నేర్చుకునేటప్పుడు ఆకులు తక్కువ వేసుకోవాలి.. ఇంకా స్టవ్ మీద పెట్టినప్పుడు కాస్త గట్టి పడేదాక ఉంచాలి.. అప్పుడు కరిగిపోదు.. ఆకులు ఎక్కువ అవ్వడం.. సోప్ తక్కువ అవ్వడంవల్ల అలా అయ్యింది..
Yesterday i will try this soap.It comes so nice.It is used to bathing and also mosquitoes are not come to my home because that soap smel.Thankyou so much sumathi Gaaru.
ఏ సోప్ యూస్ చేసాను.. చివరికి ఎలాంటి సోప్ తయారయింది చూసారు కదా.. ఇది స్వంతంగా మనం తయారు చేసుకుంటాము.. అది టైం వేస్ట్ ఎందుకు అవుతుంది.. నా టైం గురించి నేను ఆలోచించుకుంటాను.. మీరెందుకు నా గురించి ఆలోచించి మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు.. ?
So great job amma నీ లాగే మన వాళ్ళు అందరూ పూర్వ కాలం నాటి ఆయుర్వేదం soaps and meditions inka anni రకాల మందులు తయారు చేసుకుంటే e corporate కంపెనీలు అన్ని ముత పడతాయి థాంక్యూ అమ్మ great job
aakulu chala thakuva vesukondi.. stove mida pettinappudu baaga gatti padedaka unchi .. tharwathe thisi mold lo veyandi.. byita pettina gatti paduthundi.. thank u so much
Hi Andi, Same procedure follow ayyanu final ga soap ready ayindi kani refrigerator nunchi bayataku tisina 1 to 2 hours lo malli normal liquid la marutundi, Pears soap emanna ekkuva veyala, Prepared one soap so added 1/3 pears soap,
ఆకులు ఎక్కువ అయిందేమో.. స్టవ్ మీద పెట్టినప్పుడు కూడా అటు ఇటుఅయితే కుదరదు.. నేను నేర్చుకున్నప్పుడు 4..5 టైమ్స్ fail అయ్యాను.. తర్వాతే వచ్చింది.. ఒకే సారికి అందరికి రాదు.. ఆకులు కాబట్టి కొలతలు చెప్పడానికి కూడా రాదు
80% soap base and 15-20% akulu alovera juice add chesa perfect ga vachindi, Finally i can say we have to use 70-80% Soap base other wise it doesn't work.
thank u so much.. ive kaadu inka konni vela comments vachhina nenu ans istanu.. mirantha pani maanesi naa video chustuntaru.. nenu ans kuda cheyakapothe ela? 🙏
ఖరీదు ఎక్కువ అని కొన్నా సోప్ లో మనకు కావలసిన గుణాలు ఉండవు.. మనం తయారు చేసుకున్న తృప్తి దొరకదు.. ఒక వస్తువుతో మరొకటి చేసుకోవాలి.. తప్పదు.. ఇక్కడ నేను ఒక యూస్ చేసి 6 సోప్ లు చేసుకున్నాను.. ఇది లాభమే కదా.. నేను హ్యాండ్ వాష్ కి కూడా బెస్ట్ అన్నాను..ఎందుకంటే ఈ సోప్ లో వేపాకు వాసన వస్తుంది ..కొందరికి నచ్చకపోవచ్చని చెప్పాను..అంతే.. నేను 5 ఇయర్స్ నుండి ఇదే సోప్ వాడుతున్నాను..
అసలు సోప్ కన్నా హ్యాండ్ వాష్ కి ఇంకా బాగా పనిచేస్తుంది.. స్టార్టింగ్ లో హ్యాండ్ వాష్ షాప్ లో దొరికేది కాదు.. ఆ టైంలో మా ఇంట్లో ఇలాగే హాండ్ వాష్ చేసుకుని వాదుకున్నాము.. సోప్ తయారీలో ఎక్కువ సేపు స్టవ్ మీద పెట్టి కాస్త గట్టి పడేదాక ఉంచాలి.. హ్యాండ్ వాష్ కి కాసేపు ఉంచితే చాలు.. హాండ్ వాష్ కె అయితే ఏలాంటి సోప్ అయిన పని చేస్తుంది.. థాంక్యూ
ayyio.. miru eppudu comment pettina nenu ans istanamma.. ❤️okko sari late avvavachhu kaani prathivalla prathi comment ki ans ivvadam na duty.. ans ivvakunda naa video chudandi ani cheppadam naa drustilo thappu...
లేదండి.. కొండను తవ్వి.. నిధుల్ని పట్టుకున్నట్టుగా ఉంది.. 😀 ఒక సోప్ యూస్ చేసి 5..6 సోప్ ల్ని తయారు చేసుకోవడం మంచి లాభదాయకమే కదా.. అది కూడా మనం తయారు చేసుకున్నది.. తృప్తి అన్నిటికన్నా వెల కట్టలేనిది...
నా దెగ్గర లేదండి.. మీకు ఆ ఆప్షన్ ఉంది కదా.. నేను వీడియోలో ముందే చెప్పాను.. ఓపిక లేనివాళ్ళు స్కిప్ చేయండి.. అని.. మీరు వీడియో అసలు చూడలేదు.. అనుకుంటాను.. 😃
reply ivvakapothe naa video chudandi ane rights naakundavu.. mirantha video chustunnanduke entho kontha dabbulu naaku vastund. alantappudu ans kuda ivvali kadandi.. adi viewer ichhe respect..
very gud. jagratthaga chesukondi. aakulu thakkuva vesukondi.. gattiga rubbukondi.. stove mida pettinappudu gattipadedaaka unchandi.. byite pettandi.. fridge avasaram ledu.. . thank u so much
రాదండి.. సోప్ తయారీలో సోప్ బేస్ చాలా ముఖ్యం.. పియర్స్ సోప్ ..సోప్ బేస్ కి కొద్దిగా దెగ్గరలో ఉంటుంది.. అందుకే ఇది వాడవచ్చు.. సోప్ కూడా లేకుండా నీమ్ సోప్ తయారు కాదు.. థాంక్యూ..
ఫ్రిడ్జ్ లేకపోయినా గట్టి పడుతుంది.. నేను వీడియో కోసం ఫ్రిడ్జిలో పెట్టాను.. అంటే తొందరగా సెట్ అవుతుందని.. మీరు బయిట పెట్టవచ్చు.. స్టవ్ మీద పెట్టినప్పుడు కాస్త గట్టి పడేదాక ఉంచండి..
inka padivelu vachhina comment ki reply istanu.. idi naa duty.. mirantha naa video chustaru.. e matram ans ivvalena? ans ivvalenivallu, video chudandi ani adige rights undadu..
ఆకులు ఎక్కువ అయ్యిన... స్టవ్ మీద పెట్టినప్పుడు సరిగ్గా కుక్ అవ్వకపోయిన ఇలాగే అవుతుంది.. సరేలే ..దీన్ని హ్యాండ్ వాష్ గా వాడుకోండి.. నెక్స్ట్ టైం చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి.. నేను 4..5 టైమ్స్ fail అయ్యాకనే నేర్చుకున్నాను..
ఎన్ని ఆకులు వేయాలి కూడా చెప్పాలి గా మీరు .ఎంత time సోప్ వేడి చేయాలి అది కూడా చెప్పాలి కదా ఎంత మంది చూస్తున్నారు ఆలా చెప్పడం మరచి పోతే ఎలా అమ్మమ్మ గారు😥😥😥😥
నేను ఈ వీడియో పెట్టేనప్పుడు యూట్యూబ్ కొత్త ..ఎలా చెప్పాలి ..ఎం చెప్పాలో అర్థం కాలేదు.. అందులోనూ చిన్న ఛానల్.. ఇంత మంది చూస్తారని అనుకోలేదు.. మాకు ఈ కొలతలు దేనికి ఉండదు.. వంట అయిన అంతే .. అలవాటు కొద్దిగా వేయడమే.. ఇది కూడా అంతేనమ్మ.. నేను చూసిన వీడియో లో కూడా కొలతలు లేకుండేది.. నేనే తప్పు తప్పుగా చేసి నేర్చుకున్నాను.. అదే ఇక్కడ చూపించాను.. త్వరలో ఇంకో వీడియో చేసి తప్పు దిద్దుకుంటాను.. sorry.. డియర్.
inkoddiga soap vesi malli stove mida petti kasta gatti padedaka unchandi.. double boiling chesukovali.. enduku ala ayyindi ante aakulu ekkuva ayyuntundi.. anthe..
Hi everyone ,I am also once trying to do this soap ,I am try and do the soap its very good and the nice shape it's very
benefit very good
థాంక్యూ..
@@SumathisGarden BBC
BBC enti Ramyagaaru?
@@SumathisGarden Face ki use cheyochha
cheyavachhu..
nenu try chesa superb naa skin glowing ga undi
very gud.. thank u so much..
Anti malli try chesa perfect ga vachindhi meru chala baga chepparu andarike us ful soap tq
Madam pears soap tho chesanu but adi karigipothundi enduku,alaa jaragakunda vundaalante em cheyyali madam please reply please madam
నేర్చుకునేటప్పుడు ఆకులు తక్కువ వేసుకోవాలి.. ఇంకా స్టవ్ మీద పెట్టినప్పుడు కాస్త గట్టి పడేదాక ఉంచాలి.. అప్పుడు కరిగిపోదు.. ఆకులు ఎక్కువ అవ్వడం.. సోప్ తక్కువ అవ్వడంవల్ల అలా అయ్యింది..
Madam skine shine soap veste , skine shine soap prabhaavam alaanevundi Wight kooda vastaru kadaa madam,telupu maatram body ki vastundi ga madam,naaku okate kaavali madam,vepa valla allergy thaggali and skine shine soap valla tellaga raavali madam,ee rendoo benifits vuntaay ga madam.
naaku mi qus asalu artham kaaledu.. sorry
@@SumathisGarden correct
చాలా బాగుంది. నేనూ చేసి చూస్తాను. థాంక్స్.
thank u so much
Yesterday i will try this soap.It comes so nice.It is used to bathing and also mosquitoes are not come to my home because that soap smel.Thankyou so much sumathi Gaaru.
thank u so much
Love you amma manchi tip chepparu maku.. 🙏🙏🙏
thank u so much..
సోప్ తో సోప్ చేస్తూ ని టైం వెస్ట్ ఎందుకు చేస్తున్నారు సుత్రి
ఏ సోప్ యూస్ చేసాను.. చివరికి ఎలాంటి సోప్ తయారయింది చూసారు కదా.. ఇది స్వంతంగా మనం తయారు చేసుకుంటాము.. అది టైం వేస్ట్ ఎందుకు అవుతుంది.. నా టైం గురించి నేను ఆలోచించుకుంటాను.. మీరెందుకు నా గురించి ఆలోచించి మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు.. ?
Amma natural way soap chese chupincharu chala thanks amma meku...
thank u so much
ఎంతో క్లియర్ గా చెప్పారు గ్రేట్ మేడం
thank u so much.. vere videos chusara leda.. avanni mokkala gurinchi unnayi.. 😀
@@SumathisGarden It me
Madam I am searching a lot for this dry skin soap thankyou madam
naaku kuda dry skin problem.. anduke chalikaalamlo matram e soap chesukovadam thappadu.
chesukubetapoudu aakulu thagginchukondi.. neellu thakkuva vesukuni rubbukondi.. stove mida pettinapoudu kasta gatti padedaka unchandi..
So great job amma నీ లాగే మన వాళ్ళు అందరూ పూర్వ కాలం నాటి ఆయుర్వేదం soaps and meditions inka anni రకాల మందులు తయారు చేసుకుంటే e corporate కంపెనీలు అన్ని ముత పడతాయి థాంక్యూ అమ్మ great job
thank u so much
Hi Madam, we tried today and came perfect. Thanks
wow... Great 👍
Freeze Madagara ledhu andi .Freeze kakunda avi yekadapetalli chepandi
aakulu chala thakuva vesukondi..
stove mida pettinappudu baaga gatti padedaka unchi .. tharwathe thisi mold lo veyandi.. byita pettina gatti paduthundi..
thank u so much
Chala simple gaa soap tayari chuyincharu Madam... thanks
thank u so much
Friz nunchi bayatiki thisina tharuvatha karigi podha madam.cheppandi
sarigga chesukunte karagadu.. ayina idi byita pettina gatti paduthundi..
Thanks madam
🙏🙏🙏
Deep friz nunchi bayatiki thisaka jarigipodha madam
Very good video medam👌🙏
Thank u so much
Excellent madam , please provide information on herbal shampoo making.
thank u... so much. vilunnappudu chestanu..
Finally TH-cam recommend one useful video...
🙏🙏🙏🙏 thank u so much
చాలా ఉపయోగకరంగా ఉంటుంది.అంతేకాక సులభంగా తయారు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.ధన్యవాదాలు.
థాంక్ యూ సో మచ్
idhi entho usefull information
I love it
థాంక్యూ
th-cam.com/video/4Mr2CAL2_aM/w-d-xo.html
It's working or not that's secondary but I appreciate your effort Madam 👏
it's working. 100% gyaranti.. thank u so much
Tq so much andi Naku skin alargy undi so meeru cheppina soap baaga use avtundani anukuntunna tq so much mam
యెస్..
Hi Andi, Same procedure follow ayyanu final ga soap ready ayindi kani refrigerator nunchi bayataku tisina 1 to 2 hours lo malli normal liquid la marutundi, Pears soap emanna ekkuva veyala, Prepared one soap so added 1/3 pears soap,
ఆకులు ఎక్కువ అయిందేమో.. స్టవ్ మీద పెట్టినప్పుడు కూడా అటు ఇటుఅయితే కుదరదు.. నేను నేర్చుకున్నప్పుడు 4..5 టైమ్స్ fail అయ్యాను.. తర్వాతే వచ్చింది.. ఒకే సారికి అందరికి రాదు.. ఆకులు కాబట్టి కొలతలు చెప్పడానికి కూడా రాదు
@@SumathisGarden Mam fridge nundi tesina 2 hours ki Malli normal liquid ayyipoyindi
srating lo ilanti problem vastundi.. aakulu ekkuvs ayyindemo.. leda stove mida sarigga cook avvaledemo..
80% soap base and 15-20% akulu alovera juice add chesa perfect ga vachindi, Finally i can say we have to use 70-80% Soap base other wise it doesn't work.
nijame nandi.. video chesetappudu konni point miss ayindi.. okati naku youtube kothha.. rendodi ela cheppalo sariggs artham kaadedu.. mudodi intha mandi chustarani anukoledu.. .
Super 🥰mom Thank you😊
థాంక్యూ ..సో మచ్
Chala manchi idea amma meeru cheppadam kuda manchiga chakkaga chepparu thank you ma...
thank u so much
చాలా బాగా చెప్పారు తల్లి 🙏
Hi I am so hpy to see this type of video & I am definitely try to this
👍👍🙏
థాంక్యూ సో మచ్...
Thank you so much friends
Bagavundi mee soap Tayari
Memu kuda chastamu bagundi
thank u
Ur patients level so grateful every comments ur replying so grateful and such a nice video mam
thank u so much.. ive kaadu inka konni vela comments vachhina nenu ans istanu.. mirantha pani maanesi naa video chustuntaru.. nenu ans kuda cheyakapothe ela? 🙏
@@SumathisGarden Waaaaaaaaaaaw enta namrata anserవాాాాాాాా
naa subscribers naaku naa family members..
ఎన్నల్లనుంచో ఎదురు చూస్తున్నా తెలుగులో ఎవరైనా చెప్తే బాగుంటుందని మీకు థాంక్స్
హాయ్.. రజనిగారు,
థాంక్యూ..
చాలా బాగా చెప్పారు మేడం బాహు కృతజ్ఞతలు మీ వీడియో చాలా బాగుంటాయి దయ చేసి వాయిసు మాత్రం ఇంప్రూవ్ చేయండి
బాగలేదా.. స్లో గా వస్తుందా.. కట్ అవుతుందా .. లేదా వేరే కారణాలు ఉన్నాయా చెప్పండి.. సారి చేసుకోవడానికి ట్ర్య్ చేస్తాను. థాంక్యూ..
@@SumathisGarden slow ga undi lazygaa anipestundi amma ante
Pregnant ledys use cheyyochaa e soap medam, 5 month nunche
😀 రామ.. రామ.. దేవుడు నాకు ఇలాగే ఇచ్చాడు. మరి... . ఏజ్ కూడా కొద్దిగా మార్పు తెచ్చిందేమో.. ?
th-cam.com/video/Wj2Ku8wGfV4/w-d-xo.html
By taking out from fridge the soap will not melt?
కరగదండి.. థాంక్యూ..
Thanks for response mam
❤️
Super amma health gurinchi manchi soap chesaru
thank u so much
Can we use without vitamin e capsules
ఎస్.. చేసుకోవచ్చు
@@SumathisGarden లేకుండా వదోచ
yes..
Super amma,, excellent💯 working remide very nice👍👏😊
థాంక్యూ...
Super madem....
Meeru chala baga explain chestunnaru madem............
Ee sabbu kuuda entho natural ganu mariyu suluvuganu undhi.....
Superb........
కొద్దిగా జాగ్రత్త చేసుకోవాలి.. మొదటి సారి చేసేటపుడు ఆకులు తక్కువ వేసుకోవాలి.. కాస్త గట్టి పడేదాక స్టవ్ మీద పెట్టాలి..
థాంక్యూ..
Already pearsoap present in it... Is it new soap?
ఖరీదైన సోప్ తో హాండ్ వాష్ తయారుచేయడం ఇల్లు పీకి పందిరి వేసినట్లుంది. మీ అభిరుచి అభినందనీయం.
ఖరీదు ఎక్కువ అని కొన్నా సోప్ లో మనకు కావలసిన గుణాలు ఉండవు.. మనం తయారు చేసుకున్న తృప్తి దొరకదు.. ఒక వస్తువుతో మరొకటి చేసుకోవాలి.. తప్పదు.. ఇక్కడ నేను ఒక యూస్ చేసి 6 సోప్ లు చేసుకున్నాను.. ఇది లాభమే కదా.. నేను హ్యాండ్ వాష్ కి కూడా బెస్ట్ అన్నాను..ఎందుకంటే ఈ సోప్ లో వేపాకు వాసన వస్తుంది ..కొందరికి నచ్చకపోవచ్చని చెప్పాను..అంతే.. నేను 5 ఇయర్స్ నుండి ఇదే సోప్ వాడుతున్నాను..
థాంక్యూ.. సో మచ్..
Ala kadu bro 1 peers soap tho 4 soaps chesaru adi nuv observe chey with lot of natural qualities
థాంక్యూ..
Edi chala fast ga melt avthadi.nenu chesanu okasari.but fast ga melt avthadi.
Super very well done andi chala santhosham chala baga chesarandi
థాంక్యూ..
Hi andi try chesanu kani fridge lo petti next day bayatiki tisaka malli liquid laga ayipoyindhi em cheyalli
3 thappulavalla ila jarigi untayi.. okato veepakulu ekkuva avvadam.. leda rubbukunetappudu baaga neelluga avvadam.. leda stove mida petti vedi cgesetapoudu sarigga cook kakapovadamvalla ila karuguthundi..
👌madam I will try this today
thank u so much
ధన్యవాదములు చాలా బాగా చెప్పి చూపించారు... మేము చేసుకుని వాడుకునే ప్రయత్నం చేస్తాము 🌹🌹- వెంకటేష్
thank u so much
Wow first time I saw this things wow keep it up aunty
thank u..
అందుకే వేప చెట్టును మన దేశంలో హెర్బల్ ఇండియన్ డాక్టర్ అని పిలుస్తారు.
నిజమే అండి.. అన్నిటికీ యూస్ అవుతుంది..
I will then tried to your trick and nice your job
Better, Boil some neem leafs.. Take boiled dicution in a container and mix it with some left out soap liquid and use it as hand wash 🖐️👍😊
నేను చేసింది సోప్ కదా.. కొన్న సోప్ లాగే ఉంటుంది..స్నానం చేయడానికి కొందరికి నీమ్ వాసన సహించదు .. అందుకే హ్యాండ్ వాష్ కి బాగుంటుంది అన్నాను..
థాంక్యూ..
@@SumathisGarden సోప్ కాలేదు మెత్తగా ఈంది...
వేపాకు ఎక్కువ అయితే మెత్తగా అవుతుంది..
Super 👍 akka
thank u...
Bro soap base use chestunte karigipodhu
abbo .. em chepparandi.. super
Madam neem soap manufacture is really good and very easy thank you madam .
thank u so much.
Good preparation and demo. ThanQ.
thank u so much..
Mama melt ayipothundi mama
Freez lo nunchi tisaka please solve my problem mama 🙏🙏🙏🙏
Thanks andi ee corona time lo ela wepa aku ta shoup chesi use cheyadam chala manchidi chala manchi idea cheparu thank you so much 🙏
అసలు సోప్ కన్నా హ్యాండ్ వాష్ కి ఇంకా బాగా పనిచేస్తుంది.. స్టార్టింగ్ లో హ్యాండ్ వాష్ షాప్ లో దొరికేది కాదు.. ఆ టైంలో మా ఇంట్లో ఇలాగే హాండ్ వాష్ చేసుకుని వాదుకున్నాము.. సోప్ తయారీలో ఎక్కువ సేపు స్టవ్ మీద పెట్టి కాస్త గట్టి పడేదాక ఉంచాలి.. హ్యాండ్ వాష్ కి కాసేపు ఉంచితే చాలు.. హాండ్ వాష్ కె అయితే ఏలాంటి సోప్ అయిన పని చేస్తుంది..
థాంక్యూ
Thank you Soo much.. for this video 🧡
thank u so much
Super Amma
thank u so much
Can we skip the vitamin c tablets.
yes . adi lekundanu chesukovachhu..
@@SumathisGarden
Thanks for replying mam
Mam you are so friendly.
I am so Lucky.from you i got two likes.
ayyio.. miru eppudu comment pettina nenu ans istanamma.. ❤️okko sari late avvavachhu kaani prathivalla prathi comment ki ans ivvadam na duty.. ans ivvakunda naa video chudandi ani cheppadam naa drustilo thappu...
@@SumathisGarden
Yes madam.miru correct ga cheppaaaru
Chala chakkaga prathi point ni cover chesthu chepperu kachithanga try chesthanu🥰🥰
gud thank u
I am going to try this neem soap
gud luck..😀 thank u so much..
Good luck a🤔
dhanu gaaru.. edyina kothha pani chetanu ante gudluck cheppadam thappa?
సూపర్ అమ్మ 👍👍
థాంక్యూ..
Ok na
Super..amma..chala bavundi..nenu kuda soap chesanu..amma...
very gud.. thank u
Excellent Amma
థాంక్యూ..
Super madam sinful ga chesaru
thank u
Ammagaru meku vandanalu
abbayigaru, mikkuda prathivandaanaalu..
కొన్డని తవ్వి ఎలుకను పట్టినట్టుగా లేదూ ?
లేదండి.. కొండను తవ్వి.. నిధుల్ని పట్టుకున్నట్టుగా ఉంది.. 😀
ఒక సోప్ యూస్ చేసి 5..6 సోప్ ల్ని తయారు చేసుకోవడం మంచి లాభదాయకమే కదా.. అది కూడా మనం తయారు చేసుకున్నది.. తృప్తి అన్నిటికన్నా వెల కట్టలేనిది...
@@SumathisGarden Answer bhele chepparandi 👌
Andulo vepaku ante krimulu sarvanasam smell kuda baguntundi ayurvedhic
😀😀
@@SumathisGarden Thank you aunty
సూపర్ మా చాలా బాగుంది 🤝🌺🤝🌺🤝🌺🤝🌺🤝🌺
thank u so much..
I too tried this neem soap .but it is melting .why?
neem leaves ekkuva syyuntundi..
Yes it's melting
sarigga cheyakapothe melt avuthundi.. indulo manam chemical mix cheyaledu ..
పెసరట్టు బాగుంది. 😆🤔😍🙄😅😉🤣😂
what,? నేను అంత కష్ట పడి ..నేర్చుకుని చేస్తే సింపల్ గా పెసరట్టు అంటారా.. ? 😭😭😭😭
Haa
Prathi 100 mandhi lo okkaru unntaru ilaga😇
ఎలాగా..?
Thanking you amma Garu challa bagha chupinche charu dhanniyavadhaiu
thank u so much
Super అమ్మ🙏🙏🙏🌹🌹💐💐💐💐
thank u..
Chala opika miku...well done ammama tq for amazing tip& soap
thank u do much..
Amma komchem fast forword cheyandi anta time chuse opika jananiki undadu
నా దెగ్గర లేదండి.. మీకు ఆ ఆప్షన్ ఉంది కదా.. నేను వీడియోలో ముందే చెప్పాను.. ఓపిక లేనివాళ్ళు స్కిప్ చేయండి.. అని.. మీరు వీడియో అసలు చూడలేదు.. అనుకుంటాను.. 😃
Super think amma...
thank u..
Very good Chala manchi soap చూపించారు
thank u so much
సబ్బు వాడిన ప్రతిసారీ D freezer లో పెట్టాలా 😀😀?
avasaram ledu.. karagadu...
We prepare the soap it was welding melting
sarigga kudaraledu.. okato aakulu ekkuva ayindi. ,leda stove mida pettinappudu sarigga cook kaka munde thisi untaru.. kasta gatti padedaka unchali..
Thanks medam ,endukante comments pettina prati okkariki Ripley echinanduku. Ela evvaru andariki Ripley evvaledu Frist time chustunna thanks medam
reply ivvakapothe naa video chudandi ane rights naakundavu.. mirantha video chustunnanduke entho kontha dabbulu naaku vastund. alantappudu ans kuda ivvali kadandi.. adi viewer ichhe respect..
పసుపు కూడా కలపి చూడండి 👌
thank u...
K
Madam i did but, it's melted after took from fridge
సరిగ్గా కుదరలేదు.. ఆకులు ఎక్కువ అయ్యినట్టుంది..
Super madam.. Nenu eroje try chestha.
very gud. jagratthaga chesukondi. aakulu thakkuva vesukondi.. gattiga rubbukondi.. stove mida pettinappudu gattipadedaaka unchandi.. byite pettandi.. fridge avasaram ledu.. . thank u so much
@@SumathisGarden thank you madam
Nice amma
థాంక్యూ...
M. Neeraja - Nagole
Madam mi vedios lo upodgatham lekunda, correct ga pt ki vachestaru, chala useful inf istharu, tq madam
thank u so much
Can we use soap oil in the place of pears soap..
రాదండి.. సోప్ తయారీలో సోప్ బేస్ చాలా ముఖ్యం.. పియర్స్ సోప్ ..సోప్ బేస్ కి కొద్దిగా దెగ్గరలో ఉంటుంది.. అందుకే ఇది వాడవచ్చు.. సోప్ కూడా లేకుండా నీమ్ సోప్ తయారు కాదు..
థాంక్యూ..
మరి కూలింగ్ పోయిన తరువాత లిక్విడ్ లా అవ్వదా అండి
sarigga chesukune emi kaadu..
Cool lakunta karige pothunde emi cheyala mam
@@aasrithaaasri4937 use Chesukoganey malli ventaney velli fridge lo Petteseyali 😁😁
vijayendar reddy gaaru . em chepparandi.. ? sarigga chesukunte karagadandi. vere soap lage untundi..
@@guntakavijayendarreddy3504 that was a funny reply sir, ☺️
Chaala baaga explain chesaaru and also very useful video 🙏🙏🙏
thank u so much
ఆంటీ ఫ్రిడ్జ్ లేకపోతే అవుతుందా ఫ్రిడ్జ్ పెట్టక పోతే సుబ్బా అవుతదా అవ్వదా పెట్టకపోతే మాకు ఫ్రిడ్జ్ లేదు ఫ్రిజ్లో పెట్టుకుంటే అవుతుందో లేదో ఒకసారి వీడియో చెయ్యండి
ఫ్రిడ్జ్ లేకపోయినా గట్టి పడుతుంది.. నేను వీడియో కోసం ఫ్రిడ్జిలో పెట్టాను.. అంటే తొందరగా సెట్ అవుతుందని.. మీరు బయిట పెట్టవచ్చు..
స్టవ్ మీద పెట్టినప్పుడు కాస్త గట్టి పడేదాక ఉంచండి..
Noor
Normal gaane better yendukante refrigerator valla mana soap lo natural benefits effect ayye chance undi. So Normal gaane use cheyyandi.
@@SumathisGarden ö
Good. Job
Mundhu 2.6k comments ki reply icchavante🙏🙏🙏🙏🙏🙏
inka padivelu vachhina comment ki reply istanu.. idi naa duty.. mirantha naa video chustaru.. e matram ans ivvalena? ans ivvalenivallu, video chudandi ani adige rights undadu..
సూ...పర్ సబ్బుతయారి విధానం చాల బాగుంది
థాంక్ యూ సో మచ్
ఫ్రిడ్జ్ నుంచి తీసిన 5 min కి కరిగి పోతుంది 👻 ఇలా ఎప్పుడు చెప్పకు అమ్మమ్మ గారు నిజాలు చెప్పాలి 😛😛😛😛😛😛😛😛
😀 అబద్ధం చెప్పలేదు..పాయింట్ to పాయింట్ చెప్పలేదు అంతే.. మీరు వేరేవాళ్ళ వీడియోస్ కూడా చూడండి.. ప్రాసస్ ఇంతే..
👌🙏
Hand wash cheskoni malli fridge lo pettukovali😂😂🤣🤣
చేసి..చూసి చెప్పాలి.. తెలిసి ..తెలియకుండా వేరేవాళ్లను ఆదుకోవడం చాలా తప్పు..
@@SumathisGarden oven lo pedite
ఫ్రిజ్ లో ఉన్నంత సేపు గట్టిగానే వుంది. కానీ బయటకు తీసిన కాసేపటికి మొత్తగా అవుతుంది. ఏమి చేయాలి
ఆకులు ఎక్కువ అయ్యిన... స్టవ్ మీద పెట్టినప్పుడు సరిగ్గా కుక్ అవ్వకపోయిన ఇలాగే అవుతుంది.. సరేలే ..దీన్ని హ్యాండ్ వాష్ గా వాడుకోండి.. నెక్స్ట్ టైం చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి.. నేను 4..5 టైమ్స్ fail అయ్యాకనే నేర్చుకున్నాను..
ఎన్ని ఆకులు వేయాలి కూడా చెప్పాలి గా మీరు .ఎంత time సోప్ వేడి చేయాలి అది కూడా చెప్పాలి కదా ఎంత మంది చూస్తున్నారు ఆలా చెప్పడం మరచి పోతే ఎలా అమ్మమ్మ గారు😥😥😥😥
నేను ఈ వీడియో పెట్టేనప్పుడు యూట్యూబ్ కొత్త ..ఎలా చెప్పాలి ..ఎం చెప్పాలో అర్థం కాలేదు.. అందులోనూ చిన్న ఛానల్.. ఇంత మంది చూస్తారని అనుకోలేదు.. మాకు ఈ కొలతలు దేనికి ఉండదు.. వంట అయిన అంతే .. అలవాటు కొద్దిగా వేయడమే.. ఇది కూడా అంతేనమ్మ.. నేను చూసిన వీడియో లో కూడా కొలతలు లేకుండేది.. నేనే తప్పు తప్పుగా చేసి నేర్చుకున్నాను.. అదే ఇక్కడ చూపించాను..
త్వరలో ఇంకో వీడియో చేసి తప్పు దిద్దుకుంటాను.. sorry.. డియర్.
Good medam .chala bagundhi
thank u so much.. vere videolni chusi feedback ivvandi sir..
Super.amma👌
థాంక్యూ..
I love u Amma 😘
థాంక్యూ సో మచ్....
Aunty miru excellent video chesaru super 👌👌👌👌👌
thank u so much
Super grandpa
నేను గ్రాండ్ మా..
థాంక్యూ..
Super amma
thank u...
Madam garu, freeze nundi tesinaventane water aipotundhi, dry avataniki ami cheyyali,
inkoddiga soap vesi malli stove mida petti kasta gatti padedaka unchandi.. double boiling chesukovali.. enduku ala ayyindi ante aakulu ekkuva ayyuntundi.. anthe..
Chaalaa baagundhi ...medam...
thank u so much...
Madam can we use 2 years baby
ఎస్.. నో ప్రాబ్లెమ్.. ఇందులో అన్ని ఇంట్లొదే వాడుతున్నాము.. పియర్స్ సోప్ కూడా పిల్లలకు హాని చేయదు.. వాడండి ..
ఫ్రిడ్జ్ లో నుంచి తీయగానే కరిగి పోతుంది ఏమో మేడం 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔😥
సరిగ్గా చేసుకుంటే కరిగిపోదు..
Exactly naku ade doubt vachindi
anumanalu raavali. vaste manchide..
Fridge lo nundhi tisaka Kuda Chala rojulu వరకు అలాగే గట్టిగా వుంటే మంచిదే.అలాగే గట్టిగా వుంటుందా...అని నా సందేహం
sarigga chesukunte baguntundi.. nenu 5 yearsnundi use chestunnanu.. starting lo naaku kuda raledu.. nenu youtube lo chuse nerchukunnanu ..
Super okka sabbu kharchutho 5 soaps middle class Valli bale pani chestundi and sikn ki kuda manchidhi
yes.. thank u amma.. artham chesukunanduku..
Vepakayalatho edho chestanu annaru chesara cheste video pettandi
chesanu naa channel lo chudandi.. plz..
Use Full video TQ
thank u..
Very nice video aunty.. Colourful and useful
thank u so much
ఈ సబ్బు కి ఎండ తగిలితే, లేదా వేడి తగిలితే, లేదా ఒక 10mns బైట వుంటే , సబ్బు లాగే వుంటుందా లేదా సబ్బు నురగల వుంటుందా...
సరిగ్గా చేసుకుంటే ... మనం కొన్న సోప్ లాగే ఉంటుంది..
L
@@SumathisGarden okay maam
Nice Amma
thank u..