ఎందుకు ఇంకా తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయటం లేదు. ఇంకా ఇటువంటి దుర్మార్గాలు ఎన్ని చూడాలి. ప్లీజ్! CBN సార్ త్వరగా జైలుకు పంపండి ఇంకా ఎన్ని దారుణాలు చూడవలసి వస్తుందో భగవంతుడా.
సార్! తప్పు వైసీపీ వాళ్ళది కాదు. కూటమిదే తప్పు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటింది. ఆ చెత్త బాచ్ ని అరెస్ట్ చేయడానికి అన్ని ఆధారాలూ వున్నాయి. వాళ్ళు చేసిన ప్రతి అరాచకమూ కళ్ళముందు కనిపిస్తూనే వుంది. ఇంకా వాళ్ళు వచ్చి తిరపతిలో తిరుగుతున్నారంటే, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారంటే, తప్పు కూటమి ప్రభుత్వానిదే కదా! ఆడుదాం ఆంధ్రా కేస్ లో రోజాని అరస్ట్ చేయచ్చు. రుషికొండ పాలెస్ విషయంలో కూడా రోజాని అరెస్ట్ చేయచ్చు. అన్ని ఆధారాలూ ఎదురుగా పెట్టుకుని, నీళ్ళు నములుతూ వుంటే, వాళ్ళు రెచ్చిపోక ఏంచేస్తారు?
ఓం నమః శివాయ.
ఎందుకు ఇంకా తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయటం లేదు. ఇంకా ఇటువంటి దుర్మార్గాలు ఎన్ని చూడాలి. ప్లీజ్! CBN సార్ త్వరగా జైలుకు పంపండి ఇంకా ఎన్ని దారుణాలు చూడవలసి వస్తుందో భగవంతుడా.
How to expect such conditions..???..
Jagan garu anakandi, dayachesi vadu oka Ugravadi
Culprits gang looming large in AP.
Govts take stern steps.
Delay of arresting culprits in AP leads to more culprits to emerge.
No instigation terror or terrorism in AP.
సార్! తప్పు వైసీపీ వాళ్ళది కాదు. కూటమిదే తప్పు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటింది. ఆ చెత్త బాచ్ ని అరెస్ట్ చేయడానికి అన్ని ఆధారాలూ వున్నాయి. వాళ్ళు చేసిన ప్రతి అరాచకమూ కళ్ళముందు కనిపిస్తూనే వుంది. ఇంకా వాళ్ళు వచ్చి తిరపతిలో తిరుగుతున్నారంటే, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారంటే, తప్పు కూటమి ప్రభుత్వానిదే కదా!
ఆడుదాం ఆంధ్రా కేస్ లో రోజాని అరస్ట్ చేయచ్చు. రుషికొండ పాలెస్ విషయంలో కూడా రోజాని అరెస్ట్ చేయచ్చు. అన్ని ఆధారాలూ ఎదురుగా పెట్టుకుని, నీళ్ళు నములుతూ వుంటే, వాళ్ళు రెచ్చిపోక ఏంచేస్తారు?