Local boi Nani | Sea Tour | Vizag City View From Sea | Telugu Vlogs | Vizag Vlogs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 มิ.ย. 2021
  • #locaboinani #Seatour #Vizagviewfromsea #fishvlogs #Fishing #Boat #Vlog #Teluguvlog #Vizagnani #Tiktoknani #Fishingharbour
    Please do follow my channel ____mr__villan_...
    For Business enquiries mail : satyamurthy42@gmail.com or Nani Instagram DM
    Edit by : ‪@ViralHub007‬

ความคิดเห็น • 1.8K

  • @sudhakar1611
    @sudhakar1611 3 ปีที่แล้ว +22

    లోకల్ బాయ్ నాని ... నువ్ చేసిన వ్లోగ్ సూపర్, నీ అమాయకత్వం,నీ ఓపెన్ నెస్, నీ రెండు వందల రూపాయల గగూల్స్ , నీ డ్రెస్, నీ attitude, నీ డేర్ నెస్ , నీ వాయిస్ డెలివరీ, డిస్ లయిక్స్ మీద నీ కామెంట్స్ చాలా చాల బాగున్నాయి..... ఈ రోజే నీ వీడియో లు కొన్ని చూసా... మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు.. ఒక్క గంగమ్మ తల్లి తప్ప అన్నావ్.👌👌 .. అల్ ది బెస్ట్ ...

  • @satyaharshavardhan334
    @satyaharshavardhan334 3 ปีที่แล้ว +269

    నెల మీద ఎవరన్నా వీడియో చేస్తారు
    సముద్రంలో వీడియో చేసేవాడికే ఒక రేంజ్ వుంటది
    అలా రిస్క్ చేసే దమ్మున్న వాడే మా నాని అన్నా
    👍👍👍👍👍👍👍👍👍👍

  • @kurmurthimurthi56
    @kurmurthimurthi56 3 ปีที่แล้ว +43

    సముద్రం లో ఇలాంటి వీడియోస్ చేసే గ్రేట్ నెస్ పర్సన్ మా నానీ బ్రదర్ 👌👌

  • @kchandrababu8039
    @kchandrababu8039 3 ปีที่แล้ว +36

    నిజంగా నీకు oka range ఉంది bro and oka like plz friends

    • @pranavganesh3924
      @pranavganesh3924 2 ปีที่แล้ว +1

      𝗈𝗄 𝖿𝗋𝗂𝖾𝗇𝖽 𝗅𝗂𝗄𝖾 𝗎

  • @kshatria.s7970
    @kshatria.s7970 3 ปีที่แล้ว +342

    Bro nv pattina fishlanu own ga nuvvey cook chesi me frds tho party chesukuni video pettu bro

  • @nagavasupalli3443
    @nagavasupalli3443 3 ปีที่แล้ว +250

    పీషీంగ్ హర్బర్ చాలా బాగా చూపించావు బాబాయ్ నీ కష్టం వ్రృదా పోదు జై నాని✊✊✊

    • @itmeranirao1995
      @itmeranirao1995 3 ปีที่แล้ว +2

      bro ma chennal ni support ceyyandi please🙏

    • @durgabondi9912
      @durgabondi9912 2 ปีที่แล้ว +1

      Nani bro. Supar

  • @yadadribhongirbcsangamkoth6760
    @yadadribhongirbcsangamkoth6760 3 ปีที่แล้ว +21

    మీ వీడియోలు చాలా బాగున్నాయి తమ్ముడు ఇంకా ఇంకా చాలా వీడియోలు మీరు చేయాలి ఆల్ ది బెస్ట్

  • @priya.y1427
    @priya.y1427 3 ปีที่แล้ว +9

    Vizag lo puttalante chala luck undali ...yes this is 100% true ...😍😍😍😍😍😍😍😍😍😍 We love our Vizag sooooo much ❤️

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 3 ปีที่แล้ว +152

    నేను 2015 నుండి 2017 వరకు విశాఖలో బ్యాంక్ లో manager గా పని చేసాను. మా ఫ్యామిలీ హైదరాబాద్ లో పిల్లల చదువు కొరకు ఉన్నారు, ఒంటరిగా ఎంవీపీ కాలనీ లో ఉన్నాను, ఉదయం 5.30 కి ఆర్కె బీచ్ లో నడక కు వెళ్లి మరలా 7.30 కు రూం కు వచ్చే వాడను. ఉదయం సముద్రం వడ్డున ఎండలో తిరగడం వల్ల చాలా బాగుండేది. ఇప్పటికీ మళ్ళీ అవకాశం ఉంటే సముద్రప్రాతం లో ఉండాలని కోరికగా ఉంది. వైజాగ్ వచ్చేటప్పుడు ఎంతో బాధగా వచ్చాను, వైజాగ్ నుండి వెళ్ళేటప్పుడు అంతకంటే ఎక్కువగా బాధ పడ్డాను, ఇప్పుడు మీరు చూపించే వీడియో లో బీచ్ పరిసరాలు గుర్తుకొస్తున్నాయి. చాలా బాగా చూపించారు, god bless you.

    • @localBoiNani
      @localBoiNani  3 ปีที่แล้ว +15

      Thank you 🙏

    • @yakshithkumar8870
      @yakshithkumar8870 3 ปีที่แล้ว +1

      @@localBoiNani we always support u Nani ❤️

    • @mr.Dominor400
      @mr.Dominor400 3 ปีที่แล้ว +2

      You said correct brother asalu vadili ravali anipinchaduu but tappadu broo nenu a problem ni face chesanu🙁

  • @nagarajupasula5826
    @nagarajupasula5826 3 ปีที่แล้ว +258

    Bro okavela elanti time lo sea lo padipothai ala servive avvali safe ga ala bayatiki ravali Oka video chey bro danimeda pls

  • @n.akkammalakshmi1953
    @n.akkammalakshmi1953 3 ปีที่แล้ว +6

    సూపర్ నాని.. హల్ దో.బెస్ట్... సముద్రం.. సూపర్ రా....జాగ్రత్త..రా..నాని

  • @battinaappalaraju1121
    @battinaappalaraju1121 3 ปีที่แล้ว +4

    నేలపైన నీటిపైన ఎవడైనా వీడియో చేస్తాడు. సముద్రం లోపల సొరతో వీడియో చేసే వాడికే ఒక రేంజ్ ఉంటది.💪💪💪
    మా నాని అన్న తోపు. అన్నా నువ్వు వీడియో చేసి మమ్మల్ని అందర్నీ ఊపు.
    నాని అన్న ఫాన్స్, ఇంకా లేటు ఎందుకు మరి ఒక లైక్ వేసుకోండి.

  • @satyaharshavardhan334
    @satyaharshavardhan334 3 ปีที่แล้ว +8

    మామూలు వీడియో కాదు ఇది
    నిజంగా కేక అంటే కేక
    నీలో మమ్మల్ని మేము చూసుకుంటున్నాము
    మన యాస మన ప్రాంతం మన ఊరు
    ఇదే మన ప్రపంచం
    నీ కష్టం వృధా పోదు అన్నా.. నీకు మంచి భవిష్యత్ వుండాలి
    ఇలాంటి మరిన్ని వీడియోస్ చెయ్యాలి మా కోసం
    జాగ్రత్త గా వుండు అన్నా ... సముద్రంలో నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది ...
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @senaseena9384
    @senaseena9384 3 ปีที่แล้ว +159

    సముద్రం ఎంత వరకు సో లేదు నువ్వు చూపిస్తున్నావ్ సూపర్

  • @samuelsundarsrd8919
    @samuelsundarsrd8919 3 ปีที่แล้ว +14

    Ramcharan: adivi nade veta nade
    Nani anna: samudram nade shipping nade👌

  • @gopikrishnakuruba3667
    @gopikrishnakuruba3667 3 ปีที่แล้ว +7

    Nani niku 99% members support ga undi Like chesaru..1% untaru kondharu..pattichukoku..nice view abba asalu..beautiful...ekkadunna bagundu Nani..🙂

  • @vsrvolgs1717
    @vsrvolgs1717 3 ปีที่แล้ว +3

    నాని..వీడియో చాలా చాలా బాగుంది బాగా చేశావు ఇటువంటి వీడియో లు ఇంకా ఎన్నో చెయ్యాలి....👍👍👌

  • @DPRVIDEOS
    @DPRVIDEOS 3 ปีที่แล้ว +344

    Bagunnai nani me videos

    • @DPRVIDEOS
      @DPRVIDEOS 3 ปีที่แล้ว +4

      @@vasanthkulkarni8 Ne badha enti babu

    • @shaikmastan8074
      @shaikmastan8074 3 ปีที่แล้ว +1

      @@vasanthkulkarni8 😡

    • @lavanyasiri.i4172
      @lavanyasiri.i4172 3 ปีที่แล้ว

      @@vasanthkulkarni8 musuko ra gootle

    • @vamshikrishnakumkuma1168
      @vamshikrishnakumkuma1168 3 ปีที่แล้ว

      @@DPRVIDEOS upsc videos nuvu telugu aaaaa

    • @DPRVIDEOS
      @DPRVIDEOS 3 ปีที่แล้ว

      @@vamshikrishnakumkuma1168 yes brother

  • @itdp.warangal
    @itdp.warangal 3 ปีที่แล้ว +23

    4:29 dolphin 🐬
    6:29 plane
    High tides view is just killing
    nyc1 Nani 🤘

  • @Pradeepkumar-yb9cc
    @Pradeepkumar-yb9cc 3 ปีที่แล้ว +8

    Nenu chala mandhiki Vizag beach lo dolphins unnai antey evaru nammaleydhu. Thank you Nani for this Video 👍🏻👍🏻👍🏻 take care

  • @sk_m24
    @sk_m24 3 ปีที่แล้ว +131

    Yarada beach chupinchu Nani ...👍
    And definate ga 3 to 4 episodes avutai light house, yarada konda, church, navy courters super kada

    • @itmeranirao1995
      @itmeranirao1995 3 ปีที่แล้ว +1

      bro ma chennal ni support ceyyandi please🙏

  • @bixapathibixapathi1528
    @bixapathibixapathi1528 3 ปีที่แล้ว +39

    Next season big boss ki vellu anna try Chey chance vasthundhi

  • @BobbyMumbai1257
    @BobbyMumbai1257 3 ปีที่แล้ว +4

    Super brother, different ga plan chesi blog chesavu, god bless you, keep rocking... ❤ from Mumbai

  • @srisailpupavani4746
    @srisailpupavani4746 3 ปีที่แล้ว +11

    Super nani...memu a padava lo vunnattey vundhi😍 it was so thrilling 😍😃😁🤗 miru chala great andi and camera man also great... jagratha Andi😁😍 yeppudu ela sea chudaledhu...super experience 😁😁

  • @siddhu-Janasena
    @siddhu-Janasena 3 ปีที่แล้ว +61

    BROTHER DRONE KONANDI BRO SUPER VIEW OSTADI👍🙏 SEA LOO❤️

    • @bhanutejay
      @bhanutejay 3 ปีที่แล้ว +2

      Sea la drone undaledu galiki....

    • @pridhviteja
      @pridhviteja 3 ปีที่แล้ว +2

      Gaali signals pothey drone drct sea loke

    • @bhanutejay
      @bhanutejay 3 ปีที่แล้ว +2

      @@pridhviteja thurupu dikku Tirigi dandam pettali 🙏🙏😂😂😂😂

    • @KSBVLOGS-jb6eq
      @KSBVLOGS-jb6eq 3 ปีที่แล้ว

      Yes bro

    • @ganeshagaming7367
      @ganeshagaming7367 2 ปีที่แล้ว

      Hiiiii

  • @durgasri9296
    @durgasri9296 3 ปีที่แล้ว +5

    సముద్రం👌🏻సూపర్ తమ్ముడు

  • @venkycharan2807
    @venkycharan2807 3 ปีที่แล้ว +1

    Really super bro chala bagundi I Like this ❤️❤️❤️❤️❤️👍👍👍👍👍 good luck 👍👍👍👍

  • @mrudula3490
    @mrudula3490 3 ปีที่แล้ว +2

    Me range vere level Nani.. Real hero Anthe👌👌😎😎🐳🐳🚤

  • @aroundtheworld1735
    @aroundtheworld1735 3 ปีที่แล้ว +9

    Antha speed up and down lo kuda balanced ga vunnavu great bro

  • @komalathaganta3940
    @komalathaganta3940 3 ปีที่แล้ว +51

    Apply for TH-cam silver play button .You deserves it 👍

    • @Ma_pa976
      @Ma_pa976 3 ปีที่แล้ว

      Pless na videos chudandii

    • @osmvamsishetty7917
      @osmvamsishetty7917 3 ปีที่แล้ว

      Tq for ur supporting mam

    • @ArunKumar-ix7lc
      @ArunKumar-ix7lc 3 ปีที่แล้ว +1

      Nani me love deserve chestadu meru love cheyandi apudu diamond apply chestadu...

  • @santoshgidugu6486
    @santoshgidugu6486 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది ... ఇలా లోపల నుండి సముద్రం చూడటం మొదటి సారి.... నువ్వు చాలా బాగా ఎంటర్టై్మెంట్ చేస్తున్నావ్ మమ్మలిని...

  • @srinidhi3625
    @srinidhi3625 3 ปีที่แล้ว +3

    Anna nuvvu nijamga natural star nani vi...... natural video's 👌👌👌👌👌🌹🌹🌹🌹

  • @abhishekakhil8741
    @abhishekakhil8741 3 ปีที่แล้ว +5

    🌊🌊🌊 Waves chala vasthunnai boat Degara super Nani ✌✌✌✌
    ❤❤❤ frm HYDERABAD

  • @saikirankumar6144
    @saikirankumar6144 3 ปีที่แล้ว +9

    Nuvvu Chestha undedhey Dare huu malli Em Cheppali ...Very Good to See These type Of videos

  • @B6telugu
    @B6telugu 3 ปีที่แล้ว +4

    సూపర్ సూపర్ సూపర్

  • @sweetybabe9933
    @sweetybabe9933 3 ปีที่แล้ว +21

    Bro oka 10 mins lyf of pie la anipinchindi bhayya😱cameraman gud work🥰

  • @undranarasimhababu9201
    @undranarasimhababu9201 3 ปีที่แล้ว +12

    Full of Entertainment..... I Enjoy the show🥳🥳

  • @niranjanbolisetty9279
    @niranjanbolisetty9279 3 ปีที่แล้ว +25

    మధ్య మధ్యలో సౌండ్ కట్ అవుతుంది బ్రదర్...

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 3 ปีที่แล้ว +2

    Nani paina flight✈️ velthundii super seen nuvvu missayyave sea lo full🌈 enjoy😊 chesthunnave 😄

  • @raajurishabh644
    @raajurishabh644 3 ปีที่แล้ว +5

    వీడియోలు ఎవ్వడు అయిన తీస్తాడు సముద్రములో తీసేవాడికే ఓ రేంజ్ ఉంటది .గ్రేట్ నాని గారు .

  • @Kittucinematalks
    @Kittucinematalks 3 ปีที่แล้ว +29

    Nani bro keka form❤️ Vizianagaram
    Bro memeppudu chudani samudra fishes or jeevulni chuupinchandi bro

    • @itmeranirao1995
      @itmeranirao1995 3 ปีที่แล้ว

      bro ma chennal ni support ceyyandi please🙏

  • @oneshotbalu
    @oneshotbalu 3 ปีที่แล้ว +10

    Love from Vizag ❤️

  • @shaikshahina5763
    @shaikshahina5763 3 ปีที่แล้ว +2

    చాలా బాగుంది వీడియో బ్రో 👌👌👌

  • @sunnybrozimmy9938
    @sunnybrozimmy9938 3 ปีที่แล้ว +8

    Love from Australia brother keep on going tack care of yourself don't risk your self for f..in video good job 🤗

  • @ravientertainment4149
    @ravientertainment4149 3 ปีที่แล้ว +6

    Vizag kurralu antee Mamoluga vundadu 👑🔥🔥🔥🔥

  • @dineshsairam3723
    @dineshsairam3723 3 ปีที่แล้ว +9

    Nani Is very Happy and Excited in This Video glad to see him like this❤️❤️❤️

    • @Tom420
      @Tom420 3 ปีที่แล้ว +1

      Hiii ❤

    • @dineshsairam3723
      @dineshsairam3723 3 ปีที่แล้ว

      @@Tom420 Hello Brother ❤️

  • @lakshminarayana3620
    @lakshminarayana3620 2 ปีที่แล้ว

    Super bro..My first comment..your all Volg s ...I am sooooo enjoyed a lot bro..thank you so much...

  • @Falcon_7866
    @Falcon_7866 3 ปีที่แล้ว +4

    Ee vlog superb undee Anna,👌👍🤝

  • @karthik.p3438
    @karthik.p3438 3 ปีที่แล้ว +5

    Excellent nani bro
    Love from vizag ❤️

  • @ravitejagunturu4906
    @ravitejagunturu4906 3 ปีที่แล้ว +8

    సూపర్ నాని బ్రో...❤️

  • @vijaykumar-er8lq
    @vijaykumar-er8lq 3 ปีที่แล้ว

    Super Anna.....chala bagunnee ni videos...

  • @mubarakshaik6893
    @mubarakshaik6893 3 ปีที่แล้ว

    Super nani bro city baga chupincharu elage chala videos cheyyalani korukuntunnanu bro super super

  • @durgbabumaddela8693
    @durgbabumaddela8693 3 ปีที่แล้ว +4

    Super thammudu😍😍😘😘

  • @harishlavanya5794
    @harishlavanya5794 3 ปีที่แล้ว +4

    Super nani bro ni videos bagunnai

  • @n.srilakshmi1738
    @n.srilakshmi1738 2 ปีที่แล้ว

    I feel very happy nani garu mee vedios chala baguntai

  • @subhashinikali9257
    @subhashinikali9257 2 ปีที่แล้ว

    తమ్ముడు నేను నిన్ను నా సొంత తమ్ముడు లాగా భావిస్తున్న నీవు విలన్ క్యారెక్టర్ అంటే ఇష్టం అన్నావు మరి నీవు ఎక్కువగా విలన్ క్యారెక్టర్స్ నటిస్తే బాగుంటుంది అనుకుంటున్న ఇప్పటినుంచి అయినా విలన్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తావని మనస్పూర్తిగా ఆశిస్తున్న దీవిస్తున్న నీవు ఏ క్యారెక్టర్ అయినా చాలా చాలా బాగా చేస్తున్నావు తమ్ముడు సూపర్ గాడ్ బ్లెస్ యూ

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 3 ปีที่แล้ว +5

    Love from Vijayawada super 😍❤

  • @eswarkadali539
    @eswarkadali539 3 ปีที่แล้ว +15

    Anna 100k taaravata amma gari reaction and celebration with family video chey

    • @itmeranirao1995
      @itmeranirao1995 3 ปีที่แล้ว

      bro ma chennal ni support ceyyandi please 🙏

  • @crazydhanaraj4198
    @crazydhanaraj4198 3 ปีที่แล้ว

    Nenu daily ni videos chustunna brother addict aipoyaaa niku super brother enjoyy 🥰🥰

  • @ravikondaboinadicwgl2626
    @ravikondaboinadicwgl2626 3 ปีที่แล้ว +1

    సూపర్ నాని బ్రో..నాకు మా రామప్ప చెర్వులొ కారక్ తెప్ప మీద వల తో రొయ్యలు పట్టుతు ఎంజాయి చేసిన రోజులు గుర్తు కాస్తున్నాయి...👌👌👌👍👍👍

  • @dracomalfoy2792
    @dracomalfoy2792 3 ปีที่แล้ว +11

    Uppena lo vaishnav tej laga unnav🔥🔥🔥🔥

    • @Ma_pa976
      @Ma_pa976 3 ปีที่แล้ว

      Pless na videos chudaraa

  • @subhakarmangam2884
    @subhakarmangam2884 3 ปีที่แล้ว +17

    Bro. Istam vachina dares anni cheyaku. Safety first chusukuni matrame chey anna. Risk ayinavi asala cheyaku.

  • @ravadatejareddy
    @ravadatejareddy 3 ปีที่แล้ว +1

    Ni idea super bro.ni thinking vere level anthaiii🤗🤗🤗🤗

  • @Balu_the_crazy
    @Balu_the_crazy 2 ปีที่แล้ว

    Kiraaaaaaak Anna ni videos...super....Inka ....kothaga...chai ...Anna

  • @venkataramanareddyperamana818
    @venkataramanareddyperamana818 3 ปีที่แล้ว +5

    ok bro, we love your adventure

  • @ranadeepneerati510
    @ranadeepneerati510 3 ปีที่แล้ว +3

    Super anna❤️

  • @-RakshithKumarP
    @-RakshithKumarP 3 ปีที่แล้ว

    Nani.. anna super undi video.. all the best anna

  • @amuamer1227
    @amuamer1227 3 ปีที่แล้ว +1

    Awesome, keep rocking, goodluck bro, from Telangana

  • @shankermukkera5882
    @shankermukkera5882 3 ปีที่แล้ว +5

    Super bro all the best 👍👍👍

  • @bujjiartworks8611
    @bujjiartworks8611 3 ปีที่แล้ว +3

    Love from Nalgonda ❤️

  • @badikalamallesham
    @badikalamallesham 3 ปีที่แล้ว +1

    Beautiful video Nani. Keep it up

  • @varaprasadmattupally153
    @varaprasadmattupally153 3 ปีที่แล้ว +1

    Anna nv super ga explore chesav anna vizag ni nv chala great anna
    I am from warangal

  • @saipavan6706
    @saipavan6706 3 ปีที่แล้ว +5

    Love you Anna❤️❤️❤️

  • @rameshramee9063
    @rameshramee9063 3 ปีที่แล้ว +3

    Awesome

  • @nagendhrababuchetpally1086
    @nagendhrababuchetpally1086 3 ปีที่แล้ว

    Suprb nani chala bagundi

  • @satyavani6426
    @satyavani6426 3 ปีที่แล้ว

    Mii vedios chala bagunaiii annaya...

  • @aravindkumar7340
    @aravindkumar7340 3 ปีที่แล้ว +4

    Love From Bangalore ❤️

  • @balakrishnananda2715
    @balakrishnananda2715 3 ปีที่แล้ว +3

    Visaka Forest lo me friends tho Fish curry chesi tinatam chudali. All the best

  • @prakashn4634
    @prakashn4634 3 ปีที่แล้ว +1

    Broooooo superb....✨💖💖✨

  • @success9635
    @success9635 2 ปีที่แล้ว

    Hi Nani anna, super video 👌👌👌 sea loki velli city view chupinchadam 👌👌👌 chala baagundhi nani, nijamga neeku dammu undhi ila video chupinchadam lo that is Nani 👍, Navi ship super 👌🙏❤️, mana Vizag harbour super 👌👌👌 nijamga Vizag lo untunanduku garva paduthunamu nani tq very much

  • @accuracyff6759
    @accuracyff6759 3 ปีที่แล้ว +13

    ANNA VIZAG MOTHAM THIPI CHUPU MEMU RA LAMU KADHA VIZAG KI PLZ ANNA

  • @vamshiluckey587
    @vamshiluckey587 3 ปีที่แล้ว +4

    be safe anna wa want you ❤️

  • @yluckyroyallakshmi3367
    @yluckyroyallakshmi3367 3 ปีที่แล้ว

    Super nani garu chala kastam ela cheyadam but meru great

  • @NaveenSomalapuri
    @NaveenSomalapuri 3 ปีที่แล้ว

    Super Anna nee sun glasses Baga suite ayyindhi..........👌👌👌👌

  • @ganjalasivaprasad4423
    @ganjalasivaprasad4423 3 ปีที่แล้ว +6

    ✈️ flight on your back and good 👍 Navi ship 🚢 view... 👍👍👍👍👍🙏🙏🙏🙏

  • @mohankrishna4317
    @mohankrishna4317 3 ปีที่แล้ว +5

    Fish annav adhe Annav okka round verse bye antuna🔥🔥

  • @PraveenJourneys
    @PraveenJourneys 3 ปีที่แล้ว +1

    Bhaya iam from Hyderabad ekada maku aha samudram aha beaches chuse avakasham ledhu thanks for showing the beaches and vizag city from sea . Appreciate ur hard work

  • @saicreationvideos1264
    @saicreationvideos1264 ปีที่แล้ว

    Exlent అన్నయ్య.... 👌👌👌

  • @kallaguntasrinivasurao4731
    @kallaguntasrinivasurao4731 3 ปีที่แล้ว +5

    Hlo bro big fan
    I'm Tenali

  • @shyamkumar-qb3rq
    @shyamkumar-qb3rq 3 ปีที่แล้ว +5

    I'm from Hyderabad bro SHYAM na Peru
    Very interesting bro really

  • @sivajigondu8241
    @sivajigondu8241 3 ปีที่แล้ว

    Superb anna nee videos baguntai anna

  • @sathishv8756
    @sathishv8756 3 ปีที่แล้ว +2

    Superb Nani.u r rocking 👌

  • @kumarsevith3777
    @kumarsevith3777 3 ปีที่แล้ว +30

    Chatrapati scene chei Anna... editing ok naa

  • @Srinivasareddydesireddy
    @Srinivasareddydesireddy 3 ปีที่แล้ว +4

    Love from వైజాగ్ ❤

  • @sravanidevabattula9860
    @sravanidevabattula9860 3 ปีที่แล้ว

    Chala bagundi Nani Anna e video

  • @t.gsankar9393
    @t.gsankar9393 3 ปีที่แล้ว

    SUPER గా చేస్తున్నారు VIDEOS

  • @Bappa779
    @Bappa779 3 ปีที่แล้ว +3

    Anna love from kathalapur

  • @shyamkumar-qb3rq
    @shyamkumar-qb3rq 3 ปีที่แล้ว +8

    Will meet deffinately once I come there bro

    • @itmeranirao1995
      @itmeranirao1995 3 ปีที่แล้ว

      bro ma chennal ni support ceyyandi please please🙏

  • @raju-oo6qz
    @raju-oo6qz 3 ปีที่แล้ว

    Video's Chala bagunai brother

  • @shyamalagodugu4088
    @shyamalagodugu4088 3 ปีที่แล้ว

    Super bayya nenu mi vidio lu anni chusthanu