అమావాస్య వెళ్ళి గ్రహణాన్ని అప్పు అడిగిందట...| Suthi Veerabhadra Rao Comedy Scene | TeluguOne Comedy
ฝัง
- เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
- Suthivelu & Suthi Veerabhadra Rao Telugu Movie Comedy Scenes Back To Back - Telugu Latest Comedy Scenes - నాన్ స్టాప్ కామెడీ సీన్స్#SrivariSobhanam #Naresh #SuthiveluComedy
#SuthiveeraBhadraRaoComedy
#SriLakshmiComedy
అప్పటి అచ్చ తెలుగు మాటలు వింటుంటే మనసుకు ఎంత హాయిగా ఉందొ..
2:49
ష్, గట్టిగా అరవకే, అసలే ట్రాఫిక్ ఆగిపోయింది.. ట్రాఫిక్ అనుకోకుండా ఆగిపోయిన విషయాన్ని కూడా అప్పటికప్ఫుడు సీన్ కు వాడుకున్నారు, 👌
Yes 👍
హహహహహ
ఇదికదా కామెడీ అంటే ❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂
నటులు సుత్తి వేలు నటులు సుత్తి వీరభద్రరావు గార్ల అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన
చెట్టు చీర కట్టినా ముట్టుకు మురిసిపోయే మీ చపలత్వానికి అహ జోహార్ మామగారు జోహార్
Movie name pls
@@arunnethula శ్రీవారి శోభనం
@@arunnethula😅😅
Same dialog in Vetagadu as well (Rao Gopal Rao)
0.51... పిచ్చి పిచ్చిగా ఉంది కదూ ( తాను వేసుకున్న చొక్కా గురించి వీరభద్ర రావు గారు)..
...మీకు బానే ఉంది (వేలు గారు)😂😂❤
😅😅 ఆహా..ఎంతో హాయిగా ఉంది ఈ హాస్యం 😂😂😂😂
అదే! ఇప్పుడైతే... జబర్దస్త్ డబుల్ మీనింగ్ డైలాగులు...
వినడానికి, చూడ్డానికి రోత పుట్టిస్తున్నాయి...
అప్పటి సినిమాలు నటులు ఇప్పుడు ఎక్కడ
Appatlo fans lerandi vaalla talant Meede vaalla batuku. Yippudu talant to pani ledu fans unte vaalle hit chesestaaru ..
ఆరోగ్య కరమైన హాస్యం
పొడవాటి జడ looking gorgeous 🥰
Sri Lakshmi gaari juttu chusara entha undho. Ivvala repu ammayilu unnaru meda digadhu ah juttu🤣🤣
మామగారు 👌👌👌😄అద్భుతహ 😄😄😄
ధన్య జీవి శ్రీ జంధ్యాల 🙏🙏🙏🙏
మామగారు - ఆ పిల్ల ఎవరు విలాసం ఏమీ వయస్సు ఎంత
అల్లుడు గారు - పేరు డాకిని విలాసం నక్కబొక్కల పాడు వయస్సు 630 ఏళ్లు 😆😆😆😆
హీరోయిన్ చాలా బాగుంది... 👏👌👍💐🥰🤩
Most healthy and hilarious comedy. I wish Jandhyala gaaru should reborn
Most and best healthy comedy. Today ilaantivi expect cheyatam more than a dream....
Jandyala sir comedy never ends
అమావాస్య వెళ్లి గ్రహణాన్ని అప్పు అడిగినట్లు......
నా మొహం లా ఉన్నాయి అంటే..మరీ అంత అసహ్యం గా లేవు లెండి అంట
😁😁
Picture should be released in theatres .... Children can enjoy hlthy comedy....
This is jandhayala style..no double meening..very healthy
Legendary Jandhyala Gari timing superb
రసిక గ్రేసారా చక్రవర్తి 😂😂😂సాంస్కృతిక కార్యక్రమాలు 😂
Super comedy with good meaning
Energetic comedy
జంద్యాల గారి మహత్యం
Mana gathame melu
Telugu supar
చిలిపి చేస్టలు చేసినచో తమరి దవడ దడ దడ లాడిపోవును మామ గారు
evar ra nuv inta talented la unnav 😂😂😂
చిల్లర మనకి
చివాట్లు ఆయనకి
Nice comedy very very good actors very nice
Amavasya velli grahananni appu adiginatlu undi
మంచి హాస్యం 😊😊😊
సూపర్
E movie Peru kavali pls
Thanks good camedi
Double meaningful lekunda chakkati arthalatho mana intlo comedylaga vuntundi rep jandhyala garu
Appati comody super
Jendjyala really pride of Telugu people
Superannya
అల్లుడు ఆ పిల్ల వయసంతోయి నివాసం ఎక్కడ పెళ్లయినదా బహు చక్కగా ఉందో..
Old is gold
Manasuki andham Kalugu thundhi
Prathi sannivesam oka kandakavyam
good
Movie name
శ్రీవారి శోభనం
Movie name plz
శ్రీవారి శోభనం
Em movie idi, cheppandi pls
❤🎉
Movie name?
🤣🤣🤣
😂😂😂😂😂😂😂
Cenema name please
Can anyone tell what is the name of this movie?
Srivariki premalekha anukunta
Srivari shobanam cinema Peru chusina ka cinema bagunda leather cheppandi
@@RCT339ఆహాస్యం వొకంత మరిచిపోవడం అవదు.
Movie name... 😂😂🤣
శ్రీవారి శోభనం
Urata❤40
మూవీ పేరు
😂😂😂
💎
😅😅 9:47
😂🎉🎉😂😂😂😂
Movuename
Vedava adds ade avadu kontaru
Original jabardasth
1:20 yellow saree hot figure, natural beauty
Srivaari sobhanam
ippati cinemallo daridrulu telugu ni chanka naakinchesaru
Movie srivari sobanam
th-cam.com/video/UTvdaWLjjRE/w-d-xo.htmlsi=D6dtJkArIsKcRp3e
Movie name
Movie name plz
😂😂😂😂😂😂😂😂😂
మిత్రులకు ధన్యవాదాలు.
😂
🤣🤣🤣🤣🤣🤣
Movie name
Which movie
Movie name please
శ్రీవారి శోభనం
Movie name
శ్రీవారి శోభనం
What is the movie name
శ్రీవారి శోభనం
శ్రీవారి శోభనం