Ratnam Pens in Rajahmundry | గాంధీజీకి నచ్చిన రాజమండ్రి రత్నం పెన్ | ABN Digital Exclusives

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 96

  • @prasadsatya4783
    @prasadsatya4783 ปีที่แล้ว +5

    మా రాజమండ్రి ... మన రత్నం పెన్ ... ధన్యవాదాలు...

  • @satyanarayanagarimella5190
    @satyanarayanagarimella5190 ปีที่แล้ว +12

    ఇప్పటికి నెను రత్నం pen వాడుతూ ఉన్న
    I am 62years . I have black brown striped రత్నం pens. Every day I am sending message
    Arunachala శివ

  • @avbuddha1685
    @avbuddha1685 ปีที่แล้ว +7

    మనం ఈ ఇంకు పెన్నులకు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    ఆధునిక కాలంలో వాడి అవతల పారేసే ' ప్లాస్టిక్ - బాల్ పెన్నులు, రీఫిల్సు ' వాడకం చాలా ఉంది. పర్యావరణానికి ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలను కలుపుతున్నాము.
    ఒక ఇంకు పెన్ను దాదాపు రూ.35/-, ఇంకు సీసా 20/- . ఏడాది అంతా ఒస్తుంది. పెన్ను చెడదు. పారెయ్యాల్సిన అవసరం.లేదు.
    డబ్బులు కూడా ఆదా.❤🎉❤

  • @aromatastyfood04
    @aromatastyfood04 ปีที่แล้ว +34

    ఈ లాంటి పాత,మంచి సంస్థలకు ప్రభుత్వాలుసహాయం చేయవు.అంబానీ అదానికి చేస్తాయి.

    • @gvramaraju4546
      @gvramaraju4546 ปีที่แล้ว +2

      Correct andi.

    • @aromatastyfood04
      @aromatastyfood04 ปีที่แล้ว

      @@gvramaraju4546 థాంక్స్,గ్రహించి ఓట్లు వేస్తారు అని ఆశిస్తున్నాను,దేశాన్ని కాపాడండి.

    • @محمدآمنہعامر
      @محمدآمنہعامر ปีที่แล้ว

      ambani , adani కోట్ల మందికి ఉద్యోగం ఇస్తున్నారు , లక్షల కుటుంబాలు ప్రత్కషంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు .ఏటా వందల కోట్లు పన్ను కడుతున్నారు . వాళ్ళని వదిలేసి చిల్లర వ్యాపారాలకి ఇవ్వాలా ...? సిగ్గు లజ్జ ఉండాలి .

    • @FireRocket-xg8rf
      @FireRocket-xg8rf ปีที่แล้ว +2

      2014 తరువాతే అంబాని అదానీలు వచ్చారు 2014 ముందు వారు అడుక్కుతింటున్నారు
      😂

    • @gvramaraju4546
      @gvramaraju4546 ปีที่แล้ว +1

      @@FireRocket-xg8rf adani rich ayyindi 2014 taravate no doubt

  • @shankaaryshankaar
    @shankaaryshankaar ปีที่แล้ว +6

    ఇలాంటి వారికి ప్రభుత్వం వీరికి మంచి అవకాశాలు ఇవ్వాలి

  • @muralinkrishna1108
    @muralinkrishna1108 11 หลายเดือนก่อน +1

    గాందికి పేన్ను అయితె సుఖరోగి నెహ్రూకి రాజమండ్రిలొ, ఏమినచ్చిందొ ఒకవేళ సీతమ్మ సందు, ఫేమస్ అంట ఒకప్పడు💃🍆 😂😂😂😂

  • @dwarakanath1527
    @dwarakanath1527 ปีที่แล้ว +8

    About 10 years back I got 3 Silver pens with gold nib, and they are still good. Here they take pride in their craftsmanship.

  • @uarsastry
    @uarsastry ปีที่แล้ว +10

    అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటు లో ఉంచాలి.

    • @tennetiprakash2754
      @tennetiprakash2754 9 หลายเดือนก่อน

      అవును అందరికీ అందుబాటులో సులభంగా తప్పించుకోవచ్చు

  • @ESrinivasulu-j1p
    @ESrinivasulu-j1p ปีที่แล้ว +2

    ఈ లాంటి సంస్థలు వారిని ప్రభుత్వాలు సహకరించాలి ఆదుకోవాలి... లేకపోతే వాటి మనుగడ కష్టతరంగా అవుతోంది

  • @perisatyanarayana817
    @perisatyanarayana817 ปีที่แล้ว +1

    మా చిన్నప్పుడు ప్రసాద్ pens మరియు రత్న పెన్స్ బాగా ఫేమస్.కర్ర పెన్నులని అనేవారు.1979 లో వీటి cost 3 /- ల నుంచి స్టార్ట్ అయ్యేవి.అప్పుడు westend అని ప్లాస్టిక్ పెన్స్ 2/_ ఉండేవి.కానీ ప్రసాద్ పెన్స్ మాత్రం మంచి క్వాలిటీ తో ఉండేవి.

  • @santoshpal6747
    @santoshpal6747 11 หลายเดือนก่อน

    Ratnam handmade fountain pens are ty great craftsmanship of lndian made writing products.👏👏
    Love from Bankura, West Bengal.

  • @ChakravarthiT
    @ChakravarthiT ปีที่แล้ว +2

    Super...🎉🎉🎉 we need make them sustainable & Govt should help them to scale their business...

  • @ksp_kvt
    @ksp_kvt ปีที่แล้ว

    Thanks for uploading valuable information brother.

  • @bandaruranga8258
    @bandaruranga8258 ปีที่แล้ว +3

    My home town ❤❤❤❤❤❤❤

  • @satishchandra7367
    @satishchandra7367 ปีที่แล้ว +3

    Rajamahendravaram ❤

  • @veeracharyulu
    @veeracharyulu 9 หลายเดือนก่อน

    Valuable information

  • @srinivassns9591
    @srinivassns9591 ปีที่แล้ว +2

    తెనాలి అశోక ప్రసాద్ పెన్నులు కూడా ప్రాముఖ్యత కలిగినవి... 👌🤘😊

  • @tanishtanishbabu273
    @tanishtanishbabu273 ปีที่แล้ว +2

    Old is gold ✍️✍️✍️✍️✍️✍️✍️

  • @sreenivasareddy1574
    @sreenivasareddy1574 ปีที่แล้ว

    Great sir...

  • @rameshrami9130
    @rameshrami9130 ปีที่แล้ว +1

    Same house lo memu 15years rent ki unnamu .... Rajahmundry ratna palace besides street

  • @sudhirmv6294
    @sudhirmv6294 ปีที่แล้ว +1

    Maintaining such a long time is really great 👍 👏👏👏

  • @psraju2298
    @psraju2298 ปีที่แล้ว

    🎉🙏 No words

  • @srinivasraokalluri9208
    @srinivasraokalluri9208 ปีที่แล้ว

    రత్నం పెన్నులు దేశానికి రత్నం లాంటివి ఇది రాజమండ్రీ లో గర్వకారణం

  • @lakshmikantasastrymlk7392
    @lakshmikantasastrymlk7392 ปีที่แล้ว

    Good Andi elamti vi janani ki teliyali

  • @madhavarao4560
    @madhavarao4560 ปีที่แล้ว +2

    భారత దేశం చరిత్రలో రతన్ టాటా లా రత్నం పెన్ను వారిది కూడా ఒక చారిత్రాత్మక ఘట్టం

  • @venugopalraju1190
    @venugopalraju1190 ปีที่แล้ว

    ఆప్ డేట్ ఐతే కదా సర్ బాల్ పెన్ జెల్ ఇంక్ తో జేబులో.పట్టేటంత పెన్ తయారు చెయ్యాలి,తిరుగు ఉండకూడదు.ఎలా చెయ్యాలి.మార్కెట్ నిందిపోవాలీ నుట్రిన్ చాక్లెట్ లాగా.🎉

  • @Foodvlogs-mo6tw
    @Foodvlogs-mo6tw 11 หลายเดือนก่อน

    ఇలాంటి న్యూస్ ని tranding లో పెట్టాలి కానీ పెట్టారు. మన సోషల్ మీడియా చెత్త పోస్ట్స్ ని మాత్రం హైలెట్ చేస్తారు. ఇప్పటికైనా పాతతారల ను గుర్తు పెట్టుకోవాలి 🙏

  • @dontharajuramakrishna5768
    @dontharajuramakrishna5768 ปีที่แล้ว +1

    RAYNAR PEN WORKS,GUNTUR IS ALSO BEFORE INDIPENDENCE,VERY FAMOUS.

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 9 หลายเดือนก่อน

    గవర్నమెంట్ వారిని స్కూల్స్, కాలేజీ, ఆఫీస్ ల్లో ఇంక్ పెన్ముతో రాయాలి అని.. విద్యాశాఖ మంత్రి గారితో సర్కులర్ జారీ చెయించాలి.
    బాల్ పెన్స్ ban చేయించండి

  • @pvsnraju5164
    @pvsnraju5164 6 หลายเดือนก่อน

    Super ratanam pens nenu nachinnapudu Vadanu.

  • @NRI_KishoreP
    @NRI_KishoreP ปีที่แล้ว

    👏👏

  • @tfvloggerstelugu
    @tfvloggerstelugu ปีที่แล้ว +1

    Ee pwn na daggara undi nenu use chesthunna and na channel lo video kuda undi

  • @yarlagaddaanuradha7
    @yarlagaddaanuradha7 ปีที่แล้ว

    Good workers 2014 low check pen epiki ude 200 my husband daraga rajamundry low thesukunaru

  • @srinivasnara182
    @srinivasnara182 ปีที่แล้ว

    😊😊😊❤

  • @lankasriramasarma8789
    @lankasriramasarma8789 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @sch1210
    @sch1210 4 หลายเดือนก่อน

    Prasad pens ippudu ledu...Manufactured in Tenali

  • @SureshKumar-f4l2e
    @SureshKumar-f4l2e ปีที่แล้ว

    ❤❤❤❤❤❤

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 8 หลายเดือนก่อน

    కాదు మిత్రమా ఆ పెన్ను ను ఆ కాలములో అందరూ వాడారు మరి ఆగాంధి పేరు ప్రత్యేకంగా ఎందుకు చెప్పుచున్నారో .....

  • @karunapolmarsetty2008
    @karunapolmarsetty2008 ปีที่แล้ว

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 ปีที่แล้ว

    Ma vudy nenu vella oka sari hekka oens ani vacheasa khani eppudu e video chusaka konalani undhi khani rate chala yekkuva

  • @venugopalaraju4256
    @venugopalaraju4256 ปีที่แล้ว

    Great ratnam sir

  • @mdjohar
    @mdjohar 7 หลายเดือนก่อน

    So we don't even know how to make a pen till 1930. But somehow we keep blaming Britishers for stealing our technology

  • @rockybhai4647
    @rockybhai4647 ปีที่แล้ว +1

    ఒరే ఆలీ 19 న్యూస్ సంక నాకించావ్. మల్లి ABN కి పోయావ్ దాన్ని కూడా...?

  • @maheshbusi4026
    @maheshbusi4026 ปีที่แล้ว +1

    Online marketing pampadi cell numbers

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 ปีที่แล้ว

      Nee nuber bro nadhi rjy ney medhi a vuru cheppu nenu vellinappudu neku csl chesta vallatho matladu what's up lo vhusuko vallaki phn pey cheyi nenu ne adress ki dmcoriir chesta

  • @rajjimunduri6426
    @rajjimunduri6426 ปีที่แล้ว

    ✍️✍️🙏🙏

  • @madhusudhanbabusahadeva5541
    @madhusudhanbabusahadeva5541 ปีที่แล้ว

    I bought Ratnam pen out of nostalgia. It's not working. The old quality is gone.

  • @AnirudhAnumula
    @AnirudhAnumula ปีที่แล้ว

    1500 ₹ ప్రారంభ ధర అట
    ఎవడూ కొనడు అంతా ఎక్స్పోర్ట్ కోసమే
    భాడాఖావు లు ఇక్కడ తయారు చేసి విదేశీ పేరు తో విదేశాలకి ఎగుమతి చేస్తారు
    ఇండియా లో అమ్మరు
    స్వదేశీ మార్కెట్లో అమ్మరు

    • @mallikarjunaraomandapati3309
      @mallikarjunaraomandapati3309 ปีที่แล้ว

      నిజమా..

    • @lingojusl.narayana3760
      @lingojusl.narayana3760 ปีที่แล้ว

      My father purchased this pen his study days .still it is working brother.
      Recently I visited that ratnam pens shop.
      They are in middle class still..
      Only took the orders and sell the pens .
      Once u visit and verify their life .

  • @gollakotajagannadharao6358
    @gollakotajagannadharao6358 ปีที่แล้ว

    Mana samskrutini kapadandi

  • @kumarreddysap
    @kumarreddysap ปีที่แล้ว

    MANAALADHENA KERASANAYALU BOOTHU KITTI
    LEKAPOTHE NUVVU PROGRAM CHEYYAVI KADHA.

    • @srinivasraosunkara8219
      @srinivasraosunkara8219 ปีที่แล้ว

      ఒరేయ్ బాబు నీ కామెంట్ అర్దం కాలేదు

  • @ilovemusic382
    @ilovemusic382 ปีที่แล้ว

    Ghandi ji Montblanc pen vadevaru

  • @ksrinivas3300
    @ksrinivas3300 ปีที่แล้ว +1

    మా తెనాలిలో అశోక్.,ప్రసాద్ పెన్నులకు కూడా బాగా మంచి పేరు ఉంది

    • @avbuddha1685
      @avbuddha1685 ปีที่แล้ว

      నేను ఈ 'అశోకా' పెన్నుని 1960-66 మద్యలో వాడాను.🎉🎉🎉
      పెన్నుతోపాటు ఒక పాళీ ఉచితం. పెన్ను ధర 12 అణాలు.❤❤
      పెన్ను చెడేది కాదు. పాళీ మార్పు అవసరం ఉండేది కాదు🎉❤🎉

    • @tadivakasrinivasarao4311
      @tadivakasrinivasarao4311 ปีที่แล้ว

      ​@@avbuddha1685 ade pen ippudu cost entha sir Tenali lo ekkada sir

    • @madhusudhanaraobodapati2782
      @madhusudhanaraobodapati2782 6 หลายเดือนก่อน

      Still I am having these prasad pens, Tenant butu

    • @madhusudhanaraobodapati2782
      @madhusudhanaraobodapati2782 6 หลายเดือนก่อน

      Still I am having prasad pens, Tenali, now at Hyd (native of Tenali).

    • @madhusudhanaraobodapati2782
      @madhusudhanaraobodapati2782 6 หลายเดือนก่อน

      Is prasad pens avble with what cost. Pl inform

  • @r.v.rme4774
    @r.v.rme4774 ปีที่แล้ว +1

    Indian pens should be affordable to Indians. Pence price is rated higher than foreign pence whether there is demand or not. We are destroying our market values ourselves. That is why the demand for foreign products has increased. They are open price separated. Price separation when selling

  • @narayandassrinivasulu2087
    @narayandassrinivasulu2087 8 หลายเดือนก่อน

    Cell number

  • @r.v.rme4774
    @r.v.rme4774 ปีที่แล้ว +1

    Indian pens should be affordable to Indians. Pence price is rated higher than foreign pence whether there is demand or not. We are destroying our market values ​​ourselves. That is why the demand for foreign products has increased. They are open price separated. Price separation when selling

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 ปีที่แล้ว

      Our GDP very less we can't affroable to that pens now we only manufacturing the pens cello ,speed new radium bla bla see tag of box made in India

  • @r.v.rme4774
    @r.v.rme4774 ปีที่แล้ว

    Indian pens should be affordable to Indians. Pence price is rated higher than foreign pence whether there is demand or not. We are destroying our market values ​​ourselves. That is why the demand for foreign products has increased. They are open price separated. Price separation when selling

  • @r.v.rme4774
    @r.v.rme4774 ปีที่แล้ว

    Indian pens should be affordable to Indians. Pence price is rated higher than foreign pence whether there is demand or not. We are destroying our market values ​​ourselves. That is why the demand for foreign products has increased. They are open price separated. Price separation when selling

  • @r.v.rme4774
    @r.v.rme4774 ปีที่แล้ว

    Indian pens should be affordable to Indians. Pence price is rated higher than foreign pence whether there is demand or not. We are destroying our market values ​​ourselves. That is why the demand for foreign products has increased. They are open price separated. Price separation when selling

  • @r.v.rme4774
    @r.v.rme4774 ปีที่แล้ว

    Indian pens should be affordable to Indians. Pence price is rated higher than foreign pence whether there is demand or not. We are destroying our market values ​​ourselves. That is why the demand for foreign products has increased. They are open price separated. Price separation when selling

  • @r.v.rme4774
    @r.v.rme4774 ปีที่แล้ว

    Indian pens should be affordable to Indians. Pence price is rated higher than foreign pence whether there is demand or not. We are destroying our market values ​​ourselves. That is why the demand for foreign products has increased. They are open price separated. Price separation when selling