Lok Sabha Elections 2024 || EC నిర్ణయంపై పొలిటికల్ హీట్ || KCR - TV9
ฝัง
- เผยแพร่เมื่อ 30 เม.ย. 2024
- Lok Sabha Elections 2024 || ఈసీ నిర్ణయంపై పొలిటికల్ హీట్ || KCR - TV9
తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించింది ఈసీ. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై అవమానకరంగా, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు ఈసీ కేసీఆర్ ప్రచారంపై వేటు వేసింది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచే ఈ నిబంధన అమలులో ఉండనున్నట్లు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఈసీ సీరియస్ అయింది.
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#kcr #loksabhaelection2024 #tv9telugu #vguard #EC
Uploaded By : #satishcheva
Yes kcr Bapu 🦁
Bhaya padu tunna both central govts
Good decision 👍
JAI KCR JAI TELANGANA JAI
Jai.kcr.12.pakka.vin🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗
Jai KCR Jai BRS ✊💪✊✊✊✊
Ec is working for Bjp
KCR lost his credibility 👍 BRS Pani ayipoyindi 👍 BRS graph loosing day by day 👍 0 Seat for BRS 👍