ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Yedabayani Nee Krupa Song Lyrics In Teluguఎడబాయని నీ కృప… నను విడువదు ఎన్నటికీ ||2||యేసయ్యా నీ ప్రేమానురాగం… నను కాయును అనుక్షణం ||2||ఎడబాయని నీ కృప… నను విడువదు ఎన్నటికీశోకపు లోయలలో… కష్టాల కడగండ్లలోకడలేని కడలిలో… నిరాశ నిసృహలో ||2||అర్ధమేకాని ఈ జీవితం… ఇక వ్యర్థమని నేననుకొనగ ||2||కృపా కనికరముగల దేవా… నా కష్టాల కడలిని దాటించితివి ||2||ఎడబాయని నీ కృప… నను విడువదు ఎన్నటికీవిశ్వాస పోరాటంలో… ఎదురాయె శోధనలులోకాశల అలజడిలో… సడలితి విశ్వాసములో ||2||దుష్టుల క్షేమమునే చూచి… ఇక నీతి వ్యర్థమని అనుకొనగ ||2||దీర్ఘశాంతముగల దేవా… నా చేయి విడువక నడిపించితివి ||2||ఎడబాయని నీ కృప… నను విడువదు ఎన్నటికీనీ సేవలో ఎదురైన… ఎన్నో సమస్యలలోనా బలమును చూచుకొని… నిరాశ చెందితిని ||2||భారమైన ఈ సేవను… ఇక చేయలేనని అనుకొనగ ||2||ప్రధాన యాజకుడా యేసు… నీ అనుభవాలతో బలపరిచితివి ||2||ఎడబాయని నీ కృప… నను విడువదు ఎన్నటికీ ||2||యేసయ్యా నీ ప్రేమానురాగం… నను కాయును అనుక్షణం ||2||
❤❤
Yedabayani Nee Krupa Song Lyrics In Telugu
ఎడబాయని నీ కృప… నను విడువదు ఎన్నటికీ ||2||
యేసయ్యా నీ ప్రేమానురాగం… నను కాయును అనుక్షణం ||2||
ఎడబాయని నీ కృప… నను విడువదు ఎన్నటికీ
శోకపు లోయలలో… కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో… నిరాశ నిసృహలో ||2||
అర్ధమేకాని ఈ జీవితం… ఇక వ్యర్థమని నేననుకొనగ ||2||
కృపా కనికరముగల దేవా… నా కష్టాల కడలిని దాటించితివి ||2||
ఎడబాయని నీ కృప… నను విడువదు ఎన్నటికీ
విశ్వాస పోరాటంలో… ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో… సడలితి విశ్వాసములో ||2||
దుష్టుల క్షేమమునే చూచి… ఇక నీతి వ్యర్థమని అనుకొనగ ||2||
దీర్ఘశాంతముగల దేవా… నా చేయి విడువక నడిపించితివి ||2||
ఎడబాయని నీ కృప… నను విడువదు ఎన్నటికీ
నీ సేవలో ఎదురైన… ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని… నిరాశ చెందితిని ||2||
భారమైన ఈ సేవను… ఇక చేయలేనని అనుకొనగ ||2||
ప్రధాన యాజకుడా యేసు… నీ అనుభవాలతో బలపరిచితివి ||2||
ఎడబాయని నీ కృప… నను విడువదు ఎన్నటికీ ||2||
యేసయ్యా నీ ప్రేమానురాగం… నను కాయును అనుక్షణం ||2||
❤❤