Real Story Behind Kejriwal's Resignation Drama | Raka Lokam | K R Sudhakar Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 171

  • @mandasrinu2330
    @mandasrinu2330 หลายเดือนก่อน +38

    అమయక ప్రజలకి ఇవ్వన్నీ తెలియదు అన్ని తెలిసినవారు ఓటు వేయరు ఇది మన దేశం లో జరుగుతున్న తంతు

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 หลายเดือนก่อน +47

    సార్ రాకా గారు!
    కెజ్రీ వాల్ ఎత్తుగడ ప్రజలకు అర్ధమయ్యే టట్లు మీరు బాగా చెప్పారు.

  • @SivaRamaSatyaPrasad
    @SivaRamaSatyaPrasad หลายเดือนก่อน +28

    కర్నాటక ప్రజలు ఖాన్ గ్రేస్ ను ఎన్నుకొని తప్పు చేసామని బాధపడుతున్నారు ఈ తప్పు ఢిల్లీ ప్రజలు చేయకూడదు. భారత్ మాతాకి జై

  • @giddalurumallikarjunarao1721
    @giddalurumallikarjunarao1721 หลายเดือนก่อน +21

    ఆప్ పార్టీ కనుమరుగయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నది.

  • @vijayalaxmipenaganti4709
    @vijayalaxmipenaganti4709 หลายเดือนก่อน +33

    నమస్కారం సార్, మీ ప్రోగ్రాం ద్వారా మేము చాలా విషయాలు తెలుసుకుంటున్నాము....
    ధన్యవాదాలు sir....

  • @kodaliprasad2935
    @kodaliprasad2935 หลายเดือนก่อน +29

    ప్రజలకు కూడా అవినీతి చేసేవాడు అంటే చాలా ఇష్టం అది ఢిల్లీ ప్రజల కర్మ

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 หลายเดือนก่อน +16

    సోషల్ మీడియా లో...ఎవరు ముందుంటే...వారి ప్రభావం విపరీతంగా ఉంటుంది...ఈ " అకడమిక్ బాస్టార్డ్స్ " ఉండే దగ్గర

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 หลายเดือนก่อน +17

    బెయిల్ పొందినప్పుడు ఉల్లంఘించిన వాటి సంగతి ...?

  • @chandramouliputtoju3434
    @chandramouliputtoju3434 หลายเดือนก่อน +19

    ఈయనగారికి ఓటు వేసేముందు ఈయన మోసంచేసిన అన్నా హజరేను దయచేసి ఒకసారి పరిగణనలోకి తీసికొని ఆయన అభిప్రాయం ప్రకారం వోటు వేస్తే దేశానికి ఢిల్లీకి మంచి జరుగుతుందని కొంచెం ఆలోచించండి

  • @balakameshwararaoayyalasom723
    @balakameshwararaoayyalasom723 หลายเดือนก่อน +6

    Jai Sudhakar gaaru Jai Bharath Jai Sri Ram

  • @MuralimohanVedala
    @MuralimohanVedala หลายเดือนก่อน +4

    నమస్తే గురువు గారు
    జై శ్రీ రామ్

  • @PrabhakarSirimalle-tj8xs
    @PrabhakarSirimalle-tj8xs หลายเดือนก่อน +6

    ఇలాంటి దరిద్రులు మన దేశం లోనే ఎందుకు పుడుతారు సర్, ఇది మన దేశం చేసుకున్న పాపమా

  • @srinivasaraochaluvadi4041
    @srinivasaraochaluvadi4041 หลายเดือนก่อน +29

    pAAP వాళ్ళు నాటకాలరాయుళ్ళు. అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేస్తారు. ఈసారి వాళ్ళకీ, వాళ్ళ కూటమికీ వైచీపీ టైపు పరాభావం జరగాలి.

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 หลายเดือนก่อน +3

    Raka garu namaskar jai Bharath 🙏

  • @basuthkerdattatreyarao4799
    @basuthkerdattatreyarao4799 หลายเดือนก่อน +4

    జైశ్రీరామ్ రాక గారు 🙏

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 หลายเดือนก่อน

    చాలా బాగా క్లియర్ గా చెప్పారు ఎక్సలెంట్ నమస్కారం

  • @janardhanswamys424
    @janardhanswamys424 หลายเดือนก่อน +3

    Thanks sir for your very excellent service to the nation. Jai Shree Ram.

  • @KadariNARASIMHA-e9p
    @KadariNARASIMHA-e9p หลายเดือนก่อน +5

    రాక సార్
    కేజ్రీవాల్ అంటే ఒక పెద్ద
    డ్రామా ఆర్టిస్ట్

  • @charykatta6706
    @charykatta6706 หลายเดือนก่อน

    మంచి... విశ్లేషణ... 🙏🏻🙏🏻🙏🏻

  • @kkms7454
    @kkms7454 หลายเดือนก่อน +6

    Cunning fellow. He will release 1000 rs/ month to each woman in Delhi. Public are fools. They want free things.

  • @anilkumar9586
    @anilkumar9586 หลายเดือนก่อน

    మీ వీడియోకోసమే ఎదురచూస్తున్న సార్

  • @VenkateshDupana
    @VenkateshDupana หลายเดือนก่อน +3

    జై శ్రీ రామ్ గురూజీ
    జై pm మోడీజీ
    జై బీజేపీ
    జై భారత్

  • @SriramaPheelkhana-py8gb
    @SriramaPheelkhana-py8gb หลายเดือนก่อน +1

    Perfect information 🙏 with true analysis 🙏

  • @chakradar08chakri59
    @chakradar08chakri59 หลายเดือนก่อน +2

    Jai hind ❤

  • @shrinivasmaakam7841
    @shrinivasmaakam7841 หลายเดือนก่อน +2

    Perfect

  • @lakshmainarayanatirumalase5696
    @lakshmainarayanatirumalase5696 หลายเดือนก่อน +3

    We wish Delhi voters would be wiser as A.P.Voters

  • @chvreddy2717
    @chvreddy2717 หลายเดือนก่อน +2

    మరకలు ఎక్కువ ఉంటే మళ్ళీ వాడే గెలుస్తారు

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 หลายเดือนก่อน +9

    ఇది మధురమైన బాధ అంటే...!

  • @kothavisu1239
    @kothavisu1239 หลายเดือนก่อน

    Correct ga chepinaru sir

  • @thirugoud111
    @thirugoud111 หลายเดือนก่อน +1

    Phenomenal inputs, Raka sir. Thanks a lot.

  • @ratnamanidhanyamraju4915
    @ratnamanidhanyamraju4915 หลายเดือนก่อน +1

    ఢిల్లీ ప్రజలు కేజ్రీ వాల్ నే ఎన్నుకుంటారు. వాళ్ళు అంతే.
    ఉచితాలు ఇచ్చిన వారి అవినీతి వాళ్ళు పట్టించుకోరు.
    ముఖ్యం గా హిందువులు తప్పకుండా కేజ్రీ కి ఓటు వేస్తారు.

  • @Satyamsanathani
    @Satyamsanathani หลายเดือนก่อน

    జై హింద్

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 หลายเดือนก่อน +2

    Charged with corruption cases are speaking volumes about political morals. Public also is responding to the schemes of free bees.

  • @krishnudusaranga669
    @krishnudusaranga669 หลายเดือนก่อน +3

    Kejri yemi chesina public namme paristiti ledu. Highly corrupted, desadrohi, culprit

  • @mallikarjunaraopatiki1012
    @mallikarjunaraopatiki1012 หลายเดือนก่อน

    Good Analysis

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 หลายเดือนก่อน

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @SrikanthAindla-m1c
    @SrikanthAindla-m1c หลายเดือนก่อน

    Good speech

  • @sumithrareddyvaddi3762
    @sumithrareddyvaddi3762 หลายเดือนก่อน +1

    మళ్లీ ప్రజలు కేజ్రివాల్ ను గెలిపిస్తే మూర్ఖులే అవుతారు.

  • @krishnayarnagula3418
    @krishnayarnagula3418 หลายเดือนก่อน +2

    😮 అమ్మో ఢిల్లీ సీఎం మహా మేధావి 🙏

  • @reddaiahgundluri8880
    @reddaiahgundluri8880 หลายเดือนก่อน +2

    Delhi people's Brian less fallow s

  • @muraharirao2838
    @muraharirao2838 หลายเดือนก่อน +1

    రెజిగ్నేషన్ లెటర్ పై సంతకం పెట్టవచ్చునా???

  • @kodaliprasad2935
    @kodaliprasad2935 หลายเดือนก่อน +3

    మేక వన్నె పులి

  • @nalluashokreddy5669
    @nalluashokreddy5669 หลายเดือนก่อน +1

    పి మ్ గ కలలు కన్న దశ నుండి ఛీప్ సీమ్ గ అధః పాతాళలానికి పడిపోయిన క్రేజీ వాల్ కథ కంచికే.......

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar หลายเดือนก่อน

    జై భారత్ జై శ్రీ రామ్

  • @maheshjogi3777
    @maheshjogi3777 หลายเดือนก่อน +2

    Save Delhi state.

  • @kethavenkateswararao216
    @kethavenkateswararao216 หลายเดือนก่อน +1

    చాలా విషయాలు సులభం గా చెబుతారు

  • @ChakravarthiVeluvali
    @ChakravarthiVeluvali หลายเดือนก่อน +1

    మీరు చెప్పిన విషయాల్లో కొత్తేవుందీ...... నేషనల్ మీడియాలో ఎప్పుడో వచ్చాయిగా ఈ విషయాన్నీ.......!?

  • @ravinderpoojari1
    @ravinderpoojari1 หลายเดือนก่อน

    Thank you Sir

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 หลายเดือนก่อน

    Jaisreeram jaimodiji ❤

  • @SwamiMA
    @SwamiMA หลายเดือนก่อน +1

    Jai bharath❤❤❤❤
    Jai. B. J. P🙏🙏🙏🙏🙏

  • @vasudeva4132
    @vasudeva4132 หลายเดือนก่อน

    JAISRIRAM

  • @kiranobiee
    @kiranobiee หลายเดือนก่อน +2

    Krazi is Desha Drohi

  • @SwamiMA
    @SwamiMA หลายเดือนก่อน +1

    Jai. Modiji🙏🙏🙏🙏🙏

  • @kethavenkateswararao216
    @kethavenkateswararao216 หลายเดือนก่อน

    Nice

  • @NagarajuGanta-sm3gj
    @NagarajuGanta-sm3gj หลายเดือนก่อน +2

    DESHA.DHROHI.

  • @ranganadhyadavalli8681
    @ranganadhyadavalli8681 หลายเดือนก่อน

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 หลายเดือนก่อน

    Jai Sriram

  • @ydder41
    @ydder41 หลายเดือนก่อน

    👌🏻🙏🏻

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 หลายเดือนก่อน +1

    Arvind Kejriwal played game

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 หลายเดือนก่อน

    👍

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 หลายเดือนก่อน

    క్రేజీవాల్ చాలా తెలివైన రాజకీయ నాయకుడు.మొదట్లో ఈయన గురించి నిజాయతీ,సమర్ధత,ఎడ్యుకేటెడ్ ,అని ఎంతో ఎక్కువగా ఊహించేము.కానీ ఈయన లో మరో క్రేజీవాల్ వున్నాడని తెలిసి ఈయనకూడ నేటి రాజకీయ నాయకుడే అని అర్థమైంది. నిజాయతీ గా వుండడం వేరు,వుంటున్నట్లుగా ప్రజలను బ్రభింపచేయడం వేరు.ఈయన రెండో కోవకు చెందిన వ్యక్తి.ఈ రోజులలో నిజాయతీ కష్టం కానీ సమర్థ పాలన,అభివృద్ది పైన అయినా దృష్టి పెట్టాలి.అధి లేదు.74 సం.రాలలో ఆంధ్రా సి.ఎం .చంద్రబాబు గారు చూడండి, వారి విజన్, వారి సమర్ధత,రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడే నైజం ఇలాంటివి కూడా క్రేజీ వల్ లో లేవు.ఈ సారి ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ గెలుపు కష్టం

  • @lokeshp891
    @lokeshp891 หลายเดือนก่อน

    Sir did he really good for delhi

  • @ravirajug1137
    @ravirajug1137 หลายเดือนก่อน +6

    incompetent + corrupt+ ,inefficient + dangerous. = Kezerwala

  • @chennarayuduramaiah-fo5sm
    @chennarayuduramaiah-fo5sm หลายเดือนก่อน

    It is big drama😍😍😍😍

  • @RaviKumarNookala-z8z
    @RaviKumarNookala-z8z หลายเดือนก่อน

    జై శ్రీరామ్

  • @subhash7588
    @subhash7588 หลายเดือนก่อน

    నమస్తే రాకా గారు , డిల్లీ ప్రజల విజ్ఞత మీద ఆధారపడి ఉంది కేజీ కేజ్రీవాల్ కేజ్రీయుద్దున్ గాడి భవిష్యత్తు , అయినా మొత్తానికి పరిశీలించి చూస్తే నా వరకైతే చాలు చాలు ఈ నక్క జిత్తుల కేజీ కేజ్రీవాల్ కేజ్రీయుద్దున్ గాడి పరిపాలన మరి డిల్లీ ప్రజలు ఏమి తీర్పు ఏలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042 หลายเดือนก่อน

    jaisriram

  • @PK-454
    @PK-454 หลายเดือนก่อน

    మళ్లీ కేజ్రీవాల్ కు పట్టం కడితే మరి న్యాయమూర్తి తీర్పు ఏమికావలె?

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 หลายเดือนก่อน

    మొగతనం పీకేసి బెయిలు ఇచ్చారు.

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 หลายเดือนก่อน +1

    Aap deshadrohi హిందూ విరోధులు public hai ye సబ్ jaanti hai jaisriram jaibjp jaimodiji vandemataram bharat mata ki jai

  • @manishvallabha
    @manishvallabha หลายเดือนก่อน

    Jai modi ji Jai Bharat 👍

  • @pydichittibabu954
    @pydichittibabu954 หลายเดือนก่อน +1

    Kd వాల్ పని అయిపొయింది, ఎవరు నమ్మరు

  • @MadhusudanraoRegulapati
    @MadhusudanraoRegulapati หลายเดือนก่อน +1

    సర్ రాక గారు మీరు క్రేజ్ వాల్ గురించి రివ్యూ బాగానే చెప్పారు బాగానే ఉంది కానీ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం అనవసరంగా కదా సార్ కేసు ఏం లేకున్నా ఎఫ్ఐఆర్ పస లేకున్నా కేసు బుక్ చేశారు జైల్లో తోలేరు అది తప్పు కాదా

  • @manooradhapradeep4005
    @manooradhapradeep4005 หลายเดือนก่อน

    Why cant he be removed, suspended immediately, when arrested with proofs, why shd wait for His Resignation.
    (Suspend him, as is done with government officials).
    Delhi citizens, wake up , its high time...

  • @vsj3974
    @vsj3974 หลายเดือนก่อน

    ఇంకా అవే రాజకీయాలు. ఢిల్లీ ప్రజలు అంత అమాయకులా.

  • @Rubby2689
    @Rubby2689 หลายเดือนก่อน

    Hello sir, me voice lo command taggindi… Chala neersanga voice vinpostndi.. please tc sir

  • @saivinaychaitanya3708
    @saivinaychaitanya3708 หลายเดือนก่อน

    అన్నా హజారే ని మోసం చేశాడు ఇలాగే

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 หลายเดือนก่อน

    🚩🙏🚩🚩🚩🚩🙏🚩🙏🙏👍👍🙏🚩🚩

  • @gsn22
    @gsn22 หลายเดือนก่อน

    ఆయన ఏం చేసినా గెలిపించడానికే ఒక వర్గం వారుంటారు

    • @jaganmohanrao287
      @jaganmohanrao287 หลายเดือนก่อน

      మన దేశంలో అదే దరిద్రం. ఎంత అవినీతిపరుడైనా గెలిస్తే ఒక రకం వర్గం వారివలనే. నాయకులు అలా నడిపిస్తున్నారు.

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 หลายเดือนก่อน

    What about those

  • @msr9303
    @msr9303 หลายเดือนก่อน +1

    Godra riots అప్పుడు మోడీ, అమిత్ షా రాజీనామా ఎందుకు చేయలేదు మరీ 😂😂😂😂

    • @kumars2047
      @kumars2047 หลายเดือนก่อน

      ఆ riots వెనకాల స్కంగ్రెస్స్ ఉంది మోడీ కి ఏంటి సంబంధం అందుకే తురక పందులు మొదట దాడి చేసింది. ఓట్ల కోసం skamgress అనే డ్రైనేజీ పార్టీ చేసిన అరాచకం

  • @kongathisrinivasulu1223
    @kongathisrinivasulu1223 หลายเดือนก่อน

    JAI SRIRAM BHARATH MATHAKI JAI JAI HIND BJP ZINDABAD

  • @malleshamkonda167
    @malleshamkonda167 หลายเดือนก่อน

    DON.KEJDHIVAL

  • @KnreddyKnr
    @KnreddyKnr หลายเดือนก่อน

    కేజ్రీ వాల్ అన్న హజారే శిష్యుడే అయిన కూడ కుటుంబపాలనే తీసుకొస్తాడు.లాలు వట్టి బీర కాయ.కేజ్రీ నేతి బీరకాయ.ఎంతో నెయ్యి వుంటుంది అని జనాలు నమ్మారు.అది వట్టి బీరకాయ నే అని ఇపుడు తెలుసుకున్నారు.లాలు ఎంతో కేజ్రీ అంతే.దొందూ దొందే.

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 หลายเดือนก่อน

    కేసరి వాళ్లకు బెయిల్ ఇచ్చే సమయంలో బెయిల్ కండిషన్స్ కఠినంగా ఉన్నాయి ఏ ఆఫీస్ కు వెళ్ల లేడు అవమానకరంగా ఉన్నాయి అందుకే రాజీనామా డ్రామా చేయుచున్నాడు ఈ డ్రామాను ముందు ముందు ఇంకా రక్తి కట్టిస్తాడు ఇలాంటి దొంగల తో ముఖ్యమంత్రి పదవికి అవమానం

  • @RPK55555
    @RPK55555 หลายเดือนก่อน +1

    Drama king

  • @chettynarasimhulu6195
    @chettynarasimhulu6195 หลายเดือนก่อน

    If somebody doesn't resign people say incorrect and the same resigns they say drama. Convenient Arguments?

  • @sriharshacv7760
    @sriharshacv7760 หลายเดือนก่อน

    చాలా వరకు ఆయన్ను ఇరికించారు. ఇక్కడ మాత్రం బీజేపీదే తప్పు. కుళ్ళు అనేది ఒక రోగం . యోగి ఆదిత్యనాథ్ ను కూడా తొక్కేస్తున్నాడు విశ్వగురువుగా ఫీల్ అయ్యే మహానుభావుడు.

  • @seshasairangarao
    @seshasairangarao หลายเดือนก่อน

    బెంగాల్ సిఎం నీ కూడా తీసివేయాలి

  • @VasuBs
    @VasuBs หลายเดือนก่อน

    Ahmed Krejjuddin kadha kanchikey...

  • @balajib3504
    @balajib3504 หลายเดือนก่อน

    Vadiki baga game laga undhi, anthaku mundhu kuda ila chesi malli vacharu, ippudu adhey gane aaduthunnaru

  • @PK-454
    @PK-454 หลายเดือนก่อน

    A binami CM will be made by Kejriwal. As simple as that to jolt judiciary sanctions upon him.
    Kejriwal would become an un official CM after resignation.

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    Guruvuki haani chesadu samajaniki rashtraniki desaniki pedda haani tasmath jagratta

  • @ramulusamudrala5148
    @ramulusamudrala5148 หลายเดือนก่อน

    కామన్ ప్రజలు డబ్బులు మధ్యంకు బానిసలై ఓట్లు వేస్తారు, మధ్యతరగతి ప్రజలు ఓట్లు వేసే రోజు పిక్నిక్ లకు వెళతారు

    • @jaganmohanrao287
      @jaganmohanrao287 หลายเดือนก่อน

      బిజెపి చెయ్యవలసిన వాటి లో నిర్బంధ ఓటు అతి ముఖ్యమైనది.

  • @suneelsai_e4123
    @suneelsai_e4123 หลายเดือนก่อน

    Next year Delhi elections.😂.

  • @HappyArcticWolf-be6vt
    @HappyArcticWolf-be6vt หลายเดือนก่อน

    Hi

  • @upendarbayya7994
    @upendarbayya7994 หลายเดือนก่อน

    Kejriwal ni thakkuva anchana veyyoddu
    Adhikaram chelainchadaniki Court aankshalu pettindi kaabatti Rajeenama ane saaku
    Next CM kaavalani

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 หลายเดือนก่อน

    Ippati ki gnanodayam ayndemo papam

  • @umeshkl4202
    @umeshkl4202 หลายเดือนก่อน

    😂😂😂

  • @srinivaskusumuru2209
    @srinivaskusumuru2209 หลายเดือนก่อน

    Alanti vallaki Hindus Ela power istaru