Finally you are in the Media Interview... Very nice to see you.... Ramesh Anna... A Nagaraju ku Cheppu.... Lakki Reddy Palli Niyojika Vargham .. Rayachoti lo Merge Chesina Taruva... TDP Cader koncham week ayindhi yenduku antey TDP strong unna areas anni Rayachoti lo Kaliparu
2014 నుండి 2019 వరకు TDP చేసినఅభివృద్ధిపనులు 1. పట్టి శీమ కట్టి కృష్ణ డెల్టా రైతుకు మేలు చేసింది. అక్కడ నుండి అనంతపురం, పులివెందుల దాకా నీరు తీసుకు వెళ్లింది. 2. 26000 km CC roads వేసింది 3. పోలవరం ప్రాజెక్టు డాo వర్క్ 70 శాతం పూర్తి చేసింది. 4. దాదాపుగా 8 లక్షల TIDCO houses కట్టింది. 5. AP fibernet వేసి గ్రామ గ్రామానికి internet సౌకర్యం ఇచ్చింది. 6. దాదాపుగా 69000 కోట్ల పెట్టుబడితో వివిధ నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేసింది. 7. Vizag లో Medhtech zone చేసింది. Millinium towers, విజయవాడ లో medha towers and పోలీస్ హెడ్ క్వార్టర్ లాంటివి కట్టింది. 8. అమరావతి లో 12000 కోట్లు విలువైన buildings కట్టింది 9. AP కి పలు కంపెనీలు తెచ్చి, తద్వారా 5 లక్షల మంది కి ఉపాధి వచ్చింది.... 15 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చింది 9. State ఆదాయం 1.55 లక్షల కోట్లకు పెంచింది., అది కూడా కరెంట్, ఆస్తిపన్ను పెంచకుండా . 10. కర్నూల్ లో సోలార్ పార్క్, seed పార్క్. అనంతపురం జిల్లా లో సోలార్ తెచ్చింది 11. Tirupathi శ్రీ సిటీ లో పలు కంపెనీలు తీసుకు వచ్చింది. విద్యార్థుల కోసం: ఐఐటి, ISER- Tirupathi లో IIM, petrol univ- Vizag లో AIIMS-మంగళగిరి లో Design inst- కర్నూల్ లో తీసుకు వచ్చి నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది. TDP తెచ్చిన కొన్ని కంపెనీల పేర్లు: *Apolo tyres- chittoor *KIA- ananthapur *Hero- chittoor * zoho- renigunta *ashok layland *Shiomi- Vizag *celkon-tirupati Several IT companies( 17 in millennium towers, 8 in medha towers) like...HCL, codulent, turayya, AGS health, parikar, NAce, ANS, YIIT, Total 15 lakh chores investments, 5 lakh jobs
నాగరాజ్ మేము చాలా సార్లు చెప్పాం జగన్ విషయంలో కుళ్ళు వెకిలి నవ్వులు నీకు అంత మంచిది కాదు జాగ్రత్త అని...రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు ఈ సూత్రాలు చెప్పి ఉంటే బాగుండేది..సింహం పోయాక చిట్టి ఎలుక తొడ గడుతుంది లే మామూలే...అందరికీ ఇది ఫ్యాషన్ అయ్యింది వైఎస్సార్ ఉన్నపుడు ఒకడికి కూడా లేచేది కాదు పౌరుషం ...
దాసరి నారాయణరావు గారు ఎంతో మంది హీరో లకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కానీ తన స్వంత కొడుకు కి మాత్రం ఒక్కటంటే ఒక్క హిట్ ఇవ్వలేకపోయినాడు ఇది కూడా అంతే నాగరాజు
Ee Sari KhacchitmGa Maaku Ilanti Manchi Nayakatwam Kavali Mariyu rastram Maa Consiancy Develop avvalante RRR Anna KhacchitamGa Gelavali Gelipinchukuntamm❤
రెడ్డి గారు ఆటో డ్రైవర్స్ కి రూల్స్ అతిక్రమణ ను సమర్థిస్తున్నారా. లైసెన్సు. సి. బుక్. ఇన్సూరెన్స్. డ్రెస్ కోడ్. కెపాసి టీ సీటింగ్. ఓవర్ స్పీడ్. కి పోలీస్ రవాణా శేఖలు ఫైన్స్ వేయటం తప్ప. ఇప్పటికే ప్రభుత్వబస్ సర్వీస్ లు ఈ అడ్డు అదుపులేని ప్రైవేట్ ట్రావెల్స్ వలన నిర్వీర్యం అయ్యాయి మీరు ప్రైవేట్ ను సమర్దిస్తూ. ప్రజలు భద్రత కు భంగం కి మీ అనుకూలంగా నిర్ణయం నీ ఏమనాలి.
@@rajyalakshmimalempati2989 ఈ ప్రజలు ఫ్రీ గా వస్తే ఫినాయిల్ తాగేస్తా రు సంక్షేమ పథకాలు పేర్లు తో అకౌంట్ లో డబ్బులు పడుతుంటే సరదాగా ఎంజాయ్. అసలు ఈ డబ్బులు ఎక్కడ నుండి వేస్తున్నారు అనే ఆలోచన చేస్తున్నారా. మధ్యం బాటిల్స్ పై ఇది త్రాగితే మరణం అని వ్రాసి ఉంటుంది ఐనా త్రాగడం మానట ము లేదు ధర పెంచేశారు అని గోల ఆది త్రాగక పొతే బతక లేరా. పవిత్ర మైన మన కు రాజ్యాంగం కల్పించి న పౌర హక్కులు లో ఓటు హక్కు ఒకటి దాని ని మధ్యం కి డబ్బు కి విందు కి వినోదం కి పార్టీ ల కు అమ్మేసే ఈ ప్రజలు ఈ పన్ను లు భారం తప్పదు వెదవలు పాల కులు గా రాక తప్పదు ఇది వెదవ ప్రజా స్వా మ్యం. ఈ వెదవ లు పాలకులు వెదవ... అంటే వెయ్యేళ్ళు ధనం తో వర్ధిల్లె వాళ్ళు నాయకులు. ఈ చిన్న లంచం కి అలవాటు పడే వెదవలు వెయ్యేళ్ళు దరిద్రం తో వర్ధిల్లే వాళ్ళు ఈ ప్రజలు ఈ మార్పు రానంత వరకు యదా ప్రజా త దా రాజా.
Ramesh Reddy anna manasulo okati pettukoni bayataki okati eppataki matladadu ediana open ga matladatadu ayta chestadu ledanta kadu Ani open ga cheppastadu 2024 lo RCT MLA Ramesh Reddy anna pakka
Good evening Naga Raju ji, excellent interview by R R R Ji, he his very fare in his saying excellent leader i believe he will get ticket & people should see who is good & bad. I request RRR ji to continue ur way of honest life whether u get ticket r win r not pls don't bother, even my mentality is like urs i don't go & beg anyone, I'm satisfied with what i have by doing small business honestly which many people like me & they think I'm greedy, I'm least bothered of anyone as i believe in myself
ఏమి నాగరాజన్నా .... ఆ పచ్చ దొంగల ముఠా పేటెంట్ వారుని - వాహిని గురించి టాపిక్ తెచ్చి ... మనోన్ని పూర్తిగా గబ్బు పట్టించావు! యాభై ఇళ్ళకి ఒక బెల్ట్ షాపు నడిపిన ఈ ముఠా, అది ఇప్పుడు లేకుండా పోయిందని తెగ బాధ పడుతున్నాడె!
వైఎస్సార్సీపీ ప్రభుత్వం, నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలపై ఆయన స్పష్టంగా వివరిస్తున్నారు.. మళ్లీ శ్రీకాంత్‌రెడ్డికి, వైఎస్సార్ పార్టీకి ఓటేస్తే.. మనల్ని ఎవరూ మార్చలేరు...!
TDP lo political career start chesi, manchi speaking and convincing skills unna leaders P.Rama Subba Reddy and Ramesh Reddy un fortunately both are struggling for win...sad say this.. they need to update as per the latest political strategies.
Anna odi povadaniki Karanam .. one lakh iste Raithulu aathma hatya chesukuntaru ani cappadu 😮 . LR Palli & Rayachoty both heavily drought area till 2005 .... YSR given funds to complete Veligallu project then maximum water problem sorted out
Very nice interview
Finally you are in the Media Interview... Very nice to see you.... Ramesh Anna... A Nagaraju ku Cheppu.... Lakki Reddy Palli Niyojika Vargham .. Rayachoti lo Merge Chesina Taruva... TDP Cader koncham week ayindhi yenduku antey TDP strong unna areas anni Rayachoti lo Kaliparu
Nuv mla kavali anuko avthav 😁😁 comedy super
Ramesh Reddy gaari Comments are excellent.Hats off to you.
}pppioii
రమేష్ రెడ్డి గారు మీరు చాలా నిజాలు చెప్పినారు. మీనిజాయతీని నేను చాలా మెచ్చు కుంటున్నాను. మీరు మీకుటుంభము నాకు తెలుసు.
Mari MLA avuthaaraa?😂
ప్రజలకు తెలుసు ఎవరి బలం ఎంతో
Bongu thelusu...vaadu cheppindi mothhamu correct..
11:37 no gun I’m a gun ... Excellent
Gun lo " papu " thootaalu unnaayi.
Avi pelavu.
Jagan ane gun lo YSR brand thootaalu vunnaayi.. Avi yeppuduu peluthaayi.
*2024 lo koodaa peluthaayi.*
చంద్రబాబునాయుడు ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని నెరవేర్చాడు అదే చెప్పొచ్చు కదా అన్న
2014 నుండి 2019 వరకు TDP చేసినఅభివృద్ధిపనులు
1. పట్టి శీమ కట్టి కృష్ణ డెల్టా రైతుకు మేలు చేసింది. అక్కడ నుండి అనంతపురం, పులివెందుల దాకా నీరు తీసుకు వెళ్లింది.
2. 26000 km CC roads వేసింది
3. పోలవరం ప్రాజెక్టు డాo వర్క్ 70 శాతం పూర్తి చేసింది.
4. దాదాపుగా 8 లక్షల TIDCO houses కట్టింది.
5. AP fibernet వేసి గ్రామ గ్రామానికి internet సౌకర్యం ఇచ్చింది.
6. దాదాపుగా 69000 కోట్ల పెట్టుబడితో వివిధ నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేసింది.
7. Vizag లో Medhtech zone చేసింది. Millinium towers, విజయవాడ లో medha towers and పోలీస్ హెడ్ క్వార్టర్ లాంటివి కట్టింది.
8. అమరావతి లో 12000 కోట్లు విలువైన buildings కట్టింది
9. AP కి పలు కంపెనీలు తెచ్చి, తద్వారా 5 లక్షల మంది కి ఉపాధి వచ్చింది.... 15 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చింది
9. State ఆదాయం 1.55 లక్షల కోట్లకు పెంచింది., అది కూడా కరెంట్, ఆస్తిపన్ను పెంచకుండా .
10. కర్నూల్ లో సోలార్ పార్క్, seed పార్క్. అనంతపురం జిల్లా లో సోలార్ తెచ్చింది
11. Tirupathi శ్రీ సిటీ లో పలు కంపెనీలు తీసుకు వచ్చింది.
విద్యార్థుల కోసం:
ఐఐటి, ISER- Tirupathi లో
IIM, petrol univ- Vizag లో
AIIMS-మంగళగిరి లో
Design inst- కర్నూల్ లో తీసుకు వచ్చి నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది.
TDP తెచ్చిన కొన్ని కంపెనీల పేర్లు:
*Apolo tyres- chittoor
*KIA- ananthapur
*Hero- chittoor
* zoho- renigunta
*ashok layland
*Shiomi- Vizag
*celkon-tirupati
Several IT companies( 17 in millennium towers, 8 in medha towers) like...HCL, codulent, turayya, AGS health, parikar, NAce, ANS, YIIT,
Total 15 lakh chores investments, 5 lakh jobs
👍👍👍RAMESH ANNA
Jai Ramesh Reddy Anna✌️🌹
పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడి ఇంటర్వ్యూ. మీకు టికెట్ రావాలని, మీరు గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీకు శుభాకాంక్షలు.
Ramesh Anna 🔥🔥🐅🐅🐅🐅🐅
నాగరాజ్ మేము చాలా సార్లు చెప్పాం జగన్ విషయంలో కుళ్ళు వెకిలి నవ్వులు నీకు అంత మంచిది కాదు జాగ్రత్త అని...రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు ఈ సూత్రాలు చెప్పి ఉంటే బాగుండేది..సింహం పోయాక చిట్టి ఎలుక తొడ గడుతుంది లే మామూలే...అందరికీ ఇది ఫ్యాషన్ అయ్యింది వైఎస్సార్ ఉన్నపుడు ఒకడికి కూడా లేచేది కాదు పౌరుషం ...
నెక్స్ట్ రాముడు అన్న రాయచోటి mla ❤❤
Srikanthudu chaalule😂
ముఖ్యమంత్రి కావాలి అంటే నిజంగానే రాత బాగుండాలి
Super spech
జై జగన్ ❤
Best interview
Very meaningful transparent debate. Hatsoff
దాసరి నారాయణరావు గారు ఎంతో మంది హీరో లకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కానీ తన స్వంత కొడుకు కి మాత్రం ఒక్కటంటే ఒక్క హిట్ ఇవ్వలేకపోయినాడు ఇది కూడా అంతే నాగరాజు
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఉంది అన్నా నువ్వు చెప్పేది
Finishing touch last 30 seconds so genuine I feel - nagaraju - please put that in thumbnail .. Ramesh reddy deserves another chance
Your family is good jeniuon persons anna liike your good helping anna
Ramesh reddy good carector family.
Excellent Rameshreddygaru, anchor Nagarajugaru Pakka ycp leadega questions vunnavi atani kullu kanapadutundi atani noru muinchinanru 🎉excellent sir
మళ్లీ శ్రీకాంత్ రెడ్డినే గెలుస్తాడు ఇది మాత్రం పక్కా 💪
Bokka gelustadu
@@tarunsaiponnam1504 వెయిట్ అండ్ సీ
బుచ్చు గెలుస్తాడు శ్రీకాంత్ రెడ్డి రమేష్ అన్న గెలుస్తాడు ఈ సారి పక్క 🔥🔥🔥🐅🐅🐅🐅
@@hareeshb831 నువ్వు మర్యాదగా మాట్లాడు
For me Ramesh Reddy garu looks very genuine.
Mari MLA yeppudavuthaadu?
Jai Ramesh reddy Anna 🔥🔥🔥🔥🔥
MLA avuthaafd?😂
నాగరాజు గారు మీ ప్రశ్నలకు రమేష్ రెడ్డి గారు ఇచ్చే జవాబులు ఎంత హుందాగా వున్నాయి మీ ప్రశ్నలు ఏవిధంగా వున్నాయో మీరే ఆత్మ విమర్శ చేసుకోండి సార్.
@@rajanikanth687 lo
😊😊😊😊😊😊
Jai Jagan Anna
Ramesh Reddy Gaaru one of the finest and honest leader of Rayachoti Constituency, He defenetly wins 2024 elections as MLA
Hammaiah
Great thammuduu?
KUPPAM sitting-MLA odipoyinaa pharwaledu.
Nee nammakam chan.ba-vaallaku ledu.
All the best Ramesh reddy garu 💐
Mandipalli Fans Waiting for MLA Ticket King of Rayachoty
Chooddaamu.
😂😂😂😂😂
@@ramamanoharababusettem6475 Choodatam endi Choopistham kuda e sari
Jai jagan anna jai srikath reddy🎉🎉🎉
Jai శ్రీకాంత్ అన్న
Real words your are Great.
K.Siva Prasad Reddy.
SG Teacher.
1998 DSC .MTS.
KethamReddy gari palli.
Motakatla.post.
Sambepalli mandal.
Annamaiah District.
.
నిజాలునిక్కచ్చిగాతెలిపినారు రమేష్
Good interview Ramesh Anna
Jai sreekant reddy
Jai RRR Ramesh anna fanS 🔥✌️✌️
Ee Sari KhacchitmGa
Maaku Ilanti Manchi Nayakatwam Kavali
Mariyu rastram Maa Consiancy Develop avvalante
RRR Anna KhacchitamGa Gelavali Gelipinchukuntamm❤
కాలేజీ స్థలం ముస్లింలకు ఇవ్వడం ఏమిటీ 🤦♀️🤦♀️🤦♀️
Boss of the booses RRR anna King 👑💖 of rayachoty
Jai RRR
Best interview I have seen in recent times ... !
రెడ్డి గారు ఆటో డ్రైవర్స్ కి రూల్స్ అతిక్రమణ ను సమర్థిస్తున్నారా. లైసెన్సు. సి. బుక్. ఇన్సూరెన్స్. డ్రెస్ కోడ్. కెపాసి టీ సీటింగ్. ఓవర్ స్పీడ్. కి పోలీస్ రవాణా శేఖలు ఫైన్స్ వేయటం తప్ప. ఇప్పటికే ప్రభుత్వబస్ సర్వీస్ లు ఈ అడ్డు అదుపులేని ప్రైవేట్ ట్రావెల్స్ వలన నిర్వీర్యం అయ్యాయి మీరు ప్రైవేట్ ను సమర్దిస్తూ. ప్రజలు భద్రత కు భంగం కి మీ అనుకూలంగా నిర్ణయం నీ ఏమనాలి.
Lorry మీద Rs. 500 ఉండే green tax in 20000 చేసాడు జగన్. విద్యుత్ చార్జీలు 7 సార్లు పెంచాడు. బస్ చార్జీలను, Property tax పెంచాడు.
@@rajyalakshmimalempati2989 ఈ ప్రజలు ఫ్రీ గా వస్తే ఫినాయిల్ తాగేస్తా రు
సంక్షేమ పథకాలు పేర్లు తో అకౌంట్ లో డబ్బులు పడుతుంటే సరదాగా ఎంజాయ్. అసలు ఈ డబ్బులు ఎక్కడ నుండి వేస్తున్నారు అనే ఆలోచన చేస్తున్నారా. మధ్యం బాటిల్స్ పై ఇది త్రాగితే మరణం అని వ్రాసి ఉంటుంది ఐనా త్రాగడం మానట ము లేదు ధర పెంచేశారు అని గోల ఆది త్రాగక పొతే బతక లేరా.
పవిత్ర మైన మన కు రాజ్యాంగం కల్పించి న పౌర హక్కులు లో ఓటు హక్కు ఒకటి దాని ని మధ్యం కి డబ్బు కి విందు కి వినోదం కి పార్టీ ల కు అమ్మేసే
ఈ ప్రజలు ఈ పన్ను లు భారం తప్పదు వెదవలు పాల కులు గా రాక తప్పదు ఇది వెదవ ప్రజా స్వా మ్యం. ఈ వెదవ లు పాలకులు
వెదవ... అంటే వెయ్యేళ్ళు ధనం తో వర్ధిల్లె వాళ్ళు నాయకులు. ఈ చిన్న లంచం కి అలవాటు పడే వెదవలు వెయ్యేళ్ళు దరిద్రం తో వర్ధిల్లే వాళ్ళు ఈ ప్రజలు
ఈ మార్పు రానంత వరకు యదా ప్రజా త దా రాజా.
Jai Ramesh Reddy sir
Ramesh Reddy anna manasulo okati pettukoni bayataki okati eppataki matladadu ediana open ga matladatadu ayta chestadu ledanta kadu Ani open ga cheppastadu 2024 lo RCT MLA Ramesh Reddy anna pakka
King of the rayachoti...2024 MLA RAMESH ANNA
Ramesh Reddy Garu Chala hundhaga samadhanam icharu
Good evening Naga Raju ji, excellent interview by R R R Ji, he his very fare in his saying excellent leader i believe he will get ticket & people should see who is good & bad. I request RRR ji to continue ur way of honest life whether u get ticket r win r not pls don't bother, even my mentality is like urs i don't go & beg anyone, I'm satisfied with what i have by doing small business honestly which many people like me & they think I'm greedy, I'm least bothered of anyone as i believe in myself
Vastavam Ramesh Anna
Good spokesman
Anchor.... నాగరాజు గారు రాయచోటి సందులు చూస్తే డెవలప్మెంట్ ఎలా ఉందొ తెలుస్తుంది 😂😂😂
సునకానంద రాజా గారి ఇంటర్వ్యూ.
ఓడిపోయే సీటుకు ఎందుకు అంత డిమాండ్
నీ ఆత్మాభిమానము నిజాయతీచాలామెచ్చుకోవాల్సిందే
Eppudu kuda jaliga alagevetsarule Anna votes. జనాలు మీ బానిసలు గా ఉండరు .
Jai ramesh anna very honest leader
Last words 👌 from #peddapalli
Jai TDP. Sar
Jai CBN sir Jai TDP Jai srNTR Garu m...BC la party TDP 🎉❤
Jai jagun
Great leader, honest opinions
💐💐💐💐💐♥️RRR♥️💐💐💐💐💐💐💐
RRR family goppadhi Ani Kadapa loo manchi peru vundhi
He is honest
ఏమి నాగరాజన్నా .... ఆ పచ్చ దొంగల ముఠా పేటెంట్ వారుని - వాహిని గురించి టాపిక్ తెచ్చి ... మనోన్ని పూర్తిగా గబ్బు పట్టించావు! యాభై ఇళ్ళకి ఒక బెల్ట్ షాపు నడిపిన ఈ ముఠా, అది ఇప్పుడు లేకుండా పోయిందని తెగ బాధ పడుతున్నాడె!
Yerri em matladtunav
Jai jagana
2024 lo MLA Ramesh Reddy sir
Okasari anna term start ayithe malli apaleru
సెంటర్ కింద నీటి పారుదల ప్రాజెక్టులు 17 ఉన్నాయి. ఒక్కటీ 2 పర్సెంట్ కూడా complete అవ్వ లేదు
Nagaraj garu kindly interview malla Reddy Telangana minister ni, we fans are waiting..trp s chudu rocket laga paiki velthundi
Ancar garu me valla ite YCP paripalana gurinchi teliyachainfi
వైఎస్సార్సీపీ ప్రభుత్వం, నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలపై ఆయన స్పష్టంగా వివరిస్తున్నారు.. మళ్లీ శ్రీకాంత్‌రెడ్డికి, వైఎస్సార్ పార్టీకి ఓటేస్తే.. మనల్ని ఎవరూ మార్చలేరు...!
జర్నలిస్ట్ నీవు అన్ని తెలుసుకుని ప్రశ్నలు అడగాలి...
Palakonda rayudu antey yevaro adagandi samadanam chappalanna chala dhiryam kavali
Reddy garu story super
Malla Reddy tho interview cheyandi
Reddppa garifamily
ఆ పోయే అన్నీ అబద్ధాలు చెప్పడం మంచిది కాదేమో
రెడ్డెప్ప గారి రమేష్ రెడ్డి గారు మంచి వ్యక్తి కానీ మంచి వాళ్ళ కు అవకాశం లేదు ఈ ప్రపంచం ఇటుపోతుందో అర్ధం కావట్లేదు
jai ramesh reddy
వీడిని ఇంటారవి చేయడం మీకు టైఎమ్ బొక్కా నాగరాజు గారు 😂😂😂😂😂
వీడు అక్కడ ఎందుకు గెలవడం లేదో ఇప్పుడు అర్డ్డమైంది 😂😂😂
TDP lo political career start chesi, manchi speaking and convincing skills unna leaders P.Rama Subba Reddy and Ramesh Reddy un fortunately both are struggling for win...sad say this.. they need to update as per the latest political strategies.
Am sticking to kadapa tdp leaders
Very good at women 🤙🤙🤙🤙😄😃😃😃😃 as I hear
RRR is come back
Super ramesh reddy garu
😊tdp valla bhrama ilage untundi
Comeing soon 🔜 Rayachoty MLA ,2024 TDP
Anna odi povadaniki Karanam .. one lakh iste Raithulu aathma hatya chesukuntaru ani cappadu 😮 . LR Palli & Rayachoty both heavily drought area till 2005 .... YSR given funds to complete Veligallu project then maximum water problem sorted out
Vanaksh m.r.o radhantam.sadaru rajakeeya nayakudu garu alowcenchataladu.
Next rayachoty MLA ramudu pakka oka ysrcp karyakartha ga chepthunna
Jai ramesh anna
Mari ee saari MLA avuthaadaa?
Jai R Ramesh Kumar Reddy.
Sir I am pakka ycp fan but sir ur too genuine 100 percent sir
Yem laabham..
Nee mata ok
Nee votu jagan ke kadaa?
Fans vote FAN ke !
Nagaraju Anna sugavasi Prasad Babu interview cheyali
Jai Ramesh Reddy anna jai tdp
Next mla fix
All buddy's are one
Jagan confirm 💯 CM