I Did A Big Mistake In My Life | I'm Sorry Srinivas Reddy | Rocket Raghava | Real Talk With Anji |FT
ฝัง
- เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
- I Did A Big Mistake In My Life | I'm Sorry Srinivas Reddy | Rocket Raghava | Real Talk With Anji | Film Tree
Film Tree Channel is Completely Entertainment Hub..
Please Subscribe
#FilmTree
Follow Us On
Twitter: / telugushows1
Facebook: / telugushows
Instagram: / telugushows
Rocket Raghava is an Indian film Actor, who has worked predominantly in Telugu movie industry. Rocket has worked in popular movies like Gaali Sampath, Rendu Jella Seetha. Rocket's previous film to hit the theatres was Gaali Sampath in the year 2021.
#RealTalkWithAnji #RocketRaghava #TeluguInterviews #AnjiInterviews #OpenTalkWithAnji #OpenTalkInterviews #CelebrityInterviews #TollywoodInterviews #TeluguFilmNagar #FranklyWithAnji #AnjiRealTalk #AnjiOpenTalk #TeluguCinema #LatestTeluguIntetviews #NewTeluguMovie #TeluguVideoSongs #TeluguComedy #LatestMoviesTrailers #LatestTeluguIntetviews #2021TeluguMovies #2021TeluguSongs #2021TeluguInterviews #RocketRaghavaLatestInterview #RocketRaghavaInterview #Nagababu #NagababuKonidela #Jabardasth #ExtraJabaradasth #SudigaliSudheer #HyperAadhi #SrinivasReddy #ComedianSrinivasReddy #RocketRaghavaAboutSrinivasReddy
Srinivas reddy garu త్వరలో ee interview chusi mimmalni dippa meeda okati peeki.... "Marchipoyanu po.... Inka nuvvu kooda marchi po" anali anu korukuntunna🤣😂
SD egg sss
Dippa medha enduku peekali. Adhe over action ante. Evadu evadi kanna thakkuva kaadhu.
9:16 Thumbnail content
Thanks bro
Thank you bro
9:03 Thumbnail
Saved time thank you
🙏
Thanks 4 making it easy
🙏🙏🙏🙏
thank you...
రాఘవ గారి స్కిట్స్ నేను పాతవి వెదికి మరీ చూస్తుంటా..హాయిగా నిష్కల్మషంగా నవ్వుకోవచ్చు...ఇపుడు మిగిలిన పార్ట్స్ స్కిప్ చేసి, రాఘవ, భాస్కర్, అభి, చంటి వాళ్ల స్కిట్స్ మాత్రమే చూస్తాను..
గత 6-7 నెలలుగా దరిద్రంగా తయరవుతున్నాయి మిగిలిన స్కిట్లు.. రష్మీ-సుధీర్, ఇమ్మాన్యుయేల్-వర్ష, రాకేష్-రోహిణి ఏంటో మాకు దరిద్రం, వీళ్ల బరితెగించిన కట్టుడు-ప్రేమ మాకు అవసరమా?.. దాన్ని జడ్జ్ లు ఎంకరేజ్ చేయడం.. ఎబ్బెట్టుగా, దరిద్రం గా ఉంది.. నిజం చెప్పాలంటే అసహ్యమేస్తోంది
నిజం చెప్పాలంటే జబర్దస్త్ ని పండించేవి మగవాళ్ళు ఆడవాళ్ళు వేసుకొని చేయడం..వినోద్, శాంతిస్వరూప్, పవన్, మోహన్ ఇంకా అందరు చాలా బాగా చేస్తారు... సరదా కోసం వాళ్లని ఏమన్నా, బాధ కలగదు.. ఉదాహరణకి, శాంతి స్వరూప్ ని అస్తిపంజరం అంటే అతన్ని అవమానించిన ఫీలింగ్ రాదు.. ఎందుకంటే అతను నిజమైన అమ్మాయి కాదు కాబట్టి.. కానీ ఇప్పుడు నిజమైన అమ్మాయిలని తీసుకొచ్చి, వాళ్ల శరీరాల మీద, అందం మీద వెటకారం గా మాట్లాడటం తప్పు.. పంచ్ ల పేరుతో వాళ్లని అవమానకరంగా మాట్లాడటం అవమానించడం.. పాపులారిటీ కోసం దేనికైన బరితెగిస్తాం అని తేల్చి చెపుతున్నారు ఈ ఆడ కంటేస్టెంట్స్..
వ్యక్తిగతం గా ఇమ్మాన్యుయేల్ నాకు రోత పుట్టిస్తుంటాడు.. నేను అతను, వర్ష ఉన్న సీన్స్ స్కిప్ చేస్తుంటాను.. రాకేష్ వి కూడా స్కిప్ చేస్తున్నాను.. రోహిణి తో అనవసరమైన ప్రయోగాలు చేయడం వలన ఎందుకంటే అక్కడ నవ్వు రాదు.. అసహ్యం, జుగుప్స కలుగుతుంటాయి..
ఆ ఇమ్మాన్యుయేల్ ని ఎందుకు అంతగా ప్రమోట్ చేస్తున్నారో తెలియదు.. జబర్దస్త్ అని యూట్యూబు లో సెర్చ్ చేస్తే అన్ని ప్రోగ్రామ్స్ లో అతని పేరు ఉంటుంది.. సుధీర్, రష్మి, ఇమ్మాన్యుయేల్ లేక హైపర్ ఆది, అనసూయ, ఇమ్మాన్యుయేల్ ఇవే కాంబినేషన్స్.. మంచి కమెడియన్స్ రాఘవ, భాస్కర్, అభి లాంటి వాళ్ల పేర్లు రాయరా?..
పంచ్ ల పేరుతో ఎదుటివార్ని అవమానించే జోక్ లు - ఇవి తప్ప నిజమైన కామెడీ చేయలేని వాళ్ళు హైపర్ ఆది, ఇమ్మాన్యుయేల్ లాంటి వాళ్ళు మంచి కామెడీ చేయగలిగిన సుధీర్ కూడా ఎందుకో ఆ పిచ్చి ముద్ర వేయించుకున్నాడు .. దానికి తోడు ఈ వర్షా, రోహిణి, రష్మీ ల ఎబ్బెట్టు సరసాలు..
జబర్దస్త్ రోజు రోజు కి చంఢాలమౌతోంది
Venky skits kuda banguntai kada
@@kvrsdevi2497 వెంకీ వి బావుండేవి ఇదివరకు.. ఇపుడు రోహిణి తో అనవసరమైన రొమాన్స్.. ఆమె బాగా చేయదు అని కాదు.. కానీ జబర్దస్త్ కళకళ లాడేది మోహన్, పవన్ లాంటి వాళ్లతో.. జబర్ధస్త్ లో అదే వెరైటీ.. ఇపుడా ఆ వెరైటీ పోయి మామూలు కామెడీ లా తయరవుతుంది
Jabardast lo msg pettu 👍
@@muppaguna2532 ధన్యవాదాలు... జబర్దస్త్ లో అంటే ఎక్కడ? లింక్ పంపండి.
@@మనసంస్కృతి-న2ఢ jabardast show cament box lo ubtub chustam kada
9:30
Thanks Man
You saved our time
Thanks
Thanks bro
thank
రాఘవా … గుర్తున్నానా ? చాలా ఆనందమనిపించింది. పూర్తిగా చూశాను. ఝాన్సీ ని అడిగానని చెప్పు . తొలిడైలాగు చెప్పించిన ఘనత నాదే… అ.వాణి లో .
Evaru Andi meeru?
Raghavagarumee pootarekulu anchoring choosamu. CHALA bagundi. Wish all the best. May God bless you and your family.
Sriram lanti friend prathi vade life lo edho oka time lo vasthaddu
'రాఘవ' - ఓ మంచి అబ్బాయి ! చాలా మంది అభిప్రాయం - 'జబర్దస్ట్' న్యాయ నిర్ణేతల అభిప్రాయం కూడా ఇదే నని మేము ఘంటా పధం గా చెప్పగలం ! ఎంతో వైవిధ్యం గల స్కిట్స్ తో అందరినీ అలరించిన జబర్దస్ట్ అభిమాన కమెడియన్ 'రాఘవ' ! శ్రీనివాస రెడ్డి 'గొప్ప' కమెడియన్ - మా కెంతో అభిమానం ! ఇంత మంచి 'రాఘవ' ను 'క్షమించే' 'నిర్మల హృదయం' అతనికి తప్పక ఉంటుంది ! 'శ్రీనివాస రెడ్డి గారు' మన 'రాఘవ' ను క్షమించరూ - ప్లీస్ ! 'ఆత్మీయత' తో కూడి, ఎంతో 'సహజంగా' ఉండే 'అంజి' గారి 'ఇంటర్వ్యూ' లంటే మా కెంతో ఇష్టం !
Bro u are great
sreenivasareddy garu
good,clear and clean artist
9:03
🔥❤️
Good interview
Anchor కంఠం face కి match కాలేదు
Anchor kuda raghava lage unnaru
1st like and 1st cmnt 😴
Chettu naa friend
❤️
రాఘవ గారి తో కార్తీక మాసం అనే సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది. నైస్ మాన్
THIKKALODILA ACTING IRAGADEESHARU RAGHAVA GAARU
THAGGEDE LE😳
రాఘవ గారు మీ వ్యక్తిత్వం వున్నత మైనది లోకం విలువలు కలిగిన ఒక teacher ని కోల్పో ఇంది
మీ కష్ట సమయం లో ఆదుకున్న శ్రీ రామ్ గారిని మీరు ఏ స్తితి లో వున్న మరచి పో వద్దు . మీ గత స్తితి మరవ నం త వరకు మీకు తిరుగు లేదు.
ప్రశాంతగా ఉన్నారు teacher అయితే జీతాలు లేక చచ్చే వారు
రాఘవ గారు ఎపుడు humble and dedictated గా ఉంటారు. Chala manchi manishi..
Underrated Jabardasth leader. He did more variety of skits compared to anyone else.....
ఒక. మంచి interview రాకెట్. రాఘవ తో
Bullithera rajendra prasad☺️
Raghava ji . Chala baaga chepparu. U are pure hearted person sir. God bless you always. 🙏🙏
ఒక్క సారి శ్రీనివాస్ రెడ్డి గారు నీ జబర్దస్త్ కి తీసుకురా రఘువ నీ బయం పోతుంది
ANJI garu vocchina Guest evari name cheptunnaro valla photos screen meeda veyyandi
Charle Chaplin la GA camedy series chesthe bhaguntundhi...anni lauguages Valla ki aardhmavuthundhi....
Aa thappu yento telsukodaniki ee video click cheyalanega miru aa thumbnail text ala pettaru. .. pardon. After writing this comment I m closing this video.
Raghav is a gentleman. Very non controversial.
Full talented guy.. Raghava.. really entertainer
11:09 Thumbnail
Expression comedy is very difficult than dialogue comedy. Raghava garu is one best in expression comedy like Bramhanandam garu. I like his skits than any other in Jabardusth
Raghava garu great Parson👌👌👌
అసలుకే నెట్ బ్యాలన్స్ సరిపోట్లేదంటే ఈ లౌడాల యాడ్స్...
My favorite Team...always consistent performance.
Raghav is కమెడియన్.... 👏
Srinivas reddy great comedian
Raghava garu industry Loki vachhi Chala years ayundhu gemini TV lo nede choodandi lo.chesevaru
Nijanga manchipoint manager car pampinchamantara antadegani house istaanadu correct 🙏
Thappu cheyyadam sahajam. Aa thappu telusukoni paschaththappa padadam chala goppa vishayam.
Super I am big fan of u racket raghava sir
తప్పు చేయని వారు ఎవరు?
తప్పు తెలుసు కొన్న వాడే మీలాగా ముందుకు వెల్తారు
Simple human being 🙏
ఇంటర్వ్యూ చాలా చక్కగా ఉంది
Great Experience 👌👍
Kotta shirt vesukoni "L" sticker teeyakunda vachesadu Raghava :)
Raghava Garu Nenu Oka sari acting chahie
Great bayya
Good actor Raghava గారు
9=40
he is just like Brahmi ... I like your Sujata skit
DP లో hero లెక్క ఉన్నావు బ్రో..... వెరీ handsome
I like Raghava
Entha matladuthavayya Raghava.. anchor ki avakasham
Ivvatlevu ga
Teja TV lo oka show lo vachevaru. I used to like as a kid.
Show name
Here chudandi show
@@rajinikrishna2069 navvu navvinchu anukunta bro
Great.good personality
Very nice person ...chala manchi manishi asal pogaru undathu
9:03
Thumbnail matter at 9 min
Iam big fan u & srinivas reddy
Down to earth
ఇంతకీ జెమినీ లో అవకాశం ఎలా వచ్చింది
👌🤝💐😄
Good comedian
heldhy comedy ki caraf address
Grammatical error "I did a mistake" wrong/undadu. "I made a mistake" correct
అది బ్రహ్మానందం గారి ఫేమస్ డైలాగు బ్రో
Nice man
Raghava manchi comedyan
Mari overthinking andi babu meedhi, anavasaramaina alochanalu, antha avasaram ledhu cool ga humble ga undadi
Manche interview
Pattudhala unte entha kastamaina kanureppalalopa aapestham
రాఘవ స్కీప్టుట్ నాకు చాలా ఇష్టం
Bolashankarudu maa raghavanna
First interview
*How humble he is*
wish you good luck and god bless you raghava . your purity leads towards success ad goal.
👌👌🥰🙏🏻
super sir
Chachipo
Gyana bulb
ఐలవయు యాంకర్ గారు
Anchor over action chesthunadu
👏🏼
ఇంటరివ్యూ లో సుత్తి ఎక్కువ
Raghavaa ...chaala amaayakudu
good.4.7.21. ramesh sbi