Sai Garu..Ma Grand Father Andi, Thank you for such a awesome interview..I saw soo many good and overwhelming comments..Thank You for your efforts sir….Lots of love 🫶🏻❤
Raghu annaya waiting నాకు తెలిసి ఆయన అనుభవాన్ని మాక్సిమం నీ ప్రశ్నలతో చాలామందికి చేర్చే ప్రయత్నం నాలాంటి యువతకు ఎంతోమందికి ఉపయోగపడుతుంది..... thank you ❤
బ్రదర్ వీడియోలో చాలా చాలా అద్భుతమైన సందేశం ఉంది . బ్రదర్ వీడియో ఇంతేనా ఇంకా ఉందా తొందరగా అయిపోయింది. నేను ఏ ప్పుడు కోడిపందాలు వేయను ఎక్కడన్నా పందేలు వేస్తుంటే చూస్తాను కానీ నాకు విడి కాళ్ళ కోళ్ళు అంటే చాలా ఇష్టం
రఘునాథ్ గారు నమస్కారండి పెడన సాయి గారి ఇంటర్వ్యూ చూసాము . చాలా బాగుంది. థాంక్స్ండి ఆయన మా నాన్నగారు ఏ చానెల్ వారు అడిగిన ఇంటర్వ్యూ ఇవ్వలేదు మీ కు ఇచ్చారు చాలా చాలా ధాంక్స్ండి మాకు మరచిపోలేని ఈ వీడియో గుర్తుగా గిఫ్ట్ గా ఉందండి చాలా చాలా చాలా ధాంక్స్ండి 22:
ఫీల్డ్ లో ఉన్న లేకపోయినా సాయి గారు లాగా పేరు మోసి విడికల్లా కోళ్ళు పెంచి పందేలు వేసిన పెద్దలు ఇంకా ఎవరైనా ఉంటే మీ ద్వారా వారి అనుభవాలు కూడా తెలుసుకోవాలనుకుంటునాము ..😊ధన్యవాదాలు రఘు గారు ఈ వీడియో చాలా బాగుంది.
@@eskurifarms there is one more person present in Krishna district , now he is out of this field, but he is one of the top breeders, his rooster hit 10 games continuously, pedana sai garu is one his companion .
Good video bro annayya కోళ్ళకు పుట్టినపటినుంచి చనిపోయే వరకు వచ్చే రోగాలు వాటికి ఎటు వంటి మందులు వాడాలి ఇంగ్లిష్ & హోమియోపతి వీటి గురించి ఒక మంచి వీడియో చెయ్యండి బ్రో youtub లో ఎవరు పడితే వారు ఆ మందు వాడాలి ఈ మందు వాడాలి అని చెపుతున్నారు వారి మాటలు నమ్మి వాడితే నో రిసల్స్ pls bro
టీకర్ లో అనేక రకాలు ఉన్నాయి sir vijayanagaram బొబ్బిలి టీకర్ లు హెవీ బాడీ కలిగి ఉంటాయి రెట్టపెల్లి టీకర్ లు నార్మల్ బోన్ అండి.. జాతి ని బట్టి ఓపిక దాని అడ్వాంటేజ్.. నెమ్మది కదలిక disadvantage
Video chala bovundi raghu garu ఇప్పుడు వీడియో లో చూయించినట్టు నెక్స్ట్ వొచ్చే వీడియో లలో కూడా వారి ఇంటర్వ్యూ తో పాటు వారి దగ్గర ఉన్న గొప్ప జాతులు(కోళ్లు) కూడా చూయించగలరు మనవి …😊
Bro meku oka China salaha eştuna Video starting lo background music sound Koncham thagichi me voice Koncham penchethe bagudhadi me voice asal vinepeya ledu
వారికి వేరే వ్యాపకం వ్యాపారం పని ఏది లేదు sir ఉన్నదల్లా కోళ్లు పందెం అంతే... తండ్రులు తాతలు సంపాదించిన ఆస్తులు పాస్తులు అన్నీ ఇందులోనే పెట్టేశారు. మీరు ఒకసారి సాయి గారి గురించి తెలుసుకోండి
Sai Garu..Ma Grand Father Andi, Thank you for such a awesome interview..I saw soo many good and overwhelming comments..Thank You for your efforts sir….Lots of love 🫶🏻❤
Thank you sir thank you very much
పెద్దలు, "పెడన సాయి"గారికి నా నమస్కారాలు. వీడియో చాలా బాగుంది.
పెడన సాయి గారు చాలా చాలా ఓపికగాలా మనిషి పందెలలో. సూపర్ అన్న మంచి ఇంటర్యూ చేసారు.సాయి గారి తో.. 👌👍
@@nchanduchandu2949 thank you bro
Raghu annaya waiting నాకు తెలిసి ఆయన అనుభవాన్ని మాక్సిమం నీ ప్రశ్నలతో చాలామందికి చేర్చే ప్రయత్నం నాలాంటి యువతకు ఎంతోమందికి ఉపయోగపడుతుంది..... thank you ❤
మీరు చేస్తున్న ప్రయత్నం కూడా హర్షణీయం
hi mahi 👍
సాయి గారు దగ్గర మంచి ఆయుర్వేద మెడిసిన్ ఉంది కోడి పుంజులు కి. సాయి గారు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, చాలా చాలా గొప్ప వ్యక్తి. చాలా మంచి మనిషి.
Last Screenshot photo lo pettina ponju vundhi anna 😱
Super roo super I really impressed 💯🔥
Thank you bro
Raghunath garu Video upload chestunnaru ante kolla premikulu kotha cinema release avutunna vidhamuga yeduruchustaru. Waiting brother. 👍
Chala Baga chepparu brother
@@chittibabukallepu2034 thank you annayya
@@eedakuramanjaneyulu2409 thank you bro
బ్రదర్ వీడియోలో చాలా చాలా అద్భుతమైన సందేశం ఉంది . బ్రదర్ వీడియో ఇంతేనా ఇంకా ఉందా తొందరగా అయిపోయింది. నేను ఏ ప్పుడు కోడిపందాలు వేయను ఎక్కడన్నా పందేలు వేస్తుంటే చూస్తాను కానీ నాకు విడి కాళ్ళ కోళ్ళు అంటే చాలా ఇష్టం
Thank you
Very gud information annaya❤❤❤❤❤
Antha anubhava vundi anni pendhalu vesi kuda, me questions ki chakaga samadhanam esthu matluduthunnaru. Eppudu patumani 10 pendhalu vesthy chalu bhumi medha aaguthaledhu okka okkadu 🙌🏻. Congratulations for 100k ❤
Thank you for your wishes bro
రఘునాథ్ గారు నమస్కారండి పెడన సాయి గారి ఇంటర్వ్యూ చూసాము . చాలా బాగుంది. థాంక్స్ండి ఆయన మా నాన్నగారు ఏ చానెల్ వారు అడిగిన ఇంటర్వ్యూ ఇవ్వలేదు మీ కు ఇచ్చారు చాలా చాలా ధాంక్స్ండి మాకు మరచిపోలేని ఈ వీడియో గుర్తుగా గిఫ్ట్ గా ఉందండి చాలా చాలా చాలా ధాంక్స్ండి 22:
@@lakshmisekhar3233 మీ నాన్నగారిని ఇంటర్వ్యూ చేయడం నాకొక గర్వకారణమైన విషయం అండి. మీ నాన్నగారికి మీకు మా ధన్యవాదాలు..
Anna me Hindi wala hu Bhopal MP India me rehta hu ❤❤❤ aap ka murgha bohot pasand aya ❤❤❤
Thank you bro
Thankyou sir good interew
Pedana Sai garu legend 🎉❤
Thank you bro
Most waiting vedio since your channel started onwards
Thank you bro
Mi Hard work ki .... salute 💪💪💪💪💪
Thank you bro
ఫీల్డ్ లో ఉన్న లేకపోయినా సాయి గారు లాగా పేరు మోసి విడికల్లా కోళ్ళు పెంచి పందేలు వేసిన పెద్దలు ఇంకా ఎవరైనా ఉంటే మీ ద్వారా వారి అనుభవాలు కూడా తెలుసుకోవాలనుకుంటునాము ..😊ధన్యవాదాలు రఘు గారు ఈ వీడియో చాలా బాగుంది.
Thank you bro
@@eskurifarms there is one more person present in Krishna district , now he is out of this field, but he is one of the top breeders, his rooster hit 10 games continuously, pedana sai garu is one his companion .
@@Rajesh-wq4qw ఎవరు అండి అంత గొప్ప breeder వెళ్లి కలుస్తాను.?
Raghu garu sai gari interview chala bagundi ❤
Thank you bro
Good video bro annayya కోళ్ళకు పుట్టినపటినుంచి చనిపోయే వరకు వచ్చే రోగాలు వాటికి ఎటు వంటి మందులు వాడాలి ఇంగ్లిష్ & హోమియోపతి వీటి గురించి ఒక మంచి వీడియో చెయ్యండి బ్రో youtub లో ఎవరు పడితే వారు ఆ మందు వాడాలి ఈ మందు వాడాలి అని చెపుతున్నారు వారి మాటలు నమ్మి వాడితే నో రిసల్స్ pls bro
Ok bro
Super anna garu awesome video with legendary sai garu
Thank you bro
8:34 @@eskurifarms
@@eskurifarms8:45 😂
@@eskurifarms😊🎉
సాయి గారు దగ్గర నూకవారిపాలేం జావాలు మంచి ఫెమస్
Now a days peddal sai anna is a genuine man in Assel field ❤
Thank you bro please like and share
“He is not getting older, he just becoming a classic.” ❤
Thank you
Mi interview chese vidhanam chala baguntundi
Thank you bro
Congratulations anna 100k subscribers comming soon 🎉🎉
Thank you so much 🙂
ఇటువంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయాలని మనసారా కోరుకుంటున్నాను
Thank you bro
Super video anna❤
Thank you bro
Nice 👍❤
Good information sir ❤
Thanks and welcome
Chala rojulaki video chesav dro 👍👍
Thank you bro
Anna super video anna 🔥
Thank you bro
Super sir ❤
Thank you bro
Waiting for part 2 bro.
Thank you bro
Super video anna saigarike fam unda...
లేదండి
ప్రస్తుతం ఉన్న వారి లో "సాయి గారు " ఆంధ్ర దేశంలో లెజెండ్రి, భరి లో " మధ్యవర్తి అంటే ఆయనే. ఇంటర్వ్యూ చాలా బాగా వివరంగా వుంది.
Thank you bro
@@eskurifarms ok bro, come to guntur and tenali, there is so many old breeders. Come and interview them.I will help you.
@@VamsiKrishna-eg3qh కొండారెడ్డి గారు ok bro
@@eskurifarms, ok i will meeting arange by konda reddy garu.
Good information bro
Thank you so much 🙂
Wonderful video anna
Thank you so much 🙂
ఎన్ని రోజుల తరువాత మీ ఇంటర్వ్యూ చూస్తున్నా చాలా హ్యాపీ హ్యాపీగా వుంది
Thank you bro
Kulangi colour kolla gurinchi chupinchandi
Very nice video clip 👌
@@mohammedakheel505 thank you bro
Good video anna ❤
Thank you so much 🙂
Legend saigaru,hard work raghugaru.
@@chnaveen6834 thank you bro
Sai garu the legend in the asseel in both telugu speaking states
అవునండీ
Pedant.saigaru.nindu.nurellu.bagunadalie.sai.garitho.maraghu.anna
Vizag Chakravarthi gari interview cheyyandi
I wil try sir
Brother these are the original breeds. Waiting for this video
Thank you bro
మాటల్లేవ్....మాట్లాడుకోవడాల్ లేవ్
ONLY 🔥🔥🔥🔥🔥
Thank you bro
@@eskurifarms మేము మీకు ధన్యవాదాలు చెప్పాలి అన్నా...
ఇటువంటి ఇంటర్యులు మరిన్ని చేయాలనీ మనసారా కోరుకుంటున్నాం 🐓🐓🐓
Thank you bro
Super 😍
Thank you bro
As usual good one andi
But Starting lo bgm chala ekkuva ga vundhi.. next time intro lo bgm tiseyandi
Ok bro
I love this group
Thank you bro
Good vedio brother
Thank you bro
Waiting bro..twaraga upload chei
@@Indrarock743 thank you bro
Super video anna
Thank you bro
As raju garitho okka manchi video chayandi anna❤
Ok bro
Naljarla master garu interview chayandi sir
Ok bro
Waiting annyya gaaru
Thank you bro
Ranger bosu gari gurinchi cheyandi sir plz
Guntur medical Subba Rao Garu Interview చేయండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు.
@@sreeram9622 కాంటాక్ట్ అవడం ఎలా బ్రో
I will send you contact no
టీకర బ్రీడ్ 👍🏻
@@JpAseelkings thank you
❤❤👌
Thank you bro
iam waiting brother
29 ki 😂 😮😊
@@asreddyfarms4446 thank you bro
@@createrworld215 thank you bro
అన్న జాకీ రాజ్ గారి ఇంటర్యూ ఎప్పుడు ఉండవచ్చు అన్న
Maybe this year
Mee nunchi Inka manchi videos korukuntunamu
Akivedu chalam garu interview chayandi sir
Ok bro
Waiting anna garu
Thank you bro
Anna nagamaleshwar Rao gari interview cheyandi anna
Please share me sir number and details
Guruvu garu part 2 yepudu
రేపే అండి
Papam peddayana 60 year experience andharini eala gurthu pettukuntadu bro
అవును బ్రో
❤❤❤
Thank you
సాయి గారు శంకర్జి గారు తో మీరు వెళ్ళారా
కోడి చాలా భగుంది
Thank you
Bro మ్యూజిక్ నీ వాయిస్ ని డామినేషన్ చేస్తుంది సార్టింగ్ lo
Next time సరిచూసుకుంటా bto
Anna bujabalapatnan sivaji Raju gari interview cheyandi plz
Ok bro
Naaku proper Contact తెలియదు బ్రో
Teekar ki double body lu adi vidikalla pandem advantage disadvantage Ani adagandi annaya
టీకర్ లో అనేక రకాలు ఉన్నాయి sir vijayanagaram బొబ్బిలి టీకర్ లు హెవీ బాడీ కలిగి ఉంటాయి రెట్టపెల్లి టీకర్ లు నార్మల్ బోన్ అండి.. జాతి ని బట్టి ఓపిక దాని అడ్వాంటేజ్.. నెమ్మది కదలిక disadvantage
Waiting
@@saleemsk1583 thank you bro
Anna sai gari location yakkada
Raghunath bagundi kani yekkuva kollu chupaledu yenduku
వారి దగ్గర గట్టిగా పది కోళ్ళకు మించి లేవండి
Hi Anna
Hi bro
Gantasalaaa Palem velluuu chalaa unnai
ఏం ఉన్నాయి అండి
Video chala bovundi raghu garu ఇప్పుడు వీడియో లో చూయించినట్టు నెక్స్ట్ వొచ్చే వీడియో లలో కూడా వారి ఇంటర్వ్యూ తో పాటు వారి దగ్గర ఉన్న గొప్ప జాతులు(కోళ్లు) కూడా చూయించగలరు మనవి …😊
Thank you bro
Gp gaari interview teesko anna information untadi...... sankranti season start ipoindiga
Ok bro
రఘూ గారు మీరు చేసే ఇంటర్వూ ఏధైనా సరే ఏంతో మందికి కనువిప్పు లాంటిది.
Thank you doctor garu
hi raghu అన్న
Hi bro
Anna garu me guruvu garu ayina @ustad gurucharan singh gari kollu thakkuvalo em ayina ammuthara vari deatails koncham pedathara Anna garu
@@jokergameplay1157 తెలియదు సోదరా దాదాపుగా అమ్మకం ఉండదు
Madi kuda pedana
Bro meku oka China salaha eştuna
Video starting lo background music sound Koncham thagichi me voice Koncham penchethe bagudhadi me voice asal vinepeya ledu
Next time alage chestaa bro thank you for your valuable suggestions
అన్నా సాయి గారు దగ్గర నుంచి ఒక్క పుజు పిల్ల కావాలి అన్నా...... plz
వారు సేల్స్ చేయరు బ్రో
@@eskurifarms okk అన్నా అటువంటి పెద్ద వాళ్ళు కోళ్లు బయటకు ఇవ్వరు కానీ నీ దోర అయినా దొరుకుతుంది అనుకున్నా బ్రో
@@jogaramana911 మీరు నిజమైన జాతి కావాలి అనుకుంటే నెల్లూరు లో దొరుకుంటుంది అక్కడ ప్రయత్నించండి
Anna dinky koollu taayari veedio chayandi please
@@ch.hrushikeshnarasimhreddy2228 ok bro
Frist comment anna
Thank you
Bro colour indentification chepandi
Ok
Kollatho jeevitham gadichipovadamenti,funny ga,Inka family life vundadhaa?
వారికి వేరే వ్యాపకం వ్యాపారం పని ఏది లేదు sir ఉన్నదల్లా కోళ్లు పందెం అంతే... తండ్రులు తాతలు సంపాదించిన ఆస్తులు పాస్తులు అన్నీ ఇందులోనే పెట్టేశారు. మీరు ఒకసారి సాయి గారి గురించి తెలుసుకోండి
అప్పట్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది.. ఇంట్లో ఒకరు కోడిపంధాల్లోనో, రాజకీయాల్లో ఉన్నగాని ఎవరో ఒకరు బాధ్యతగా వ్యవసాయం, వ్యాపారం చూసుకునే వారు...
How can translate to Hindi??
సాయి గారు చెప్పిన జగన్నాథం అనే ఆయన దగ్గర పంజాబ్ రెజలు ఉండేవి Supr గ దెబలడెవి అయనకి 70 సంవత్సరాల వయసు ఉంటుంది ఇప్పటికీ ఎవరికీ ఒక కోడిని అమ్మడు
ఏ విలేజ్ లో ఉంటారు బ్రో వారు
@@eskurifarms హైదరాబాద్
@@eskurifarms ఈస్ట్ మారేడు పలి
జగన్నాధం గారిని కాలవాలి అంటే అడ్రెస్ చెప్తారా@@chakrichakri7784
@@chakrichakri7784 how to contact
Kodi punjulu colour indentification chepandi
K
Next videos chepandi
Ok
Anna naa kodipunju mukku ki pina gulla metha tintunnapudu pagilipoyindhi enni days ayinaa fullgaa ravadam ledhu emi cheyalo cheppandi annaya
అరటిపండు పెట్టాలి, పంది కొవ్వు రాయాలి
@@eskurifarms thank you annaya 😍
Plz Anna colour indentification chepandi kodi punjulu veee
K
Sai garu ma gueuvu garú ma brother mohan police
Raghu Anaya meeru emadya endukani videos sari petadam ledu meeru pete videos kotha movies laga eduru chudavalasi vasthundi
Thank you bro personal పనుల వల్ల పెట్టలేదు బ్రో
అన్న సాయి గారి అడ్రస్ ఎక్కడో చెప్పావా
Pedana అండి no sales