Prema Lekha | Relaxing Sleep Story | Reduce your Stress | Neend Telugu | Telugu Nidra Kathalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • జీవితం ఆకాశం లాంటిది అయితే ప్రేమ అందులో వెన్నెల వంటిది , ఒక మధురానుభూతి, లక్షల కొలది కవిత్వాలు ఉన్నా సరే ప్రతి ప్రేమికుడు తన ప్రేమను వ్యక్తం చేయడానికి మరొక కొత్త కవిత్వాన్ని రాసేఅంతటి మాయ ప్రేమలో ఉంది అంటే అది అతిశయోక్తి కాదు. కొన్ని భావాలు అనుభూతి ద్వారా మాత్రమే తెలుస్తాయి. అలాంటి వాటిలో ప్రేమ ఒకటి. ఒక ఉత్తరం ద్వారా మొదలైన తన ప్రేమను మణికంఠ ఎలా చేరుకున్నాడు ఈ కథ విని తెలుసుకోండి.
    Download the Neend App for an ad-free experience: bit.ly/3GsH747
    Ee bedtime story lo Oka abbayi ki anukokunda uttaram vasthundi. Athanike telidu adi thana madine marche Prema Lekha Ani. Athanu aa ammayinu kalisada Leda annadi meere chustharu. Ee katha vintu, meeru relaxed ga, peaceful ga feel avutharu. Meeku nimishallo nidra paduthundi. Prema jeevithamlo entha mukhyamo, Prema kosame prathi manishi eduruchupulu anna vishayalu ee Katha dwara manaki telustayi. Kabatti ee bedtime story ni vintu relaxing sleep ni anubhuti chendandi.
    #neend #sleepstories #telugukathalustories #ramayanamtelugu

ความคิดเห็น •