శ్రావణమాసంసందర్భంగా శ్రీవిజయలక్ష్మిదేవిఅలంకారం మనరాధాగోవిందంలో
ฝัง
- เผยแพร่เมื่อ 11 ม.ค. 2025
- విజయలక్ష్మి దేవి ప్రార్ధన :
జయ కమలాసినీ సద్గతి దాయిని జ్ఞాన-వికాసిని గానమయే
అనుదిన మార్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే
కనకధార స్తుతి వైభవ వందిత శంకర-దేశిక మన్యపాదే
జయ జయ హే మధుసూధన కామినీ విజయ లక్ష్మీ సదా పాలయ మామ్II
విజయలక్ష్మి దేవి :
ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రాలు ధరించింది. శంఖము, చక్రము, ఖడ్గం, డాలు, పాశం ధరించింది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది.
Super 🙏🙏🙏👌👌
@@REPALLESRINIVAS55 thank you bro