తెలుగు సినిమా ఈ స్థాయికి చేరుకున్నందుకు సంతోషం 👍 కానీ టికెట్ రేట్లు విపరీతంగా పెంచకుండా ఎదిగితే ఇంకా సంతోషంగా ఉంటుంది 👍 1000,1500,800 రూపాయల టికెట్ రేట్లు ఏంటి 😢
అవును అందుకే కాద ఎవరు చూడలేదు కలెక్షన్ రాలేదు ఫ్లాప్ అయిన సినిమాకి కేవలం 300కోట్లు మాత్రమే వచ్చాయి అదే మన బాస్ సినిమా ఐతే పదగట్టం చరిత్రలో నిలిచిపోయింది
Okati bro anni cinema laki benefit shows anthe untai inka ekkuve untai kakapothe avanni unorganised ga bayata books lo rasi ammevaru. Ippudu kaneesam book my show lo pettaru anthe
@PK-qy9hd 300 లోపా? 150 కి లోపులో వస్తే చూస్తాం బ్రదర్.. ఇది జరగాలి అంటే 17 దాటాలి.. అప్పుడు మూడ్ ఎలా ఉంటుంది అంటే OTT లో ఇంకో 25 రోజులు ఆగితే వస్తుంది కదా అని ఉంటుంది.. వెళ్ళము..
ఆల్ టైం రికార్డ్స్ కాదు ఓన్లీ 175 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి పుష్ప టు కి, ఈ విషయం ఈరోజు కాకపోయినా రేపటి రోజున అయినా సరే జెన్యూన్ కలెక్షన్స్ బయటకు వస్తాయి ❤❤❤❤❤❤❤
నేను నిన్న నే వెళ్ళాలి అనుకున్న మూవీ కి. బట్, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘోరానికి అల్లు అర్జున్ వైపు నుంచి రెస్పాన్స్ లేదు😔 రెస్పాండ్ అవ్వాలి అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకపోవడం శోచనీయం😢
Guntur, Eegal, domal , bro. Allu sollu ,valla kaadhu story first part better. Damege jarigindi . aa family ki neyam cheyaali. Sollu baabu kunchem thaggu manavartvam chusi nerchuko bujam kaadhu heart penchu . Jai janasena✍️⭐👍
Bro, Sukku only said there is no story for this movie in prerelease event. They just shoot what they got in their mind at that instant. No saying 3rd part. Making janallu erripushpallu.
@@chemspot-Rnijame bayya aa songs aa dance steps,hero gutka namulthu untadu,Part 1 lo coolie la unapude gutka namlaledhu ippudu syndicate head ayaka tinadam ento logic lekunda
సినిమా బాగుంది...ఈ కడుపు మంట యధవల ను పట్టించుకోవద్దు....ఒకడు సొంతంగా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటేంటే వీళ్ళకి నొప్పి....మెగా ఫ్యామిలీ కి బజన చేయాలి అనుకుంటున్నారు...
జగన్ ఓడిపోయాడు కదా ఆ కడుపు మంటతో బాధపడి పోతావు ఉన్నారు వచ్చే ఎలక్షన్ కి ఏం చేయాలి అని అంత బాధ ఉంటే పుష్ప కు అయిదు రూపాయలకు టికెట్ అమ్మ ఇచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నారు
Okasari veedi old videos chudandi. RRR day 1 collection and kalki day 1 collection.. one negative point cheppaledhu. antha super duper ani cheppadu. Ipudu veedi mokam lo konchem kuda happiness ledhu. Total video motham negitives a chepthunnadu. Enduku intha edusthunnadu veedu , any reason
Bro BMS lo location mumbai ani petti chusa bro, theatre Anni kaali ga unnayi evi Anni fake collection bro.....akka Shahrukh Khan kante yekkuva opening ela vasthayi alochinchandi bro
Prathi language lo yee movie pooti leeni time chusi release chesaru so frist day collections atomic ga vastay porapatuna pakka language lo hit aina mother tongue telugu lo matram pakka flop aithadhi...
బాహుబలి సినిమాకి టికెట్ రేట్స్100 150 1800cr RRR సినిమా టికెట్ రేట్స్150 200 1000+cr కానీ pushpa2 టికెట్ రేట్స్500 100 ఆల్ టైం రికార్డ్ అని ఎలా చెప్తారు కానీ All over collection 294cr but Ap@ts 1st day collection RRR :115cr Pushpa2:97cr మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ RRR టాప్1 టచ్ కూడా చేయలేదు
PUSPA character influence chala paddadhi AA pina, Naku nacchindae chestha, Yakkadiki aina vastha, Yam pekuntado pekondi ani, He is public figure. He have to keep that in his mind
Allu Arjun 🔥🔥🔥🔥
North vammo block buster🔥🔥🔥🔥🔥
సినిమా బాగుంది సూపర్ హిట్
నేను ఒక neutral ఫ్యాన్.
కానీ ఈ సినిమా ఈ రేట్ కి చూడను.
ఇది అవతార్ కాదు.
రాజమౌళి సినిమా కాదు.
మేం చూడం
అవతార్, రాజమౌళి సినిమలైతే మాత్రం ఎక్కువ రేటుకు ఎందుకు చూడాలి.
@Ramjipatnaik worth kabattti
చూడకు తప్పేమీ లేదు కానీ అవతార్ ,రాజమౌళి సినిమా అయితే ఎక్కువ రేట్ కి చూస్తా అనడం మీ మానసిక వైకల్యం అంతే
Adi sukunar movie..Niku ayya value teliyadu
రాజమౌళి దేవుడా ఏంటి,
తెలుగు సినిమా ఈ స్థాయికి చేరుకున్నందుకు సంతోషం 👍 కానీ టికెట్ రేట్లు విపరీతంగా పెంచకుండా ఎదిగితే ఇంకా సంతోషంగా ఉంటుంది 👍 1000,1500,800 రూపాయల టికెట్ రేట్లు ఏంటి 😢
Only premiere bro, 300 now
మీరు ఏమన్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ ....సినిమాని కాపాడేయడానికి..ఆటల్లో ట్టు పండు ఆర్మీ ... తెలుగులో గోవిందా
అబ్బా ఏం చెప్పావ్ బ్రో
anna jigam eroju movieki vella janamlelu ntr anna fans keka
Correct bro
అంటే దగా ఫ్యాన్స్ వల్ల ఈ సినిమాని ఏమి పీకలేక పోయారా😂😂😂😂😂
Peekaaru gattiga
200rs tho rrr 223crs
900rs tho 1000crs raavali
Just 255crs matrame
Ante pedda bokke pettaru mega fans
S in front crocodile festival
Mega family lekapote indian audiance unnaru from north to south
East godavari అమలాపురం ప్రీమియర్స్ మొథమ్ కాళి😂😂
Kadupu Manta na bro
చాలా చోట్ల అలానే అయ్యింది
@@nareshreddy3115 ha bro yemchestam ....
@@IllaAamani pavula galu alo
kamma lo pk rajyam
Fake collection lo kuda all time record
ఈ పావలా పచ్చ ఫాన్స్ మన ఏపీ లో ఉండడం మన దురదృష్టం!!!
Uterflop ayindhi enkami vundhi Bharathi atula arjun
Ycp aaaa
Pilla bachaaa telusuko mechurity penchuko
@@Satya-z1jem PeeKaleru 😂, mee jeevitham dubbing cinemalu teeskovatame, itlanti collections moham kuda choodaleru😂
Pawan anna dagare ki velli adukunnapudu am pourusha. Tixket rates penchamani...,
surgery allu sollu fans waste theatres khali😂😂😂
టికెట్కు మూడు వేలు పెట్టుంటే ఇంకా ఎక్కువ రికార్డులు సాధించేది.
ఒంగోలు లో ప్రీమియం షోలు రద్దు
Ticket rates 1000 petti collection goppa record Ela avuthundi sir
Correct
టిక్కెట్లు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెట్టేసి ఆల్ టైమ్ రికార్డ్ లు అంటున్నారు ఏంటిరా బాబు సినిమా ప్లాపు
Ninnemina chudamannara bro,enduku chusavu ante neku kuda,,,,
అవును అందుకే కాద ఎవరు చూడలేదు కలెక్షన్ రాలేదు ఫ్లాప్ అయిన సినిమాకి కేవలం 300కోట్లు మాత్రమే వచ్చాయి అదే మన బాస్ సినిమా ఐతే పదగట్టం చరిత్రలో నిలిచిపోయింది
Okati bro anni cinema laki benefit shows anthe untai inka ekkuve untai kakapothe avanni unorganised ga bayata books lo rasi ammevaru. Ippudu kaneesam book my show lo pettaru anthe
Vaadi istam meru pettukondi mee movie pai nammakam vunte.
Correct bro 😂
ఇంత రేట్ ఉంటే ఎవడు చూస్తాడు రా బాబు... నేను అయితే OTT లో చూస్తా... సంక్రాంతికి పక్కా వస్తోంది...
nenu already movierulz lo chusa.. thokka la undi story
@@krishnavamsi4102😅😅😅
Ibomma lo maa friends choosharu anta. No story anta.
@@lakshmiprasad136 rendu rojulagu ticket rates 300 lope untai appudu chudu
@PK-qy9hd 300 లోపా? 150 కి లోపులో వస్తే చూస్తాం బ్రదర్.. ఇది జరగాలి అంటే 17 దాటాలి.. అప్పుడు మూడ్ ఎలా ఉంటుంది అంటే OTT లో ఇంకో 25 రోజులు ఆగితే వస్తుంది కదా అని ఉంటుంది.. వెళ్ళము..
అన్నీ రాష్ట్రాల్లో ఖాళీ
Nice joke 🤣🤣
Matka ka
మీ కామెంట్స్ చెప్పండి. ఇద్దరు చనిపోయారు సంధ్య థియేటర్ లో😮
Already cheparu vere video lo
ఆల్ టైం రికార్డ్స్ కాదు ఓన్లీ 175 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి పుష్ప టు కి, ఈ విషయం ఈరోజు కాకపోయినా రేపటి రోజున అయినా సరే జెన్యూన్ కలెక్షన్స్ బయటకు వస్తాయి ❤❤❤❤❤❤❤
అత్యాశ ప్రొడ్యూసర్స్ ది కాదు. అత్యాశ, అహంకారం, ఓవరాక్షన్ అంతా అల్లు అర్జున్ దే.
కర్రెక్ట్ బ్రో ...అందుకే ఇలా అయ్యింది
Yes chala pogaru ga unnadu
appadam aipothadu le last ki
Lol mi valla kadu bro.
True
నేను నిన్న నే వెళ్ళాలి అనుకున్న మూవీ కి. బట్, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘోరానికి అల్లు అర్జున్ వైపు నుంచి రెస్పాన్స్ లేదు😔 రెస్పాండ్ అవ్వాలి అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకపోవడం శోచనీయం😢
React ayyaru andi video byte pettaru twitter lo
@@saisrinu8785 ఓహో ఐతే ఓకే. ఏమి చేస్తాం అన్నారు సర్?
ఇప్పుడు రెస్పాండ్ అయ్యాడు కామన్ సెన్స్ ఉన్నోడు ఎవ్వడైనా కొంచెం సేపు ఓపిగ్గా ఆగుతాడు. ఒక జడ్జిమెంట్ కి వచ్చేయడు.
Respond iyaady kadha
@@RajiniBabuParadesi ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు
So happy to see increasing views on your videos ❤. Watching your trusted videos since from 3 to 4 years
1000 ticket rate pedithee 1000 Cr andee 2000cr vasthayee
Mari yevaru vellanu annaru ... Yendhuku vellaru .... Cheppu bro.... Konni mvs ki oka range untundi.... Akkada ticket rate yentha unna veltharu.... Only benefit shows ki mathrame aa rate... Boycott chesthene ila untee.... Incase okkasari uhinchukondi anna.... Yee negative trolls lekunda undi untee ..... Jathara mamoluga undadhuuuuuu....
@@rajuk17731st day lo 80% full kaani 1st tollywood movie all-time record
Deenni kottevaadu Inka raadu
ఫోన్ లేపు ఫస్ట్ రోజుకి 900 అని ఎవడు సినిమా చూడలేదు రెండో రోజు ది థియేటర్లో ఎందుకు ఖాళీ అయినయ్
Guntur, Eegal, domal , bro. Allu sollu ,valla kaadhu story first part better. Damege jarigindi . aa family ki neyam cheyaali. Sollu baabu kunchem thaggu manavartvam chusi nerchuko bujam kaadhu heart penchu . Jai janasena✍️⭐👍
ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ అల్లు అర్జున్ కనిపించలేదు కేవలం పుష్ప రాజ్ మాత్రమే కన్పిస్తాడు అంతలా ఈ పాత్రలో అల్లు అర్జున్ జీవించాడు
సముద్రంలో వేటకు వెళ్లిన అల్లు అర్జున్...కొన్ని చెరువుల్లో చేపలు సంబరపడుతున్నాయి...
The main thing is they opened the premier tickets at the end time so all the fans booked morning shoes..
Bro, Sukku only said there is no story for this movie in prerelease event. They just shoot what they got in their mind at that instant. No saying 3rd part. Making janallu erripushpallu.
😅😅 over expectation going towards uttar flop 😅😅
Nice joke already blockbuster 🔥🔥 don't cry 😂😂
294 కోట్లు + ఒక నిండు ప్రాణం బలి+ ఒక కుటుంబం రోడ్డున పడటం , అబ్బా ఏమి రికార్డో.
Edavaku pushpa2 mana new megastar
😂😂😂😂 joke of the 🤣decade kalalo kuda megastar lo sagam kuda avvaledu allu arjun pushpa godu 👍👍👍
Adi allu arjun tappa ra puka?
బ్రో సినిమాకి బ్యానర్ కడుతూ రాయలసీమలో ఒకరు చనిపోయాడు ఏమి రికార్డు అది😂😂
@@gangadhar98485 magadheera cinema time lo ilane jarigindi
. Perfect report . Good job. Keep it up.
Bollywood no 1:record
Bollywood collection 800 crores overall time ,
Only Bollywood 800 collection vasthe bahubali record badhalu kotuthundhi
Bhojpuri movie idhi
Total vaallu thisinatte undhi ..
Don't cry 😭😭😭😭
@@chemspot-Rnijame bayya aa songs aa dance steps,hero gutka namulthu untadu,Part 1 lo coolie la unapude gutka namlaledhu ippudu syndicate head ayaka tinadam ento logic lekunda
Pk whole remake utterflop movies Laughing from corner 😂
సినిమా బాగుంది...ఈ కడుపు మంట యధవల ను పట్టించుకోవద్దు....ఒకడు సొంతంగా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటేంటే వీళ్ళకి నొప్పి....మెగా ఫ్యామిలీ కి బజన చేయాలి అనుకుంటున్నారు...
అబ్బా నిజమా
జగన్ ఓడిపోయాడు కదా ఆ కడుపు మంటతో బాధపడి పోతావు ఉన్నారు వచ్చే ఎలక్షన్ కి ఏం చేయాలి అని
అంత బాధ ఉంటే పుష్ప కు అయిదు రూపాయలకు టికెట్ అమ్మ ఇచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నారు
@ESWARKADIMI-le4up నిజం లేకపోతే కనీసం ఒక్కడు కూడా ఒక్క ట్వీట్ ఎందుకు చేయలేదు
Movie vere level lo undi.. repeated ga chuse movie
1st he got image with the help of mega fans now he grow up he wants create saparate
Seat lu kaalli collections full😂 tickets rate debba😅
😮 ఆల్ టైం రికార్డ్ డే అమ్మ సినిమా ఎన్ని థియేటర్లు రిలీజ్ అయింది టికెట్ రేట్ ఎంత అది ఆలోచించమ్మా
రెండో రోజు నుంచి మొత్తం థియేటర్లు ఖాళీ. ఈగలు తోలుకోవడమే 😂😂😂😂
Wastbgodavari lo govt magic ayina collections super ga vachai
Okasari veedi old videos chudandi. RRR day 1 collection and kalki day 1 collection.. one negative point cheppaledhu. antha super duper ani cheppadu. Ipudu veedi mokam lo konchem kuda happiness ledhu. Total video motham negitives a chepthunnadu. Enduku intha edusthunnadu veedu , any reason
Sir ticket rate anta pedite 1000 kotlu vstadi ticket rate taggimanu damunte 600 kotlu kottadu chudandi
Nice joke 🤣🤣
Collections copy paste cheyadam lo koda baga slow ga unaru.. antha predictions evagalra meru.itaye day 2 entha vastunde chepande
Pushpa2 💥💥💥 1st day collection
Gross - 290cr
Share - 160cr
💥💥💥💥💥
Your voice is not clear sir.
Pushpa 2 Craze Adi
I think when the movie is spread in Bollywood , it does not matter …it’s gonna be hit .
Pushpa targeted audience Hindi andulo successful ayite chaalu vallaki..inka enka telugu varaku enta vaste antha Part 1 kuda undercover..
Perfect ga chepparu
Audio quality very poor.... 😮
On an average 200/- ticket tho bahubali 236cr day1 collect chesindi, 400/- avarage ticket price tho pushpa2 294cr collect chesindi edi record...
Bro BMS lo location mumbai ani petti chusa bro, theatre Anni kaali ga unnayi evi Anni fake collection bro.....akka Shahrukh Khan kante yekkuva opening ela vasthayi alochinchandi bro
ఎవరు ఏమనుకున్నా వదిలే ప్రసక్తే లేదు వదిలిపెట్టం గుర్తుపెట్టుకోండి 💐💐💐
వదిలేయ్ అన్నా ఎలాగో ప్లాప్ అయ్యింది గా
అట్టర్ ఫ్లాప్
Pawala galla 😂😂miru
ఫస్ట్ డే టు సండే వరకు 600 కోట్ల నుండి 800 కోట్ల వరకు వస్తుంది పక్క
Endhuku
1000 vasthai ani cheppu
@@siriyalababu6552 వీల్లకేంటి బ్రొ 2000 కొత్లు అంటారు😂😂
Kalalona
600 cr😂😂😂😂😂
రేపు ఇదే టైం కి సెకండ్ డే రిపోర్ట్ పెడతారు 60 % ఆక్యూపెన్సీ పడిపోకపోతే వచ్చి ఇక్కడ రిప్లై పెట్టరా
1day wonder ...2nd day chapter close...vzm ఖాళీ
Sir ...మూవీ బాగుంది. కానీ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఎవరూ చూడడానికి ఇష్టపడడం లేదు
Bro edhi Allu Arjun gadi over bildilp lu ekuvaydhi Dane palithamea edhi poindu
Bro fake pushpa fake collection
@darlingdurgarao8720 bro movie lo dhammu ledu only over bildilp lu ekuvaydhi but family fans chudaru bro movie uttar flop ayethdhi pakka
Kakinada kuda bro
But not wrong for pushpa 2 collection 294cr ur kk but only Gunter karam movie team posted collection 94 cr it is wrong u told y
That is AA 🔥
2 day nunchi collections ravu sir....fast day kabatti 294 cross vachhaei 😢😢
NORTH LO KGF2 LAAGA PUSHPA 2 KI CRAZE VUNTEY...500 CR WILL BE EASY IN HINDI ALONE...THT WOULD BE CRAZY!!!!!
2 nd day collections entha vastayo chepandee....
తెలుగులో నో షేర్😂😂😂
Wrst movie
మెగా ఫ్యాన్స్ దెబ్బ గట్టిగానే పడింది అల్లు అర్జున్ కి అహంకారం ఇగో ఎక్కువైపోయాయి బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు
Avunu mega fans ki baga balupu ekuva aindi next movies line lo unayee
Enko 2000 pettalicindi 500 cr vachhedi kdha okka rojukiea
నెక్స్ట్ రామ్ చరణ్ మూవీ కూడా ఉంది జాగ్రత్త
టికెట్ రేటు 1000 పెడితే ఎందుకు రావు
Jai megastar ❤ jai power star ❤jai megapower star
Premium shows lo Sandhya teathor dhaggara manushilu chachipoyara day 1 all india record mythri vaalu poster release chesaru check it
Me mega fans gurthinchina gurtinchaka poina indian government national award ichindi ga
Few people are not able to digest the growth 📈 and outstanding performance of the Allu Arjun.
Yes
Hero remuneration thagginchukunte tickets antha penchalsina need valaki undadhu.., okadie 300 kotla
టాలివుడ్ పల్లవి ప్రశాంత్
World Wide SUPER Duper Hit...Congratulations Pushpa Team....👏👏👏🙏🙏🙏
Meeru yevriki support chesthunnaru bro
ఓర్వలేని నీచమైన వాళ్ళు ఎవరు అన్నది ప్రజలకు అర్థం అవుతుంది ఇప్పుడు.
అల్లు నిర్ణయించుకున్నాడు... ఇక వాళ్లకి ఇత్తడి
All time , J Ramp Review, Mr.B Garu.
Prathi language lo yee movie pooti leeni time chusi release chesaru so frist day collections atomic ga vastay porapatuna pakka language lo hit aina mother tongue telugu lo matram pakka flop aithadhi...
1st comment
బాహుబలి సినిమాకి టికెట్ రేట్స్100 150 1800cr
RRR సినిమా టికెట్ రేట్స్150 200 1000+cr
కానీ pushpa2 టికెట్ రేట్స్500 100 ఆల్ టైం రికార్డ్ అని ఎలా చెప్తారు కానీ
All over collection 294cr but
Ap@ts 1st day collection
RRR :115cr
Pushpa2:97cr మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ RRR టాప్1 టచ్ కూడా చేయలేదు
Evaru chepparu nen RRR multiplex lo 475 petti choosa day 1 teliste cheppandanna ruddakandi please
Bahubali 250 rs,,rrr 450🤣🤣🤣,,yendhuku ra antha yedupu
👏🏻👏🏻👏🏻👏🏻👌🏻🥳
This is first time that our TFI lost respect from many true lovers of cinema...this will have a very bad impact on future films
Mega bhajana❤❤❤
East godavari antey motham india kaadhu ley annay😂😂
Mr b garu meru ante chala respect ippativaraku mee review max right idi thappa
Failure entra sami ..adiripoyindi movie whole Indian super duper hit
mr. B. super 👌
Avarage movie
టికెట్ రేట్లను ఇంకా పెంచండి..
Ticket cost 2000 pedithey... collections 500 crores vachevi....bad luck
Ekka rave calchnes cinima out of
Movie review King 👑
Block buster bomma 💓❤️❤️❤️💕❤️
Just like self 🎉❤
200 share రావాలన్నావ్.... మరి 175 share అంటే ఏంటి విషయం
Avi anni othi numbers ani RANA eppudo cheppadu😅
Vastadhi ga OG.
Og. Meaning
Enti
Vunna gaali pothadhi ani meaning emo
Deaters kaali ga unnai😂😂
రేట్లు పెంచితే సంపూర్ణష్ బాబు రికార్డులు కొడుతాడు 😂 😂 😂
BookkkkkAA, utter flop pushpam movie😂
PUSPA character influence chala paddadhi AA pina, Naku nacchindae chestha, Yakkadiki aina vastha, Yam pekuntado pekondi ani, He is public figure. He have to keep that in his mind
Hindi lo corperate bookings
Audio quality very very poor.
ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ಅಭಿಮಾನಿ.
Antha rates anni screens pedithe raja mouli inkaa ekkuva collect chesi untaaru