మీరు ఎప్పుడు చూడని Hero గోపిచందు ఇల్లు 🏠🏠|| Gopichand Home Tour

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • మీరు ఎప్పుడు చూడని Hero గోపిచందు ఇల్లు 🏠🏠|| Gopichand Home Tour
    Address :-
    కాకుటూరివారిపాలెం గ్రామము,
    టంగుటూరు మండలం,
    ప్రకాశం జిల్లా,
    Our Channel Instagram id:-👇
    / vikramvihari_
    Please 👍Like, Share, 🙏🏻Comment 🙏🏻🙏🏻🙏🏻
    SUBSCRIBE OUR CHANNEL 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍
    #గోపీచందు
    #hometour
    #Vikramvihari
    మహానటి సావిత్రిగారు HOME టూర్ VIDEO :-👇
    • మహానటి "సావిత్రి" గారు...
    జబర్దస్త్ Hyper ఆది HOME టూర్ VIDEO :-👇👇
    • Jabardasth హైపర్ ఆది ఇ...
    అరుంధతి కోట HOME టూర్ VIDEO :-👇👇👇
    • అరుంధతి కోట||జేజమ్మ సం...
    ............. Thanks For Watching...................

ความคิดเห็น • 715

  • @vikramviharichannel
    @vikramviharichannel  3 ปีที่แล้ว +36

    th-cam.com/video/dMztI4K3Hds/w-d-xo.html
    మన కొత్త ఛానల్ ఫ్రెండ్స్
    Please SUBSCRIBE🙏🙏😄

    • @china286china6
      @china286china6 2 ปีที่แล้ว +2

      Hii

    • @shailu31
      @shailu31 ปีที่แล้ว

      Haa nijame.. Nenu aithe video chudaanu first comments chadhuvuthaa

  • @simplysarvani5952
    @simplysarvani5952 3 ปีที่แล้ว +83

    మాది గోపీచంద్ వాళ్ళ ఊరు. వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇల్లు మా పక్కనే. ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూశాను. ఇప్పటికీ అప్పుడు అప్పుడు వస్తూ ఉంటారు.

    • @devireddynagarajudevireddy3375
      @devireddynagarajudevireddy3375 2 ปีที่แล้ว

      Hii

    • @balakrishna2369
      @balakrishna2369 2 ปีที่แล้ว +1

      మా ఊరు ముప్పవరం . నేను తరుచు మీ కాకుటూరివారిపాలెం వస్తుంటాను. చాలా బాగుంటుంది మీ ఊరు

    • @saistarsk2893
      @saistarsk2893 ปีที่แล้ว

      Tangutur ma dh I broo

    • @VallepalliGayathri
      @VallepalliGayathri 4 หลายเดือนก่อน

      Cha

  • @arraram952
    @arraram952 3 ปีที่แล้ว +594

    ఈ మధ్య ఏ వీడియో చూసిన వీడియో కన్న ముందు comments చదవాలనిపిస్తుంది

  • @nidamanurivlogsstories1852
    @nidamanurivlogsstories1852 3 ปีที่แล้ว +27

    హలో తమ్ముడు
    టి కృష్ణ గారి గురించి పూర్తిగా తెలుసుకుని చేయవలిసింది ఈ వీడియో
    దర్శకుడు ధవళ సత్యం గారు
    మాదాల రంగారావు గారు
    ఆర్ నారాయణ మూర్తి గారు
    టి కృష్ణ గారు వీళ్ళ త్రయం నా చిన్నతనంలో ఒక హావా నడిచింది
    టి కృష్ణ గారు దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈతరం ఫిలింస్ ఒంగోలులో నవభారత్ థియేటర్ వారు పోకూరి బాబురావు గారు కలిసి నిర్మించిన ప్రతి సినిమాకి నంది అవార్డు వచ్చింది ఒక సామాజిక స్పృహతో నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడు టి కృష్ణ గారు
    ఈయన దగ్గర పనిచేసిన అనుభవం ఉన్న ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమ్మాయి కాపురం షూటింగ్ నిమిత్తం టి కృష్ణ గారి పెద్ద అబ్బాయి ఒంగోలు టంగుటూరు మధ్యలో వల్లూరు దగ్గర ప్రమాదవశాత్తు మరణించటం జరిగింది
    ఇప్పటికీ టి.కృష్ణ గారు
    బ్రతికిఉండి దర్శకత్వం చేస్తున్నట్లయితే ఒంగోలు టంగుటూరు ఇప్పటికీ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో ఉండేవి
    ఇప్పటికీ ఈతరం పోకూరి బాబురావు గారు మరిన్ని సినిమాలు తీయాలి అలాంటి సినిమాలు చూసి వచ్చి చానా ఏళ్ళు అయినాయి

  • @shailenderreddy2368
    @shailenderreddy2368 3 ปีที่แล้ว +44

    ఇలా అందరి ఇల్లులు చూపించాలి అనే మీ ఆలోచన చాలా గొప్పది తమ్ముడు చాలా బాగా చేస్తున్నారు 🙏❤️

  • @malathirayapu4051
    @malathirayapu4051 3 ปีที่แล้ว +15

    విజయశాంతి గారికి ప్రతిఘటన మూవీతో బ్రేక్ ఇచ్చింది గోపీచంద్ నాన్నగారే.. అన్ని ఆమెతోనే తీశారు.. చిన్న వయసులో నే చనిపోయారు T. కృష్ణ గారు

  • @BenjaminTripleh
    @BenjaminTripleh 3 ปีที่แล้ว +283

    మా ఊరోడు మా గోపి చెంద్ 👍దమ్ము ఉన్న హీరో
    గాని బాధ అనిపిస్తుంది అక్కని ఇంకా ఇలా పేద కుటుంబం గా ఉంచటం ఏమి అంటారు guys
    తోడ బుట్టిన వారే అక్క కాదు అక్క అంటే అక్కే కదా

  • @rayuduramakrishnarao8570
    @rayuduramakrishnarao8570 2 ปีที่แล้ว +2

    T krishna gari sontha illu choopinchi nanduku chaalaaa snthosham.thanks bro.

  • @kumari2481
    @kumari2481 3 ปีที่แล้ว +109

    మా 10 th క్లాస్ హెడమాస్టర్ CH. వేంకట్రావు మాస్టర్ కొడుకు గోపీచంద్ కలిసి చదువు కున్నారు ఒక సారి వీడియో కాల్ చేసారు క్లాస్ రూమ్ లో అందరం హాయ్ 🤚👋 చెప్పమ్ మేము

  • @baddihari9042
    @baddihari9042 3 ปีที่แล้ว +18

    ఎంతో కష్టపడి సినిమా యాక్టర్స్ ఇల్లులు నీ ద్వారా చూపించడం చాలా ఆనందంగా ఉంది బ్రో

  • @sitakumarikommareddy8957
    @sitakumarikommareddy8957 3 ปีที่แล้ว +126

    టి కృష్ణగారు కి🙏💐 గోపిచంద్అంటె నాకు చలా ఇష్టం చక్కగా నటిస్తారు మంచిమనిషి

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 ปีที่แล้ว +3

    Gopichand is a best actor. Natural actor. Oka village nunchi ee stage ki ravadam very great. Tq vikram.

  • @TelugulatestAtoZ
    @TelugulatestAtoZ 3 ปีที่แล้ว +20

    గోపీచంద్ నటన చాలా బాగుంటుంది ❤️

  • @yellappachithari8726
    @yellappachithari8726 3 ปีที่แล้ว +11

    మా జిల్లా హీరో జై గోపి చందు అన్న

  • @thenenareshmudhiraj3429
    @thenenareshmudhiraj3429 3 ปีที่แล้ว +119

    గోపి చందు.. అంత పెద్ద హోదాలో ఉండి... వాళ్ళ రిలేషన్ ఏంటి... మాములు ఇంటిలో ఉన్నారు

  • @gopikalal4173
    @gopikalal4173 3 ปีที่แล้ว +132

    GOPI CHAND IS ONE OF MOST DEDICATED AND BEST VERSATILE ACTOR IN SOUTH INDIA

  • @surekhasurekha5041
    @surekhasurekha5041 3 ปีที่แล้ว +5

    Congratulations The grate Gopi Chand Garu very very well.

  • @rajrajendra3598
    @rajrajendra3598 2 ปีที่แล้ว +2

    Thank you

  • @ISMARTENTERTAINMENTNANI
    @ISMARTENTERTAINMENTNANI 3 ปีที่แล้ว +18

    Super. మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను. బ్రదర్స్ and సిస్టర్ thanks 😊
    Love you all ❤️❤️❤️

  • @prabhakarm6783
    @prabhakarm6783 2 ปีที่แล้ว +3

    Pakka Gopichand love me my boss I love you boss

  • @radhikaradhika4887
    @radhikaradhika4887 ปีที่แล้ว

    Super Annay my fine gopi chandu 👌👌👌👌👌💕💕💕

  • @MrLEntertainer123
    @MrLEntertainer123 3 ปีที่แล้ว +3

    గుడ్ యాక్టర్ గోపి garu

  • @radhaparuchuri1276
    @radhaparuchuri1276 3 ปีที่แล้ว +1

    Great stargopichamd garu same valla father pplikani ardhamaimdi gopichamd garuko oldeje vaste same ilage vutaru God bless you gopichamdu Garu good luck sir

  • @rajuusilla2940
    @rajuusilla2940 2 ปีที่แล้ว +1

    Nuvvu great brother

  • @srivardhan7828
    @srivardhan7828 3 ปีที่แล้ว +3

    నాకు చాలా ఇష్టం గోపి చందు.. గారంటే 🌹🌹🌹👍👍

  • @krishnadammu9472
    @krishnadammu9472 ปีที่แล้ว +1

    Super 👌👌👌👌👌👌👌👌

  • @Bnh-gd7hb
    @Bnh-gd7hb 3 ปีที่แล้ว +10

    Anchor garu T.Krishna గురించి చాలా తెలుసుకోవాలి, he is top most డైరెక్టర్, హీరో

  • @Renukag3915
    @Renukag3915 2 ปีที่แล้ว +2

    Thanks bro

  • @venukamunipelli3835
    @venukamunipelli3835 3 ปีที่แล้ว +10

    Brother meru chala great brother old houses chupistunaru

  • @Mobile546-h1l
    @Mobile546-h1l 3 ปีที่แล้ว +54

    Jai gopi chand

  • @g.upendar6860
    @g.upendar6860 3 ปีที่แล้ว +2

    Nice super

  • @abinayasrivolgs9356
    @abinayasrivolgs9356 3 ปีที่แล้ว +87

    👍👍👍 million views ravali my brother త్రివిక్రమ్ 👍👍

  • @ntr955
    @ntr955 3 ปีที่แล้ว +13

    బ్రో అది కాదు బ్రో వాళ్లనే ఇంటర్వ్యూ చేయడం అది సూపర్ గా ఉంటది అంటే వాళ్ళని కలుస్తారా లేదా

  • @ramanjimba1310
    @ramanjimba1310 3 ปีที่แล้ว +2

    Good.

  • @bindassbhuvana5015
    @bindassbhuvana5015 3 ปีที่แล้ว +8

    I'm the big fan of gopichand... Happy to see this.... Thank you brother..

  • @rajanaren1778
    @rajanaren1778 3 ปีที่แล้ว +27

    Die hard fan of Gopichand sir ❤️❤️❤️

  • @nagamanich9316
    @nagamanich9316 15 วันที่ผ่านมา +1

    Alluarjun పుట్టిన ఇల్లు చూపించండి please

  • @padmavathidonthamalla7638
    @padmavathidonthamalla7638 3 ปีที่แล้ว

    Bagundi house

  • @netravathikattimani3591
    @netravathikattimani3591 3 ปีที่แล้ว +7

    Gopichand sir acting always super

  • @kunchalarambabu8095
    @kunchalarambabu8095 3 ปีที่แล้ว +2

    My village 😘😘😘super

  • @mounica3356
    @mounica3356 3 ปีที่แล้ว +4

    Amazing

  • @sunitha785
    @sunitha785 3 ปีที่แล้ว +2

    Nice ☺

  • @gowthambhavanasi6200
    @gowthambhavanasi6200 3 ปีที่แล้ว

    Anna super
    My villge is markapur Prakasam district

  • @kavyasounds4902
    @kavyasounds4902 3 ปีที่แล้ว +1

    Super

  • @aliveni7961
    @aliveni7961 3 ปีที่แล้ว +1

    Nice👍

  • @achyuthkumar4066
    @achyuthkumar4066 2 ปีที่แล้ว

    Tangutur lo gop,chand theatre umdi aaa vedio chayamdi

  • @shailenderreddy2368
    @shailenderreddy2368 3 ปีที่แล้ว +13

    ఇంకా తదుపరి చేసే వీడియోలో బందువులతో మాట్లాడే ప్రయత్నం చెయ్యండి 🙏❤️

  • @vijithaskitchenvlogs4570
    @vijithaskitchenvlogs4570 3 ปีที่แล้ว +2

    Nice sharing brother 🙂

  • @janathachannel3138
    @janathachannel3138 3 ปีที่แล้ว +2

    super

  • @pattikabuddayya5764
    @pattikabuddayya5764 11 หลายเดือนก่อน

    Supar

  • @rajuking3783
    @rajuking3783 3 ปีที่แล้ว +3

    Super super super rr

  • @raviteluguravitelugu7083
    @raviteluguravitelugu7083 3 ปีที่แล้ว +1

    👌 జ్ఞాపకాలు

  • @RavinderGattu
    @RavinderGattu 3 ปีที่แล้ว +2

    Nice

  • @giriyadagiri1984
    @giriyadagiri1984 3 ปีที่แล้ว +2

    Super 🙏🙏🙏

  • @podugujagadeeswararao614
    @podugujagadeeswararao614 3 ปีที่แล้ว +3

    Nenu di hard fan gopichand ki

  • @nanimajjim9806
    @nanimajjim9806 2 ปีที่แล้ว +1

    District chepuu bro ala telusuthudii

  • @sreekanth9251
    @sreekanth9251 3 ปีที่แล้ว +5

    Thanq so much vikram garu because i am big fan to hero gopichandh from 2010 golimar movie onwords

  • @KARTHIKALLINONE
    @KARTHIKALLINONE 3 ปีที่แล้ว +2

    nice work

  • @BiddikaRamya
    @BiddikaRamya 3 ปีที่แล้ว +17

    My favorite hero Gopichand.

  • @sri.raghavendrareddyajcmc2709
    @sri.raghavendrareddyajcmc2709 3 ปีที่แล้ว +2

    Good video

  • @reddyprasad5378
    @reddyprasad5378 3 ปีที่แล้ว

    Super bro my faverete hero Gopichand

  • @rajanrajesh145
    @rajanrajesh145 3 ปีที่แล้ว +10

    Nyc project bro, u have bright future 🔥🔥🔥🔥🔥🔥🔥🎉🎉🎉🎉🎉🎉🎉🎊🎊🎊🎊🎊

  • @lankatataji2418
    @lankatataji2418 3 ปีที่แล้ว

    Gopi chand gari ki nennu pedda fan

  • @prabhucruzz4739
    @prabhucruzz4739 3 ปีที่แล้ว

    Hy bro e vedios theyyadam valla haa actors actress chusi valla vurini gurthu patti a vuri Koraku alagae valla relatives ni help chestharu emo good work bro 🤍

  • @dr.navyakalavenky1993
    @dr.navyakalavenky1993 3 ปีที่แล้ว +6

    Thank you so much

  • @botukavamshi770
    @botukavamshi770 3 ปีที่แล้ว +21

    Jai macho 🌟 Gopi Chand Anna

  • @lakshmi3036
    @lakshmi3036 3 ปีที่แล้ว +11

    Nice video. Good information.keep going all the best for next videos. 💙 💙 💙

  • @revanthvanganur1937
    @revanthvanganur1937 3 ปีที่แล้ว +4

    suparrr

  • @satyamgoud114
    @satyamgoud114 3 ปีที่แล้ว +1

    Superb

  • @oddirajuvividivya3211
    @oddirajuvividivya3211 3 ปีที่แล้ว +2

    O D i v y a
    🙏👌

  • @dsoniasonia5540
    @dsoniasonia5540 ปีที่แล้ว

    Ok gaani ayaana chesina manchi chedu gurunchi chepte bagundu

  • @thirupathiswamyendluri4226
    @thirupathiswamyendluri4226 3 ปีที่แล้ว +8

    తమ్ముడు మా ఊరి దగ్గర మా ఊరు కానీ గోపీచంద్ టి.కృష్ణ టంగుటూరు మండలం దగ్గర సినిమా హాలు దగ్గర శ్రీకృష్ణ టీ కృష్ణ విగ్రహం ఉన్నది

  • @narraprudhvisai7205
    @narraprudhvisai7205 3 ปีที่แล้ว +4

    From same village...u can see my house also near the place in video

  • @balujaglar9194
    @balujaglar9194 3 ปีที่แล้ว

    Tq

  • @ravi-mw3eo
    @ravi-mw3eo 3 ปีที่แล้ว +3

    Goust vedios chaie vikram

  • @prathyushavadapalli3378
    @prathyushavadapalli3378 3 ปีที่แล้ว

    Gopichand bro super

  • @jonathanjona3755
    @jonathanjona3755 3 ปีที่แล้ว +3

    Super Anna

  • @gics5848
    @gics5848 หลายเดือนก่อน

    Bro super

  • @gsanthosh4028
    @gsanthosh4028 2 ปีที่แล้ว

    New videos super Anna

  • @maruthi-bharathmudhiraj1357
    @maruthi-bharathmudhiraj1357 3 ปีที่แล้ว +1

    Exllent video

  • @priyagadkar8767
    @priyagadkar8767 3 ปีที่แล้ว +1

    Please give subtitles

  • @lalamchinnamnaidu
    @lalamchinnamnaidu 3 ปีที่แล้ว +10

    Congratulations bro 1 million views 😍

  • @ashoku5102
    @ashoku5102 3 ปีที่แล้ว

    ఏ ఊరు

  • @nagendrareddy6809
    @nagendrareddy6809 2 ปีที่แล้ว

    Nenu finance collection tarpuna ekkuva sarlu visit chestuntaru kondepi to tangutur ee oru nundi velthuntanu

  • @abhinethridancerbijja6180
    @abhinethridancerbijja6180 3 ปีที่แล้ว +172

    Nenu aithe gopinchandh garu villen ga thisina movie ante naku bayam 🙄, chala deangueous ga anipistadhi but hero ga aithe chustanu 😁

  • @rohinisreevoleti470
    @rohinisreevoleti470 3 ปีที่แล้ว +27

    Babu Vikram memu T.krishna gari fans.aatime lo T.krishna.ante abhimanam intrest.ala vundedhi.student life lo unnam.ippudu gopi meda adhe abhimanam undhi.thotempudi venu kuda maku ishtamina actor kuda.

  • @yedukondalujakka2818
    @yedukondalujakka2818 3 ปีที่แล้ว +24

    Let's Rock Bro

  • @rajanaren1778
    @rajanaren1778 3 ปีที่แล้ว +70

    Bro Gopichand gaari studies mottham Russia lone purthi chesaaru ❤️❤️❤️

  • @Ranjani-Sri-Vlogs
    @Ranjani-Sri-Vlogs 3 ปีที่แล้ว +2

    Wow illu bagundi

  • @gulamdastagir7111
    @gulamdastagir7111 2 ปีที่แล้ว

    chala kasta padi andari illu chupistunnaru tammudu dhanya vadalu

  • @pkindian4091
    @pkindian4091 2 ปีที่แล้ว

    Good bro

  • @giribabu1514
    @giribabu1514 3 ปีที่แล้ว +1

    Gummadi gari Home tour cheyandi bro chittor district lo undi vala house

  • @tellagorlanaveen1637
    @tellagorlanaveen1637 2 ปีที่แล้ว

    Next Udaykiran house choopinchandi bro

  • @anithapalla2068
    @anithapalla2068 3 ปีที่แล้ว +5

    Nice thammudu new subscriber

  • @onlinetrollers3111
    @onlinetrollers3111 3 ปีที่แล้ว +3

    Anna gpichand rich mall valla akka enti bro

  • @sandeepvsandeepv2428
    @sandeepvsandeepv2428 3 ปีที่แล้ว +1

    Jai gopiiichandu sir

  • @rameshsunki3759
    @rameshsunki3759 3 ปีที่แล้ว +41

    గోపిచంద్ గారు మీకు తమ్ముడు అంటున్నారు... మీరు పేద వారిలాగా అనిపిస్తున్నారు.... హెల్ప్ లేదా సర్ నుండి ..?😢😢😢

    • @chinnuk9779
      @chinnuk9779 3 ปีที่แล้ว +1

      Own thammudu kadu, valla mamayya son wife chanipothe 2 years back eememi marriage chesukunnadu

  • @choicetoyou
    @choicetoyou 3 ปีที่แล้ว +1

    I'm new subscriber 😉

  • @ashokl1584
    @ashokl1584 3 ปีที่แล้ว +1

    Jai macho 🌟

  • @balaraju6766
    @balaraju6766 3 ปีที่แล้ว +15

    Anna srekanth hero home chupinchandi