7 words on the Cross -6th word ప్రభువు సిలువలో పలికిన ''ఆరవ మాట"సారాంశం Dr.P.Lazarus || JCCWORD

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 53

  • @greenvlogslavanya2504
    @greenvlogslavanya2504 2 ปีที่แล้ว +2

    Praise God pastor garu

    • @JccSongs
      @JccSongs  2 ปีที่แล้ว +1

      JCC WORD PLUS లో కూడా చూడగలరు th-cam.com/video/uvljKI6WbsM/w-d-xo.html

  • @arunakumari7095
    @arunakumari7095 3 ปีที่แล้ว +1

    Praise the lord paster garu

    • @JccSongs
      @JccSongs  3 ปีที่แล้ว +1

      Praise to the Lord sister.May God bless you

    • @arunakumari7095
      @arunakumari7095 3 ปีที่แล้ว +1

      Tanku brother 🙏

  • @ranijay2813
    @ranijay2813 3 ปีที่แล้ว +2

    Thank you annay

    • @JccSongs
      @JccSongs  3 ปีที่แล้ว +1

      You are welcome sister.May God bless you

  • @arunakumari7095
    @arunakumari7095 3 ปีที่แล้ว +1

    Nice speech

    • @JccSongs
      @JccSongs  3 ปีที่แล้ว +1

      All glory to God alone sister

  • @sravanths8322
    @sravanths8322 3 ปีที่แล้ว +1

    Maranatha

    • @JccSongs
      @JccSongs  3 ปีที่แล้ว +1

      Vandanalu brother

  • @vb.kumarivijaya5217
    @vb.kumarivijaya5217 5 ปีที่แล้ว +6

    GOD BLESS U AMEN

  • @BandelaVinod
    @BandelaVinod 3 ปีที่แล้ว +2

    Super

    • @JccSongs
      @JccSongs  3 ปีที่แล้ว +1

      Tq and God bless you brother

  • @kvreddy9292
    @kvreddy9292 5 ปีที่แล้ว +6

    God bless you brother

  • @ammumunnu
    @ammumunnu 5 ปีที่แล้ว +8

    wonderful message brother we should think our role to finish it....

  • @padmavathisanam6373
    @padmavathisanam6373 3 ปีที่แล้ว +1

    అన్న బాగా చెప్పేరు మీకు నిండాయిన వందనాలు

    • @JccSongs
      @JccSongs  3 ปีที่แล้ว +1

      All glory to God alone sister, may God bless you

  • @drmohammadrafishaik1655
    @drmohammadrafishaik1655 5 ปีที่แล้ว +6

    ఆరవ మాట -------
    యోహాను...16,,,7:::నుండి...
    అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళి పోవుట వలన మీకు ప్రయోజన కరము; నేను వెళ్ళని ఎడల ఆదరణ కర్త మీయొద్దకు రాడు; నేను వెళ్ళిన యెడల ఆయనను
    మీయొద్దకు పంపుదును. ఆయన వచ్చి,
    పాపమును గూర్చియూ నీతిని గూర్చియూ తీర్పును గూర్చియూ లోకమును ఒప్బుకోనజేయును...
    నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింప లేరు. అయితే ఆయన, అనగా... సత్య స్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును, ఆయన తనంతట తానే యేమీయు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి
    సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును.......
    ......... ఎవరు ఆ ఆదరణ కర్త,?.,?.????
    రఫిక్. భువన గిరి. తెలంగాణ

    • @anushaanu3887
      @anushaanu3887 5 ปีที่แล้ว

      Holy spirit.... Parishudathma devudu...... Mana devudu triyeka(3) devudu...1 Thandri..2 Kumara...3 Parishudathma ..

    • @drmohammadrafishaik1655
      @drmohammadrafishaik1655 5 ปีที่แล้ว

      ఏవండోయ్@@anushaanu3887 గారు....
      పరిశుద్దాత్మ ఎలా అవుతుంది...
      ఏసు వారు నీళ్లలో మునిగి బాప్తిజము
      తీసుకుంటున్నప్పుడు పరిశుద్దాత్మ పావురము వలే తన మీదకు దిగివచ్చుట చూచెను...
      నేను ఇచ్చిన కొటేషన్ ఏంటంటే...
      -----నేను వెళ్ళిన ఆదరణ కర్త మీయొద్దకు పంపుదును.... నేను వెళ్ళని ఎడల ఆదరణ కర్త మీయొద్దకు రాడు....----
      మీరేమో పరిశుద్దాత్మ అంటారు...
      ఎలా....
      పరిశుద్దాత్మ క్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడే వచ్చిందికదా...
      క్రీస్తు వారు చెప్పిన విషయం
      ---నేను --వెళ్ళితేనే-- ఆదరణ కర్త వస్తడు...
      రఫిక్. భువన గిరి. తెలంగాణ

    • @drmohammadrafishaik1655
      @drmohammadrafishaik1655 5 ปีที่แล้ว

      @@anushaanu3887
      అనూషా గారూ...తమరి సమాధానం కొరకు ఎదురు చూస్తున్నా..
      సమాధానపరచండి....
      రఫిక్. భువన గిరి. తెలంగాణ

    • @73messenger84
      @73messenger84 5 ปีที่แล้ว

      Parishudhathma devudu

    • @drmohammadrafishaik1655
      @drmohammadrafishaik1655 5 ปีที่แล้ว

      @@73messenger84
      బూర్గుల శ్రవంతి ...
      పరిశుద్దాత్మ దేవుడు ఎలా అవుతడు...
      పరిశుద్దాత్మ కాదు అని బైబిల్ నుండి విశ్లేషణ జరిగింది, అనూష తో....
      మీరంటున్నారు పరిశుద్దాత్మ దేవుడంటున్నారు...ఎలా..??
      సమాధానపర్చువారు ధన్యులు,
      వారు దేవుని కుమారులనబడుదురు..
      సమాధాన పరచండి...
      తమరి అమూల్యమైన సమాధానం కొరకు
      కళ్ళు కాయలు కాశేలాగ ఎదురు చూస్తున్న
      రఫిక్. భువన గిరి. తెలంగాణ