అలాగే మగపిల్లల పెంపకంలో పేరెంట్స్ care తీసుకోవాలి.చిన్నప్పటినుండి మగపిల్లాడు అంటూ వాడిని నెత్తిన పెట్టుకొని,వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు నేర్పకుండా ,అన్ని రూల్స్ ఆడపిల్లలకు చెబుతున్నాం. మగ పిల్లలు సమాజం పట్ల ,అమ్మాయిల పట్ల ఎలా జాగ్రత్తగా ,బాధ్యతగా ఉండాలో ప్రతి పేరెంట్స్ నేర్పేటట్లు అయితేనే పిల్లల్ని కనే అర్హత ఉన్నట్లు,కని వదిలేస్తే సంఘ విద్రోహక చర్యలకు ,ముఖ్యముగా ఆడపిల్లల జీవితాలను బుగ్గి పాలు చేస్తున్నారు. కాబట్టి మగపిల్లలు పేరెంట్స్ వారి పెంపంలో శ్రద్ద పెట్టాల్సిందే.ధన్యవాదములు 🙏
Gariki pati varu gurinchi chinna mata 😊🙏manishini edipinchatam entha suluvu kani navuvinchatamu antha kastam kani garikipati varu matladutu matldutu manaku teli kundane navu vastuntadi manishini navuvinchadame oka goppa 🙏guru garu🎉
👌👍✌
Nice sir
Excellent narration and useful presentation with good selection of topic. Shubham
KVR 🙏🙏🙏🙏
అలాగే మగపిల్లల పెంపకంలో పేరెంట్స్ care తీసుకోవాలి.చిన్నప్పటినుండి మగపిల్లాడు అంటూ వాడిని నెత్తిన పెట్టుకొని,వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు నేర్పకుండా ,అన్ని రూల్స్ ఆడపిల్లలకు చెబుతున్నాం.
మగ పిల్లలు సమాజం పట్ల ,అమ్మాయిల పట్ల ఎలా జాగ్రత్తగా ,బాధ్యతగా ఉండాలో ప్రతి పేరెంట్స్ నేర్పేటట్లు అయితేనే పిల్లల్ని కనే అర్హత ఉన్నట్లు,కని వదిలేస్తే సంఘ విద్రోహక చర్యలకు ,ముఖ్యముగా ఆడపిల్లల జీవితాలను బుగ్గి పాలు చేస్తున్నారు.
కాబట్టి మగపిల్లలు పేరెంట్స్ వారి పెంపంలో శ్రద్ద పెట్టాల్సిందే.ధన్యవాదములు 🙏
😃🙏🙏🙏🙏🙏🙏🙏
తల్లి తండ్రుల కు కనువిప్పు కలిగించే ప్రసంగం. 👌👌
Sanaathana dharma shaashtra vidyaa vidhaaname prathi samasyaki parishkaaram......prathi manishi ki avasaram