కూలీల సమస్య చాలా వరకు నివారించవచ్చు. కానీ ఒకటి అర్ధం కావటంలేదు. ఉద్యోగాలు దొరకటం లేదు అంటారు. రైతు కూలీలు దొరకటంలేదు అంటారు. ఎక్కడ ఉంది సమస్య రెండు వేపులుయ నుంచి. ప్రభుత్వాలు , రాష్ట్ర, కేంద్రములు, ఈ సమస్యను కూలంకషంగా చదివి, అనుసంధానం చెయ్యాలి. గ్రామాలనుంచి వలస పోవటం అర్ధం లేని పని. ఒక ప్రక్క వ్యవసాయం కోసం కూలీలు లేరు, పట్టణాలలో కన్స్ట్రక్షన్ పని కోసం వలస పోవటం, పట్టణాలలో నివాస సమస్య, దానికి సంబంధిత సమస్యలు, అనగా, నీటి సరఫరా, విధ్యుత్చ్చక్తి సరఫరా, ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి అన్నీ వర్గాలు ఈ సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి. లేకపోతే కొన్ని సంవత్సరాలకు వ్యవసాయం అంతర్ధానం అయిపోతుంది.
@Pavan Basipaka hi.. Can it be really used as sprayer..? No dealer is telling that it can be used as sprayer.. If it can be used, can you please explain in detail how it is?
It is non brand brush cutter. China made. Maximum brush cutters from China. Husqvarna- Sweden, STIHL - Germany, Honda- Japan.. some of the top brands in India now.
బ్రష్ కట్టర్ వాడుతున్న వాళ్లు ఏది బాగుందో చెప్పగలరు. వాళ్ల అభిప్రాయం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఈ వీడియోలో రైతు బ్యాక్ ప్యాక్ బాగుందని చెప్పారు. అవసరాన్ని బట్టి ఆలోచించుకోవాలి.
Vikram Panugotu.. గారు.. మీరు ప్రతి వీడియో కింద ఇదే కామెంట్ పెడితే ఎలా.. ఇప్పటికే బాషా గారితో చాలా వీడియోలు చేశాము. ఇంకా చేయడానికి కొత్త సబ్జెక్ట్ కావాలి. ఊరికే పొలం చూపించే చానెల్ కాదు మనది. విషయం ఉంటే మాత్రమే వివరించే ప్రయత్నం చేస్తాం. మళ్లీ మళ్లీ ఇదే కామెంట్ రిపీట్ చేయకండి. అవకాశం ఉండి, అవసరం ఉంటే కచ్చితంగా బాషా గారితో మళ్లీ వీడియో చేస్తాం. అడిగిందే అడిగి ఇబ్బంది పెట్టకండి.
@@pavanbasipaka2571 hi.. Can it be really used as sprayer..? No dealer is telling that it can be used as sprayer.. If it can be used, can you please explain in detail how it is?
Ogeti Reddappa గారు.. బ్రష్ కట్టర్లు చాలా కంపెనీలవి ఉన్నాయి. చైనా నుంచి దిగుమతి అయ్యే వాటికి ఎవరి పేర్లు వాళ్లు వేసుకొని మార్కెట్ చేస్తున్నారు. అలాంటి వాటి విషయంలో కంపెనీ పేర్లు చెప్పలేరు. బ్రాండెడ్ బ్రష్ కట్టర్ల విషయానికి వస్తే.. స్టిల్, హస్కవర్ణ, హోండా వంటివి అందుబాటులో ఉంటాయి. వాటి ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అన్నీ బాగానే పని చేస్తాయి. వీడియోలో నంబర్ ఉంది. మాట్లాడండి.
Rajendhar reddy garu brush cutter engine tho pesticides ela spray cheyalo video cheyandi
anna nu cover chese details chala useful and super clear ga untayi 👏🏿👏🏿 thank you so much 🙇🏿♂️🙏🏿 looking for more videos from you 😍
Thanks to Farmer(From) Sri Pavan for explaining about use of B.C. in the video.
You are welcome
Rajender Reddy garu good work👍
Thank you Rajgopal garu
Very informative video. Thank you for sharing
Thank you
Good morning Rajendar Reddy. have a nice day.
Good morning bro
Thank you
కూలీల సమస్య చాలా వరకు నివారించవచ్చు. కానీ ఒకటి అర్ధం కావటంలేదు. ఉద్యోగాలు దొరకటం లేదు అంటారు. రైతు కూలీలు దొరకటంలేదు అంటారు. ఎక్కడ ఉంది సమస్య రెండు వేపులుయ నుంచి. ప్రభుత్వాలు , రాష్ట్ర, కేంద్రములు, ఈ సమస్యను కూలంకషంగా చదివి, అనుసంధానం చెయ్యాలి. గ్రామాలనుంచి వలస పోవటం అర్ధం లేని పని. ఒక ప్రక్క వ్యవసాయం కోసం కూలీలు లేరు, పట్టణాలలో కన్స్ట్రక్షన్ పని కోసం వలస పోవటం, పట్టణాలలో నివాస సమస్య, దానికి సంబంధిత సమస్యలు, అనగా, నీటి సరఫరా, విధ్యుత్చ్చక్తి సరఫరా, ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి అన్నీ వర్గాలు ఈ సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి. లేకపోతే కొన్ని సంవత్సరాలకు వ్యవసాయం అంతర్ధానం అయిపోతుంది.
Yes
Thank you
Future lo Food grains anni Pakistan, China, US nunchi import avutai..
Government free schemes lo vachina money tho food grains purchase chesukovaali.
Tintam, vote veyyadam, tiragadam,
It's very usrful
Useful information Thanq sir
First like and first comment
Thank you
@Pavan Basipaka hi..
Can it be really used as sprayer..?
No dealer is telling that it can be used as sprayer..
If it can be used, can you please explain in detail how it is?
Rajendar anna :: coconut trees new plantation chesam 1.5 years trees
muvvalu chala varaku padiepoyyaye ...
best insecticides cheppande ....
No idea bro
Great job bro 👌
Thanks bro
You are doing interesting videos about agriculture.
2 stroke kante 4 stroke better,and Honda back pack Rani gunj lo dorukutunnay 34k
I need smooth running bruch cutter without vibration which company is better
నాకూ కావాలి సార్ రైతు నవంబరు కావాలి
Rajendar Reddy garu meeku ee machine meedha marintha samacharam ivvagalanu nenu
very good job mate, please do a video on using drone for spray on crops.
Will do
Good information nice
Thanks
Paddy is brush cutter equipment is available
Good job bro
Thank you so much bro
Super
Thanks
Good job
Thanks
Black soil lo eyey pantalu anukulamo vati mida video anna
Ok bro
Thank you anna
Kumura.bheem asifabad/ mancherial district lo dhorukuthaya.....
Address cheppagalaru
Cotton ke mandhu spry cheyadaneke oupayoga paduthunda
Do a video on dragon fruit plzz bro
Already done bro
Company name and shop location kuda share cheyandi sir
👏👏👏
Thank you bro
How much the cost off that's michen
Anna a brush cutter company bhagumghumdhi cheppu
Mini tractor review cheyindi sir mahindra jivo 245
Sir which company
Milage entha esthadhi
😊
అన్న 4 స్ట్రోక్ ఇంజన్ మేళ , 2 స్ట్రోక్ ఇంజన్ మేళ . వీడియో చేయండి అన్న ? ప్లస్ అన్న !
Only grass & trimming ki 4 stroke is better otherwise 2 stroke
Sir nakrekal, kattangur, near by nalgonda town lo yevarainaa brush cutter vade vallu vunnaraa
Anna dhani yeru konakandi konte.konavari dhani vetuku pungi paguludhi.miru rendu nimishalu vidio lo supedutharu.adhi.vestu
Wich company using bres cutter
పామాయిల్ కి use avutunda
ధర ఎంత సార్
cost ?
అన్న తేమ ఉంటే గట్టి నెలలో కూడా పని చేస్తుందా
బ్రష్ కట్టర్ వీడింగ్ కోసం అంత ఉపయోగకరం కాదు. గడ్డి కత్తిరించుకోవడానికి మాత్రం బాగా ఉపయోగపడుతుంది.
Anna ap lo branches leva
Which company brush cutter
It is non brand brush cutter.
China made. Maximum brush cutters from China.
Husqvarna- Sweden, STIHL - Germany, Honda- Japan.. some of the top brands in India now.
@@RythuBadi please tell ur opinion brush cutter side is better or back pack is better
బ్రష్ కట్టర్ వాడుతున్న వాళ్లు ఏది బాగుందో చెప్పగలరు. వాళ్ల అభిప్రాయం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఈ వీడియోలో రైతు బ్యాక్ ప్యాక్ బాగుందని చెప్పారు. అవసరాన్ని బట్టి ఆలోచించుకోవాలి.
Bhasha gari polam chupinchandi
sure bro.in next video.
Vikram Panugotu.. గారు.. మీరు ప్రతి వీడియో కింద ఇదే కామెంట్ పెడితే ఎలా.. ఇప్పటికే బాషా గారితో చాలా వీడియోలు చేశాము. ఇంకా చేయడానికి కొత్త సబ్జెక్ట్ కావాలి. ఊరికే పొలం చూపించే చానెల్ కాదు మనది. విషయం ఉంటే మాత్రమే వివరించే ప్రయత్నం చేస్తాం. మళ్లీ మళ్లీ ఇదే కామెంట్ రిపీట్ చేయకండి. అవకాశం ఉండి, అవసరం ఉంటే కచ్చితంగా బాషా గారితో మళ్లీ వీడియో చేస్తాం. అడిగిందే అడిగి ఇబ్బంది పెట్టకండి.
Paddy cut cheyocha?
ఆ తేలికగా వరి కట్ చేయొచ్చు అనుమానం మే లేదు. ఒక కట్టర్ తో 4 నుంచి 5 రకాల పనులు చేసుకువచ్చు.
పామాయిల్ తోట వో కలుపు?
COMPANY NAME SIR
Brush cutter ye company name cheppaledu sir🙏🙏🙏🙏🙏
China brand
అందుకే చెప్పలేదు.
Do video About yourself anna
Sure bro.
Hi
Is that Mandatory to build a shed like show in the video background... to grow Vegetables ..?
Yes
Thank you
yes, sir it is polyhouse.
@@pavanbasipaka2571 hi..
Can it be really used as sprayer..?
No dealer is telling that it can be used as sprayer..
If it can be used, can you please explain in detail how it is?
Wait antha untadhi
5 - 7 kgs
With wedder attachment 15 kg's without wedder 8 kg's
ఆ మిసన్ తో మూడు నాలుగు అంగుళాల పొడవు వున్న గడ్డిని కోయవచా సార్
పశువులకు ఉపయోగపడేలా కోయవచ్చా సార్.
Which company??
Company name please?
Ogeti Reddappa గారు.. బ్రష్ కట్టర్లు చాలా కంపెనీలవి ఉన్నాయి. చైనా నుంచి దిగుమతి అయ్యే వాటికి ఎవరి పేర్లు వాళ్లు వేసుకొని మార్కెట్ చేస్తున్నారు. అలాంటి వాటి విషయంలో కంపెనీ పేర్లు చెప్పలేరు. బ్రాండెడ్ బ్రష్ కట్టర్ల విషయానికి వస్తే.. స్టిల్, హస్కవర్ణ, హోండా వంటివి అందుబాటులో ఉంటాయి. వాటి ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అన్నీ బాగానే పని చేస్తాయి. వీడియోలో నంబర్ ఉంది. మాట్లాడండి.
@@RythuBadi thank you
అన రైతు నవంబరు పెటండీ
Meetho matladali number kavali
We need this cutter , how much sir
Anna namasthe iam agri student i started shiva agri clinic youtube channel ..
I need u r support anna..
Anna rithu phone number please a compene
Varala gaddi kostha da
Hi sir money antha
వీడియోలో రైతు చెప్పారు. ఫోన్ నంబర్ కూడా ఉంది.
పౌలి మీ వెనుక ఉంది కధ సర్ దాని గురించి వీడియో చేయి సర్ ఎలా వెర్క్ ఉంటాదో....టెల్ల్ మీ సర్
next video bro.
Sure
Thank you
అన ఎ కంపెనీ
Anna namasthe iam agri student i started shiva agri clinic youtube channel ..
I need u r support anna..