Ni lanti yerri pookulu undatam valla India ila tayaru ayyindhi ra. Gorrelu lo kalisipo. Niku ade correct nuvvu adukkuni aina thinu andulo 10% pastor ki ivvali. Nannu nammithe paralokam lekapothe nithya narakam annodu devudu vellaki niku kuda vaade correct ga gorre.
Rea meru me ana nijamuga Indian nundi veliponi ra swamy me vala eami upayogamu leadhu daridramu nayalar okasari nevu మహా భారతము చదువు నీకు తెలుస్తుంది మన సనాతన ధర్మము పిచ్చి నాయల మేవల ర హిందువులు నాశనము అవుతునారు @@sadhanandaswamiji4046
సహోదరులకు వందనములు విగ్రహాలకు అర్పించిన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండమని బైబిల్ చెప్పింది కాదని విపి రెడ్డి చెప్తున్నాడు బైబిల్ గ్రంధం అర్థం కాక తప్పుడు బోధన బోధిస్తున్నాడు బైబిల్ బాగా చదివితే అర్థమవుతుంది సహోదరులకు వందనములు
Praise the lord Annaya విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.ఈ అవశ్యమైన వాటి కంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక. Apostle karyamulu 15:28,29
ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజనం పంతిని కూర్చుండగా ఒకడు చూచిన యెడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు వి గ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనునుగదా అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయిన ఆ బలహీనుడు అయినా ఆ నీ సహోదరుడు నీ నామమునుబట్టి నశించును ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయవారగుచునఽరు
1కోరింథీయులకు 8:4 కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.
నేను ఒక హిందువునే లార్డ్ శివ భక్తుడ్ని కానీ మీ స్పీచ్ చాలా motivaton వుంది మీ మతం లో చాలా మంది పాస్టర్లు అండ్ ఫాథర్స్ వున్నారు కానీ వాళ్ళు ఎంతసేపు మతమార్పిడి కోసమే చెప్తారు తప్ప మీకు లాగా సమాజానికి పనిఖీవచ్చే నాలుగు మంచి ముక్కలు చెప్పారు iam big fan of you sir ఓం నమః శివాయ ❤️❤️🙏
ప్రకటన గ్రంథం 2:14 అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలో ఉన్నారు.
విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. అపో. కార్యములు 15:20
అపో. కార్యములు 15:28 29 That ye abstain from meats offered to idols, and from blood, and from things strangled, and from fornication: from which if ye keep yourselves, ye shall do well. Fare ye well. ఇక్కడ విగ్రహాలకు "బలి" అర్పింపబడిన వాటి గురుంచి ఉంది. నీవు బలమైన విశ్వాసి అయ్యుండి విగ్రహం వట్టిదని , వేరే ఏ దేవుడు అందులో లేదని నమ్మితే ..అది ప్రసాదం ఎలా అవుతుంది .
1కోరింథీయులకు 10: 21 మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడ పాలుపొందనేరరు.
అలాగే 10:27 నుండి మీరు చూస్తే అన్యులు ఎవరైనా విందు కి పిలిస్తే మనం వెళ్లి తినొచ్చు... ఒకవేళ బలి అర్పించిన భోజనం ఇది అని అన్యులు చెపితే ఎపుడు తినొద్దు.....
@@kampellirajeshambpl6562 tri yeka dhevudu andi Jesus ! Like water manchula jalamu la aaviri la Ela vunduno dhevudu thaanu paristithulu lanu batti okkariga vundagaladu 3ru ga vundagaladu ! Kumaruduga ee lokaniki vacchadu thandi mariyu parishuddhatma ga paralokam vunnadu 😊 meeru Bible chadhivithe Inka Baga ardham avuthundhi ! 😊 God bless you
Praise the lord. బాబు మీరు చెప్పినది ఇది నా సొంత అభిప్రాయం. మీరు చెప్పే విషయాలు వింటాను చాలా బాగుంటాయి. మా అమ్మ గారు ఎమ్మెల్యే టీచర్ గారు చెప్పిన విషయాలు గుర్తుకు వస్తుంటాయి.(నా తండ్రి అనే కన్నా.... మన తండ్రి అనడం సమంజసం.) అని నా ఉద్దేశం.
@@mercy71782 Jesus is not God. He is a good person and one of the many messengers of God. Jesus also said many times that ' My Supreme lord, my father, and everyone's God ( father), is there in the heaven( kingdom of God). So, it's impossible that Jesus is God. May be, if he has done some miracles, he was empowered by that heavenly God( Supreme father). And very very clearly revealed in Bhagavad Gita that, that real, original, living Supreme highest God of all gods, is Lord SriKrishna. Jai SriKrishna. No doubt. Jesus even could not lift the wooden cross. But the Supreme lord ( highest God) lifted Govardhan hill on his little finger, and also showed the entire universe model in His mouth. Jai SriKrishna. Praise the supreme lord SriKrishna. Jai SriKrishna.
1కోరింథీయులకు 10:18 శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా? 1కోరింథీయులకు 10:19 ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా? 1కోరింథీయులకు 10:20 లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు.
రెడ్డిగారికి ఈ వచనములు కనబడవు ఎందుకంటే ఆయన అనుకుంటున్నారు. నాకు అంత తెలుసు అని ,కానీ బైబిల్ పరిశీలించుట కూడా రాదు . లాజిక్ గా మాట్లాడాను అనుకుంటున్నారు. నీ దేవుడు నీకు దేవుడు వాళ్ల దేవుడు నీకు దేవుడా? ఎందుకు కాదో చెప్పు?సృష్ఠికర్తకు కన్నతండ్రికి తేడా లేదా ప్రసాద్ రెడ్డి గారు ప్రసాదం బాగానే పంచుతున్నారు.
Anna keka anna ni anthara hridyam maku ardam ayindi u are a true warrior like bhishma ...dharmam gelavali chala pedda baruvu mosthumnavu anna nuvvu bagundalii desa bhakthi Milo APA aram anna .....jai hind
ఇక్కడ విగ్రహాలకు "బలి" అర్పింపబడిన వాటి గురుంచి ఉంది. నీవు బలమైన విశ్వాసి అయ్యుండి విగ్రహం వట్టిదని , వేరే ఏ దేవుడు అందులో లేదని నమ్మితే ..అది ప్రసాదం ఎలా అవుతుంది .
కొలొస్సయులకు 2:6,7,8 కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన(భూతములు) మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.
1కోరింథీయులకు 10: 28 అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. 1 Corinthians 10: 28 But if any man say unto you, This is offered in sacrifice unto idols, eat not for his sake that shewed it, and for conscience sake: for the earth is the Lord's, and the fulness thereof:
బలమైన విశ్వాసి విగ్రహం వట్టిది ,నిర్జీవము అని నమ్ముతాడు ..అందులో అసలు దేవుడే లేదని నమ్ముతాడు మరి అందులో సాతాను ఎలా ఉంటాడు ..ఇక్కడ విగ్రహాలకు "బలి" అర్పింపబడిన వాటి గురుంచి ఉంది. నీవు బలమైన విశ్వాసి అయ్యుండి విగ్రహం వట్టిదని , వేరే ఏ దేవుడు అందులో లేదని నమ్మితే ..అది ప్రసాదం ఎలా అవుతుంది .
సోదరుడు మీకు జ్ఞానము విశ్వాసము ఉంది కానీ అందరు అలాంటి విశ్వాసములో లేరు కాబట్టి నీ మాటలు ఇత్తరులను పాపము చేయుటకు నడిపించును 1కొరింథీయులకు 8వ అధ్యాయం చుడండి
ప్రకటన2:20అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
ప్రకటన గ్రంథం 2:20 అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
19కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక 20విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. ఆ. కా 15:19,20
అపో. కార్యములు 15:28 29 That ye abstain from meats offered to idols, and from blood, and from things strangled, and from fornication: from which if ye keep yourselves, ye shall do well. Fare ye well. ఇక్కడ విగ్రహాలకు "బలి" అర్పింపబడిన వాటి గురుంచి ఉంది. నీవు బలమైన విశ్వాసి అయ్యుండి విగ్రహం వట్టిదని , వేరే ఏ దేవుడు అందులో లేదని నమ్మితే ..అది ప్రసాదం ఎలా అవుతుంది .
అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ప్రకటన గ్రంథం 2:20
మా అల్లుడుగారు వెల్ఫేర్ అసిస్టెంట్ గా చిట్యాల సచివాలయం లో చేస్తున్నారు వారికి ట్రాన్సఫర్ లు జరుగుచున్నవి. దేవరపల్లి 3 లో వేకెంట్ వున్నది అక్కడికి plesement దొరుకునట్లు ప్లప్రార్ధించండి . అందరికి వందనాలు 🙏🙏🙏
పాస్టర్ గారు వందనాలు మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అపోస్తుల కార్యములు 15:19/28 1 కోరింది 10:18-22 ప్రకటన 2:20 విగ్రార్పితం తినవచ్చు అంటున్నారు ఈ లేఖనాలు ఈ విధముగా చూపుతున్నాయి గదా మాకు రిప్లే ఇవ్వగలరు
1 కొరింథీయులకు 10:30,31 నేను కృతజ్ఞతతో పుచ్చుకొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేల?కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి.
ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మనస్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా? అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు. 1 కోరింథీయులకు 8:10 - 12
అన్నయ్య గారు నేను హిందువుని కానీ మీరు చెప్పిన గొప్ప నిజాయితి పదాలకు నేను చాలా సంతోషంగా విన్నాను.మీరు అసలైన ప్రభువు బిడ్డ thank you.
100% కరెక్ట్ గా చెప్పారు
Ni lanti yerri pookulu undatam valla India ila tayaru ayyindhi ra. Gorrelu lo kalisipo. Niku ade correct nuvvu adukkuni aina thinu andulo 10% pastor ki ivvali.
Nannu nammithe paralokam lekapothe nithya narakam annodu devudu vellaki niku kuda vaade correct ga gorre.
Goppa gorre ve
Sidhu anna🙏 me annaya meru kalisi Israel vellandi ok na ayano reddy mero moddu melantollo vallu matalavinandi velli😢 ok
Rea meru me ana nijamuga Indian nundi veliponi ra swamy me vala eami upayogamu leadhu daridramu nayalar okasari nevu మహా భారతము చదువు నీకు తెలుస్తుంది మన సనాతన ధర్మము పిచ్చి నాయల మేవల ర హిందువులు నాశనము అవుతునారు @@sadhanandaswamiji4046
2 తిమోతికి 4:3,4
ఎందుకనగా జనులు హితబోధను(ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
@@Samdaniel-ii1qz kottalsindi vadini kadhu..mi edharni..okadu manchi cheppinaaa milanti vedhavalaki tappugane untadhi....milanti vari valla Christianity ni tappuga chustunnaru.....
సహోదరులకు వందనములు విగ్రహాలకు అర్పించిన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండమని బైబిల్ చెప్పింది కాదని విపి రెడ్డి చెప్తున్నాడు బైబిల్ గ్రంధం అర్థం కాక తప్పుడు బోధన బోధిస్తున్నాడు బైబిల్ బాగా చదివితే అర్థమవుతుంది సహోదరులకు వందనములు
Kottalsinde@@Samdaniel-ii1qz
@@rajutadi1022short cut aa VP ante verri pappa 😂😂
Eeyanaku Paul kante parishuddhatma kante ekkuva gnanam vunnattu antha telisinattu notiki vacchindhi vaageytatame
Guddi vaadu inkoka guddi vadiki dhari chupistunte adhi correct antaru 🤦 !
విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.ఈ అవశ్యమైన వాటి కంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, (పరిశుద్ధాత్మకును) మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.
Apostle karyamulu 15:28,29
శరీరప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా?ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?లేదు గాని, అన్యజను లర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు.
1 Corinthians 10:18,19,20
Praise the lord Annaya
విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.ఈ అవశ్యమైన వాటి కంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.
Apostle karyamulu 15:28,29
ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజనం పంతిని కూర్చుండగా ఒకడు చూచిన యెడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు వి గ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనునుగదా అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయిన ఆ బలహీనుడు అయినా ఆ నీ సహోదరుడు నీ నామమునుబట్టి నశించును ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయవారగుచునఽరు
1కోరింథీయులకు 8:4
కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.
Good. Anna meeru bible follow chestunnaaru. Exlent
Jai sri ram🚩
@@geethashrisamala1779BOLO YESU MAHARAJA KE JAI
jesus is real god
@@yesubhodhawesley3519
Yem babu
Nuvvu nonveg tintava lekapothe only kuragailu matrame tini brathukutavaaa...kuragailu pandinchetappudu...devudiki namaskarinchi kobbarikai kotti panulu start chestaru kadhaaa...
Rice kuda pandinchetappudu dhannam pettukoni kobbarikai kotti start chestaru kadhaaa....only nuv mi Christians pandinchinave tintunnavaa lekapothe yenti...
నేను ఒక హిందువునే లార్డ్ శివ భక్తుడ్ని కానీ మీ స్పీచ్ చాలా motivaton వుంది మీ మతం లో చాలా మంది పాస్టర్లు అండ్ ఫాథర్స్ వున్నారు కానీ వాళ్ళు ఎంతసేపు మతమార్పిడి కోసమే చెప్తారు తప్ప మీకు లాగా సమాజానికి పనిఖీవచ్చే నాలుగు మంచి ముక్కలు చెప్పారు iam big fan of you sir ఓం నమః శివాయ ❤️❤️🙏
బ్రదర్ ముందు మీరు ఒకటి తెలుసుకోండి క్రైస్తవ్యం మతం కాదు. సరే మీరు అన్నటే అలా చేస్తే ఇండియా ఎప్పుడో క్రైస్తవ దేశం చేసేవాళం.
చివరకు తన్నుక చావడం ఖాయం
Alane chestunnaru ga. Lekapote Israel lo puttinadi world motham ela vyapiatundi. Telusu kuda malli memu pracharam cheyle antunnavu.@@bobch9513
@@spcinemas5292 BOLO YESU MAHARAJA KE JAI
@@spcinemas5292 CHRISTIANITY MATHAM KADHANDI MOKSHANIKI MARGAM.
అపో.కార్యములు 15:28
విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.
అన్న వాక్యం వింటుంటే మనసుకి హాయిగా ఉంది
ప్రకటన గ్రంథం 2:14
అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలో ఉన్నారు.
విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. అపో. కార్యములు 15:20
అన్న గారు వందనములు వాక్యము సరిగ్గా అర్థం చేసుకుని చెప్పండి ఎందుకంటే ఆత్మలకు లెక్క చెప్పాలి జాగ్రత్త అన్నగారు.......
Ori tingarodaa
Kadupuki tinedhi annamena inkedhaina tintunnava..tinedhani daggara kuda matham gurinchi matladatarentraaa babu....
Ye devudaina tinandra ani tindini estunte tintaki miku dengudhelaaa....
విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.
అపో. కార్యములు 15:28
అపో. కార్యములు 15:28
29 That ye abstain from meats offered to idols, and from blood, and from things strangled, and from fornication: from which if ye keep yourselves, ye shall do well. Fare ye well.
ఇక్కడ విగ్రహాలకు "బలి" అర్పింపబడిన వాటి గురుంచి ఉంది. నీవు బలమైన విశ్వాసి అయ్యుండి విగ్రహం వట్టిదని , వేరే ఏ దేవుడు అందులో లేదని నమ్మితే ..అది ప్రసాదం ఎలా అవుతుంది .
అన్నా తినవచ్చు అని బోధిస్తున్నవా?ప్రకటన 2:20 విగ్రహములు లకు బలిఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మొసపరుచుచున్నది అని వుంది
Vigrahamulu mundhu Bali echedhi animals ni, vallu prasadham ga echedhi pulihora, kobbari Kaya, arati pandu, evi Bali echinavi kadhu kadha andi
1కోరింథీయులకు 10: 21
మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడ పాలుపొందనేరరు.
ante ipudu tinochana ? tinakudadana??
@@user1789_drtTinakudadu Brother
అలాగే 10:27 నుండి మీరు చూస్తే
అన్యులు ఎవరైనా విందు కి పిలిస్తే మనం వెళ్లి తినొచ్చు...
ఒకవేళ బలి అర్పించిన భోజనం ఇది అని అన్యులు చెపితే ఎపుడు తినొద్దు.....
@@gracetravels3839 tinochu brother ade kada annayya cheppaaru e vidéo lo
@@tonyraj5821పాస్టర్ కి సొంత తెలివి ఎక్కువైంది😂😂😂
Praise the lord annayya
విగ్రహంలో ఏమి ఉండదు కానీ విగ్రహం వెనుక సాతాను ఉన్నాడు అది ప్రతిష్ట చరస్తారు అప్పుడు vadu వచ్చి కూర్చుంటాడు
దేవుని ప్రేమించు వారు తినరు
ఏసు లేనప్పుడు ఏ దేవుడు ఉన్నాడు ఏసే ఆకాశానికి చెయ్యి చాపి దేవుడా .......అని అంటున్నాడు.
విగ్రహం లో కాదు అర్పించే వాడి మనసులో ఉంటాడు అలా ఐతే ముస్లిం షాప్ లో చికెన్ తినరా వాళ్ళు చేసేదీ అదే
Anna ratnam nuvvoka jathiratnam dandal dora dandalu meru aa reddy gari __ ka nakandi ledante 🤬 undandi
@@kampellirajeshambpl6562 tri yeka dhevudu andi Jesus ! Like water manchula jalamu la aaviri la Ela vunduno dhevudu thaanu paristithulu lanu batti okkariga vundagaladu 3ru ga vundagaladu ! Kumaruduga ee lokaniki vacchadu thandi mariyu parishuddhatma ga paralokam vunnadu 😊 meeru Bible chadhivithe Inka Baga ardham avuthundhi ! 😊 God bless you
Praise the lord. బాబు మీరు చెప్పినది ఇది నా సొంత అభిప్రాయం. మీరు చెప్పే విషయాలు వింటాను చాలా బాగుంటాయి. మా అమ్మ గారు ఎమ్మెల్యే టీచర్ గారు చెప్పిన విషయాలు గుర్తుకు వస్తుంటాయి.(నా తండ్రి అనే కన్నా.... మన తండ్రి అనడం సమంజసం.) అని నా ఉద్దేశం.
Praise the suprme lord Sri Krishna. Jai Sri Krishna
@@meetkiran5 jesus is real god
@@mercy71782 Jesus is not God. He is a good person and one of the many messengers of God. Jesus also said many times that ' My Supreme lord, my father, and everyone's God ( father), is there in the heaven( kingdom of God). So, it's impossible that Jesus is God. May be, if he has done some miracles, he was empowered by that heavenly God( Supreme father). And very very clearly revealed in Bhagavad Gita that, that real, original, living Supreme highest God of all gods, is Lord SriKrishna. Jai SriKrishna. No doubt. Jesus even could not lift the wooden cross. But the Supreme lord ( highest God) lifted Govardhan hill on his little finger, and also showed the entire universe model in His mouth. Jai SriKrishna. Praise the supreme lord SriKrishna. Jai SriKrishna.
Yes❤ bun🎉😅
😢
Okk mi Dr❤@@meetkiran5
@@meetkiran5 kojja la vunnade veedu 😂😂 ekkadiki vacchi em matluduthunnadu
wow spr msg bro
e lokapu మనుష్యులలో ఎక్కువగా జరిగేది e matha bedhala ప్రసాదాలు కోసమే
1కోరింథీయులకు 10:18
శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా?
1కోరింథీయులకు 10:19
ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?
1కోరింథీయులకు 10:20
లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు.
ఎక్సలెంట్ బ్రో
రెడ్డిగారికి ఈ వచనములు కనబడవు ఎందుకంటే ఆయన అనుకుంటున్నారు. నాకు అంత తెలుసు అని ,కానీ బైబిల్ పరిశీలించుట కూడా రాదు . లాజిక్ గా మాట్లాడాను అనుకుంటున్నారు. నీ దేవుడు నీకు దేవుడు వాళ్ల దేవుడు నీకు దేవుడా? ఎందుకు కాదో చెప్పు?సృష్ఠికర్తకు కన్నతండ్రికి తేడా లేదా ప్రసాద్ రెడ్డి గారు ప్రసాదం బాగానే పంచుతున్నారు.
బలమైన విశ్వాసి విగ్రహం వట్టిది ,నిర్జీవము అని నమ్ముతాడు ..అందులో అసలు దేవుడే లేదని నమ్ముతాడు మరి అందులో సాతాను ఎలా ఉంటాడు ..
ప్రతి పాస్టర్ గారు మీలనే ఉంటే బాగుంటది sir
Thanks you annaya miru chepe vakyam chala marpu vastumdi.. Koni visiyalaki.. Chala badaga vumdedi epudu chala dairyam ga vumdi annaya💒god bless you annaya💒🙏🙏🙏
God bless you every your video's interesting and 100% correct really your a disciple of Christ ...
Praise the supreme Lord Sri Krishna. Jai Sri Krishna
Anna keka anna ni anthara hridyam maku ardam ayindi u are a true warrior like bhishma ...dharmam gelavali chala pedda baruvu mosthumnavu anna nuvvu bagundalii desa bhakthi Milo APA aram anna .....jai hind
Praise the lord,Anna. Apo.peter ఎందుకు అపొ;15:28 లో విగ్రహార్పితంను విసర్జించాడు?ప్లీజ్ క్లియర్ చేయండి
అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి.
1 కోరింథీయులకు 10:28
ఇక్కడ విగ్రహాలకు "బలి" అర్పింపబడిన వాటి గురుంచి ఉంది. నీవు బలమైన విశ్వాసి అయ్యుండి విగ్రహం వట్టిదని , వేరే ఏ దేవుడు అందులో లేదని నమ్మితే ..అది ప్రసాదం ఎలా అవుతుంది .
Vandhanalu brother chalaaa bhaga chaparuu murkulu mararuu Jesus bless you broo 🙏🙏🙏
Neeku em mental vundha narakaniki vaadu direct way chupistunnadu babu ! Guddi vaadu inkoka guddi vadiki dhari chupistunte adhi correct antaru 🤦 !
విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.ఈ అవశ్యమైన వాటి కంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, (పరిశుద్ధాత్మకును) మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.
Apostle karyamulu 15:28,29
శరీరప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా?ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?లేదు గాని, అన్యజను లర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు.
1 Corinthians 10:18,19,20
Baga chadhuvuko Bible
Manchi cheppe valla ku విరోదులు yekkuva ga vuntaru aeina paravaledu anna Meru cheppindi right
Meru cheppindi అందరికి nachalani ledu tq so much anna
కొలొస్సయులకు 2:6,7,8
కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి.
ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన(భూతములు) మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.
అన్నయ్య మీరు సత్యము చాలా బాగా చెప్పుతున్నారు దేవుడు మిమ్మల్ని గొప్పగా డీవించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
Nice bro ........really u r socializing the content and explaining....being a hindu i watch ur videos
Praise the lord brader garu 🙏
1కోరింథీయులకు 10: 28
అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి.
1 Corinthians 10: 28
But if any man say unto you, This is offered in sacrifice unto idols, eat not for his sake that shewed it, and for conscience sake: for the earth is the Lord's, and the fulness thereof:
Praise the supreme lord Sri Krishna. Jai Sri Krishna
బలమైన విశ్వాసి విగ్రహం వట్టిది ,నిర్జీవము అని నమ్ముతాడు ..అందులో అసలు దేవుడే లేదని నమ్ముతాడు మరి అందులో సాతాను ఎలా ఉంటాడు ..ఇక్కడ విగ్రహాలకు "బలి" అర్పింపబడిన వాటి గురుంచి ఉంది. నీవు బలమైన విశ్వాసి అయ్యుండి విగ్రహం వట్టిదని , వేరే ఏ దేవుడు అందులో లేదని నమ్మితే ..అది ప్రసాదం ఎలా అవుతుంది .
విగ్రహారాధన కి సంబందించిన ది తిన కూడదు అని వుంది తప్ప అన్యుల్ని దూరంగా ఉండమని చెప్పలేదు
అన్న మీరు చాల బాగుచెప్తారు మంచిమాట చెప్తారు.
సోదరుడు మీకు జ్ఞానము విశ్వాసము ఉంది కానీ అందరు అలాంటి విశ్వాసములో లేరు కాబట్టి నీ మాటలు ఇత్తరులను పాపము చేయుటకు నడిపించును 1కొరింథీయులకు 8వ అధ్యాయం చుడండి
Iam biggest fan of u sir 💕💕💕
సార్ మీలాంటి వారు దేశానికీ చాలా అవసరం
ప్రకటన2:20అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
yes its true message. its really good message of me and us and our society
Na questions ki anitiki meeru answer echaru Anna gaaru,meeru inka aneka Mandi kallu teripinchalani koorukuntunanu❤😊
Wonderful pasterppa............. super message......chepparu
ప్రకటన గ్రంథం 2:20
అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
Naku mana Christian ki unna yenno doubt ni clear chesav annayya thank🙏🏻 u
🙏Adka mee programs chusthanu🙏
1కోరింథీయులకు 10:25
మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును.
19కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక
20విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.
ఆ. కా 15:19,20
అపో. కార్యములు 15:28
29 That ye abstain from meats offered to idols, and from blood, and from things strangled, and from fornication: from which if ye keep yourselves, ye shall do well. Fare ye well.
ఇక్కడ విగ్రహాలకు "బలి" అర్పింపబడిన వాటి గురుంచి ఉంది. నీవు బలమైన విశ్వాసి అయ్యుండి విగ్రహం వట్టిదని , వేరే ఏ దేవుడు అందులో లేదని నమ్మితే ..అది ప్రసాదం ఎలా అవుతుంది .
Excellent 👌🏻👍🏻 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏praise the lord అన్న
Good మెసేజ్ బ్రదర్ గారు ❤praise the lord❤❤
Thank you brother
Guddi vaadu inkoka guddi vadiki dhari chupistunte adhi correct antaru 🤦 !
విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.ఈ అవశ్యమైన వాటి కంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, (పరిశుద్ధాత్మకును) మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.
Apostle karyamulu 15:28,29
శరీరప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా?ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?లేదు గాని, అన్యజను లర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు.
1 Corinthians 10:18,19,20
సత్యాన్ని ప్రకటించిన అన్న గారిని దేవుడు దీవించిన గాక
పెళ్లి కాకముందు హిందు మా భార్య క్రిస్టియన్ నేను హిందువును మా ఇంట్లో అన్నీ ఫొటోలు ఉంటాయి ఇప్పుడు నే నెం చెయ్యాలి
😮
Praise the lord annaya
Miru chepindhi correct annaya
తిరుపతి laddu మriyu వినాయక గుdi Laddu తినమను
anna chala bagundi me vakyam manasuki chala parsnalaki samadanam dorikindi
ఛాల బాగ వివరణ ఇచ్చారు అన్న.. ఇప్పటి దాక నాకు తెలిదు...god bless you ❤❤❤
Guddi vaadu inkoka guddi vadiki dhari chupistunte adhi correct antaru 🤦 !
విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.ఈ అవశ్యమైన వాటి కంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, (పరిశుద్ధాత్మకును) మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.
Apostle karyamulu 15:28,29
శరీరప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా?ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?లేదు గాని, అన్యజను లర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు.
1 Corinthians 10:18,19,20
Mi matalu Naku chaala santhoshaanni kaligisthayi
చాలా బాగా చెప్పారు నేను హిందువు ని కాని మీరు చెప్పే పద్ధతి బావుంది
చాలా బాగా చెప్పారు.... ప్రతి మనిషి మిలాగా అలొచన చేయాలి
జై.. శ్రీరామ్... 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Praise the lord 🙏 annagaru Nizamabad super cheparu annagaru
PRAISE THE SUPREM LORD SRIKRISHNA. JAI SRI KRISHNA
అపో.కార్యములు 15:19
కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక
అపో.కార్యములు 15:20
విగ్రహసంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.
అపో.కార్యములు 15:28
విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.
అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
ప్రకటన గ్రంథం 2:20
Annaya manchi message echaru taq you annaya
Anna Great I am Hindu but your Great speech
Super Annayya good message
Vandanalu annaya
మా అల్లుడుగారు వెల్ఫేర్ అసిస్టెంట్ గా చిట్యాల సచివాలయం లో చేస్తున్నారు వారికి ట్రాన్సఫర్ లు జరుగుచున్నవి. దేవరపల్లి 3 లో వేకెంట్ వున్నది అక్కడికి plesement దొరుకునట్లు ప్లప్రార్ధించండి . అందరికి వందనాలు 🙏🙏🙏
Brother your riyali god good massage thanqu
How ఎలా ఎలా సాద్యం i love message messages
పాస్టర్ గారు వందనాలు మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి
అపోస్తుల కార్యములు 15:19/28
1 కోరింది 10:18-22
ప్రకటన 2:20
విగ్రార్పితం తినవచ్చు అంటున్నారు
ఈ లేఖనాలు ఈ విధముగా చూపుతున్నాయి గదా మాకు రిప్లే ఇవ్వగలరు
Super sir, Thank you so much sir
Well said brother,,,, manishulla behave chestaledhu mana Christian s Kuda ...konthamandhi .. .first Be a good Human then be a good believer.....
Praise the lord anna 🎉🎉❤
Praise the lord anna 🙏
Super bro iam muslim but iam your fan 💯 correct ga matladaru
Meru chepinde vine manasuku happiness 😊 vasthinide
Praise the lord brother
:Praise the supreme lord Sri Krishna. Jai Sri krishna
అంటె మీరు విగ్రహదర cheyamani cheppu tunnavu nuvvu అన్న,,vigralahalaku samandhinchinavi yevi tina kuudadhu ani maha vedha గ్రంధము బైబులు cheppu tundhi అన్న,, nuvvu tinandi అంటున్నావు,, యేసయ్య అందరిని ప్రేమిస్తున్నాడు నిజమే kani విగ్రహాలకు దూరము వుండమని cheppinadu అన్న ,, nuvvu విగ్రహాలను ప్రేమిస్తున్నావు ,, nenu mana prajalandarini premistunna i love my lndia అవును ఆమేన్❤🙏🇮🇳❤🙏🇮🇳❤🇮🇳🇮🇳
Anna chala Baga chepparu
Very good massage vpr
అన్నయ్య చాలా బాగా చెప్పరు ఇది విని చాలామందిలో మార్పు రావాలి
తిరుపతి లDDU తినమను
1 కొరింథీయులకు 10:30,31
నేను కృతజ్ఞతతో పుచ్చుకొనినయెడల నేను దేనినిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేల?కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి.
యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.
మత్తయి 24:4
Great massage my dear son ❤
అన్నయ్య గారు చాలా బాగా చెప్పారు
దేవుని భయం లేకుండా బైబిల్ జ్ఞానం ఉందని భోదించే పరిసయ్యలు భోదలు.
This is what I teach to my students ...everything is created by God ...
Wooow great explanation preaching ❤❤❤
God bless you sir 🙏🙏🙏
Ŕamadasu suseelamma 🙏🙏🙏🙏
అయ్యగారు మీరంటే నాకు చాలా ఇష్టం మీ వాక్యం చేత నేను ఎంతో బల పడినాను దేవునికి మహిమ కలుగును గాక
Guddi vaadu inkoka guddi vadiki dhari chupistunte adhi correct antaru 🤦 !
విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.ఈ అవశ్యమైన వాటి కంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, (పరిశుద్ధాత్మకును) మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.
Apostle karyamulu 15:28,29
శరీరప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా?ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?లేదు గాని, అన్యజను లర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు.
1 Corinthians 10:18,19,20
God bless you brother 🙌
Amen amen amen 🙏
Good speech
ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మనస్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా? అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు. 1 కోరింథీయులకు 8:10 - 12
Tq for the clarification annaya
అంటే మీ భోద ప్రకారం ప్రార్ధన చేసుకొని వ్యభిచారం చేయొచ్చు అంటారా మీరు.... మీ సంఘం లో అందరు ఇలాగే చేస్తారా
Excellent 💯💯💯💯💯💯💯💯
Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤