గుర్తింపు లేని ఇటువంటి హిందుత్వ వ్యతిరేకులకు మేధావి అని విర్రవేగుచున్న prof. నాగేశ్వర్ లాంటి వారికి విలువ ఇవ్వాల్సిన పనిలేదు. హిందువులు ఎవరికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవుసరం లేదు. అసలు ఇటువంటివారిని ఇంటర్వ్యూ చేసినప్రముఖులు పునరాలోచించుకుంటే మళ్ళీ ఇటువంటి అంశాలను నీచపరచరు.
Yevande: The reason why we are in such a big mess is for this same reason. Manaku yeduku or vede chepina waste, valluku chepi labham ledu ani yea. Ede vellanu migtha 2 yedare matalaku cheppamanu... rendo roju Sur tan se judda antaru. So, ikanaina yevarede vallaku echaste kani, manam nilabadalemu. This is my 2 cents. 🙏🙏🙏
హిందుత్వం ఒక మహా సముద్రం లాంటిది.అది గుర్తుంచుకుంటే చాలు అందరూ ఎంతో పవిత్రంగా,ప్రేమతో అంటారు.ఒకసారి, ఆ మహానుభావుని గీతా సారాంశాన్ని ఆకళింపు చేసుకుని మాట్లాడమని హిందువుల సూచన.
@@SastryMunnagala సర్ వివేకానంద ...మాక్స్ ముల్లర్ యొక్క కుట్రలో ఒక పావు....అతడు రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేయడానికి మాక్స్ ముల్లర్... బిబ్రిటిష్ ప్రభుత్వం ఆర్థిక సాహకరం చేశారు...... షేప్టీ వాల్యూ కుట్ర లో భాగంగా బ్రహ్మ సమాజం...ఆర్య సమాజం ....రామ కృష్ణ మిషాన్ ఇవ్వని హిందూ సంస్థలు అనుకుంటాం....కానీ హిందూ ధర్మాన్ని చాలా విషయాల్లో తప్పు బడతాయు....మన చేతి వేలు తోనే కన్ను పొడుచుకోవడం.... ఆర్య సమాజం వాళ్ళు...పురాణాలు నమ్మరు......మిషాన్ సఫలం
Nageshwar saarthaka naamudu ela ante paamu nu prema tho poshinchina vaadinaina kaatesthundhi alaage proffeser kuda jeevithaannichina Bharatha jaathi naashanaanni aasisthaadu
మీరు చెప్పిన శ్లోకం దేవతారాధన గురించి శ్రీకృష్ణుడు చెప్పారు.కానీ ఈ దేవతారాధనల వల్ల దేవతల్లోనే చేరుతారు కానీ నన్ను చేరలేరని కూడా చెప్పారు.రాజ విద్యా రాజ గుహ్య యోగం 25 వ శ్లోకంలో చెప్పారు చూడండి. దేవతా పూజలు చేయువారు దేవతలయందే చేరుదురు,పితృ దేవతల్ని పూజించువారు వారి యందే చేరుదురు,భూతముల పూజించు వారు భూతములందే చేరుదురు, నన్ను పూజించు వారు నా యందే చేరుదురు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు కదా?నా యందే చేరుతారని చెప్పింది శ్రీకృష్ణుడు కాదు ఆ శరీరంలోనే ఉన్న పరమాత్మ.పరమాత్మలో చేరడం అంటే మోక్షం పొందడం. మరో అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం 11 వ శ్లోకంలో దేవతారాధనలు భక్తిలో వ్యభిచారం అని కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు.దేవతల్ని కూడా అన్ని జీవుల మాదిరిగానే సృష్టించానని చెప్పారు.దేవతలు 15 భాగాల సూక్ష్మ శరీరంతో ఉంటారు,మనం 10 భాగాల స్థూల,15 భాగాలు సూక్ష్మ శరీరంతో మొత్తం 25 భాగాల స్థూల సూక్ష్మ శరీరాలతో ఉంటాం.
సార్ మీ మీద గౌరవంతోనే ఈ కామెంట్ పెడుతున్నాను అన్యధా భావించవద్దు.... గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి భాష్యం లోనే క్లియర్గా దేవతామూర్తులు అని ఉన్నది అందులో మీరు ఇచ్చిన వివరణలో సంబంధించిన ఎటువంటి అక్షరం కూడా అందులో లేదు.. మీ విశ్లేషణలో , జ్ఞానం ప్రసాదిస్తాను అని అన్నాడు అని, సూర్యుడు నుంచి జ్ఞానం వస్తుంది చంద్రుడి నుంచి జ్ఞానం గురించి మాట్లాడారు శ్రీకృష్ణుడు అంటున్నారు కానీ క్లియర్గా ఆ శ్లోకంలో గీతాప్రెస్ వారి అనువదించిన అనువాదంలో కూడా ఆ భావం ఆ తాత్పర్యం లో కూడా ఎక్కడ జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పలేదు శ్రీకృష్ణుడు... ఆ శ్లోక ఆ గీతాప్రెస్ వారి భగవద్గీతలో కూడా ఆ భావం తాత్పర్యం లో క్లియర్ గా అన్య దేవతలను పూజించిన అన్య దేవతలను నందు భక్తిని కూడా కూడా నేనే కలిగిస్తానని ఉంది.... ఇప్పటివరకు వచ్చిన భగవద్గీత భాషల్లో నాకు తెలిసి మీరు చెప్పిన విశ్లేషణ విశ్లేషణ కి అనుగుణంగా ఉన్న ఏ భావాన్ని ఏ తాత్పర్యాలు నేను చూడలేదండి మరి దేన్నీ మేము విశ్వసించాలి???
Evvaru sir meeru lokanni pakkathovva patinche vishayalu goralu chese vidhanga grandhalanu srustincharu vallu mathrame prapanchanni palin hali andharu na mata vinali ani
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయనకి తెలిసింది చెప్పారు కానీ ఏ విమర్శలు చేయలేదు కదా?అది తప్పు అని మీరు భావిస్తే అది తప్పు ఇది ఒప్పు అని చెప్పాలి కానీ ఆయన్ని విమర్శలు చేయడం పద్ధతి కాదు కదా?
"తా వలచినది రంభ, తా మునిగినది గంగ" అనుకుని సంతోషించడంలో ఏ మాత్రం తప్పులేదు. అయితే ఈ రంభలోను, గంగలోను ఉన్నది ఒకే చైతన్యం అన్నదే గీతార్థం. కొంత ధ్యానం చేసి మనసును దాటగలిగి, ఆ అనంత చైతన్యాన్ని స్పృశిస్తే కలిగేదే "ఆనందం". అదే హిందూ-యిజం లోని, హిందుత్వం లోని "ఒకే" పరమార్థం. ఇందుకోసం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు డల్లాస్ లోని వారి అన్న గార్ని కానీ, హైదరాబాద్ లోని పెద్దన్నగారినీ కానీ సంప్రదింప నవసరం లేదు. భక్తి భావం తో తమ ఇష్ట దేవతను (ఆధునికమైనా ఫర్వా లేదు) ధ్యానిస్తే గీతార్థం తెలుస్తుంది. "ప్రహ్లాద విద్య" డాక్టర్ నరసింహ సిద్ధాంతి మల్లాది, PhD (Engg.) USA
మీ ఇద్దరి వివరణ సో సో సో సూపర్ సార్
🙏🙏🙏
ప్రభాకర్ శర్మ గార్కి మరుయు చాగంటి గార్కి శాస్త్రిగారికి నమస్తే ❤️👍🙏
Namaskaram andi 🙏🙏🙏
@SastryMunnagala prabakar sarma gari vadda ku Appudu appudu velluchuntanu sir varu maku dggara KriNagr 👍🙏
Acharyulaku na namaskaralu thankyou for your efforts
🙏🙏🙏
అద్భుతమైన వివరణ చాలా బాగుంది ధన్యవాదములు 🙏🙏🙏
🙏🙏🙏
Dhanyavadalu sir
గుర్తింపు లేని ఇటువంటి హిందుత్వ వ్యతిరేకులకు మేధావి అని విర్రవేగుచున్న prof. నాగేశ్వర్ లాంటి వారికి విలువ ఇవ్వాల్సిన పనిలేదు. హిందువులు ఎవరికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవుసరం లేదు. అసలు ఇటువంటివారిని ఇంటర్వ్యూ చేసినప్రముఖులు పునరాలోచించుకుంటే మళ్ళీ ఇటువంటి అంశాలను నీచపరచరు.
Yevande: The reason why we are in such a big mess is for this same reason. Manaku yeduku or vede chepina waste, valluku chepi labham ledu ani yea. Ede vellanu migtha 2 yedare matalaku cheppamanu... rendo roju Sur tan se judda antaru. So, ikanaina yevarede vallaku echaste kani, manam nilabadalemu. This is my 2 cents. 🙏🙏🙏
Good conclusion made by Venkat garu and Shastri garu
Your Super logic words sir both of you sir
JAYA Sreerama 🚩✊
Jai Shree Krishna
ఓం నమస్తే 🕉️🙏🏼🙏🏼🙏🏼
జై శ్రీరామ్ 🙏
Nageswarao యెన్నికతలు padda yevaru nammaru. Yendukante veeru Hindu dweshuluga ghadamaina mudra veyunchukunnaru. Jaisriram🚩
మతాల దరిద్రం వదిలితే కానీ దేవుడు, ఆయన జ్ఞానం తెలుసుకోలేము
Murthy garu: Yenta sepu ee gnyanam hinduvulake yenduku... koncham aa yedare matlaku kuda chepande plz.
🕉️
Namaskaram Prabhakar Sarma Garu 🙏🏽
🙏🙏🙏
🚩🇳🇪🙏
Allah and Yesuu Hindu Devathalu ani Muslims and Christians oppukunte Appudu manam think cheyyavachchu
Exactly.
100% correct!
🙏🙏🙏
Namaskaram andi Chaganti garu and Sastry garu 🙏🏽
Namaskaram Sarada Sonti garu 🙏🙏🙏
HariAUM
Youth should stay away from anti Hindu propaganda
That is why he is telling it in such a subtle way that they don't realize that they are being brainwashed. Exactly the same principle of Conversion.
OM🙏🙏🙏
హిందుత్వం ఒక మహా సముద్రం లాంటిది.అది గుర్తుంచుకుంటే చాలు అందరూ ఎంతో పవిత్రంగా,ప్రేమతో అంటారు.ఒకసారి, ఆ మహానుభావుని గీతా సారాంశాన్ని ఆకళింపు చేసుకుని మాట్లాడమని హిందువుల సూచన.
Kukka toka vankara yetla iyete teya lemo... same is the case with these leftists. 🙏🙏🙏
Hindus, be careful of those persons...
Everyone should be careful. These Chameleons' will change colors when they want.
హిందూయిజం అనేది ఇంగ్లిష్ పదం. హిందూత్వం అనేది తెలుగు పదం.
గడ్డికి అలవాటు పడిన తర్వాత మృష్టన్నం పెట్టినా తినలేరు 😂
😂🤣💯👍👌
ఈ వంకర భాష్యం మొట్ట మొదటి గా చెప్పింది వివేకానంద.... ప్రపంచ మహాసభ లల్లో అతని ప్రసంగం ఇదే😅😅😅😅😅😅
Vivekananda oka rakam gaa chestey, these people have taken that to a next level.
@@SastryMunnagala సర్ వివేకానంద ...మాక్స్ ముల్లర్ యొక్క కుట్రలో ఒక పావు....అతడు రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేయడానికి మాక్స్ ముల్లర్... బిబ్రిటిష్ ప్రభుత్వం ఆర్థిక సాహకరం చేశారు......
షేప్టీ వాల్యూ కుట్ర లో భాగంగా బ్రహ్మ సమాజం...ఆర్య సమాజం ....రామ కృష్ణ మిషాన్ ఇవ్వని హిందూ సంస్థలు అనుకుంటాం....కానీ హిందూ ధర్మాన్ని చాలా విషయాల్లో తప్పు బడతాయు....మన చేతి వేలు తోనే కన్ను పొడుచుకోవడం....
ఆర్య సమాజం వాళ్ళు...పురాణాలు నమ్మరు......మిషాన్ సఫలం
బైబిలు, ఖురాన్ దేవుడు గురించి చెప్పలేదు
ఓం
నాగేశ్వర్ రావు కాదు చైనేశ్వర్ రావు వీడొక మేధో వ్యభిచారి
👌🥱🤓
Nageshwar saarthaka naamudu ela ante paamu nu prema tho poshinchina vaadinaina kaatesthundhi alaage proffeser kuda jeevithaannichina Bharatha jaathi naashanaanni aasisthaadu
🙏🙏🙏. Paamu ke palu posinattu mepu tunamu eeyanani.
Gatham lo Rahul Gandhi ee argument chesaadu - hinduthva, Hinduism veru ani.
Mana Sanskruriti teleka pote ede godava 🙏🙏🙏
మీరు చెప్పిన శ్లోకం దేవతారాధన గురించి శ్రీకృష్ణుడు చెప్పారు.కానీ ఈ దేవతారాధనల వల్ల దేవతల్లోనే చేరుతారు కానీ నన్ను చేరలేరని కూడా చెప్పారు.రాజ విద్యా రాజ గుహ్య యోగం 25 వ శ్లోకంలో చెప్పారు చూడండి.
దేవతా పూజలు చేయువారు దేవతలయందే చేరుదురు,పితృ దేవతల్ని పూజించువారు వారి యందే చేరుదురు,భూతముల పూజించు వారు భూతములందే చేరుదురు, నన్ను పూజించు వారు నా యందే చేరుదురు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు కదా?నా యందే చేరుతారని చెప్పింది శ్రీకృష్ణుడు కాదు ఆ శరీరంలోనే ఉన్న పరమాత్మ.పరమాత్మలో చేరడం అంటే మోక్షం పొందడం.
మరో అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం 11 వ శ్లోకంలో దేవతారాధనలు భక్తిలో వ్యభిచారం అని కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు.దేవతల్ని కూడా అన్ని జీవుల మాదిరిగానే సృష్టించానని చెప్పారు.దేవతలు 15 భాగాల సూక్ష్మ శరీరంతో ఉంటారు,మనం 10 భాగాల స్థూల,15 భాగాలు సూక్ష్మ శరీరంతో మొత్తం 25 భాగాల స్థూల సూక్ష్మ శరీరాలతో ఉంటాం.
Sir, we are making a video on this and explain this andi.
సార్ మీ మీద గౌరవంతోనే ఈ కామెంట్ పెడుతున్నాను అన్యధా భావించవద్దు....
గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి భాష్యం లోనే క్లియర్గా దేవతామూర్తులు అని ఉన్నది అందులో మీరు ఇచ్చిన వివరణలో సంబంధించిన ఎటువంటి అక్షరం కూడా అందులో లేదు..
మీ విశ్లేషణలో ,
జ్ఞానం ప్రసాదిస్తాను అని అన్నాడు అని, సూర్యుడు నుంచి జ్ఞానం వస్తుంది చంద్రుడి నుంచి జ్ఞానం గురించి మాట్లాడారు శ్రీకృష్ణుడు అంటున్నారు కానీ క్లియర్గా ఆ శ్లోకంలో గీతాప్రెస్ వారి అనువదించిన అనువాదంలో కూడా ఆ భావం ఆ తాత్పర్యం లో కూడా ఎక్కడ జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పలేదు శ్రీకృష్ణుడు...
ఆ శ్లోక ఆ గీతాప్రెస్ వారి భగవద్గీతలో కూడా ఆ భావం తాత్పర్యం లో క్లియర్ గా అన్య దేవతలను పూజించిన అన్య దేవతలను నందు భక్తిని కూడా కూడా నేనే కలిగిస్తానని ఉంది....
ఇప్పటివరకు వచ్చిన భగవద్గీత భాషల్లో నాకు తెలిసి మీరు చెప్పిన విశ్లేషణ విశ్లేషణ కి అనుగుణంగా ఉన్న ఏ భావాన్ని ఏ తాత్పర్యాలు నేను చూడలేదండి మరి దేన్నీ మేము విశ్వసించాలి???
th-cam.com/video/_nmCzm0QDCo/w-d-xo.htmlsi=c5P5E5swy9fZcWzb
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పింది నిజం కాకపోయినా మూడు దైవ గ్రంథాల్లో ఉన్న జ్ఞానం ఒక్కటే అని చెప్పింది కూడా ఒకే దేవుడు అని అర్థం చేసుకోవచ్చు.
@@PammiSatyanarayanaMurthy వాడు చెప్పింది నిజమంటావు వారేవా
Evvaru sir meeru lokanni pakkathovva patinche vishayalu goralu chese vidhanga grandhalanu srustincharu vallu mathrame prapanchanni palin hali andharu na mata vinali ani
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయనకి తెలిసింది చెప్పారు కానీ ఏ విమర్శలు చేయలేదు కదా?అది తప్పు అని మీరు భావిస్తే అది తప్పు ఇది ఒప్పు అని చెప్పాలి కానీ ఆయన్ని విమర్శలు చేయడం పద్ధతి కాదు కదా?
"తా వలచినది రంభ, తా మునిగినది గంగ" అనుకుని సంతోషించడంలో ఏ మాత్రం తప్పులేదు. అయితే ఈ రంభలోను, గంగలోను ఉన్నది ఒకే చైతన్యం అన్నదే గీతార్థం.
కొంత ధ్యానం చేసి మనసును దాటగలిగి, ఆ అనంత చైతన్యాన్ని స్పృశిస్తే కలిగేదే "ఆనందం". అదే హిందూ-యిజం లోని, హిందుత్వం లోని "ఒకే" పరమార్థం.
ఇందుకోసం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు డల్లాస్ లోని వారి అన్న గార్ని కానీ, హైదరాబాద్ లోని పెద్దన్నగారినీ కానీ సంప్రదింప నవసరం లేదు. భక్తి భావం తో తమ ఇష్ట దేవతను (ఆధునికమైనా ఫర్వా లేదు) ధ్యానిస్తే గీతార్థం తెలుస్తుంది. "ప్రహ్లాద విద్య" డాక్టర్ నరసింహ సిద్ధాంతి మల్లాది, PhD (Engg.) USA
పాపం గ్రుడ్డివాడు
అజ్ణాని