Hi Andi 🙏 technical problem valla eeroju LIVE ravadam kudaradu andi😔Really Sorry Andi ☺️♥️ emanukokandi 💕 Repu kachithanga Evening 5 PM ki nenu atthaya live vastam andi ☺️🙏
విజయ , జేజి గార్లకు women's day శుభాకాంక్షలు. మీ వీడియోలు బాగా చూస్తాను. అలాగే ట్రై చేస్తూ ఉంటాను. నేను చేస్తున్నప్పుడు మీరు నా ప్రక్కనే ఉన్నట్టు ఉంటుంది. మీ వంట కంటే మీలో నాకు బాగా నచ్చిన విషయం మీ అత్తమ్మ కు టైం కి వండి, ముందు గా అత్త మ్మ కు పెట్టడం .మీ లాంటి కోడలుగా,తల్లిగా,గృహిణిగా మంచి పాత్రను పోషిస్తున్న మీకు ధన్యవాదములు.,,😇🤩
మేము కూడ ఈ పచ్చడి చేసుకుంటాం నిజంగా చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే అమృతంలా వుంటుంది . విజయగారు తప్పకుండా భయపడకుండా live చేయండి . మీలాంటి వారికి అడగకుండానే మాలాంటి వారి ప్రోత్సాహం లభిస్తుంది . నేటి తరానికి inspiration మీరు 👍
Me video chusi 3 days back tomatto pickle chesamu.Same measurements you mentioned in video. Super taste bagundi madam. First time pickle cheyyadamu chala confidence vachhindi Naku .
మా అమ్మ గారు చేసే వారు. Same మా అమ్మ alane matladuthunaru... all the very best. I may be new to this channel. But I will watch very video as far as possible.
హలో!విజయ! మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 💐💐 టొమాటో పచ్చడి చక్కగా చేసి చూపించావు.చాలా బావుంది.ఇంక నీ చేతిలో ఏ కాయగూరైనా చక్కటి వంటకం గా తయారు కావలసిందే.చేయి తిరిగిన వంటలక్కవి.ఇంటిని తీర్చి దిద్దే ఇల్లాలు గా,ఒక తల్లి గా,ఒక అత్తకు కోడలిగా,మా అందరికీ ప్రియమైన ఒక విజయ గా విజయం సాధించావు.ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత ను నిజం చేశావు...ఇంకేం కావాలి? ఆశీస్సులతో.... ఆంటీ... శ్రీమతి సుధాకర్
నమస్తే విజయ గారు మీ వీడియో చూస్తుంటే వెంటనే టమాటపచ్చడిచేసుకొని తినాలి అనిపించి మీరు చెప్పిన కొలతలతో నేను కూడా పచ్చడి చేశా సూపర్ గా వచ్చింది , కానీ జేజి చేత్తో కలిపి పెట్టిన టేస్ట్ మిస్ అయ్యాను జేజి అలా కలిపి పెడుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అండి 😋🥰🥰👌👌
Hi mam madhi nlg naku 6 months baby undhi , regulerga me vedioes choosthunta tips fallow avthunta , me illu chala bagundhi andi and nadhi oka request andi uggu ala cheyalo okasari me vedio lo cheppandi tips plz
Hi Andi😀 meru tomato pachadi chala bagga chasaru , ma attaya garu me episodes chustu vuntaru 😊 maku Alam nelava pachadi kavali episode kuda chasi video send chayara TH-cam lo 😊thanks Andi.
హాయ్ విజయ్ గారు మీ వీడియోస్ ఇప్పుడే చూస్తున్నావు అన్ని ఎన్ని చూసినా సరే చాలా చాలా బాగున్నాయి మీరు మీ అత్తగారు మీరు వస్తున్నారు ఉమెన్స్ డే రోజు అది ఎప్పుడో తెలియలేదు నేను ఇప్పుడు చూస్తున్నాను అన్ని చాలా చాలా బాగుంది
@@SakhiDiaries ఇంకా చెయ్యలేదు విజయగారు ఎందుకంటే కారం కొత్తది ఇంకా తెచ్చుకోలేదు. నేను కర్ణాటక కారం వాడుతా అది ఇక్కడ దొరకదు అది తెచ్చుకుని చేస్తా అంతవరకు మీ పచ్చడి చూస్తూ గడిపేస్తా
బామ్మ గారు అలా టమాటా ప చ్చడి తో ముద్దలు కలిపి పెడుతుంటే మాకు నోరు ఊరిపోతుంధి విజయగారూ మీరు మన కర్నూలు జిల్లా మహిళ అయినందుకు చాలా సంతోషంగా ఉంది మీక మహళాదినోత్సవ శుభాకాంక్షలు
Wow naanamma is great than mom bcoz Amma tomato thokku chesina Amma Amma kallipe Prema tho esthundhi ga anthuke very very tasty ga vuntundhi so Amma is great n Amma Amma is also great n vdo thisi na meeru kuda great
Super andi 2 times try chesanu pachadi adurs annaru andaru kani karam brand ni batti spice marutundi so meeru cheppetappudu adi mention cheyandi lekunte malanti vallu mottam vestaru last lo karam ekkuva aithe tinalerandi
Hi Andi 🙏 technical problem valla eeroju LIVE ravadam kudaradu andi😔Really Sorry Andi ☺️♥️ emanukokandi 💕 Repu kachithanga Evening 5 PM ki nenu atthaya live vastam andi ☺️🙏
Ok andi we are waiting 👍🙏💕
విజయ , జేజి గార్లకు women's day శుభాకాంక్షలు. మీ వీడియోలు బాగా చూస్తాను. అలాగే ట్రై చేస్తూ ఉంటాను. నేను చేస్తున్నప్పుడు మీరు నా ప్రక్కనే ఉన్నట్టు ఉంటుంది. మీ వంట కంటే మీలో నాకు బాగా నచ్చిన విషయం మీ అత్తమ్మ కు టైం కి వండి, ముందు గా అత్త మ్మ కు పెట్టడం .మీ లాంటి కోడలుగా,తల్లిగా,గృహిణిగా మంచి పాత్రను పోషిస్తున్న మీకు ధన్యవాదములు.,,😇🤩
Chinna mixer m brand Andi konchem cheppandi plz ekda konnaro cheppandi plz
LL 0
Hello vijaya garu...ilane chinthatokku niluva vundela correct measurements tho vedio cheyandi
మేము కూడ ఈ పచ్చడి చేసుకుంటాం నిజంగా చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే అమృతంలా వుంటుంది . విజయగారు తప్పకుండా భయపడకుండా live చేయండి . మీలాంటి వారికి అడగకుండానే మాలాంటి వారి ప్రోత్సాహం లభిస్తుంది . నేటి తరానికి inspiration మీరు 👍
th-cam.com/video/1FIxThARXzE/w-d-xo.html
wwuiqadhj
Bjjjuauznlqppptbppi
మీరు ఏ వంట చేసినా చాలా శ్రద్ధగా చేస్తారు విజయ గారు. నాకు మీరు చేసే విధానం చాలా ఇష్టం. చూస్తూనే నోరూరుతుంది
Antha baga chepparo miru chala super ga chepparu fan ipoya akka nice I'll try this for sure
Thankyou so much Bindu garu ❤️🙏
hi amma
ivala pickle try chesanu..chala baaga kudrindi..mee amai meru chesthunatha sepu elanti excite avthu wait chesaro..maa paapa tinaka antha happy feel…chala baa anipichndi n thank you for d recepie 🙏🏼
సోదరి సమనురాలైన మీకు, మాతృ సమానురాలైన మీ అత్తమ్మ గారికి, మీ కూతుళ్లు ఇద్దరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
th-cam.com/video/1FIxThARXzE/w-d-xo.html
Na age 58. Mananammakooda elane kalipi pettedandi.gurtukochindi.
Me video chusi 3 days back tomatto pickle chesamu.Same measurements you mentioned in video. Super taste bagundi madam. First time pickle cheyyadamu chala confidence vachhindi Naku .
Thankyou soo much pravani garu💖👍
నిజం గా చూస్తానికే బాగుంది. తింటే ఇంక బాగుంటుంది.
Nenu try chesanu chala chala bagundi thank u andi
థాంక్యూ సో మచ్ అండీ రాధిక గారు మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి🙏❤️👍
విజయలక్ష్మి అక్కా చాలా థ్యాంక్స్ మీరు చెప్పిన విధంగా మేము టమోటా పచ్చడి చేసినాము చాలా రుచిగా ఉంది
నాకు బాగా నచ్చింది . నేను చేస్తా ఈ పచ్చడి , కానీ కొలతలు చూడను అందజాగా వేస్తా, బాగానే ఉంటుంది. కొత్త వారికీ తెలుస్తుంది కొలతలు 👌👌👌👌👌👍
Super undhi ninu intlo try chesanu ma intlo valaki andhariki super ga nachindhi TQ andi first time tamato chetni chayadam 👌👌👌😍😍
Chala thanks andi chala baga chepparu, chala rojulu nundi chusthunna ,perfect ga chepparu chala thanks andi
Thankyou so much srihasini garu😍❤️
Thanks ప్రియ సఖి.టొమాటో పచ్చడి చాలా బాగా వచ్చింది.మీరు చెప్పినట్టే చేశాను.
Super I willtry this bamma chalarojulaki chusa Maa ammalauntaruagaunnaru
Tq aunty meeru chala baga chepthunnaru naku ila cheppevallu evaru leru mi valla nenu chala baga anni nerchukuntunnanu tq so much aunty garu
Thankyou so much varshika😍😍
చాలా చక్కగా కొలతలతో చూపించారు, మేము ఇలాగే చేస్తాం,
Tomato pacchadiki aava nunee use cheyyocha
Miru chese vantalu miru cheppe vidhanam anni chusthe ma amma gurthostharu 💐
Nice andi chalabhaga chesaru Tq tamato andapetichestharu aapachadi chupivandi konchem
మా అమ్మ గారు చేసే వారు. Same మా అమ్మ alane matladuthunaru... all the very best. I may be new to this channel. But I will watch very video as far as possible.
Meru chesina pachadikanna me attamma kalipi pettina muddalake test perugutundi andi nijamga peddavallu undali prati intlo 👍🥰😍👌
❤️💯
Meeru chesina recipie chaala baagundhi very nyc explanation
Mi hair growth and mi hair shining ki secret cheppandi amma plz
Namasthi madam meeru chela manchi ga chesaru really great madam dannya vadalu madam
Ilaagee maa intlo cheesthaarandi 👍👍so it was a revision recippe video, maa fridge lo ekkuva, kincham bita vaadukki pettunnam andi😀
హలో!విజయ! మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 💐💐 టొమాటో పచ్చడి చక్కగా చేసి చూపించావు.చాలా బావుంది.ఇంక నీ చేతిలో ఏ కాయగూరైనా చక్కటి వంటకం గా తయారు కావలసిందే.చేయి తిరిగిన వంటలక్కవి.ఇంటిని తీర్చి దిద్దే ఇల్లాలు గా,ఒక తల్లి గా,ఒక అత్తకు కోడలిగా,మా అందరికీ ప్రియమైన ఒక విజయ గా విజయం సాధించావు.ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత ను నిజం చేశావు...ఇంకేం కావాలి? ఆశీస్సులతో.... ఆంటీ... శ్రీమతి సుధాకర్
నీట్ నెస్ చాలా బాగా మేంటేన్ చేస్తున్నారు మీరు 🙏🙏🙏
Hi andi nenu kuda today tomato pachadi pettanu. Only garlic use cheyamu. Nice video
Sister manchijuicey juicey nimmakai nilvapachhadhi cheppandhi pachhadhi booju patakundha vunndhela
Chala detailed ga chepparandi opika ga chala thanks 😊 doubts emi levu asalu
థాంక్యూ సోమచ్ అండి మల్లికగారు తప్పకుండ ట్రై చేసి పచ్చడి పెట్టేయండి🙏👍❤️
@@SakhiDiaries thappakunda pedathanu madam🙂♥️♥️
Memu try chesamu superga undhi pachadi thankq
Good comment by your daughter i believe " edi kuda endalo pettala"
Meeru baga explain chestaru madam...i want to prepare tomorrow thank you
హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏
Vijaya garu nandyal Leo yakkada vunaru
Nice sister. Nenu try chesanu. Chala bagundi
👌👌👌👌 Chuustuu unte ne tineyalani undi... Chala baagundi
Super andi meeru cheppe vidham
Idi e mixi mam bagundi chinnaga ekkada konnaro koddiga link pettandi
Pandu mirapakaaya pachadi chupinchandi sister . tamoto pacchadi chesa chala baga vachindhi tq 😍
Hi Andi miru cheppina vidam ga chesanu tamato pachadi chala bagundi anaru ma vallu ma frnd.thanq so much
థాంక్యూ సో మచ్ అండి దాక్షాయిని గారు మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి🙏♥️👍
Nice aunty ne kuda chesanu chala baga vachindhi aslu expect cheyaledhu ne cheyagalgtani ani tq so much chala simple ga chupincharu 😀😀
థాంక్యూ సో మచ్ అండి పూర్ణ గారు మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి🙏👍♥️
Superga chesaru
Thankyou surekha garu♥️♥️
Mee videos ani baguntaaye andi tomato pachhadi super
Thankyou lakshmi garu ❤️🙏
Maadi guntur andi
Meeru budamkayalu chupincharu chaala bagunnayi
Maaku guntur lo dorakavu
Thank you akka kacchitanga nenu kuda chestanu nijanga ma ammaki kuda radu e recipe nenu nerchukoni ma ammaki nerpistanu chala chala Thanks akka Inka ilaha meeku telisina vantalanni meeru vedio cheyandi please.
my name is Padma
Aunty allam pachde chepara please
నమస్తే విజయ గారు మీ వీడియో చూస్తుంటే వెంటనే టమాటపచ్చడిచేసుకొని తినాలి అనిపించి మీరు చెప్పిన కొలతలతో నేను కూడా పచ్చడి చేశా సూపర్ గా వచ్చింది , కానీ జేజి చేత్తో కలిపి పెట్టిన టేస్ట్ మిస్ అయ్యాను జేజి అలా కలిపి పెడుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అండి 😋🥰🥰👌👌
హలో స్వర్ణలత గారు💖💖 థాంక్యూ సో మచ్ అండీ💖💖
Mi daughter valla grand mother tho matlade way super andi really appreciable
Thankyou Rupa garu ❤️❤️
❤️tamato pickle try chesanu chaala tasty ga vachinde thank you Amma🙏🏼
Mee tomoto pachadi Full ga chusa andi very nice. Yummy 😋🤤 new friend .
Thankyou Kavitha garu❤️❤️
Meeru chepthuna process, quantity full details baga chepthunnaru.
Thankyou andi😍😍
Tamato pachadi super Andi Vijaya garu
Thankyou so much andi ♥️🙏
Hiiii అమ్మమ్మ
Hiiiii అమ్మ
Happy women's day అమ్మ
టమోటా పచ్చడి చాలా బాగా చూపించారు అమ్మ
Vijjamma bangarutalli attagarante chala prema me pillalu vajralu suuuuper
Super ga chesav aunty👌🏼👌🏼👌🏼👍👍
Tomoto pachadi chala Baga chesarandi Vijaya garu karamu colour chala bagundi e karamu vadtarandi meeru?
మీరు చెప్తుంటే నోరూరుతుంది మా అమ్మ కూడా ఇలానే చేస్తుంది
. thankyou andi, ♥️🙏
Chala baga chepparu and chesaru
Thankyou Lakhsmi garu😍🙏
Very nice chala ba chesaru anti super super super super love you
Hai namaste Mam. Make Kudal tomato picle pampistara Mam.
Nenu kuda elage chestanu Vijaya garu
Hi mam madhi nlg naku 6 months baby undhi , regulerga me vedioes choosthunta tips fallow avthunta , me illu chala bagundhi andi and nadhi oka request andi uggu ala cheyalo okasari me vedio lo cheppandi tips plz
Chekka spoon tip bagundi👌👌
Super andi, ABBA....mouthwatering...
Aunty nenu lemon pachadi paitanu superrrrrrrrrrrrrrrrrrrrrrrrr meeru chaiparu ga
Hi Andi😀 meru tomato pachadi chala bagga chasaru , ma attaya garu me episodes chustu vuntaru 😊 maku Alam nelava pachadi kavali episode kuda chasi video send chayara TH-cam lo 😊thanks Andi.
హాయ్ విజయ్ గారు మీ వీడియోస్ ఇప్పుడే చూస్తున్నావు అన్ని ఎన్ని చూసినా సరే చాలా చాలా బాగున్నాయి మీరు మీ అత్తగారు మీరు వస్తున్నారు ఉమెన్స్ డే రోజు అది ఎప్పుడో తెలియలేదు నేను ఇప్పుడు చూస్తున్నాను అన్ని చాలా చాలా బాగుంది
thankyou thankyou so much andi 💖✨
Mi video chusi tomato pachadi chesanu abba super super super ga vundi, thank you so much.
Thankyou so much andi ♥️
Amma super
Thankyou so much andi ❤️🙏
Hii anatakotti otulu Ela cheyalo chepandi pleasee
Superrrrrrrrr 😁,,,,vijaya asalu,,,nannu krishnaa anochu,,,😃,,seesa lu yekada tesinarabba,,,,naaku kavali,,,,mee pakkintloki vachestaaa,,,😂 nenu,,aatmakuru,,allagadda anta undi vachinamabba Memu,,,naa friend ni chusinatte undi,,,aame Peru kudaa krisha ne,,,ogganni di bandli kudaa bagundi vijaya,,,Adi yekkada tesinaru. Pl ans
Hii sakhi garu me pachaddi super. Na kosam karam video cheppandi pls..
Okay Andi 👍
Hi Vijaya garu.. kitchen weighing scale mee vedik lo Venus chupincharu.. working ela undi andi?
Madam mango pickle video cheyyandi please .inka season ravala late avuthunda amina
Hi vijayagaru tomotopachhadisuper gachesi chopincharu 👌👌👌👌👌
Meeru cepinatte cesanu super ga vachindi
Thankyou so much padma garu❤️❤️❤️❤️❤️
Kg kolathalatho mamedikaya pachadi chepara akkaya
టమాటా పచ్చడి చూస్తుంటే నోరూరుతుంది విజయగారు
Thankyou so much Bharathi garu👍💖Mari meeru kooda chesara pachadi?❤️
@@SakhiDiaries ఇంకా చెయ్యలేదు విజయగారు ఎందుకంటే కారం కొత్తది ఇంకా తెచ్చుకోలేదు. నేను కర్ణాటక కారం వాడుతా అది ఇక్కడ దొరకదు అది తెచ్చుకుని చేస్తా అంతవరకు మీ పచ్చడి చూస్తూ గడిపేస్తా
hi andi memu same e process lone pachadi chesthanu chaala baaga untundhi ma friends andharki nenu petti isthanu
బామ్మ గారు అలా టమాటా ప చ్చడి తో ముద్దలు కలిపి పెడుతుంటే మాకు నోరు ఊరిపోతుంధి విజయగారూ మీరు మన కర్నూలు జిల్లా మహిళ అయినందుకు చాలా సంతోషంగా ఉంది మీక మహళాదినోత్సవ శుభాకాంక్షలు
Chala baga chesi chupincharu sister 👌👌👌💜
Superr akka noru oorthundi.
Meeru chala paddathiga unnaru..
Mee recipes anni baguntayi..
Chakkaga cheptunnaru... ok na...??
😊🤩👌👍
Challa bagundhi amma superb amma
Nenu try chesanadi tamato pachadi. Baga kudirindi.... 🙂
Tamota chatni chala baga chupinincharu thank you very much
Glass bottles super yekkada theppincharu
Tomato pachadi super ga chesaru akka nenu kuda chesi chustanu
Super sister your cooking videos I like it so much ma good
Thankyou venakatalaxmi garu💕🙏
Vijaya garu okasari wet grinder review ivvara a brand a model baguntundo
Wow naanamma is great than mom bcoz Amma tomato thokku chesina Amma Amma kallipe Prema tho esthundhi ga anthuke very very tasty ga vuntundhi so Amma is great n Amma Amma is also great n vdo thisi na meeru kuda great
Bagunda akka and. Jeji garu Naku amama v ndi
Really clear ga chepparu amma keepitup Happy women's day
Hii akka ta
Mota pachhadi super andi kani miru chiken pachhadi cheyandi
Wow super ga undhi
Thankyou so much padma garu ❤️🙏
Attamma garu Red mirchi laga chala bagunnaru aa pachadi same na prosess lagey undii all ready pettesanu sister 🤤🤤
Hi andi Iam Jaya… mee chutney superb.. Miru ye Karam vadatharo cheppandi
Vijaya nenu kuda chesa tamoto pachadi..
బాగుంది. చక్కని వివరణ ధన్యవాదాలు
Vijaya garu super ga cheisaru

Okay andi 👍