మూర్తి gaaru: 1) "అప్పసాని గారు కరెక్టగా చెప్పారు సర్. ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యారు కోర్టువ్యవస్థలు" 2) రాష్ట్రాల అధికారం క్రింద ఉన్న దేవాలయాలు ఉంటాయి, కేంద్రం కి సంబంధం ఏమిటీ! "బీజేపీ వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో" అని దేశములో ఉన్న ప్రజలు అందరికి తెలుసు సర్. 👌👌👌👍👍👍✌️✌️✌️🙏🙏🙏🙏
అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు తమ పదవీ విరమణ చేసిన వెంటనే......రాజ్యసభ,గవర్నర్ పదవులు ఎలా తీసుకుంటున్నారు. అందుకే ప్రజలకు న్యాయమూర్తులు ఇచ్చే తీర్పుల మీద చాలా అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు/సందేహాలు పోగొట్టవలసిన అవసరం /ఆవశ్యకత అత్యున్నత న్యాయమూర్తుల మీదే ఉంది
దేవుడిని రాజకీయాలకు వాడకూడదు . రాముడిని రాజకీయాలకు వాడచ్చా, సరైన ప్రశ్న వేసారు. స్వామి వారికున్న ఆస్తి పై పెద్దలకన్ను పడింది. ఆంధ్రులందరేకమై అడ్డుకోవాలి మనకున్న గుర్తింపు స్వామివారే.
నిందితులను రక్షించ టానికి బీజేపీ , వారి అనుయాయులు సిబిఐ విచారణ పేరుతో నాటకం ఆడుతున్నారు. జగన్ 12 కేసులు , వివేకా కేసు ఏమయ్యాయి ? ఇంకెందుకు సిబిఐ విచారణ ?
5ఇయర్స్ నుంచి లడ్డు క్వాలిటీ లేదని సైజ్ కూడా తగ్గిందని టేస్ట్ లేదని భక్తులు అంటున్నారు. సుప్రీమ్ కోర్ట్ లడ్డు తినలేదా. ఒకసారి తిరుమల వెళ్లి లడ్డు ప్రసాదం తెచ్చి అందరికి పంచి ఇంకా నెల రోజులైన మంచిగా ఉండేది ఈ 5ఇయర్స్ నుంచి 3rd day ఫంగస్ వచ్చి తినకుండా పడేస్తున్నాము. ఇది సుప్రీమ్ కి తెలియదా. అయినా మోడీ జగన్ చెప్పినట్టే వింటున్నారు. చంద్రబాబు గారు జాగ్రత్తగా ఉండండి మోడితో. పవన్ నువ్వేం చేస్తున్నావ్. మోడితో జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ ని సేవ్ చేస్తారని మిమ్మల్ని గెలియించారు. ప్రజలు చూస్తున్నారు
గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలను తముడుకొన్నట్లుంది. కల్తీలో పాత్రదారులు తప్పక జీవితాంతం మానసికక్షోబ అనుభవిస్తారు, విచారణలో దొరక్క పోయిన కూడ !... కంగారు వద్దు ... ద్యాసతో మళ్లీ నిదానంగా చదవండి తప్పక అర్థమవుతుంది. కాలము ఎవరికీ చుట్టుము కాదు....చేసిన ఖర్మ ఎవరిన్ని వదలి పెట్టదు.....
Rakesh gari version clears all doubts it is understood that govt awaited till authentic reports and after taking remedial steps only proceeded further. Let the people to Wait for the justice.
the points of tender rules changed, price reduced to lowest to accept new vendor??? Why sudden change of tender guidelines. Are these points put up to the court???? By common sense it looks like to favour smone n to affect the quality of an item tender was accepted.... These r critical points
కల్తీ నెయ్యి లడ్డూ లు టెస్ట్ చేశారా? అనేది ఎందుకు. భక్తులు మొత్తుకునేది కోర్టు కు వినపడదా? కనపడదా. లడ్డూ టేస్ట్ బాగాలేదు అంటే అర్థం కాదా.కళ్ళు చేవులు మూసుకున్నకోర్టుకు
సుబ్రమణ్య స్వామి ఒక లిటికేశన్ పొలి టీ షియన్ పేరుకే ఇతను పొలి టీ షి యన్ ఎప్పుడూ ప్రజలకోసం పనిచేసిన చరిత్ర లేని వ్యక్తి ఇతనికి గొడవలు కావాలి అవినీతి పరులు కావాలి తరువాత ఏదో ఒక కేసు తో కోర్టులో పిటిషన్ వేసి దాని ద్వారా ప్రచారం కావాలి ఇలాంటి వాళ్ళు సమాజానికి ప్రమాద కరులు...
సుబ్రహ్మణ్యం స్వామి ఎప్పుడు ఎక్కడ కుట్రదారులు ఉంటారో అక్కడ వాలిపోయి వాళ్లకు కుట్రపూరితముగా సపోర్ట్ చేస్తాడు. వీడికి ఇదే పని. ఇప్పుడు అర్ధం అయింది వైసీపీ కి బాగా కావాలంచినవాడు. ప్రత్తేక విమానం లో తాడేపల్లి వచ్చేడంటే. సుబ్రహ్మణ్యం స్వామికి దమ్ము ధైర్యం ఉంటే అంత భక్తుల మీద ప్రేమ ఉంటే ఈ 5 ఏళ్ల లో జరిగిన రాముల వారి తల నరకటము, ఆంజనేయ స్వామి చేతులు నరకటము అంతర్వేది రధము తగులబెట్టడం వాటి మీద గత ప్రభుత్వం మీద వక పిటిషన్ సుప్రీమ్ కోర్టులో వేచి వాదించాలి. అయ్యా సుబ్రహ్మణ్యం స్వామి ముందు నీవు నీ రాష్ట్రాములోని దేవాలయాలను సెంట్రల్ గవర్నమెంట్ కి అప్పగించే ఏర్పాటు చేసుకో అప్పుడు చెపుతారు నీ రాష్ట్ర ప్రజలు నీకు బుద్ది చెపుతారు. నీవు ఎవడవు ఆంధ్ర లోని దేవాలయాలను కేంద్రానికి ఇమ్మనడానికి. సుబ్రహ్మణ్యం స్వామి ఆలోచన ఏమిటంటే ఈ కేసు తొందరగా తెలకుండ తన ఆత్మీయులకు తొందరగా శిక్ష పడకుండ వక 10 ఏళ్ళు కోర్టులోనే ఉంచడానికి ఇలా పిటిషన్ సుప్రీమ్ కోర్ట్ లో తను కూడా వేచాడు. పైకి మాత్రం తనకు వాళ్లకు సంబంధం లేనట్లు నాటకము.
Sir maku Venkateshwara swamy antay chala nammakkam . nijam ga swamy unnaru antay jagan gadu valla nanna kantay goranga chasthadu... Om namo narayana naya..
సుప్రీం కోర్టు నీ కూడా ప్రభావితం చెయ్య గల భయంకర నేరస్తుడు జగన్.అత్యంత ప్రాముఖ్యత ఉన్న కేసులను వాయిదాల పేరుతో జాప్యం చేస్తూ,లడ్డూ కేసు విచారణ విషయం లో కోర్టు ఎందుకు అత్యుత్సాహం చూపిస్తున్నట్టు? మత పరమైన వివాదం లో సుప్రీం కోర్టు ఎందుకు జోక్యం చేసుకున్నట్టు.సుబ్రమణ్య స్వామి ,జగన్ తోడు దొంగలు అనిపిస్తుంది.
ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడూ అవినీతి పరులను కాపాడడానికే తన తెలివి తేటలు వాడుతుంటాడు. తెలివితేటలు ఎక్కువ అయితే ఇలాగే ఉంటుంది.
Excellent Analysis Sir..
మన న్యస్థానాలు ఆవిధముగా ఏడ్చినై
Correct logic rajesh sir
మూర్తి gaaru:
1) "అప్పసాని గారు కరెక్టగా చెప్పారు సర్.
ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యారు కోర్టువ్యవస్థలు"
2) రాష్ట్రాల అధికారం క్రింద ఉన్న దేవాలయాలు ఉంటాయి, కేంద్రం కి సంబంధం ఏమిటీ!
"బీజేపీ వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో"
అని దేశములో ఉన్న ప్రజలు అందరికి తెలుసు సర్.
👌👌👌👍👍👍✌️✌️✌️🙏🙏🙏🙏
Carctga chepparu sir
అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు తమ పదవీ విరమణ చేసిన వెంటనే......రాజ్యసభ,గవర్నర్ పదవులు ఎలా తీసుకుంటున్నారు. అందుకే ప్రజలకు న్యాయమూర్తులు ఇచ్చే తీర్పుల మీద చాలా అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు/సందేహాలు పోగొట్టవలసిన అవసరం /ఆవశ్యకత అత్యున్నత న్యాయమూర్తుల మీదే ఉంది
నాయస్థానం లోనే లొసుగులు వున్నాయి అందుకే మన దేశంలో నమ్మకం పోయింది, కోర్టులు చట్టాలు అన్ని పేదవాడికి మాత్రమే చెందుతాయి సూపర్
దేముడిని రాజకీయాలకి వాడకూడదు... రాముడిని రాజకీయాలకి వాడొచ్చా
దేవుడిని రాజకీయాలకు వాడకూడదు . రాముడిని రాజకీయాలకు వాడచ్చా, సరైన ప్రశ్న వేసారు. స్వామి వారికున్న ఆస్తి పై పెద్దలకన్ను పడింది. ఆంధ్రులందరేకమై అడ్డుకోవాలి మనకున్న గుర్తింపు స్వామివారే.
నిందితులను రక్షించ టానికి బీజేపీ , వారి అనుయాయులు సిబిఐ విచారణ పేరుతో నాటకం ఆడుతున్నారు.
జగన్ 12 కేసులు , వివేకా కేసు ఏమయ్యాయి ?
ఇంకెందుకు సిబిఐ విచారణ ?
Well said sir
5ఇయర్స్ నుంచి లడ్డు క్వాలిటీ లేదని సైజ్ కూడా తగ్గిందని టేస్ట్ లేదని భక్తులు అంటున్నారు. సుప్రీమ్ కోర్ట్ లడ్డు తినలేదా. ఒకసారి తిరుమల వెళ్లి లడ్డు ప్రసాదం తెచ్చి అందరికి పంచి ఇంకా నెల రోజులైన మంచిగా ఉండేది ఈ 5ఇయర్స్ నుంచి 3rd day ఫంగస్ వచ్చి తినకుండా పడేస్తున్నాము. ఇది సుప్రీమ్ కి తెలియదా. అయినా మోడీ జగన్ చెప్పినట్టే వింటున్నారు. చంద్రబాబు గారు జాగ్రత్తగా ఉండండి మోడితో. పవన్ నువ్వేం చేస్తున్నావ్. మోడితో జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ ని సేవ్ చేస్తారని మిమ్మల్ని గెలియించారు. ప్రజలు చూస్తున్నారు
అబ్బ చా
మోడీని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. పవన్ వారి చంచా వీళ్ళకు కావాల్సింది అధికారమే తప్ప రాష్ట్ర అభివృద్ధి కాదు.
@@Rkr-y9s- abba dabba jabba ...po ra po
Tq
Super sir
Super appasanigaru
CBI enquiry ayithe cold storage box lo pettavachu anedi vari korikalu mundu ys viveka murder case nu CBI ni telchamanali
Point made by Mr Rajesh on second opinion is absolutely relevant
Quality debate
If all temples are taken by Central Government then if a future PM is a Muslim or Christian then how such a PM will treat Hindu temples
Well said Sri Appasani Rajesh
గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలను తముడుకొన్నట్లుంది. కల్తీలో పాత్రదారులు తప్పక జీవితాంతం మానసికక్షోబ అనుభవిస్తారు, విచారణలో దొరక్క పోయిన కూడ !... కంగారు వద్దు ... ద్యాసతో మళ్లీ నిదానంగా చదవండి తప్పక అర్థమవుతుంది.
కాలము ఎవరికీ చుట్టుము కాదు....చేసిన ఖర్మ ఎవరిన్ని వదలి పెట్టదు.....
Sir.murty.garu
Me.debeatlo.metho.palgonn.sri.appasanirajesh.gari.speech.apprajala.paruvu.kapadaru.variki.meedwara.na.abvananamulu.sir
Cbi never completes cbi will send a DSP or CI to enquire and takes 25 years
What happened witnesses produced in Viveka murder case ?
EE subramanya Swami Layar ki Tagina sasti jarugutundi
Supreme Court gives judgment can we have 2nd opinion?
Yes, you can challenge the judgement in a bigger bench
ఇంక TTD నిర్వహణ ఆదానికి ఇస్తారు
Cbi ki karnool lo jarigi avamanam pedda court lu chudaleda chusi adjest ayipoyara
It’s an opportunity for CBN to keep YCP’s corruption on TTD in front of Country.
Idiot just today court slaped cbn.... yellow batch
Supersir
ఈ క్విడ్ ప్రోకో గాడి ఆయుధాన్ని వాడు ప్రయోగించే అవకాశం లేకుండా చేయాలి Your Honour.
Rakesh gari version clears all doubts it is understood that govt awaited till authentic reports and after taking remedial steps only proceeded further. Let the people to Wait for the justice.
Satyameva jayety. Ekkaadaaa.
దేవుడిని రాజకీయ్యలకి లగొద్దు అన్నా ఈ కోర్ట్, దేవుడి ఆలయాల పెత్తనాలు దేనికి అని అడగలేకపోయిందే ఈ సిగ్గులేని కోర్ట్.
Ento mana hindu laki ee karma😢 mana valu laziness giving powers to anti seculars
Dharmasanam ni emi comments cheyaleku prajalu urukunnar sir
Rajeshgari analysis marvelous Sir Murthygaru!
Not before me judges..
హిందూ ద్రోహి సుబ్రహ్మణ్య స్వామి
సార్ మీరు చాలా గొప్ప విషయాలు విశేషాలు చెప్పారు న్యాయవ్యవస్థలో కూడా
ఈ సో కాల్డ్ రెడ్లు ప్రయాణకాలేకి సిద్ధం చేస్తున్నాడు దేవాదిదేవుడు. వెయిటింగ్.. 👍
Hats off to Rajesh garu meeru cheppedi correct
Eesari veellaki 11 kaadu kada okka seat vostundi
Super Rajesh garu
Public meeting or press meet lo kadhu, internal party meeting lo chepparu.
Subrahmanya swamy is a rougue.
We want cbi enquiry
11 years bail and corruption unknown to court?????
Ycp ki 11 seats next time 1 seat vastundhi. Laddu thinnavalu andariki telusu kalthi ayyindho ledho..
మూర్తి సార్! "సుప్రభాతం సేవ 500లా 2వేలు చెయ్యండి,తోమాలసేవ 5000 పెంచండి,ఫూలంగి ఆర్జిత సేవలన్నీ 5000 పెంచండి,లడ్డు ఆవునెయ్యితో చేస్తున్నారా?మాంచి పంది కొవ్వు ఆయిల్ తో చెయ్యండి"అని అన్నారా మన బాబాయ్ గారు.
Chandrababu garu is a Clover chief minister. All Andhra people should support him.
చెప్పుతో కొట్టించుకున్న తర్వాత కూడా కాదు మాకు మంచి కాస్ట్లి చెప్పుతో కొట్టండి అన్నట్లు ఉంది మీ డిబేట్😂😂😂
ఉండవిల్లి కి అన్నయ్య సుబ్రహ్మణ్య స్వామి.
the points of tender rules changed, price reduced to lowest to accept new vendor??? Why sudden change of tender guidelines. Are these points put up to the court???? By common sense it looks like to favour smone n to affect the quality of an item tender was accepted.... These r critical points
Contempt of court
టీటీడీ లో ఉన్న అన్యమాతస్థ ఉద్యుగులను వేరే దగ్గరికి పంపియండి ఎం జరగవు
Jahan says
What is country, Constitution on issue's of laddu court ?
E discussion pettagudadu
మీ అజ్ఞానికి చింటిచడం తప్ప, ఇంకేం చేయలేము.. పనికి మాలిన ఏడవల్ని తెచ్చారు
ఈ డిబెట్ చేస్తున్న మీరే విచారణ చేపట్టాలి. జ్యోతి ఆఫీసులో మీకు ట్రైనింగ్ సరిగా ఇవ్వాలేదు.
Such weak counters from your panel does not restore trust on CBN and his Govt. Sad!!
కల్తీ నెయ్యి వచ్చింది ఈ ప్రభుత్వం లో..
కలిసింది ఈ ప్రభుత్వం లో..
ఎవరు నేరస్తులు మరి??
ఎవరిని లోపల వేయాలి?😂😂
మూ మూర్తి 14 టు 19 లో నందిని కి ఎన్ని రోజులు వాడారు రా మీరు
Hindu temples should handed over to hindus. All Hindus should be united and fight for our temples. RSS should take action immediately.
కల్తీ నెయ్యి లడ్డూ లు టెస్ట్ చేశారా? అనేది ఎందుకు. భక్తులు మొత్తుకునేది కోర్టు కు వినపడదా? కనపడదా. లడ్డూ టేస్ట్ బాగాలేదు అంటే అర్థం కాదా.కళ్ళు చేవులు మూసుకున్నకోర్టుకు
సుబ్రమణ్య స్వామి ఒక లిటికేశన్ పొలి టీ షియన్ పేరుకే ఇతను పొలి టీ షి యన్ ఎప్పుడూ ప్రజలకోసం పనిచేసిన చరిత్ర లేని వ్యక్తి ఇతనికి గొడవలు కావాలి అవినీతి పరులు కావాలి తరువాత ఏదో ఒక కేసు తో కోర్టులో పిటిషన్ వేసి దాని ద్వారా ప్రచారం కావాలి ఇలాంటి వాళ్ళు సమాజానికి ప్రమాద కరులు...
సుబ్రహ్మణ్యం స్వామి ఎప్పుడు ఎక్కడ కుట్రదారులు ఉంటారో అక్కడ వాలిపోయి వాళ్లకు కుట్రపూరితముగా సపోర్ట్ చేస్తాడు. వీడికి ఇదే పని. ఇప్పుడు అర్ధం అయింది వైసీపీ కి బాగా కావాలంచినవాడు. ప్రత్తేక విమానం లో తాడేపల్లి వచ్చేడంటే. సుబ్రహ్మణ్యం స్వామికి దమ్ము ధైర్యం ఉంటే అంత భక్తుల మీద ప్రేమ ఉంటే ఈ 5 ఏళ్ల లో జరిగిన రాముల వారి తల నరకటము, ఆంజనేయ స్వామి చేతులు నరకటము అంతర్వేది రధము తగులబెట్టడం వాటి మీద గత ప్రభుత్వం మీద వక పిటిషన్ సుప్రీమ్ కోర్టులో వేచి వాదించాలి. అయ్యా సుబ్రహ్మణ్యం స్వామి ముందు నీవు నీ రాష్ట్రాములోని దేవాలయాలను సెంట్రల్ గవర్నమెంట్ కి అప్పగించే ఏర్పాటు చేసుకో అప్పుడు చెపుతారు నీ రాష్ట్ర ప్రజలు నీకు బుద్ది చెపుతారు. నీవు ఎవడవు ఆంధ్ర లోని దేవాలయాలను కేంద్రానికి ఇమ్మనడానికి. సుబ్రహ్మణ్యం స్వామి ఆలోచన ఏమిటంటే ఈ కేసు తొందరగా తెలకుండ తన ఆత్మీయులకు తొందరగా శిక్ష పడకుండ వక 10 ఏళ్ళు కోర్టులోనే ఉంచడానికి ఇలా పిటిషన్ సుప్రీమ్ కోర్ట్ లో తను కూడా వేచాడు. పైకి మాత్రం తనకు వాళ్లకు సంబంధం లేనట్లు నాటకము.
kendram jaganna ki baanisa. Ee vishayam SC response tho ardham avutundi. Andariki Ma jaganna dabbulu kaavali kada mari. Aayana kashtarjitam!
Worst legal professional Subrahmanyam Swamy is controversial person. Can he demand all temples in Tamilnadu can transfer to Central Government control
Subramanya swamy luccha
to encash haryana elections bjp used as a weapon already modi mentioned this in haryana elections
Dear Hindus don't believe subrahmanya Swami.
Sir maku Venkateshwara swamy antay chala nammakkam . nijam ga swamy unnaru antay jagan gadu valla nanna kantay goranga chasthadu... Om namo narayana naya..
సుప్రీం కోర్టు నీ కూడా ప్రభావితం చెయ్య గల భయంకర నేరస్తుడు జగన్.అత్యంత ప్రాముఖ్యత ఉన్న కేసులను వాయిదాల పేరుతో జాప్యం చేస్తూ,లడ్డూ కేసు విచారణ విషయం లో కోర్టు ఎందుకు అత్యుత్సాహం చూపిస్తున్నట్టు? మత పరమైన వివాదం లో సుప్రీం కోర్టు ఎందుకు జోక్యం చేసుకున్నట్టు.సుబ్రమణ్య స్వామి ,జగన్ తోడు దొంగలు అనిపిస్తుంది.
Subramanya swamy is covert of jagan
Super karona lo temple museddumu.prajalu laddu thisu kokunda vllipodunu
SAGAM CHACHINA YELLOW PAAMU, THIRD OCTOBER PURTIGA?
NEVU BHOOMI KI BARAMGA UNNAV RA SIGGU SERAM MANAM MARIYADHA YEMI LEVU RA NE AMMA KI PUTTINA VADI ITHAI BHOOMI KI BARAM THAGALLI ANTAI NEVE ?????
😂meru already sacchina pamu kadara 11 Reddy party
ఛీ నీ...
Meru entha cover chesina 😂😂😂no use......prajalaaki thelisipoindhi asalu dongalu evaru??? Drama artists evaro....😂😂...cheyandi gattigaa bhajana cheyandi
జగన్ కేసు లే తేల్చలేదు సిబిఐ. అన్నీ మోడీ చెప్పినట్టు జగ్గూకి support చేస్తున్నాయి.
రాజేష్ గారు పాయింట్ టు పాయింట్ బాగా చక్కగా వివరించారు కోర్టులలో కొన్ని సందర్బాలలో కొందరు న్యాయమూర్తులు తప్పు జడ్జమెంటులు ఇచ్చిన విషయాలు ఉన్నాయి.
మీకు ఇంకా బుద్ధిరాదు
mundu courtlu prajala nammakalanu kolpotunnayi avi nilabettukonefuku court sariga panicheste nyayam anedi kanabadali asalu indialo nyayam unnada ane doubt andalilo undi edi courtlu badyatha
Excellent Analysis Sir..
Excellent Analysis Sir..
Excellent Analysis Sir..