నేను కూడా ఎప్పుడూ కొరియాన్ సినిమాలు చూడలేదు కానీ యూట్యూబ్ లో చేసే ఎక్సప్లేన్ విడియోలు చూసాను. జనాభా పెరిగిపోవడానికి ప్రధానమైన కారణం సెక్స్ మీద ఆసక్తి లేకపోవడం లేదా డబ్బు మీద ఆశ ఎక్కువ అవ్వటం ఈ రెండు కాకపోతే సామర్థ్యం లేకపోవడం కూడా అయ్యి ఉండవచ్చు. మన దేశంలో జనాభా కూడా హిందువులు పెరగటం లేదు ఎడారి మతస్తులు పెరుగుతున్నారు ఇల్లీగల్ మైగ్రేషన్. చాలామంది హిందువులు డబ్బు ఉన్న కూడా ఒకరు లేక ఇద్దరు తో సరిపెట్టుకుంటున్నారు కానీ ఎడారి మతస్తులు ఎంతమంది పుడితే అంతమందిని కంటున్నారు. రాబోయే రోజుల్లో ఇదే భారత్ కు పెద్ద శాపం గా మారే ప్రమాదం ఉంది
మీరు చెప్పింది చాలా కరెక్ట్, పిల్లలను ఎక్కువకంటే సాకలేక కనటము లేదన్నమాట నిజము, ప్రభుత్వము ఒక పని చేయాలి, జనాభా తక్కువై పోతున్నది హిందువులదే అని 100% గ్రహించాలి ... కావునా నలుగురు పిల్లలను కన్న హిందువుల పిల్లలను ఇద్దరిని సర్వ ఖర్చులు భరించి దత్తత లాగా తీసుకొని పెంచాలి ... దీనికి సహాయంగా హిందువులలో సంపన్న కుటుంబాలవారు చాలా వరకు ముందుకు రావచ్చు ....
@@supportnrc-caa5625 meeku Govt dheeni ki Badhyatha vahin chali, enni samcharalu yelina rajakiya parti laku akkadi nunchi vachi na Rohingyala ku vunna gnanam kuda lekunda dhesha praja la bavi shyathuni veray pakkana dheshala vari chethi lo thakkattu petti naru
చాలా బాగా చెప్పారు మన దేశం లో అద్దెలు, విద్య వైద్యం భరించలేనంత కష్టం గా ఉన్నాయ్, పిల్లలని వద్దంకునేంత. ప్రభుత్వాలు ఈ విషయం లో సత్వరమే మంచి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే మనకు అదే గతి
ఆరోగ్యం అంతమైన దేశం కావాలి అంటే. సేంద్రియ పంటలను ప్రభుత్వం వారు ప్రోత్సహించాలి. ఈ మందుల తిండి వల్ల కూడా బీపీ షుగర్ లో హార్ట్ ఎటాకులు. వచ్చి జనాలు చిన్న వయసులోనే మరణిస్తున్నారు. ఈ భూమ్మీద మనం కొంతకాలం ఉoటం వెళ్తాం. ముందు తరాల వారికి జీవించే విధంగా సౌకర్యాలు కల్పించాలి. జీవన విధానం🙏🙏🙏🌹
అన్న ఎక్కువ మంది పిల్లలని కనాలి కానీ ఒక డీలవర్ కి లక్ష పైనే ఖర్చు అవుతుంది కాబట్టి అందరు బయపడుతున్నారు మారుతున్న అహరా అలవాట్లు 30యేండ్లకే అన్ని రోగాలు వస్తున్నవి ఇగ మన హిందువులో 30దాటితే కూడా పెళ్లి చేసుకోవడం లేదు
Present situation chusthe okkaru kuda vaddu anela vundi, no job guarantee, no good income, no strictness in crimes, government crime ni encourage chestondi, yela muggari pillalni kani variki happy life ichedi, puttinchi ee narakam Loki toyalem kada, present inflation, cost of living perigi saripada income leka vunna Valle narakam chustunaru, malli kotta vallu putti varu ee daridralu chudaala
హాయ్ బ్రదర్ ఐ యామ్ మహేష్ నువ్వు చెప్పిన అన్ని కరెక్ట్ ఇప్పుడు సొసైటీలో డబ్బు చాలా ఇంపార్టెంట్ దాని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విషయం ఒక అడుగు వెయ్యాలంటే భయపడుతున్నారు
మననాయకులు , అధికారులు. సక్రమముగా పనిచేస్తే, మన సహజ వనరులు .. మన అభివృద్ది కి , తక్కువ కావు.. ఈమధ్య ఒకసినిమాలో , మితి మీరిన బడి ఖర్చులకారణముగా పిల్లలను కనకూడదనుకున్న కథ…🤝
బ్రో అరబ్బీ దేశంలో పిల్లలు పుట్టినప్పుడు నుండి చదువు అయిపోయినంతవరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తారు కానీ ఇండియాలో ఆదాయం ఉండి అలా చేస్తే అప్పుడు కానీ పుట్టించుకుంటారు అనుకుంటా
Sir namaste exlent job sir namaste one more small Request please visit government schools in prasent barlakottem vale unnai sir Telangana please visit government schools in Telangana
Yes . because of In that my village on those days minimum in the home 5 or 6 members in that home.but know those days minimum in the home 1or 2 members
ఇద్దరు ముగ్గురు అటుంచి ఒక్కరిని ఎలా కంటున్నారో మీరు తెలుసుకోవాలి బయంకర నిజాలు మీ ద్వారా తెలుసుకోవాలనుంది నేడు పుట్టే పిల్లలు సహజంగా ఎందరు గర్బం దాలుస్తున్నారు కృత్రిమంగా ఎందరు ? ఈ మద్య మా వాళ్ళ ద్వారా తెలిసిన బయంకర నిజం ఆరోజు కన్సల్ టెన్స్ లో 54 మందిలో 50 మంది IVF
Fertility rate naku thaylaydhu kani nenu fifteen years united AP lo people means naku parichayam unaa variki atleast two members pilalni kanamani chaypayvadini kàni nanu adholachusay varu present govt,say chayputhunayee any how ipatikainaa kanu vipu garagali all the best our south indian people
ఈ రిజర్వేషన్లు ఉన్నంతకాలం ఎవరూ హిందువులు ఐక్యత గా ఉండరు. రిజర్వేషన్ వాళ్ళకి పదిమంది ఇంట్లో ఉంటే పదిమందికి గవర్నమెంట్ జాబులు jobs వస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫీసులో నాన్ రిజర్వేషన్ కాండిడేట్ ని చిన్న చూపు చూస్తున్నారు. హిందువులు జనాభా తగ్గిపోతుంది పెంచుకోవాలని అంటున్నారు కదా. నాన్ రిజర్వేషన్ వాళ్ళకి ఉద్యోగాలు రావు చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాలి. పిల్లలు ఒకరు లేక ఇద్దరు ఉంటే సరిపోతుందని అనుకుంటున్నారు. ముందు రిజర్వేషన్ తీసేయాలి అది సాధ్యము కాదు. నా మెసేజ్ చూస్తారు చదువుతారని భావిస్తున్నాను. 🙏
ఈ జనరేషన్లో బతకాలి అంటే ఎంత కష్టమో పిల్లల్ని పోషించాలంటే అంతకన్నా ఎక్కువ కష్టమయ్యింది ఇప్పటికీ ఎప్పటికీ ఇంకెప్పటికీ అయినా సరే ధనవంతుడు ధనవంతుడు పేదవాడు పేదవాడి ఆ తలరాతను మార్చే వ్యక్తి రాడు ఎవరైనా సరే వచ్చినా మన సొసైటీ బతకనీ నివ్వదు
ఆల్రెడీ మా ప్లేస్ లో తగ్గడం మొదలైంది. చిత్తూర్ డిస్టిక్.. ఏం చేద్దాం పిల్లనిచ్చే వాళ్ళు జాబ్ ఉంటేనే ఇస్తామంటున్నారు.. పెళ్లిళ్లు కావడం లేదు..ఎందుకంటే జాబ్ ఉన్నవాడే మdda* బాగా పెడతాడు అంట😂🤣
India lo natural resources ippatike takkuva ayyay and pollution ivvanni population valla ochina disasters inka population ekkuva ayte future generations suffer avvatam tappa em undadu batiki unna vallake jobs levu taxes kattali em batukutaru inka happy ga
Join our WhatsAppChannel for more updates 👉 whatsapp.com/channel/0029VaVicfi6xCSOjH6vyo1V
నేను ఇప్పటి వరకు చూడలేదు
Devlopment okachote vunate anthe mari ani stats ni equal ga develop cheyali
బ్రో ఇంతకు కోల్ కతా డాక్టర్ కేసు ఎట్ పోయింది
బైకట్ హిందూ వ్యతిరేక పార్టీ బైకట్ హిందూ వ్యతిరేక మీడియా బైకట్ హిందూ వ్యతిరేక వ్యాపారం బైకట్ హిందూ వ్యతిరేక స్కూల్ కూడా
మన దేశం లో విద్య వైద్యం ఉచితం చేయాలి అన్ని ఉచితలు తీసేయాలి
educate your surroundings and vote to those leaders
@Arunkumar-ql8sy అర్ధం కాలేదు sir కొంచం తెలుగులో లేదా సో్పోకెన్ ఇంగ్లీష్ లో చెప్పండి
@@AmarGoud-l6ymi enti pakkana undey Valli cheypandi alanti vallki vote veyamani
మీరు చెప్పేది నిజం
అన్నా రైతులకు కూడా.
నేను కూడా ఎప్పుడూ కొరియాన్ సినిమాలు చూడలేదు కానీ యూట్యూబ్ లో చేసే ఎక్సప్లేన్ విడియోలు చూసాను.
జనాభా పెరిగిపోవడానికి ప్రధానమైన కారణం సెక్స్ మీద ఆసక్తి లేకపోవడం లేదా డబ్బు మీద ఆశ ఎక్కువ అవ్వటం ఈ రెండు కాకపోతే సామర్థ్యం లేకపోవడం కూడా అయ్యి ఉండవచ్చు.
మన దేశంలో జనాభా కూడా హిందువులు పెరగటం లేదు ఎడారి మతస్తులు పెరుగుతున్నారు ఇల్లీగల్ మైగ్రేషన్.
చాలామంది హిందువులు డబ్బు ఉన్న కూడా ఒకరు లేక ఇద్దరు తో సరిపెట్టుకుంటున్నారు కానీ ఎడారి మతస్తులు ఎంతమంది పుడితే అంతమందిని కంటున్నారు.
రాబోయే రోజుల్లో ఇదే భారత్ కు పెద్ద శాపం గా మారే ప్రమాదం ఉంది
మనదేశములోని ఆర్ధిక అసమానతలు అసహజముగా , పెరిగాయి, ఇంకా పెరుగుతున్నాయి .. మన ప్రభుత్వాలు ,చేసే చట్టాలలోను లోపాలను.. ఆసరాగా చేసుకుని ధనికవర్గాలవారు పన్నులను తప్పించుకునే మార్గాలు చూసుకుంటారు.. మధ్యతరగతులకు తప్పించుకునే మార్గాలులేక పన్నులు కట్టలేక కునారిల్లు తారు, లేనివారు , ఉచితాలకొరకు ఆశిస్తారు..🤝
అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇదే పరిస్థితి
మీరు చెప్పింది చాలా కరెక్ట్, పిల్లలను ఎక్కువకంటే సాకలేక కనటము లేదన్నమాట నిజము, ప్రభుత్వము ఒక పని చేయాలి, జనాభా తక్కువై పోతున్నది హిందువులదే అని 100% గ్రహించాలి ... కావునా నలుగురు పిల్లలను కన్న హిందువుల పిల్లలను ఇద్దరిని సర్వ ఖర్చులు భరించి దత్తత లాగా తీసుకొని పెంచాలి ... దీనికి సహాయంగా హిందువులలో సంపన్న కుటుంబాలవారు చాలా వరకు ముందుకు రావచ్చు ....
👌👌
మన దేశం లో అక్రమంగా ఉన్న రోహింగ్యలు వలన మన దేశ జనాభా పెరుగుతుంది.
Population oka te kadu rapes ,murders Baga pergai
Illigal immigrants Pina Govt chetuali thisuko ni varini depot cheyali, ledhantey vallu manal ni depot chedthsru.
Nuve akramanga vachava
Govt funds kuda waste avthunnay
@@supportnrc-caa5625 meeku Govt dheeni ki Badhyatha vahin chali, enni samcharalu yelina rajakiya parti laku akkadi nunchi vachi na Rohingyala ku vunna gnanam kuda lekunda dhesha praja la bavi shyathuni veray pakkana dheshala vari chethi lo thakkattu petti naru
చాలా బాగా చెప్పారు
మన దేశం లో అద్దెలు, విద్య వైద్యం భరించలేనంత కష్టం గా ఉన్నాయ్, పిల్లలని వద్దంకునేంత.
ప్రభుత్వాలు ఈ విషయం లో సత్వరమే మంచి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే మనకు అదే గతి
2:14 nenu..😅
నేను కూడా.
Correct brother నువ్వు చెప్పేది
ఉచిత పథకాల వల్ల టాక్సిస్ భరించలేకపోతున్నాం 😢😢
ఆరోగ్యం అంతమైన దేశం కావాలి అంటే. సేంద్రియ పంటలను ప్రభుత్వం వారు ప్రోత్సహించాలి. ఈ మందుల తిండి వల్ల కూడా బీపీ షుగర్ లో హార్ట్ ఎటాకులు. వచ్చి జనాలు చిన్న వయసులోనే మరణిస్తున్నారు. ఈ భూమ్మీద మనం కొంతకాలం ఉoటం వెళ్తాం. ముందు తరాల వారికి జీవించే విధంగా సౌకర్యాలు కల్పించాలి. జీవన విధానం🙏🙏🙏🌹
Yes
ఆరోగ్యం అంతమైన దేశం కాదు
ఆరోగ్యవంతమైన దేశం😊
ముస్లిమ్స్ అంటేనే ఉగ్రవాదం, ఉగ్రవాదం అంటెనే ముస్లిమ్స్ తేడ ఏమిలేదు అంతే దీనికి అంతటికి కారణం ఖురాన్
Mundu muslim,Hindu vadilesi Manishi LA bratuku
🤭🤭🤭🤭🤭🤫🤫🤫🤫😡😡😡😡😠😠
Nenu kuda chudanu Korean movies
Chaala baaga cheparu sir
Train to bhusan choosava adi Korean movie a😂
అన్న ఎక్కువ మంది పిల్లలని కనాలి కానీ ఒక డీలవర్ కి లక్ష పైనే ఖర్చు అవుతుంది కాబట్టి అందరు బయపడుతున్నారు మారుతున్న అహరా అలవాట్లు 30యేండ్లకే అన్ని రోగాలు వస్తున్నవి ఇగ మన హిందువులో 30దాటితే కూడా పెళ్లి చేసుకోవడం లేదు
Nuvvu thopu raa anna manchi videos lu chesthavu🎉inka manchi manchi videos chey congratulations🎉
Yes bro Nenu kuda
Nenu kuda
Excellent video bro 😊
Thank you correct Hyderabad
Meeru CM ithe bagunttundhi u now every thinking 👍
Good 👍 Explanation and Good Subject
Thanks brother
Yes pakka
యాంత్రికమైన గర్భాశయ తయారు చేయాలి 👍
Yes iam also bro
మన దేశంలో జనాభా పెరగకుండా ఉంటానికి కారణం డాక్టర్లే కారణం డెలివరీ టైమ్ లో అవసరం లేకపోయినా సిజరింగ్ చేస్తున్నారు అందువలన కనలేక పోతున్నారు
Present situation chusthe okkaru kuda vaddu anela vundi, no job guarantee, no good income, no strictness in crimes, government crime ni encourage chestondi, yela muggari pillalni kani variki happy life ichedi, puttinchi ee narakam Loki toyalem kada, present inflation, cost of living perigi saripada income leka vunna Valle narakam chustunaru, malli kotta vallu putti varu ee daridralu chudaala
Sir meedi good communication
అన్నా మన దేశం చాలా పూర్ గా వుంది
Yes undi
Gangam style korean song
హాయ్ బ్రదర్ ఐ యామ్ మహేష్ నువ్వు చెప్పిన అన్ని కరెక్ట్ ఇప్పుడు సొసైటీలో డబ్బు చాలా ఇంపార్టెంట్ దాని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విషయం ఒక అడుగు వెయ్యాలంటే భయపడుతున్నారు
Jai hind. Yes your a currect this is importent pointe please think. Every parson Indians ?
మననాయకులు , అధికారులు. సక్రమముగా పనిచేస్తే, మన సహజ వనరులు .. మన అభివృద్ది కి , తక్కువ కావు.. ఈమధ్య ఒకసినిమాలో , మితి మీరిన బడి ఖర్చులకారణముగా పిల్లలను కనకూడదనుకున్న కథ…🤝
S anna nenu kuda
2:11 salute brother
విద్య,వైద్యం,ఉపాధి,నాణ్యంగా,ఉచితంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే సమస్య రాదు
Earth quakes gurinchi video chei bro
Yes me sir
Right
Well explained about various aspects of depletion of fertility.keep it up
You are Right now 100 Naresh garu Good night sweet dreams Naresh garu my God bless you Naresh garu my God bless you Naresh garu🎉🎉
Wow super video
Oldboy , i saw the devil , squid game , chaser.. etc .. chudu bro bagunnayi ❤
Nenu🙌🏻
I ❤ South Korea dramas
I love 💕 it is very interesting dramas
హాయ్ అన్నా ♥️♥️
Brother vestige company gurinchee explain cheyandiii and company loo natural and organic products gurinchee explain cheyandiii
Super
బ్రో అరబ్బీ దేశంలో పిల్లలు పుట్టినప్పుడు నుండి చదువు అయిపోయినంతవరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తారు కానీ ఇండియాలో ఆదాయం ఉండి అలా చేస్తే అప్పుడు కానీ పుట్టించుకుంటారు అనుకుంటా
Yes Nenu
రాబోయే రోజుల్లో ప్రపంచమే వుండదు..ఇక ఒక దేశం ఎంత....
వైరల్ జ్వరం వస్తే హాస్పిటల్ కు పోతే 1లక్ష రూపాయలు అయింది కుటుంబన్నీ పోసించాలి అంటే నెలకు అన్ని లక్షలు సంపాదించాలి
మీరు విజయవాడలో ఉంటున్నారా?
Sir namaste exlent job sir namaste one more small Request please visit government schools in prasent barlakottem vale unnai sir Telangana please visit government schools in Telangana
కష్టం దేశం లో కార్పొరేట్ అండ్ పాలిటిక్స్ ఉన్నంతవరకు వాలు బగ్గుపడ్డారు మనల్లని బాగుపడానివరూ
Yes . because of In that my village on those days minimum in the home 5 or 6 members in that home.but know those days minimum in the home 1or 2 members
Me too bro
ఇద్దరు ముగ్గురు అటుంచి ఒక్కరిని ఎలా కంటున్నారో మీరు తెలుసుకోవాలి బయంకర నిజాలు మీ ద్వారా తెలుసుకోవాలనుంది
నేడు పుట్టే పిల్లలు సహజంగా ఎందరు గర్బం దాలుస్తున్నారు కృత్రిమంగా ఎందరు ?
ఈ మద్య మా వాళ్ళ ద్వారా తెలిసిన బయంకర నిజం ఆరోజు కన్సల్ టెన్స్ లో 54 మందిలో 50 మంది IVF
నేనైతే భారత దేశ సినిమాలు అప్ప వేరే ఏ సినిమా చూడను
ఎస్.
3 ని కనాలి...govt స్కూల్ లో పడేయాలి ..కావాలంటే tution పెట్టించాలి...చాలా డబ్బు save అవుతుంది...
మీరు చెప్పేంతవరకు నాకు తెలియదు సౌత్ కొరియా గురించి...!
నేను కూడా చూడను
Me too.
నేను కూడా సౌత్ కొరియా సినిమాలు, డ్రామా చూడలేదు..
పాపులేషన్ పెరగాలంటే Tax's and GST తగ్గించాలి Hospitals Fee's school's Fee's current bill Fee's RTO Chalana Fee's తగ్గించాలి 🤯
Jai Hind
Nuvvu cheppedi mummatiki nijam brother
Yes me to brother
I am also
Fertility rate naku thaylaydhu kani nenu fifteen years united AP lo people means naku parichayam unaa variki atleast two members pilalni kanamani chaypayvadini kàni nanu adholachusay varu present govt,say chayputhunayee any how ipatikainaa kanu vipu garagali all the best our south indian people
Nenu kudaaa
K-Pop Music వినని వాళ్లలో నేను కూడా ఉన్నాను భయ్యా...
Yes🎉🎉❤❤
Me also 😊
Yes
Ayithe nearest Anna Magadey.. 😂
ఈ రిజర్వేషన్లు ఉన్నంతకాలం ఎవరూ హిందువులు ఐక్యత గా ఉండరు.
రిజర్వేషన్ వాళ్ళకి పదిమంది ఇంట్లో ఉంటే పదిమందికి గవర్నమెంట్ జాబులు jobs వస్తున్నాయి.
గవర్నమెంట్ ఆఫీసులో నాన్ రిజర్వేషన్ కాండిడేట్ ని చిన్న చూపు చూస్తున్నారు.
హిందువులు జనాభా తగ్గిపోతుంది పెంచుకోవాలని అంటున్నారు కదా.
నాన్ రిజర్వేషన్ వాళ్ళకి ఉద్యోగాలు రావు
చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాలి.
పిల్లలు ఒకరు లేక ఇద్దరు ఉంటే సరిపోతుందని అనుకుంటున్నారు.
ముందు రిజర్వేషన్ తీసేయాలి అది సాధ్యము కాదు.
నా మెసేజ్ చూస్తారు చదువుతారని భావిస్తున్నాను. 🙏
ఈ జనరేషన్లో బతకాలి అంటే ఎంత కష్టమో పిల్లల్ని పోషించాలంటే అంతకన్నా ఎక్కువ కష్టమయ్యింది ఇప్పటికీ ఎప్పటికీ ఇంకెప్పటికీ అయినా సరే ధనవంతుడు ధనవంతుడు పేదవాడు పేదవాడి ఆ తలరాతను మార్చే వ్యక్తి రాడు ఎవరైనా సరే వచ్చినా మన సొసైటీ బతకనీ నివ్వదు
నేను కూడా
2:14 nenu
Nenu kuda like you only bro
Droping population is affects for Business People and Politicians, not to People.
Me to broo
❤❤❤❤❤Prathi video fan ❤❤❤❤❤
ఉన్న వాళ్లకు తినడానికి గతి లేదు ఇక్కడ ఇంకా పిల్లల్ని కానీ వాళ్లకు కనీస అవసరాలు తీర్చలేకపోతే ఎవరిది బాధ్యత... తమరిదా???😂😂😂
రాంరాం భీయ
ఇప్పుడు పిల్లలు ఇలాగే ఆలోచిస్తున్నారు . పెళ్లి ఎందుకు? ప్రశాంతం గా ఒంటరిగా బ్రతికు దాము అని ??!
My ❤
Nenu
Same too u
నువ్వు చెప్పిన సమయనికల్లా భూమి ఉంటుందో ఉండదో అప్పటికి రాజేవడో రెడ్డెవడో 🙏🏽☄️😤😏
2030 దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గడం మొదలవుతుంది.
2050 కల్ల జనాభా తగ్గే తీవ్రత ఇంకా పెరుగుతుంది
ఆల్రెడీ మా ప్లేస్ లో తగ్గడం మొదలైంది. చిత్తూర్ డిస్టిక్.. ఏం చేద్దాం పిల్లనిచ్చే వాళ్ళు జాబ్ ఉంటేనే ఇస్తామంటున్నారు.. పెళ్లిళ్లు కావడం లేదు..ఎందుకంటే జాబ్ ఉన్నవాడే మdda* బాగా పెడతాడు అంట😂🤣
@@SivaparvathiSiva-m1kఅవున 7 ఇంచ్ కావాలా ఏందీ వాళ్ళకి 🤣
@TELUGU_6 యమో bro🤣🤣😜
సోదరా సౌతకొరియా గురించి చెప్తూ నార్త్ కొరియా అధ్యక్షుడి ఫోటో పెట్టావేంటి.
India lo natural resources ippatike takkuva ayyay and pollution ivvanni population valla ochina disasters inka population ekkuva ayte future generations suffer avvatam tappa em undadu batiki unna vallake jobs levu taxes kattali em batukutaru inka happy ga
💯🙏
I am purchased Hundai Car, Future how I get Spares
I am all so