భీమశంకర్ జ్యోతిర్లింగం|bhimashankar Temple|how to reach bhimashankar|day 3|Telugu Family Journey's

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 37

  • @nagamaninaidu302
    @nagamaninaidu302 9 หลายเดือนก่อน +2

    Memu shiridi nasik tryambakeswar grishneswarchala times vellamu risentga feb lo bhimasankar vellamu chalanise plese bhima nadikuda chala baguntundi bhimasankarlo waterproblam

  • @NANDU-mv9xu
    @NANDU-mv9xu ปีที่แล้ว +1

    nice sir.. chalabagaa chepparu.

  • @ShivaKumar-ut2xo
    @ShivaKumar-ut2xo ปีที่แล้ว +1

    Om namah shivaya 🙏 very good video Mahesh

  • @tharunmudhiraj7116
    @tharunmudhiraj7116 ปีที่แล้ว +1

    Great video

  • @BSubbamma-p8g
    @BSubbamma-p8g ปีที่แล้ว +1

    Good information 😊

  • @munagalabharath9137
    @munagalabharath9137 ปีที่แล้ว +1

    Good information

  • @డేగలవరప్రకాష్
    @డేగలవరప్రకాష్ ปีที่แล้ว +1

    Super Anna

  • @muruganandank1955
    @muruganandank1955 ปีที่แล้ว +1

    Hara hara Mahadev

  • @srinivasulugajula9848
    @srinivasulugajula9848 ปีที่แล้ว +1

    Happy journey 🎉🎉

  • @saiswaroop901
    @saiswaroop901 ปีที่แล้ว +2

    Om namahsivaya

  • @pagidipalaveerabrahmaiahac9164
    @pagidipalaveerabrahmaiahac9164 ปีที่แล้ว +2

    జై భీమశంకర ఓం నమః శివాయ

  • @nareshkumarkarati484
    @nareshkumarkarati484 7 หลายเดือนก่อน +1

    Om Namashivaya

  • @dollysantosh7251
    @dollysantosh7251 6 หลายเดือนก่อน +1

    It can touch

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys  6 หลายเดือนก่อน

      One can touch Shivalinga at certain times every day.

  • @smchemicals
    @smchemicals 3 หลายเดือนก่อน +1

    Steps ekalwni walaki car r jeep facility drop unda andy

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys  3 หลายเดือนก่อน +1

      మెట్లు ఎక్కలేని వారికోసం పార్కింగ్ దగ్గర నుండి ఆలయం వరకు ఒక చిన్న మార్గం ఉంది.. దీని ద్వారా కొంతమంది లోకల్స్ టూ వీలర్ లో ఆలయం నుండి పార్కింగ్ వరకు అలాగే పార్కింగ్ నుండి ఆలయం వరకు ఒక్కొక్కరికి 100 నుండి 150 రూపాయలు తీసుకుని డ్రాప్ చేస్తారు. అలాగే పూర్తిగా నడవలేని వారికి పార్కింగ్ సమీపంలో దుకాణం వాళ్ళని అడిగితే చిన్న డోలీ లాంటి ఏర్పాటు చేస్తారు. దీనికి డిమాండ్ ను బట్టి కాస్త ఎక్కువ మొత్తమే తీసుకుంటారు .. ధన్యవాదములు అండి.

  • @NANDU-mv9xu
    @NANDU-mv9xu ปีที่แล้ว +1

    bhimashankar nundi last bus ennintiki pune veltadi andi.

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys  ปีที่แล้ว

      Last bus evening 4:00 కు భీమశంకర్ నుండి పూణేకి బయలుదేరుతుందండి.

  • @rsnnews2590
    @rsnnews2590 6 หลายเดือนก่อน +1

    Shiridi to Bhimashankar ku buses unnayaa ? Unte timings em aina cheppandi

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys  6 หลายเดือนก่อน +3

      షిరిడి నుండి భీమశంకర్ కి ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులో లేదు .పూణే నుండి అయితే ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. కాకపోతే షిరిడీలోని బాబా ఆలయం సమీపంలోని మెయిన్ రోడ్ నందు చాలామంది ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ ఉంటారు.. వాళ్ళని సంప్రదించి మీ గ్రూపును బట్టి వెహికల్ ను మాట్లాడుకోండి. మీరు ఒక్కరు లేదా ఇద్దరు అలా ఉంటే ఆ ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ ఒక్కరోజులో షిరిడి నుండి భీమశంకర్ కు వెళ్లొచ్చేలాగా షేర్డ్ వెహికల్స్ నడిపిస్తుంటారు. వాళ్ళని ఒకరోజు ముందే సంప్రదించి వెహికల్ చూసి సీట్ కన్ఫర్మ్ చేసుకుని మరుసటి రోజు ఉదయం బయలుదేరి సాయంత్రానికి షిరిడి చేరుకోండి .

  • @BandariPoojithaOfficial
    @BandariPoojithaOfficial ปีที่แล้ว +1

    Hi bro mee videos bagunnai but thumbnails okkati missing if miku kavali ante cheppandi chepisthanu thumbnails bagunte manchi reach vasthundhi miku

    • @TeluguFamilyJourneys
      @TeluguFamilyJourneys  ปีที่แล้ว +1

      Hello andi.Thanks for your suggestion 🙂. నేనైతే నాకు తెలిసినంతలో వీడియో లో కంటెంట్ ప్రకారం Natural Thumbnails చేస్తున్నాను. youtube ప్రపంచంలో మీరు నా కంటే సీనియర్ కాబట్టి మీరు ఏదైనా సలహా ఇవ్వగలరో చెప్పండి 🙂🙂 .

    • @BandariPoojithaOfficial
      @BandariPoojithaOfficial ปีที่แล้ว +1

      @@TeluguFamilyJourneys mee mail ki already details pampinchanu chudandi

    • @BandariPoojithaOfficial
      @BandariPoojithaOfficial ปีที่แล้ว +1

      @@TeluguFamilyJourneys mee mail cheppandi bro details pampisthanu

  • @srinivasulujagabathina
    @srinivasulujagabathina 6 หลายเดือนก่อน +2

    Ananya. Calasakkagacheppinaru

  • @swaroopdey2206
    @swaroopdey2206 ปีที่แล้ว +1

    madarsai