విశాఖకు ఉక్కుకు ఊపిరి ... Prof Nageshwar Fires On Modi | vizag steel plant | 99TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 64

  • @ramanababu724
    @ramanababu724 6 ชั่วโมงที่ผ่านมา +10

    VRS పై Employees ను పంపడానికి డబ్బు కావాలి. VRS ఇచ్చి Employees తగ్గించి, Employees నుండి resistance తగిన తర్వాత ప్లాంట్ ను అమ్మడే...😢

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 4 ชั่วโมงที่ผ่านมา +1

      Good manchidhi. Asalu government ki business tho emi pani government governing cheyali Kadu business Kadu.

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 4 ชั่วโมงที่ผ่านมา

      @@ramanababu724 ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేయాలి ..

    • @lakshimipathibolisetty1353
      @lakshimipathibolisetty1353 ชั่วโมงที่ผ่านมา +1

      గవర్నమెంట్ కూడా ప్రైవేట్ వాళ్ళు నడుపుతునున్నదే కదా

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 49 นาทีที่ผ่านมา +3

    నాగేశ్వర్ గారు గుడ్ ఎనాలిసిస్ సార్.

  • @varaprasad2892
    @varaprasad2892 ชั่วโมงที่ผ่านมา +3

    ఓక తెలంగాణ మేధావి ప్రశ్నిస్తుంటే ఆంద్రా మేధావులు నిద్ర పోతున్నారు

  • @RamaraoChintala-v4e
    @RamaraoChintala-v4e 41 นาทีที่ผ่านมา +1

    Tqsir

  • @balagurappachittiboyina5958
    @balagurappachittiboyina5958 58 นาทีที่ผ่านมา +1

    ఇంట్లో బిడ్డకు పోషకాహారం ఇవ్వకుండా
    బయటి బిడ్డకు మంచి ఆహారం ఇస్తున్నట్లు ఉంది సార్

  • @RishyRishy-nv7lq
    @RishyRishy-nv7lq 45 นาทีที่ผ่านมา +1

    మోడీకి ఆదానికి పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడుకి లాభం

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 7 ชั่วโมงที่ผ่านมา +8

    Why vizag steel plant is not merging into SAIL,

  • @twinklekidsschool
    @twinklekidsschool 3 ชั่วโมงที่ผ่านมา +2

    గురువర్యులకు (ప్రొఫెసర్) నమస్కారం, ఇది ఆత్మహత్యా సదృశ్యం. చంపకుండా చచ్చిపోయేటట్లు చెయ్యడం. మీలాంటి నిజాయితీపరులు, మేధావులు ప్రత్యక్ష రాజకీయాల్లో (అధికారం) లేకపోవడం సామాన్యుల దురదృష్టం సర్. అంతే.. !

  • @babjeesarika2633
    @babjeesarika2633 2 ชั่วโมงที่ผ่านมา +2

    విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించు కొన్నది. ఈ రోజు CBN, PAVAN KALYAN AND JAGAN BJP ADANILA కొమ్ము కాస్తూ ఆంధ్రులకు అన్యాయం చేయాలనీ చూస్తున్నారు. ఇది ఒక రాజకీయ సామజిక ద్రోహం. స్టీల్ ప్లాంట్కు గనులు వనరులు ఇవ్వాలిసిందే

  • @D.s.vali3
    @D.s.vali3 6 ชั่วโมงที่ผ่านมา +5

    👏👏👏👏👍💐
    మేకను మేపి కోయడమే

  • @satishsamoju4720
    @satishsamoju4720 3 ชั่วโมงที่ผ่านมา +1

    వాస్తవాని చాలా చక్కగా వివరించారు సార్..! విశాఖ ఉక్కు కర్మాగారాన్నికి ఊపిరి పోయడం అంటే సొంత గనులు కేటాయించండి. సెయిలో విలీనం చేయండి. Save vizagsteelplant

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 5 ชั่วโมงที่ผ่านมา +3

    శభాష్ prof జీ

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 4 ชั่วโมงที่ผ่านมา

      Subash enduku? Asalu government ki business enduku cheyali? Government cheyavalasindhi governce matrame

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 4 ชั่วโมงที่ผ่านมา

      Govt employees manam Katee tax dabbu ni mekatam thapa emi chesaru?

  • @kumaranchalla2289
    @kumaranchalla2289 4 ชั่วโมงที่ผ่านมา +1

    45 సంవత్సరాల పైబడిన వారికి VRS ప్రకటించారు బహుశా వారికి settlement కి ఈ package ఇచ్చి వుంటారు.
    RINL ని బ్రతికించే ప్రయత్నం అవుతే ఇనుప ఖనిజం గనులను కేటాయించాలి. లేకపోతే కంటి తుడుపే.
    ఎందులకు ఈ సవతి తల్లి ప్రేమ దోబూచులాటా.?
    తెలుగు పత్రికలు మసిపూసి తెలుగుదేశం ప్రతిభ ఎక్క వేయడానికా?
    నిజమైన పత్రికాధిపతులు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి RINL ప్రైవేట్ పరం కాకుండా ఎలుగెత్తి ప్రధమ పేజీలో గోష పెట్టి పరువు కాపాడుకోవడానికి ప్రయతనం చెయ్యాలి.

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 50 นาทีที่ผ่านมา

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు విశాఖపట్నం విషయంలో మంచి అభిప్రాయం చెప్పారు. ఈ అభిప్రాయం దేశ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన దని ఎక్కువమంది భావిస్తున్నారు. ప్రభుత్వానికి మోడీజీ కి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇనుప ఖనిజ గనులను ఉక్కు ఫ్యాక్టరీ కి కేటాయించాలి.

  • @balagurappachittiboyina5958
    @balagurappachittiboyina5958 ชั่วโมงที่ผ่านมา

    నిజం చెప్పారు సార్
    ప్రతిపక్ష పార్టీలు నిద్రపోతున్నారా.
    ప్రభుత్వ ఆస్తులు క్రమంగా ప్రైవేటు పరం అవుతాయి సార్.
    బ్రిటిష్ కాలం పరిస్థితులు వస్తాయేమో?

  • @Nature12345-s
    @Nature12345-s 41 นาทีที่ผ่านมา

    Good suggestions. good analysis

  • @sunnygundugurthy3711
    @sunnygundugurthy3711 40 นาทีที่ผ่านมา

    సాయి గారు ఇంకో మోసానికి చంద్రబాబు నాయుడు ,పవన్ కళ్యాణ్ ,మోడీ రంగం సిద్ధం చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ కి కావలసినది ప్యాకేజీ కాదు సార్ ,పెర్మనెంట్ సొల్యూషన్ దానిని ఎన్ఎండిసి లో కలపాలి అప్పుడే స్టీల్ ప్లాంట్ మనుగడ సాధ్యం లేకపోతే ఇకన జీవితంలో బాగుపడదు , ఇక పచ్చి దగా మోసమే ఓట్లు వేసినందుకు అనుభవించడమే సంక నాకడమే

  • @balagurappachittiboyina5958
    @balagurappachittiboyina5958 ชั่วโมงที่ผ่านมา

    ఈ వీడియో ను హిందీ లోకి ట్రాన్స్లేట్ చేసే మార్గం లేదా సార్.
    అలా చేస్తే హిందీ మాట్లాడే ప్రజలకు,అక్కడి రాజకీయ నాయకులకు బాగా అర్థం అవుతాయి పరిస్థితులు.

  • @vvsubrahmanyam6794
    @vvsubrahmanyam6794 6 ชั่วโมงที่ผ่านมา +1

    Super sir Modi ki Anni telusu Adani ki katta pattataniki.

  • @majji.prasadreddy1159
    @majji.prasadreddy1159 4 ชั่วโมงที่ผ่านมา

    ఒక గని ను ఎందుకు ఇవ్వదు⁉️

  • @puppala3778
    @puppala3778 5 ชั่วโมงที่ผ่านมา

    Yes

  • @SanKiranKReddy
    @SanKiranKReddy 7 ชั่วโมงที่ผ่านมา +1

    Why they are not allocating ore to VSP & allocating private players ?? Throw some light on this .. historically VSP never had any ore allocated priority wise
    It was not part of sail from the beginning ( why was it born like this ) so many things are gone wrong and going wrong with VSP
    No political will for VSP !!
    VSP HZL BHPV HSY all are slowly dying or dead
    HPCL Coremdal only exception

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 7 ชั่วโมงที่ผ่านมา +2

    This aid don't yield any result, only captive mine or merging into SAIL is ultimate saver, why captive mines are not allocating like SAIL, SAIL is getting profits due to own mines.Why government not thinking towards it

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 4 ชั่วโมงที่ผ่านมา

      Asalu government cheyalishi business Kadu cheyalishi good governance.

    • @GaffurShaik-zj9xf
      @GaffurShaik-zj9xf 3 ชั่วโมงที่ผ่านมา

      @@santhoshkumar1000privatise ayithey em jargutado best example Buses mona Sankranti ke prices Ela unai, ala untdi situation. There is no requirement of being entire sector overall owned by govt, but atleast 30-40% should be own by govt for prices stabilisation. Knchm share govt ke untey oka base price anadi form avtadi, janalaki telsidi minimum prices entha untdi anni. Overall privatise chestey vichalvidiga prices penchadm Idi corporate culture

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 3 ชั่วโมงที่ผ่านมา

      @@GaffurShaik-zj9xf demand batti price decide avuthundhi free market lo. Prices ekkuva aythe cabs peruguthundhi. Government ki votes mukkyam kabati mana tax dabbu tho employees mestaru loss tesaru malli process repeat. 70000 kotlu air India kosam mana tax dabbu thalesaru.

    • @GaffurShaik-zj9xf
      @GaffurShaik-zj9xf 3 ชั่วโมงที่ผ่านมา

      @ demand batti prices decide avtadi anadi very basic principle, Ah price entha undali anadi max based on quality it can be, but oka base price anadi undali antey consumer ke production cost entha untdi ani telidu, istamochinatu prices penchesey chance undi. Airlines are luxurious thing, there is no need of any public investment in it, but iron and steel are not luxurious, but it is a basic industry which consume by irrespective of rich or poor.

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 2 ชั่วโมงที่ผ่านมา

      @@GaffurShaik-zj9xf one sided ga prices perigithe competition perigi price stabilise avuthundhi.
      Anthe gani mana tax dabbu ni talent leka poyena reservation perutho pondina employees mestaru.

  • @mandalapuveerendraprasad1747
    @mandalapuveerendraprasad1747 7 ชั่วโมงที่ผ่านมา +2

    Medhavi professor Garu dabbu isthe khanigem antavu, adi isthe nuvvu guarantee isthava. Top to bottom management failure

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 4 ชั่วโมงที่ผ่านมา

      Asalu government employees vundedee manam Katee tax dabbu mestu company loss cheseki malli dabbu dengeki same process repeat. Gorre janam

  • @varak7980
    @varak7980 2 ชั่วโมงที่ผ่านมา

    Pls make a video on rupees falling , why?

  • @narasingaraobodda5069
    @narasingaraobodda5069 2 ชั่วโมงที่ผ่านมา

    Sir public sector lo labhalu ravalante work culture revive cheyyamani salaha ivvandi

  • @unnatharaju6659
    @unnatharaju6659 3 ชั่วโมงที่ผ่านมา

    Pleae!
    Endukante maa tharam student life lo chaalaa thyaagam chesi deeni saadhanalo participate ayyaamu. VSP pothe memu chaalaa badha paduthaamu. Kondariki heart fail koodaa raavachchu. Please see VSP gets protected.

  • @varak7980
    @varak7980 2 ชั่วโมงที่ผ่านมา

    Sir, Naku oka doubt chetakanapudu resign chesi rest tesukovachu ga , desa prajala sampadanu enduku ammutunaru

  • @RamaraoChintala-v4e
    @RamaraoChintala-v4e 39 นาทีที่ผ่านมา

    Bagachapparusir

  • @bvijaykumar5358
    @bvijaykumar5358 2 ชั่วโมงที่ผ่านมา

    Prevat vaadu game start

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 7 ชั่วโมงที่ผ่านมา +2

    నీకు కేంద్రం ఏది మంచి చేసినా నచ్చదు కదా నాగులు

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 4 ชั่วโมงที่ผ่านมา

      ఒరేయ్... నువ్వు GSPC ఎలా దివాళా తీసింది తెలుసుకో , దానికి వచ్చిన నష్టంని ONGC కి అంటగట్టారు రా @ ongc ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నా ఇలాంటి విషయాలు తెలుసుకొని... విద్వేషపు కామెంట్స్ పెట్టడం మానుకో .

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 4 ชั่วโมงที่ผ่านมา +1

      Mana dabbu vallaki ivvali vallu aa dabbu tho jalsa chese company loss thevali malli dabbu ivvali ee process repeat anthe

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 4 ชั่วโมงที่ผ่านมา

      @@viswanadhampl4224 ఒరేయ్ ...ప్రైవేటీకరణ అనే మాట వినబడకముందు నష్టాల్లో ఉన్న స్టీల్ కంపనీ ఒక సం,ము లో లాభాల్లో ఎలా వచ్చింది రా చెప్పు...అదే కార్మికులు అదే డ్యూటీలు అదే పని...సడెన్ గా లాభాల్లో ఎలా వచ్చింది...ఎలా వచ్చింది అనే ప్రభుత్వ సంస్థ కాబట్టి పని చేయకుండా డెంగీ తింటే నష్టాల్లో వచ్చింది

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 4 ชั่วโมงที่ผ่านมา

      @@viswanadhampl4224 ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేయాలి ...తిని,తాగి,తొంగొంటున్న దరిద్రులతో పని చేయించాలి సంస్థను కాపాడాలి

  • @geethami1186
    @geethami1186 ชั่วโมงที่ผ่านมา

    Avunu Sir meeku CBN vuntene thappulu kanipisthayi. Jalaga mem em cheyyalemu annappudu matram em vinopinchadhu kanipinchadu. Paatalu cheppadaniki vachesaru appude

  • @krithikveer3355
    @krithikveer3355 4 ชั่วโมงที่ผ่านมา

    What is his relationship with AP issues?. State got separated and the current AP government is trying hard to protect vizag steel plant ..
    Can this channel take his feedback on formula race fraud done by great leader?.
    This great professor will have all sorts of problems with BJP …

  • @rohitseepana6577
    @rohitseepana6577 2 ชั่วโมงที่ผ่านมา

    Mittal steel ki slurrey pipes dwara pamutarata
    Visaka vukku ku bokka

  • @mohanaraopakki9231
    @mohanaraopakki9231 3 ชั่วโมงที่ผ่านมา

    Mines catainchali CBN garu Mee meeda chala nammakam tho votes vesaru Nammakani vammu cheyyadu Pawan Modi ni chusi vote veyyaledu

  • @ThalapalaJhansi
    @ThalapalaJhansi 7 ชั่วโมงที่ผ่านมา

    Ma.A.p lo t v channel levu propesors leru

  • @santhoshkumar1000
    @santhoshkumar1000 4 ชั่วโมงที่ผ่านมา

    Asalu government ki emi pani vyaparam tho. Mana tax dabbu tho employees ni enduku mepali vallu emo loss tesaru.

  • @innaiahadagattla583
    @innaiahadagattla583 6 ชั่วโมงที่ผ่านมา

    నీ బాధ పట్టించుకో వద్దానా

  • @santhoshkumar1000
    @santhoshkumar1000 4 ชั่วโมงที่ผ่านมา

    Asalu government ki business tho emi pani. Commerce free market ki vadali vayali. Maa tax dabbu ni employees pandi kukkala mekatam thapa emi chestaru?

  • @venkatpropertyadvisor
    @venkatpropertyadvisor 6 ชั่วโมงที่ผ่านมา +3

    Nee kanna kathalu cheppe vadu everu professor? Nee analysis anni kathale..nee life lo Modi and bjp lanu prastavinchakunda oka video cheyagalava..adi sadhyama? Neevu, nee sampdana antha modi,bjp,hinduvila punyame...

  • @varak7980
    @varak7980 2 ชั่วโมงที่ผ่านมา

    Sir, Naku oka doubt chetakanapudu resign chesi rest tesukovachu ga , desa prajala sampadanu enduku ammutunaru