హాయ్ మేడం, ఏజెన్సీ ట్రైబల్ ఏరియాలో ఉండే దొండ పాదులకి, మీరూ ఆర్డర్స్ తీసుకున్న దొండ కాయ పాదులకి తేడా ఏమిటి మేడం గారు, ఇవి కాపు బాగానే కాస్తాయా, మరియు రుచి ఎలా ఉంటుంది ప్లీజ్ ఇన్ఫర్మేషన్ మేడం గారు, మాది రాజమండ్రి డివిజన్ రంపచోడవరం ఏరియా,
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేవి నాటు రకాలు రుచి బాగుంటుంది... ఈ వీడియో లో చూసినవి పెన్సిల్ దొండ అంటారు..... రైతు బజారులో ఈ రకాలనే అమ్ముతారు..... దిగుబడి బాగుంటుంది కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేవి మంచివి
అమ్మ మీరు చాలా బాగా చెప్పారు అవి సన్నగా ఉన్నాయి అన్నారు బాగుంది కానీ రుచి ఎలా ఉంది కూర , మాకు అయితే ఏ ఒక్క కూరగాయ రుచి పచీ ఉండడం లేదు ఆఖరికి కందిపప్పు, బియ్యం కూడా ఏదో తింటున్నాం అంతే విత్తనాలు కొత్త రకాలు వచ్చి దిగుబడి కోసం చూస్తున్నారు గానీ రుచిగా ఉన్నాయా ఆరోగ్యం ఉంటుందా అని ఎవరు గమనించడం లేదు అంతా కమర్షియల్ అయిపోయాయి ఏమి చేస్తాం కడుపు నింపు కుంటున్నాం అంతే
నైస్ వీడియో మేడమ్. మీరు ఉండేది బెంగుళూరులోనా. ఇంకా హైదరాబాద్ లో అనుకున్నానండి. మొక్కలు ఫామ్ లో నాటిన తర్వాత వీడియో పెట్టండి. అన్నట్టు మీ వాచ్ మెన్ ని ఉంచారా తీసేసారా
So good andi మీరు ఇలా హడావుడిగా మాట్లాడుతుంటే ముక్కల గురించి చాలా ఆనందంగా ఉంది అరుణ గారు😊
చాలా బాగున్నాయమ్మా నాకు అన్ని అక్కర్లేదు కానీ వాళ్ళతో మాట్లాడి తెచ్చుకుంటాను మాకు దగ్గరే మంచి ఇన్పర్మేషన్ Thankyou Thalli
మంచి ఇన్ఫర్మేషన్ కానీ మేము అన్ని మొక్కలు తీసుకోలేము ఏం చేయాలో అర్థం కాలేదు
Hi madam chala healthy ga vunnai
Thank you very much mam for giving us such useful information. The saplings appear very healthy.
Yes mam maku kavali chala rojula nundi waiting
Super andi nenu techanu bagunnai onar hari chala manchodu
అక్క సూపర్
Very nice to see you Aruna, good information thank you keep rocking
Super andi
Hi Andi. Very nice and valuable information. Thank you. Bye.
Super andi👏👏👏
Good help mam, thank you🙏
Super andi chala healthy ga bagunnai andi 😍👍
Good information madam
Very good samples madam regards Janardhan Bangalore
Nice sharing useful video
చాలా బాగున్నాయి మేడం
Very informative information
Really nice saplings akka 😀gd information 😍
Ardar Ela pettukovalndi please cheppandi
అరుణ గారు దొండ male and female untai kada mari yela, maadi vizag vivarinchandi
Hai akka super 👌 quality only 15rs reasonable price 😃
Super aruna garu...
Aruna garu memu Ananthapur lo untamu meeru pampisthe ikkadavaraku baguntaya..
Maaku sadharana dhonda benda kakara beera n chikkudu saplings pamputhara. ?
Donda saplings untayi valla daggara....
Discription lo phone number undi chudandi
Super Aruna garu
5 లేక 6 మొక్కలు చాలు. ఎలా order చేయాలో చెప్పండి
Nenu chesanu 5 mokkalu 300 anta inka panpincha ledu
Maaku pampistaraa
@@lalithag2694 Naku okati istara
Maadi yanam. Pampagalara?
nice farmhouse.
Hi Mam, how to come to your farm and what time do you allow
Hi super akka
Hi, aruna garu goodafternoon
5 to 6 kawali ela order cheyali cheppandi
హాయ్ మేడం, ఏజెన్సీ ట్రైబల్ ఏరియాలో ఉండే దొండ పాదులకి, మీరూ ఆర్డర్స్ తీసుకున్న దొండ కాయ పాదులకి తేడా ఏమిటి మేడం గారు, ఇవి కాపు బాగానే కాస్తాయా, మరియు రుచి ఎలా ఉంటుంది ప్లీజ్ ఇన్ఫర్మేషన్ మేడం గారు, మాది రాజమండ్రి డివిజన్ రంపచోడవరం ఏరియా,
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేవి నాటు రకాలు రుచి బాగుంటుంది...
ఈ వీడియో లో చూసినవి పెన్సిల్ దొండ అంటారు..... రైతు బజారులో ఈ రకాలనే అమ్ముతారు..... దిగుబడి బాగుంటుంది కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేవి మంచివి
సూపర్ అండి
Hi Arun garu I'm Bangalore nice 👍
Excellent
Useful information 👌
Lk done 455 😊👍
Nice
Mam naku5 pumpagalaraplze....money ekkuva tisukondi.
Madam plz naku one plant ivvagalara. house lo penchukivadaniki.
Hi అండీ hanamkonda ki papistara
పంపిస్తారు discription లో ఫోన్ నం ఉంది చేయండి
@@arunaboddepalli HI Aruna garu na Peru uma devi kanakambhatl naku Donna mokalu kavali
Hi.. Madam chala manchi information kani akuva order amtene koddiga ibbandiga umdi Madam.. malli meru interestga farm work chestumte maku chala happyga umdi Madam ..
Aruna garu memu Mee farm visit cheyyali, Ela...we stay in bangalore
హాయ్ అరుణగారు గుడ్ ఇన్ఫర్మేషన్ అండి
మినిమమ్ ఎన్ని మొక్కలు order పెట్టుకోవచ్చు mam
చెప్పగలరు
Aruna Garu Ela order ivvali me number Leda what’s app link post cheyagalara?
Video lo phone number address undi chudandi
Palakonda lo meeku chuttalunnaraandi
Aruna garu naku rendu stems kavalandi unnaya
Rajahmundry dhonda kawvali mam
Madam 5 pieces Aina yenta price Aina me subscriberga courior cheyyagalar pl
Plg rply maku oka10plants kavapnasi how to order
I need one plant how can i get this plant
Hi Aruna garu nenu Chennai lo untaanu ,Chennai ku courier cheyyagalara ,courier charges enta avutai,thank you
Hi Andi super memu group lo tesukunamu grouth bagundi
Madam can you please help me one or two sapling
Naku 5 mokkalu kavali Ela order cheyyalo cheppandi address Hyderabad , nagole ,bandalguda naku anni detailga cheppandi
Mam at your garden donda stem available
Not available... phone number available in discription please contact them
I need one plant. How I can get them.
Sorakaya mokkalu Kavali pl
Where is your hometown?
Hyderabad ki yela pamputaru
Naku kavalandi sammarlo bachaya mokkalu 100ante ela terrs mida petteki 2chalu
👌👌
Maaku kavali andi5 plants kavali money ela pay chayali chappagalaru tq
Naku kuda kavali mam yela order pettalo cheppandi
Will you send to us 3 plants medam will pay amount
అమ్మ మీరు చాలా బాగా చెప్పారు అవి సన్నగా ఉన్నాయి అన్నారు బాగుంది కానీ రుచి ఎలా ఉంది కూర , మాకు అయితే ఏ ఒక్క కూరగాయ రుచి పచీ ఉండడం లేదు ఆఖరికి కందిపప్పు, బియ్యం కూడా ఏదో తింటున్నాం అంతే విత్తనాలు కొత్త రకాలు వచ్చి దిగుబడి కోసం చూస్తున్నారు గానీ రుచిగా ఉన్నాయా ఆరోగ్యం ఉంటుందా అని ఎవరు గమనించడం లేదు అంతా కమర్షియల్ అయిపోయాయి ఏమి చేస్తాం కడుపు నింపు కుంటున్నాం అంతే
నాటు రకాలు కూడా దొరుకుతున్నాయి ట్రై చేయండి చాలా రుచికరంగా ఉంటున్నాయి.
Hi akka nice
Eppudu dhorukuthundha sister
Dorukutayi
Yes I want
Hi akka 🖐 nice akka 👌
ఇంట్లో పెంచుకోవడానికి మాకు కావాలి కానీ మాకు ఎలా వస్తాయి చెప్పండి
Dhonda theega kavali andi maku
Delivery chestara andi. A place kyna
Video lo phone number undi call cheyandi pampistaru
Ma'am I too want how can I approach please let me know.
Good morning Andi maaku kuda pampinchara pls we are at macha Bollaram
Amma Aruna seeds address kavali Naku from where you purchase exotics Aruna
Donda antu kavalandi.
Bangalore ki pampistara
Madam maku intloki 10 mokkalu kavali, number pettagalaru
Enni am chestharu
ఇంకా దొండ మొక్క లు ఉన్నాయా మినిమమ్ ఎన్ని మొక్క లు తీసుకోవాలి
ఆరు మొక్కలు తీసుకోవాలి.....
Discription లో ఫోన్ నెంబర్ ఉంది చూడండి
ఆరు మొక్క లు 90 రూపాయలు +కొరియర్ ఛార్జీలు మొత్తం ఎంత ఏ ఎడ్రస్ కి పే చేయాలి
Discription lo phone number undi phone cheyandi vallu chebutaru
Madem how to get the donda plants and pl.give cell.number to purchase 200 plants.pl.inform
Phone number in discription
హాయ్ అన్న గారు మాకు ఒక ఐదు మొక్కలు పంపించగలరా మాకు❤❤
Boddepalli Rajagopal meeku telusa
Hi Akka 👌👌
Miru maku donda plants isthara memu secundrabad Lo untamu, mi phone unte pettara pl Madam.
నైస్ వీడియో మేడమ్. మీరు ఉండేది బెంగుళూరులోనా. ఇంకా హైదరాబాద్ లో అనుకున్నానండి. మొక్కలు ఫామ్ లో నాటిన తర్వాత వీడియో పెట్టండి. అన్నట్టు మీ వాచ్ మెన్ ని ఉంచారా తీసేసారా
థాంక్స్ అండి.. వాచ్ మెన్ ఉన్నాడు 😊
I want 2 stems of donda
How to get this
Mokkalu kavali mam yela delivery chestaru
నాకు బొంగు మొక్కలు కావాలి.దొరుకుతాయా
వెళ్లి న వాళ్లకు 4,5 మొక్కలు ఇస్తారా
ఇస్తారు
Okati pampincharaa
I want akka ..one plant
Video pettaru . WhatsApp number ledu . adress ledu .yela memu kontam .
Discription lo phone number undi.....
Video lo address undi
Ok????
Naku 10 plants kavali vizag lo elago cheppandi
Video discription lo phone number undi chudandi
👌👌👌👌👌👌👌
Aruna garu meru konni samples and seeds courier cheyagalara maku
How to get this Plant andi
Naku kavali madam ivvagalara