వాడుకో నా స్వామి వాడుకోవయ్య వాడుకుకిని గణ నామం చాటుకోవయ్యా -2 1 .ఏహూదు గిద్యోను బలహీనులే స్వామి- వారితో సూర కార్యం జరిగించినావయ్యా.-2 బలహీనమైనట్టి.... మట్టిగటమును దేవా- బలమిచ్చి నీ పనిలో వాడుకోవయ్యా. 2 .కఠినాత్ముడైనట్టి సౌలును నీవు మార్చి- బలమైన పరిచర్య జరిగించినావయ్యా,-2 నీ చేతిలో వున్న .... పనిముట్టును స్వామి- నీకిష్టమైన పనిలో వాడుకో.
Praise the lord brother
వాడుకో నా స్వామి వాడుకోవయ్య
వాడుకుకిని గణ నామం చాటుకోవయ్యా -2
1 .ఏహూదు గిద్యోను బలహీనులే స్వామి-
వారితో సూర కార్యం జరిగించినావయ్యా.-2
బలహీనమైనట్టి.... మట్టిగటమును దేవా-
బలమిచ్చి నీ పనిలో వాడుకోవయ్యా.
2 .కఠినాత్ముడైనట్టి సౌలును నీవు మార్చి-
బలమైన పరిచర్య జరిగించినావయ్యా,-2
నీ చేతిలో వున్న .... పనిముట్టును స్వామి-
నీకిష్టమైన పనిలో వాడుకో.
Bheemarao Sarella
ఏ
Super ga పాడారు sir🙏🙏🙏దేవునికి స్తోత్రం 🙏
Superrr anna jesus bless you all ways
very nice song
Wow superb singing
Super brother prabhu ninnu bhahuga vadukonugaka
praise the Lord brother 👌👌👌👌👌
super song annayya
I love the song very much
Hai anna
excellent song Annaya praise the Lord album name enti
పాట
Praise the Lord