ఒడి బియ్యం ఉడుకబెట్టిర్రు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • ‪@MouliTalks‬ ‪@etvteluguindia‬ ‪@ETVAndhraPradesh‬ ‪@ETVJabardasth‬ ‪@etvplusindia‬ ‪@ETVCinema‬ ‪@etvtelangana‬ ‪@etvoriginals‬
    తెలుగు వెబ్సీరీస్ #90s streaming over ETV Win

ความคิดเห็น • 323

  • @Rudra-Srikanth
    @Rudra-Srikanth 7 หลายเดือนก่อน +1601

    90's kids enjoy chesinantha evaru enjoy cheyaru😂😂

    • @Su-priya
      @Su-priya 7 หลายเดือนก่อน +16

      Obviously

    • @saisireesha9024
      @saisireesha9024 7 หลายเดือนก่อน +12

      Exactly 😂

    • @kamtamedia
      @kamtamedia  7 หลายเดือนก่อน +7

      మరి
      గీ కింది వీడియో ఎం పాపం జేసింది బై???
      😂😂
      తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో, వాడే అత్యంత నాటు పదం.....ఈ దయ్యం జెప్పింది..
      th-cam.com/users/shortsOaWG6_EDcSI?si=aJAcxaA_3zyrWIC6

    • @rayudujohn4508
      @rayudujohn4508 7 หลายเดือนก่อน +1

      Yes

    • @venkatalakshmi7312
      @venkatalakshmi7312 6 หลายเดือนก่อน +2

      Yqq

  • @sandeepakurathi6614
    @sandeepakurathi6614 7 หลายเดือนก่อน +560

    Eee movie lo ee chinnodioi chalaa credit ivvali 😂😂

    • @kamtamedia
      @kamtamedia  7 หลายเดือนก่อน +5

      మరి
      గీ కింది వీడియో ఎం పాపం జేసింది బై???
      😂😂
      తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో, వాడే అత్యంత నాటు పదం.....ఈ దయ్యం జెప్పింది..
      th-cam.com/users/shortsOaWG6_EDcSI?si=aJAcxaA_3zyrWIC6

    • @crazli2306
      @crazli2306 5 หลายเดือนก่อน +1

      Entha ivvali credit, one lakh Ok na

    • @sandeepakurathi6614
      @sandeepakurathi6614 5 หลายเดือนก่อน

      @@crazli2306 ivvu mari 😄

    • @TatikondaVenkateshwarlu
      @TatikondaVenkateshwarlu 3 หลายเดือนก่อน +1

      Yes❤😂😂😂❤😂😂❤❤❤❤❤😂❤😂

    • @upendarchinthamalla6209
      @upendarchinthamalla6209 2 หลายเดือนก่อน

      Movie name enti bayya

  • @madhudharmarapu5771
    @madhudharmarapu5771 7 หลายเดือนก่อน +271

    చాలా బాగుంది. చిన్నప్పుడు మేము కూడా అంతే. సార్ అంటే అలా భయపడే వాళ్ళం.కానీ ఆ రోజులే చాలా బాగున్నాయి. ఇప్పుడు తలుచుకుంటే చాలా మస్తు మంచిగా అనిపిస్తుంది.కానీ ఇంకా మేము మంచిగా చదువుకొని ఉంటే బాగుండేది.

    • @kamtamedia
      @kamtamedia  7 หลายเดือนก่อน +2

      Plz share the video

    • @kamtamedia
      @kamtamedia  7 หลายเดือนก่อน +1

      మరి
      గీ కింది వీడియో ఎం పాపం జేసింది బై???
      😂😂
      తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో, వాడే అత్యంత నాటు పదం.....ఈ దయ్యం జెప్పింది..
      th-cam.com/users/shortsOaWG6_EDcSI?si=aJAcxaA_3zyrWIC6

    • @komurellikumarchefcreativi3223
      @komurellikumarchefcreativi3223 หลายเดือนก่อน

      Same to same

  • @Sumainmusiclove
    @Sumainmusiclove 7 หลายเดือนก่อน +90

    I think we are the only generation who listened to our elders and listening to our kids

    • @kamtamedia
      @kamtamedia  7 หลายเดือนก่อน

      Plz share the video, if u like it

  • @RajiRaji-fr7pf
    @RajiRaji-fr7pf 7 หลายเดือนก่อน +355

    ఈ సిన్ చుస్తే నా మాస్టర్ గుర్తుకొచ్చారు

    • @kamtamedia
      @kamtamedia  7 หลายเดือนก่อน +4

      👍👍👍👍

    • @ssssvvv7334
      @ssssvvv7334 7 หลายเดือนก่อน +1

      Avnunu 😂😂😂😂😂

    • @sakramani8280
      @sakramani8280 7 หลายเดือนก่อน +2

      మా సారు అంతే 😂😂😂😂

    • @kamtamedia
      @kamtamedia  7 หลายเดือนก่อน

      మరి
      గీ కింది వీడియో ఎం పాపం జేసింది బై???
      😂😂
      తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో, వాడే అత్యంత నాటు పదం.....ఈ దయ్యం జెప్పింది..
      th-cam.com/users/shortsOaWG6_EDcSI?si=aJAcxaA_3zyrWIC6

    • @ahmedsalafi6959
      @ahmedsalafi6959 29 วันที่ผ่านมา

      ఈ సీన్ చూస్తే నాకు మా టీచర్ గుర్తొచ్చారు

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva3043 7 หลายเดือนก่อน +362

    😂😂😂 వొడి బియ్యం ఈడ ఉడుకుతుంది.... 😂...ఈ మాత్రం అయినా లేకపోతే కొంత మంది మొండి పిల్లలు అస్సలు భయ పడరు, చదవరు.... ఈమధ్య teachers meeda complaints ఎక్కువై పోయాయి కార్పొరేట్ స్కూల్స్ లో...

    • @STargaryan
      @STargaryan 7 หลายเดือนก่อน +1

      Antey kodtara???

    • @theavenger1298
      @theavenger1298 7 หลายเดือนก่อน +13

      Naku deeni kante baaga padayi bro ... Intiki kochi cheptha intlo vaalu kuda kotevaru tirigi em doola Pani chesavani

    • @madhudharmarapu5771
      @madhudharmarapu5771 7 หลายเดือนก่อน +3

      @@STargaryan mimmalani kotta ledhaa sir. Teachers appudu konchem Bayam bakthi undetivi kadaa

    • @kamtamedia
      @kamtamedia  7 หลายเดือนก่อน +1

      మరి
      గీ కింది వీడియో ఎం పాపం జేసింది బై???
      😂😂
      తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో, వాడే అత్యంత నాటు పదం.....ఈ దయ్యం జెప్పింది..
      th-cam.com/users/shortsOaWG6_EDcSI?si=aJAcxaA_3zyrWIC6

  • @Quick_wit.
    @Quick_wit. 6 หลายเดือนก่อน +61

    " మా బామ్మ చచ్చిపోయింది " అని చాలా సార్లు చెప్పా. ఒక్కసారి దొరికిపోయాను పిచ్చి కొట్టుడు కొట్టారు మా teacher

  • @TEC4953
    @TEC4953 7 หลายเดือนก่อน +158

    ఇలాంటి స్కూల్ లో మాత్రమే పిల్లలని చదివించండి. బుద్ది, భయం, జ్ఞానం కలిగి ఉంటారు పిల్లలు.
    పెద్దవాళ్ళు గారభం ఇంటి కాడ ఉండాలి. స్కూల్ లో భయం భక్తి ఉండాలి.
    Sadistic mindset ఉంటే school management కు రిపోర్ట్ చేయండి లేకపోతే పేరెంట్స్ కమిటీ సమావేశంలో యాక్షన్ తీసుకోవాలి (last option).

    • @geetadevi7210
      @geetadevi7210 7 หลายเดือนก่อน +2

      Bhaya kaduraa master samskaram nerpu. Bhaya pettali childish enjoy cheyyakunda bhayam, jnanam nerpalaa ? Mana desani ki videsi dongalu vachhi dochukellaru valla ki gandhi gaadi bhayapadi chavalaa? Bhagat Singh, Alluri seeta rama Raju, Netaji valla gaa dairyam gaa vundalaa ?

    • @dv9239
      @dv9239 7 หลายเดือนก่อน +2

      Ilanti school ki pillalani pampali anukovadam kuda sadism a

    • @kamtamedia
      @kamtamedia  7 หลายเดือนก่อน

      మరి
      గీ కింది వీడియో ఎం పాపం జేసింది బై???
      😂😂
      తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో, వాడే అత్యంత నాటు పదం.....ఈ దయ్యం జెప్పింది..
      th-cam.com/users/shortsOaWG6_EDcSI?si=aJAcxaA_3zyrWIC6

    • @SaiKrishna-kp4jb
      @SaiKrishna-kp4jb 5 หลายเดือนก่อน

      Your face​@@dv9239

  • @prasadpr679
    @prasadpr679 7 หลายเดือนก่อน +21

    Eppati vallu mata antene padathaleru andhuke annitiki alavatypothunnaru Age madhyalone nasanam cheskoni jivithaalu madhyalone katham aithunnayi andhuke old is Gold eppatiki aa baayam samskaram unnavade oka rought lo untadu Adhi kacchithanga cheppacchu super Scene....

  • @narendranath3529
    @narendranath3529 7 หลายเดือนก่อน +11

    We laughed a lot watching this scene, best series for 90s kids

  • @r.a.ramakrishna4964
    @r.a.ramakrishna4964 7 หลายเดือนก่อน +50

    నిజముగా పాతరోజుల్లో ఇలాంటి సీన్స్ ప్రతిస్కూల్ లో ఉండేవి. మా టీచర్స్ అందరూ, మంచి టీచర్స్, ఉండేవారు. :సందర్బన్నిబట్టి, విద్యార్థి తో ప్రవర్తించేవాళ్ళు. కఠినముగా ఉన్నట్టు అనిపించినా, అందరూ అందరి మంచిని కోరుకునేవారు. ఒకటి రెండు దెబ్బలు వేసినా, పేరెంట్స్, teacher ని support చేసేవారు. కానీ ఈరోజుల్లో ఒక దెబ్బ కాదుకదా చెవి పట్టుకున్నా, పేరెంట్స్ కు కోపం వచ్చి మీడియా కు చెప్పి, ఆఁ teacher ను సస్పెండ్ చేసేవరకు, నిద్రపోరు. ఇవాళ్టి రోజుల్లో కార్పొరేట్ school teacher ఉద్యోగం అంటే కత్తిమీద సాము

  • @deepikanandamuri4093
    @deepikanandamuri4093 7 หลายเดือนก่อน +230

    సాంప్రదాయిని...సుబ్బిని... సుద్ద పూసనీ....
    ఆ... నా నా.నా..నా..న..

    • @Ramya.anusuri
      @Ramya.anusuri 7 หลายเดือนก่อน +6

      😅😅

    • @srinusatyanarayana1302
      @srinusatyanarayana1302 7 หลายเดือนก่อน +2

      100th like nadhe...
      Pandaga cheskondi😀

    • @avinashbalakrishna1927
      @avinashbalakrishna1927 7 หลายเดือนก่อน

      🤣😂🤣😂

    • @geetadevi7210
      @geetadevi7210 7 หลายเดือนก่อน

      Avuna sampradalu nerchukonte okkate pelli samarayodhulu telusukpote roju ki oka adadani to kuluka vachhu

    • @kamtamedia
      @kamtamedia  7 หลายเดือนก่อน

      మరి
      గీ కింది వీడియో ఎం పాపం జేసింది బై???
      😂😂
      తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో, వాడే అత్యంత నాటు పదం.....ఈ దయ్యం జెప్పింది..
      th-cam.com/users/shortsOaWG6_EDcSI?si=aJAcxaA_3zyrWIC6

  • @mounikabadeti3739
    @mounikabadeti3739 7 หลายเดือนก่อน +18

    Iam also a 90s kid maa class abbi oka 10 days school maanesaadu endhuku raa ani maa sir adigithe maa chelli mature ayyindhi annaadu peddha manishi ayyindhi nuvva mee chellaa ani adigaaru maa sir 😂😂😂😂😂

  • @pavangundu4356
    @pavangundu4356 7 หลายเดือนก่อน +171

    నాకైతే అసలు ఈ సిరీస్ ముందు జబర్దస్త్ పైసా పనికి రాదు

    • @pavangundu4356
      @pavangundu4356 7 หลายเดือนก่อน

      @@HomeremediesDG #90

    • @kamtamedia
      @kamtamedia  7 หลายเดือนก่อน

      మరి
      గీ కింది వీడియో ఎం పాపం జేసింది బై???
      😂😂
      తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో, వాడే అత్యంత నాటు పదం.....ఈ దయ్యం జెప్పింది..
      th-cam.com/users/shortsOaWG6_EDcSI?si=aJAcxaA_3zyrWIC6

    • @SriiSAP
      @SriiSAP 5 หลายเดือนก่อน +1

      Series name please

    • @pavangundu4356
      @pavangundu4356 5 หลายเดือนก่อน

      @@SriiSAP #90

  • @catschanti293
    @catschanti293 7 หลายเดือนก่อน +5

    Ee Moovie ee vakka abbai gurinche chudavachu 😂anta sahajanga undi ee bujjigadi action 😂

  • @blazefire8976
    @blazefire8976 6 หลายเดือนก่อน +2

    We need to appreciate these kind of movies/ series … thanks to the Team for giving us such a sweet memories to remind

  • @HariVedireswarapu
    @HariVedireswarapu 7 หลายเดือนก่อน +44

    My childhood memories

  • @ramup1468
    @ramup1468 8 หลายเดือนก่อน +58

    😂😂😂 super chinna

    • @kamtamedia
      @kamtamedia  7 หลายเดือนก่อน +2

      Plz share the video

  • @clumsygamer6975
    @clumsygamer6975 4 หลายเดือนก่อน +7

    papam, thathayya aithe enni salru chanipothado pillalu leave pettadam kosam.😅😅😅

  • @swajarsl5939
    @swajarsl5939 7 หลายเดือนก่อน +13

    అమ్మో మా మాష్టారు ఆ రోజుల్లో కొట్టరు, పక్క హోం వాళ్ళు కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాగ పెడుతుంటే ఆ వెలిగే కట్టె తెచ్చి వారం నుండి స్కూల్ కి రాని వాడిని తిప్పి కొడుతుంటే చూసే మాకు ఫీవర్ వచ్చేది, కానీ బాగా చదివించేవరు, క్రమశిక్షణ, మంచితనం అన్నీ చూపించేవారు, అప్పట్లో teachers మా ఇంటికి వచ్చేవారు😅

  • @suvarnasampath
    @suvarnasampath หลายเดือนก่อน +1

    Super అన్న మంచి వివరణ ఇచ్చారు

  • @abhiramkandula
    @abhiramkandula 7 หลายเดือนก่อน +7

    debalki expression so natural,

  • @Hemasree-c2q
    @Hemasree-c2q 8 หลายเดือนก่อน +50

    Super series

    • @kamtamedia
      @kamtamedia  8 หลายเดือนก่อน +2

      Plz share the video. TIA

    • @naveenprattipati8677
      @naveenprattipati8677 7 หลายเดือนก่อน +1

      Series name

    • @mr.attitude..
      @mr.attitude.. 7 หลายเดือนก่อน

      ​@@naveenprattipati8677 90s middle class

  • @p.v.rspokenenglishgrammar76
    @p.v.rspokenenglishgrammar76 7 หลายเดือนก่อน +20

    సూపర్ ఎక్షం

  • @srkadarla
    @srkadarla 7 หลายเดือนก่อน +5

    Literally it's me in childhood 😭😭

  • @forthenglishkavitha7124
    @forthenglishkavitha7124 2 หลายเดือนก่อน +1

    Nenaithe Saturday school ki late pothe maa amma devuniki pongali petdundi ani cheppedaanni 😂😂😂 maa NS sir iraggottetollu 😅😅

  • @HariNaga-ze9kn
    @HariNaga-ze9kn 4 หลายเดือนก่อน +3

    Excellent web series in telugu 👏👏

  • @deepakdeepu-mb4nf
    @deepakdeepu-mb4nf 5 หลายเดือนก่อน

    Teacher acting superb 😂😂😂😂

  • @venkymamavmmamdasa4754
    @venkymamavmmamdasa4754 2 หลายเดือนก่อน +4

    నేను కూడా ఇలానే ఉండేవాళ్ళం
    30,06,24

  • @grhd94
    @grhd94 7 หลายเดือนก่อน +13

    Children is acting super

  • @crusiesmith4146
    @crusiesmith4146 หลายเดือนก่อน +1

    during 2000 to 2009 period....in Telangana....its very common about 'Odi biyyam bojanam'
    function ki vellakuntey.....suttalu edisi sattundey

  • @pentabalajee4250
    @pentabalajee4250 7 หลายเดือนก่อน +3

    It's connected my school life..😮😮

  • @jupurusheshu9116
    @jupurusheshu9116 2 หลายเดือนก่อน

    *Sandeep* Acting Super Super Super Super Super Super Super Super Super Super Super

  • @saikrishna24796
    @saikrishna24796 7 หลายเดือนก่อน +34

    naa chinnappudu elementary school lo nenu thinna debbalu inkevaru thini undaru😂😂😂

    • @crazyharshik8532
      @crazyharshik8532 7 หลายเดือนก่อน +2

      Best student annamata 😂

  • @Patibandlajyothi
    @Patibandlajyothi 5 หลายเดือนก่อน

    Naa chinnathanamlo school days memories, gurthuku vachayee meku mari...😂😂

  • @Sravani_08
    @Sravani_08 7 หลายเดือนก่อน +33

    Maths sir aithe very very funny

  • @praveenji9954
    @praveenji9954 12 วันที่ผ่านมา +1

    మొత్తానికి ఓడి బియ్యం పాపులర్ అవుతుంది.

  • @sampaththummanapellichinna9902
    @sampaththummanapellichinna9902 5 หลายเดือนก่อน

    చిన్నప్పుడు బడి రోజులు బడికి పోకుంటే కారణాలు చెప్పడం 👌👍బడి దినాలు పోయి 20 years ఆయే 😔🥺❤️😘

  • @sreenathan
    @sreenathan 7 หลายเดือนก่อน +1

    My son also. Same90s student 😊😂❤

  • @jaidev4419
    @jaidev4419 4 หลายเดือนก่อน

    Sweet memories 😁😁 golden days 💓💓💓

  • @badribommagani9347
    @badribommagani9347 7 หลายเดือนก่อน +2

    సిలమా బాగుంది

  • @BaskarYadav-dn3xr
    @BaskarYadav-dn3xr 7 หลายเดือนก่อน

    Teacher acting super🔥🔥🔥🔥

  • @srinimukka9172
    @srinimukka9172 7 หลายเดือนก่อน +6

    Best ever movie..

  • @FATHIMAMATHATOUTSANDTRAVELS
    @FATHIMAMATHATOUTSANDTRAVELS 7 หลายเดือนก่อน +4

    🤣🤣 super

  • @sadajyothi966
    @sadajyothi966 7 หลายเดือนก่อน +2

    Sem position nenu kuda😀😀😀😀

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 7 หลายเดือนก่อน +1

    School days memories

  • @RaheemaBegam-c3z
    @RaheemaBegam-c3z 15 วันที่ผ่านมา

    Super anna

  • @buddedasharatham386
    @buddedasharatham386 17 วันที่ผ่านมา

    Maa chinnappati school days gurtukostunnvi

  • @ramaraosena3937
    @ramaraosena3937 5 หลายเดือนก่อน

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂same situation

  • @teluguinfostudios8533
    @teluguinfostudios8533 7 หลายเดือนก่อน +1

    Sampadayani suppini suddapusani 😂😂😂

  • @user-wu2go7vl7r
    @user-wu2go7vl7r 7 หลายเดือนก่อน +1

    90's movie 🍿😂😂😂🎉

  • @jyothsnavaddiparti2253
    @jyothsnavaddiparti2253 4 หลายเดือนก่อน

    I can relate this to me in my schooling days

  • @boddepallideepa5997
    @boddepallideepa5997 7 หลายเดือนก่อน +1

    Super web series....😂😂😂

  • @Namoshiva2024
    @Namoshiva2024 7 หลายเดือนก่อน +1

    Still I get remember this pain when I don't complete my home work

  • @GhvxFguv
    @GhvxFguv 7 หลายเดือนก่อน +4

    Video super

  • @KondruAruna-pd5ek
    @KondruAruna-pd5ek 7 หลายเดือนก่อน +1

    😊 super movie

  • @sarvahtrah
    @sarvahtrah 26 วันที่ผ่านมา

    బాక్గ్రౌండ్ లో కలాం ఫొటో ఉంది. అది 90సరే లో స్కూల్స్ లో ఉండదు.

  • @nagarjunnagarjun2175
    @nagarjunnagarjun2175 7 หลายเดือนก่อน +12

    super

  • @prathimadevi6744
    @prathimadevi6744 7 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 super

  • @venkatg1435
    @venkatg1435 6 หลายเดือนก่อน +1

    ఈ సిన్ చుస్తే నాకు మా చిన్నపటి స్కూల్ మాస్టర్ గుర్తు కు వస్తాడు. శివాజి కి పోగ్రాస్ కార్డు చూపించే సిన్ చూస్తే సేమ్ సిచ్చు వేషన్ మా నాన్న తో గుర్తు కు వస్తుంది.

  • @RoopaAmarnath
    @RoopaAmarnath หลายเดือนก่อน

    Sir super

  • @sikhakollimanikanta8773
    @sikhakollimanikanta8773 หลายเดือนก่อน

    I am also 90s kid

  • @narasimhuluch1i
    @narasimhuluch1i 18 วันที่ผ่านมา

    Bags catu

  • @kondammpallagani733
    @kondammpallagani733 7 หลายเดือนก่อน +1

    Nice 😂😂

  • @NandipamNagaraju-fw5zi
    @NandipamNagaraju-fw5zi 2 วันที่ผ่านมา

    Yes

  • @SayavvaKurma
    @SayavvaKurma 3 หลายเดือนก่อน +1

    😂😂😂

  • @navyaakkenapally8785
    @navyaakkenapally8785 7 หลายเดือนก่อน +3

    Movie name please

  • @vimalamanda2580
    @vimalamanda2580 7 หลายเดือนก่อน +3

    Ahh teacher jabardast comedian kada ?

  • @swamyyadavsamantha1842
    @swamyyadavsamantha1842 หลายเดือนก่อน

    Same to same

  • @Harish00343
    @Harish00343 6 หลายเดือนก่อน +1

    Madly waiting for
    SEASON 02
    Just BRING IT ON

    • @kamtamedia
      @kamtamedia  6 หลายเดือนก่อน

      Time pattuddi

    • @Harish00343
      @Harish00343 6 หลายเดือนก่อน

      @@kamtamedia No problem
      SEASON 02 Inka adiripovale 🔥🔥🔥🔥

  • @madhavisathu4376
    @madhavisathu4376 4 หลายเดือนก่อน

    Same reason toldb by my student . Nuvvu vandava ani adiga.

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 7 หลายเดือนก่อน +2

    Paapam pasivaadu😢😢

  • @durgac.streev5769
    @durgac.streev5769 7 หลายเดือนก่อน +1

    Cute boy.he should talk to his parents , inspite of beating him..

  • @chillbuddy6950
    @chillbuddy6950 4 หลายเดือนก่อน +1

    Can someone tell me which movie this scene is from??
    If scene is this hilarious, would like to watch full movie !!

  • @swaroopareddy167
    @swaroopareddy167 19 วันที่ผ่านมา

    Avunu maa rayalseema lo kurnool district n nandhyala kadapa Proddatur ananthapur every year or every occasion like wedding ..thappainaasariga aa inti aadapaduchulaku odibiyyam postharu...unnollu unnantha..
    Payasam kaani paramannam kaani vandutharu..adi thappanisariga athavaarintlo vandi andaru thinali..NO school leave for children..pillalu school yeggottevaaru
    Endhukante maa rayalseema lo biyyam panta undedhi kaadu...jonnalu n ragulu n mirapa n buddalu ante pallikayalu n senagalu anni dry pantale pandevi andhuke apptlo biyyam ante antha ekkuva value..dorikevi kaavu..ila odibiyyam posthe aa biyyam theesukoni paramannam vandukuntaru..dosalaki posukuntaru...lekhapothe jonne rottele n raagi sankate maa staple food..

  • @ravikota6711
    @ravikota6711 6 หลายเดือนก่อน

    Jai guru dev 🙏

  • @MahabubunnishaNisha
    @MahabubunnishaNisha 7 หลายเดือนก่อน +1

    Nice movie

  • @ksnvkrishnaveni7857
    @ksnvkrishnaveni7857 7 หลายเดือนก่อน +7

    ఒడి బియ్యం ఉడక బెట్టడం ఏమిటీ ...

    • @allinonevideos369
      @allinonevideos369 7 หลายเดือนก่อน +5

      అది తెలంగాణలో ఒక ఆచారం.

    • @ksnvkrishnaveni7857
      @ksnvkrishnaveni7857 7 หลายเดือนก่อน

      @@allinonevideos369 అంటే స్కూలు ఎందుకు మానేయడం

    • @MadhuVinay-g5u
      @MadhuVinay-g5u 7 หลายเดือนก่อน

      Anni chotla vundi

    • @MadhuVinay-g5u
      @MadhuVinay-g5u 7 หลายเดือนก่อน +1

      Anni chotla vundi but area nu batti chinna maarpu

    • @vimalam163
      @vimalam163 6 หลายเดือนก่อน

      ​@@allinonevideos369అంటే ఏం. చేస్తారు . నాకు ఒడి బియ్యం పోయడం మాత్రం తెలుసు.

  • @sudharanikorupuri6382
    @sudharanikorupuri6382 7 หลายเดือนก่อน +6

    Avunu. Appudu vodibiyyam udakabetti paayasam vabdevaaru pelli ayyeka.

  • @jesuswarriorschildrenminis8042
    @jesuswarriorschildrenminis8042 7 หลายเดือนก่อน +1

    😂😂😂.

  • @nireeshakopparthi5033
    @nireeshakopparthi5033 7 หลายเดือนก่อน +1

    👌👌

  • @pmybook
    @pmybook 7 หลายเดือนก่อน +1

    ❤❤100.

  • @mohinix1289
    @mohinix1289 5 หลายเดือนก่อน

    Budodu super😊

  • @laxmijogissri2667
    @laxmijogissri2667 7 หลายเดือนก่อน +2

    Elanti dhebbalu memu tinnamu

  • @YaShWaNtH_2395
    @YaShWaNtH_2395 7 หลายเดือนก่อน +4

    నేను అయితే రాబుద్ది కాలేదు sir రాలేదు sir 😂😂😂😂😂

    • @kamtamedia
      @kamtamedia  7 หลายเดือนก่อน

      🤣🤣🤣🤣

  • @kpkdhar3674
    @kpkdhar3674 7 หลายเดือนก่อน +1

    Ma 10th lo social master pirralu pagalakotte vadu, sarividi karralu virigevi, gurls ayite skirts lo undevallu, vallaki dummu vadiledi, vammo okko roju 10 karrallu mukkalu mukkalu ayyi class anta undevi.
    Ippudu ayite barinchalem baboi.

  • @minimoviesentertainment4086
    @minimoviesentertainment4086 3 หลายเดือนก่อน

    Good

  • @MadhuVinay-g5u
    @MadhuVinay-g5u 7 หลายเดือนก่อน

    Nenu kuda ide Saku cheppanu naa 7th standard lo in 1992. But punishment ivvaledu bcoz I am the best student in that class

  • @rameshjadav6863
    @rameshjadav6863 7 หลายเดือนก่อน +5

    నవ్వలేక సచ్చిన same చిన్నప్పుడు గిట్లనే చేసిన

  • @MC-rc4lx
    @MC-rc4lx 7 หลายเดือนก่อน +1

    😅😅😂

  • @PuramSrinu-n5u
    @PuramSrinu-n5u 7 หลายเดือนก่อน +3

    ❤❤❤❤

  • @bhavanisamba6161
    @bhavanisamba6161 7 หลายเดือนก่อน +1

    😂😂😅😅😅😅😂😂😂

  • @lathafh9917
    @lathafh9917 12 วันที่ผ่านมา

    EDI movie leda

  • @saibhaskarreddy
    @saibhaskarreddy 2 ชั่วโมงที่ผ่านมา

    Which movies is this can any one share movie name

  • @venkataramululankadasari2327
    @venkataramululankadasari2327 7 หลายเดือนก่อน +5

    ఆ పొల్ల వానికి లవ్ లేదు గివ్ లేదు అన్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సత్తి యాక్టింగ్ 😂

    • @kamtamedia
      @kamtamedia  7 หลายเดือนก่อน

      ,🤣🤣🤣

  • @unTOLD-IT
    @unTOLD-IT 7 หลายเดือนก่อน +2

    Asalu ah teachers kottinatlu evaru kottevaaru kaadu. But they are good i believe always. Naku chinthapandu paddai le

  • @Mygnaidu
    @Mygnaidu 7 หลายเดือนก่อน +2

    Sandeep🎉

  • @Thriller_movies
    @Thriller_movies หลายเดือนก่อน

    Where can I watch this series

  • @MuddugariTirumal-td1dr
    @MuddugariTirumal-td1dr 7 หลายเดือนก่อน +1

    😂😊

  • @chandanakv2684
    @chandanakv2684 หลายเดือนก่อน

    Movie name emti