స్వచ్ఛమైన స్పష్టమైన అచ్చ తెలుగు లో వార్తలు అందిస్తున్న BBC వారికి నా ధన్యవాదములు👏👏 అతి తేలికగా సరళంగా మాట్లాడుతున్నా... మాతృభాష మాకు అర్ధం కావడం లేదంటూ అదేదో గొప్ప అన్నట్లు కామెంట్ పెట్టే వారికి నా సానుభూతి వ్యక్తపరుస్తున్నాను 😔😞
ఇదే బ్రిటిష్ టైప్ ఆఫ్ లివింగ్. ఇంకా మా పైన రుద్దుతూనే ఉంటారు. ఒక 20 ఏళ్ళు వెనక్కి వెడితే భవిష్యత్తు గురించి బెంగపడేలా ఆలోచించరు. ఎంత చెట్టుకు అంత గాలి. ఎక్కడ ఎలా చదువుకున్నా ఎలాంటి చిన్న ఉద్యోగం చేసినా నిర్భయంగా జీవనం సాగించేవాళ్ళు. సంపాదించడం తప్పు కాదు. కానీ మన స్థాయిని పెంచే కోరికలను పెట్టుకుని అవి తీరడానికి నానా కష్టాలు పడి మరీ ముదుపు చేయాల్సిన అవసరం లేదు. అంతా ఖర్మ ప్రకారం జరుగుతుంది. ముకేశ్ అంబానీ అయినా సాధారణ పొరుడైనా సమయం వస్తే దేహం వడలాలసిందే....ప్రశాంతం గా ప్రకృతి వడిలో జీవనము సాగించుకుంటూ వెళ్లిపోవాలి..ఎవరైనా..
Prapancham to kalisi batakali kada tappadu. Mana peddavallu rojullo phone anedi asalu avasarame ledu. Bike kuda car ithe alochana ledu. Sontha oori lo living appudu. Ippudemo kooti kosam cities ki valasapotunnam
అప్పుడు విద్య, వైద్యం చవక .... కుటుంబంలో అందరూ కలిసి ఉండేవారు. పిల్లలు వృద్ధాప్యంలో పెద్దలను చూసేవారు. ఇప్పుడు అంతా వ్యతిరేకం కదా సౌకర్యం ధర్మాన్ని తోసేసింది
Koti roopayalu unte nenu kooda bank lo vesukoni meeru cheppina nelaku 60000 teesukonevaadini, Nelasari avasaralu teeradam varakaite nenu sampaadistunnanu. Ila naa daggara unna dabbu lo planning ela percentages lo chebite use undi undedi.
month ki 50K house spends ha I think this video is for above middle class people 1 cores bank investment cheyala 6.5% intrest kosam that we can manage our house holds every month what a joke. nuvvu pettina title yenti cheppina sollu yenti.
నమస్కారం bbc. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి.? నెలవారీ వేతనం 20k,30k, above ఉంటే ఎలాంటి ప్లానింగ్స్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి అనే విషల మీద సమగ్రమైన వీడియో చేయగలరని మనవి.
హుహుహు హుహుహు హుహుహు జీతం ఒక పెదవాని ఖర్చు 50000 ఇచ్చే జీతాలు 12000 చూసింది కరెక్ట్ ఇప్పుడు నాది అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు పుణ్యము అంటూ 1997 నుండి 2020 మార్చ్ వరకు ఓకే ఇప్పుడు నూనెలో వేపుతున్నా ఉన్నారు అది లేనివాడి బాధ జీతాలు అది తినటానికి ఉండటానికి మాత్రమే పనికి వస్తున్ది మిగిలిన ఖర్చులు అన్ని అప్పులే
స్వచ్ఛమైన స్పష్టమైన అచ్చ తెలుగు లో వార్తలు అందిస్తున్న BBC వారికి నా ధన్యవాదములు👏👏
అతి తేలికగా సరళంగా మాట్లాడుతున్నా... మాతృభాష మాకు అర్ధం కావడం లేదంటూ అదేదో గొప్ప అన్నట్లు కామెంట్ పెట్టే వారికి నా సానుభూతి వ్యక్తపరుస్తున్నాను 😔😞
BBC వారు చెప్పింది 100%కరెక్ట్ .
సామాన్యుడు ఆర్థిక స్వాతంత్య్రం పోందే వీడియోలు ఇంకా చేయండి.
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. 🙏🙏♥️🙏🙏
క్రెడిట్ కార్డు జోలికి వెళ్ళకుండా వుండాలి.
Yes 💯
ధన్యవాదములు BBC తెలుగు
ఇదే బ్రిటిష్ టైప్ ఆఫ్ లివింగ్. ఇంకా మా పైన రుద్దుతూనే ఉంటారు. ఒక 20 ఏళ్ళు వెనక్కి వెడితే భవిష్యత్తు గురించి బెంగపడేలా ఆలోచించరు. ఎంత చెట్టుకు అంత గాలి. ఎక్కడ ఎలా చదువుకున్నా ఎలాంటి చిన్న ఉద్యోగం చేసినా నిర్భయంగా జీవనం సాగించేవాళ్ళు. సంపాదించడం తప్పు కాదు. కానీ మన స్థాయిని పెంచే కోరికలను పెట్టుకుని అవి తీరడానికి నానా కష్టాలు పడి మరీ ముదుపు చేయాల్సిన అవసరం లేదు. అంతా ఖర్మ ప్రకారం జరుగుతుంది. ముకేశ్ అంబానీ అయినా సాధారణ పొరుడైనా సమయం వస్తే దేహం వడలాలసిందే....ప్రశాంతం గా ప్రకృతి వడిలో జీవనము సాగించుకుంటూ వెళ్లిపోవాలి..ఎవరైనా..
Well said
Prapancham to kalisi batakali kada tappadu. Mana peddavallu rojullo phone anedi asalu avasarame ledu. Bike kuda car ithe alochana ledu. Sontha oori lo living appudu. Ippudemo kooti kosam cities ki valasapotunnam
Correct
అప్పుడు విద్య, వైద్యం చవక .... కుటుంబంలో అందరూ కలిసి ఉండేవారు. పిల్లలు వృద్ధాప్యంలో పెద్దలను చూసేవారు.
ఇప్పుడు అంతా వ్యతిరేకం కదా
సౌకర్యం ధర్మాన్ని తోసేసింది
Good massage and thank you BBC Telugu
ధన్యవాదాలు బిబిసి తెలుగు లో అర్ధం అయ్యేలా చెప్పినందుకు
Thank you, BBC Telugu 🙏
Great voice 👌👌👌
I'm 29 and proud of my financial planning with normal salary
Marriage ayendha bro
@@nadigaddaravi5550 i have 2 yrs old daughter also
What’s your salary
After long time good news channel in telugu that Is BBC......
Theliyani vishyalu chepparu thank you very much
Thank you bbc
Very good suggestion for financial problems
చాలా బాగుంది సార్..!
Thank you BBC
Please do one video on best mutual funds
Thanks
Thank you for giving such wonderful information
nice information
Immechured analysis.
Super
❤
👌
supper
Nice massage and news for people's
*message
@@babichilakalapudi9759 hahahahahah what a correction
Spr news sir gd mor 🙏
Good concept
When I was 40 I get gr 4
NICE
Rich Dad and Poor Dad
Exatly sir
Better telugu
Ee thelivi AP govt ki vunte bagavuntundhi.
Money purse
Daytrader telugu
good financial startegy
see my comments in next video
thank u
2004 తర్వాత
Aiayaa meru chepina telugu am ardam kaladu
No pension recruit after 2004 not 2007
Koti roopayalu unte nenu kooda bank lo vesukoni meeru cheppina nelaku 60000 teesukonevaadini, Nelasari avasaralu teeradam varakaite nenu sampaadistunnanu. Ila naa daggara unna dabbu lo planning ela percentages lo chebite use undi undedi.
Tittle lo mistake Undani entha mandi anukunaru
See in comment
Madhupu ante investment
@@kurmabhoomesh6995 okkk
Check you spell bbc
2004 nuchi ledhu
Mana govt ki inni techniques telisina kuda, appu chesi develop chesthunnaru, free schemes isthunnaru. Malli techina appuki vaddi kattadaaniki manameeda tax penchuthunnaaru. Deenini emanaali. Ee tax kattadamlo manam malli jaagrathaga podupu chesukovaali 🤦🏻♂️. Ento tax katte vaallaki benefits undavu. Kattanivaallaki anni schemes apply avuthaayi.
month ki 50K house spends ha
I think this video is for above middle class people
1 cores bank investment cheyala 6.5% intrest kosam that we can manage our house holds every month
what a joke.
nuvvu pettina title yenti cheppina sollu yenti.
Sir meeru chusukokunda madapu pettaru podupu pettakunda
Meeku telugu dictionary unte chudu bro focus on matter not on spellings
@@jadisathitshkumar6582 anduke bro chusukokunda pettaru ani cheppa anthe egathali cheyyaledhu
Madupu ante investment. Topic kuda investment gurinche.
Khani మదుపు కాదు పోదుపు
You put MADUPU instead of PADUPU in the title. Please correct that word.
మదుపు: investment
పొదుపు: savings
Podupu bro...padupu ante prostitution anukunta
Malladi chendra sekhara sastry gaari gurinchi cheppandi 🙏😭
Meeru title lo PODUPU ki badgulu ga MADUPU ani petaru. Konchem choosi change cheyandi.
Madupu veru, podupu veru anukunta, have to check dictionary
Vaallu correct gane chepparu
మదుపు : investment
పొదుపు: savings
Indirect ga mutual funds ni promote chestunnara 🥲
నమస్కారం bbc.
మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి.?
నెలవారీ వేతనం 20k,30k, above ఉంటే ఎలాంటి ప్లానింగ్స్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి అనే విషల మీద సమగ్రమైన వీడియో చేయగలరని మనవి.
హుహుహు హుహుహు హుహుహు జీతం ఒక పెదవాని ఖర్చు 50000 ఇచ్చే జీతాలు 12000 చూసింది కరెక్ట్ ఇప్పుడు నాది అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు పుణ్యము అంటూ 1997 నుండి 2020 మార్చ్ వరకు ఓకే ఇప్పుడు నూనెలో వేపుతున్నా ఉన్నారు అది లేనివాడి బాధ జీతాలు అది తినటానికి ఉండటానికి మాత్రమే పనికి
వస్తున్ది మిగిలిన ఖర్చులు అన్ని అప్పులే
Mari kavali jagan ravali jagan annaru ga.
Ina rates anedi central government failure
@BBC Telugu any reporter job openings ?? Please give me an opportunity
Battai government konni rojulu lo manade pak srilanka afgan laga chestaru
Tappakunda Desam kosam dharmam kosam
It not 2007, but 2004.
Mee channel rating thagginda?neethi sukthulu start chesaru
Madupu kadu andi podupu pettandi
Oka muka ardam aitey otuuu bro
School fee increase avadame ante unka govt education ni free chese chance ledane ardam
3 idiots movie repeated,any understood
Oka mukka artam kale
మాకు ఈ తెలుగు అర్థం కావట్లేదు
Time waste vedio
Nice
Good
Amazing video