కర్నూల్ వైద్య విద్యార్థులకు మోటివేషనల్ స్పీచ్--డాక్టర్ బ్రహ్మారెడ్డి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • This society is a social organisation with aims and objectives like:-
    Control and finally eradication of Superstitions,
    Making available the scientific achievements to all people,
    Working in Education and Literacy,
    People's Health Issues,
    Conservation of Environment,
    Farmers' Self Reliance,
    Youth Empowerment,
    Women Empowerment Etc.,
    using CONSTITUTION of INDIA and SCIENCE as Bases.

ความคิดเห็น • 39

  • @sujathareddyp9444
    @sujathareddyp9444 วันที่ผ่านมา +4

    superb speech sir stay blessed healthy and wealthy ...

  • @arunaavvaru7465
    @arunaavvaru7465 2 วันที่ผ่านมา +5

    నాకు 60 ఇయర్స్ మేము కూడా వినాలని అంత అద్భుతంగా చెప్తున్నారు సార్ మీరు.

    • @chandramouli6052
      @chandramouli6052 7 ชั่วโมงที่ผ่านมา

      మంచి మనసు

  • @altafrmd
    @altafrmd วันที่ผ่านมา +3

    Excellent speech

  • @KogiliSiva
    @KogiliSiva วันที่ผ่านมา +2

    Chala Baga mataladaru sir thank you

  • @balaswamy8243
    @balaswamy8243 2 วันที่ผ่านมา +1

    Good speech sir not only students but also everyone

  • @mesadavid7878
    @mesadavid7878 วันที่ผ่านมา +1

    Good motivation class sir... it's very informative

  • @gollakondababu7694
    @gollakondababu7694 2 วันที่ผ่านมา +2

    సార్ మీకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను 1

    • @ourcreativebrains4865
      @ourcreativebrains4865 4 ชั่วโมงที่ผ่านมา

      Sir దేవుడ్ని నమ్మరు.
      మానవత్వాన్ని నమ్ముతారు☺️

  • @johnsonchoragudi2398
    @johnsonchoragudi2398 วันที่ผ่านมา

    Very interesting, we are both 67+ during our tea time we have started hearing this talk and continue the same till the end!! 🎉

  • @satyanarayanurthyarigela4
    @satyanarayanurthyarigela4 วันที่ผ่านมา +2

    Great Sir

  • @brorajeshnyp8956
    @brorajeshnyp8956 วันที่ผ่านมา +3

    Super

  • @Mahesh-yy1rl
    @Mahesh-yy1rl 2 วันที่ผ่านมา +1

    మా అబ్బాయి పావళ్ళ ప్రేమ్ చంద్ సిధ్ధార్థ మెడికల్ కాలేజీ లో మూడో సంవత్సరం చదువుతున్నాడు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy วันที่ผ่านมา +2

    జన విజ్ఞాన వేదిక అంటే నాస్తిక వాద వేదిక.దేవుడు లేడు అని నొక్కి వక్కాణించే సంస్థ.అందులో డాక్టర్ అయిన మీరు కూడా సభ్యులు అనుకుంటున్నాను.సరే ఈ విద్యార్థులు కూడా మెడిసిన్ చదివుతున్నారని భావిస్తూ నాది ఒక సందేహం తీర్చమని మనవి చేస్తున్నాను.స్త్రీ గర్భంలో ఉన్న శిశువుకి ప్రాణం ఉంటుందా?ఉండదా? ఉంటే ప్రనవం జరిగే వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న స్త్రీ ప్రసవించిన తర్వాత కొన్ని సందర్భాల్లో శిశువు కదలికలు లేకుండా మృత శిశువు మాదిరిగా ఉంటారు ఎందుకు? మీరు చెప్పినట్లు శిశువు గర్భంలోనే ప్రాణంతో ఉన్నప్పుడు ప్రసవం తర్వాత కదలికలతో జన్మించాలి కదా?మరి కొన్ని సందర్భాల్లో అలా కాకుండా కదలికలు లేకుండా మృత దేహం మాదిరిగా ఎందుకు ఉంటున్నారు?కొంత సమయం తర్వాత తిరిగి కదలికలు ఎలా వస్తున్నాయి? ఇంకా కొన్ని సందర్భాల్లో చాలా సమయం పట్టి డాక్టర్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా లాభం లేక ఏం జరిగిందో, ఎలా వివరించి చెప్పాలో తెలియక చివరికి గర్భంలోనే శిశువు మరణించిందని ధృవీకరించి తల్లిదండ్రులు ఖననం చేసే సభయంలో గానీ ఒక్కోసారి ఖననం చేయకుండా బొడ్డు కూడా కోయని స్థితిలో రోడ్డు పక్కన పొదల్లో పడేసి వెళ్ళిన తరువాత ఆ శిశువు ఏడుపు విన్న కొందరు ఆ శిశువుని రక్షించిన సందర్భాలు ఉన్నాయి కదా?మరి మీ డాక్టర్లే చనిపోయినట్లు ధృవీకరణ పత్రం కూడా ఇచ్చిన తర్వాత ఆ శిశువుకి ఎలా తిరిగి ప్రాణం వచ్చిందో వివరించగలరా?ఈ ప్రశ్న ఒక్క మెడికల్ విద్యార్దులకే కాదు ముఖ్యంగా జూన్ విజ్ఞాన వేదిక లేక నాస్తిక వాద వేదిక వారికి కూడా.

  • @abhyunnati8589
    @abhyunnati8589 วันที่ผ่านมา +2

    Nice

  • @Mahesh-yy1rl
    @Mahesh-yy1rl 2 วันที่ผ่านมา +3

    సార్ మీరు విజయవాడ సిధ్ధార్ద మెడికల్ కాలేజీ లో ఒక సారి ఇలాంటి క్లాస్ చెప్పగలరు.

  • @SrinivasreddySrinivasreddy-c1x
    @SrinivasreddySrinivasreddy-c1x 2 วันที่ผ่านมา +7

    మా అబ్బాయి ఎంబిబిఎస్ కాకతీయ వరంగల్ లో కంప్లీట్ అయింది మీలాంటి డాక్టర్ దగ్గర పని చేయించాలి అని నాకు చాలా ఉంది మా అబ్బాయి కూడా డబ్బులు గురించి కానీ మార్కుల గురించి కానీ ఆలోచించడు సబ్జెక్ట్ కావాలంటాడు అలాంటివాడు మీ మీలాంటి వారి దగ్గర ఉంటే చాలా బాగుంటుందని ఆలోచన

  • @appalanaiduM-xw8js
    @appalanaiduM-xw8js วันที่ผ่านมา

    god bless you sir.

  • @boss9279
    @boss9279 วันที่ผ่านมา +1

    What a speech ...what a learning....what a knowledge sharing.....what a simplicity.....what a reality.....Great man ..Great leader ....Great human I hav seen in these days.❤❤❤❤❤❤❤❤❤

  • @srinivasaraoaluri11863
    @srinivasaraoaluri11863 วันที่ผ่านมา

    sir, brahma reddy గారు, మీరు comments చూస్తారా ? లేదా ?

  • @sureshr486
    @sureshr486 2 ชั่วโมงที่ผ่านมา

    నమస్తే సార్ నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వీలైతే ఒక శిక్షణ కార్యక్రమం పెట్టండి సార్ దయచేసి

  • @Suritdsuri
    @Suritdsuri วันที่ผ่านมา

    I know about Dr. V. Brahma Reddy for the past 4 decades. I'm 65 and enthusiastic to know things which are not known to me. I see Dr. Brahma Reddy , as a unique person , who reveals everything without any reservation 😊. Congratulations sir for your enthusiasm in instilling confidence and rational outlook among the future doctors . I hope they transform themselves as good citizens as well!
    Regards
    Tirupati Dhanvantari Suri
    B. A. B.Ed., PSHM ( Retired)

  • @mbbsatkyrgyzstan300
    @mbbsatkyrgyzstan300 วันที่ผ่านมา

    మీ గురించి తెలుసు. మీరు అటు డాక్టర్ గా, ఇటు తండ్రిగా, ఒక మనిషిగా మీరు ఆదర్శనీయులు. మమ్మల్ని కలసి అవకాశం వస్తే వదులుకోను.

  • @Chandra-di8es
    @Chandra-di8es 21 ชั่วโมงที่ผ่านมา

    Sir, I enjoyed the session in our local language. Thanks to the lips for happy life. God bless u good health and long life.

  • @socialmediachannel7965
    @socialmediachannel7965 15 ชั่วโมงที่ผ่านมา

    Sir....అందరికీ అర్దమయ్యేలా మన భాషలో చెప్పారు... చాలా బాగా వివరించారు సార్...ధన్యవాదాలు

  • @geddamjagadishwararao2237
    @geddamjagadishwararao2237 13 ชั่วโมงที่ผ่านมา

    A very good motivational speech sir 😊

  • @jaladhijagadeeswari6976
    @jaladhijagadeeswari6976 16 ชั่วโมงที่ผ่านมา

    How can I access the book sir

  • @SiramChandra
    @SiramChandra วันที่ผ่านมา

    Excellent explanation sir

  • @IND86114
    @IND86114 2 ชั่วโมงที่ผ่านมา

    Super sir❤

  • @bachamremanujanaidu3620
    @bachamremanujanaidu3620 20 ชั่วโมงที่ผ่านมา

    I like your speech sir

  • @SrinivasaraoCH-o2w
    @SrinivasaraoCH-o2w วันที่ผ่านมา

    Very good speech sir

  • @SrinivasaraoCH-o2w
    @SrinivasaraoCH-o2w วันที่ผ่านมา

    Interesting speech

  • @kotaupendar1616
    @kotaupendar1616 15 ชั่วโมงที่ผ่านมา

    Super sir ❤

  • @suryaedits825
    @suryaedits825 วันที่ผ่านมา

    Love you sir ❤

  • @kvrtpt
    @kvrtpt วันที่ผ่านมา

    🙏

  • @sanyasiraojami2092
    @sanyasiraojami2092 วันที่ผ่านมา

    సూపర్ ❤❤❤❤sir