మొత్తం బొక్కేశారు! | Big News Debate with Murthy | Perni Nani PDS Rice Scam | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 29

  • @rajeshessai
    @rajeshessai วันที่ผ่านมา +11

    సార్ లోన్ మాఫియా గురెంచి మాట్టాడండి సార్. మీ పాదాభివందనం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SoundararajanrajanA-p8c
    @SoundararajanrajanA-p8c วันที่ผ่านมา +3

    Very good depati very nice angar thanks

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 20 ชั่วโมงที่ผ่านมา

      Very good debate, very nice anchor, thanks.

  • @nss2464
    @nss2464 วันที่ผ่านมา +1

    మీడియా ముందుకు వచ్చి ఇదే పెర్ని ఎలాంటి భాష వాడే వాడో కొన్ని రికాల్ చేస్కోండి వీడిని మాత్రం వదలొద్దు ఈ సుద్ధపూసని...

  • @sugunamanne5472
    @sugunamanne5472 16 ชั่วโมงที่ผ่านมา

    మూర్తి గారు చాలా మంది ఆ బియ్యం తీసుకోరు. 10రూపాయలిచ్చి వారి తీసు కుతారు. అదే ప్రభుత్యం తీసుకుంటే పోతుంది కదా. కొన్ని సార్లు చూశాక ఒక్కో ఏరియాలో ఎన్ని మిగులు తున్నాయో అన్ని కొనకుండా ఉంటే పోతుంది కదా.

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 19 ชั่วโมงที่ผ่านมา

    పోయిన ఐదు సంవత్సరాలు చేసింది మాఫియా మరి కొత్త ప్రభుత్వం వచ్చింది ఏమి చేస్తోంది

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 วันที่ผ่านมา +1

    మూర్తి నువ్వంటే చాలా గౌరవం ఉంది నాకు నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతావు కాబట్టి రేషన్ బియ్యం గురించిఇప్పుడు వాళ్ళని అనే ముందు ఇప్పటికీ రేషన్ బండ్ల దగ్గరే ₹10 కి అమ్మేస్తున్నారు ఆ బండి వారే కొనేస్తున్నారు అది మీ దృష్టికి వచ్చిందా ,ఎదుటి వాడిని అనేటప్పుడు, ఇక్కడ కూడా ఏమైనా తప్పులు జరుగుతున్నాయా తెలుసో తెలవకుండా కూడా ఏ తప్పులు లేకుండా చూసుకోవాలి, అప్పటి నిరంకుశ నియంతృత్వ నిరంకుశ గవర్నమెంట్ నే వాళ్ల తప్పులు ఎత్తి చూపించి చీల్చి చెండావు ఇక్కడ కింద స్థాయి నుంచి జరిగే తప్పులను కూడా ఎప్పటికప్పుడు మీలాంటి వారే బయట పెడుతుండాలి ఒక రేషన్ బియ్యం అనే కాదు ప్రతి వ్యవస్థలో ఇప్పటికీ తప్పులు జరగకుండా ఉన్నాయా అనేది కూడా ఎప్పటికప్పుడు గమనించాలి మీలాంటివారు , ఎందుకంటే బాగా తిను మొరిగిన వ్యవస్థలు కాబట్టి అప్పుడే ప్రక్షాళన కావు కాబట్టి

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 20 ชั่วโมงที่ผ่านมา

      అధికారులు అప్పటి వారే, బండ్లు అప్పటివే. 5 ఏళ్లు నడిచిన దందా, దావలోకి రావటానికి time పడుతుంది. మధ్యలో , బాగుపడకుండా, అడ్డం పడే వాళ్ళు ఎందరో?

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 วันที่ผ่านมา

    అక్కడ ఉండే పెద్దలకి ఒక విజ్ఞప్తి మరియు ముఖ్యంగా కూటమి పెద్దలకి గతంలో వచ్చేసిన అక్రమాలను ఎప్పుడు సక్రమంగా చేసుకునే దానికి కూటమిలోకి చేరుతున్నారు చేరినారు చాలామంది వారిని చేర్చుకుంటే గతంలో మీరే విమర్శించిన మరకలు మీకే అంటుకుంటాయి. నిజంగా ప్రజలకు ఉపయోగపడే వారిని ప్రజల సొమ్ము మరి విచ్చలవిడిగా దోచుకోని వారిని అయితే తీసుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదు,

  • @gangadhar5828
    @gangadhar5828 วันที่ผ่านมา +3

    Manam saitham Ani andharu kalisi saithan jagan and Co ni antham cesi pathalam lo patheyali 😶‍🌫️😏anukunta 😒🤔

  • @manakosame32
    @manakosame32 วันที่ผ่านมา

    ఈ బ్యాచ్ కి ఏమి పేరు పెట్టాలో అర్దం కావడం లేదు.స్మగ్లర్లా..అంతకంటే..ఏమైనా పెద్ద పదాలు ఉన్నాయా..మన నాలెడ్జ్ సరిపోవడం లేదు.

  • @lakshmannatalari8764
    @lakshmannatalari8764 วันที่ผ่านมา +1

    అన్ని వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకొని వారి ఇష్టానుసారంగా పరిపాలన చేశారు . ఒత్తిళ్లు కాని మరే ప్రలోభాలకు లొంగకుండా వుంటారన్న నమ్మకం ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు వుంటారన్న నమ్మకం ప్రజల్లో ఉంది సార్. భగవంతుడు అన్ని విధాలుగా ప్రభుత్వ పెద్దలకు అండగా ఉంటాడన్న నమ్మకం ప్రజల్లో వుంది సార్.

  • @Sunil1980-h6b
    @Sunil1980-h6b 21 ชั่วโมงที่ผ่านมา

    పేర్ని నాని ని విడిచిపెట్టొద్దు…. బాబు గారు విడిచిపెట్టినా పవన్ విడిచిపెట్ట కూడదు… వాడి నోరు విషం చిమ్మింది జనసైనికులు మీద

  • @ParuchuriSriinivas-fr7fx
    @ParuchuriSriinivas-fr7fx วันที่ผ่านมา +1

    Stuvartupuram batch all over state

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 วันที่ผ่านมา +1

    🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

  • @gundaapparao1875
    @gundaapparao1875 23 ชั่วโมงที่ผ่านมา

    2019 lo TDP poindi mla la valla Chandrababu valla kadu ipudu ade paristi

  • @rajasekharpolavaram6529
    @rajasekharpolavaram6529 วันที่ผ่านมา +1

    Jaicbn jainaralokesh

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 23 ชั่วโมงที่ผ่านมา

    IN TELANGANA 10RS KG

  • @saikrishna1071
    @saikrishna1071 22 ชั่วโมงที่ผ่านมา

    wt abt cbn govt

  • @DilipKumar-bv3kr
    @DilipKumar-bv3kr 23 ชั่วโมงที่ผ่านมา

    gmr becomes jmr j jagan m Mohan r reddy

  • @Jeff-t7d6h
    @Jeff-t7d6h 19 ชั่วโมงที่ผ่านมา

    Thank you so much for this amazing video! Could you help me with something unrelated: My OKX wallet holds some USDT, and I have the seed phrase. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). How should I go about transferring them to Binance?

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 20 ชั่วโมงที่ผ่านมา

    VOKA MONTH BOMBAY TAARA PAINE COMPLETE, NEXT TTD LADDU ADULATION PAINA, NEXT MONTH MOTTAMU AADANI, BRIBE PAINA, IKA IPPUDU KAKINADA BIYYAMU, NEXT EMITY GOVERNMENT FAILURES NU KAPPI PUCHI DIVERSION TACTICS WHETHER , AYELLOW MEDIAS RUNNING SHADOW GOVERNMENT? OR DICTATING TERMS TO THE ---? GOVERNMENT?

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 23 ชั่วโมงที่ผ่านมา

    EDUPULAKU KODAVALENI MEDIAS RENDU TELUGU RASTRALLONE UNDADAMU UNFORTUNATE THING HONESTLY.