THE HUNT of A Wounded Lion Begins | Feroz Khan Full Interview|Khullam Khulla with rohith|Bhala Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ธ.ค. 2023
  • Watch : THE HUNT of A Wounded Lion Begins | Feroz Khan Full Interview|Khullam Khulla with rohith|Bhala Media
    Bhala Media is a Brand New Web Channel Which Is Mainly Delivers Exclusive Interviews of Telugu Political Leaders And Tollywood Celebrities etc,....
    Follow Us on
    Facebook : / bhalamedia
    Instagram : / bhala_media
    Twitter : / bhalamedia

ความคิดเห็น • 1.2K

  • @umapathirao9589
    @umapathirao9589 5 หลายเดือนก่อน +582

    నేను బీజేపీ వీరాభిమానిని... కానీ ఫిరోజ్ భాయ్ గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్న...ఫస్ట్ టైం ఒక కాంగ్రెస్ లీడర్ ఓడిపోతే బాధపడుతున్న

  • @goudsrinivas5305
    @goudsrinivas5305 5 หลายเดือนก่อน +190

    నిజం చెప్పేవాలు ఎప్పుడు గెలవరు అందుకే ❤ఫిరోజ్ ఖాన్ ❤అయన ముందు ఏ పడదవి పని చేయదు 🙏

  • @gbossdrlng9749
    @gbossdrlng9749 5 หลายเดือนก่อน +142

    అన్నా నువ్వు గెలుస్తావు తప్పకుండ అనుకున్న, కానీ బాధాకరం అయినా కూడా రేవంత్ అన్నా నీకూ మంచి పదవి ఇచ్చి మంచి పొజిషన్ లో ఉంచాలి 🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊

  • @dr.ramakotireddychintha1679
    @dr.ramakotireddychintha1679 5 หลายเดือนก่อน +183

    నాంపల్లి నియోజకవర్గం నుంచి ఫిరోజ్ ఖాన్ గారు ఓడిపోవటం చాలా బాధేసింది.. ఫిరోజ్ ఖాన్ గారికి ఖచ్చితంగా MLC ఇచ్చి ఆయన్ని గౌరవించాలి.

    • @Balu00088
      @Balu00088 5 หลายเดือนก่อน +6

      Evadiki kavali ra bhai nominated posts he should contest against owasi Hyderabad MP
      Ah mazza vere untadi janalu votes eyyali

    • @rajeswarik4187
      @rajeswarik4187 4 หลายเดือนก่อน

      Ferroz Khan.garu great next time kachitanga gelustaru

  • @RameshRamesh-bq7dh
    @RameshRamesh-bq7dh 5 หลายเดือนก่อน +294

    ఫిరోజ్ ఖాన్ అన్న మీరు గెలువాలి అని కోరుకున్నాను

  • @rahulkanna3877
    @rahulkanna3877 5 หลายเดือนก่อน +63

    Most honest person who doesn't encourage any religion but humanity

  • @jsias7277
    @jsias7277 5 หลายเดือนก่อน +56

    మానవ రూపం కానీ ప్రజల దేవుడు. ఓడిపోవడం చాలా బాధాకరం ఎదో ఒకరోజు దేవుడు మంచి స్థానం ఇస్తాడు 🎉🎉🎉🎉🌹🌹🌹🙏🏿🙏🏿🙏🏿

  • @chudutv3986
    @chudutv3986 5 หลายเดือนก่อน +99

    ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి..
    నూటికి నూరు శాతం ముస్లిం అని నిరూపించుకున్నాడు..
    మా మతంలో మొట్టమొదటి చెప్పింది అన్ని మతాలని గౌరవించమని..
    అది ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నాడు..
    అందుకే ఆయన నిజమైన ముస్లిం..
    వేషాలు వేసి మాటలు చెప్పే వాళ్ళని నమ్మకండి..
    ఇస్లామిక్ మతం అన్ని మతాలను గౌరవించడం ఖచ్చితంగా చెప్పింది..

    • @pashupathimaddi9215
      @pashupathimaddi9215 5 หลายเดือนก่อน +4

      Vadu muslim kaadu hindu muslim combined

    • @Nadiasmedisystems
      @Nadiasmedisystems 5 หลายเดือนก่อน

      ఒరే ఎధవల్లారా మీరు మారురా ఎందుకు అంటే వాడు మారడు వీడు మారడు అసలు మన భారత దేశానికి ప్రపంచ లో ఇంత గౌరవం ఉంది అంటే అది భిన్న సంస్కృతులు మేళిమి ఒక వేళ నాకు శ్రీరాం కావాలి. అల్లాకావాలి. వాడు చూపుతాడా.. లేదు వీడు చూపుతాడా.. ఏమిటో ఖర్మ.​@@pashupathimaddi9215

    • @saradhasaradha171
      @saradhasaradha171 5 หลายเดือนก่อน

      Madda pasupathi

  • @laxmannaik4149
    @laxmannaik4149 5 หลายเดือนก่อน +852

    ఫిరోజ్ ఖాన్ ఓడిపోవడం చాలా బాధాకరమైన విషయం

    • @vangalaharinathreddy9691
      @vangalaharinathreddy9691 5 หลายเดือนก่อน +2

      avunu

    • @ArjunChennaram
      @ArjunChennaram 5 หลายเดือนก่อน

      Yes

    • @rowdyboyz3638
      @rowdyboyz3638 5 หลายเดือนก่อน +13

      Every one thinks bhai was loosing but he is silenty preaparing for come back victory 🎉

    • @ChKiran-rd2tz
      @ChKiran-rd2tz 5 หลายเดือนก่อน +2

      Yes so sad

    • @User-bt7wo
      @User-bt7wo 5 หลายเดือนก่อน +5

      Eppudu gelichindu ani😂

  • @ramasharmathukuntla6795
    @ramasharmathukuntla6795 5 หลายเดือนก่อน +96

    ఫిరోజ్ ఖాన్ ఒక నిజమైన భారతీయ ముస్లిం దేశ భక్తుడు !అతడు నిజాయితీ గల నాయకుడు ,mlc గా అతనికి అవకాశం ఇవ్వాలి,ప్రభుత్వము లో మంత్రి కా గల దమ్మున్న నాయకుడు!!

  • @venkateshgoudburravenkates9059
    @venkateshgoudburravenkates9059 5 หลายเดือนก่อน +23

    🕉️నేను కరుడుగట్టిన హిందువుని కానీ ఫిరోజ్ ఖాన్ అన్న చాలా మంచి వ్యక్తి🚩

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 5 หลายเดือนก่อน +93

    నిజమైన దేశీయ వాదులను ప్రజలు ఎన్నడూ మరువకూడదు....
    ఆల్ ది బెస్ట్ ఫిరోజ్...

  • @umapathirao9589
    @umapathirao9589 5 หลายเดือนก่อน +34

    అన్న, నువ్వు ఎమ్మెల్యే వి అవుతవో,మినిస్టర్ వి అవుతావో చెప్పలేను కానీ తప్పకుండా గ్రేట్ లీడర్ వి మాత్రం అవుతావని మాత్రం చెప్పగలను

  • @g.r.v.channel645
    @g.r.v.channel645 5 หลายเดือนก่อน +18

    దేశభక్తి మరియు నిజాయితీకి మరో పేరు పెట్టాలనుకుంటే అది ఫిరోజ్ ఖాన్ బాయ్

  • @paramdamayyaparamdamayya1613
    @paramdamayyaparamdamayya1613 4 หลายเดือนก่อน +19

    ఫిరోజ్ ఖాన్ గారు ఒక నిజమైన భారతదేశ ముస్లిం ఆయనకు దేశభక్తి దేశం మీద గౌరవం చాలా ఎక్కువ

  • @jaalachandu9548
    @jaalachandu9548 5 หลายเดือนก่อน +96

    ❤❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳నాకు తెలిసినంత వరకు feroz భాయ్ లాంటి నాయకుడు రాడు రాలేద......... నాంపల్లి ప్రజలు దురదృష్టం...... దేవుడు అన్న నువ్వు

  • @user-ge8qy7nn8v
    @user-ge8qy7nn8v 5 หลายเดือนก่อน +161

    Yes
    Hindus will listen
    Muslims will listen
    Christuans will listen
    Whatever feroz khan says all religions will be listen and accept😀😀💯💯

    • @prasadmanjula5284
      @prasadmanjula5284 5 หลายเดือนก่อน +4

      Secular leader I never seen jai Firoz khan

  • @sainathsangepu8464
    @sainathsangepu8464 5 หลายเดือนก่อน +103

    Next minister ❤❤

  • @MANAYOUTUBCHANAL
    @MANAYOUTUBCHANAL 5 หลายเดือนก่อน +24

    Good man ఇలాంటి నాయకుడు గెలవాలి గెలుస్తాడు 🥳🥳🥳

  • @RajuBonala
    @RajuBonala 5 หลายเดือนก่อน +46

    మీ సహనానికి కృతజ్ఞతలు మీరు ఓడిపోలేదు అన్నగారు ప్రజల గుండెల్లో గెలిచారు.. మీ మత సామారస్యానికి కృతజ్ఞతలు 🇮🇳🇮🇳

  • @user-yq4fi3db8q
    @user-yq4fi3db8q 5 หลายเดือนก่อน +68

    ఫిరోజ్ ఖాన్ గారు, మీరు సూపర్ సార్. జై శ్రీ రామ్

  • @pintunyavanandi4568
    @pintunyavanandi4568 5 หลายเดือนก่อน +77

    ఫిరోజ్ ఖాన్ గారు ఓడిపోలేదు పబ్లిక్ ఓడిపోయారు love from bjp🙏

    • @goobalaprasad6624
      @goobalaprasad6624 5 หลายเดือนก่อน +2

      జై బి జె పి 👍👍💪💪💯💯

    • @banum4338
      @banum4338 5 หลายเดือนก่อน

      Jai bjp

  • @punnareddyjammula3399
    @punnareddyjammula3399 5 หลายเดือนก่อน +23

    నేను 1977 నుంచి బీజేపీలో పనిచేశాను.
    ఫిరోజ్ ఖాన్ గెలవాలని
    అనుకున్న, ఎందుకంటే
    అతను ప్రజల మనిషి.
    ప్రజల కోసమే జీవించే
    వ్యక్తి అంటే ఫిరోజ్ ఖాన్
    ఒక్కడే అసలైన నాయకుడు.

  • @mohankommanapalli7439
    @mohankommanapalli7439 5 หลายเดือนก่อน +36

    నిజమే భాయ్ మీరు గెలవాలని కోరుకునే వాళ్ళలో మేం కూడా వున్నాం

  • @rameshchikondra9079
    @rameshchikondra9079 5 หลายเดือนก่อน +60

    రేవంత్ అన్న సీఎం అవ్వాలి అని కోరుకోని మీడియా ముందు ఓపెన్ గా చెప్పిన ఒకే ఒక లీడర్ ఫిరోజ్ ఖాన్...చాలా సంతోషం రేవంత్ అన్న సీఎం అయ్యిండు... కానీ ఫిరోజ్ ఖాన్ ఊడిపోవడం చాలా భాద పడ్డ...Great leader

  • @GangarajuGoud-hq2if
    @GangarajuGoud-hq2if 5 หลายเดือนก่อน +58

    నేను BRS కార్యకర్తను కానీ ఫెరోజ్ ఖాన్ ఓడిపోవడం బాధ గా ఉంది...MIM మొగుడు ఫెరోజ్ ఖాన్ నిజంగా సెక్యూలర్ ముస్లిమ్.... ఆయన తెలంగాణ హీరో

    • @subhash8694
      @subhash8694 5 หลายเดือนก่อน +4

      సెక్యులర్ ముస్లిం, సెక్యులర్ హిందూ అని అనకూడదు, మతం వేరు ( నమ్మకం) ‘వ్యక్తిత్వం ‘ వేరు సోదరా. ఫిరోజ్ ఖాన్ తప్పకుండా సంపూర్ణ సెక్యులర్ భావాలు కలిగిన దేశ భక్తుడు.

    • @koteshwarnarala4482
      @koteshwarnarala4482 5 หลายเดือนก่อน

      సెక్యులర్ ముస్లిం కాదు సనాతన ధర్మాన్ని నమ్మిన భారతీయుడు

    • @subhashb1443
      @subhashb1443 5 หลายเดือนก่อน +1

      Secular ledu em ledu vallu kanapadani shatruvulu hinduvule appude karigipotharu anduke 30 crores

  • @CHARITHAVLOGS
    @CHARITHAVLOGS 5 หลายเดือนก่อน +71

    గంజాయి వనంలో తులసి మొక్క ఈ ఫిరోజ్ ఖాన్❤❤❤

  • @Redhill.123
    @Redhill.123 5 หลายเดือนก่อน +9

    హైదరాబాద్ కోసం ఫిరోజ్❤❤❤!!!!
    భారత్ దేశం కోసం నరేంద్ర మొడి❤❤❤!!!

  • @sasikalak1093
    @sasikalak1093 5 หลายเดือนก่อน +41

    Feroj bhai a very very great gentleman
    Nowadays we can't see like feroj bhai
    God bless him always with good health and bright future

  • @Godse487
    @Godse487 5 หลายเดือนก่อน +34

    నేను కూడా ఫిరోజ్ ఖాన్ భాయ్ గెలుస్తాడు అనే అనుకున్నా కాని ఇలాంటి సమయంలో కుడా గెలువలేదు అంటే బాధ కలిగింది నేను బీజేపీ ఓటార్ ని

  • @ravis9941
    @ravis9941 5 หลายเดือนก่อน +44

    Feroz Khan is selfless politician and very straightforward man .. Nampally people please think and vote to Feroz Khan

  • @satyaprasadchilukuri5243
    @satyaprasadchilukuri5243 5 หลายเดือนก่อน +33

    ❤పేరోజ్ ఖాన్
    నీను హిందూ మీరు గెలవాలనుకున్న అన్న 💕💕💕

  • @jagadeeshjheetri734
    @jagadeeshjheetri734 5 หลายเดือนก่อน +15

    ఫిరోజ్ అన్న ఓడిపోవడం నాకు కూడా చాలా బాధ కల్గింది అన్న, చాలా మంచి మన్నసు ఉన్న వ్యక్తి మంచి లీడర్

  • @sangamsrisailam6692
    @sangamsrisailam6692 5 หลายเดือนก่อน +29

    నేను కట్టర్ హిందువుని కానీ ఫిరోజ్ ఖాన్ కి పెద్ద వీరాభిమాని కానీ గెలవకపోవడం చాలా బాధాకరంగా ఉంది

  • @rajeshyasoji3910
    @rajeshyasoji3910 5 หลายเดือนก่อน +13

    ఫిరోజ్ ఖాన్ అన్న నేను హిందువు అయినప్పటికీ చాలా మంచి హృదయంతో మీరు మాట్లాడే మాటలు హృదయాన్ని కదిలించిన కానీ ఒక్క మాట ఈ హిందూ ముస్లిం సంబంధిత కొట్లాట గురించి రాజకీయ నాయకులే కారణం హా లేక జనాలలో ఉందా . మీలాంటి మనసున్న రాజకీయ కాస్త వివరణ ఇస్తే చాలా బాగుంటుంది

    • @udayarekhapalepu6587
      @udayarekhapalepu6587 5 หลายเดือนก่อน

      E amayakathwam vadhuluko sodhara🙏 muslims yeppatiki secular karu. E daridram mana hinduvilaku matrame. Muslims Votes either congress or aimim ki matrame vestharu. BJP hindus ki matrame free houses,gas connections,dwakra etc., ichindha? Max muslims power loki ravali telangana ni maro kashmir ga marchali. Adhe target.

  • @vishalguptha5856
    @vishalguptha5856 5 หลายเดือนก่อน +18

    దీన్ని బట్టి ముస్లిం కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్ధం అవుతుంది అనుకుంట...
    అదే హిందువులో 🙏🙏

    • @tejasajjanapu5864
      @tejasajjanapu5864 5 หลายเดือนก่อน +3

      హిందువలకి ఇంత చిత్త శుద్ది లేదు అని so called political leaders కి కూడా తెలుసు అందుకే leaders ఎప్పుడు కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం పని చేస్తారు కానీ హిందువులని అంత పెద్దగా పట్టించుకోరు అన్న . మనం ఎన్ని చెప్పిన హిందువులలో చితహశుద్ది రాదు అన్న. హిందువులకి ముస్లిం వాళ్ళకి ఇదే పెద్ద తేడా . ముస్లిం సోదరులు వాళ్లకోసం ఏదన్నా చేస్తా అంటే ప్రాణాలు పెట్టి అయిన గెలిపించికుంటారు . అది కదా వాళ్ళ బలం . వాళ్ళను చూసి హిందువులు నేర్చుకోవాలి .

  • @jravi1230
    @jravi1230 5 หลายเดือนก่อน +46

    మీరు గెలవాలి అని నా ఆశ అన్న ❤

  • @devireddydurgareddy221
    @devireddydurgareddy221 4 หลายเดือนก่อน +7

    ఫిరోజ్ ఖాన్ గారు మీలాంటి మంచి వ్యక్తి ఎప్పుడైనా గెలవాలి మీరంటే చాలా అభిమానులు ఉన్నారు అది మీ మంచితనం

  • @manmohan2074
    @manmohan2074 5 หลายเดือนก่อน +42

    నిజమైన వ్యక్తి ,రియల్ హీరో

  • @xavierstalin6474
    @xavierstalin6474 5 หลายเดือนก่อน +5

    లౌకిక మంచి ముస్లిం జై హింద్ మేరా భారత్ మహాన్ కోసం ఫిరోజ్ ఖాన్ MP ఎన్నికలలో తప్పక గెలవాలి 🎉

  • @Bsreddy7075
    @Bsreddy7075 5 หลายเดือนก่อน +16

    ఫిరోజ్ ఖాన్ కచ్చితంగా గెలుస్తాడు అనుకున్నాము ఓడిపోవడం చాలా బాధ కలిగిస్తున్నది.

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q 5 หลายเดือนก่อน +10

    🙏🚩🇮🇳🌹జై,ఫిరోజ్ ఖాన్ బాయ్...!మంచికి కూడ అప్పుడప్పుడు కొంత మిస్ అండర్స్టాండింగ్ వల్ల ఓటమి ఎదురవ్వవచ్చు...అంత మాత్రాన నిరాశ పడవలసిన అవసరం లేదు నెక్స్ట్ టైమ్ బెటర్ లక్!

  • @Thimmidi_2877
    @Thimmidi_2877 5 หลายเดือนก่อน +17

    I am from ఖమ్మo
    ఫిరోజ్ భాయ్ ఓడిపోయినపుడు చాలా బాధపడ్డాను... He is True' Fighter

  • @anilmadigamadiga2966
    @anilmadigamadiga2966 5 หลายเดือนก่อน +14

    Mlc ఇచ్చి మినిస్టర్ పదవి ఇవ్వాలి
    పోరాజ్ ఖాన్ ని మంచి నాయకుడు
    దా గ్రేట్ లీడర్
    రేవంతి రెడ్డి గారు పక్క చేయాలి

    • @machirajuramaprasad4153
      @machirajuramaprasad4153 5 หลายเดือนก่อน

      No. Let him become mp. His voice be heard in parliament as true Indian Muslim.

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 5 หลายเดือนก่อน +17

    పట్టువీడని విక్రమార్కుడు ఏదో ఒక రోజు తప్పకుండా గెలుస్తాడు దైవం ధర్మం తన వెంట ఉన్నాయి 🙏

  • @venkateshvenkyvenky6316
    @venkateshvenkyvenky6316 5 หลายเดือนก่อน +16

    ఫిరోజ్ ఖాన్ ఓడినందుకు చాలా బాధ ఉంది

  • @pavankumar-bc4cx
    @pavankumar-bc4cx 5 หลายเดือนก่อน +19

    I am confident one day feroz sir .will win against owasi...

  • @sayannachetkoori1532
    @sayannachetkoori1532 5 หลายเดือนก่อน +27

    పిరోస్ కాన్ గారికి నమస్కరం 🙏🙏🙏

  • @user-tm1qj2wf2e
    @user-tm1qj2wf2e 5 หลายเดือนก่อน +7

    Firoz Bhaii True Honest Person ❤

  • @gattumahadev4010
    @gattumahadev4010 5 หลายเดือนก่อน +17

    మీరు గోప వెక్తులు
    మీరు ఓడీ పోలేదు ప్రజలు ఓడీ పోయారు
    Youare good leader

  • @malleshv143
    @malleshv143 5 หลายเดือนก่อน +23

    ఫిరోజ్ బాయ్ ఈ సారి ఓడిపోతాడు అని అనుకోలేదు (MLC ఇస్తారు అని అనుకుంటున్నాము)🤝

  • @BABUKRKBNarayanaraopet
    @BABUKRKBNarayanaraopet 5 หลายเดือนก่อน +6

    మీలాంటి వాళ్ళు రాజకీయంలో ఉండాలి అన్న

  • @pallesai3739
    @pallesai3739 5 หลายเดือนก่อน +18

    లవ్ ఫిరోజ్ ఖాన్ ❤❤

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 5 หลายเดือนก่อน +29

    Congress party should give him MLC post in Telangana and a portfolio

  • @azizkhan-yj1kl
    @azizkhan-yj1kl 5 หลายเดือนก่อน +58

    Telangana State Best Secular Leader Is Feroz Khan Sir

  • @devotionaldairytelugu3944
    @devotionaldairytelugu3944 5 หลายเดือนก่อน +10

    By birth he is... An Indian.... We respect you Sir..... 👍👍👍👍

  • @gurunatham668
    @gurunatham668 5 หลายเดือนก่อน +53

    I see him as a minister in 2024

  • @_AdarshKumar2268
    @_AdarshKumar2268 5 หลายเดือนก่อน +32

    He is really hero like him ❤❤❤❤❤❤

  • @rameshmallam7719
    @rameshmallam7719 5 หลายเดือนก่อน +21

    ఫిరోజ్ ఖాన్ గారు ఓడి పోవడం చాలా చాలా బాధాకరం.

  • @richmobile6582
    @richmobile6582 5 หลายเดือนก่อน +15

    ఫిరోజ్ ఖాన్ గారు దమ్మున్న నాయకుడు అవ్తారూ

  • @mdmohsin7123
    @mdmohsin7123 5 หลายเดือนก่อน +28

    Real hero kind hearted person🎉❤

  • @saddamkhan9382
    @saddamkhan9382 5 หลายเดือนก่อน +23

    My hero feroz khan

  • @krishnamohan9200
    @krishnamohan9200 5 หลายเดือนก่อน +1

    మంచి వ్యక్తి అని విన్నాను .. విధి కాటు వేస్తోంది.. ఈ మంచి వ్యక్తికీ శుభమగుగాక..

  • @dr.gahmedzeeshan1214
    @dr.gahmedzeeshan1214 5 หลายเดือนก่อน +18

    I casted my vote at St Anns School Vijaya Nagar Colony. While casting my vote, i was confident that Feroz Khan will win. After casting my vote, i messaged Feroz Khan that he is going to win for sure. But its very unfortunate he lost. But he won more hearts ❤ now. He has never give up attitude. Congratulations in advance for Ministry.

  • @arjunkunta8396
    @arjunkunta8396 5 หลายเดือนก่อน +14

    I don't meaning of secularism but when am I watching feroz bhai I feel it ..
    Lots of love feroz bhai

  • @user-uf2vb5uc4t
    @user-uf2vb5uc4t 5 หลายเดือนก่อน +14

    అన్న మీరు దేవుడు కన్న ఎక్కువ ❤❤

    • @ChennellaVenkataratnamma-qy2le
      @ChennellaVenkataratnamma-qy2le 5 หลายเดือนก่อน

      దేవుడు తర్వాత నీరజ్ ఖాన్ అన యా

  • @sumasurya9521
    @sumasurya9521 5 หลายเดือนก่อน +2

    Bhaiyya ji mimalni kalavali. Mee genuine personality meeku definitely success ni techipedtundi.

  • @gaddamsatish7261
    @gaddamsatish7261 5 หลายเดือนก่อน +4

    Heart touching words of feroz bhai.
    Nampally voters are very unfortunate.
    I urge please vote and elect feroz bhai in next m.p elections.

  • @karunakarjella8703
    @karunakarjella8703 5 หลายเดือนก่อน +19

    పార్టీలకతీతంగా నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ గారు గెలవాలని కోరుకున్న

  • @raparthinaveen9670
    @raparthinaveen9670 5 หลายเดือนก่อน +9

    ఎలక్షన్ లో నేను చాలా బాధపడ్డాను ఫిరోజ్ అన్న ఓటమి అన్నని ఒక రోజు కలుస్తా టైమ్ వస్తే మాది వరంగల్ ఉమ్మడి

    • @gottevamshikrishna
      @gottevamshikrishna 5 หลายเดือนก่อน

      challa mana wgl lo ferozkhan bhai ki abhimanulu unnaru

  • @imb75
    @imb75 5 หลายเดือนก่อน +4

    Hero personality undi annadi, life lo kuda real hero feroz bhai... JAI Shri RAM 🎉❤

  • @shankars7808
    @shankars7808 5 หลายเดือนก่อน +6

    Iam fan of Firoz Khan anna

  • @user-rs1ff3iz3d
    @user-rs1ff3iz3d 5 หลายเดือนก่อน +11

    నిజమే గెలుస్తారు అనుకున్న చలా బాధ పడ్డాను

  • @munikumar6427
    @munikumar6427 5 หลายเดือนก่อน +8

    Feroz khan genuine and good human being

  • @sreenivasulut885
    @sreenivasulut885 5 หลายเดือนก่อน +1

    జైశ్రీరామ్ అన్న నాది ఆంధ్ర అయినప్పటికీ నేను బిజెపి సపోటా ని కానీ ఈ అన్న గెలవాలని చాలా కోరుకున్న ఎందుకంటే ఇలాంటి మంచి వ్యక్తి గెలవాలని మాకు ఉంటుంది నేను తెలంగాణ ఎలక్షన్ కౌంటింగ్ రోజు అన్న కోసమే ఛానల్ చూశారు చాలా బాధపడ్డా అన్న ఓడిపోవడం అయినా ఓటమి గెలుపు పునాది గెలవాలని కోరుకుందాం మరొకసారి కచ్చితంగా గెలుస్తాడు

  • @smileysai1506
    @smileysai1506 5 หลายเดือนก่อน +22

    Hope feroz khan seen in bjp he is kind hearted ❤

  • @chandupuneeth89
    @chandupuneeth89 5 หลายเดือนก่อน +17

    I Personally Know About Feroz Khan Sir , He is a Good Human Being. I Hope Congress Given MLC to Feroz Khan Sir. Better

  • @adithyaswechha8093
    @adithyaswechha8093 5 หลายเดือนก่อน +7

    Sad Feroz Bhai, I support You Jai sriram Jai Bharat Ur A True Indian

  • @mdmohin4008
    @mdmohin4008 5 หลายเดือนก่อน +12

    ఫెరోజ్ అన్న ఓడిపోవడం చాలా బాధాకరమైన విషయం🐅🐅

  • @harihara8811
    @harihara8811 5 หลายเดือนก่อน +10

    His command on telugu , confidence while speaking 🔥🔥🔥🔥.

  • @jagadeeshjagadeesh4622
    @jagadeeshjagadeesh4622 5 หลายเดือนก่อน +31

    Win or loose not matter .. he is hero

  • @s..c2148
    @s..c2148 5 หลายเดือนก่อน +7

    Your defeat disturbed me anna... Jai feroz khan anna from andhrapradesh

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 5 หลายเดือนก่อน +2

    నాకు కాంగ్రేస్ కు బద్ద శత్రువు కానీ ఫీరోజ్ గారు మాత్రం గెలవాలని కోరుకున్నాను

  • @user-jx3hf6kq1k
    @user-jx3hf6kq1k 5 หลายเดือนก่อน +12

    ఫిరోజ్ అన్న ఓడిపోవడం ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగనన్న అభిమానులం అందరం కూడబాధపడ్డాం. ఫిరోజ్ అన్న నువ్వు ఆంధ్రాలో పోటీ చెయ్ అన్న భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం మేము అందరము.

  • @venugopals210
    @venugopals210 5 หลายเดือนก่อน +13

    Feroz bhai, I am a big fan of you, i hope you will be in the top position soon

  • @srikanthmohana3848
    @srikanthmohana3848 5 หลายเดือนก่อน +15

    Extraordinary person in ts ..love 💕💕💕 anna

  • @Ghouse_Basha6757
    @Ghouse_Basha6757 5 หลายเดือนก่อน +4

    Real indian Feroz bhai 👏👏👏

  • @vijapurapuvenkatarao5133
    @vijapurapuvenkatarao5133 5 หลายเดือนก่อน +2

    ఏది ఎలా ఉన్నా ఈయన తెలుగు మాత్రం చక్కగా మాట్లాడుతున్నారు. వెరీగుడ్.

  • @pandarisrinu2976
    @pandarisrinu2976 5 หลายเดือนก่อน +7

    After this video I understand you are an honest person..

  • @vittalk4067
    @vittalk4067 4 หลายเดือนก่อน +3

    ఫిరోజ్ భాయ్ డైనమిక్ లీడర్ మంచి మనసున్న మనిషి

  • @KvReddy-wf7wl
    @KvReddy-wf7wl 5 หลายเดือนก่อน +3

    Public blessings irrespective of religion definitely you will go to reach a high position in politics god bless you always

  • @ArvindReddy-cm7uv
    @ArvindReddy-cm7uv 5 หลายเดือนก่อน +39

    As a RSS person nanu 😢 feroz anna gelivali anni korukutuna

    • @parthasarathir2990
      @parthasarathir2990 5 หลายเดือนก่อน +1

      Feroz khan don't worry good future for you

    • @Redhill.123
      @Redhill.123 5 หลายเดือนก่อน

      Why you use the name of RSS😂😂😂
      Arvind reddy..for what?😂😂😂

    • @ArvindReddy-cm7uv
      @ArvindReddy-cm7uv 5 หลายเดือนก่อน

      @@Redhill.123 many RSS are against to mim .so I will support feroz anna

    • @Redhill.123
      @Redhill.123 5 หลายเดือนก่อน

      @@ArvindReddy-cm7uv 98%muslims opposes our Bharth Maatha!!!!
      100%Hindus Loves APJ Abdul Kalam sir why???

    • @Redhill.123
      @Redhill.123 5 หลายเดือนก่อน

      @@ArvindReddy-cm7uv
      Chanti Cinemalo venktesh performance vaddu...Reality ga Brathuku Arvind reddy..!

  • @bharat2315
    @bharat2315 5 หลายเดือนก่อน +20

    Thank you Rohit bhai ❤ i was waiting for the Feroz bhai interview ❤Thank you 😊 and i wish you merry Christmas 🎅

  • @srikanthchowdary8046
    @srikanthchowdary8046 5 หลายเดือนก่อน +11

    ఫారోజ్ అణా ఓడిపోవడం చాలా బాధాకరం

  • @nareshbhargava3911
    @nareshbhargava3911 5 หลายเดือนก่อน +1

    నేను హిందువుని, ఫిరోజ్ ఖాన్ గారు నాంపల్లి, స్వదేశీ జాతీయ భావం ఉంది ఆయనలో, అందరూ like చేస్తరు ఆయన్ని, he is a real leader as a good person.

  • @maheshpolagani8627
    @maheshpolagani8627 5 หลายเดือนก่อน +11

    I am from Andhra Pradesh, Big fan anna Feroz khan💛💛🔥

  • @imrankh17
    @imrankh17 5 หลายเดือนก่อน +16

    I am a big fan of Feroz Khan! It was hard to digest the results. I was very confident that he would win this time but unfortunately he couldn't.
    My advice to him is to dive deep into the results and identify the gaps in the reason for his loss.
    I am sure he identified the booth that has not voted for him.

  • @alugulapati1
    @alugulapati1 5 หลายเดือนก่อน +8

    He is very realistic person and irrespective of the party he’s with. He goes by process and very ethical leader.

  • @shaikbablu7983
    @shaikbablu7983 5 หลายเดือนก่อน +2

    Great political leaders Bhai 🎉🎉

  • @user-ee2ws3cc7p
    @user-ee2ws3cc7p 5 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉. Very good ferizkhan gaaru mee speech very excellant vundi annagaari ippudu odi poinanu ani bhada padaku neevu kachittanga gelustavu iam hope my dear brother your carrecter is very good neeku devudu vunnadu anna. 💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻