మా పెద్ద బాబు కి 3 ఇయర్స్ వున్నప్పుడు తప్పిపోయాడు ఒక ముష్టి ఆమె కి కనిపించాడు.ఆమె వూరంతా ఎవరి అబ్బాయి అని తిరుగుతుంది అప్పుడు మా బందువులు చూసి పలానా వారి బాబు అని చెప్పి మాకు కబురు పంపారు.ఆ బాబు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు.మా జీవితం లో అద్భుతమైన సంఘటన.అదే మన వెనుక నుండి జరిగే భగవత్ కృప
మా బాబు చిన్నప్పుడు ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు లైటింగ్ వెలుగుతుంటే ఆ వైర్ పట్టుకున్నాడు చిన్నపిల్లాడుగా వున్నప్పుడు. షాక్ కొట్టింది.ఎవరో దారిన పోయే వాళ్ళు బాబుని కాపాడారు.మా ఇంటి బయటనే జరిగింది.కానీ ఆ కాపాడిన వారు ఎవరో మాకు తెలియదు అదే భగవంతుడు
అవును అమ్మ.నేను గత 7 సంవత్సరముల నుండి ఏలినాటి శని నీ లో ఉన్నా,బయంకరమైన కష్టాలు అనుభవిస్తున్నాను.అయితే నాకు ఏ లోటు లేకుండా ఈశ్వరుడు నన్ను నడిపిస్తున్నాడు.నేను చిన్నపటి నుండి శివభక్తురాలిని.ఈశ్వరుని తండ్రిగా లలితమ్మ ని తల్లిగా పూజించుకుంటున్నాను.వీరే నన్ను నడిపిస్తున్నారు.🙏🙏🙏🙏🙏.❤
87 లైక్ అవును అక్క నిజమే నా పెళ్ళికి ముందు జరిగింది. మా ఊరుపల్లెటూరు ఒకసారి వేసవిలో అగ్ని ప్రమాదం జరిగింది ఊరంతా శ్మశానంలో నూరింది చాలా మంది చనిపోయారు పశువులు కూడా 'నేను మా అమ్మ రామాలయం పక్కన ఇంటిలో ఉండిపోయాం. చుట్టూ మంటలు కేకలు తో పరుగులు పెడుతున్నారు ఒక రోజంతా ఉండిపోయా నిజంగా ఆ రాముడే మమ్మల్ని రక్షించాడు అక్క ఓం నమో నారాయణాయ🙏🙏🙏🙏
నాకు కూడా చాలా విషయాలు జరిగాయి🌹ఒక ఒక శక్తి మాత్రం నన్ను కాపాడతా ఉంది అన్నది నిజం🌹చిన్నప్పటి నుంచి కృష్ణ అంటే ఇష్టం 🌹కృష్ణ అంటే స్నేహ భావం నాకు 🌹నేను చాలా చిన్నపుడే కృష్ణ వేషం వేసా నండీ 🌹పెద్ద అయ్యాక హరే కృష్ణ ISKCON టెంపుల్ కి అట్ట్రాక్ట్ అయ్యా నండి 🌹ఆలా ఇప్పుడు రెగ్యులర్ గా టెంపుల్ కి వేళ్ళు తాను 🌹 మంత్ర జపం చేస్తాను 🌹మీరు చెప్పుతుంటే అవన్నీ గుర్తుకు వస్తున్నాయి 🌹ఈ మధ్య అంటే ఒక వారం కూడా కాలేదు మీ వీడియో లు చూడడం జరిగింది 🌹అది కూడా దేవుని అనుగ్రహం అనుకుంటను 🌹మీరు ఒక devine power అండి 🌹థాంక్స్ యు 🌹🌹🌹🌹🌹🙏
Sairam🙏🏻🙏🏻 Sister Nenu 4 years age unnapudu mother shoping ki theesukelli napudu tappipoyanu 5 km duram undi house Nenu okkadanne home ki vellanu Naku eppatiki ardam kaadu ela vellano 😒
Akka nenu 4 years unnappudu naku bangaru pamu 14 feet unde kanipinchindi a tarvata nenu ma nanaku cheppanu tarvata inti bayataku vachi chuete malli adi kanipinchaledu maa inti daggara oka darikuda ledu nenu malli alochiste anipinchindi ame evaro kadu naga devata manasa devi ani Deeni gurinchi meeremanukuntunnaru idi nijanga daiva sakti prabavama lekapote idi na brama na teliyacheyagalaru ❤❤❤😊😊😊😊🙏🙏🙏🙏🌺🌺🌺 om sri matre namaha Jai mahakali 🙏🙏🙏🙏🙏🙏
నమస్తే అక్క 😊🙏., జరుగుతాయి. నేను ఒకేసారి ఫస్ట్ ఇంటర్వ్యూ కి వెళ్లిన. ఆ ప్లేస్ నాకు కొత్త... అప్పుడు..??? బస్టాప్ లో ఉన్న..బస్సు కోసం కూర్చున్న.., కొంచం సేపటికి ఒక ఇసుక వ్యాన్ వచ్చి.. గుడ్డింది రెడ్ కలర్ వ్యాన్...బ్లడ్ కూడా చూసుకో కున్న.. హా... అని సడన్ గా ఊపిరి తీసుకున్న.. మళ్ళీ బెంచ్ మీదే ఉన్న.. చూసుకుంటే ఏమి లేదు నార్మల్ గా నే ఉన్న...?? భ్రమ అనుకున్న... కాసేపటికి అదే రెడ్ వ్యాన్ అదే ఇసుక కానీ గుడ్డింది మాత్రం. స్టీల్ సామానులు అమ్ముకునే ఆమెకి తాకింది.... షాక్ అయ్యని... భవిష్యత్తు ముందే తెలిసింది... ఏ దేవుడో నిజంగా కాపాడాడూ అనుకున్న..... 16 ఇయర్స్ అప్పుడు నాకు.... పవర్స్ ఉన్నాయి 🙏🙏🙏🔱🔱🔱 ఓం భవాని 🚩🚩🚩
❤అమ్మా ఓం నమో నారాయణా యా...❤
ᴏᴍ ɴᴀᴍᴀʜ ꜱʜɪᴠᴀyᴀ 🌺🙏🕉️
నాకుమాత్రం am sandheham వచ్చిన చూడ మని video లు మొత్తం చూస్తే పరిష్కారం దొరకలేదు అనేది వుండదు thanks అమ్మ
మా పెద్ద బాబు కి 3 ఇయర్స్ వున్నప్పుడు తప్పిపోయాడు ఒక ముష్టి ఆమె కి కనిపించాడు.ఆమె వూరంతా ఎవరి అబ్బాయి అని తిరుగుతుంది అప్పుడు మా బందువులు చూసి పలానా వారి బాబు అని చెప్పి మాకు కబురు పంపారు.ఆ బాబు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు.మా జీవితం లో అద్భుతమైన సంఘటన.అదే మన వెనుక నుండి జరిగే భగవత్ కృప
Sri Matre Namaha 🙏❤
నాజీవితంలో కూడా ఒకటి జరిగింది అమ్మ.
మా బాబు చిన్నప్పుడు ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు లైటింగ్ వెలుగుతుంటే ఆ వైర్ పట్టుకున్నాడు చిన్నపిల్లాడుగా వున్నప్పుడు. షాక్ కొట్టింది.ఎవరో దారిన పోయే వాళ్ళు బాబుని కాపాడారు.మా ఇంటి బయటనే జరిగింది.కానీ ఆ కాపాడిన వారు ఎవరో మాకు తెలియదు అదే భగవంతుడు
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః 🌼🙏🌼 ఓం శ్రీమాత్రే నమః 🏵️ 🙏🏵️ మీరు చెప్పింది 100% కరెక్ట్ మాత 🪷🙏🪷
Yes
అవును అమ్మ.నేను గత 7 సంవత్సరముల నుండి ఏలినాటి శని నీ లో ఉన్నా,బయంకరమైన కష్టాలు అనుభవిస్తున్నాను.అయితే నాకు ఏ లోటు లేకుండా ఈశ్వరుడు నన్ను నడిపిస్తున్నాడు.నేను చిన్నపటి నుండి శివభక్తురాలిని.ఈశ్వరుని తండ్రిగా లలితమ్మ ని తల్లిగా పూజించుకుంటున్నాను.వీరే నన్ను నడిపిస్తున్నారు.🙏🙏🙏🙏🙏.❤
🙏🙏🙏 శ్రీ మాత్రే నమః నిజమే అమ్మ మీరు చెప్పింది🙏🙏🙏
Om namo narayana
87 లైక్ అవును అక్క నిజమే నా పెళ్ళికి ముందు జరిగింది. మా ఊరుపల్లెటూరు ఒకసారి వేసవిలో అగ్ని ప్రమాదం జరిగింది ఊరంతా శ్మశానంలో నూరింది చాలా మంది చనిపోయారు పశువులు కూడా 'నేను మా అమ్మ రామాలయం పక్కన ఇంటిలో ఉండిపోయాం. చుట్టూ మంటలు కేకలు తో పరుగులు పెడుతున్నారు ఒక రోజంతా ఉండిపోయా నిజంగా ఆ రాముడే మమ్మల్ని రక్షించాడు అక్క ఓం నమో నారాయణాయ🙏🙏🙏🙏
నాకు కూడా చాలా విషయాలు జరిగాయి🌹ఒక ఒక శక్తి మాత్రం నన్ను కాపాడతా ఉంది అన్నది నిజం🌹చిన్నప్పటి నుంచి కృష్ణ అంటే ఇష్టం 🌹కృష్ణ అంటే స్నేహ భావం నాకు 🌹నేను చాలా చిన్నపుడే కృష్ణ వేషం వేసా నండీ 🌹పెద్ద అయ్యాక హరే కృష్ణ ISKCON టెంపుల్ కి అట్ట్రాక్ట్ అయ్యా నండి 🌹ఆలా ఇప్పుడు రెగ్యులర్ గా టెంపుల్ కి వేళ్ళు తాను 🌹 మంత్ర జపం చేస్తాను 🌹మీరు చెప్పుతుంటే అవన్నీ గుర్తుకు వస్తున్నాయి 🌹ఈ మధ్య అంటే ఒక వారం కూడా కాలేదు మీ వీడియో లు చూడడం జరిగింది 🌹అది కూడా దేవుని అనుగ్రహం అనుకుంటను 🌹మీరు ఒక devine power అండి 🌹థాంక్స్ యు 🌹🌹🌹🌹🌹🙏
Om sri matre namaha 🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Jai matha🙏🏻💓
right now I am facing
చాలా జరిగాయి అక్కా
Amma naaku jarigindamma
ఔను andi మీరు చెప్పినవన్నీ నాకు జరిగారి
Naku kooda jarigindi chala varaku 😊😊❤❤🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Good.morning.mam. naku.jarigidi.🎉🎉🎉🎉🎉
🙏🙏🙏
avnu nakugarguthundi
yes currect gaa chaparu, same menu chapende currect
Naaku jharkhandi
Nenu 4 thyear lo jariginadhi
Ma abbayi ki 4 th year apudu jariginadhi
Sairam🙏🏻🙏🏻
Sister
Nenu 4 years age unnapudu mother shoping ki theesukelli napudu tappipoyanu
5 km duram undi house
Nenu okkadanne home ki vellanu
Naku eppatiki ardam kaadu ela vellano
😒
Akka nenu 4 years unnappudu naku bangaru pamu 14 feet unde kanipinchindi a tarvata nenu ma nanaku cheppanu tarvata inti bayataku vachi chuete malli adi kanipinchaledu maa inti daggara oka darikuda ledu nenu malli alochiste anipinchindi ame evaro kadu naga devata manasa devi ani
Deeni gurinchi meeremanukuntunnaru idi nijanga daiva sakti prabavama lekapote idi na brama na teliyacheyagalaru ❤❤❤😊😊😊😊🙏🙏🙏🙏🌺🌺🌺 om sri matre namaha Jai mahakali 🙏🙏🙏🙏🙏🙏
నమస్తే అక్క 😊🙏., జరుగుతాయి. నేను ఒకేసారి ఫస్ట్ ఇంటర్వ్యూ కి వెళ్లిన. ఆ ప్లేస్ నాకు కొత్త... అప్పుడు..??? బస్టాప్ లో ఉన్న..బస్సు కోసం కూర్చున్న.., కొంచం సేపటికి ఒక ఇసుక వ్యాన్ వచ్చి.. గుడ్డింది రెడ్ కలర్ వ్యాన్...బ్లడ్ కూడా చూసుకో కున్న.. హా... అని సడన్ గా ఊపిరి తీసుకున్న.. మళ్ళీ బెంచ్ మీదే ఉన్న.. చూసుకుంటే ఏమి లేదు నార్మల్ గా నే ఉన్న...?? భ్రమ అనుకున్న... కాసేపటికి అదే రెడ్ వ్యాన్ అదే ఇసుక కానీ గుడ్డింది మాత్రం. స్టీల్ సామానులు అమ్ముకునే ఆమెకి తాకింది.... షాక్ అయ్యని... భవిష్యత్తు ముందే తెలిసింది... ఏ దేవుడో నిజంగా కాపాడాడూ అనుకున్న..... 16 ఇయర్స్ అప్పుడు నాకు.... పవర్స్ ఉన్నాయి 🙏🙏🙏🔱🔱🔱 ఓం భవాని 🚩🚩🚩
Madam. Naku. Kalalo. Eppudu. Kondala. Pinundi. Krinda. Psdu.
Tu. Kondanu. Pattukoni. Bhayanga. Krindaku. Choostu. Unnatlu. Kanipistundi. Pl. Riply