Cornerstone - Hillsong || English Worship Song By Ps. Joshua Deeven | Penuel Worship Team | JGM PGC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 2

  • @kanipakamdhanalakshmi3711
    @kanipakamdhanalakshmi3711 ปีที่แล้ว

    Very nice 👍
    Deveen gaaru
    Your teem good.
    చాలా అద్భుతంగా పాడారు
    మీకు దేవుడు మంచి యూత్ ను ఇచ్చి మిమ్మల్ని కనికరించాడు. నేను ఎప్పుడు మీ పాటలు వింటూ ఉన్నాను. మీరు పాడే పాటలు అన్నీ బాగున్నాయి.
    నాకు ఇష్ట మైనది ఎ బి నే జ రే అనే పాట.రెండవది ఏ తెగులు నీగుడారము. మూడవ పాట శుభవేళ స్తోత్ర భళి. ఈ పాటలు ఎక్కువగా వింటూ ఉంటాను. మా చర్చి లో పాడుతాను కూడా. మాది చిన్నచర్చి మాకు డప్పు కుడాలేదు. మాది విలేజ్
    మా సంఘం 15మంది. వీడియోలో ఉన్న మీపాటలను మా వాళ్ళు కు చూపించి వారికి నేర్పిస్తూ ఉన్నాను.
    వందనాలు దీవాన్ sir.
    దేవుడు మిమ్మలీ ఆశీర్వ దించుగాక.ఆమేన్.
    Dhana Lakshmi
    Chittoor dt.
    Andra Pradesh.

  • @sangeethamosuganti2273
    @sangeethamosuganti2273 ปีที่แล้ว

    Amazing song anna❤….. love to listen it… clam and soft music…. Very appreciating work by whole team🎉…. Need more songs….