సినిమా ల్లో క్లాస్ మాస్ అంటూ తేడా లు వుండవు బాగుంటే అందరూ చూస్తారు... క్లాస్ మాస్ అంటే బాల్కనీ కి వెళ్లే వాళ్ళు క్లాస్ కింద క్లాస్ లకు వెళ్లే వాళ్ళుమాస్ అని మీ ఉద్దేశం అయితే తప్పు... పోకిరి మాస్ మూవీనా క్లాస్ మూవీ నాఆబాల గోపాలం చూసారు... కె. విశ్వనాధ్ గారి సినిమాలుక్లాస్ సినిమాలు అన్నీ క్లాస్ మూవీసా..వాటిని అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి సక్సెస్ చేయలేదా?సినిమా ల్లో క్లాస్ మాస్ అన్న తేడా ఉండదు... తమ బడ్జెట్ ను బట్టి ఆయా తరగతులకు వెళ్లే ప్రేక్షకులను క్లాస్ మాస్ అని విభజించి చూడటం ఖచ్చితంగా అవమానించడమే... ఇంకా పూర్వపు సినీ terminology ని ఇప్పుడు కూడా వాడకండి...
Chesindhi chalu

Balauah morota vallaku, Venkatesh allarollaku , Ramcharan Preshakulandari ki nachutadu. Pandimuthi moorthy