భక్తుని కోసం వచ్చిన అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ | Special Story on Appanapalli Bala Balaji Temple

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • కోనసీమ తిరుపతి భక్తుని కోసం శ్రీనివాసుడే తరలివచ్చిన అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ Special Story on Appanapalli Bala Balaji Temple Bhakthi Margam
    ‪@BhakthiMargamTeluguOfficial‬ #konaseemadistrict #tirupati #appanapalli
    వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల కష్టాలను పోగొట్టడంలో మరియు వెంకటేశ్వర నామాలకు ఈయన సుప్రసిద్ధుడు. ఆంధ్ర ప్రదేశ్ లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ తిరుపతి లో కొలువైన వేంకటాచలపతి ఆలయం ఖ్యాతి గాంచింది. దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద భక్తులు శ్రీనివాసుని దర్శనానికి క్యూ కడతారు. ఆంధ్ర ప్రదేశ్ లో తిరుపతి ఆలయానికి దగ్గరి లక్షణాలు కలిగిన ఆలయాలు మరో రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ద్వారకా తిరుమల ఉండగా, మరొకటి తూర్పు గోదావరి కి చెందిన అప్పనపల్లి లో ఉన్నది. విశేషం ఏమిటంటే రెండు ఆలయాలు కూడా ఉభయగోదావరి జిల్లా లో ఉండటం.
    తిరుపతి ఆలయాన్ని దర్శించుకున్నవారు పై రెండు ఆలయాలను దర్శిస్తే సకలశుభాలు, శుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.ఇదివరకు మనం ద్వారకా తిరుమల గురించి తెలుసుకున్నాం మరి ఇప్పుడు తూర్పుగోదావారి జిల్లాలోని అప్పనపల్లిలో ఉన్న శ్రీ బాలబాలజీ దేవాలయం గురించి తెలుసుకుందాం.
    పెద్ద తిరుపతి , చిన్న తిరుపతి లాగే బాల తిరుపతి కూడా. దీనికి సమాధానం వైనతేయ నదీ తీరం. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో బాల తిరుపతి దేవాలయం కలదు. దేవాలయానికి సమీపాన వైనతేయ నది ప్రవహిస్తూ ఉంటుంది. భక్తులు అందులో స్నాన మాచరించి భగవంతుని ఆశీస్సులు పొందుతారు.
    Located in: Appanapalli Balaji swamy nithya annadana place
    Address: GWJF+26J, Appanapalli , Mamidikuduru Mandal, Andhra Pradesh 533247
    SRI BALA BALAJI DEVASTHANAM, APPANAPALLI
    SRI BALA BALAJI DEVASTHANAM, APPANAPALLIAppanapalli is Located at a distance of 70 Km from Kakinada (Via Yanam & Bodasakurru), 110 Km (Via Ravulapalem from Kakinada), 85 Km from Rajahmundry and 35 Km from Amalapuram (Via Ambajipeta) 13 Km (Via Bodasakurru Ferry) from Amalapuram. Appanapalli, a remote village in Mamidikuduru Mandal of East Godavari District, situated on the holy banks of river Vynateya has attained reputation as second Tirupathi of Konaseema being the abode of Lord Bala Balaji.
    Surrounded by river Godavari on three sides and the Bay of Bengal on 4th side, flanked by wide spread paddy fields, coconut gardens, plain Mango and Jack trees konaseema appears as a part of heaven came down to earth. The village Appanapalli derived its name after a Rushi called “Appana” who did THAPASSU for the good of the world. This place in olden days was famous for well-read Brahmins in Vedas who used to spend their time in reciting hymns and performing sacrifices as ordained in the scriptures.
    Festivals
    Kalyanamahotsavams from Jyestha Suddha Dasami to Jystha Chaturdasi (June).
    Mukkoti Ekadasi, Uttaradwara Dharshanam.
    Laksha Kumkuma pooja on the eve of Vijayadasami to Padmavathi Ammavaru & Semi pooja in the evening.
    Laksha Tulasi pooja to Swamyvaru on Karteeka suddha Ekadasi.
    Laksha Chamanti pooja to Andal Ammavaru on the day of ‘Bhogi’ in the month of January every year.
    Accommodation
    Guest House available & Free Meals also provided to devotees. Phone No:08862-239562
    Temple Authorities
    Assistant Commissioner and Executive Officer
    Sri Bala Balaji Devasthanam,
    Appanapalli,
    Mamidikuduru Mandal,
    East Godavari District.
    Phone No:239562.

ความคิดเห็น • 3

  • @debadwarmahesh7690
    @debadwarmahesh7690 ปีที่แล้ว +1

    Jai shri mannarayana
    Jai shri mannarayana
    Jai shri mannarayana
    Jai shri mannarayana
    Jai shri mannarayana

  • @anugeethavarma7602
    @anugeethavarma7602 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @HanumanDal-em4wz
    @HanumanDal-em4wz 9 หลายเดือนก่อน

    🙏🙏🙏