I liked this movie nd it's one of my fav in Childhood, Title Card, Chiru entry with Cheetah 🐆, Chiru Attitude, Chiru Body fitness with biceps, Songs, Dance, Allu Comedy, Radha Glamour, Raj Koti music, Villans - Raghuvaran, Mohan Babu nd Khaikala Satyanarayan. BGMs in Dinadhayal nd Company nd everything 👌👍. Watched nearly 20 times in childhood. My Boss Bigg Boss Chiru 😎
Movie చాల బాగుంటుంది..10 times చూసాను... జివ్వుమని కొండగాలి, పదహారేళ్ళ వయసు... సాంగ్స్ సూపర్...action scenes yekkuva untaayyi...climax Lo chiranjeevi.. బుజం లో బుల్లెట్ నీ బీర్ గ్లాస్ తో.. తీయటం.. హైలైట్స్... High expectations వల్లనే.. movie ఆడలేదు... అంతే..
దాసరి లో రెండు పార్శవాలు వున్నాయి. ఒకటి ఒక గొప్ప దర్శకుడు గానూ. అలాగే ప్రేక్షకులను తన శక్తిమేరా విసిగించి, తన సినిమాలు అంటేనే భయపడిపోయే పరిస్థితి కల్పించిన ఒక వింత దర్శకుడు గానూ..
సిస్టర్ చనిపోయిన తర్వాత సీన్ లో సెంటిమెంట్ లేకుండా బ్రేక్ డాన్స్ సాంగ్ ఉంటుంది. అలాంటి సీన్ లు వల్ల మూవీ ప్లాప్ అయింది అనుకుంటా. కానీ సాంగ్స్ డాన్స్ సూపర్
ఈ సినిమాలో సిస్టర్ చనిపోవడమే మైనస్ రేవతి గారు సూపర్ యాక్టర్ ఏది ఏమైనా సినిమా చాలా బాగుంటుంది బాగాలేదని మైనస్ పాయింట్ లో వేయకండి అన్ని స్టోరీలు ఉంటేనే బాగుంటుంది వెరీ ఫెంటాస్టిక్ పిక్చర్ బ్లాక్ బస్టర్ మూవీ గుడ్ గుడ్
ఇక్కడ చిరంజీవి ఇమేజ్ వేరు.. దాసరి సెట్ కాడని అపుడే తెలుసు.కేవలం అల్లు రామలింగయ్య రిక్వెస్ట్ తో చేసారు.. స్టోరీ దొబ్బుద్ది అని చిరు చెప్పిన దాసరి వినలేదు.ఏడుపు బ్రేక్ డాన్స్ కు లేచి బయటకు వచ్చవాళ్ళం.. కొన్ని సాంగ్స్.. యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్.. బట్ ఎవరేజ్ గా మిగిలిపోయింది.చిరుకు యావరేజ్ అంటే ప్లాప్ కిందే లెక్క..ఈ సినిమా గాయం ఇద్దరినీ పూర్తి గా విడదీసింది.. ఎంతలా అంటే మగధీర అవార్డు ను తాను మింగేశాడు.పాలకొల్లు వెళ్లి మరి చిరంజీవి కి నెగెటివ్ ప్రచారం చేశారు దాసరి.
I watched this movie in 1989...I was in highschool....I liked this movie for its dance, fight, style & action. But due to over sentiments.....made movie unsuccessful.....
చిరంజీవి, మరియు కృష్ణ మొదటి కొడుకు రమేష్ black panthar సినిమా విషయం లో గురువు గారి పయిత్యం అద్భుతం. Im fan of చిరంజీవి. మా ప్రాంత Present MLA వాసుబాబు సినిమా హాల్ పుండరీకక్షుడు గణపవరం అందరు...
The direction is not good the story is. Nothing no background story songs ok but sister death drama. Becomes truth last scene radha. not appears chiru dance always super. withoutstory like Mrugaraju🙏
అంటే మీ దృష్టి లో కథ కథనం చిరంజీవి అందిస్తే , దాసరి నారాయణరావు తన వందో సినిమా లంకేశ్వరుడు అని prakatinchuukunnadaa? - ల గురించి కాదు. + ల గురించి చెప్పండి. పదహారేళ్ళ వయసు పాట ఇప్పటి కీ ఎవర్గ్రీన్. అప్పట్లో ఈ పాట యువత లో ఎంత క్రేజ్ సంపాదించింది.
1990 దశకంలో చిరంజీవి అనే పత్రిక వచ్చేది. దాన్లో అన్నీ చిరంజీవి సినిమాలకి సంబంధించిన న్యూస్ మాత్రమే ఉండేవి. లంకేశ్వరుడు సినిమా రివ్యూ రాస్తూ ఆ పత్రికలో "ఇందులో ప్రధానమైన లోపం చిరంజీవిని కొత్తగా చూపాలనే తాపత్రయంలో అతని పాత్రని వాచాలుడిగా మార్చారు." అన్నారు. కంటి కదలికతో కూడా నటించగల చిరుతో అన్ని పేజీల డైలాగ్స్ అవసరమా అనిపించింది. విషాద సన్నివేశంలో ఐయాం బాడ్ అనే చిరంజీవి డాన్స్ అయితే నవ్వులపాలు అయ్యింది.
+vasudeva rao actally dasari wants to show chiranjeevi in new style but failed instead of these he v might remake hindi movie khatro ke khailadi with super star krishna, chiranjeevi, and banuchander
I still remember this movie.. childhood movie..but main reason was i am mad song not suited.. remaining is Ok/fine... another main reason was..this movie released after Shiva release ( entire industry and movie lovers were Shiva Hangover)... that's way this movie 🍿 didn't well as expected...!! Just my opinion..!!
In my opinion there are so many reasons. Mohanbabu got good name with His Own movie in Dasari's Direction After that very soon as a villain he acted in this movie. Audience could not digest. Raghuvaran Character not balanced With Chiranjeevi. Other Tragedy scenes linked with A Brake Dance after completion of Sentimental scene with Sister and Brother-in-law. Due to these reasons Cinime big disaster.
+chilukuri shyam sorry brother i dont agree with mohan babu issue because already he was doing hero roles along with character artist, villan at that time
o.k. Thanks for your valid opinion. Then we shall consider at least It was not correct time to release. If there is some gap, It is better for Release comparatively to first acted
అసలు విషయం తప్ప సొల్లంతా చెప్పారు ... 1. హిట్టయిన సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ ఎడిటింగ్ లో తీసేసారు 2. చిరు బాధతో పాటపాడే పాటలో బ్రేక్ డాన్స్ చేయించారు (ఈ సాంగ్ లో డాన్స్ ఎందుకు చేయించారో దాసరి గారు తరువాత స్పందించారు ) 3. ఫస్టాఫ్ లో చిరంజీవి గారిని డ్యూయల్ రోల్ అనుకునేలాగా చూపించి తుస్సుమనిపించారు 4. క్లైమాక్స్ వీక్ , నాగబాబు పాత్ర పండలేదు, హీరోయిన్ రాధ పాటలకే పరిమితం 5.చిన్నప్పుడు నీకు సైకిల్ లేదని ఏడుస్తుంటే పరుగుపరుగున వెళ్ళి నీకు సైకిల్ తెచ్చి ఇచ్చినప్పుడు ఇదెక్కడిదిరా అనిఅడిగితే సమాధానం ఆనాడే దొరికుండేది లాంటి రిపీట్ డైలాగులు .... ఇవేకారణాలు . కానీ చిరు గ్లామర్ అదుర్స్ , రాజ్ కోటి సాంగ్స్ సూపర్ హిట్
Ee cinema flap ki kaaranam heroen 1.Radha ki laa palaka povadam,2.hero chellelu chanipovadam , & Kalyan ram oopuri aadakundha undamani revathi ki cheppadam idi minus pointe
పాత చింతకాయ పచ్చడి కథ.... అరిగిపోయిన సిస్టర్ సెంటిమెంట్.....దాసరి గారు కావాలనే అంత చప్పగా, చెత్త గా 'డి' గ్రేడు సినిమా తీసారని అప్పట్లో అందరూ అనుకొనే వారు......
Dasari chiruki flop ivvalanukunnaru adi khachitanga icharu..cinemaki dances and songse assets ..direction is worst..chiru dances lekapothe asalu cinemane ledu
@@paidimukkulasatyanarayana2161 జనాలను హింసించే డైలాగ్స్ దాసరికి ఇష్టమేమో గానీ, చిరంజీవికి ఇష్టం ఉండదు. ఐనా ఇక్కడ లంకేశ్వరుడు సినిమా గురించి మాట్లాడుకుంటున్నాము గానీ చిరంజీవి ఫ్లోప్స్ గురించికాదు.
@@ramarao273 GARU AKKADA DASARI NAME MENTION SESINA VALANE NEENU ANNANU .YOU ARE WRONG DASARI DRECTION, DIALOGS KU PERU PEDUTHUNNAVANTE , NEEVU ETUVANTI WADIVO ARDHAMAINDI, DASARI INDUSTRY KU GOD FATHER, GENIES BOOK LO VUNNA DIRECTOR, THOKKALO CHIRANJEEVI VALANA INDSTRY KU VARIGINDI EMILEDU, CHIRANJEEVI PRODUCERS ANDARU EE ROJU ADDRESS LERU. 18 MANDI MLAS VUNNA PARTY NU NAMMINA PRAJALANU SAMUDRAMULO KALIPESINA VEDHAWA, PK GARINI CHUSI SIGGU PADALI WADU.
ఈ సినిమా లో డైలాగ్స్, స్టైల్స్ ఇంకే సినిమా లో కూడాలేవు. ఇంట్రెస్టింగ్ మూవీ. సినిమా బాగుంటుంది ఇది నా అభిప్రాయం.
అవును, 100% కరెక్ట్
I like dz movie but sum thing missing
Yes
జివ్వుమని కొండగాలి సాంగ్ చాలా బాగుంటుంది
ఎస్
సూపర్
Super songs
నాకు ఇష్టమైన సినిమాలలో లంకేశ్వరుడు నెంబర్ వన్ జై చిరంజీవి,,👍🐅🐅🐅
I liked this movie nd it's one of my fav in Childhood, Title Card, Chiru entry with Cheetah 🐆, Chiru Attitude, Chiru Body fitness with biceps, Songs, Dance, Allu Comedy, Radha Glamour, Raj Koti music, Villans - Raghuvaran, Mohan Babu nd Khaikala Satyanarayan.
BGMs in Dinadhayal nd Company nd everything 👌👍.
Watched nearly 20 times in childhood.
My Boss Bigg Boss Chiru 😎
But Lankeshwarudu movie utter flop. Only 2,3 songs dances superb
@@rupeshhyd2406 over sister sentiment spoiled it
Lankeswarudu album and dance matram superb
Super Awesome Dance Songs & Fights 👌💯💥💫
As per my opinion climax fight is best fight among all chiranjeevi films. He looks badass with the machine gun.
Yes bro, even his body fitness was like a Macho man. You can especially see his big biceps💪 only in this movie.
Exactly really bro,u r right
LANKESWARUDU STATEROWDY MUTAMESTRI MUGGURU MONAGALLU KARNATAKA LO SUPERHITS BLACK BUSTERS
Movie చాల బాగుంటుంది..10 times చూసాను... జివ్వుమని కొండగాలి, పదహారేళ్ళ వయసు... సాంగ్స్ సూపర్...action scenes yekkuva untaayyi...climax Lo chiranjeevi.. బుజం లో బుల్లెట్ నీ బీర్ గ్లాస్ తో.. తీయటం.. హైలైట్స్... High expectations వల్లనే.. movie ఆడలేదు... అంతే..
దాసరి లో రెండు పార్శవాలు వున్నాయి. ఒకటి ఒక గొప్ప దర్శకుడు గానూ.
అలాగే ప్రేక్షకులను తన శక్తిమేరా విసిగించి, తన సినిమాలు అంటేనే భయపడిపోయే పరిస్థితి కల్పించిన ఒక వింత దర్శకుడు గానూ..
తప్పు
@@PrimeTvSanthoshNetha అంటే మరో పారశ్వము కూడా వుందా
Lol
Dasari tho churu vest kani e cinima chiranjevi vonnadu anna oka karantho movie chusa jai chiranjeeva😚😚😚😚
సిస్టర్ చనిపోయిన తర్వాత సీన్ లో సెంటిమెంట్ లేకుండా బ్రేక్ డాన్స్ సాంగ్ ఉంటుంది. అలాంటి సీన్ లు వల్ల మూవీ ప్లాప్ అయింది అనుకుంటా. కానీ సాంగ్స్ డాన్స్ సూపర్
😀😀
I like This Movie Because Movie Was Awseome & Cool Because In This Movie Chiru Have Awesome Cool Styles ❤😊👌
ఈ సినిమాలో సిస్టర్ చనిపోవడమే మైనస్ రేవతి గారు సూపర్ యాక్టర్ ఏది ఏమైనా సినిమా చాలా బాగుంటుంది బాగాలేదని మైనస్ పాయింట్ లో వేయకండి అన్ని స్టోరీలు ఉంటేనే బాగుంటుంది వెరీ ఫెంటాస్టిక్ పిక్చర్ బ్లాక్ బస్టర్ మూవీ గుడ్ గుడ్
Ee cinemalo 16 yella vayasu song yeppatiki evergreen
జివ్వుమని కొండ గాలి సాంగ్ కూడ
except those two songs remaining movie worst especially sister sentiment.
రాజ్-కోటి మ్యూజిక్ మ్యాజిక్
ఎంత హీరో, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా ఒక్కోసారి తప్పు చేయటం సర్వ సాధారణం.
చిరంజీవి గారికి లంకేశ్వరుడు,
చిన్నచిరంజీవికి వినయవిధేయరామ.
అవునండి నిజమే నేను మెగాస్టార్ అభిమాని నే అయినా ఒప్పుకోక తప్పదు అలాగే రామ్ చరణ్ కు కూడా పెద్ద అభిమానిని మీరు కామెంట్ చేసింది నూటికి నూరుపాళ్లు నిజమే
అంతకు మించి
ramudu ravanasurudu titels acchi raledu anukunta
😁😁
Vinaya vidheya rama worst picture danto lankeswarudni polchakudadu cinimalo konni scenes solidga untai
cinema aa rojullo fail kaavachu gaani ippudu choosina movie superrr............
Yes bro v z m dist RK
Utterflop
@@srinivasrao1894 mee kullu budhi anthe...
This is one of the musical Hit in Chiru movies n it's Very good Movie
నీ ముఖం లా వుంది నీ విశ్లేషణ..
దాసరి నారాయణరావు గారు మోహన్ బాబు ఒక లాంటి వల్లే హహకరం
ఇక్కడ చిరంజీవి ఇమేజ్ వేరు.. దాసరి సెట్ కాడని అపుడే తెలుసు.కేవలం అల్లు రామలింగయ్య రిక్వెస్ట్ తో చేసారు.. స్టోరీ దొబ్బుద్ది అని చిరు చెప్పిన దాసరి వినలేదు.ఏడుపు బ్రేక్ డాన్స్ కు లేచి బయటకు వచ్చవాళ్ళం.. కొన్ని సాంగ్స్.. యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్.. బట్ ఎవరేజ్ గా మిగిలిపోయింది.చిరుకు యావరేజ్ అంటే ప్లాప్ కిందే లెక్క..ఈ సినిమా గాయం ఇద్దరినీ పూర్తి గా విడదీసింది.. ఎంతలా అంటే మగధీర అవార్డు ను తాను మింగేశాడు.పాలకొల్లు వెళ్లి మరి చిరంజీవి కి నెగెటివ్ ప్రచారం చేశారు దాసరి.
YES correct ga chepparu bro.
Badsah... మేగాస్టార్... Performance... Raj_koti... Composing.. 👌👌👌🎸🎸🎹🎹🎹
లంకేశ్వరుడు సూపర్ సినిమా
ఎంత గొప్పోడు అయినా కూడా
జయం అపజయం ఎవరి చేతి లో ఉండవు
I watched this movie in 1989...I was in highschool....I liked this movie for its dance, fight, style & action. But due to over sentiments.....made movie unsuccessful.....
+umesha nomad chiru dont die in these movie, he goes to jail
Raj kiti🎸🎸🎸🎺🎺.. Exlent composing.. &Chiru
Dance extraordinary... Wow... Radha mam👌👌👌
Naku chala istamaina cinemaaa idhi.... Kani endhuku failure ayyindhi teliyatam ledhu......
సిస్టర్ సెంటిమెంట్ loo oka సాంగ్ ఉంటుంది సాంగ్ వండర్ దాని వలెనే మూవీ ప్లాప్....
@@bhaskarthuvvara1590 అన్నగారు బ్రేక్ డ్యాన్స్ చేస్తారు ఆ పాటలో ఆ టైం లోఅందరూ నవ్వుకున్నారు
Excellent Dance 💥💥💥
చిరంజీవి, మరియు కృష్ణ మొదటి కొడుకు రమేష్ black panthar సినిమా విషయం లో గురువు గారి పయిత్యం అద్భుతం. Im fan of చిరంజీవి. మా ప్రాంత Present MLA వాసుబాబు సినిమా హాల్ పుండరీకక్షుడు గణపవరం అందరు...
The still at 4:00 is from Yamudiki Mogudu and not Lankeswarudu.
This movie may be fail but the movie is excellent chiru style super
Lankeshwarudu movie utter flop due to overdose Sister Sentiment & NKC Role biggest Minus point. Only 2 Song's highlight.
మేడం మీరు మరి సాగదీసి మాట్లాడుతున్నారు
Ayna madam kaadu...
@@vvvvvd111 sodara ladies voice kabatti nenu madem annanu andulo tappu emundi
@@maheshveparala3709 Tappu ani nenu emi analedu sodara.....
@@vvvvvd111 ok brother
Tamil lo hit....👍
Yevadra cinema fut ayyindi annavadu its super hit those days
సాగదీసి మాట్లాడం అవసరమా అసహ్యంగా...
Lankeswarudu A Brahma Okkade Ravan Brahma Okkade.Jai Eshwara.🕺🕺🕺.
Especially villains and chiru deal matladukune dialogues super and songs and fights..
Naaku chaala nachhina cinema title song jivvumani songs are ultimate
The direction is not good the story is. Nothing no background story songs ok but sister death drama. Becomes truth last scene radha. not appears chiru dance always super. withoutstory like Mrugaraju🙏
అంటే మీ దృష్టి లో కథ కథనం చిరంజీవి అందిస్తే , దాసరి నారాయణరావు తన వందో సినిమా లంకేశ్వరుడు అని prakatinchuukunnadaa? - ల గురించి కాదు. + ల గురించి చెప్పండి. పదహారేళ్ళ వయసు పాట ఇప్పటి కీ ఎవర్గ్రీన్. అప్పట్లో ఈ పాట యువత లో ఎంత క్రేజ్ సంపాదించింది.
Yes
SPB SONGS
10 kgflu to samaan this movie...😊😊❤❤❤ Way a head a anuktunna Dasrai gari vision ❤❤❤
But Movie Was Super Duper Block Buster Hit on My Way ❤
చిరంజీవి గారు సినిమా కీ దాసరి అనే వ్యక్తి డైరెక్ట్ చేయడమే ఒక పెద్ద తప్పు దాసరి ఒక కన్నింగ్ ఫెలో
Auna anduku akka దాసరి conning చెప్తావ akka okasari
Yes
ఒక కళాఖండం అందించారు
songs superb action superb
1990 దశకంలో చిరంజీవి అనే పత్రిక వచ్చేది. దాన్లో అన్నీ చిరంజీవి సినిమాలకి సంబంధించిన న్యూస్ మాత్రమే ఉండేవి. లంకేశ్వరుడు సినిమా రివ్యూ రాస్తూ ఆ పత్రికలో "ఇందులో ప్రధానమైన లోపం చిరంజీవిని కొత్తగా చూపాలనే తాపత్రయంలో అతని పాత్రని వాచాలుడిగా మార్చారు." అన్నారు. కంటి కదలికతో కూడా నటించగల చిరుతో అన్ని పేజీల డైలాగ్స్ అవసరమా అనిపించింది. విషాద సన్నివేశంలో ఐయాం బాడ్ అనే చిరంజీవి డాన్స్ అయితే నవ్వులపాలు అయ్యింది.
S
Great.. That u still remember that news 👌👏👏
+vasudeva rao actally dasari wants to show chiranjeevi in new style but failed instead of these he v might remake hindi movie khatro ke khailadi with super star krishna, chiranjeevi, and banuchander
Iam bad kaadu I'm mad song
I still remember this movie.. childhood movie..but main reason was i am mad song not suited.. remaining is Ok/fine... another main reason was..this movie released after Shiva release ( entire industry and movie lovers were Shiva Hangover)... that's way this movie 🍿 didn't well as expected...!! Just my opinion..!!
Lankeswsrudu. Tittle ok. Chiru action ok..Kani. Dasari. Direction. Kudaraledu....
Great director dasari garu legend
Jai Chiranjeevi danac movie
Venkatesh cooli no.1 movie gurunchi cheppandi
E muvei lo Chiranjeevi hair style assalu bagaledhu adhi kuda oka reazon
Ippudochina super hit avutundi. Appatiki idi baga advanced ga undadam vallemo adaledu
In my opinion there are so many reasons.
Mohanbabu got good name with
His Own movie in Dasari's Direction
After that very soon as a villain he acted in this movie.
Audience could not digest.
Raghuvaran Character not balanced
With Chiranjeevi.
Other Tragedy scenes linked with
A Brake Dance after completion of
Sentimental scene with Sister and Brother-in-law.
Due to these reasons Cinime big disaster.
+chilukuri shyam sorry brother i dont agree with mohan babu issue because already he was doing hero roles along with character artist, villan at that time
o.k.
Thanks for your valid opinion.
Then we shall consider at least
It was not correct time to release.
If there is some gap, It is better for
Release comparatively to first acted
@@chilukurishyam1915 yes u said right. But this movie main reason for failure was overdose sister sentiment and NKC role also biggest minus point..
Chiru dance, action ,acting ,songs ,super but Dasari over action debba padindi.final ga cinema super
Super movie i like
Watch time kosam saaga deesi మాట్లాడుతున్నారా ఆంటీ గారు
దాసరి నారాయణ రావు భారీ డైలాగు లు ఓవర్
Sharmila voice
Jaichirangeeva⭐💙💙💙
లంకేశ్వరుడు మూవీ రియల్లీ ఎక్సలెంట్ మూవీ
Watch at 1.25x Speed
Correct
Best movie I have seen....
Sharmila voice laa undi Mee voice
Avunu sharmila durapu chuttam emo...
Kondaru herolu thamani enthavaraku darsakudu vupayoginchukovali ane vishsyam darskunike vadileyaali. Darsakudi chethullo hero vundaalekaani, hero chethilo darsakudunte aa chithram thappakundaa apajayam paalavuthundi.
అసలు విషయం తప్ప సొల్లంతా చెప్పారు ... 1. హిట్టయిన సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ ఎడిటింగ్ లో తీసేసారు 2. చిరు బాధతో పాటపాడే పాటలో బ్రేక్ డాన్స్ చేయించారు (ఈ సాంగ్ లో డాన్స్ ఎందుకు చేయించారో దాసరి గారు తరువాత స్పందించారు ) 3. ఫస్టాఫ్ లో చిరంజీవి గారిని డ్యూయల్ రోల్ అనుకునేలాగా చూపించి తుస్సుమనిపించారు 4. క్లైమాక్స్ వీక్ , నాగబాబు పాత్ర పండలేదు, హీరోయిన్ రాధ పాటలకే పరిమితం 5.చిన్నప్పుడు నీకు సైకిల్ లేదని ఏడుస్తుంటే పరుగుపరుగున వెళ్ళి నీకు సైకిల్ తెచ్చి ఇచ్చినప్పుడు ఇదెక్కడిదిరా అనిఅడిగితే సమాధానం ఆనాడే దొరికుండేది లాంటి రిపీట్ డైలాగులు .... ఇవేకారణాలు . కానీ చిరు గ్లామర్ అదుర్స్ , రాజ్ కోటి సాంగ్స్ సూపర్ హిట్
climax weak actually for movie climax is major hight
Superb performance move
Boss experiments Chesina films anni sariga adaledu
Raja vikrmarka lankeswardu big boss 3 movies flop ayyayi. Time epudu okela undadu kada.
కానీ సినిమా ప్లాప్.. మా ఊరిలో రెండో రోజు నుంచే ప్లాప్ టాక్..
Ee cinema flap ki kaaranam heroen 1.Radha ki laa palaka povadam,2.hero chellelu chanipovadam , & Kalyan ram oopuri aadakundha undamani revathi ki cheppadam idi minus pointe
Asalu dasari gaaru direction cheyaledu antunnaaru malli ee thokkalo story lu enti
ఇది సూపర్ హిట్ మువి
GENUINE EXPLANATIONS IVVANDI.KALPITAM VADDU
genuine explanation enti
Lankeswarudu movie HIT movie ... its not flop movie , who said that this is failured movie ??
Movie chala baguntundi
పాత చింతకాయ పచ్చడి కథ.... అరిగిపోయిన సిస్టర్ సెంటిమెంట్.....దాసరి గారు కావాలనే అంత చప్పగా, చెత్త గా 'డి' గ్రేడు సినిమా తీసారని అప్పట్లో అందరూ అనుకొనే వారు......
Anchor voice super
Voice over thokkalaavundi
Kalyan chakravarthy appudu hero athaniki okka song kuda petta ledhu
Jai.jai
Big.boss
Iam mad superb
Excellent movie
its superhit movie
Ippudu theeyalsina movie
Mi voice set kaledu
Jai megastar
Lankeshwarudu naaku peddaga idea ledu kani Dasari gari 150th movie Paramaveera chakra matram pedda rod rambola
Amma baboi....
Parama veera chakra kanna parledu
Super movie
Orey aa background score aapandra naayana
E movie baguntadi, miru chepinattu nakemi ala anipichaledu but gud film
Slow direction main drawback of that movie
Dasari chiruki flop ivvalanukunnaru adi khachitanga icharu..cinemaki dances and songse assets ..direction is worst..chiru dances lekapothe asalu cinemane ledu
ఆ సినిమా దాసరి పైత్యం వల్లనే ప్లాప్ అయ్యింది.
CHIRANJEEVI PICTURES INKEMI FLOP AVVALEDA?
STUVARTPURAM POLICE STATION MODATI ROJU NUNCHE JANAMU LERU.
SARIGA DIALOGS ICHI CHEPPARA ANTE CHIRANJEEVI CHEPPALEDU.
@@paidimukkulasatyanarayana2161 chiranjeevi may not good in delvering dilquess compared to other heros, but he is not so weak dilques delivery,
@@paidimukkulasatyanarayana2161 జనాలను హింసించే డైలాగ్స్ దాసరికి ఇష్టమేమో గానీ, చిరంజీవికి ఇష్టం ఉండదు. ఐనా ఇక్కడ లంకేశ్వరుడు సినిమా గురించి మాట్లాడుకుంటున్నాము గానీ చిరంజీవి ఫ్లోప్స్ గురించికాదు.
@@ramarao273 baga kottav debba
@@ramarao273 GARU
AKKADA DASARI NAME MENTION SESINA
VALANE NEENU ANNANU .YOU ARE WRONG
DASARI DRECTION, DIALOGS KU PERU PEDUTHUNNAVANTE , NEEVU ETUVANTI WADIVO ARDHAMAINDI, DASARI INDUSTRY KU GOD FATHER, GENIES BOOK LO VUNNA DIRECTOR, THOKKALO CHIRANJEEVI VALANA INDSTRY KU VARIGINDI EMILEDU,
CHIRANJEEVI PRODUCERS ANDARU EE ROJU ADDRESS LERU. 18 MANDI MLAS VUNNA PARTY NU NAMMINA PRAJALANU SAMUDRAMULO KALIPESINA VEDHAWA,
PK GARINI CHUSI SIGGU PADALI WADU.
Hit move
చిరంజీవి విషయంలో.. దాసరికి అసూయ ఎక్కువ...
Good moovt
మేడం మీరు కల్పించుకుని చెప్తున్నారు లంకేశ్వరుడు ఎక్కడ బాగోలేదు ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి లంకేశ్వరుడు సూపర్ హిట్ మూవీ
Super hit movie
సినిమా బాగానే వుంటుంది flop కాదు