Big Breaking : EVM ల చెకింగ్ పై బాలినేని ఊహించని షాక్..? ఏపీ రాజకీయాలో సంచలనం.? | PC Digital

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 202

  • @KVenkatratanam
    @KVenkatratanam 2 หลายเดือนก่อน +106

    సార్ మీరు ఎట్టిపరిస్థితులలోనూ వెనక్కి
    తగ్గవద్దు సార్. ఇది నిజంగా ఈవీఎంలు
    100%టామ్ రింగ్ జరిగింది లేకపోతె కూటమి గెలిసేదికాదు మోసం జరిగింది
    మీరే దాన్ని ఎలాగైనా వాళ్ళ మోసాన్ని బైట
    పెట్టాలి మరలా మీరూ అధి కారం లోకి రావాలి అలాజరు గు తుందని నా నమ్మకం

    • @srinjee
      @srinjee 2 หลายเดือนก่อน +2

      ఇలా అయితే ఎలా ఎటుపోతుంది ఈదేశం రాజ్యాంగ వ్యవస్థలుని మేనేజ్ చేసి ప్రజాస్వామ్యంని అవహేళన చేసి దేశంని ఏంచేద్దాం అని ఇక ఎలక్షన్స్ ఎందుకు ఇంత ఖర్చు ఎందుకు

  • @sridharreddy2958
    @sridharreddy2958 2 หลายเดือนก่อน +119

    ఫేక్ ముఖ్యమంత్రి. ఫేక్ ప్రధానమంత్రి. ఫేక్ వ్యవస్థలు. ఫేక్ ప్రజాస్వామ్యం. జయహో ఇండియా.

  • @RAMESHHEALTH
    @RAMESHHEALTH 2 หลายเดือนก่อน +43

    ఎలక్షన్లో ఉపయోగించిన ఈవీఎంల వెరిఫికేషన్ చేయాలి కానీ కొత్త ఈవీఎంలు తీసుకొచ్చి మార్పు పోలింగ్ చేయడం ఏంటి దీన్నిబట్టి దేశ ప్రజలందరికీ అర్థమయిపోయింది ఈవీఎంల గోల్మాల్ జరిగాయి మరి దీనికి పరిష్కారం ఏంటి ప్రజలు బాగా ఆలోచించాలి

  • @zangamsunderraj9773
    @zangamsunderraj9773 2 หลายเดือนก่อน +77

    ఈవీఎం ప్రధాన మంత్రి, ఈవీఎం ఆంధ్ర సీఎం

  • @ramkhora6924
    @ramkhora6924 2 หลายเดือนก่อน +94

    EVM లెకించాలి

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 2 หลายเดือนก่อน +53

    మోడి,
    పాపాల నాయుడు,
    పావలా నాయుడి ని
    నర్కో test చేయాలి
    ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.

    • @DanielJohnson.N
      @DanielJohnson.N 2 หลายเดือนก่อน +1

      Yes save the Democracy in India.

  • @nageswararaoyanamadala6668
    @nageswararaoyanamadala6668 2 หลายเดือนก่อน +62

    1. అనుమానాలు కావు , 100% EVM లు manipulate , manage చంద్ర బాబు నాయుడు , మోడీ చేసారు
    2. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర లేదు
    3.EC డమ్మీ EVM లు తెచ్చి demo ఇస్తారట . అందరి చెవిలో పూలు పెడుతున్నారు
    4. సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలి
    5. NGO లు కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలి
    7. ఎందరో ఓటర్లు మేము వైస్సార్సీపీ కి ఓటు వేశాము , మా ఓటు ఏమైంది అని అడుగుతున్నారు
    8. democracy లో తమ ఓటు ఏమైంది అని అడిగితే EC కి బాధ్యత లేదా , వివరించ డానికి ?
    9. నియోజక వర్గాల్లో ఎంతమంది ఓటు వేశారు , వీవీ pats లెక్కించి సమానంగా ఉన్నవి లేనివి చెప్పాలి గానీ ఒక డమ్మీ EVM తెచ్చి demo ఇచ్చి అందరినీ పిచ్చి వాళ్లను చేయడమేమిటీ ?
    10. EC మొదటినుంచీ tdp కూటమికి సపోర్ట్ చేస్తూ వచ్చారు
    11. ఇప్పుడు సుప్రీం కోర్టు ను కూడా తప్పు దోవ EC పట్టిస్తున్నాడు
    12. కచ్చితంగా re polling paper ballot తో జరిపించాలి
    13. గెలిచిన వాళ్లను దండలు వేసి గౌరవిస్తాము
    జై బాలినేని , జై జగన్ 👍👍👍

    • @DanielJohnson.N
      @DanielJohnson.N 2 หลายเดือนก่อน

      Why Demo ? Do the RC think that the people are primary school children ???

    • @DanielJohnson.N
      @DanielJohnson.N 2 หลายเดือนก่อน

      Are we living in Democratic country ?

    • @DanielJohnson.N
      @DanielJohnson.N 2 หลายเดือนก่อน

      Why EC is doing fun ???

    • @DanielJohnson.N
      @DanielJohnson.N 2 หลายเดือนก่อน

      EC should clarify the flights of the people .

    • @DanielJohnson.N
      @DanielJohnson.N 2 หลายเดือนก่อน

      What happened to Indian Judiciary ??? Please try to prove what happened in the Indian Election results.

  • @RAMESHHEALTH
    @RAMESHHEALTH 2 หลายเดือนก่อน +38

    ఫస్ట్ హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్లాలి అక్కడ కూడా న్యాయం జరగకపోతే ప్రజా ఉద్యమం చేపట్టాలి

    • @swarnapapa4038
      @swarnapapa4038 2 หลายเดือนก่อน +2

      Akkada asalu nyayam jaragadu vyavasthalanni chambagadi chethilone

    • @elisha6920
      @elisha6920 2 หลายเดือนก่อน +1

      @@RAMESHHEALTH yes you are 💯 correct sir

  • @pochakrishnareddy3580
    @pochakrishnareddy3580 2 หลายเดือนก่อน +29

    వడాలొద్దు ప్రజాస్వామ్యం పై ప్రజలలో నమ్మకం పోకూడదు.ఇది మనదేశానికి మంచిదికాదు

  • @surasenudu
    @surasenudu 2 หลายเดือนก่อน +24

    100 percent jarigindi

  • @amruthkumar8074
    @amruthkumar8074 2 หลายเดือนก่อน +18

    దేశ వ్యాపితముగా ఆందోళన చేపట్టాల్సిన సమయము ఆసన్నము అయింది. త్వరపడండి, జాగో ఉటో న్యాయి కేళియే ఆందోళన కరో... 🙏

  • @nageswararao436
    @nageswararao436 2 หลายเดือนก่อน +29

    E. V. M maniplate జరిగింది.

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 2 หลายเดือนก่อน +16

    స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు రాజ్యాంగం అనుసరించి కార్యక్రమాలు అమలు చెయ్యాలి. అధికారంలో ఉన్న ప్రభుత్వం నకు అధికారులు ఊడిగం చేస్తూ, వ్యవస్థల పరువు, రాజ్యాంగ ప్రతిష్ఠ దిగజార్చకండి.

  • @chowdappathogata5837
    @chowdappathogata5837 2 หลายเดือนก่อน +21

    Yes EVM Track Jarigindhi

  • @LingalaDavid
    @LingalaDavid 2 หลายเดือนก่อน +13

    చంద్రబాబుది పెద్ద మోసం అంతటి మోసగాడు ప్రపంచంలో లేడు మీరు సుప్రీం కోర్టు లో చీఫ్ జస్టిస్ చంద్రసూడు గారి గారి దగ్గిరకు పిటిషన్ ఎందుకు దాకల్ చేయలేక పోతున్నారు భయం వేస్తుందా దయచేసి త్వరగా పిటిషన్ వేయండి వీళ్ళు ఎవరినైనా మేనేజ్ చేస్తారు కాబట్టి మమ్మల్ని నీరుకార్సవొద్దు బై

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 2 หลายเดือนก่อน +11

    ఏవిఫా డ్ ల లెక్కింపు ఈవి ఎం ల పరిశీలన చేస్తే 2024సార్వత్రిక ఎన్నికలు లో తమ బండారం ఎక్కడ బయట పడుతుందో నని భయపడుతున్న ట్లుంది

  • @mbadal1657
    @mbadal1657 2 หลายเดือนก่อน +8

    Good balineni garu

    • @DanielJohnson.N
      @DanielJohnson.N 2 หลายเดือนก่อน

      🎉 May God Bless you sir.

  • @chandrasekharreddyyenimire4155
    @chandrasekharreddyyenimire4155 2 หลายเดือนก่อน +10

    అన్నీ నియోజక వర్గాల్లో ఇలాగే జరగాలి.
    ఎందుకు వైసీపీ apply చేయడం లేదో అర్ధం కావడం లేదు

  • @konapalasatyanarayana7081
    @konapalasatyanarayana7081 2 หลายเดือนก่อน +6

    Total elections రద్దుచేయాలి

  • @elisha6920
    @elisha6920 2 หลายเดือนก่อน +11

    EVM Modi

  • @kamarajut1682
    @kamarajut1682 2 หลายเดือนก่อน +13

    ఆర్య, భా ర త ఏ న్ని క ల సంఘం ఆది కా ర ము లో ఉ న్న రా జ కీ య పా ర్టీ బిజెపి, టీడీపి, జనసేన జే బు సంస్థ కా దు గా? రా జ కీ య పా ర్టీ ల జే బు సంస్థ అనేది ఓ క అను మా న ము, భా ర త ఏ న్ని క ల సంఘం ము గ్గు రు ను సుప్రీం కోర్టు అభి ప్రా య ము లే కుండా బిజెపి, టీడీపి మరి యు జ న సే న వా ర్త లు చూ సి ఓ డి పో త ర ని, ఈవీఎం గో లు మా లు కౌంటింగ్ తే దీ లు కూ డ కా ల వ్య వ ది తో చే ప ట్టే ట ట్టు తే దీ లు ని ర్ణ యా లుచే య బ డి న వి. ప్రాంతీయ పా ర్టీ ల అధ్యక్షులు వి దే శ యా త్ర ల లో ప ర మా ర్థ ము. ఈవీఎం టెంపరింగ్ చే యు ట కే గ్ర హించ లే ని ఏ ద వు లు కా దు ప్ర జ ల లో ఉ న్న ఓ ట ర్లు, కౌంటింగ్ లో కూ టమి గె లు పు ఖా య మ ని ఇర్రిటేషన్ తో వైస్సార్సీపీ ఓ ట ర్ల ను, నా యు కు ల ను మరి యు కా ర్య క ర్త ల ను కో ట్టు ట, ఆస్తులు నా శ న ము ప్ర ణా ళి క తో చే ప ట్టి న ట్లు తెలుసు స్తుంది. క ను క, పోలీస్ యంత్రాంగము జ వా బు త న ము వైస్సార్సీపీ ఓ ట్లు వే సి న వాళ్ళు ను తా ట తీస్తు న్న ప్పుడు పో లీ సు లు చో ద్య ము చూ సికూ డ చ ర్య లు ఎందుకు తీసుకొలేదు, ఇ ప్పుడు ప్ర జ లు స్పెషల్ ఐపీస్ ల ను జి ల్లా అధికారు లు గా ఆంధ్రప్రదేశ్ ప్ర దా న కా ర్య ద ర్శి స హ కా ర ము ట్రాన్స్ఫర్ &పోస్టింగ్స్ ఉ న్న ద ని కు ల గ జ్జి మ ద్ద తు కు భ య ప డి ద ని తెలుసు స్తుంది. ప్ర జ లు కూ డ మే దా వు లే మే ము చంద్రబాబు &పవన్కళ్యాణ్ కు ఓ ట్లు వే య లే ద ని, ఏ దో త ప్పుడు మా ర్గ ము తో గె లి చి వైస్సార్సీపీ తా ట తీ సా ర ని తెలుసు స్తుంది. బా లి నే ని గా ర్కి భా ర దే శ పు ఓ ట ర్లు న మ స్కా రా లు చే స్తా రు. ప్ర జ ల క్షేమస మా చా రా లు వైస్సార్సీపీ చూ సి న ద ని వి శ్వా స ము ఓ ట ర్లు చూ పి నా ర ని శ్రీ బా లి నే ని ఉ దాంత ము తే లు పు తుంది. జై హింద్.

  • @danielgospeltvcgc4799
    @danielgospeltvcgc4799 2 หลายเดือนก่อน +5

    మోడీ మోసాలు,పావలా పాపాలు,బాబు బాగోతం.
    తప్పక బయట పెట్టాలి.

  • @purushottamampolu2323
    @purushottamampolu2323 2 หลายเดือนก่อน +1

    టోటల్ ఎలక్షన్ రద్దు చెయ్యాలి

  • @vasuvasvi550
    @vasuvasvi550 2 หลายเดือนก่อน +1

    God bless you 🙏

  • @Prasaduba
    @Prasaduba 2 หลายเดือนก่อน +7

    ఒరేయ్ బాబు సుప్రీంకోర్టు హైకోర్టు అనీ కాలయాపన సేస్ట్ ఇప్పుడు లెక్కించమన evm. కరక్ట్ ఉన్న evm. కొత్తవి మార్చ్ అవకాశం వుంది ముందర evm. ఎవరి దగ్గర ఉన్న వాటికి కోర్టు దొర. సెక్యూరిటీ పెట్టించి అప్పుడు కోర్టుకు వెళ్ళండి. లేకపోతే దొంగలు వాళ్ళు ఎన్ని అరజాకాలుకైనా సిద్ధాపాడుతారు వాటిని కాపాడండి

  • @thotakuraapparao8960
    @thotakuraapparao8960 2 หลายเดือนก่อน +9

    Evm mosam

  • @LokabhiRamachandrudu-bm2hd
    @LokabhiRamachandrudu-bm2hd 2 หลายเดือนก่อน +1

    Evm mosam checharu

  • @mallipeyyala6345
    @mallipeyyala6345 2 หลายเดือนก่อน +1

    ఈవీఎం లు లేక్కించాలి

  • @SureshMadanam
    @SureshMadanam 2 หลายเดือนก่อน +2

    సార్ వెరిఫికేషన్ అంటే ఉదాహరణకు. పదవతరగతి అబ్బయి. తెలుగు సబ్జెక్టు మార్కులు మీద వ్యత్యాసము వుంది. అని వెరిఫికేషన్ కు ఫీజు కట్టితే అతని తెలుగు్పేపర్ రి కౌటింగచేస్తారు. వే రే వారి పేపర్ కౌంటింగ్ చేసినట్టుంది.
    ఈ ఎలక్షన్ కమిషన్ వ్యవహారం.
    E. C కి స్వయం ప్రవృత్తి ఉండేది ఇ టువంటి పనికిమాలిన పనులు చేసేదానికి కాదు. ఒక సారి T. N. శేషన్ గుర్తుకు తెచ్చుకోండి. అన్నిరజకీయపార్టీ లు భయపడ్డాయి.
    ఇప్పుడువుందే ఎలక్షన్ కమిషన్
    రాజకీయపార్టీలకు తాలోగ్గివుంది.
    ఇది మనఖర్మ. ఆంధ్రప్రజలారా.

  • @MokshaKishore-tg1bz
    @MokshaKishore-tg1bz 2 หลายเดือนก่อน +8

    Sir late iethe Malli evm golmal chestaru jagratha

  • @narasimhareddydwarasila4741
    @narasimhareddydwarasila4741 2 หลายเดือนก่อน

    India situation will change

  • @bijilisrinu6097
    @bijilisrinu6097 2 หลายเดือนก่อน

    Super ❤😢😂

  • @chandrasekarkalavakunta3
    @chandrasekarkalavakunta3 2 หลายเดือนก่อน +6

    49 lacks extra counting tharuvatha vachinandhuku hake ani teluusthondhi ga
    Daniki badyatha evaridhi
    Elaction comition dhi kadha
    Manam prjasamyam voonnama
    Vyavasthalu ela ammudu pothe
    Praja voodyamanni evaru apaleru
    Jayaho Barath
    SATYA meva JAYATHE 💚 🌹 🙏

  • @nagarajumachi7984
    @nagarajumachi7984 2 หลายเดือนก่อน +1

    Recounting to be done as per supreme court guidelines and people doubts to be cleared 🎉.

  • @subbuk4787
    @subbuk4787 2 หลายเดือนก่อน +3

    ఏమైనా జరివుండొచ్చు ఇప్పట్లో అవి బయట పడవు... బాలినేని గారి పరువు పోతుంది లాస్టుకి

  • @chandrasekarkalavakunta3
    @chandrasekarkalavakunta3 2 หลายเดือนก่อน +2

    International Cort lo Indian government Paine case veyali rajakeya partylu
    Elaction commission Indian government kummaku ayyayee
    Jayaho Barath
    SATYA meva JAYATHE 💚 🌹 🙏

  • @Ananthapadmanabhaswamy
    @Ananthapadmanabhaswamy 2 หลายเดือนก่อน +4

    Why there are wasting time .....they are doing something niw

  • @SardaraliMpe
    @SardaraliMpe 2 หลายเดือนก่อน +2

    వీళ్ళు హైకోర్టులో కేసు గొడవ పడుతుంటారు ఈ గ్యాప్ లో ఈవీఎంలు మారిపోతాయి
    ఆ తర్వాత లెక్కింపులు జరుగుతాయి చూస్తే కరెక్ట్ గానే తేలుతుంది
    వాళ్లకు టైం కావాలి ఓట్ల ఈ విఎం మిషన్లో వేసి పెట్టడానికి ఆ తర్వాత అవే మిషన్లు మిషన్లు తీసి లెక్కింపు జరుగుతుంది
    అప్పుడు ఏం పీక్కుంటావో ఎవరు ఏం పీకుతున్నారు

  • @bashamohammed3198
    @bashamohammed3198 2 หลายเดือนก่อน +8

    ఇంత దరిద్రం ఏ దేశానికి పట్టి ఉండదు ఇంతవరకు

    • @suryaraothota9812
      @suryaraothota9812 2 หลายเดือนก่อน

      Mana contry ki pedha dharidhram modhi

  • @palivelasuryanarayana358
    @palivelasuryanarayana358 2 หลายเดือนก่อน

    Recount cheyali

  • @ghousemd.8717
    @ghousemd.8717 2 หลายเดือนก่อน

    Balineni is correct

  • @rajasekharreddykota534
    @rajasekharreddykota534 2 หลายเดือนก่อน

    Yes ...Evm re count chayali ..

  • @kedarisettinageswararao9722
    @kedarisettinageswararao9722 2 หลายเดือนก่อน

    నార్కో టెస్ట్ చేయాలి

  • @MRamarao-f8z
    @MRamarao-f8z 2 หลายเดือนก่อน

    జై జగన్

  • @shameemBegun-h2y
    @shameemBegun-h2y 2 หลายเดือนก่อน +2

    Counting Time MASTAN said that Jagan was the winner but Game changers like election commission members played dirty politics

  • @purushottamampolu2323
    @purushottamampolu2323 2 หลายเดือนก่อน

    ఈవీఎంలో మల్ల రిటన్ లెక్కించాలి లెక్కించి లెక్కిస్తే విషయం బయటకు వస్తుంది

  • @Sidu-bi2yd
    @Sidu-bi2yd 2 หลายเดือนก่อน

    Supreme court rules kacchitanga amalu cheyali,

  • @narasimhareddydwarasila4741
    @narasimhareddydwarasila4741 2 หลายเดือนก่อน

    Yes EVM tampering only

  • @ramasubbareddymc
    @ramasubbareddymc 2 หลายเดือนก่อน +4

    EVMs counting will not solve the problem.EVMs. are replaced.Missing20 lakhs EVMs are to be traced back and verified.

  • @VenkataRamana-qo7bt
    @VenkataRamana-qo7bt 2 หลายเดือนก่อน +1

    ముందే వేసిన evm లు vv pat అవే స్లిప్లు
    లెక్కించాలి
    అలగేరిటర్నిగ్ ఆఫీసర్ నోట్ చేసుకున్న male.female wrinting పేపర్ ను కూడా చూపాలి

  • @Konda672
    @Konda672 2 หลายเดือนก่อน +1

    Malli election s pettali

  • @ramchandra-un9uo
    @ramchandra-un9uo 2 หลายเดือนก่อน +6

    EC and TDP eddaru kummakku ayyaru

  • @shaikkhaleel6418
    @shaikkhaleel6418 2 หลายเดือนก่อน +5

    EVM& E.C. 100 PERSENTAGE MAYAGALLU MODI,SHA,BABU

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 2 หลายเดือนก่อน

    File a court contemt case in SC against EC

  • @guntuapparao6241
    @guntuapparao6241 2 หลายเดือนก่อน

    💯 EVM hacking avvayee

  • @sreesweraam
    @sreesweraam 2 หลายเดือนก่อน +1

    VVPATs should be counted
    EC of India 🇮🇳 has failed otherwise 🤦‍♂️

  • @shaikabdulraheem3139
    @shaikabdulraheem3139 2 หลายเดือนก่อน +1

    VVPAD counting should be required must must must VVPad counting

  • @RahamrhullaShaik
    @RahamrhullaShaik 2 หลายเดือนก่อน

    Why pm demanding to stop recounting.

  • @SodeMokshitha
    @SodeMokshitha 2 หลายเดือนก่อน

    నా డెత్ ఆఫ్ ద ఇయర్ నైట్ క్వీన్ ఎలిజబెత్ టేలర్

  • @bhagyalakshmid4343
    @bhagyalakshmid4343 2 หลายเดือนก่อน +4

    Antha sardèsi vuntaru

  • @NSLabs0205
    @NSLabs0205 2 หลายเดือนก่อน

    Cnb and lokesh ni naarcotest cheyinchandi

  • @kavithap63
    @kavithap63 2 หลายเดือนก่อน +1

    Ichina demolu chalu gaani recounting cheyyaali EC LEKAPOTE nijam oppukovaali

  • @satyavardhanaraotalluri9451
    @satyavardhanaraotalluri9451 2 หลายเดือนก่อน

    టైం వేశ్టు బ్రో

  • @praveenrishee7912
    @praveenrishee7912 2 หลายเดือนก่อน

    Previous Election time 151 other partys 23 numbers EVMs Correct 💯, Now 11
    Numbers 😂

  • @SodeMokshitha
    @SodeMokshitha 2 หลายเดือนก่อน

    2019సంగతీ

  • @pappykomara1994
    @pappykomara1994 2 หลายเดือนก่อน

    We wamt repolling 😢😢 please e kutami ni barincha lekha pothunnamu

  • @palivelasuryanarayana358
    @palivelasuryanarayana358 2 หลายเดือนก่อน

    Election commission wrong decision

  • @kamalanabhamkintalivenkata4201
    @kamalanabhamkintalivenkata4201 2 หลายเดือนก่อน

    After 78 years democracy has been shooted by these corrept people it’s shame to democracy and these people remains as charitra heenulu

  • @nagaraju-hh8pw
    @nagaraju-hh8pw 2 หลายเดือนก่อน

    Antha mosam evm mosam

  • @nagireddychinthakunta3038
    @nagireddychinthakunta3038 2 หลายเดือนก่อน

    ఈ.సి.కి ఉన్న స్వయం ప్రతి పత్తి పతి వ్రత కాదు

  • @reddyboinasubbarao3309
    @reddyboinasubbarao3309 2 หลายเดือนก่อน

    What about 2019

  • @KIRANKUMAR-mt7ee
    @KIRANKUMAR-mt7ee 2 หลายเดือนก่อน

    బాల్ నేను గారు మంచి ఆలోచన తీసుకున్నారు కానీ ఈ పని ఎన్ని కోట్లు ఖర్చు అయినా జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులు అమ్మైనా సరే రాష్ట్రంలో ఉన్న ఈవీఎంలు అన్ని మల్ల లెక్కించాలి దానికి కావాల్సిన ఎంప్లాయిస్ కి శాలరీ ఇవ్వాలి అప్పుడు బయటపడింది నిజమైన గెలుపు ఎవరిది అనేది చాలా అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి పార్టీకి😢😢😢

  • @kollurikondaiah2016
    @kollurikondaiah2016 2 หลายเดือนก่อน +1

    👍👌🇸🇱🇸🇱🇸🇱💪💪💪

  • @munakalarajarao1720
    @munakalarajarao1720 2 หลายเดือนก่อน

    Finally Democracy killers became ECS Amma bharthamatha yrmi gathi

  • @sreesweraam
    @sreesweraam 2 หลายเดือนก่อน

    Nara Chandrababu Naidu down down
    Konidela Pawan Kalyan down down
    Election Commission of India down down
    💪 💪 💪

  • @chandramoulireddy7678
    @chandramoulireddy7678 2 หลายเดือนก่อน +3

    Manam entha calculate cheesina, enni cases pettina EC, courts pedhaga pattinchukoovu, endhukantey andharu dhongaley ippudu GOVT lo vunnavaallu. Mana criminal CBN tho antha easy kaadhu. He can manipulate anything with looted money.

  • @SivaPrasad-yc7qn
    @SivaPrasad-yc7qn 2 หลายเดือนก่อน

    Shock ledhu, bongu ledhu. 151 seats gelichinappudu EVM lu bagunnayi. Vodipogane EVM la paina yedupulu

  • @santhoshbingi2428
    @santhoshbingi2428 2 หลายเดือนก่อน

    Fake CM fake DCM

  • @Andukurikumar
    @Andukurikumar 2 หลายเดือนก่อน

    BALINANISRINIVASARAO.GARUKI.BARI.BAddRATHA.KAVALi.sir

  • @freebird4522
    @freebird4522 2 หลายเดือนก่อน +2

    ఇంత చిన్న విషయం జగన్ మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎలా జరిగిందో. అంత అజాగ్రత్తగా ఎలా ఉంటారు ఒక రాజకీయ పార్టీని ఎలా నడుపుతారో అర్థం కావడం లేదు. అందరూ అడుగుతున్నారు గానీ విచిత్రంగా గట్టిగా అడగాలిగాల్సిన జగన్ మోహన్ రెడ్డి మాత్రం అసలు నోరు మెదపడం లేదు. అదే అంతు చిక్కడం లేదు🤔🤔 ఇదంతా చూస్తుంటే అసలు రహస్యం జగన్ కు కూడా తెలుసు అనిపిస్తుంది. ఏమో చంద్ర బాబు, జగన్ కలిసే నాటకం ఆడుతున్నారా అనిపిస్తుంది. అదే నిజం కాకుంటే ఇంత క్లియర్ గా నిజం కనిపిస్తున్నా కూడా దేశం మొత్తం మాట్లాడుకొనేలాగ జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు గట్టిగా పోరాడడం లేదు 🤔🤔

    • @nivaasmixing4729
      @nivaasmixing4729 2 หลายเดือนก่อน

      Edi modi chandrababu chesina kutra tappakunda papam Landry roju vastundi Jay jagan

  • @shameemBegun-h2y
    @shameemBegun-h2y 2 หลายเดือนก่อน

    We think it's a trap so easily Election Commission Members accepted for RECOUNTING this doesn't make sense.. Election Commission Members played KEY ROLE and gave majority win to BJP and TDP

  • @venkataratnamkukati7914
    @venkataratnamkukati7914 2 หลายเดือนก่อน

    ఎవరు అధికారం లో ఉంటే వాళ్ళు వాళ్ళ మనుషులు అందరు శుద్దులే. కోర్టు లు మరి ఏ ఇతరాలు చేసేది ఏమి లేదు. అసలు ఈ వ్యవస్థ ఈ విధానలే తప్పు. అ ఆ లు కూడా రాని వాడు దేశాన్ని IAS లను శాశించటం మన పౌరుల దరిద్రం.

  • @satyamkadgala
    @satyamkadgala 2 หลายเดือนก่อน

    Evm టీడీపీ క్లోజ్ 😂

  • @ravimutyala521
    @ravimutyala521 2 หลายเดือนก่อน

    Counting roju chesindhi adhe kadha

  • @ChandraChm-vv4ss
    @ChandraChm-vv4ss 2 หลายเดือนก่อน

    Asalu ec ki ella kanipisthunnaru , prajalu chepinavani vinadaniki

  • @MahammadAkram-oy4be
    @MahammadAkram-oy4be 2 หลายเดือนก่อน

    EVM llo unna Data ni yanduku Delete chesaru.
    Donga dorikindiroiiiii😂😂
    2024 Elections llo use chesina EVM llo unna data yetu poindi😂😂

  • @mallikarjunanampalli8648
    @mallikarjunanampalli8648 2 หลายเดือนก่อน

    Ammudu poina ec

  • @purnanandugullapalli9186
    @purnanandugullapalli9186 2 หลายเดือนก่อน

    CJ I. & PRESIDENT OF INDIA SHOULD TAKE UP THIS ISSUE TO TAKE CORRECTIVE ACTION, otherwise CBN is going to to SPOIL INDIA WITH CORRUPTION IN ALL FIELDS INCLUDING DEFENSE DANGEROUS TO OUR COUNTRY

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 2 หลายเดือนก่อน

    Total votes counted is more than polled votes.Nearly 49 lakhs in AP and around 5 crores in India. So recounting is necessary
    comparing with VV pats. BJP CEC and TDP EC will agree for this. Only way is to fight in the Courts.

  • @Regjfyhfdrujf
    @Regjfyhfdrujf 2 หลายเดือนก่อน

    EC PI SUPREME COURT LO CASE VEYYALI.

  • @venkataramaiahgorijavolu8460
    @venkataramaiahgorijavolu8460 2 หลายเดือนก่อน

    It is diversion from scams

  • @ravikumar-hx4bt
    @ravikumar-hx4bt 2 หลายเดือนก่อน

    Lekinchali evm lu

  • @NanchaRaiah-mp7zm
    @NanchaRaiah-mp7zm 2 หลายเดือนก่อน

    They won't agree with Balneni . because of Modi is back ground support to CBN.and EC .and also how NDA kutami get victory will opened

  • @srinusavara3766
    @srinusavara3766 2 หลายเดือนก่อน

    రి కౌంటింగ్ చేయండి జరగాలి

    • @srinusavara3766
      @srinusavara3766 2 หลายเดือนก่อน

      ᴇᴀᴋᴋᴏᴅᴏ ʙᴀʏᴀᴛᴀ ᴩᴀᴅᴀᴛᴀᴍᴀɴɪ ʀᴇ ᴄᴏᴜɴᴛɪɴɢ ᴀᴩᴇᴍᴀɴɪ ᴏᴛᴛᴀᴅɪ ᴄʜᴇꜱᴛᴜɴɴᴀʀᴜ

  • @rajeshkumardevarampally1154
    @rajeshkumardevarampally1154 2 หลายเดือนก่อน

    Aadhar card and Epic anusandhan cheyali sir

  • @mallipeyyala6345
    @mallipeyyala6345 2 หลายเดือนก่อน

    మొత్తం మోసం సార్

  • @karumanchisudheer5134
    @karumanchisudheer5134 2 หลายเดือนก่อน

    Paatha EVM lu lekinchali

  • @BhRaju-q6c
    @BhRaju-q6c 2 หลายเดือนก่อน

    Yes evm vv pets counting seyali tappakunda dine vadaloddu avasaram avute supreme court varu sumo ga casu tisukuni seyensali sir appude Dongalu evaro telustunde ap prajalu andaru ku

  • @ameerkhanbahamani6198
    @ameerkhanbahamani6198 2 หลายเดือนก่อน

    Who will here this. Who will take action on this. It is highly impossible. Nobody will help you to find out the truth. This is wate of time and money. Only public can understand Nd has to come on roads to save democracy...

  • @ChandraChm-vv4ss
    @ChandraChm-vv4ss 2 หลายเดือนก่อน

    Babu gari script prakaram ec work chesthundhi