సార్ పొంగులేటి శ్రీనివాస్ సార్ మా కోస వినండి సార్ నేమ్ చాలా బీద వాళ్ళం సార్ మా రికార్డులు కరెక్ట్ చేసి మాకు న్యాయం జరిపించండి సార్ పాస్బుక్కులు ఇప్పించండి సార్ మాకు ఏ ఆధారం లేదు సార్ భూమి తప్ప కనీసం ఇండ్లు కూడా లేవు సార్ ఆ భూమి మీదనే బతుకుతున్నాం సార్
ఇప్పటి గవర్నమెంటు యే పేరైన పెట్టుకోండి యేవాడూ దున్నుకుంటే వాడిదే బూమి ఈ కాలం ఉండాలి. లేకుంటే యేవోడో వచ్చి బూమి నాది అంటాడు కొన్ని సం రాలూదున్నుకొని పట్టా ఉంధీీీ అనుభవిస్తూ ఉండాలి
శర్మ రెండు ఎకరాల స్టేట్మెంట్ భూమి హక్కులు పట్టాలు అన్ని పట్టా పొలాలతో సమానంగా హక్కులు కల్పించండి మాకు ఎలాంటి భూమి కూడా లేదు కాబట్టి మాకు ఉండేది అసిస్టెంట్ ల్యాండ్ ఒకటే
Oka chinna visayam chepputha dharani gurinchi okathanu ekaram agriculture land konukunnadu appudu registration officelo ayyedi sare chala Mandi mutation chesukole konni endla nunchi ammina ane anukunnaru kani dharni vachina tharuvatha ammina valla pere vasthundi edi correct a cheppandi
అసైన్డ్ భూములను పట్టా హక్కులు కల్పిస్తాం అన్నారు,
అసెండ్ భూమి పాట చేయండి చాలా మంది ఏదైనా లోన్ తీసుకొని సెట్ అవుదాం అనుకుంటే ఎవడు లోన్ ఇవ్వడు పట్టా ఉంటే లోన్ ఏదైనా తీసుకొని ఇలు కానీ అప్పులు కానీ తీర్చు కొని బిడే పెళ్లి చేద్దాం అన్న ఇబ్బంది ఉంది దయచేసి అసెండ్ భూమి పాట చేస్తే చాలా మంది నీ కాపాడిన వాళ్ళు అవుతారు
లవని పట్ట బుములను పట్టా చేస్తా అనారు చేయండి
ధరణి పేరు బాగుంది. ఆ పేరు మీద నే ఏ మైన మార్పులు చేర్పులు ఉంటే చేస్తే సరిపోతుంది అని నా అభిప్రాయం
మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నగారికి నమస్కారం సార్ పార్ట్ బి లో ఉన్న రైతుల భూములను పట్టా పాసుబుక్కులుగా బదులాయించి సంపూర్ణంగా పట్టా పాస్ బుక్కులు అందజేయగలరు సార్ రైతులకు భరోసా కల్పించండి సార్ 🙏
లావుని పట్టలకు పూర్తి హక్కులు కల్పించండి sir
లావాని పట్టా భూములు బి ఆర్ ఎస్ ప్రభు త్వంలో లాక్కున్నారు ఇందిరమ్మ ప్రభుత్వంలో పట్టాలు ఇస్తామన్నారు దయచేసి ఇవ్వండి
అసైన్ బూములకు హక్కులు ఇవ్వాలి
Sada బైనమలకు పట్టాలు ఇవ్వండి
అసైన్డ్ భూమికి అమ్ముకునే హక్కు కల్పించండి plz sir
జైశ్రీరామ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ సంవత్సరం పాటు పథకాలు పేర్లు లో మార్చడానికి సరిపోతుంది టైం మీ పాలన మొత్తం పేర్లు మార్చడానికి సరిపోతుంది
విగ్రహం రూపం కూడా మారుస్తున్నారు కదా😂
5 yekarala varaku registration free chese chattam zevo thiskarandi sir
Edhi chinna sannakaru raithulaku miru nyayam chesinattu sir
పొంగులేటి సార్ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టును రద్దు చేసి అదే విధంగా భూమికి సంబంధించి మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఈ ధరణి పోర్టు నుండి భూభారతి బదులు భూమాత అని పేరు పెడితే చాలా సంతోషంగా ఉంటుంది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని నా విజ్ఞప్తి
Dharani was far better than previous one.
Congratulations to Governament
Super sir besh
Super Sri
Finally so happy thank you so much
Thank you sir
Super ❤
Nice sir its is true
Nice speech 👏
ఇలాగనే ఉద్యమంలో నౌకరి పోగొట్టుకున్న వాళ్లను గుర్తించాలి
Very good news
లాగిన్ కలెక్టర్ కి ఇస్తారా MRO కి ఇస్తారా మళ్ళీ
Assind lands ku freehold rights
ఏ రైతూ ను బాధా పెట్టకుండా చూడండి...... Sir కాంగ్రెస్ ను గుండె లొ పెటూకుటం
ముందు లోన్లు మాఫీ చేయండి మొత్తం అవి చేయలేదు
Super sar
పని లేని పని మీది ఎంత చెప్పినా ఉన్నత అధికారుల నుండి కింది స్థాయి వరకు పరిపాలన సజావుగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మా మెసేజ్లు చూడండి సార్ పొంగులేటి శ్రీనివాస్ సార్ మా కోస వినండి సార్ నేమ్ చాలా బీద వాళ్ళం సార్ మా రికార్డులు కరెక్ట్ చేసి మాకు న్యాయం జరిపించండి సార్ పాస్బుక్కులు ఇప్పించండి సార్ మాకు ఏ ఆధారం లేదు సార్ భూమి తప్ప కనీసం ఇండ్లు కూడా లేవు సార్ ఆ భూమి మీదనే బతుకుతున్నాం సార్
Congress super 🎉🎉🎉
Jai congress
ఇప్పటి గవర్నమెంటు యే పేరైన పెట్టుకోండి యేవాడూ దున్నుకుంటే వాడిదే బూమి ఈ కాలం ఉండాలి. లేకుంటే యేవోడో వచ్చి బూమి నాది అంటాడు కొన్ని సం రాలూదున్నుకొని పట్టా ఉంధీీీ అనుభవిస్తూ ఉండాలి
ఉద్యమకారులను కూడా గుర్తించాలి
Sir 🙏🙏🙏
శర్మ రెండు ఎకరాల స్టేట్మెంట్ భూమి హక్కులు పట్టాలు అన్ని పట్టా పొలాలతో సమానంగా హక్కులు కల్పించండి మాకు ఎలాంటి భూమి కూడా లేదు కాబట్టి మాకు ఉండేది అసిస్టెంట్ ల్యాండ్ ఒకటే
VRO NOTIFICATION DIRECT RECRUITMENT DHVARA BARTHI CHEYYALI
రైతు బంధు ఇంక్క ఎవడం లేదు
T q Srinu anna
Congrats. To. Cm. Changing. Dharani. Congrats. To. Revenue. Minister
Vro notification guruchi chypadi sir
Oka chinna visayam chepputha dharani gurinchi okathanu ekaram agriculture land konukunnadu appudu registration officelo ayyedi sare chala Mandi mutation chesukole konni endla nunchi ammina ane anukunnaru kani dharni vachina tharuvatha ammina valla pere vasthundi edi correct a cheppandi
Vra 55 to 61 nyayam cheyandi
Vati perlani machatam kadhu sir darani lo emina mistake unte sari chesi emina marchukunte bagundedi
How many times change and no improvement ?
Correct sir exlent sir avunu sir
Congratulations to.govrnament
Jai vra
🙏
Neekenti bambula shaka mantrivi ennaina chepthav..🤣🤣
Anni thusmatai🤣🤣
Last ki court ku kuda velyamu
Wadu dharani petti motham kalipadu nvu idhoti petti imka kabjalu chesukomdi thelivi leni janalu mimalni namutaru imkeni rojulo
Monna nve kada ra mamthriga umdi dharani super anavu
Ippudu party mari malli dharani bagaledu idhi super amtunvu
Lavuni pattalani ammukune avakasham evadni sir
Ror. TDP. Cm theacharu. Mr. Manthri. Gurthuvunsadusrini,
Bhumatha anna peruthu ekanudiyana avaneethi jaragakunda Dharani lo jariginadi ror lo jariginadiakramalanu entti pedda thammulanu duramu chesi Baryala petachesina anni sakramanga cheyalani urudyapurvaka namaskaralu
Jai vra 61+
Assigned land should & must be given Patt. Books . kindly remove dharani. Aam all so one of the victim
V. R. A 62 varasulaku
Dharani. Marchald. Lakhs. Of. People. Get. Relief. Mostly. Suffered
Previous bill was not that satisfactory because mutations problem and patwari’s used to change names by taking bribes.
జై పొంగులేటి సీనన్న
Vra 55 to 61 vallaki nyayam cheyandi
Assignment land pattalu
Jai kcr
Don't play with farmars
It's really true eer dharani valla na life poindi
Namaskar sir. Matuvanti.peadhalaku
.Nayam.chyandi sir.ma bumi
Maku.eeppinchadi
Sir.Kumurambeem.jellallo.M.R.O.sir.vallu.maku Anyam.chesharu.Amminavaniki.bumi.dharani l.o.pattachesinaru.sir.10 yers.nudi.M.R.O.affischttu tirughuthunnam.sir.Maku.Mi eendhiram
Palanlo.Maku
Nayam.korukuntunnam sir.Ma bumi.k.u.m.chirrakunta.shivalo
Vunndhi.sir.Ma bumi.visthiranam.16.Akaramla.13.sentlu.sir.Maku.raithubandhu.Mariyou.raithu runamafi leadhu.sir.maku.nayam cheyandi sir
.
Worst. Dharani
Truly give twenty Ankaras rythubarosa amount shortly not conditions Ankaras quickly implemented six guartanteed schemes
Next bjp 😂 భూ భూపతి
👌👌👌👌👌👌🙏🙏🙏💯💯
Sadabai nama bhumulaki pattalu evvandi
BRS. Worst. Dharani. Without. Knowledge of. Farmers changing. Bhubharathi. Good
Telangana. People. Most. Of happy. Introducing. Bhubharathi
Idivaralo. Patta unna. Bhoomulu. Dharani. Lo. Marusthunnaru. Dongalu
Lakhs. Of. People. Suffering. Due. To. Dharani
Pranalu poinaka sarve sestara sir
Nevukuda trs lo.unna.palakudavega
55 to 61 vra vrasulaiku
భూ మాత అన్నారు. ఇపుడు ఏమో బు భారతి అంటున్నారు. ఈ పేరు ఎవరి మెప్పు కోసమే. చెప్పాలి
భూ భారతి.. భూ భువన్
భూ భారత్..🇮🇳👍
Kani inka solve avvaleadu problem
Dharani valla memu kuda problem face chestamu
What Bhu bharathi?
Trs.vallaku.siguwndale.pedaraiyethubadalu.pattinchu.koniharieeshrav.matladeadikaram.ekkadidi
Perlu marchudu mahila sangala sabyulaku cheerala rangulu marchudu tg thalli ni marchude abivruddi
Cha😂
Anna garu Mee ru b r s low kii raa ruu gaa
Neyou b r s low kii rayou gaa
Dharani dorala Pala Hindi
Bhu indira ani pettandi
yse nijam iam also faced so many problems please change dharani
West darani
West Dharani
Dharni,Bokus,😂100%public,Demand.🥱😭🙈👁️👁️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩