Ground Report On Kaleshwaram Project | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 335

  • @satyanarayanakampelli5573
    @satyanarayanakampelli5573 2 ปีที่แล้ว +65

    కేసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, తెలంగాణ ప్రజల కష్టార్జితం నీళ్ళ పాలు.

  • @basha5685
    @basha5685 2 ปีที่แล้ว +69

    ఆకునూరి మురళీ ఐ ఏ ఎస్ గారు చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల మోసపూరిత ప్రాజెక్టు అని ఇంటర్వ్యూలలో చెబుతున్నారు అలాగే జరుగుతున్నది

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 2 ปีที่แล้ว

      Yes what he said is real and reasonable

  • @vuppulingaiah5733
    @vuppulingaiah5733 2 ปีที่แล้ว +187

    దొర గారి ఇల్లు కమిషన్లతో నిండింది, ప్రాజెక్టుకు ఏమి జరిగితే ఆయనకు ఎందుకు?

    • @baddaashok244
      @baddaashok244 2 ปีที่แล้ว +7

      ఆ కమీషన్లు కూడా ఏదో ఒక సునామీలో కొట్టుకుపోవడం ఖాయం.

    • @venky8500
      @venky8500 2 ปีที่แล้ว +1

      😂😂😂😂

    • @dileepsiddi
      @dileepsiddi 2 ปีที่แล้ว

      this project is built to showoff the people saying that I am great, finally the project purpose was not served reason is both godavari flood and telangana rains will come at same time...so no need for lifting pumping water and rain water will go as flood..so there will not be any storage...instead of pumps..if TG govt could have been built small reservoirs , it can yield ground water rise...so TG will have water surplus...

    • @sriramvarshith8072
      @sriramvarshith8072 2 ปีที่แล้ว +1

      Anna enta jarigina kcr ni trs ni venakesukosyunnaru eppudu kandlu terusyaro prajalu

    • @veerufanvenky5918
      @veerufanvenky5918 2 ปีที่แล้ว

      Valla family Asthulu japthu cheyali anna

  • @srinivaskolla7966
    @srinivaskolla7966 2 ปีที่แล้ว +24

    నదికి నడక నేర్పిన కెసిఆర్ కానీ బాహుబలి మోటార్లకి ఈత నేర్పడం మర్చిపోయాడు 🤷‍♂️ అందుకే కౌల్డ్ భారెస్ట్ అని మాటలు చెప్తున్నాడు కాక

  • @RaghuRamNAYAK
    @RaghuRamNAYAK 2 ปีที่แล้ว +34

    రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం
    (అన్నారం పంప్ హౌస్)
    నీళ్లలో నిండా మునిగింది.
    తెలంగాణ ప్రజల కష్టార్జితం
    కేసీఆర్ అవినీతికి బలైంది.

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 2 ปีที่แล้ว +12

    ఫాం house కోసం ప్రాజెక్ట్ కట్టిన CM గా kcr మిగిలి పోయారు

  • @dasarisaibabu389
    @dasarisaibabu389 2 ปีที่แล้ว +18

    కెసిఆర్ ప్రెస్ మీట్ లు పెట్టొచ్చు కదా ఇప్పుడు భయమేస్తుందా నీకు అంటే మీ బండారం బయటపడతాదని

  • @srikanth7730
    @srikanth7730 2 ปีที่แล้ว +6

    కరువు వచ్చినపుడు తెలుస్తుంది విలువ ....

  • @test-iu4ti
    @test-iu4ti 2 ปีที่แล้ว +101

    తెలంగాణ వాళ్ల దురాశ దుఃఖానికి చేటు అయింది ఆంధ్ర వాళ్ళ మీద కసితో అసూయతో ఈ దుర్మార్గుడు చెప్పింది విని గొర్రెల్లాగా ఇన్నాళ్లు తలాడించారు ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి మనమందరం మనుషులం తెలంగాణ వాళ్లైనా ఆంధ్ర వాళ్ళు అయినా కడుపుకి సరిపోయే మాత్రమే ఉంచుకొని వేరే వాళ్ళకి ఇవ్వాలి అంతా మేమే తినేస్తాము ఇది మాది నోరు ఉంది కదా అని చేవ ఉంది కదా అని గుంజుకున్నారు దేవుడు తగిన శాస్తి చేశాడు

    • @srikotha7029
      @srikotha7029 2 ปีที่แล้ว +21

      Correct ga cheppavu 60 years mee andhrollu dochukunnaru kabattey , mee bathukulu ippatiki telengana meeda adar padi unnay ... 10 years kavasthu yedi mee talent yedi mee development ...mee battagundu dhothi gallu 1956 congress tho lo lobbying chesi telengana lo pamulaga duraru , meeru telenganaki brathkadaini vacharu...ilanti natakalu chesinandukey tamilnadu vallu muddi meeda thanthey ...telengana adukka thindaniki vacharu ...2 projects water secreateriate employment dopidi real estate, boggu ganulu I've kada meeru dochukovalnu kunnsadi... telengana always a separate state don't forget other wise get to know your Ap hybrid history , before making comments.
      Mundu nee andhra sangathi chusko...telengana vallaku telusu mee kadupu manta ...britishoni jealous yendo kuda telusu

    • @prashanthdoddi3554
      @prashanthdoddi3554 2 ปีที่แล้ว

      First midi meru chusukondi taruvatha Telangana joliki randi

    • @maheshreshetty6825
      @maheshreshetty6825 2 ปีที่แล้ว +1

      ఎవర్రా నువ్వు మధ్యలో కొన్ని రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు దోచుకున్నారు మెడికల్ కాలేజ్ లు పరిశ్రమలు వాటి ఆదాయం నీళ్లు నియామకాలు ఇలా చెప్తే మా రాజధాని భాగ్యనగరం నుంచి వచ్చిన ఆదాయం మొత్తం మిరే దొబ్బుక తిన్నారు ఇప్పుడు ఈ కేసీఆర్ పెద్ద దొంగ ఒప్పుకుంటాం అలా అని సమైక్య ఆంద్రా ల ఉండటం ఇంకా చాలు తమ్ముడు

    • @kolkurinarayana4531
      @kolkurinarayana4531 2 ปีที่แล้ว +7

      Iam telangana but isupport United ap
      I

    • @kairamkondaravikumar2181
      @kairamkondaravikumar2181 2 ปีที่แล้ว +6

      Bro నిజం చెప్పారు
      మేము Telangana తెచ్చుకొని చాలా నష్టపోయామని

  • @ramavathuchandunaik2834
    @ramavathuchandunaik2834 2 ปีที่แล้ว +18

    కుటుంబ పాలన అంటే ఈ లానే ఉంటది దోచు కోవడం దోచు కోవడం

  • @tinkudada5553
    @tinkudada5553 2 ปีที่แล้ว +43

    Actually Polavaram is the only solution for even Telangana also , Polavaram can store 200tmc

  • @vassamsettivenkatasatyanar6319
    @vassamsettivenkatasatyanar6319 2 ปีที่แล้ว +59

    వందలాది మంది విద్యార్థుల ప్రాణ త్యాగం తో kcr బంగారు కోట కట్టుకున్నాడు ప్రజలని రెచకొట్టి state ni divide chesi addamga dhochukunnadu kcr oka dhonga

  • @ramakrishnareddy4875
    @ramakrishnareddy4875 2 ปีที่แล้ว +38

    ఎవరెన్ని అనుకున్నా అధినేతలు చేసే భయంకరమైన తప్పులకు కూడా వాళ్లకు ఏమికాదు. అధికారం లేనపుడు ఏదో మాటాడుతారు.అధికారంలోకి వచ్చిన తరువాత గతములో తాము చెప్పిన మాటలు మరచిపోతారు.ఇదంతా ఒక విష వలయం.ప్రజలను మభ్య పెట్టేదానికి అందరూ ఒకటే.జెండాలు మారతాయి
    దోపిడీ షరా మామూలే.

  • @devendernaikramavath6404
    @devendernaikramavath6404 2 ปีที่แล้ว +45

    Actually I trust only V6 channel for giving trusted news without fear of Govt.. just keep it up sir and don't surrender to the government

    • @Thirupathi.kushanapalli
      @Thirupathi.kushanapalli 2 ปีที่แล้ว +7

      Bjp gurinchi central government lo em jarigina chepparu

    • @userbayya
      @userbayya 2 ปีที่แล้ว

      Bjp far better than con gress and commumists.They looted India bro

    • @rajnagaraj8891
      @rajnagaraj8891 2 ปีที่แล้ว +4

      Dhani owner a party lo vunte aa party favour lo news cheptharu bro

    • @hellobollywood3530
      @hellobollywood3530 2 ปีที่แล้ว +2

      Actually v6 is officially BJP channel 🤣

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 2 ปีที่แล้ว

      Yes go ahead V6 channel

  • @Knsr-p5w
    @Knsr-p5w 2 ปีที่แล้ว +26

    దీనికి నిర్మణానికి సర్కారి ఇంజనీర్లు కదా నిర్మాణాన్ని పరిశీలించి సంతకం చేసేది ,ఈ ఇంజనీర్లకు రిజర్వేషన్స్ వల్లనే కదా జాబ్ వచ్చేది దీనికి కేసీఆర్ ఏం చేస్తాడు ,దీనికి అంబేద్కర్ కదా అసలు కారణం 35 మార్కులకు, రిజర్వేషన్ లకు జాబ్స్ వల్లనే కదా ఈ నష్టం , ఇన్ని కోట్ల నష్టానికి అంబేద్కర్ దే భాద్యత !

    • @ganeshmanthena
      @ganeshmanthena 2 ปีที่แล้ว +3

      Abba ni analysis super .
      Advance rip for you..

    • @Knsr-p5w
      @Knsr-p5w 2 ปีที่แล้ว

      @@ganeshmanthenaquestions vesthe answer raadu ituvanti Gabbu vaagudu thappa Gabbu sannaasi anduke ambedkar sishyudu ayyaavu bayata kukkalu kooda samaadaanam cheppatam raadu moruguthoo untai aa kukkanu theesukelli udyogam isthe biscuits ki ashapadi emi chepithe ade chesthundi,veellu pette Santhanam kooda anthe, any way you RIP before me

    • @ganeshmanthena
      @ganeshmanthena 2 ปีที่แล้ว +1

      Mingaleka manglaavaram anattu undhi asale aa project valla back water vachi mumppu ki guri avuthondi. . Cm seat lo unavadu aa matram telusukoda gangireddula em chepthe adhi veene vadu kadu kada. .
      Epudu cloud burst ani pitta kathalu cheputunnadu. Nilanti undadam valle e cm ela pitta kathalu cheputhunadu daniki gorrela thala ooputhunaru....

    • @Knsr-p5w
      @Knsr-p5w 2 ปีที่แล้ว

      @@ganeshmanthena Inthaki neeeku enni biscuits vachayo, i mean nee reservations percentage entha vundo🧐

    • @ganeshmanthena
      @ganeshmanthena 2 ปีที่แล้ว +1

      Ambedhkar sishyudu antunav dhesham lo prathi okaru athaniki runapadi undali. Reservationlu anedhi pakana pettu.
      Change avali epuduna situation ki anthe kani ambedkar ni thittadam kadura gorre. Nv e roju entha freedom ga matladuthav ante adhi athani vallane telusukora murkuda.
      Niku g la dhamuu unte rajyangam ni modify cheyu. Ledante g musuko

  • @rajuraju216
    @rajuraju216 2 ปีที่แล้ว +4

    విమర్శలు చేసే ఎదవలు తెలుసుకోండి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం 85000 కోట్లు ఖర్చు పెట్టింది 65000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ఇందులో బ్యారేజీ లు ఉంటాయి.కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మునిగిపోయిన పంప్ హౌస్ కాదు కాళేశ్వరం ప్రాజెక్టులో 19 పంప్ హౌస్ లు,6బ్యారేజ్ లు,కొన్ని టన్నెల్ లు,డ్యామ్ ల సమూహం చెత్త v6 ఛానెల్ విషం చిమ్ముతుంది తెలంగాణ ప్రభుత్వం పై ఒక సారి తెలుసుకోండి విమర్శలు చేసే ఎదవలు

  • @test-iu4ti
    @test-iu4ti 2 ปีที่แล้ว +3

    తెలంగాణ వాళ్లకు సలహా బంగారు గుడ్డు మరియు బాతు కథ చదవండి

  • @sriramangaluri0000
    @sriramangaluri0000 2 ปีที่แล้ว +16

    అప్పుడు కోటి ఎకరాలు అన్నాడు

    • @prakashreddy8798
      @prakashreddy8798 2 ปีที่แล้ว

      నీటితో వరి పండిస్తే కొనే వారు ఎవరు కేసీఆర్

  • @basha5685
    @basha5685 2 ปีที่แล้ว +4

    ప్రజల సొమ్ము దోచేసిన పార్టీల మీద మరియు నాయకులు పాలకులు ఆఫీసర్లు ప్రభుత్వ ఉద్యోగులు విరీ మీద కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సిబిఐ మరియు ఈ డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు నాయకులు పాలకులు అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భయమా లేక భక్త్యా మరియు న్యాయస్థానాలు నిద్రపోతున్నాయా

    • @gandupallisrinu1818
      @gandupallisrinu1818 2 ปีที่แล้ว

      రాజ్యాంగమే వాళ్ళకు శ్రీరామరక్ష దానికి మార్పులు చేర్పులు చేస్తామంటే అంబేడ్కర్ ని అవమానపరిచినట్టు గోల పెడతారు కొందరు అది అలాగే ఉండాలి రాజకీయ నాయకుల దోపిడీ ఇలాగే సాగాలి.

  • @harishkatta1
    @harishkatta1 2 ปีที่แล้ว +8

    "ఖాళీ శ్వరం"

  • @energeticboyramu6800
    @energeticboyramu6800 2 ปีที่แล้ว +1

    కాళేశ్వరం పెరు తో కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్లు వెనక వేసి
    కోట్లకి పడగలు ఎత్తారు
    మిగులు రాష్ట్ర న్నీ ఐదు లక్షల కోట్లు అప్పుల తెలంగాణ చేసి
    ఇదే బంగారు తెలంగాణ అని
    పింకీ లతో జై కొత్తిస్తు
    అటు అయ్య ఇటు కొడుకు గొప్పగా డబ్బా కొట్టుకుంటున్నారు
    ఇంకోసారి తెరస అధికారం లోకి వస్తె తెలంగాణ ప్రజలు అడక్కు తినాలి
    ఇగ
    🤦🤦🤦
    🤦🤦🤦

  • @jayakargudimetla3864
    @jayakargudimetla3864 2 ปีที่แล้ว +4

    తెలంగాణ కిమ్ మావా

  • @nareshe1388
    @nareshe1388 2 ปีที่แล้ว +8

    GOOD. CM. 👌👌👌👌👌👌👌😀😀😀😀😀😀😀😀😀

  • @kirankadoori9225
    @kirankadoori9225 2 ปีที่แล้ว +7

    టిఆర్ఎస్ కు ఓటు వేసిన వాళ్లది పూర్తి బాధ్యత

  • @CCI2002
    @CCI2002 2 ปีที่แล้ว +19

    ఎత్తి ఎవడి నెత్తిన పోసిన్రు.?

  • @Gkms1973
    @Gkms1973 2 ปีที่แล้ว +11

    కమీషన్ ల కాలేశ్వరం🤣🤣

  • @NaturesGreatness
    @NaturesGreatness 2 ปีที่แล้ว +3

    ఇదే విక్స్ వివేక్ గారు TRS లో ఉన్నపుడు కనిపియ్యలేదా

  • @rkpvalluru5965
    @rkpvalluru5965 2 ปีที่แล้ว +14

    Both Andhra Pradesh and Telangana are doomed with these looters .

  • @MrPoornakumar
    @MrPoornakumar 2 ปีที่แล้ว +10

    "ఖాళేశ్వరం" !!

  • @ramakrishnanimmakayala8665
    @ramakrishnanimmakayala8665 2 ปีที่แล้ว +7

    ఖాళీ ఏశ్వరం.... తో ముక్కు దొర గళ్ళా పెట్టె నిండింది గా... ఏంపర్లే...

  • @india2190
    @india2190 2 ปีที่แล้ว +1

    కట్టి ప్రజలకి దేశానికి ఉపయోగం లేకపోయినా మా కుటుంబానికి రావాల్సిన కమీషన్ మాకు వచ్చింది తెలంగాణ ప్రజలకు లాభం ఉంటే లేకపోతే మాకెందుకు మాకు ఉందా లేదా మేము చూసుకుంటాం ధోర అంటే ఇలాగే ఉంటాడు

  • @sambamurthygoli6190
    @sambamurthygoli6190 2 ปีที่แล้ว +8

    Not 80 thousand books but he read 80 thousand bottles.

  • @srinivaskaragiri1932
    @srinivaskaragiri1932 2 ปีที่แล้ว +4

    అందరి కలకల తగిలి కె కేసీఆర్ కూడా నాశనం అయిపోతాడు

  • @shanmukhshanmuk7035
    @shanmukhshanmuk7035 2 ปีที่แล้ว +3

    తెలంగాణ సెంటిమెంట్ తో తెలంగాణ ని బాగా దోచుకుంటున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం.

    • @ankababuirla1563
      @ankababuirla1563 2 ปีที่แล้ว +1

      Yes bro nvu nijam chepavu people appudu Telusukotaru bro🤣🤣😇😇

  • @g.a.m.e4262
    @g.a.m.e4262 2 ปีที่แล้ว +1

    విద్య వద్దు వైద్యం వద్దు కమిషన్లు కావాలి.నిలువెత్తు secretariat ఎందుకు కూల్చారు.ఒస్మానియా హాస్పిటల్ ఎప్పుడు కులుతుందో తెలియదు.అందులోని ఎన్ని ప్రాణాలు ఎప్పుడు గా లిలో కలుస్తాయి తెలియదు.GHMC చుట్టూ నాలుగు 1000 పడకల హాస్పిటల్ అన్నారు
    అవి కెసిఆర్ మనవడు CM అయిన తర్వాత కడ తారే మో?

  • @makineniprasad2920
    @makineniprasad2920 2 ปีที่แล้ว +4

    None Otherthen V6 no other news channel shown this news 👏👏 really hats off V6 news👍👍

  • @bhaskarpampari8759
    @bhaskarpampari8759 2 ปีที่แล้ว +1

    పిట్టలదొర చెరువులో బియ్యం పోసి తూముల్లో మంటలు పెట్టి అన్నం వండేరకం..మరి...

  • @kvsubramanyam5527
    @kvsubramanyam5527 2 ปีที่แล้ว +1

    అయ్యా kcr దాదాపు 1000 TMC నీరు సముద్రానికి వదిలేసి శ్రీశైలం నీరు మాకు వాటావుందని ఎప్పుడూ ఏడుస్తావు నీవల్ల నీరు ఒడిసిపట్టడం చేతకాదు చంద్ర బాబును ని ఒకసంవత్సరం అధికారం ఇచ్చిచూడు తలతన్నే విధంగా ఢ్యాం కట్టి వరదలేకుండా చేస్తాడు లేదా బాబు గారిని సలహ అడుగు

  • @dasharathvlogs3169
    @dasharathvlogs3169 2 ปีที่แล้ว +1

    అన్నా........నేను తెలంగాణ దొరల పాలనలో విసిగిన, నలిగిన ఓ నిరుద్యోగి ని అన్నా నేను అన్నలలో కలవాలని ఈ దొరల పాలనాను మరియు లంచగొండి ఉద్యోగులను కచ్చితంగా చంపుతా నాకు ఒక సైలెంట్ గన్ ఐనా ఇవ్వండి లేదా అన్నల్లో కలవడానికి ఐనా హెల్ప్ చెయ్యండి ప్లీజ్

    • @designtutorials360
      @designtutorials360 2 ปีที่แล้ว

      Oko kadu fake experience petukoni Jobs techukuntunaru, neeku job leda, skill leda

    • @dasharathvlogs3169
      @dasharathvlogs3169 2 ปีที่แล้ว

      జాబ్ లేదు ఇంకా ఈ పాలనలో పాపం బాగా పెరిగింది

    • @designtutorials360
      @designtutorials360 2 ปีที่แล้ว

      @@dasharathvlogs3169 neekena, mee friends relatives evariki kuda jobs leva

  • @sasanka7474
    @sasanka7474 2 ปีที่แล้ว +21

    manaki 1000 rupees loss auethe ney chala baadhapadatham
    1 lakh crore ra KCR it's 1 lakh crore..
    You have made loss for this nation..
    How and who is responsible for this ??
    Assal opposition em chesthondi ??
    Assal okka issue meeda ayena you have fought and succeed??
    RTC charges enti assal normal' person pothada bus lo assalu ?

    • @Thirupathi.kushanapalli
      @Thirupathi.kushanapalli 2 ปีที่แล้ว +1

      BJP TRS friends anduke kcr mida okka enquiry kuda undadu

    • @sasanka7474
      @sasanka7474 2 ปีที่แล้ว

      @@Thirupathi.kushanapalli i heard cases will register soon ..
      But this time Say no to TRS..
      Vote for BJP or Congress or even KA Paul

    • @smartkitchen4289
      @smartkitchen4289 2 ปีที่แล้ว +1

      Opposition are also in this scam, now can Revanth Reddy N Sanjay fight for this cause

    • @venkatnarasimha1651
      @venkatnarasimha1651 2 ปีที่แล้ว

      Ayya RTC daily 3cr loss tho nadusthune inka atlane thakkuva charges tho nadisthe peruguthunna desil price Vallarta state burden padthunde so penchant thappadhu... hope and wish telangana lo bus ticket Kudal tesukoleni samanyudu Ledu

    • @venkatnarasimha1651
      @venkatnarasimha1651 2 ปีที่แล้ว

      @@sasanka7474 okaridhi Matha rajakiyalu , okaridi Jadane Ledu , ka Paul election lo entertainment ...... goppa goppa nipunule chepthunnaru KALESHWARAM is pride to country ane

  • @srinivasreddymarreddy9216
    @srinivasreddymarreddy9216 2 ปีที่แล้ว +6

    పంపులు మునిగినంత మాత్రాన కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అవదు.
    కెసిఆర్ తెలంగాణ మొత్తానికి ఎట్లాంటి కరువు పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నీళ్లకు (తాగు, సాగు, పారిశ్రామిక) ఇబ్బంది లేకుండా ఒక వాటర్ బ్యాక్ అప్ సృష్టించి పెట్టాడు.
    ఉదాహరణకు మన ఇంట్లో మునిసిపల్ వాటర్ వస్తున్నప్పటికీ కూడా బోర్ వేయించుకుని మోటార్ పెట్టుకున్నట్టు.
    ప్రతిపక్షాల వాదన ఎలా ఉందంటే, మునిసిపల్ వాటర్ కనెక్షన్ ఉన్నాక కూడా ఇంట్లో బోర్ ఎందుకు దానికి మోటార్ ఎందుకు దానికి కరెంట్ ఖర్చు ఎందుకు అని అడుగుతున్నట్టు ఉంది.
    ఇంకా చెప్పాలంటే ఆ బోర్ ఎదో తుమ్మిడి హట్టి లో వేయకుండా మేడిగడ్డ లో ఎందుకు వేశారు అంటున్నారు. తుమ్మిడి హట్టి లో కావలిసినంత నీళ్లు లేవు. ఉన్న / అడిగిన వాటికి మహారాష్ట్ర ముంపు ఒప్పుకోలేదు అంటే వినరు.
    ఈ కాలం లో కావలిసింది దశాబ్దాల పాటు సాగదీసే ప్రాజెక్ట్స్ కాదు. త్వరితగతిన ఫలితాలు కావాలి. అది కాళేశ్వరం అందించింది. కాళేశ్వరం యొక్క గొప్పదనం ఒకసారి కరువు పరిస్థితులు వచ్చినప్పుడు తెలుస్తుంది.
    కెసిఆర్ ముందుచూపును సమకాలీన సమాజం ఒప్పుకోకపోయినా, ఒక 25 సంవత్సరాల తర్వాత తరం అప్పుడు కెసిఆర్ కాబట్టి ముందుచూపుతో కట్టాడు ఇప్పుడు కట్టలేం అని ఖచ్చితంగా అంటారు.
    ఒక్క ఎకరానికి నీళ్లు పారలేదు అంటారు. వరి ఉత్పత్తి FCI కొనలేనంత పెరిగింది కదా? నీళ్లు రాకపోతే అది ఎలా పెరిగింది?

    • @Shivakumar7893P
      @Shivakumar7893P 2 ปีที่แล้ว

      వెస్ట్ గాలు మస్తు పెడతారు చెత్త రిపోర్ట్ లు

    • @రైతువెలుగు
      @రైతువెలుగు 2 ปีที่แล้ว +2

      వర్షాలు బాగా ఉన్నప్పుడు బాగా ఉన్నప్పుడు బాగా లేనప్పుడు మోటర్ మునగకుండా రైతు చూసుకుంటాడు అలాంటి ఇంత పెద్ద ప్రాజెక్టు ఊకే మునుగుతాయా

    • @రైతువెలుగు
      @రైతువెలుగు 2 ปีที่แล้ว +2

      గోదావరి జీవనది కాదు వర్షాధార నది కరువచ్చినప్పుడు అక్కడ కూడా నీళ్లు ఉండవు

    • @vallapurimadhu6061
      @vallapurimadhu6061 2 ปีที่แล้ว +1

      మందు చూపుతో కట్టాడా కుటుంబ అవసరాల కోసం కాలేశ్వరం ఎత్తిపోతల కట్టించాడు ఎవడికి తెలుసు తెలంగాణ రాష్ట్ర పుట్టి పెరిగిన రాష్ట్ర ఐఏఎస్ అధికారి చెప్పాడు పనికిమాలిన ప్రాజెక్ట్ అని డబ్బులు కమీషన్ల కోసమని ఆంధ్ర దొరల అదే ప్రస్తుత సీఎం గారి స్నేహితుల ప్రాజెక్టు కట్టింది కమిషన్ లో కేసీఆర్ కి బానే వచ్చినాయి కమీషన్లు

    • @durgaraok5514
      @durgaraok5514 2 ปีที่แล้ว +2

      Don't fool the people with this type of reasoning.

  • @bhaskarpampari8759
    @bhaskarpampari8759 2 ปีที่แล้ว +1

    పిట్టలదొర టోపీ పెట్టుకొని తిరుగుతాడు ..చేతికి ఒక కట్టే తుపాకీ తక్కువ...సోగ్గాడే చిన్ని నయనా ఒక్క పిట్టనై న కొట్టలేదు సోగ్గాడే సోగ్గాడు..

  • @nateshgoparaju1138
    @nateshgoparaju1138 2 ปีที่แล้ว +2

    V6 only showing right news about right info about TRS govt project's and ground data...Great please please keep up the same do not surrender to Govt

  • @gandhiramireddy4659
    @gandhiramireddy4659 2 ปีที่แล้ว +6

    KCR he himself felt more intelligent than civil engineering personnel. This is the fate of telengana people

    • @ramadevigoud9431
      @ramadevigoud9431 2 ปีที่แล้ว

      Nenu itlantivi chepthunte ias lu engineerlu ascharya poyi norlu endapettindru saaru meeku intha depth knowledge undha ani annaru antha ani ee saare cheppukuntadu

  • @rajeshavirneni
    @rajeshavirneni 2 ปีที่แล้ว +5

    Vela kotlu tho repair cheyali.. paalakulu tappud cheste valla aastulu valla binami aasti lu Raastaniki ivvali 🙏🏻 jawaabu daari tanam ledu 😓

  • @Mjfilimmaker
    @Mjfilimmaker 2 ปีที่แล้ว +1

    Jai Andhra

    • @msvvsnmsvvsn3737
      @msvvsnmsvvsn3737 2 ปีที่แล้ว

      ఎస్,,,,,,,,,,,,జై ఆంధ్ర 👍👍👍

  • @bhaskarpampari8759
    @bhaskarpampari8759 2 ปีที่แล้ว +2

    ఇంత జరిగిన చీమ కుట్టినట్టైనా లేదు పిట్టలదొరకి...

  • @Anonymous-y5i
    @Anonymous-y5i 2 ปีที่แล้ว

    లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్ కెసిఆర్ అవినీతికి బలైంది... కాసుల పంట కల్వకుంట్ల కుటుంబానికి...

  • @minakshiibitwar3727
    @minakshiibitwar3727 2 ปีที่แล้ว

    Yes

  • @nagursknagur8499
    @nagursknagur8499 2 ปีที่แล้ว +4

    ఇవ్వాలని నీరు వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అదే కరువు వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ కాలేశ్వరం విలువ నోటికి వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 2 ปีที่แล้ว

      Andhra Telanganalu Teluguthalli rondu kallu. Ubhaya rashtralu yichipuchukune dhoranilo povali. Teluguvallantha vokate anna vishayam maravakudadu. Donga rajakiya nayakula swardhaniki bali kakudadu. Nipunula matalu vinandi. Kuhna medhavula patla apramattatha avasaram.

  • @rammohan6880
    @rammohan6880 2 ปีที่แล้ว +3

    180000 crores Public money washed away!!!!!!!!!!!

  • @sandeepreddy5509
    @sandeepreddy5509 2 ปีที่แล้ว +20

    sorry, laksha kadu koti ekaraalaku

    • @gnr4694
      @gnr4694 2 ปีที่แล้ว +3

      Lakshala acres annadi lalsha kadu

  • @venkateshwarlukalya8589
    @venkateshwarlukalya8589 2 ปีที่แล้ว

    కోటి ఏకరలకు అన్నాడు KCR , లక్ష ఏకరలకు లక్ష కోట్లకు పైన ఖర్చ, అదికాక ఒక ఏకరకు 55000/- రూపాయల విద్యుత్ ఖర్చ,
    ఎరిగేతోడికి లేకుంటే ఎత్తిపోసెతోడికి ఉండాలి సిగ్గు.
    KCR కు, కుటుంబ పార్టీలకు ఓటు వేసేవారు ఆలోచించాలి.

  • @asudarsanrao4477
    @asudarsanrao4477 2 ปีที่แล้ว

    సన్నసి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గోదావరి నది జలాలను 3/4 జిల్లాలోవిష్ణు చక్రం మాదిరిగా రిజ్రవాయర్లు, బేరేజిలు తొ నింపేండ్రు అందుకే ఈ జల ప్రళయం. ప్రతీ సం.ము తెలంగాణ లో ఇళ్ళు వాకిట్లో వరద పరిస్థితి ఇట్లానే ఉంటాది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మయం.గత ప్రబుత్వలు లిఫ్టీరిగేషన్ ద్వారా పంట పోలలికి నీళ్ళు అందించేది. ఈ సుదిముక్కు ముఖ్యమంత్రి కేంద్రం అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తెలంగాణ చుట్టూ 3/4 వంతు రిజర్వాయర్లు బేరేజీలు నిర్మాణాలుతొ నింపిండ్రు. జాగ్రఫి ప్రకారం తెలంగాణ 70% కొండ ప్రాంతాల మయం అందుకే బ్రిటిష్ పాలకులు రైల్వే మార్గాలు చేయలేదు, ఇప్పటికీ 70% రోడ్డు మార్గాలేగతి. వరదలొచ్ఛినపు అన్ని రిజ్రవాయర్లు బేరేజీలు నీటితొ నిండిపొతాయి. వరదనీరు ప్రవాహం ఎక్కువై నీరు నలువైపుల విస్తృతంగా చుట్టుప్రక్కల గ్రామాల్లో పట్టణంలో వరదనీరు కమ్మేస్తూంది నీరు తిరిగి గోదావరి నది లోనికి కలిసేది 20% మాత్రమే మిగిలిన 80% నీరు గృహంల్లోనికి పంట పొలాల్లోకి పోయి నష్టం ఎక్కువగా జరుగుతుంది. AP లొ వరద నీటి ప్రవాహం తక్కువ సమయంలో సముద్ర గర్భంలోనికి పోవడానికి చాల తేలిక నష్టం చాలతక్కువ.
    ప్రత్యేక తెలంగాణ తెచ్ఛుకొన్నందుకు KCR మీకు తగిన శాస్తి చేసిండ్రు. ఇప్పుడు రాష్ట్ర అంతాట అవినీతి, ఆరాచక మయం. ఇదే మీరు తెచ్ఛుకొన్న, కోరుకొన్న బంగారు (బాతుగుడ్డు) తెలంగాణ.

  • @vijayvelugu7216
    @vijayvelugu7216 2 ปีที่แล้ว +2

    Hope errors are rectified....^

  • @gopalakrishnayes2320
    @gopalakrishnayes2320 2 ปีที่แล้ว +10

    Failure project

  • @madhuchakradhar6414
    @madhuchakradhar6414 2 ปีที่แล้ว +4

    kaleswaram project nu anavasaramuga nirmincharu.

  • @koteeshwarachary2933
    @koteeshwarachary2933 2 ปีที่แล้ว

    మంచి పార్టీ జిందాబాద్

  • @iamanindian9683
    @iamanindian9683 2 ปีที่แล้ว +3

    400tmc ఉన్న sagar మొత్తం 23lacks akaras parudala ఐతే 19tmc kaleswaram 30lacks akaras parudala anta amanna soyi ఉండాలే cheppadaniki

    • @santhoshreddydasari4824
      @santhoshreddydasari4824 2 ปีที่แล้ว

      edi ettipothala project. Rojuku 2 tmcla lekka ettiposthadi ala 3 months varaku okasari project gurinchi telsukoni matladu anna

  • @amruthamthrills6391
    @amruthamthrills6391 2 ปีที่แล้ว +9

    Nduku edustunnaru , kaleshwaram Valla ma side bumulu mottam vari pedutunnaru

    • @maheshfilms2545
      @maheshfilms2545 2 ปีที่แล้ว +1

      10 ,20 ekaraala ra puka

    • @maheshfilms2545
      @maheshfilms2545 2 ปีที่แล้ว +1

      Sigguleni bathukulu

    • @maheshfilms2545
      @maheshfilms2545 2 ปีที่แล้ว +2

      Milantollu putti dandaga ra babu ni badhulu edoka janthuvula puttina nature ki help ayyedi emo

    • @amruthamthrills6391
      @amruthamthrills6391 2 ปีที่แล้ว +1

      @@maheshfilms2545 summer lo kuda ma cheruvulu alugu posai ,
      A side thousands of acres land ki water vachindi.

    • @maheshfilms2545
      @maheshfilms2545 2 ปีที่แล้ว

      @@amruthamthrills6391 midhi e vuru ekada ekada vachindo cheppu

  • @v.bapureddy7919
    @v.bapureddy7919 2 ปีที่แล้ว +2

    Contract money and Rs 100'000/-crores Godavari river Sand is the benefit.

  • @gangucreations2584
    @gangucreations2584 2 ปีที่แล้ว

    Kaleswaram live report ivvandi

  • @lingalanaresh8400
    @lingalanaresh8400 2 ปีที่แล้ว

    కమిషన్ల కోసం kattindu ఎమ్ పికా kattindu మంది సొమ్ము కర్చు మన జేబులో కమిషన్ ఏ వ్వాడు యాడ పోతే నాకెందుకు నాకు రవల్వినవి నాకు వేస్తే చలు ఆ న్నట్టు వున్నది మనకు శిగ్గూ వుండాలే ఓటు వేసేందుకు

  • @prabhakarkmv5282
    @prabhakarkmv5282 2 ปีที่แล้ว +1

    ఖాళేశ్వరం! అంటే "ఖాళీ+ఈశ్వరం"= !?!?🤣

  • @srikanth4170
    @srikanth4170 2 ปีที่แล้ว +1

    Akunuri Murali chepindhi right

  • @bhaskarpampari8759
    @bhaskarpampari8759 2 ปีที่แล้ว

    కాళేశ్వరం నీటిని నిలపడానికి కాదు వచ్చినవి వచ్చినట్లు వదలడానికి

  • @thomas_shelby_218
    @thomas_shelby_218 2 ปีที่แล้ว +3

    Rains పడకపోతే

    • @srikanth4170
      @srikanth4170 2 ปีที่แล้ว

      Yem matladthunnavu ante rains Vada watar vanchinapide thodali kada rain lenapudu yem thoduthavu

  • @kprasad1882
    @kprasad1882 2 ปีที่แล้ว +2

    Kcr is the 8th nizam of Telangana

  • @Anonymous-y5i
    @Anonymous-y5i 2 ปีที่แล้ว +19

    Laksha kotlu bokkkaaa.... Kcr ante anthey Mari....

  • @rajababuthallapally2680
    @rajababuthallapally2680 2 ปีที่แล้ว +1

    ఒసేయ్ రాములమ్మా రోజులోచౌయ్ ధోరాల పాలనే ఇగ

  • @AnilKumar-gx8jv
    @AnilKumar-gx8jv 2 ปีที่แล้ว +1

    All dams are filled only with flood water from maharashtra but TRS says every drop is kaleswararam water. Pump houses are submerged and not working .

  • @rajinikarvemula5654
    @rajinikarvemula5654 2 ปีที่แล้ว +3

    Money returned in k. C. R

  • @satyanarayana-qn6ld
    @satyanarayana-qn6ld 2 ปีที่แล้ว

    కేసీఆర్ కి మామూళ్లు వచ్చాయి

  • @sambamurthygoli6190
    @sambamurthygoli6190 2 ปีที่แล้ว +2

    Respond Mr cm

  • @rayalubaggi
    @rayalubaggi 2 ปีที่แล้ว

    42 లక్షలు అన్నారు . మీరేమో లక్ష అంటున్నారు

  • @Universal4209
    @Universal4209 2 ปีที่แล้ว

    Papam Telangana prajalu vote vesi gelipincharu Ila time and money vaste kavadaniki.

  • @nagarajuyv
    @nagarajuyv 2 ปีที่แล้ว

    Hi apparana... Appu

  • @venkatreddy-lv4gm
    @venkatreddy-lv4gm 2 ปีที่แล้ว +2

    One question before kaleswaram how many times reservoirs are filled up? Andra media trying lot to spoil Telangana..

    • @srikanthsidd9959
      @srikanthsidd9959 2 ปีที่แล้ว

      Lmao 🤣😂. This is Telangana Media. T News head is from Andhra.

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 2 ปีที่แล้ว +11

    Evado kondane thavve elakane pattadata 😂😂😂

  • @rdora8023
    @rdora8023 2 ปีที่แล้ว +3

    lakshaa kaduu koti

  • @Beastcreatz6463
    @Beastcreatz6463 2 ปีที่แล้ว +6

    L&T kattivunte planning tho success ayedhi

    • @siddareddy9534
      @siddareddy9534 2 ปีที่แล้ว

      Kaleshwaram project aalochana Leni nirmachadam danivarana upayogam zero investment commercial type job okay nirudyogam income problems Hyundai prajalu artham chess qawwali

  • @ShravanKumar-qp3jb
    @ShravanKumar-qp3jb 2 ปีที่แล้ว +4

    Oka doubt naku 24 Lakh cusec water force vaste e dam aina open cheyalsindee.....
    Aapite dam pothadi.....

    • @sasanka7474
      @sasanka7474 2 ปีที่แล้ว

      Adi amdariki telsu..
      Munigindi kabatte problem

  • @Sxr-go1yi
    @Sxr-go1yi 2 ปีที่แล้ว +6

    Very bad design

  • @Maha-rveesam
    @Maha-rveesam 2 ปีที่แล้ว

    Telangana future think chestunte really bayam vestundi....srilanka laaga avuda ani

    • @venkatnarasimha1651
      @venkatnarasimha1651 2 ปีที่แล้ว

      Next Sri Lanka AP avthundhi Kani TS kadhu le bro

  • @sureshkpuppala
    @sureshkpuppala 2 ปีที่แล้ว

    Vedios audio is cut down do reupload

  • @krishnaraotummalapalli7220
    @krishnaraotummalapalli7220 2 ปีที่แล้ว

    It is need less to explain the problem. Find the solution. That is needed

  • @behonsethi557
    @behonsethi557 2 ปีที่แล้ว

    ఖాళేశ్వరం గోవిందా

  • @ramakrishnaprasadvemana7833
    @ramakrishnaprasadvemana7833 2 ปีที่แล้ว +5

    Before formation of Telangana what is the food Production and what is today?
    Kaleshwaram project is to help fill all reservoirs upstream and also the lakes in all uplands.
    And this project goal is achieved in the food production in Telangana. In a sense it insured water availability whether there is a Flood or drought. On addition the increase in land rates across Telangana on another benefit of this insurance of water availability.
    Floods are rare , and we don't know when it comes .
    So when we do design a project, how many year's history to be considered and associated parameters .
    Probably with specific design Issues of motors getting submerged can be easily fixed and it's a new experience with this levels of flood for country. Same will be used for other projects.

    • @shravanyadavable
      @shravanyadavable 2 ปีที่แล้ว

      Meeru chepindi correct

    • @chitukurisrinivas5152
      @chitukurisrinivas5152 2 ปีที่แล้ว

      Increase in the food production is because of Kaleshwaram water?? You know how much power is being used for lfting the water?? It is around 4 to 5000 crores...

    • @venkatnarasimha1651
      @venkatnarasimha1651 2 ปีที่แล้ว +1

      @@chitukurisrinivas5152 40000 CRORES will generate in a year .... 7000CROREs in a year actually is not a count infront of that

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 2 ปีที่แล้ว

    Enti aadukunedhi eedukovatame enjoy.!!.

  • @behonsethi557
    @behonsethi557 2 ปีที่แล้ว

    ఖాళేశ్వరం ?అహ అహ అహ

  • @KrishnaKumar-sn5qp
    @KrishnaKumar-sn5qp 2 ปีที่แล้ว +2

    Anta ipoye !

  • @kishorekumarkampelli9710
    @kishorekumarkampelli9710 2 ปีที่แล้ว

    varada ekkuva vasthe em cheyakunte em chestharu cheppandi?

    • @mbbharat1724
      @mbbharat1724 2 ปีที่แล้ว

      Aa varadani taralinche pumpset lu morayinchai ' ippudu ikkada vacchina samasya adi yetthiposukovadaniki ledu. 🥲

  • @babuch154
    @babuch154 2 ปีที่แล้ว

    Can't play with gravity

  • @Gousemd1978
    @Gousemd1978 2 ปีที่แล้ว +1

    మీ ఇష్టం వచ్చినట్టు వార్తలు చెబుతారు మద్యలో వాయిస్ కట్ చేస్తారు అంతా మీడియా ఇష్టం వరదలు వచ్చాయి అని ఆయన కు తెలుసా.

    • @pratapyenugu7923
      @pratapyenugu7923 2 ปีที่แล้ว

      మన ఇంజనీర్ లకు అవగాహన ‌లేద వరదలు వచ్చింది 100 సంవత్సరాల కితం వరద ఎంత అని అంచిన ఉండాలి

  • @pchittemma2822
    @pchittemma2822 2 ปีที่แล้ว +25

    ఇంతకీ ప్రాజెక్టు కు ఏమయింది నీటిని కిందికి వదలరా ఇదేమైన వింతా ఇటువంటి ప్రాజెక్టు నిజంగా ఓ అద్భుతం

    • @PJ-lm5yb
      @PJ-lm5yb 2 ปีที่แล้ว

      😝😝😝😝😝😝

    • @graghavender1337
      @graghavender1337 2 ปีที่แล้ว +7

      Nelantolla vallane telangana paniki rakunda pothundhi

    • @sreddy6918
      @sreddy6918 2 ปีที่แล้ว +1

      @@graghavender1337 ap ki po aaa tuglak gadu 5lak crores appu chesadu emi kattaledu eppatidaka

    • @thedarkworld724
      @thedarkworld724 2 ปีที่แล้ว +1

      @@sreddy6918 AP ki kadu bro veellani Gujarat ki pampale

    • @GamerOne_me
      @GamerOne_me 2 ปีที่แล้ว +2

      @@sreddy6918 telangana kuda 4.5 lakh crores Appu pettadu KCR
      Idharu dhongale

  • @hellobollywood3530
    @hellobollywood3530 2 ปีที่แล้ว

    వరద vasthundi kaabatti gate lu ethhaaru,

    • @mbbharat1724
      @mbbharat1724 2 ปีที่แล้ว

      నీ తెలివి తెల్లారినట్టే ఉంది మరి ఆ వరద నీరు మళ్లించుకోకుంటే ఏమీ ఉపయోగం?? ఏమి లాభం' ఉన్నది ఉన్నట్టు వదిలేస్తే ఎందుకు ఈ ప్రాజెక్టు..
      పంపులు పంపు -సేట్లు మరాయించాయంట మీ కెసిఆర్ కి చెప్పి బాగా చేయించరాదు'. 🙃

    • @hellobollywood3530
      @hellobollywood3530 2 ปีที่แล้ว

      @@mbbharat1724 varadalu vasthe edhi aapaledhu ani nee thelivi neeku cheppa ledha 🤣

  • @kairamkondaravikumar2181
    @kairamkondaravikumar2181 2 ปีที่แล้ว +1

    Budjet empty

  • @nagarjunareddy9910
    @nagarjunareddy9910 2 ปีที่แล้ว

    Nenu eppudo cheppa vrudha project ani mission bhageeradha,kaleswaram kevalam dhochukitaniki anthe

  • @srikanthreddy774
    @srikanthreddy774 2 ปีที่แล้ว

    Penna river can store a 1000 TMC... godavari to krishna to penna..

  • @srikanth4170
    @srikanth4170 2 ปีที่แล้ว

    Yediana varshakalam lo telsthundhi