ప్రార్ధించాలనే ఆశ...కానీ ప్రార్థించలేకపోతున్నాను కారణం?|Pas B.Jeremiah|EmmanuelMinistriesHyderabad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 285

  • @ravivijay8046
    @ravivijay8046 หลายเดือนก่อน +40

    ప్రతి రోజు మీ దివ్యమైన వాక్యం నన్ను ఎంతో బలపరుస్తూవుంది.నాకు కార్ ఆక్సిడెంట్ అయ్యి 6 నెలలు అవుతూవుంది. బెడ్ లో వుంది ప్రతి రోజూ మీ వాక్యాన్ని వింటూవున్నాను.ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను.నా కొరకు, నా భార్య, యిరువురు కుమారులకొరకు ప్రార్థించండి. వందనాలు అయ్యగారు.

    • @christianchildrendance3467
      @christianchildrendance3467 หลายเดือนก่อน +3

      Praise the lord 🤝 brother and sister devudu niku vidudhala estadu viswasam unchu ni viswasame ninnu swastaparustumdhi okey 👍 brother garu God bless you all family members ki ❤

    • @anmarychittam6737
      @anmarychittam6737 23 วันที่ผ่านมา

      Praise the lord 🙏 brother please for my family members salvation Naku eddaru bablu na paddy Babu ku seven years nundi job ra ladu please y

  • @ranigovindu1740
    @ranigovindu1740 หลายเดือนก่อน +17

    తండ్రి నీ దాసుని కి మరింత ఆరోగ్యం ను ఆత్మాబిషేకం ను వాక్యపుజ్ణానమహదైశ్వర్యమును అనుగ్రహించి ఇంకను బాహు బలంగా నీ సేవలో బలమైన పాత్ర గా వాడుకో దేవా ఆమెన్ ఆమెన్. వందనాలు 🙏 పాస్టర్ గారు కృతజ్ఞతలు

  • @tinnuammu123
    @tinnuammu123 24 วันที่ผ่านมา +2

    నేను కూడా ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థించాలి అనుకుంటున్నాను అయ్యగారు కానీ శాతం వల్ల శోధన వల్ల ప్రార్థించ లేక పోతున్నాను ఆత్మీయ జీవితంలో అధికంగా ఎదుగుటకు సహాయం చేయగలను నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు

  • @Vijayachandrikaparimi
    @Vijayachandrikaparimi 12 วันที่ผ่านมา +1

    ఆమెన్ జీసస్ 🙏

  • @yesumanilingampally7739
    @yesumanilingampally7739 หลายเดือนก่อน +7

    దేవా నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు స్తోత్రము తండ్రీ మరియొక నూతన దినము మాకు దయచేసి దీవించిన దేవునికి వందనాలు ఈ దినమంతా మాతో వుండి కాపాడి నీ పరిశుద్ద వాక్యము చేత మమ్మును బలపరచి నడిపించే దేవునికి వందనాలు ఆమేన్

  • @yesumalladi5511
    @yesumalladi5511 หลายเดือนก่อน +2

    👏👏🙏🙏🙏🙏👏

  • @jothyraju3995
    @jothyraju3995 หลายเดือนก่อน +4

    అవును అయ్యగారు నిజంగా నాది అదే పరిస్థితి నిన్న మీ వాక్యం వినేటప్పుడు ఎంతో ఎడ్చాను నా భక్తి జీవితం చాలా దిగజారి పోయంది అని ఈ రోజు నాకోసం దేవుడు కావలసిన వర్తమానం పంపించారు నా కొరకు ప్రార్ధన చేయండి 🙏జ్యోతి

  • @chaitanyalakshmiavanigadda5847
    @chaitanyalakshmiavanigadda5847 หลายเดือนก่อน +8

    దేవునికే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్

  • @KadariSatyavani
    @KadariSatyavani หลายเดือนก่อน +4

    మీ వాక్య ద్వారా రోజుకు ఒకటి నేర్చుకుంటున్నాను ❤

  • @masanivenkanna1925
    @masanivenkanna1925 หลายเดือนก่อน +3

    దేవునికి మహిమ కలుగును గాక... నీ మాటలు నా మా హృదయ కదలింప బడుతుంది.... దేవా నీ దాసునికి నీ ఆత్మీయ పలుకులు దయచేస్తున్నందుకు వందనాలు.... 🙏🙏.. మంచి ఆరోగ్యం చేత ఉంచి దైవ వాక్కులు పలికే కృప దయచేయును గాక.... ఆమెన్.,...

  • @manohari5266
    @manohari5266 14 วันที่ผ่านมา

    Meeru cheppe vakyam nannenthagano balaparustundi vandanalayya ❤

  • @Somaarogyamma
    @Somaarogyamma หลายเดือนก่อน +1

    Amen. Amen🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mohammadparveen8985
    @mohammadparveen8985 หลายเดือนก่อน

    Praise the Lord ayyagaru Vandana heroes vakyam dowra deudu prarthana vishay Amulu Telusukunanu Vandana luayyagaru

  • @laxminunna3613
    @laxminunna3613 หลายเดือนก่อน +3

    దేవుని కృప నిత్యముండును నడిపించును గాక ఆమెన్ దేవునికి స్తోత్రములు

  • @prashanthipriya5181
    @prashanthipriya5181 หลายเดือนก่อน

    Praise the lord Ayyagaru every day blessed with us

  • @swapnavempati1013
    @swapnavempati1013 หลายเดือนก่อน

    Praise the lord Annaya 🙏🏻 Devuni Krupa meeku thodai undunu gaka annaya

  • @KataduLaxmi
    @KataduLaxmi หลายเดือนก่อน +1

    Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O Maa family's Raksna Manasaksni Parisudtatanu kaapadukune krupa kosm prayer candi Ayyagaru ⛪👨‍👩‍👧‍👦⛪👨‍👩‍👦‍👦⛪👨‍👩‍👧⛪

  • @jayammajaya5755
    @jayammajaya5755 หลายเดือนก่อน +1

    వందనాలు అయ్యగారు 🙏 అమ్మగారు 🙏 ఉదయకాలము
    ప్రతి రోజు శ్రేష్టమైన సందేశము ద్వారా నేను ఎంతో ఆదరణ నీరీక్షణ బలపరచబడుతున్నాను అయ్యగారు 🙏😭

  • @TejSurya-s2o
    @TejSurya-s2o หลายเดือนก่อน +2

    ఈరోజు ఈ వాక్యము నన్ను చాలా బలపరచింది అయ్యగారు

  • @divayakyaupadesam
    @divayakyaupadesam หลายเดือนก่อน +3

    అన్నా వందనాలు నేను ప్రార్ధన చేస్తుంటే నా సమస్యలు గుర్తుకు వచ్చి చాలా డిస్ట్రబ్ చేస్తున్నాయి ఏకాగ్రతా మనోనిధానం ఉండటం లేదన్న ఈరోజు మీ ద్వారా నాతోనే దేవుడు మాట్లాడారు చాలా బాధగుంది

  • @hemalathaviswasa933
    @hemalathaviswasa933 หลายเดือนก่อน +2

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే వాక్యం అయ్యగారు

  • @RisaNidhi
    @RisaNidhi หลายเดือนก่อน +1

    నా ఆత్మీయ తల్లి తండ్రుల కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు నా కుటుంబం కొరకు నా భర్త కు దేవుడు రక్షణ కల్పించాలని ప్రార్థన చేయండి అన్నయ్య ❤❤

  • @shanthisape6828
    @shanthisape6828 หลายเดือนก่อน

    Praise the lord ayyaguru amm guru NAA family kosm pariy naa holth kosam pray 🙏🙏🤲🤲🤲

  • @hemalathaviswasa933
    @hemalathaviswasa933 หลายเดือนก่อน

    Praise the lord 🙏 paster garu chala rojula nunchi naku elane jaruguthundi kani e roju nunchi marala na prardhana balipeetam kattunelaguna chepparu meeku vandanalu ayyagaru

  • @mariyammak7398
    @mariyammak7398 หลายเดือนก่อน +1

    Preisathelord🙏🙏🙏🙏

  • @srinumusilipeti-eo9xq
    @srinumusilipeti-eo9xq หลายเดือนก่อน +1

    అయ్యగారు ప్రతిరోజు మీ దివ్యమైన వాక్యము నన్నెంతగానో బలపరుస్తుంది అయ్యా మా పాప డిసౌజా ఆయుర్వేద మెడిసిన్ సీట్ కొరకు ప్రార్థించండి

  • @naniarrollanani1636
    @naniarrollanani1636 22 วันที่ผ่านมา

    praise the lord sir thyank u god

  • @shankarsunkari170
    @shankarsunkari170 หลายเดือนก่อน +1

    Amen

  • @mulakaroselina7581
    @mulakaroselina7581 18 วันที่ผ่านมา

    Naatho matladina deva neeke vandanaalayya

  • @narayanathota372
    @narayanathota372 หลายเดือนก่อน

    Price the lord ayyagaru please prey my health and job 🙏🙏🙏🙏

  • @VijayaKumari-md9lu
    @VijayaKumari-md9lu หลายเดือนก่อน

    Praise the Lord Pastor Garu naa lo vunna anarogyamulu anni Yesayya namamu lo tholagi Yesayya krupa tho naaku Swasthatha daya cheyu natlu Prayer Cheyyandi Pastor Garu Amen 🙏 🙌

  • @venkataswamydudde120
    @venkataswamydudde120 หลายเดือนก่อน +1

    మహిమగల రాజు దయగల దేవుడు కృపగల యేసుక్రీస్తు ప్రభుల వారికే సమస్త మహిమ ఘనతలు కలుగునుగాక ఆమెన్ వందనాలు అయ్యగారు

  • @devenderjeripothula
    @devenderjeripothula หลายเดือนก่อน +2

    దేవుని కృప నిరంతరము మనకు తోడై యుండును గాక ఆమెన్

  • @Gangamandangi_
    @Gangamandangi_ หลายเดือนก่อน

    Amen praise the lord pastor garu

  • @geddamjyothiashish6270
    @geddamjyothiashish6270 หลายเดือนก่อน

    Amen amen 🙏

  • @ChanduNetinti
    @ChanduNetinti หลายเดือนก่อน +2

    అయ్యా ప్రభు పార్టీ ప్రభు నామం బట్టి నీకు వందనాలు. దేవుడు ఈరోజు స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.

  • @gowthamnehru4468
    @gowthamnehru4468 หลายเดือนก่อน

    Praise the lord man of God 🙏

  • @sivanulu0107
    @sivanulu0107 หลายเดือนก่อน

    ఆమెన్

  • @RamuRamu-gd8ox
    @RamuRamu-gd8ox หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏 Amen Amen Amen

  • @premalatha6454
    @premalatha6454 หลายเดือนก่อน +1

    Price the lord ayya garu

  • @kompallysreeramulu6689
    @kompallysreeramulu6689 หลายเดือนก่อน

    Prise the Lord Amen 🙏

  • @Jcka16
    @Jcka16 หลายเดือนก่อน

    Vandhannalu Ayyagaaru 🙏

  • @sridevinalli2344
    @sridevinalli2344 หลายเดือนก่อน +1

    Thank you Jesus for blessing my son sujai

  • @Jcka16
    @Jcka16 หลายเดือนก่อน

    అపవాది,అపవిత్రత, అవిశ్వాసం, అసమాధానం...ఇవన్నీ నా నుండి దూరం చేయండి తండ్రి.. ప్రభువా... అయ్యా గారి ద్వారా నాతో మాతో మీరు కచ్చితంగా మాట్లాడినందుకు మీకు వందనాలు స్వామీ 🙏

  • @kiranboddhukolla9697
    @kiranboddhukolla9697 หลายเดือนก่อน

    Vandanamulu ayyagarandi

  • @Localinformations
    @Localinformations หลายเดือนก่อน

    Praise the lord pastor garu....

  • @mandasuresh7578
    @mandasuresh7578 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru

  • @JohnBabu-om7oh
    @JohnBabu-om7oh หลายเดือนก่อน

    Praise the load

  • @VijayaTirumani
    @VijayaTirumani หลายเดือนก่อน

    వందనాలు అయ్యగారు

  • @suneedanielkandi5974
    @suneedanielkandi5974 หลายเดือนก่อน +1

    అయ్యగారు కి, అమ్మగారు కి వందనాలు.. 🙏🙏🙏🙏🙏

  • @konintimohan3456
    @konintimohan3456 หลายเดือนก่อน

    Praise the Lord

  • @sujathakadari9042
    @sujathakadari9042 หลายเดือนก่อน

    Praise to God 🙏🙏🙏

  • @JohnBabu-om7oh
    @JohnBabu-om7oh หลายเดือนก่อน +1

    Ayyagaru metho okksari matldalani vundi

  • @RebakaTheegala
    @RebakaTheegala หลายเดือนก่อน

    Pricethelordana

  • @dayadinathaniel2084
    @dayadinathaniel2084 หลายเดือนก่อน

    అయ్యా గారు మీకు వందనాలు మీరు చెప్పిన వాక్యం నాగురించి చెబుతున్నారు నేను కూడ ప్రతి రోజూ రాత్రి ప్రార్దన చెసుకొవలి అనుకుంటాను కానీ ఉదయం మొకరించ లెక పొతున్నాను సాతాను నన్ను వేదిస్తున్నది కనుక మీరు నాగురించి ప్రార్దన చేయమని మీమ్మల్ని కొరుచూన్నాను దేవునీకి స్తొత్తర్మలు అమెన్

  • @urajkumar2727
    @urajkumar2727 หลายเดือนก่อน

    ప్రైజ్ ది లార్డ్ అయ్యా, దేవునికీ మహిమ కలుగునుగాక ఆమేన్, నా కోసమే ఇ లేఖనములతో మాట్లాడారు దేవుడు, దేవునికీ మహిమ కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.

  • @radhasudharshan2715
    @radhasudharshan2715 หลายเดือนก่อน

    Vandnalu Ayagaru

  • @VijayaKumari-md9lu
    @VijayaKumari-md9lu หลายเดือนก่อน

    Praise the Lord Pastor Garu Madhuri ni biddalanu Yesayya krupa tho kapadu natlu Prayer Cheyyandi Pastor Garu Amen 🙏 🙌

  • @KavithaP-oy8gt
    @KavithaP-oy8gt หลายเดือนก่อน

    Praise the lord annya ELURU

  • @Bathulahome
    @Bathulahome หลายเดือนก่อน

    Praise the lord ayya garu.నన్ను నా కుటుంబము ఆత్మీయ స్వస్థత గురించి ప్రార్థించండి.అనేక సాతాను బందకా లలో వున్నాము ,ఆర్థిక ఇబ్బందులతో భయంకరమైన క్షామములో వున్నాము.అయ్యగారు దయతో ప్రార్థించండి.🙏🙏🙏

  • @Nallasusheela
    @Nallasusheela หลายเดือนก่อน

    Yes ayya garu nenu prayer cheyali anukuntunna cheyaleka potunna konni rojula nundi Elage avtundi..Naku ma husband ki chinna chinna manasupardalu vastunay ..edi antha nenu prardana cheya povadam valla ne ..maku chinna chinna appulu vunayi ah Anni yesayya namam lo tolagipovali ani prayer cheyandi ayya garu amen 🙏🙏

  • @jayaraju4957
    @jayaraju4957 หลายเดือนก่อน

    వందనాలు సార్ 🙏🙏🙏

  • @rickyjoseph8121
    @rickyjoseph8121 หลายเดือนก่อน

    Anna thank you for your valuable message 🙏🙏🙏🙏

  • @salomimitta4164
    @salomimitta4164 หลายเดือนก่อน +3

    అయ్య గారికి అమ్మ గారికి వందనాలు నా పేరు సలోమీ నేను ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తాను. దేవుడే వచ్చి స్వయముగా వచ్చి చేయు లాగున ప్రార్థన చేయండి. ఆటంకాలు జరుగుతున్నాయి ఆటంకాలు తొలగి పోవుట కొరకు ప్రార్థన చేయండి. నేను పొలం పనికి పోతను దేవుని కపూడదల కొరకు ప్రార్థన చేయండి. నాకు పొలం వుంది పొలం బాగా పండు లాగున ప్రార్థన చేయండి. పొలం వుండు కానీ పాస్ బుక్క లేదు పాస్ బుక్ వచ్చు లాగున ప్రార్థన చేయండి. ✝️✝️✝️🛐🛐🛐🛐🛐✝️✝️

  • @Arjunarjun-hy5cd
    @Arjunarjun-hy5cd หลายเดือนก่อน

    Vandanalu ayygaru nzb🎉❤

  • @ArogyaswamyGanjai
    @ArogyaswamyGanjai หลายเดือนก่อน

    Thandri nijamaina viswasa prartha setuvaramuga mammunu divinchu haviswasugakakunda viswasuluga jivinchu shakthi makuhanugrahinchu thandri amen

  • @cherukuribaburao296
    @cherukuribaburao296 หลายเดือนก่อน

    Prise the Lord ayyagaru

  • @meduri__kotaiah
    @meduri__kotaiah หลายเดือนก่อน

    Vandanalu ayagaru

  • @chchandrakala6788
    @chchandrakala6788 หลายเดือนก่อน

    Please pray for all Chandra Kala ku garba falam kalugaalani daya chesi Preyar cheyandi all 😢😢😢😢😢

  • @m.j.prabhakarrao7639
    @m.j.prabhakarrao7639 หลายเดือนก่อน

    ❤Amen💕hallelujah 🌹praise🤗the 🙌lord🕎Amen👍Amen🙋Amen🙏Amen😊

  • @RajiniDevupalli
    @RajiniDevupalli หลายเดือนก่อน

    From parvathipuram praise the lord annya akka 🙏🙏🙏🙏🙏

  • @praveenchanglera9561
    @praveenchanglera9561 หลายเดือนก่อน

    జై క్రీస్తు అయ్యగారు, ఈ రోజుటి వర్తమానం నాదే. దేవుడు ఆ భాగ్యము నాకు కలుగజేయాలని ప్రేయర్ చేయండి.

  • @kongalisuvarna5068
    @kongalisuvarna5068 หลายเดือนก่อน

    Prise the lord anaya

  • @Jcka16
    @Jcka16 หลายเดือนก่อน

    అన్నయ్య అద్భుతమైన వాక్యం మాకు అంధిచినందుకు మీకు మా హృదయ పూర్వక వందనాలు annaya 🙏

  • @XsXs-c9x
    @XsXs-c9x หลายเดือนก่อน

    Praise the lordannayyaAkka stotharm stotharm stotharm stotharm stotharm stotharm stotharm stotharm stotharm ⛪️ 🙌 🙏

  • @HimbinduGOlla
    @HimbinduGOlla หลายเดือนก่อน

    Praise the lord 🙏 annayyaa devudu mimmalni deevinchunu gaka Amen 🙏 na biddalu devuni sevaku upayogapadali preyar cheyyandi annayyaa 🙏🙏

  • @laxmanraojommala9865
    @laxmanraojommala9865 หลายเดือนก่อน

    Annaya praise the Lord
    Laxmanrao
    New Zealand 🇳🇿

  • @deranguelJitender
    @deranguelJitender หลายเดือนก่อน

    Nice very nice 👍 message May God bless you And yours ministry aslo aboundtly with my holy heart sir

  • @nakkasandhyarani1928
    @nakkasandhyarani1928 18 วันที่ผ่านมา

    Praise the Lord 🙏brother

  • @bhanuchandar7800
    @bhanuchandar7800 หลายเดือนก่อน

    Praise the Lord Ayyagaaru,
    Maa polaaniki vyathirekamgaa roopimpabadina pathway nimittham raavalasina dabbulu devuni yokka mahaa krupanu batti gadachina dhinamu pondhukunnaamu Ayyagaaru.....!!! Thank you for your Precious Prayers Ayyagaaru...!!🙏🙏🙏 All glory to God alone...!!!

  • @HymavathiPanchireddy
    @HymavathiPanchireddy หลายเดือนก่อน

    Praise the lord annayya Akka 🙏🙏🙏🙏🙏 Hallelujah Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏

  • @joshuay5882
    @joshuay5882 หลายเดือนก่อน

    Praise the Lord Anna 🙏🙏🙏🙏

  • @Chittems-j8w
    @Chittems-j8w หลายเดือนก่อน

    Praise the lord Annaya Akka 🙏🙏🙏🙏🙏 please please prayer for my Annaya 🙏🙏

  • @kkkkkk2941
    @kkkkkk2941 หลายเดือนก่อน +1

    🙏🙋‍♀️🙋🏻‍♀️🙋‍♀️🙏💐

  • @alicebokka9002
    @alicebokka9002 หลายเดือนก่อน

    Praise the Lord brother🙏 please keep me and my family in your prayers 🙏🙇 e Vaakyanusaramuga ma Jeevithalu undalani please brother ma kosam prayers Cheyagalaru 🙏🏻 thank you Jesus for this ministry

  • @RajaRaja-se5yh
    @RajaRaja-se5yh หลายเดือนก่อน

    Praise the lord ayyagaru amen amen amen amen amen 🛐🛐🛐🛐🛐🛐💐💐💐

  • @annamanigunturi-un7tq
    @annamanigunturi-un7tq หลายเดือนก่อน

    Thank q lord thandri neeku stotharm nannu balapachinanduky neeku vandanalu thandri neekrupalo visvasamulo nannu nadipinchu kolpoyena prayer life athmeeyanga enkanu balapadu laguna holyspirit pondukonulaguna athmatho nimpu deeva sahayam cheye thandri

  • @konalajoshisamuyelu4022
    @konalajoshisamuyelu4022 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru ammagaru vandhanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @lalbahadurballi9288
    @lalbahadurballi9288 หลายเดือนก่อน

    Ayyagaru,Naa kutumbamu kosam praardhinchagalaru 🙏

  • @SindyMaruthi
    @SindyMaruthi หลายเดือนก่อน

    Please the lord ayyagaru devudu nathone mataladuthunadu ayyagaru,😭😭😭😭🛐🙏

  • @kuppalanirmala7231
    @kuppalanirmala7231 หลายเดือนก่อน

    Praise the lord andi

  • @paramalachandrakalaparamal4356
    @paramalachandrakalaparamal4356 หลายเดือนก่อน

    Preise the lord 🙏 paster garu

  • @AnilKumar-xu6mf
    @AnilKumar-xu6mf หลายเดือนก่อน

    Yesayya ke mahima kalugunu gaaka amen amen amen

  • @NONAME_2545
    @NONAME_2545 หลายเดือนก่อน

    Ammagaru Praise the Lord May God bless you 🙏🙏🙏🙏

  • @pendyalaravi854
    @pendyalaravi854 หลายเดือนก่อน

    దేవుడు మీకు ఇస్తున్న సందేశాలు మా జీవితాలకు చాలా అత్యవసరమైనవి

    • @Bhuronayak-k7s
      @Bhuronayak-k7s หลายเดือนก่อน

      Ika nundi paddane cheyanu mandiralaku kuda ranu

  • @XsXs-c9x
    @XsXs-c9x หลายเดือนก่อน

    Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @NoelJennie
    @NoelJennie หลายเดือนก่อน

    Praise the Lord Anna 👏🏼

  • @SuryakumariTeki
    @SuryakumariTeki หลายเดือนก่อน

    Praise the lord brother 🙏🙏🙏

  • @hemarani2194
    @hemarani2194 หลายเดือนก่อน

    Rani Muniswamy BG,praise lord ayyagaru,eeeroju matladina vachanam naakosame Naku same yochana vundedi ee vakyamu nannu balaparachindi naakoraku maa family koraku pray cheyyandi Inka nenu balapadali,TQ for ur message

  • @sravanibadri961
    @sravanibadri961 หลายเดือนก่อน

    thankyou sir