బయటపడ్డ సీసీటీవీ ఫుటేజ్ | Sanjay Roy Movement in CCTV Footage | Kolkata Doctor Case | MR NAG

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 556

  • @sagirajeshsrsvolgs1476
    @sagirajeshsrsvolgs1476 4 หลายเดือนก่อน +90

    సార్ ఈ సంజయ్ అనే వాడు ఒక మాస్క్ లాంటివాడు ఆ గదిలో సీసీ కెమెరా కి దొరక్కుండా చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి వాళ్లని తప్పించడానికి ఈ మాస్క్ అని నా ఉద్దేశం వాళ్లకి రెండు చేతులు రెండు కాళ్ళు నరికేసి ఒక గదిలో బంధించి వాళ్లు పడుతున్న అటువంటి నరకయాతన ని వీడియో తీసి ప్రతి రోజు కూడా ఒక సోషల్ మీడియాలో వేస్తూ ఉండాలి అప్పుడు ఇంకొకడు భయపడతాడు ఇలాంటి దుర్మార్గాలు చేయడానికి

    • @asamson229
      @asamson229 4 หลายเดือนก่อน +2

      Sss

    • @geethachandaluri5253
      @geethachandaluri5253 4 หลายเดือนก่อน +1

      మీరు సత్యం చెప్పారండి అలాగే చేయాలి

    • @pintupoppy2384
      @pintupoppy2384 4 หลายเดือนก่อน

      TV lo, Cinema theaters lo advertisement la display chyaale.

    • @Ludhiyach-q3q
      @Ludhiyach-q3q 4 หลายเดือนก่อน

      Super

  • @Nagamani-oj4dm
    @Nagamani-oj4dm 4 หลายเดือนก่อน +174

    హాస్పిటల్ లో ఉండే ప్రతి ఒక్కరిని ఎంక్వయిరీ చేస్తే అన్ని విషయాలు వస్తాయ్. ప్రిన్సిపాల్ ను కరెంటు షాక్ పెట్టితే వాడు కుడా చెప్పేస్తాడు.😢😢 ఇందులో ఎవడు ఉన్నసారే పెద్దవాళ్ళు అయినా సరే బయటపెట్టండి. భారతదేశం శాంతిస్తది. 😭😭😭

    • @adimellivijay2060
      @adimellivijay2060 4 หลายเดือนก่อน +5

      Nijame bro kachhithanga alage cheyali

    • @kavyamomula3798
      @kavyamomula3798 4 หลายเดือนก่อน +4

      Cinema lo NTR gari laga evaryna voste bagundu

    • @DeviChalla-i5e
      @DeviChalla-i5e 4 หลายเดือนก่อน +2

      Avunu bro alage cheyyali

    • @malleswarigonu8409
      @malleswarigonu8409 4 หลายเดือนก่อน +1

      Alane cheyyali

    • @NithinHarshi
      @NithinHarshi 4 หลายเดือนก่อน

      Yes

  • @pawananand7742
    @pawananand7742 4 หลายเดือนก่อน +88

    ఒక్క ఆమె కోసం రెక్కి ఎందుకు చేసి నట్టు.. ఈ ఘటన వెనుక హాస్పిటల్ ప్రిన్సిపాల్ హస్తం ఉంది

  • @ShantyAlderei
    @ShantyAlderei 4 หลายเดือนก่อน +26

    గౌరవనీయులైన సుప్రీంకోర్టు జడ్జి గారికి అలాగే లాయర్ గారికి హైకోర్టు జడ్జి గారికి లాయర్ గారికి అలాగే సుమన్ టీవీ వాళ్ళకి మనస్పూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏నాది చిన్న మనవి కోల్కత్తా జరిగిన విషయం అందరికీ తెలిసిందే కానీ డాక్టర్ చదువుకున్న అమ్మాయిని ఎందుకు చంపేశారు 😥😢😥ఇది రేపు కోసం కాదు హాస్పిటల్ లో ఏం జరుగుతుంది అది తెలుసుకోండి సిన్సియర్ గా ఉన్న నిజాయితీగా ఉన్న డాక్టర్ని ఎందుకు చంపారు ఆరోజు ఆ అమ్మాయి దగ్గర ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నైట్ డ్యూటీ కి ఎంతమంది వచ్చారు ఫ్రెండ్స్ పై తీసుకుని వెళ్ళారా భోజనం చేయడానికి ఆ అమ్మాయి పడుకున్నాక ఎవరు వచ్చి చూసి వెళ్లారు ఏం టయానికి వెళ్లారు అమ్మాయి దగ్గరికి హాస్పిటల్ మమతా బెనర్జీ మేనల్లుడు ప్రిన్సిపాల్ సంజయ్ గాడు వీళ్లకు హాస్పిటల్ లో ఏం జరుగుతుందో తెలుసు జరగబోయేది తెలుసు జరిగింది తెలుసు పదేపదే ఆడు ఒక్కడిని చూపించకండి వీడియోస్ లో డబ్బు హోదా ఉన్న వాళ్ళని దయచేసి వదిలేయొద్దు 🙏 ప్లీజ్ సార్ ఆ ఒక్క అమ్మాయి ప్రాణం 😭కాదు అందరి ప్రాణం ఒకటే దేశంలో ఎంతోమంది జాబు లు చేయొచ్చు కానీ వైరస్ లాంటివి మనుషులకు సంబంధించినవి ఓన్లీ డాక్టర్ కే తెలుస్తుంది ప్రజలకి మంచి చేద్దాం అన్న వాళ్ళని ఇలానే చంపుతారు దేశాన్ని పాడు చేద్దామన్నా చూసిన వాళ్ళని బయటకు లాగాలి వాళ్లతోటే అంతమైపోవాలి ఆ సంజయ్ అన్నవాడు బ్లూటూత్ ద్వారా మాట్లాడుకుంటే వెళ్ళాడు వాడు కావాలనే వదిలేశాడు అమ్మాయి ఫ్రెండ్స్ ని విచారించాలి విచారంలోకి తీసుకోవాలి లేడీస్ కానిస్టేబుల్స్ తో ఏ స్టైల్ లో చూపించాలా స్టైల్ చూపించాలి అప్పుడు నిజాలు బయటకు వస్తాయి ఇప్పుడు ఆ ఒక్క అమ్మాయి ప్రాణం పోయింది అనుకుంటున్నారు కానీ ఎంతోమంది జీవితం లు నాశనం అయిపోతాయని ఈ అమ్మాయికి తెలుసు అందుకే చంపేశారు కేసులో పెద్ద వాళ్లు ఉండొచ్చు చిన్న వాళ్ళు ఉండొచ్చు డబ్బు ఉన్నవాళ్లు ఉండొచ్చు ఉన్నవాళ్లయినా డబ్బు లేని వాళ్ళయినా శిక్షించాలి ఒకటే అమలు చేయాలి న్యాయం జరగాలి ఎందుకంటే సార్ మొత్తం దేశమంతా ప్రజలంతా ఎదురుచూస్తున్నారు సార్ ఆనాటి పౌరులు దేశం కోసం మరణించారు స్వసంత్రం తీసుకొచ్చారు ఇప్పుడు దేశ ప్రజల్ని నాశనం చేయాలని చూస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం సార్ Cbl వాళ్లని ఎవర్ని విడిచిపెట్టకుండా ఎంక్వయిరీ చేయాలని మేమంతా ఎదురు చూస్తున్నాము🙏🙏🙏🙏 జైహింద్ 😥😥😭😭😭😭

    • @talabulacky7824
      @talabulacky7824 4 หลายเดือนก่อน +1

      Oka college ki jagindante . Principal kachithanga telusu . Andarini uri teeyali

    • @YadagiriRama
      @YadagiriRama 4 หลายเดือนก่อน

      Meru, chala baga cheparu

  • @ThirumalaraoRachakonda
    @ThirumalaraoRachakonda 4 หลายเดือนก่อน +61

    మీరు చెప్పేది కూడా మాకు నమ్మకంగా లేదు లాయర్ గారు
    ఆ అమ్మాయి గారి మరణం లో చాలా విషయాలు దాగి ఉన్నాయి కానీ మీరు చాలా సింపుల్గా ఒక్కడినే చూపిస్తున్నారు అది చాలా తప్పు కదా ప్రజలందరికీ అర్థమైంది మీకు ఇంకా అర్థం కాలేదంటే ఎలా ఆ అమ్మాయి చనిపోవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఉరి శిక్ష పడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు😢

    • @RadhaKrishna-kh1ow
      @RadhaKrishna-kh1ow 4 หลายเดือนก่อน +5

      Avunu last 3 -4 days interviews lo nijam matladaru, ee hatya venaka peddavalla hastham undhani. Kaani ippudu nijam ni kappi veedi okkadi kamam valle intha goramaina hatya jarigi nattu covering

    • @C-nu344
      @C-nu344 4 หลายเดือนก่อน +3

      ఉరి వేస్తే నొప్పి తెలియదు, ఆ ఎదవకి ఆడి ఎనక ఉన్నోళ్ళనీ పిచ్చలు కోసీ కారం పెట్టండి. వాళ్ళని నడిరోడ్డుపై జనాల మధ్య వదలండి చిత్రహింసలు పెట్టి సంపాల.

    • @arigelasrivani9950
      @arigelasrivani9950 4 หลายเดือนก่อน +2

      ముందు వీడియో లో ముందు ఎవరో చేసారు.. తర్వాత వీడు వెళ్ళాడు. చావుబతుకు లో ఉన్నా జాలి లేకుండా వీడు కూడా వెదవపని చేసాడు అన్నారు.. ఇప్పుడు ఇలా

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 4 หลายเดือนก่อน +47

    చెప్పిందే ఎన్ని సార్లు చెబుతారు.సంజయ్ రాయ్ కాకుండా ఇంకో రాక్షసులు వున్నారు.వాళ్ళు ఎవరు?అధి చాలా ముఖ్యం. అది తేలాలి.

  • @latharajavarapu6095
    @latharajavarapu6095 4 หลายเดือนก่อน +143

    ఆమె స్నేహితులని , రూమ్మేట్ ను ఎంక్వయిరీ చేయాలి

    • @sumanbalivada439
      @sumanbalivada439 4 หลายเดือนก่อน +5

      Avunu valla friends ni enquiry cheyyali

    • @anita2053-r1f
      @anita2053-r1f 4 หลายเดือนก่อน

      @@latharajavarapu6095 chesaru

    • @anita2053-r1f
      @anita2053-r1f 4 หลายเดือนก่อน

      @@latharajavarapu6095 chesaru thalli news chudu

  • @jalajagattu81
    @jalajagattu81 4 หลายเดือนก่อน +8

    Appreciating your efforts Nagaraju garu...for these continuous updates

  • @alikanahemanthalikanaheman5877
    @alikanahemanthalikanaheman5877 4 หลายเดือนก่อน +124

    Sir వేరే వాళ్ళు unnaru sir.. Plz sir... వాళ్ళని పట్టుకోండి సార్

    • @rameshgali1451
      @rameshgali1451 4 หลายเดือนก่อน

      Velaku chepthe emi chestaru sir PRP kosam videos chesthunaru anthe

  • @Rkyogasakthichiki6857
    @Rkyogasakthichiki6857 4 หลายเดือนก่อน +105

    ఈ ఘటన ఒక్కడు చేసీంది కాదు..

  • @PanduRani-yd5to
    @PanduRani-yd5to 4 หลายเดือนก่อน +147

    Sir నమస్తే 🙏
    మీరు చాలాబాగా విశ్లేషణ చేస్తున్నారు
    ఈ తల్లిని ఈ మే స్నేహితులు మొదట బాగా గాయపరచి బాడీ అంత రక్తశ్రవం వచ్చేటట్టలు గాయలతో నింపినారు ఇంకా చనిపోతుందని వదిలివేశారు తరువాత ఈ సంజయ్ గాడు రేప్ చేసి చంపినాడు ఇది ఎవరు చేయించినది సిబిఐ కనిపెట్టి వాళ్లకు ఉరి శిక్ష వెళ్ళాలి

    • @Sceince24
      @Sceince24 4 หลายเดือนก่อน +3

      Do you have any evidence for your narrative..all those fellows who spread false filmy type narratives without any evidence should be booked by law

    • @rachamaduguvaralaxmee3557
      @rachamaduguvaralaxmee3557 4 หลายเดือนก่อน +1

      సంజయ్ రావు హిందువు కాబట్టి దొరికిందని చూపుతున్నారా.

    • @praveenamaraneni5132
      @praveenamaraneni5132 4 หลายเดือนก่อน +2

      ఇది మాత్రం నిజం అండి

    • @babyprincy3749
      @babyprincy3749 4 หลายเดือนก่อน +2

      Sir, దీని వెనక ఎవరున్నారు? వాడు తననే ఎందుకు టార్గెట్ చేసాడు? ఆమె కార్ ఎవరు blast చేసారు? ఎందుకు చేసారు?

    • @RajashekarG137
      @RajashekarG137 4 หลายเดือนก่อน

      ​@@rachamaduguvaralaxmee3557 Hindu kabatte cas tight chesthunnaraaaa??????

  • @budatichinna1751
    @budatichinna1751 4 หลายเดือนก่อน +321

    ఈ వేస్ట్ ఫెలో సంజయ్ అనే వాడు ఒక్కడినే చూపిస్తున్నారు.. లోపల ఇంకెవరు ఉన్నారో ముందుగా ఇంకెవరు రూమ్ లోకి వెళ్లారో తెలియాలి.. వాడు అంత దర్జాగా ఇక్కడకి వచ్చాడంటే 3rd ఫ్లోర్ లో ఉన్న వాళ్ళ అందరికి తెలుసు పక్కా

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 4 หลายเดือนก่อน +48

    రాక్షసుడు ఒక్కడే కాదు సారు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా పట్టుకోండి సారు ప్లీజ్

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 4 หลายเดือนก่อน +45

    సంజయ్ ఒప్పుకొంటున్నాడు కదా. తనను ఉరి తీయమని. కానీ దీని వెనుక ఇంకా కొందరు ఉన్నారన్నది అభియోగం. సిబిఐ విచారణ లో అసలు విషయాలు బయటకు వస్తాయి.

  • @maheshvelpula9877
    @maheshvelpula9877 4 หลายเดือนก่อน +40

    చెప్పిందే చెప్పండి తెలియంది చెప్పండి జనాలకి

  • @SunilKumarTanagala
    @SunilKumarTanagala 4 หลายเดือนก่อน +48

    జూనియర్ doctor friends ni పట్టుకుంటే అన్ని బయటకు వస్తాయి plz

  • @k.v.vsatyanarayana915
    @k.v.vsatyanarayana915 4 หลายเดือนก่อน +24

    కేసును తప్పు ధ్రోవ పట్టిస్తున్నారు... మిగతా వారిని కాపాడడం కోసం, ఒక్కరినే చూపిస్తున్నారు.... 😢

    • @vinithasharon6821
      @vinithasharon6821 4 หลายเดือนก่อน +1

      Yes

    • @RadhaKrishna-kh1ow
      @RadhaKrishna-kh1ow 4 หลายเดือนก่อน +3

      Avunu chivariki ee mana south rasthram lawyer lu kuda bayapadutunnaru… asthakastalu padutunnaru nijam ni tokkeyetaniki.. sigguchetu thu..

  • @bmohan5771
    @bmohan5771 4 หลายเดือนก่อน +7

    మోసం చేస్తున్నారు అందరూ....ఒక్కరూ చేసింది కాదు ...
    ఇంకా ఎవరో ఉన్నారు...
    ఇది పక్కా గ్యాంగ్ రేప్....
    ఒక్కోరు చేసింది మాత్రం కాదు....
    దయచేసి ఆమె ఆత్మకి నయం చేయండి.....
    ఆ హాస్పిటల్ లో ఏదో జరుగుతుంది అది ఆమెకి తెలుసు...అందుకే ఆమె కి ప్లాన్ ప్రకారం చంపేసరు...... కాలేజ్ ప్రిన్సిపల్ and వల్ల ఫ్రెండ్స్ ని సిబిఐ సరిగ్గా విచారణ చేయండి 🙏🙏🙏🙏

  • @prabhakarprabhu8546
    @prabhakarprabhu8546 4 หลายเดือนก่อน +3

    ఆ తల్లి ఎంత బాధ అనుభవించిందో పాపం, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధ అనుభవించారో ,ఏ ఒక్కడిని వదలకుండా, చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కడికి ఉరి శిక్ష వద్దు సార్,చిత్రహింసలు పెట్టి చంపాలి అప్పుడే ఆ తల్లి ఆత్మ శాంతిస్తుంది సార్,జై హింద్ 🙏

  • @mannu8168143
    @mannu8168143 4 หลายเดือนก่อน +1

    Aa friend ni kuda enquiry cheyyandi sir... definite ga information untundi

  • @pravalika3855
    @pravalika3855 4 หลายเดือนก่อน +64

    Vadu kaamandhudu nijame ... But idhi vaadu okkade chesindaithe kaadu...kaallu ala virichadu ante okkade chese pani assalu kaane kaadu... Aa vedhavani okkanne chupinchi raavalsina vishayalu bayataki raanivvaru ani clear ga artham avuthundi .....

    • @katkoorireddy1270
      @katkoorireddy1270 4 หลายเดือนก่อน +7

      ade ardam kavatle...cbi kuda em cheyalekapotunda..can't understand anything...

    • @rajendhar6563
      @rajendhar6563 4 หลายเดือนก่อน +5

      Indian politics ala undi sister.. kavali ani divert chestunaru

    • @Rmikl.457
      @Rmikl.457 4 หลายเดือนก่อน +1

      Antha Easy kadhu , Yevaro anedhi Suspect cheyachu. But proves kavali. Apati Dhaka yedi ani bayatapetaleruu. Veedu mathram pakka ani.artham avuthudi.

    • @punem_rammy_eastgodavari
      @punem_rammy_eastgodavari 4 หลายเดือนก่อน +1

      😢yes bro 4&5 members undochu

    • @sanjanagadde219
      @sanjanagadde219 4 หลายเดือนก่อน +1

      Yes

  • @rajaniduddukuru1777
    @rajaniduddukuru1777 4 หลายเดือนก่อน +10

    Sir సెమినార్ హాల్లో సీసీ కెమెరాలు లేవు అని చెప్పారుగా, కానీ సెమినార్ హాల్ కి బయట సీసీ కెమెరాలు ఉంటాయిగా దానిలో ఉంటుందిగా ఎవరెవరు ఇందులో పాత్రులు అని తెలుస్తుంది, హాస్పిటల్ యాజమాన్యంలో కొంత మంది ఉన్నారు

  • @johnjacob349
    @johnjacob349 4 หลายเดือนก่อน +11

    బొక్కలో సొల్లు ఆపండి వాడు ఆల్రడీ చెప్పాడు నేనే చేశా నన్ను ఉరితీయండి అని కానీ ఇంక ఎవరెవరు ఉన్నారో వాళ్ళ C C ఫుటేజ్ ఉంటె చూపించండి వాళ్లకి శిక్ష పడడానికి ప్రయత్నించండి

  • @padmadholi491
    @padmadholi491 4 หลายเดือนก่อน +2

    Sir..thank you to both of you for bringing it to us. We need justice for Abhaya, she will not be at peace unless all the culprits get punished. Your analysis is very good andi, pls sir..pls let us know if we also can do something to get justice for our sister Abhaya🙏

  • @Kd-questions
    @Kd-questions 4 หลายเดือนก่อน +19

    ఇది ఖచ్చితంగా ఒకరు చేసింది కాదు. మీరు vews కోసం డైలీ చెప్పిందే చెప్పి టైం వెస్ట్ చెయ్యకుండా. మిగిలిన వారు ఎవరో పట్టుకోండి ప్లీజ్ ఇలాంటి వాటిని సంగదీయకండి. ప్లీజ్. లైవ్ డిటెక్టివ్ టెస్ట్ చేసిన తరువాత రిజల్ట్. ఏమి వచ్చింది చెప్పండి

  • @khajithanveer253
    @khajithanveer253 4 หลายเดือนก่อน +1

    సార్ మీరు చాలా క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు... మాకు ప్రతి రోజు అప్డేట్ ఇస్తున్నారు.అప్డేట్ ఇస్తున్నారు... మీకు చాలా చాలా మా మహిళల అందరి తరపున ధన్యవాదాలు🙏🙏.... మహిళల శాపల తో గొప్ప గొప్ప రాజ్యాలే నాశనం అయ్యాయి.... మన భారతదేశంలో ఇంత మంది వేల లక్షల్లో మహిళలు ప్రతి నిమిషానికి వీని గురించి ఆలోచించని వారు ఉండరు వీడు నాశనం కావాలి వీడి వెనక ఉన్నవాళ్లకు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి.. ఆ అమ్మాయిని తలచుకొని మేము బాధపడని నిమిషం లేదు దేవుడనే వాడు ఉన్నాడు మా ప్రార్థనలు స్వీకరిస్తాడు మొత్తం బయటికి వస్తారు వారిని వారు కలలో కూడా ఊహించిన విధంగా వాళ్ళకి నరకం అనేది చూపిస్తాడు

  • @chiru2786
    @chiru2786 4 หลายเดือนก่อน +7

    Hello, asala cc photography anduku release chayadam ladu only 4:03 Am aa chupistunaru antaku mundu3:00 Am lada 4:40 Am taruvata Koda lada?@mr Nagaraju

  • @keesararatnakumari4388
    @keesararatnakumari4388 4 หลายเดือนก่อน +18

    C C TV పుటేజ్ మొదటిరోజే బయటకు వచ్చింది.చెప్పిందే పడే పడే ఎందుకు స్వామి?నూతనంగా ఏమైనా తెలిస్తే చెప్పండి చాలు?

  • @annapurnapurna2127
    @annapurnapurna2127 4 หลายเดือนก่อน +12

    Sir, వీడు ఒక్కడు ఎలా లెగ్స్ నీ 90 డిగ్రీస్ చేస్తాడు, ఆమెని బోన్స్ వీరిగిపోయేటట్లు ఎలా చేస్తాడు, sir, వాన్ని ఒకడినే చూపిస్తున్నారు, ఆ ఘోరం జరుగుతున్నపుడు ,సీసీ కెమెరా లేవ సెమినార్ హాల్ లో , sir cbi kuda తప్పు తొవ్వ పట్టిస్తున్నారా, బడ బాబులను కాపాడటానికి, ఎందు చంపాడు దీని వెనుక పెద్ద మాఫియా ఉంది sir వాళ్ళని బయటకి లాగితే కానీ e goraalu agavu , ఇలాగే ఉంటాయి sir. Vaadu ala చేయడానికి కారకులు వేరే వాళ్ళు ఉన్నారు., వాళ్ళని బయటకి తీయండి , principal గానికి degrees పెంచండి sir, maa blood మరిగిపోతోంది, ఆ కన్న పేరెంట్స్ ఎలా ఉన్నారో ఎంతో

    • @Balivadasrinivasarao-j1p
      @Balivadasrinivasarao-j1p 4 หลายเดือนก่อน

      No andi cbi present ala cheyyadu ,ikada problem antantey proof mottam mamata govt vandalize chesaru..so very tough for cbi

  • @swathivinnakota5280
    @swathivinnakota5280 4 หลายเดือนก่อน

    Well said...

  • @eswanjogi2241
    @eswanjogi2241 4 หลายเดือนก่อน +6

    Story chala bhagundhi

  • @mili_gorgeous
    @mili_gorgeous 4 หลายเดือนก่อน +14

    ఆమె గ్రూప్ లో ఇంకొక అమ్మాయి కూడా ఉంది కదండీ😮...తిననే ఎందుకు టార్గెట్ చేశాడు

  • @SivaprasadAdari-k7h
    @SivaprasadAdari-k7h 4 หลายเดือนก่อน +36

    సెక్స్ కోసం కాదు, pre planned రేప్ and మర్డర్.

    • @SivaprasadAdari-k7h
      @SivaprasadAdari-k7h 4 หลายเดือนก่อน +2

      ప్రధాన నిందుతుడు కాదు,

    • @suneethat4323
      @suneethat4323 4 หลายเดือนก่อน +2

      100%corect

    • @warning-7775
      @warning-7775 4 หลายเดือนก่อน +1

      అవును సార్

    • @mallishwaritailor5365
      @mallishwaritailor5365 4 หลายเดือนก่อน +1

      100/ correct

    • @SivaprasadAdari-k7h
      @SivaprasadAdari-k7h 4 หลายเดือนก่อน +3

      ముందుగా ఆమెతో పాటు వెళ్లిన 4 గురు ఫ్రెండ్స్ ఎక్కడ,? వారిని ముందు విచారించాలి

  • @AnnapurnatrustFoodForAll
    @AnnapurnatrustFoodForAll 4 หลายเดือนก่อน +19

    Veedini nadi road meedha andharu chustu vundaga vuri thiyyali sir nayam jaragali

  • @shaiknoorishabbir353
    @shaiknoorishabbir353 4 หลายเดือนก่อน +2

    Hi sir simple question seminar hall ki lock undada. Lock chesi padukoleda

  • @jyothirahul4603
    @jyothirahul4603 4 หลายเดือนก่อน +8

    10 mints loo anthaaaa brutal rape and death ;how do people believe-seriously 😮😮😮

  • @padmavathikalaga3065
    @padmavathikalaga3065 4 หลายเดือนก่อน +41

    ఒకడే కనబడుతున్నాడు కానీ ఇంకా వున్నారు

  • @raop6376
    @raop6376 4 หลายเดือนก่อน +15

    సర్ వాడ్ని వాడికి సహకరించిన దుర్మార్గులు ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు

  • @siri-st2qg
    @siri-st2qg 4 หลายเดือนก่อน +1

    Sir miru cheptha vunte gujubams vasthunaye sir😢😢😢😢

  • @SwarupaRani-i9l
    @SwarupaRani-i9l 4 หลายเดือนก่อน +41

    Sir direct ga seminar hall ki yela velladu vadiki yela telusu doctor akkade vundi ani

    • @KavyasriSri-c4t
      @KavyasriSri-c4t 4 หลายเดือนก่อน

      Avunuu

    • @archanareddy5969
      @archanareddy5969 4 หลายเดือนก่อน +2

      Actual c rime happened in Dr's room not in seminar hall. And this fellow is just a clown. Actual culprits r her colleagues and didi is their support

    • @pushparaj4901
      @pushparaj4901 4 หลายเดือนก่อน

      Vadu danikanna mundhu roju nundi ha hsptl lo thiruguthunadu endhuku room tlvadhi

    • @ArchanaGaddam-o9d
      @ArchanaGaddam-o9d 4 หลายเดือนก่อน

      Yea didi is there support
      Lawyer bro repu nee vallu evaraina unte Ela ne maata marusthava... Mundu vedios lo friends 4 members vallu kuda docs andhuke Ela ayithe champalo vallaku telusu annaru, eppudu vallu pettina bakra ni nuvvu chepthunnav ....
      Channel head choosthunnara ... Meeru views kosam Bane good topic pattukunnaru.... Kani false news vastundi ....

  • @MusttiBhagyalaxmi
    @MusttiBhagyalaxmi 4 หลายเดือนก่อน +12

    ఆ మానవ మృగం ను ఆ ప్రిన్సిపల్ హిప్నటైజ్ చేశాడు ఆమెని చంప మనీ

  • @susheelasubrahmanyam
    @susheelasubrahmanyam 4 หลายเดือนก่อน +2

    Sir Inka ilantivi chala chala jarugithunnai sir ...Ila yevaryna anumanam ga kanipiste complaint cheste ventane action theeskovali sir .....

  • @olivehaloma2582
    @olivehaloma2582 4 หลายเดือนก่อน +1

    Justice for the doctors 🎉🎉🎉🎉

  • @raniuma8295
    @raniuma8295 4 หลายเดือนก่อน +11

    ఒకడే ఎందుకు కనిపిస్తాడు cctv లో మిగిలినవాలు ఏమిలేదు ఎవరు కనిపించడం లేదు ఎందుకు

  • @KurraJyothi-v1w
    @KurraJyothi-v1w 4 หลายเดือนก่อน +1

    Sir వేరే వాళ్ళని కూడా ఎంక్వయిరీ చేయండి plzzzzz🙏🙏🙏🙏🙏🙏sir

  • @raziagonnuru6755
    @raziagonnuru6755 4 หลายเดือนก่อน +3

    Yes u r correct

  • @BILVA4749
    @BILVA4749 4 หลายเดือนก่อน +4

    ఇన్ని ఆధారాలు ఉన్నా మరీ ఎందుకూ సార్ ఇంకా ఇంక్వాయిరి ఇందులో ఎంత మంది ఉన్నా సరే అందిరిని సేమ్ అలానే చెయ్యాలి...

  • @VenkateswaraRao-iv1wh
    @VenkateswaraRao-iv1wh 4 หลายเดือนก่อน +4

    Hello sir your advocate or movies director? What your voice?

  • @anuhya_mudhiraj
    @anuhya_mudhiraj 4 หลายเดือนก่อน +3

    వాడిని అందరు చూస్తుండగా వాడి మార్మాంగాని కోసేయాలి ఎవరైనా ఇలాంటి పని చేయాలి అంటే భయపడాలి

  • @Prasanthi2341
    @Prasanthi2341 4 หลายเดือนก่อน +10

    He intentionally left his clue to take blame

  • @GuruVaiah-kp2sy
    @GuruVaiah-kp2sy 4 หลายเดือนก่อน +11

    సార్.వాలని.చంపేసాయాండీ.వదలకండి

  • @srinupadagala2962
    @srinupadagala2962 4 หลายเดือนก่อน +3

    ఒక్క హంతకుడు కోసం 21లాయర్లను పెట్టిన ఆ ముండా ప్రభుత్వం పోవాలి సిగ్గు లేకుండా ఒక్క ముఖ్యమంత్రి తలుచుకుంటే ఏంచేయాగదో తెలిసి ప్రజలు మేపుకోసం ధర్నాలు చేస్తుంది ముండా

  • @MarriSavithri-wv9gj
    @MarriSavithri-wv9gj 4 หลายเดือนก่อน +7

    అతని తల్లకయ్య హేర్ కటింగ్ చుడండి సింపులిగా గుర్తు పెట్టయొచ్చు సార్

  • @subbudadem8912
    @subbudadem8912 4 หลายเดือนก่อน +4

    Sir one doubt sprem 150 ml undi annaru body lo
    But one men lo antha sprem ala untudi

  • @phatanbibi7217
    @phatanbibi7217 4 หลายเดือนก่อน +3

    ఒకరు చెసినది కాదు మిరు ఓకరె అని చెపడనికి ప్రయత్నిస్తున్నారు ఇది నిజం కాదు 😡😡😡😡😡😡😡😡😡

  • @hefazsheik4084
    @hefazsheik4084 4 หลายเดือนก่อน +1

    మీ అనాలసిస్ కంప్లీటెగా రాంగ్ అని నా అభిప్రాయం 😢

  • @VijayVijay-qf4qt
    @VijayVijay-qf4qt 4 หลายเดือนก่อน +8

    వాడు ఇలా చేయాలి అని వాడికి విల్లు చెప్పడం ప్లాన్ ప్రకారం వచ్చాడు

  • @adimurali4320
    @adimurali4320 4 หลายเดือนก่อน +7

    అదే పేరు ప్రతిసారి చెబుతున్నారు ప్రతి ప్రతిసారి చెప్పుతురు వేరే వాళ్ళ పేర్లు కూడా చెప్పట్లేదు ఏ రాజకీ డబ్బున్నోళ్ల వాళ్ల పేర్లు చెప్పండి జర్నలిజం చేష్టలు ఇలా కాదురా ఉన్నోడు

  • @222sreeja
    @222sreeja 4 หลายเดือนก่อน +5

    Sir iam not believe vadi okkade ante. Akkada valla investigation lo edho thappu jaruguthundhi.
    1 .It's complete planned murder.
    2 .Vani intention first ameni champali anedhi. Kani vadu kamapichachi kabbati chavutho patu thana kamanni kuda chupettadu.
    3. Ame chanipoyindhi around 4:15 antunnaru.ante appatiki andaru leche samayam. But vidu akkadiki vellaka mundhe may be ame chanipoyi untadhi evvariki emi anumanam rakhunda case divert cheyyadaniki vinni Seminor hall ki enter chesru vadidi kavalani blutooth akkada dhorakalani plan chesaru kavochu. Ante case okka di midikhe divert cheyyadaniki.
    4. First ame ni chusinavallu evaro teliadu adhi CC tv lo kanipisthadi kada . E logic ela miss ayyaru .
    5. A rowdy lani pampinchina vallani ippatiki kuda telusukolekha poyaru.
    6. Entha sepu sanjay and sandeep kakunda migitha vallani endhuku suspect cheyyalekha pothunnaru
    7. Okkaroju CC tv kadu gatha varam dhi kuda check cheyyali . Ekkada elanti dhi jarigindhi endhukante .thanu 36 hours nundi duty lone undhi kada.
    Ila chala questions aftral na mind lone vasthunnayi but y u people are missing these all things.
    Please we don't permit to only Sandeep and Sanjay integrations. A roju duty lo unnavallani and patience ni kuda vicharinchandi.
    Dayachesi dani venakala unna conspiracy ni bayataki thisukarandi ame a kutra vallane champa badindhi .
    Kani kamam tho kadu please more study on this.

  • @viratsreenivasulu6840
    @viratsreenivasulu6840 4 หลายเดือนก่อน +60

    mamatha ni uretheyali😊😊

  • @SkillDevelopment-w6t
    @SkillDevelopment-w6t 4 หลายเดือนก่อน +9

    Full day video చూపించండి... ఒక్కరే కాదు...చాలా మంది వున్నారు అని అనుకుంటున్నారు...అహా రోజు హాస్పిటల్ లో ఉన్న బాయ్స్ అందరికీ స్పెరమ్ టెస్ట్ చేయండి... బాడీ లో 150ml అంటున్నారు....అందరినీ చెక్ చేయాలి

  • @butchiraju6048
    @butchiraju6048 4 หลายเดือนก่อน +6

    Not only Sanjay roy please include night duty doctors with principal and take into custody with out delay

  • @Firsthumanh1
    @Firsthumanh1 4 หลายเดือนก่อน +12

    There may be more than 4 people ;

  • @nikshithanari1359
    @nikshithanari1359 4 หลายเดือนก่อน +1

    అలాంటి వాడికి ఊరి తీయాలి ప్లీజ్ సార్ 🙏🙏

  • @lukkylukky3479
    @lukkylukky3479 4 หลายเดือนก่อน +2

    Peddatalakayalanu pattukondi pls సంజయ్ okkade ani declar cheyyoddu sir inta దారుణం inkekkada chotu chesukokudadu pls sir ha thalliki న్యాయం cheyyandi😢😢🙏🙏🙏

  • @radhagodavarthi5759
    @radhagodavarthi5759 4 หลายเดือนก่อน +2

    Veedi gurinchi dadapu andariki telisindi. Thelavani vallavgurinchi cheppandi sir

  • @kamalprasad6439
    @kamalprasad6439 4 หลายเดือนก่อน +2

    వీడు ఒక్కడు కాదు ఇంకా కాల సర్పలు వున్నాయి. పుట్టలు వున్నాయిబపాములు బయటకి వస్తాయి. చని పోవటానికి పుట్టలేదు ఆడబిడ్డలు. బతికి అవకాశం ఇవ్వండి. యూనివర్సిటీ లో కూడా డాక్టరేట్ కావాలంటే పక్కన పాడుకుంటావా, లేదమరో పదేళ్ళు రీసెచే చేస్తూనే వుంటావా అడిగే ఆచార్యులు వున్నారు. ఏనాటికి. ఆకాశం లో సగం అంటారు. కాను పక్కన పడుకో లేదా జీవించే హక్కు లేకుండాచేస్టమంటున్నారు. ఇది జరుగుతుంది. ఆడపిల్లని చంపొద్దు. సమంగా ఉండాలి ఆడ మగ పుట్టుక నిషపతి.

  • @annapurnapurna2127
    @annapurnapurna2127 4 หลายเดือนก่อน +3

    E రోజుల్లో friends kuda నమ్మకండి , ప్లీజ్ వాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే

  • @rachapudiratnam7624
    @rachapudiratnam7624 4 หลายเดือนก่อน +2

    తప్పు చేసిన వాడికి శిక్ష విధించాలే,అది మరణ శాసనం అయ్యి ఉండాలి.

  • @warning-7775
    @warning-7775 4 หลายเดือนก่อน +2

    సార్ వాడే ఒప్పుకున్నాడు కదా
    నేనే ఇదంతా చేశాను
    వాడు రాక్షసుడు
    కానీ వాడు ఒక్కడే చేసి ఉంటాడు
    అని ఎవరు నమ్మలేని విధంగా ఉంది
    పైగా వాడు ఫుల్లుగా మందు తాగి ఉన్నాడు
    మందు తాగి ఉన్న వాడికి అన్ని ముందా ఆలోచనలు ఎలా ఉంటాయి
    అంత అబ్జర్వేషన్ ఉండదు
    దీన్నిబట్టి వెనుక ఎంతమంది ఉండొచ్చు
    అనేది కూడా మనకే అర్థమవుతుంది
    ఏది ఏమైనా
    న్యాయ వ్యవస్థలో మార్పు వచ్చి
    సాక్షాలు దొరికిన తరువాత
    వాడికి వేసే శిక్షను
    వాడి వెనకాల ఉన్న వాళ్ళ శిక్షను
    ఆ తల్లి పేరెంట్స్ స్నేహితులు
    మాలాంటి మహిళలందరికీ
    వాడిని వదిలేయాలి
    నడిరోడ్డు మీదకు తీసుకువచ్చి
    కొన్ని సంవత్సరాల పాటు నరకం చూపించి చంపుతాం
    రోజుకు ఒక పార్ట్ కోసేసి
    మేమే శిక్ష వేస్తా ఈ విధంగా న్యాయస్థానం మాకు హక్కులు కల్పించాలి
    ఒక మహిళ ఆవేదన

  • @rajuedunuri6157
    @rajuedunuri6157 4 หลายเดือนก่อน +2

    సార్ మీరు మేము ఒక ఆడ మనిసకే పుట్టాము కదా వాడికి ఉరి సరిపోదు 😂

  • @chinnu3544
    @chinnu3544 4 หลายเดือนก่อน +6

    Y focus on Sanjay Roy only not on real culprits???

  • @kvenkat5084
    @kvenkat5084 4 หลายเดือนก่อน +10

    From4.06 to 4.15 ie just 9mnts time . Is it sufficient to cause so much n so many injuries leading to death.

    • @swathireddy03
      @swathireddy03 4 หลายเดือนก่อน

      Exactly

    • @RadhaKrishna-kh1ow
      @RadhaKrishna-kh1ow 4 หลายเดือนก่อน

      Yes, They consider us as fools.. veelaki sigguledu kathalu allataniki

  • @karunaprabha5961
    @karunaprabha5961 4 หลายเดือนก่อน +1

    అది ఒక్కడే అని అంటున్నారు వాడికెందుకు అంతా కోపము ఇంకా ఉన్నారు మృగాలు

  • @TrimurthuluNadipudi
    @TrimurthuluNadipudi 4 หลายเดือนก่อน +1

    సార్ వాడికి ఉరి వేసిన ఎన్కౌంటర్ చేసిన దయచేసి లైవ్ లో చూపించండి సార్

  • @Vamshi83143
    @Vamshi83143 4 หลายเดือนก่อน +1

    అన్నా వ్యక్తి వాడే అని తెలిసింది అయినా కానీ ఎందుకు జస్టిస్ రావడం లేదు దాని దాని గురించి ఇంకా ఫైట్ చేయండి అన్న ఎలాగైనా నాగరాజు అన్న మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు ప్లీజ్ అన్న 😢

  • @bonubeulahsanthosh876
    @bonubeulahsanthosh876 4 หลายเดือนก่อน +1

    Sir miku ఆడబిడ్డలు భార్య అక్క చెల్లెమ్మలు వున్నారు గుర్తుపెట్టుకోండి,

  • @Db1234k
    @Db1234k 4 หลายเดือนก่อน +1

    సరే వాడు రాకముందే లోపల ఎవరు లేరు అని మీ అభిప్రాయం

  • @chebroludivya36
    @chebroludivya36 4 หลายเดือนก่อน +1

    అమ్మాయి నీ చంపారు అని తెలుస్తుంది. ఎందుకు చంపారు అనేదే main reason ను దాచిపెడుతున్నారు దాని గురించి మాట్లాడండి plz

  • @loverboychinna3855
    @loverboychinna3855 4 หลายเดือนก่อน +11

    ఒక్క akm గన్ ఇవ్వండి సార్ ఒక మ్యాగ్జిన్ నోట్లో నుంచి దింపాలని ఉంది 😢 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡

    • @manjunasina6707
      @manjunasina6707 4 หลายเดือนก่อน

      No, ilanti vallani okesari champakudadhu. Bathikunnappude narakam chupinchali.
      Appude ala inka evarikina cheitaniki bayam vesthundi

  • @koteswararaokoppuravuri8641
    @koteswararaokoppuravuri8641 4 หลายเดือนก่อน +5

    ఇంక చాలామంది వున్నారు

  • @johnff1234
    @johnff1234 4 หลายเดือนก่อน +3

    Sir mare which time she went to security guard asking for help it is uploded in Facebook

  • @lattuyadav2262
    @lattuyadav2262 4 หลายเดือนก่อน +6

    నేను మీ మొత్తం ఎపిసోడ్ లు చూసాను మొత్తానికి నాకు ఒకటి అర్థం ఐనది మీరు ఈ కేసు మీద views దెంగుతున్నారు చేపిందే చేపి మేము ఏరి పుకు ల చుస్తునాం

  • @anithamanne6422
    @anithamanne6422 4 หลายเดือนก่อน

    Sir plz 🙏 vadini vurishwksha cheyandi plz very valaki kuda patukondi sir plz 🙏 nadi rodimidha enikowter chepandi sir plz

  • @deepikakonathala9
    @deepikakonathala9 4 หลายเดือนก่อน +3

    Veedi gurnchi kaadu.. sandeep gosh gurinchi vaadi venakaala vuna gang gurnchi updates chepandi

    • @RadhaKrishna-kh1ow
      @RadhaKrishna-kh1ow 4 หลายเดือนก่อน

      Avunu veedi gurunchi sodhi evariki kavali.. deeni venaka big heads ni vadilesi..

  • @UVR2016
    @UVR2016 4 หลายเดือนก่อน +1

    చెప్పిందే....చెప్పి మంచి నటుడుగా చెప్తున్నారు సార్ మీరు.వాస్తవాలను పక్కకు నెట్టేశారు. అసలు మోటో బయటకు రానియడం లేదు.చివరికి suman tv వారు కూడా show భలే చేస్తున్నారుగా.

    • @warning-7775
      @warning-7775 4 หลายเดือนก่อน

      అవును సార్ మనమేమో ఎంతో బాధతో
      ఈ దుర్మార్గాన్ని ఎలా
      ఎలా సొసైటీ నుంచి
      ఎలా వేరు వేయాలి
      మళ్లీ ఇంకొకళ్ళు ఈ పని చేయకుండా
      కఠినమైన శిక్షలు వేయాలి అని అనుకుని చూస్తుంటే
      మానవత్వం ఉన్న ఎదవలు ఎవరు
      ప్రభుత్వమే కానీ ప్రభుత్వము కానీ సిబిఐ ఆఫీసర్స్ కానీ
      అమ్ముడుపోతే కర్మ వాళ్ళని వెంటాడింది సర్వ నాశనం అయిపోతారు

  • @yadaramvijayalaxmi4492
    @yadaramvijayalaxmi4492 4 หลายเดือนก่อน +1

    ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళు అందరిని కూడా చూస్తుండగా
    వాళ్ళ ప్రతీ అవయవం విరిచి ...విరిచి నరక యాతన పెట్టండి.
    అలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం తగలదు. వాళ్ళకి ఎంత నరకం చూపిస్తే అంత పుణ్యం వస్తుంది.

  • @SuryaprakashAmalakanti-nw8tm
    @SuryaprakashAmalakanti-nw8tm 4 หลายเดือนก่อน +3

    Sir vadini uri veste saripodhu sir brathiki undagane narakam chupinchali sir

  • @SisRuthTDSM
    @SisRuthTDSM 4 หลายเดือนก่อน +22

    Vade cheppadu Nene ani,em chesukuntaaro chesukondi antunte inka 1st day nundi Vaade ani telusthundi Sir.... Daily adhe chusthunnam
    What beyond that & who beyond him anedhi cheppandi

    • @chinnu3544
      @chinnu3544 4 หลายเดือนก่อน +2

      Prove chesaru ...prove ayyaka adey nijam ani e tv channels potray chesthuntey nachatldhu .....

    • @krishna123613
      @krishna123613 4 หลายเดือนก่อน +3

      Cbi has to make complete enquiry on that Dog . It's not done only by one person . He intentionally left his blue tooth for evidence . It has to make detailed enquiry of her friends and money transactions to Sanjay roy. Real persons behind the scene will come

    • @SisRuthTDSM
      @SisRuthTDSM 4 หลายเดือนก่อน

      @@krishna123613 yah that is what I also feel

    • @anita2053-r1f
      @anita2053-r1f 4 หลายเดือนก่อน

      @@krishna123613 vaademanna neeku pilli la kampadtunnada. Vadu boxing vachu sports undi. Fit ye. Past history chudu wives ni violent ga pravartginchadu. Vadokkadu chalu assault chesadu ani proof cheyyatanki. He mightve done multiple times also door close chesesi untadu victim em cheyyagaldu. Akkada anni chairs addamga unnay. Dangerous spot.

  • @naturehuntclub2690
    @naturehuntclub2690 4 หลายเดือนก่อน +6

    ఎంత తీసుకున్నారు sir???
    ముందు episode లో మీరు ప్రస్తావించిన వ్యక్తులు ఇప్పుడు ఏం మీ నోటి నుండి ఒక్కడి పేరు మాత్రమే వస్తుంది 😮😮😮😮......... మీకు అనుకూలంగా చెప్పుకుంటూ పొండి

    • @RadhaKrishna-kh1ow
      @RadhaKrishna-kh1ow 4 หลายเดือนก่อน

      Avunu entha marpu 2 days back interview ki Ippatiki, chi chi sigguchetu ilanti lawyers unnaduku..

  • @syamprasaddasari3545
    @syamprasaddasari3545 4 หลายเดือนก่อน

    no new updation. Nagharaju ???

  • @prabhakarasastrym.v.n.1788
    @prabhakarasastrym.v.n.1788 4 หลายเดือนก่อน +3

    ఇంకా చాలామంది ఉన్నారు అన్నారు, వీడు చనిపోయిన తర్వాత రేప్ చేసాడు అన్నారు, మమతాజీ మేనల్లుడు ఉన్నాడు అన్నారు, ఏది నిజము.

    • @RadhaKrishna-kh1ow
      @RadhaKrishna-kh1ow 4 หลายเดือนก่อน

      Modatha cheppundhi nijam… ippudu ammudupoyadu adhi nijam

  • @chandrareddy4546
    @chandrareddy4546 4 หลายเดือนก่อน +6

    ఇందులో బడా నాయకులేవరో ఉన్నట్టు అనుమానం ఉంది

  • @nirmaladevirompicharla9703
    @nirmaladevirompicharla9703 4 หลายเดือนก่อน +1

    ఆ సంజయ్ రాయ్ గురించి చెబితే తప్పితే ఎవరిని గురించి చెప్పరు, వాడు ఎటు ఒప్పుకున్నాడు నేరం చేసానని, వీళ్ళు చెప్పేది ఏముంది ఇక్కడ

  • @UravulavardhanVardhan
    @UravulavardhanVardhan 4 หลายเดือนก่อน +4

    En counter chayandi sir Vanni😡😡😡😡😡😡😡😡😡

  • @chmouli4400
    @chmouli4400 4 หลายเดือนก่อน +3

    Please sir valanu assalu vadalavadhu sir

  • @Suryamurisetty.
    @Suryamurisetty. 4 หลายเดือนก่อน

    What is the use. How long time it's will take.

  • @appalanaidupaila9057
    @appalanaidupaila9057 4 หลายเดือนก่อน

    Elanti vallu e bhumi py brathike avakhasam eyakudu sir dayachesi nadi road pyna public chusthundagane dorinaka vadni dorikinatluga champeyali i mean uri thiseyali sir

  • @cyrusjyothi4781
    @cyrusjyothi4781 4 หลายเดือนก่อน +4

    ఇంకా అన్ని రోజులు అందరూ మరచి పోసాని ka వల్ల natakalu

  • @Nareshphotography5666
    @Nareshphotography5666 4 หลายเดือนก่อน

    Chala baga chepparu kaada ......asalu dongalanu dechestunnaru anduke mana desam bagupadatam ledu